ప్రయోగం జరిగింది, ఎలా తెలుసుకోవాలి, ముందు ఈ మాట అనడం

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #omkalabhairavayanamah

Komentáře • 209

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Před 2 lety +4

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @holirangoli1336
    @holirangoli1336 Před 2 lety +2

    పాదాభివందనం గురువు గారూ నమస్తే

  • @madatalasreenuvasulareddy

    గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
    మీరు ఎందరికో దారి చూపించారు నా యందు దయ చూపీంచండి గురువు గారు

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Před 3 lety +6

    పరమాచార్య అంతటి వారిపై కూడా ఓర్వలేని తనంతో ప్రయోగం చేయబడిందని విన్నాను. కానీ వారు దీనిని గమనించి కూడా ఎలాంటి విరుగుడు కూడా చేసుకోకుండా బాధపడడానికే ఇష్టపడ్డారట. కానీ శిష్యులు ఇది పసిగట్టి బాధపడి, వారిని ఒప్పించి వాళ్లే విరుగుడు చేశారట.

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam Před 3 lety +2

      @@sccrinhivassccrinhivas4412 చాగంటి వారి, సామవేదం వారి ప్రవచనాలలో విన్నాను. మరీ వివరంగా అయితే వాళ్లు చెప్పలేదు. అలా స్పృశించి వదిలేశారు. టెలిగ్రాం లో పరమాచార్య వైభవం గ్రూపులో దీని గురించి వెతికితే ఏమైనా దొరవచ్చునేమో...

  • @kothavenkateswarlu3161
    @kothavenkateswarlu3161 Před 3 lety +4

    గురువు గారికి నమస్కారములు ఈ రోజు ల లో జ్యోతిష్యులు అందరూ మోసగాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నిజాయితీ గా చెప్పేవాళ్ళు యెవరు ఉన్నారు గురువుగారు మీరు చెప్పండి యెవరు అయినా ఉంటే తెలియచేయగరు అని విజ్ఞప్తి చేస్తున్నాను

  • @vemulashekar3600
    @vemulashekar3600 Před 3 lety +7

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @markantiramchandar6613
    @markantiramchandar6613 Před 3 lety +5

    గురువు గారుకి శతకోటి వందనాలు

  • @ramakrishna5814
    @ramakrishna5814 Před rokem +1

    Gurujii....
    Paadaahbivandanaalu....
    Teliya sesthunnanu meeku....

  • @rajeshkaluvala2243
    @rajeshkaluvala2243 Před 3 lety +3

    గురువు గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @itzsatishchand
    @itzsatishchand Před 3 lety +4

    Excellent information ...chala rojula tarvata satyam matlade vyakthi video chusthunanu 🙏
    Santosham gaa undi

  • @handsomeboy4653
    @handsomeboy4653 Před 3 lety +6

    9:18 sunnala pannam సున్నాల పన్నం

    • @deardear4982
      @deardear4982 Před 3 lety +1

      Mi msg ardam kaledu kasta vivarana ivvagalara

    • @handsomeboy4653
      @handsomeboy4653 Před 3 lety +3

      @@deardear4982 video lo time 9:18 daggara nundi negative energies ku virugudu sunnala pannam vivarana modalu ayyindi ani ardham

    • @deardear4982
      @deardear4982 Před 3 lety +1

      918 Entandi time ah leka Enti adi kuda cheppaleru

  • @sainadhnetcafeamaravathi4357

    సర్ ప్రాణ ప్రతిష్ట మంత్రం గురుంచి తెలుపగలరు ....

  • @mahadhevukavitha7849
    @mahadhevukavitha7849 Před rokem +1

    Gurugaru miku chala chala thanks

  • @sinudmpt
    @sinudmpt Před rokem +2

    villages lo ఇప్పుడు వాడకు ఇద్దరు ఉన్నారు

  • @madhureddy6627
    @madhureddy6627 Před 2 lety +1

    Epudu kuda chala Mandi vunaru guruvu gaaru

  • @adireddy4661
    @adireddy4661 Před 3 lety

    గురువు గారికి పాదాబివందనములు అయ్యా
    ఈ సమాజంలో ఎంతో మంది ప్రజలు శారీరక మానసిక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు . సామాన్యులు తేలికగా చేసుకునే పరిష్కార మార్గాలను తెలియజేయగలరని ఆశిస్తూ
    సామాన్యుల తరపున అభ్యర్డిస్తూ
    మీ శ్రేయభిలాషి ఆదిరెడ్డి

  • @magantisivaram1652
    @magantisivaram1652 Před 3 lety +1

    గురువు గారు మా లాంటి ఏమేమి తెలియని దాని గురుంచి బాగా చెప్పారు మీకు ధనియావాదళ్ళు

  • @nbajan854
    @nbajan854 Před 3 lety +1

    గురువుగారి పాదములకు నమస్కారం

  • @prasadraopulicherla3070
    @prasadraopulicherla3070 Před 3 lety +1

    om kalabairavaya swamy namaskaram. good speech. nenu yenadu gurudakshina theesukoledu.kani malantivariki viluvaledu.asatyalu cheppevallki undi.nenuyenthomandiki saksthat daivanni chupinchanu. kaniguruvu cheppina manthramu guruvuku theliakunda verevallaku cheppadamu.adi naku thelisi anustanamulokuda kurchokunda chesanu. sreevidyo upadakulu .veda pandit.

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h Před 6 měsíci

    🙏🙏🙏

  • @chssr5919
    @chssr5919 Před 3 lety +1

    Kurtalam Guruvu gari padamulaku vandanalu.

  • @anga4449
    @anga4449 Před 3 lety +24

    గురువు గారు నమాస్తే 🙏
    భగవంతుని నమ్మితే ప్రతి అక్షరం చదివితే కళ్ల నుంచి నీళ్లు రావాలి.... అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు.... పటాల ద్వారా లేక గనుల ద్వారా కనిపిస్తాడు దానికి సాక్షి నేనే అక్షరాలు సాక్షి నేనే.... ఈ గురువు గారు చెప్పినట్లు భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఒక్క మార్గమైన ఎంచుకోండి... దయచేసి....😔😔😔🙏

  • @Nikhita..
    @Nikhita.. Před rokem

    Guru garu dayachesi nannu anugrahinchandi🙏

  • @kameshvoleti
    @kameshvoleti Před 3 lety +1

    శ్రీ గురుభ్యోనమః🌹🌹🌹🙏

  • @shivashankarcharyulu5143

    Om sri kalabhairavaya namaha 🙏🙏🌅🙏

  • @manirlakshmi4067
    @manirlakshmi4067 Před rokem

    Guruvu gariki Dhanyavadhamulu

  • @chdp69
    @chdp69 Před 3 lety +2

    🙏🙏🙏100% గురువు గారు right

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 Před 3 lety +3

    Namaskaram Guruji

  • @vvvsssurya2494
    @vvvsssurya2494 Před 3 lety +4

    Very Enlightening video , Thanks for the information sir 🙏🏼 Daily Early morning Chanting AADITYA HRUDAYAM and Also In night time KALABHAIRAVA ASTHAKAM or Hanuman Chalisa Chanting These can protect the person

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk Před 2 lety

    గురూజీ మీరు చెప్పిన విషయం అక్షర సత్యం

  • @anga4449
    @anga4449 Před 3 lety +10

    ప్రత్యంగిరా దేవి చాలా శక్తివంతమైనది ఆది పరా శక్తి స్వరూపిణి... పూర్వకాలంలో బండాసురా అనే రాక్షసుడు మేఘనాథుడు ద్వారా ప్రత్యంగిరా దేవి హోమం చేశాడు.... ఈ యుద్ధం మణిద్వీపంలో అమ్మ అది పర శక్తి నివాసంలో జరిగింది

  • @nagendra1994
    @nagendra1994 Před rokem

    Guruvu Garu

  • @tve5telugunewsentertainmen944

    Guru garu meeru correct chepparu 💯 % good

  • @rachanast1085
    @rachanast1085 Před 3 lety +6

    పాదాభివందనం స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనానికి ఎప్పుడు వస్తున్నారు స్వామి దయచేసి రాగలరు మీ శిష్యుడు కుమార్🙏🙏🙏🙏💐

    • @gowridasari3442
      @gowridasari3442 Před 3 lety +2

      Gurujii peru cheppandi andi

    • @rachanast1085
      @rachanast1085 Před 3 lety +3

      @@gowridasari3442 శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణ శర్మ గురువుగారు🙏

    • @venkatramanagangader4012
      @venkatramanagangader4012 Před 11 měsíci

      ​@@rachanast1085వీరిని కలవడం ఎలా కనీసం మిమ్మల్ని కలిసిన మాట్లాడటానికి అవకాశం ఇవ్వగలరా చాలా అవసరంలో ఉన్నాను

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz Před 3 lety

    Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @redfdy
    @redfdy Před rokem +1

    Guruvu gaaru meeru cheythabadhulu leyvu prayogaalu leyvu ani cheyppatam valla amaayakulanu dhochukuntunna dhonga guruvulu ala brathakaali amaayakualanu mosham cheysey vaadhu unnantha varaku e laanti prayogaalu jaruginavi ani cheyppi veyla mandhi guruvulu brathukuthunnaaru

  • @ManojBahirawade
    @ManojBahirawade Před rokem

    🙏💐🚩 Om namah shivaya namaskaram

  • @omshivam1270
    @omshivam1270 Před 3 lety

    గురువుగారు పాదాభి వందనములు, మా సమస్యలకు పరిస్కారం తెలుసుకోవాలంటే మిమ్మలను ఎలా కాంట్రాక్టు చేయాలి స్వామి గురువుగారు పాదాభి వందనములు

  • @saraswathigattu5567
    @saraswathigattu5567 Před 2 lety

    Tq guruvugaru.

  • @gurucse7266
    @gurucse7266 Před 2 lety

    Nice explanation guruvu gaaru

  • @surekhakasina5541
    @surekhakasina5541 Před 2 lety

    Dhanyavadalu guruvugaru🙏

  • @dayakark7929
    @dayakark7929 Před rokem

    గురువుగారికి పాదాభివందనం నేను ఇల్లు
    కట్టుకోవడం కోసం కొంత స్థలాన్ని కొనుక్కున్నాను ఇప్పుడు ఆ స్థలం నా అవసర నిమిత్తం నేను అమ్మాలనుకుంటున్నాను కానీ ఆ స్థలం అమ్ముడుపోవడం లేదు ఆ స్థలం అమ్ముడు పోవడానికి ఏదైనా ఒక మంచి పరిహారాన్ని చెప్పండి గురువుగారు

  • @ManojKumar-dw2dc
    @ManojKumar-dw2dc Před 3 lety

    గురుదేవాయనమః 🙏🙏🙏

  • @lakshmih2763
    @lakshmih2763 Před rokem

    Namaste guruji

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx Před 3 lety +2

    Guru garu namaskaram meeru ivvala topic chala Baga cheparu .Atleast week oka video chestaniki try cheyandi meeru ala yedo oka topic cheputu unte chala Baga vinnali anni pistondi guru garu. Aa parmeshwara daya valla oka sari mimlani kalavali 🙏.

  • @somusomu1104
    @somusomu1104 Před 2 lety

    OM

  • @uppalapatisatyasaibaba2012

    Good

  • @SriramiPhone
    @SriramiPhone Před 3 lety

    Chala baga chepparu.thanknyou guruji..

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 Před 3 lety

    జై గురు దేవ్

  • @ManojBahirawade
    @ManojBahirawade Před rokem

    Guru Mantra

  • @srilaxminarasimhapeetam5863

    Sri gurubhyoo namaha

  • @venkateshe232
    @venkateshe232 Před 3 lety

    🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.

  • @dharmveerms1211
    @dharmveerms1211 Před 3 lety

    Gurugariki Namaskaram 🙏🙏

  • @userud9bs9fm3y
    @userud9bs9fm3y Před 3 lety +6

    Swamy ..గ్రహ పెడా గాలీ పాటడం ..ఎలా బయట పాడలో చైపండి 🙏

    • @nandivardhanpernapati9461
      @nandivardhanpernapati9461 Před 3 lety +1

      Kadapa district lo vempalli mandamlamlo gandi Anjaneya swami gudi vundhi.Gudi lopala pujari raagi reku rakshalu estharu .Avithesukoni kattamdi a gaali raadhu.

  • @prasadraopulicherla3070

    om kalabaira swamy namaskarm sivudikopamu vastheguruvu rakshisthadu. kani guruvuku kopamu vasthe sivudukuda kapadaledu. sree vidyo upasakulu.veda pandit.

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk Před 2 lety

    Tq guru ji

  • @markantiramchandar6613
    @markantiramchandar6613 Před 3 lety +3

    గురువు గారు నెను మీమ్మల్ని కలవలని అనుకుంటున్నాను దయచేసి మార్గం చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasistanunna7505
    @vasistanunna7505 Před 2 lety

    Vunnaru andi Babu
    Okariddaru kaadhu ...
    Chala Mandi dusta prayogalu chesevallu vunnaru
    Donga swamijila roopam lo vuntu Valla vidyalanu chalamandiki nerpistunnaru
    Videsala nunchi vache nidulu vupayoginchukuni Hindu atma no debba kotte prayatnam chestunnaru
    Na anchana prakaram mana rendu Telugu rastralalone 1000 ki paiga vunnaru
    Police vyavasta gurinchi cheppanakarle
    Kondaru manchipolice lu vundi vundavachu kani vari Valla Kuda prayojanam Ledu
    Evan I muda nammakalu ani simple GA kotti padestaru
    Mantralaki chintakayalu ralataya and Valle ekkuva
    Guruvula stanam lo vunna mere ala erojullo levu ani cheppadam lo tappuledu
    Miki teliyakapovachu kani Chala Mandi vunnaru
    Eppatiki prayogalu Chala chestunnaru
    Adavallani vadukodaniki
    Dabbulu baga sampadinchadaniki ee vidyalanu vupayogistunnaru
    Manandariki telisindi GA edhi kaliyugam
    Police vyavasta gurinchi meru gata video lo chepparu
    Ee shudra vidyalanu vupayoginchukuni Mata mardipidulu chestunnaru

  • @pavonnvarma
    @pavonnvarma Před 3 lety

    Om Gurudeva 🙏🙏🙏

  • @MsKeshava
    @MsKeshava Před 3 lety

    Sairam 🙏🌹🙏

  • @ramg4512
    @ramg4512 Před 3 lety +11

    గురువుగారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి

  • @vannurswamyyadav
    @vannurswamyyadav Před 3 lety +2

    Shiva panchakshari mantram gurinchi cheyandi guruvu garu

  • @mohan1752
    @mohan1752 Před 3 lety

    Friends anavasaranga duram avutunnaru 🙏🏻

  • @anjibabuanji6512
    @anjibabuanji6512 Před 3 lety

    Guruvu garu kondali ante emiti guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @rc.balabalajivobilisetti1629

    Introduction bagundi guruvugaru 🙏🙏🙏

  • @jeenugopi8588
    @jeenugopi8588 Před 2 lety +1

    Chethabadi vundhi sir chesevallu vunnaru kavlrthe chupedathanu

  • @Rajeshkumar-it9tr
    @Rajeshkumar-it9tr Před 3 lety +2

    Karya siddi kavadaniki chepandi sir

  • @reddysn3422
    @reddysn3422 Před 3 lety +6

    siva panchakshari mantram gurinchi chepandi guruvu garu mantram cheste galanti shakti vastundi guruvu garu please

    • @vannurswamyyadav
      @vannurswamyyadav Před 3 lety

      Bala garu elanti results vachayi

    • @vannurswamyyadav
      @vannurswamyyadav Před 3 lety

      Naku kuda results not bad
      But naa manasu ahh mantranni vadaleka pothundhi
      Nenu vadhilinchukovalani try chesina kuda vadaladam ledhu ahh mantram

    • @vannurswamyyadav
      @vannurswamyyadav Před 3 lety

      @@iamnothingggg em parikshalu andi

    • @vannurswamyyadav
      @vannurswamyyadav Před 3 lety

      @@iamnothingggg nenu ontariga untey chalu automatically mantram manasulo run avutundhi
      ila jaragatam valla emavutundhi dhayachesi vivarinchandi bro

    • @vannurswamyyadav
      @vannurswamyyadav Před 3 lety

      @@iamnothingggg automatically mantram manasulo run avvatam valla uses unnaya

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 Před 3 lety

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @suryanarayana3047
    @suryanarayana3047 Před rokem

    Kollegal near mysore,still there is people who wiil do vamachara

  • @vishalsimha300
    @vishalsimha300 Před 2 lety +1

    I want to meet you once guruvu garu please 🙏🙏🙏🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 3 lety +3

    Om gurubyo namaha

  • @swathi3628
    @swathi3628 Před 8 měsíci

    Guru garu mimmalini kalavali anta yala andi

  • @bonthukishore4840
    @bonthukishore4840 Před 3 lety

    Guruvu Garu padabhivandanam, mimmalani kalise adrustham epuudu sir

  • @harekrishna6818
    @harekrishna6818 Před 3 lety +3

    ROJU VISHNU AND LALITHA SAHASRA NAMAM PARAYAM CHEYANDI MIMALNI A PROYOGALU,JATHAKALU MIMALNI EM KUDA CHEYALEVU.

  • @mohan1752
    @mohan1752 Před 3 lety

    🙏🏻 Guruvugaru 💐🌷 please cheppandi

  • @handsomeboy4653
    @handsomeboy4653 Před 3 lety +3

    Atuvanti varu ekkada antarinchupoledu andi, inka perigaru. Jatakam lo chusi kuda prayogalu untayi ani chepparu. Okka graham baga unte prayogaalu jaragavu anevi levu andi. Daivaanni pujinche valla paina kuda prayogalu jaruguthayi.

    • @vvvsssurya2494
      @vvvsssurya2494 Před 3 lety

      Prayogam ki jaathakaaniki chala link vundhi, What is said in the video is absolutely correct.... Prayogam cheyyali ante ah person yokka dhasa , Anthar dasa chusi tagina muhurtham chusi chestharu, Athani Grahabalam weak ga unna time lone ah prayogam success avuthundi. Meeru anukunnattu alantivi cheyyadam antha easy kaadu. venkateswara swamy temple ki velli thulasi teertham taagithey chalu , Mimmalni yevvaru yemi cheyyaleru

    • @handsomeboy4653
      @handsomeboy4653 Před 3 lety

      @@vvvsssurya2494
      Prayogam cheyadam sulabham ani nenu analedu. jatakam lo prayoga dosham undi ante, kachitanga jarugutundi. Pariharam tappakunda chesukovali. Kondariki tulasi tirtham tho potundi, kondariki virugudu prayogam (hanuman/kalabhairava...) cheyali. Annitiki okate vaidyam kudaradu.

  • @venkateshchebolu779
    @venkateshchebolu779 Před 3 lety

    Jatakalu chusi money kajasavaru parigi poyaru guruvu garu maniki am jaragaka poyina bayapatti vallu laba padutunaru

  • @sreenivasaraol764
    @sreenivasaraol764 Před 3 lety +1

    Guruji Shooluni Durga amma Gurunchi video cheyandi🙏

  • @sunithaicds9924
    @sunithaicds9924 Před 3 lety +2

    నమస్కారం గురువు గారు దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి,నేను మిమ్మల్ని కలుస్తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,నన్ను కాపాడండి స్వామి.

  • @kumar8742
    @kumar8742 Před rokem

    గురువుగారు మరి జాతకం లేకపోతే ఎలా. నా డేట్ అఫ్ బర్త్ సరిగా లేదు.

  • @sainadhnetcafeamaravathi4357

    ఆ మంత్రం ఉపయోగాలు తెలుపగలరు

  • @SAISURESSH
    @SAISURESSH Před 3 lety

    గురువుగారు నేను స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్ర ఉపదేశం తీసుకున్న రాజమండ్రిలోమంత్రం జపం చేస్తూ ఉంటే ఆవలింతలు వస్తాయి స్వామి ఎక్కువ సేపు చేయలేకపోతున్నా దాని పరిష్కారం చెప్పండి

  • @thokalaramaswamy275
    @thokalaramaswamy275 Před 2 lety

    Prati village lo chedu mantralu chesevarunnaru, kani bayatiki mamulugane vuntadru.

  • @Rajeshkumar-it9tr
    @Rajeshkumar-it9tr Před 3 lety +1

    Chesthuna panilo vijayam ravalante ame cheyali sir

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 Před 3 lety +1

    I want to do Gayathri japam as my posible. Please make a Video. Nenu enni sarlu start chesena daily cheyyaleka pothunna guruvu garu edhanna margam cheppa galaru.

  • @KKK-iu1mr
    @KKK-iu1mr Před rokem

    Anthe kadu. Ilantivi cheyinchali ante lakshalu kharchu avtundi. Manalni nasanam cheyataniki antha kharchu pettaali ante vaallaki mana meeda entha eershya asuya lu, paga undali? Eppudyna sare... athyantha daggara vaalle ilantivi chestaru. Idi nijam. Maadi anubhavam. Evaru chesaro telsukuni shock ayyam. Nammalekapoyaam. Pyki manchi vaalla laga natisthu ilantivi mana meeda cheyistaaru. Vennu potu podustaaru. Chese vaallu adavullo kadu, mana tho kalisipoyi chudataniki mana lage untaru. Vaalla area lo unde vaallaki vaalla gurinchi baga telustundi.

  • @mohan1752
    @mohan1752 Před 3 lety +1

    Guruvugaru 🙏🏻🙏🏻💐 nenu manashanthi ledu deeni valla aroyoga samasya vastondi 1napumsakudu 1purvasvasini pillalu leni mutaiduva virivalla badhapadutunna please dayachesi cheppandi

  • @nandyalaram
    @nandyalaram Před 2 lety

    Manam evvari vaddaku vellakunna 30 samvatsaralanunchi evaro okkaru intiki vachi meeku Nara drushti vundi Ani chepte....ofcourse memu emi pattinchu koledu....

  • @HariKrishna-lo4xi
    @HariKrishna-lo4xi Před 3 lety +3

    నమస్కారం గురువు గారు, మా బాబు కి ఆటిసం , మాటలు రావడం లేదు 5 ఏళ్ల వొచ్చి నవి. కిత్రం సంవత్సరం లో ఒక్క గురువు గారి వద్ద మంత్రం , కవచం తీసుకున్నాము. మరలా , అయిన నాని కలిసే్్త వొస్తాయి అనా్్నరు.ఇంకా మావాడికి రా డంలేదు. జపం తరువాత, వీడు తీర్ధం చాలా సార్లు తా్్రగడు. ఎక్కువ రొజులు, మా ఆవిడ పుట్టింట లో నే మా బాబు వున్నా డు. సమయం మించిపోతొంది, మాటలు వొస్తాయౌ రావొ అర‌్థం కావడంలేదు. స్పీచ్ థెరపీ రెండు ఏళ్ల్లు గా ఇప్పిస్తున్నసము .

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +3

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు తిరుపతి లో ఉన్నారు సంప్రదించండి

  • @SANTOSHKUMAR-cs2bm
    @SANTOSHKUMAR-cs2bm Před 2 lety +1

    Guruvugaru maa wife 9 th month pragnent kaallu,chethulu, viricheyadam shakthuluni onti meedaku pampinchadam chesthunnaru yemi cheyalo ardham kavadam ledu

  • @saravanabava7583
    @saravanabava7583 Před 3 lety +1

    Gurugaru, dayachesi vyomakesha namah mantram ki- batta tala pai juttu rawadaniki sambandam enti, nijam enti vivarinchandi

  • @musicworld6311
    @musicworld6311 Před 3 lety +1

    Manchi husband ravataniki emaina mantram cheppandi pls

  • @suribabu7514
    @suribabu7514 Před 3 lety

    Satruvulanu edurukune remdy plz plz plz

  • @gowridasari3442
    @gowridasari3442 Před 3 lety

    Gurujii vagvadha ganapatye sadana undha gurujii konchem vagvadha ganapatye gurunchi maku teliya cheya galaru namaskaram

  • @padmajuturu3036
    @padmajuturu3036 Před 3 lety

    Guruvugaru okkasari mimmalni kalavali please suggest me yemi cheyalo theliyaka unnappudu memu mi video chusanu naku chala dairyam vachhindi devudu naku dari chupinchadu anukuntunnanu please dari chupinchandi guruvugaru nenu chala problems lo unnanh please guruvugaru

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 Před 3 lety +2

    Guru ji Please Make a Video About Late Marriage Prologues And Now Days Youth Are Going Very Wrong Way Like Marriage before Sex and drass scenes.🙏

  • @rajuseenu6273
    @rajuseenu6273 Před 2 lety

    Guruvu garu na photolu na battalu thisukoni na Anna Valle Chesthunnaru # dusta chathustayam nashaya nashaya hum phat Swaha viraga godthunanu

  • @ramprasadv7190
    @ramprasadv7190 Před 3 lety

    Guruvu garu nitya pooja chesukune variki graha doshalu chesukovala