ఇటువంటి మంత్రాలు చేస్తే కష్టాలని రమ్మని ఆహ్వానించినట్లే

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #omkalabhairavayanamah

Komentáře • 446

  • @chinthalpoodir.k.r5164
    @chinthalpoodir.k.r5164 Před 2 lety +25

    ఎలా మిమ్మల్ని కలిసే మార్గం చూపించు తండ్రి ఇప్పుడు వున్న సమాజంలో మీరే ముందుకు వచ్చి చాలా మంది బాగు చేయాలని మా మీద మీ కనికరం కావాలి జై గురు దేవ

  • @maheshp7694
    @maheshp7694 Před 3 lety +63

    గురువు గారికి కృతజ్ఞతలు....మీరు చెప్పిన మృతుంజయా మంత్రం ని, మహా శివరత్రినాడు రాత్రిపూట , అర్ధ గంట సేపు చదివాను....నాకు 2 నెలల నుంచి ఉన్న దగ్గు రోగం తగ్గింది...ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.....ఓం నమః శివాయ...

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 Před rokem +5

    ఓం నమః శివాయ. గురువు గారు మీరు గోమాతను కాపాడారు అన్న మాట వినగానే నేనే గోమాతను కాపాడాను అన్నంత ఆనందం కలిగింది.🙏

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Před 2 lety +6

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @chakrapani5866
    @chakrapani5866 Před 3 lety +7

    నేను ప్రతి రోజు దీపం పేడుతునాను నాకు మంచిగానే వుంది గురువు గారు

  • @shreeram9728
    @shreeram9728 Před 3 lety +47

    మీరు చెప్పెకొద్ధి మాకు ఇంక ఇంకా ఇంటరెస్ట్ గా ఉంటుంది గురువు గారు....

    • @prameeladevi3578
      @prameeladevi3578 Před 2 lety +1

      Nakasalu cheppadam raadhu thamariki interest ga undadaniki

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 Před 2 lety +5

    జై గురుబ్యోనమః🙏జై కాలభైరవయా నమ :🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety +9

    నమస్కారం గురుగారు, రాహు కేతు ల శాంతి ఇంట్లో చేసుకునే మార్గం తెలుపండి..ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chinthalpoodir.k.r5164
    @chinthalpoodir.k.r5164 Před 2 lety +2

    Guruvu gari padha padhmamulaku na namasullu కరుణించు తండ్రి కరుణించు జై గురు దేవా జై జై గురు దేవా

  • @padma207
    @padma207 Před 3 lety +5

    ధన్యవాదములు గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +6

    ధన్యవాదములు 🙏🙏

  • @madatalasreenuvasulareddy

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @ravichandra4296
    @ravichandra4296 Před 2 lety +5

    శ్రీ గురుభ్ోన్నమః 🙏

  • @narshimhachary143
    @narshimhachary143 Před 3 lety +5

    చాలా ఉపయోగకరమైన విషయం చెప్పినారు గురువు గారు,💐💐💐💐👌

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h Před dnem

    గురువుగారు నాకు గురువు ఎవరు లేరు మీరే నాకు గురువు 🙏🙏🙏🙏🙏🙏

    • @user-xs4ey1qu2h
      @user-xs4ey1qu2h Před dnem

      మీరే నాకు మంత్రం ఇవ్వండి గురువుగారు గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏 నేను ఆషాడంలో వరాహి అమ్మ పూజ చేశాను గురువుగారు నా జీవితంలో మొదలు పెట్టిన పూజ వారాహి అమ్మ అమ్మ గురించి చెప్పండి వరా హేమ తత్వం చెప్పండి వారాహి అమ్మ తత్వాన్ని చెప్పండి అమ్మ మంత్రం నేను చేయగలను లేదు నన్ను చూసి చెప్పండి

    • @user-xs4ey1qu2h
      @user-xs4ey1qu2h Před dnem

      దయచేసి చెప్పండి గురువుగారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +6

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌸🌸🌸🥀🥀🥀🥀🌷🌷🌹🌹🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍎🍎🍒🍒🍯🍯🍑🍑🍊🍊🍊🦚🦚🦚🦚🍏🍏🍏🍈🍈🍈🍓🍓🍓🍓🌽🌽🥭🥭🥭🥭🥭🍉🍉🍉🏵️🏵️🏵️🌾🌾🌾🍍🍍🍍🥰🥰🥰🥰

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 3 lety +4

    గురువు గారు మీ పాదాలకు శతక్కోటి నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏 శ్రీమాత్రేనమః

  • @orugantimurthy8809
    @orugantimurthy8809 Před 3 lety +9

    గురువుగారు సొంత ఇల్లు కోసం ఏమైనా మంత్ర సాధన ఉందా ఉంటే తెలియచేయండి 🙏

    • @sailajacharan1736
      @sailajacharan1736 Před 3 lety +2

      Sontha illu antunnaru kadha
      Daya chesi kaarthika maasamlo
      Okka 30rojulu vidava kunda sandhya deeparadhana intlo inka mandhiramlo veliginchandi
      Meeku thappakunda bhramha muhurthamlo mee rashiki thaggattu manchi gruham dorukuthundi
      Jay shree Krishna

    • @orugantimurthy8809
      @orugantimurthy8809 Před 3 lety

      @@sailajacharan1736 🙏ధన్యవాదములు గురువుగారు

    • @maheshusurupatiofficial7847
      @maheshusurupatiofficial7847 Před 7 měsíci

      Varahi ammavari ni poojinchandi

  • @Kmlegalsolutions
    @Kmlegalsolutions Před 2 měsíci

    గురువు గారు మిమ్మలిని కలవాలని వుంది స్వామి

  • @emmadiraju6150
    @emmadiraju6150 Před 2 lety +1

    గురువుగారికి ప్రాణామలు 🙏🙏🙏 గురువుగారు మీరు చెప్తుంటే మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది చాలా చక్కగా చెబుతున్నారు మీరు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bhanavathramu2786
    @bhanavathramu2786 Před rokem +1

    ఓం నమః శివాయ గురువు గారు నేను శివ మంత్రము పునచరణ చేశాను నేను మృత్యుంజయ మంత్రాన్ని పుణచరణ చేయవచ్చా తెలుపగలరు గురువుగారు

  • @ivravikumar
    @ivravikumar Před 2 lety +2

    శ్రీ గురువు గారికి నమస్కారం.

  • @sadanandwsadanandw2792
    @sadanandwsadanandw2792 Před 3 lety +6

    Oma kalihe namah,sree matre namah

  • @chnareshkumar4443
    @chnareshkumar4443 Před 3 lety +5

    గురువు గారు నమస్తే..🙏 అలా పుక్కింటి మంత్రాలకు గురి అయిన వారు ఎలా ఆ సమస్య నుండి బయట పడాలో దయచేసి తెలుపగలరు.🙏

  • @saiaditya3493
    @saiaditya3493 Před 3 lety +3

    Sri Gurubyo Namah...Manchi manchi vishayalu teliyajestunna Guruvu gariki padhabivandanalu🙏

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 Před rokem +2

    ఓం నమః శివాయ 🙏. గురువు గారు అర్వణము గురించి వీడియో చేయగలరని ప్రార్థన 🙏

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety +6

    ధన్యవాదాలు గురు గారు 🙏🙏🙏

  • @sarithajindam342
    @sarithajindam342 Před 3 lety +2

    🙏🙏meeru cheppindi chala bagundi 🙏🙏 telisi teliyaka chesina paapalu nundi emi cheste mukti chestadu devudu

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 3 lety +6

    OM SRI GURUBHYO NAMAHA🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunya88
    @karunya88 Před 11 měsíci

    Namaskaram guruvugaru 🙏🙏🙏 meeru mantropadesam chestara 🙏💐

  • @kamalachakravarthy4754
    @kamalachakravarthy4754 Před 3 lety +8

    Omm guruvee namahaa jai shreee RAM jai guru dev jai hind

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u Před 3 lety +15

    గురువు గారికి పాదాబివందనాలు

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 3 lety +6

    Jai shree ram 🚩🙏

  • @nithyasree7243
    @nithyasree7243 Před 3 lety +2

    Chakkaga vevarincharu guruvu garu🙏

  • @pavonnvarma
    @pavonnvarma Před 3 lety +4

    Om Gurudev 🙏🙏🙏

  • @kavya1777
    @kavya1777 Před rokem

    Manchiii mataluu bodincharu guruvu garu🙏🙏🙏

  • @chandu6878
    @chandu6878 Před 3 lety +16

    గురువు గారు ఓమ్ నమ శివాయ మంత్ర విశిష్టత చెప్పండి

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Před 3 lety +7

    గురుగారు, కలలో పూర్వికులు కులదైవం కోసం చెప్పారు, నేను ఎప్పుడు వినని పెరు చెప్పారు , నెట్ లో చూసాను. ఆ దేవత ,నిజంగానే ఉండడం ఆశ్చర్యం.....ఇది నిజమా , నా బ్రమ , తెలుపగలరు. 2016 లో ....

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +6

      నిజమే అండి మీ అదురుష్టం ఆ దేవతను పూజించండి మీకు మంచి జరుగుతుంది

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 Před 3 lety +1

      ధన్యవాదాలు గురుగారు...🙏🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety +2

      @@Sivanadha7073 satyahyd2013@gmail.com సంప్రదించండి

    • @padmaja71
      @padmaja71 Před 2 lety

      Guruvu gari fb page dorakaledu

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 Před 2 lety

      @@padmaja71 Utube lo vastundi andi.. chudandi

  • @chnani9995
    @chnani9995 Před rokem +1

    Good information Swami Garu 🙏

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 Před 3 lety +3

    Thank you for sharing the knowledge.

  • @chnani9995
    @chnani9995 Před 3 lety +2

    Om good information Swami Garu 🙏

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 3 lety +3

    OME SREE GURUBHYO NAMO NAMAH

  • @dhanujathota1380
    @dhanujathota1380 Před 3 lety

    Guruvugariki padhabhivandanalu🙏🙏
    Meeru cheppindhi correct a guruvugaru devolop avani villages lo inka unnay guruvugaru oka avida undandi avida vallu tarataralu nunchi kuda valla vamsamlo valla nannagaru athanu yokka kuturlu nerchukunnarandi nerchukunna avidi thotukodali family lo andariki prayogalu chesindhi andi chinna chinna vidhyalu chesi aa family ni chala ebbandulu pettestundhi andi dani vallu prayoginchabadina vallu chala kolpoyaru andi e vidya lu chese avida matram devudi pujalu anni chestadhi a pooja kuda manadhu andi mari avidaki devudi anugraham untundhi antara kani avida anni prayogalu chestadhi poojalu chestadhi chala manchi position lo unnarandi alanti vallaki kastalu undava andi meeru cheppina video lo jarigina sangatanalanni jarigay andi intlo unde pachani chettu l week lo endupoyedandi appudu aa intlo unna vallaki health asalu bagundedhi kadandi prayogam chesina vallu telusu kani vallu matram anni sukha santhoshalu anubavistunnarandi na e question sarainadaithe anumanam teerchagalarani korukuntunna🙏🙏

  • @chandrashekar5486
    @chandrashekar5486 Před 3 lety +4

    Guruvu Garu maa namaste.

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 Před 3 lety +5

    Guru ji vudyoga siddhi kosam elanti mantram japistu vuntey manchidi.....

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 Před 3 lety +2

    జై గురు దేవ్

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h Před 10 měsíci

    🙏🙏🙏🙏

  • @nagaravikrishnasamudram9663

    🙏dhanyavadamulu andi

  • @ramakrishna568
    @ramakrishna568 Před 3 lety +3

    Dhanyavadaalu

  • @wnenu114
    @wnenu114 Před 2 lety +1

    Shree Matre Namaha

  • @padmaja71
    @padmaja71 Před 2 lety +2

    👍👌ప్రణమములు

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 3 lety +3

    Om gurubyo namaha

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 Před 3 lety

    Chivariga meeru Anna maata maa adrustam..... Dhooomavathi amma amaki... Jai jai.....

  • @ShilpamukuralaSharma
    @ShilpamukuralaSharma Před 3 lety +6

    Dattatreya mantra sadhana gurinchi ceppandi...

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 Před 2 lety

    Ayya garu chala meeru manchi varu chalavishayalu uchithanga chebuthunnaru Maa vuri ayyagarlu vetti chakiri cheyinchu kunnaru dabbulu kuda tisukunnaru naa kosam uchitha salaha kuda evvaledu enthakalam vari panule punyam gaa bavinchi chesanu jeevithamlo pelli ledu ellu ledu prajalaku vetti enka chesthune vunna... panthulla mukamlo vibhuti rakalu chiru gaddam apara vairagyam devudila kanipistharu kani nabathuku ea panthulu kuda odduna veyaledu....

  • @pasunurisrikanth2830
    @pasunurisrikanth2830 Před 3 lety

    గురువు గారు నాకు విద్య నేర్చికోవాలని వుంది

  • @vasuk1651
    @vasuk1651 Před 3 lety +5

    🙏🙏 guru Garu andharaki Sri chakram gurinchi vivarichandi .guru mukam ga thisukoni e vidham ga pujichali.

  • @satyanarayanarokkam1468

    Namaskaram guru ji Best explaining sir need blessings ji

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 Před 3 lety +1

    Chala manchi vishayam chapparandi Naku manchi guruvu daggora vupadesam teesukoni sadha chayalani vundi elahi chappagalaru

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +4

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి

  • @rajuupanduga1978
    @rajuupanduga1978 Před 3 lety +2

    Guruvu garu me padhalaku shathakuti bandalu🙏🙏
    Guruvu garu house lo parthya ghira manthra japam chesthe godavalu aauthaya thelupaghalaru🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendra1994
    @nagendra1994 Před rokem

    Guruvu Garu

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 Před 3 lety +2

    Om Gurubyonamha🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉

  • @adithyakumar9953
    @adithyakumar9953 Před 3 lety +3

    స్వామి నారసింహ ఉపాసన గురించి సవివరంగా వివరించండి

  • @sailajacharan1736
    @sailajacharan1736 Před 3 lety

    Manchi manthraalu, pakkati manthralu ani yevi vundavu
    Prathi manthram aadhi parashakthi nunche puttuku vachindi
    Prathi devathaki manam manspurthiga gauravam ichi theralsinde
    Adhi maha shakthi kanivvandi, lekha kshudra shakthi kanivvandi
    Yedemina mana athma shuddhi lekunda ye puja chesina daaniki dushphalithaalu shambhavisthaye
    Jay shree Krishna

    • @atoznoncontrovesry1143
      @atoznoncontrovesry1143 Před 2 lety

      దేవతలు దానవులు కూడా ఒకే శక్తి పుట్టుకలు

  • @bhaskararaopeesapati2722

    Meeru prajalaki upayoga padeye manchi mata chepparu andariki upayogam

  • @kengumanju5975
    @kengumanju5975 Před 3 lety +1

    E roju lo correct guruvu yevaru vunnaru Swami...correct ga vunna vallaki time yekkada...yevari problem yevari tensions vallaki vuntayi ga...

    • @minemadhavi8477
      @minemadhavi8477 Před 3 lety +1

      Vaddiparti padmakar CZcams lo vetakandi guruv gari anni puranalu vastadi contact number kuda untundi

  • @bodireddykirankumar8224
    @bodireddykirankumar8224 Před 3 lety +3

    శాబరి మంత్రాలు

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq Před rokem

    అయ్యా నమస్కారం... మీ పాదాలకు వందనాలు...అయ్యా నరసింహ స్వామి సాధన గురించి చెప్పండి స్వామి దయ చేసి

  • @reddysn3422
    @reddysn3422 Před 3 lety +6

    siva panchakshari mantram gurinchi chepandi guruvu garu mee noti venta vinalani undi guruvu garu please

  • @vasistanunna7505
    @vasistanunna7505 Před 2 lety

    Om gurubyo namaha
    Yennenno vishayalu mi videola dwara nerchukuntunnanu
    Eppatiki Chala Mandi kshudra prayogalu chestunnaru andi

  • @logisathrinadha6301
    @logisathrinadha6301 Před 3 lety

    Paadaabhivandanam GURUDEVA

  • @KrishnaKrishna-xc3rs
    @KrishnaKrishna-xc3rs Před 6 měsíci

    గురువుగారు మంత్రాలు బాధపడుతున్నారో వాటిని అభ్యసిస్తే

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz Před 3 lety

    Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanugolu15
    @kanugolu15 Před rokem

    Good suggestions

  • @sreekanthgurram4867
    @sreekanthgurram4867 Před 3 lety +3

    Guruvu garu, thank you so much sir .chala manche information share chesthunaru. Sandhyavandam ela cheyalo chepamdi guruvu garu.🙏

  • @jayaramnaik5472
    @jayaramnaik5472 Před 3 lety +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @realastrology3976
    @realastrology3976 Před rokem

    Great knowledge sir

  • @MS-li5nh
    @MS-li5nh Před 3 lety +2

    Namaskaram guruvugaru

  • @kamisettisrikanth3659
    @kamisettisrikanth3659 Před 3 lety +1

    🙏🙏🙏Guruvugaru namaskaram, om nama shivaya

  • @yasodadivisirugudi3993
    @yasodadivisirugudi3993 Před 3 lety +2

    Right sir🙏🙏🙏🙏

  • @jaishreeramjaibajrangabali4554

    Guruvugaru chala chala chakkaga cheparu meku danyavadalu swamiji,🙏🙏

  • @jyoshnakalal4703
    @jyoshnakalal4703 Před 3 lety +3

    Om namah shivaya manthram gurunchi chepandi guruvu garu mi nuchi vinalani undhi

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 Před 3 lety +7

    Bhairava rakshana mantram cheppandi.
    Arogya mantry chepandi sir

  • @user-qc1dj3yc4n
    @user-qc1dj3yc4n Před 2 měsíci

    గురువు గారు నేను మాతంగి మత మంత్రం చేస్తున్నావు నాకు మార్గం చూపించండి

  • @ramarajupenumarti5314
    @ramarajupenumarti5314 Před 3 lety

    GURUJI gaariki paadabivandanalu

  • @srij3374
    @srij3374 Před 2 lety

    Namasakaram guruvugaru

  • @devireddy1670
    @devireddy1670 Před 3 lety +2

    Namaskaram guruvugaru 🙏

  • @naveenavavila9562
    @naveenavavila9562 Před rokem

    Guruvulaku namassulu
    ..naadoka sandeham..
    Khadgamaala parayana chesina roju brahmacharyam paatinchaalaa andi..telupagalaru dayachesi..

  • @sahithiytfamily
    @sahithiytfamily Před 3 lety

    Unnaru swamy nenu chala ebbandi padutunna dani chethabadi valla.... Santhanam pondalekapotunna oka manthrikurali valla

  • @anandkothakonda4708
    @anandkothakonda4708 Před 3 lety +2

    నెను సబ్స్క్రయిబ్ చేసుకునను mi దేవాత అను గ్రహము uvndela దివిచండీ గురువు గారు🙏🙏🙏

  • @shakeershaik3983
    @shakeershaik3983 Před 3 lety +3

    Ayya janmathaha nenu Muslim ni,kani yenduko VARAHI amma vari chudatam,naku istam kaligindi. Amma kosam Varanasi, Thanjavur,polur vella,intlo amma patam pettukunna, yedo naku chetanaaina vidamga pooja chesukunta, ayna yedo veliti vuntundi,naku sarina margam chupinchi na bakthi daaham tere vidanam cheppagalaru🙏

    • @kidsandcreativechannel119
      @kidsandcreativechannel119 Před 3 lety +1

      Sir Meru poina janmalo ammavarisadana chesivuntaru andhuke meku purvajanmavasanalu kaluguthunnai, entha lucky Meru🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +5

      శ్రీ సిద్దేశ్వరానందభారతి స్వామివారు తిరుపతిలో ఉన్నారు ఫేస్బుక్లో వారి చిరునామా ఉంటుంది ప్రయత్నించి వారివద్ద వారహి అమ్మ మంత్రం తీసుకుని సాధన చేసి అమ్మ అనుగ్రహంకి పాత్రులు కండి కచ్చితంగా మీలాంటివారికి అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది

    • @shakeershaik3983
      @shakeershaik3983 Před 3 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 thanks a lot

    • @nareshbitla3999
      @nareshbitla3999 Před 3 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 గురువు గారు సిద్దేశ్వర స్వామి వారిని కలవాలంటే ఏమైనా అమౌంట్ అడుగుతార వారిని ఎక్కడ కలుసుకోవొచ్చు తెలియచేయగలరు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +2

      @@nareshbitla3999 ఒక్క రూపాయి కూడా తీసుకోరు అండి పేస్ బుక్ లో వారి చిరునమా దొరుకుతుంది

  • @Vivekananda-lj5ht
    @Vivekananda-lj5ht Před 3 lety

    Good morning sir than you guruvu garu

  • @KrishnaKrishna-xc3rs
    @KrishnaKrishna-xc3rs Před 6 měsíci

    వశీకరణ వశీకరణ

  • @chinthalpoodir.k.r5164
    @chinthalpoodir.k.r5164 Před 2 lety +6

    Guruvu garu మూల మంత్రాలు వున్నవి ధ్యానం చేస్తే సంసారానికి దూరం గా చుట్టూ వున్న సమాజానికి దూరం అవుతారు కొంతమంది గురువులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా ధ్యానం లో వచ్చే వారికి మీరు ఇచ్చే సూచన. గురువు గారు మిమ్మల్ని కలవడం అంటే అదృష్టం నేను మిమ్మల్ని కలుసుకొని మీ దగ్గర శిష్యుడు వుండాలి మీరు నా పట్ల దయ చూపాలని వేడుకున్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మీ ఫోన్ నెంబర్ కావాలి చెప్పండి గురువు గారు

  • @udayasreesalaka7145
    @udayasreesalaka7145 Před 3 lety +2

    Namaskaram guruvu garu....om namo bhagavathe rudraya mantra gurinchi cheppagalaru ...dayachesi

  • @ramakrishna5814
    @ramakrishna5814 Před rokem

    Congratulations... Ji...

  • @Nareshkumar-ej9sh
    @Nareshkumar-ej9sh Před 3 lety +2

    Namaskaram guruvu garu...
    Nenu naa guruvu ni Ela thylusu kovalo dhayachesi thylupagalaru🙏

  • @shankervvn7762
    @shankervvn7762 Před 3 lety

    Guru swami prnamalu🙏.gramalalo vunde pochammalu,polerammalu, pothalingu,maisammalu. veeti gunrunchi vivarinchagalaru, kruthagnathalu dhanyavadhalu.

  • @sriramehsbabuamkam6131

    సుబ్రామణ్య సష్టి రోజున గుడికివెళం పతులు గరు ఓం సం శరవణబావ నమహ చెపమనరు మత్ర మ నమజపామ

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      మంత్రం గురువు ఇస్తారు చెయ్యాలి గుడి పంతులు గారు ఇచ్చిన అంత శక్తీ ఉండదు అండి

  • @user-he9nw1uc9w
    @user-he9nw1uc9w Před 4 měsíci

    కొంత మందికి దైవం కలలో కనిపించి మంట్రపదేశం చేస్తారు అని చెప్పారు నిజమేనా