నమస్కారం గురూజీ మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటాను మీరు చాలా విషయాలను తెలియజేస్తూ ఉంటారు చాలా ధన్యవాదాలు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం భాగ్యాన్ని కల్పించ గలరా
🙏🙏🙏 శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏 పక్క వారి కర్మ త్వరగా వచ్చేస్తుంది స్వామి..ఇలా నాకు బాగా జరుగుతున్నాయి.. పక్క వారి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ నాకు ఇస్తున్నాయి....అనుభవం అయితేనే తెలుస్తుంది.. ఎవరూ చెప్పిన నమ్మరు.. 🙏🙏🙏
guruvu gaaru chinna request ,pavitramyna sanatana dharmam gurichi cheputu ee madya lo anya matastula ku kalasha aaradhana ekkada undi?vunte temples nu Ela nasanam chese varaa?
@@kanchikamakshi8113 విశ్వామిత్రునికి ఇంచు మించు 1000 సంవత్సరాల కాలం పట్టింది తపస్సు భంగం నుంచి బయటకి రావడానికి. సాధన చెయ్యడానికి. నేను ఒకప్పటి పూర్వీకులు వేల లక్షల సంవత్సరాలు ఎలా బ్రతికరో తెలుసుకున్న ఇది ప్రాక్టీస్ చేసి తెలుసుకున్న. కానీ ఈ ప్రాక్టీస్ నీ దెబ్బ కొట్టాడు. ఒక ప్రాసెస్ తెలుసుకున్న. మన శరీరానికి ఎక్కువ నీటిని అంటే ఉదయం 5 నుండి సాయంత్రం 5 వరకు మొత్తం 6 లిటర్స్ నీటిని గంటకు ఆఫ్ లీటర్ నీళ్ళు త్రాగుతూ స్లోగా అంటే చాలా స్లోగా నడవాలి చేతులు కదిలించకుండ అర్చేయ్యే పిరికిడి ఉంచకుండా. అప్పుడు శరీరం లోని ప్రతి పార్ట్ ఆ నీటిని తీసుకుని చెత్తని మూత్రం ద్వారా పంపే ప్రయత్నం చేస్తుంది కాని మూత్ర విసర్జన తొందర పడి చెయ్యవద్దు. అరచెయ్యి లో ఒక రకమైన ఒత్తిడి వస్తుంది అప్పుడు మూత్ర విసర్జన చెయ్యాలి. ఇలా చేస్తున్నప్పుడు ఒక 6 గంటల తరువాత మి అర చేతిని పిడికిలి బిగించి చూసుకోండి. మి ఊహకు అందని శక్తిని అంటే మి చెయ్యి ఒక ఇనుప రాడ్డు మాదిరి మరిపోవటన్ని గమనిస్తారు. ఇలా రోజూ 12 గంటల ప్రాక్టీస్ చెయ్యాలి ఎండలో చేస్తే ఇంకా ఎక్కువ నీటిని తీసుకోవాలి మన కణజాలం ఎండకు ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. నీడలో కూడా చేయవచ్చు. మి సౌకర్యాన్ని బట్టి. ఇది సోది అనుకోకు మిత్రమా ఇది మన లాంటి వారే అంటే వేదాలను మంత్ర శాస్త్రాన్ని నమ్మే వారే చెయ్యగలరు. ఒకసారి ప్రయత్నించి చూడండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వేదాలకు జయము. 🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram Andi, Indra pariksha lo tappu chesi, aa tappy telusukoni, malli sadhana chesthe, a devatha anugrahisthunda andi leka inka a devata palakada?
ఇంద్ర పరీక్షలు వాస్తవము
పూరకృత కర్మ వాసనలు బట్టి
మంత్రజపం అపుదాము అని అనుకునేంత అవరొదాలు మనస్సు చంచలత్వం కూడా వస్తుంది.
సాధన మార్గంలో ఉన్నతస్థాయి కి చేరిన మీ జ్ఞానం మాకు ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి ఉపయోగ పడుతుంది. శతకోటి ప్రణామములు
మీరూ చెప్పినవన్ని నాకు మత్రసాదనలో ఎదురైనా యదార్ధ సంఘటనలు ఇలాంటి మంచి వీడియో ఇన్నాలు నాకు కనపడనందుకు చింతిస్తున్నాను ధన్యవాదాలు తండ్రి
అయ్యా మీరు ప్రతి రోజూ కొత్త విషయములు తెలియచేయండి... మీ నుండి చాలా విషయములు నేర్చుకుంటున్నాను.
ధన్యోస్మి మీరు అందరికి చేరేటట్టు చెయ్యండి విన్నపము
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
నిజమైన గురువు. అంటే. మీలా.ఉండాలి
జైగురు దేవ..
Very good information,chalamanchi vishayam
శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వామాచారం గురించి పూర్తి వివరణ తెలియజేయగలరు.🙏🏼🙏🏼🙏🏼
తప్పకుండ ఇంకో వీడియో చేస్తా అండి ధన్యోస్మి
🙏🌹శ్రీ గురుదత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
నమస్కారం గురూజీ మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటాను మీరు చాలా విషయాలను తెలియజేస్తూ ఉంటారు చాలా ధన్యవాదాలు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం భాగ్యాన్ని కల్పించ గలరా
Swamiji vandanamulu good message
Spr explation sir tq for information
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru
అయ్యా నమస్కారము
Om gurubyo namaha
🙏🙏🙏 శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏 పక్క వారి కర్మ త్వరగా వచ్చేస్తుంది స్వామి..ఇలా నాకు బాగా జరుగుతున్నాయి.. పక్క వారి ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ నాకు ఇస్తున్నాయి....అనుభవం అయితేనే తెలుస్తుంది.. ఎవరూ చెప్పిన నమ్మరు.. 🙏🙏🙏
Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai guru datta
Guruvugaru meeru cheppe amulyamyna vishayalu makenthagano upayogapaduthunnay. Miku na kruthagnagathulu
Enka akuva videos cheyandi sir
Chala bagunai sir videos
OM SRI GURUBHYO NAMAHA
Hai bro
Guru garu …I am soo happy to hear ur videos…tq for ur concern on us..
అయ్యా మీరు ఇందిరా పరీక్షల గురించి చెప్తుంటే నాకు జరిగిన అనుభవం గుర్తొస్తున్నాయి అండి నాకే చెప్పినట్టు అనిపిస్తుంది తప్పకుండా పరీక్షలు ఉన్నాయి
ధన్యోస్మి అండి
Mahesh sir me a mantram chasthunaru
Mi anubavam ento chepara
ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా చెబుతున్నారు
Guru garu 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
guruvu gaaiki dhanyavadalu🙏🙏🙏
ముఖ పుస్తకం లో చేర్చండి మమ్మల్ని గురుదేవ
ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి.
నమస్తే గురుగారు.
ఫోన్ నెంబర్ .
గురువుగారు కళాశాల గురించి తెలుపగలరు
Om Sri Kaalabairavaaya Namahaa
Chala manchi vishyalu teliyachesarunswami. Pranamaalu 🙏
Sathakoti padhabi vandhanalu swami
100%%% Sathyam guruji
గురువు గారు నమస్కారం
Excellent content sir
Sri matre namaha
I like your speeches swami.
Chala అద్భుతంగా చెప్పారు గురువు గారు. ఈ పరీక్షలు నాకూ కూడా వచ్చాయి
Such a valuable information sir.. Thank you Sooo much 🙏🙏🙏🙏🙏🙏
Danyosmi amma
🙏
🙏🙏🙏
Guruvu gariki namaskaram 🙏
Mobile Number ivva anil
🙏🙏🙏🙏🙏
Good
santosham teliani sadana negative positive vibrations sadana yekkada cheyali ani cheppinanduku danyavadalu
Sir pratyangira devi video chandi pls sir
Guruji mimalni klavalante ela
Guruvugariki vandhanalu ,. Puttintiki vellina bharyanu manasu mari vachhela cheyadaniki edhanna manthram cheppandi
Guruji digital counter tho mantra sadhana
cheyoccha daya chesi teliyacheyagalaru.
Iwant know about lalitha asttoram video pl guruvugaru
Guru Deva mee. AARA
Naku kanipinchindi swamy
గురువు గారు నమస్కారము ఈ రోజు అనగా 14-4-2020 మంగళవారం నాడు వీడియో చెయ్యడం లేదండి మేము ఎదురు చూస్తున్నాం అండ్డి
Namasakaram guruvugaru memu vama charamu nerupichadhi guruvugaru kali sadana
గురువు గా రు
Guruvugaru matangi mantram evvara
guruvugaru namastay ...rajarajeswari vibavam kosam chapandi aavidani ala aaradinchali alanti results untaye.
Swapna varahi amma mantra sadanaki adavalaki vidividanalu chepandi gurujii
Guruvugaru upadesam pondina
Tharuvatha memu anni thinavachha
Sir
Mukka pusthakamlo mammlini cherchandi swamy please.
Guruvugaru medagara mantropadasam teasukovale anta ala
Guruvu garu koulacharam ante emiti andi
అవునా కౌలా చారం గురించి కవుల చరణ్
guruvu gaaru chinna request ,pavitramyna sanatana dharmam gurichi cheputu ee madya lo anya matastula ku kalasha aaradhana ekkada undi?vunte temples nu Ela nasanam chese varaa?
Guruvu gaaru neenu kuda oka oka sari naku anipisthundi chethi kosthukovali anipisthundi na rakthantho AA chinthala muniswami nallareddy swami evaliani yemiante naa swami yekkada Madi Mylo authundi anipisthundi
గురువు గారు మా ఊరు పొలిమేర దేవతకు వామచారం పూజ చేయొచ్చా గురువూ గారు ఏపుడు ఏ సమయంలో చేయాలి గురువు గారు ప్లీజ్ chepandi గురువూ గారు
Mamsam thinanivaru, Amavari preethikosam nivedhinchina Mamsam Emi cheyali guruvugaru,sandehani nivruthi cheyagalaru, gruhamlo mamsam amavariki nivedhinchavacha Leka Bayatamathrme nivedhinchala,smashanamlo nivedhinchindhani Akade vadhiliveyala,leka naluguriki petavacha,mee samdhanam na sadhanaki marga nirdesam guruvugaru
Sri Rama Krishna paramahamsa said..
VA,a way,but be away
DS...
Guruvugaaru dakshina charam lo bairava upasana ala cheyali mariyu appulu teeradaniki inka anni rakaliga set avadaniki ala chadujovali m chadavali
తప్పకుండ అండి
Meru chapindhi correct sir naku kopam vasthundhi
Why bro??
@@hzusjzhizuavbmvcmvjhhg3528 sadana lo kopam vasthundhi its common
Guruvugaru number please
Please guruvu gaaru replay evandi
Homam chesinappudu manam chesina homam ki sambandinchina chitramulu kanapaditaya homam lo
అది సాధకుడి మంత్ర శక్తిని బట్టి ఉంటుంది అండి
Mantram okate saripodhu, yantra tantram kuda cheyali anta kadha sir... Mantram biyyam, yantram patra, tantram agni ... Moodu untene annam auvtundi alane aa moodu avasaram anta kadha sir
నిజమే కదా అండి. నా వీడియో లు అన్ని చూడండి అదే చెబుతున్నాను అండి ధన్యోస్మి
@@omkalabhairavayanamahsadha2502 yantram tantram gurinchi chepandi
@@DurgaPrasad-mx4rv చేస్తా వీడియో అండి ధన్యోస్మి
OM SRI GURUBHYO NAMAHA
Guruvugaru mimmallani ela contact cheyyali
Plz response mee
Jamideka bali peetam.
🙏🏻 andi . Vamacharam gurinchi meeru ekkuva cheppagalaru. Khadgamala vamachara paddathilo cheppandi plz . Akhanda deepam tho vama chara paddathi vidhanam cheppara andi .
శ్రీదేవి ఖడ్గమాలా సాత్వికం వామాచారం కుదరదు కోపం రాదు మీకు రక్షణ ఇస్తుంది
om kalabhairavaya namah sadhana anugraham thanks alot andi.
Indrudu na practice ni athi dharunaga debbakottindu ippativaraku nenu thirigi sadhana start cheyyalekapothunna.
😢😢😢meru malli start chesaraa? Kasitho malli start cheyyandi
@@kanchikamakshi8113 విశ్వామిత్రునికి ఇంచు మించు 1000 సంవత్సరాల కాలం పట్టింది తపస్సు భంగం నుంచి బయటకి రావడానికి. సాధన చెయ్యడానికి.
నేను ఒకప్పటి పూర్వీకులు వేల లక్షల సంవత్సరాలు ఎలా బ్రతికరో తెలుసుకున్న ఇది ప్రాక్టీస్ చేసి తెలుసుకున్న. కానీ ఈ ప్రాక్టీస్ నీ దెబ్బ కొట్టాడు.
ఒక ప్రాసెస్ తెలుసుకున్న. మన శరీరానికి ఎక్కువ నీటిని అంటే ఉదయం 5 నుండి సాయంత్రం 5 వరకు మొత్తం 6 లిటర్స్ నీటిని గంటకు ఆఫ్ లీటర్ నీళ్ళు త్రాగుతూ స్లోగా అంటే చాలా స్లోగా నడవాలి చేతులు కదిలించకుండ అర్చేయ్యే పిరికిడి ఉంచకుండా. అప్పుడు శరీరం లోని ప్రతి పార్ట్ ఆ నీటిని తీసుకుని చెత్తని మూత్రం ద్వారా పంపే ప్రయత్నం చేస్తుంది కాని మూత్ర విసర్జన తొందర పడి చెయ్యవద్దు. అరచెయ్యి లో ఒక రకమైన ఒత్తిడి వస్తుంది అప్పుడు మూత్ర విసర్జన చెయ్యాలి. ఇలా చేస్తున్నప్పుడు ఒక 6 గంటల తరువాత మి అర చేతిని పిడికిలి బిగించి చూసుకోండి. మి ఊహకు అందని శక్తిని అంటే మి చెయ్యి ఒక ఇనుప రాడ్డు మాదిరి మరిపోవటన్ని గమనిస్తారు. ఇలా రోజూ 12 గంటల ప్రాక్టీస్ చెయ్యాలి ఎండలో చేస్తే ఇంకా ఎక్కువ నీటిని తీసుకోవాలి మన కణజాలం ఎండకు ఎక్కువ రెస్పాండ్ అవుతుంది. నీడలో కూడా చేయవచ్చు. మి సౌకర్యాన్ని బట్టి.
ఇది సోది అనుకోకు మిత్రమా ఇది మన లాంటి వారే అంటే వేదాలను మంత్ర శాస్త్రాన్ని నమ్మే వారే చెయ్యగలరు. ఒకసారి ప్రయత్నించి చూడండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వేదాలకు జయము. 🙏🙏🙏🙏🙏🙏🙏
Jappam chesinappudu rakshana mantram gurunchi meeru okka sari cheparu kada daya chesi maku kuda chepandi
Swami Dakshinamurthy stotra anubavalu cheppagalaraa.
Ippatiki daadapu 2yeelanundi okarooju kuuda vadalakunda chestunaanu.naaku jeevitamloo chaala maarpulu vachaai.kaani naaku anubhavam leedu Swami idi sarainadani neenu bhavistunnanu.
Naaku jeevitaantam ee stotra parayanam naaku aatma sakshatkaram jarugutundani bhavistunnanu induloo enta nijam undoo teliyajeyagalaru
అలాగే కొనసాగించండి దక్షిణామూర్తి స్వామి మొక్షాన్ని ప్రసాధిస్తారు
ఇంద్రాది దిక్పాలకులకు బలి సమర్పణ ఎలచేయాలి తెలియ చేయగలరు.
Namaskaram Andi,
Indra pariksha lo tappu chesi, aa tappy telusukoni, malli sadhana chesthe, a devatha anugrahisthunda andi leka inka a devata palakada?
చేయొచ్చు అండి
తప్పక అనుగ్రహిస్తుంది 🙏🙏🙏
Sir mee number kavali....konny doubts unnay ...clear cheskundamani
Swamy gaduvu pettukoni kaalabhairava japam cheyavacchaa ante inni rojulu chesta ani mokki cheyavaccha
Indra parikshalu matramu asalu ardham avvadam ledu kamamu,mariyu sanyasam rendu oke la undali anipistundi
మాకు చెప్పండి గురువు గారు మీ ముఖ పుస్తక పేరు
కాశీపురాధీశ కాలభైరవయానమః
Sri gurubyonama meeru japam chese vallaki manchi. Ga guideistunnsru meeyokka adress theliya cheyandi mari tu mobile number ivvandi
Namaskaram Swamy mee phone number evvagalara mitho okasari matladali na sandahalu terchukovatam kosam...🙏
Nenu RajaShyamala Sadhana cheyali Naku help cheyandi Pls
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏
Sir nanu Chala problemslo unanu sir please na nmbrki call chyandi sir
Mee Peru Swami?
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru
Me cell no chepandi guruvugaru