ప్రయోగం జరిగింది, ఎలా తెలుసుకోవాలి, ముందు ఈ మాట అనడం

Sdílet
Vložit
  • čas přidán 25. 03. 2021
  • #omkalabhairavayanamah
  • Zábava

Komentáře • 218

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv Před 2 lety +4

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @holirangoli1336
    @holirangoli1336 Před rokem +2

    పాదాభివందనం గురువు గారూ నమస్తే

  • @kothavenkateswarlu3161
    @kothavenkateswarlu3161 Před 3 lety +4

    గురువు గారికి నమస్కారములు ఈ రోజు ల లో జ్యోతిష్యులు అందరూ మోసగాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నిజాయితీ గా చెప్పేవాళ్ళు యెవరు ఉన్నారు గురువుగారు మీరు చెప్పండి యెవరు అయినా ఉంటే తెలియచేయగరు అని విజ్ఞప్తి చేస్తున్నాను

  • @sinudmpt
    @sinudmpt Před rokem +2

    villages lo ఇప్పుడు వాడకు ఇద్దరు ఉన్నారు

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 Před 3 lety +30

    గత అయిదు, ఆరు సంవత్సరాలు గా తాంత్రిక ప్రయోగాలు పెరిగిపోయాయి గురువుగారు ఈ మధ్యన చేసేవాళ్లు పెరిగారు

    • @8956deep
      @8956deep Před 3 lety +5

      Prathyangira to counter any evil or enemy or rudram evadu em chesina reverse lo vadike thagulthadi

    • @neelakantachinni6355
      @neelakantachinni6355 Před 3 lety +1

      100 %correct

    • @vamsichand3630
      @vamsichand3630 Před 3 lety

      Well said bro , i dealt with some cases of black magics

    • @kanakaiaharakala1556
      @kanakaiaharakala1556 Před 3 lety

      Prayogalu chese vallu chala mandi unnaroo

    • @vamsichand3630
      @vamsichand3630 Před 3 lety +1

      Any one can perform black magics just by reading books . The real fact if you want do bad to any one only your psychic attacks of your own enough . If a sadhaka or even lay man combined those attack with mantras like ista devatha , sidda mantras, negative entity mantras that attack will manifold 10 to 1000 times stronger

  • @madatalasreenuvasulareddy

    గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
    మీరు ఎందరికో దారి చూపించారు నా యందు దయ చూపీంచండి గురువు గారు

  • @vemulashekar3600
    @vemulashekar3600 Před 3 lety +7

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @anga4449
    @anga4449 Před 3 lety +24

    గురువు గారు నమాస్తే 🙏
    భగవంతుని నమ్మితే ప్రతి అక్షరం చదివితే కళ్ల నుంచి నీళ్లు రావాలి.... అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు.... పటాల ద్వారా లేక గనుల ద్వారా కనిపిస్తాడు దానికి సాక్షి నేనే అక్షరాలు సాక్షి నేనే.... ఈ గురువు గారు చెప్పినట్లు భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఒక్క మార్గమైన ఎంచుకోండి... దయచేసి....😔😔😔🙏

  • @markantiramchandar6613
    @markantiramchandar6613 Před 3 lety +5

    గురువు గారుకి శతకోటి వందనాలు

  • @rajeshkaluvala2243
    @rajeshkaluvala2243 Před 3 lety +3

    గురువు గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u Před 3 lety +3

    గురువు గారికి పాదాభివందనం

  • @itzsatishchand
    @itzsatishchand Před 3 lety +4

    Excellent information ...chala rojula tarvata satyam matlade vyakthi video chusthunanu 🙏
    Santosham gaa undi

  • @ramakrishna5814
    @ramakrishna5814 Před rokem +1

    Gurujii....
    Paadaahbivandanaalu....
    Teliya sesthunnanu meeku....

  • @nbajan854
    @nbajan854 Před 3 lety +1

    గురువుగారి పాదములకు నమస్కారం

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Před 3 lety +6

    పరమాచార్య అంతటి వారిపై కూడా ఓర్వలేని తనంతో ప్రయోగం చేయబడిందని విన్నాను. కానీ వారు దీనిని గమనించి కూడా ఎలాంటి విరుగుడు కూడా చేసుకోకుండా బాధపడడానికే ఇష్టపడ్డారట. కానీ శిష్యులు ఇది పసిగట్టి బాధపడి, వారిని ఒప్పించి వాళ్లే విరుగుడు చేశారట.

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 Před 3 lety +1

      ఎవరు చేశారు ఏమీ ప్రయోగం శిష్యులు చేసిన విరుగుడు ఏమిటి చెప్పగలరు మొత్తం

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam Před 3 lety +2

      @@sccrinhivassccrinhivas4412 చాగంటి వారి, సామవేదం వారి ప్రవచనాలలో విన్నాను. మరీ వివరంగా అయితే వాళ్లు చెప్పలేదు. అలా స్పృశించి వదిలేశారు. టెలిగ్రాం లో పరమాచార్య వైభవం గ్రూపులో దీని గురించి వెతికితే ఏమైనా దొరవచ్చునేమో...

  • @anga4449
    @anga4449 Před 3 lety +10

    ప్రత్యంగిరా దేవి చాలా శక్తివంతమైనది ఆది పరా శక్తి స్వరూపిణి... పూర్వకాలంలో బండాసురా అనే రాక్షసుడు మేఘనాథుడు ద్వారా ప్రత్యంగిరా దేవి హోమం చేశాడు.... ఈ యుద్ధం మణిద్వీపంలో అమ్మ అది పర శక్తి నివాసంలో జరిగింది

  • @sainadhnetcafeamaravathi4357

    సర్ ప్రాణ ప్రతిష్ట మంత్రం గురుంచి తెలుపగలరు ....

  • @magantisivaram1652
    @magantisivaram1652 Před 3 lety +1

    గురువు గారు మా లాంటి ఏమేమి తెలియని దాని గురుంచి బాగా చెప్పారు మీకు ధనియావాదళ్ళు

  • @SriramiPhone
    @SriramiPhone Před 3 lety

    Chala baga chepparu.thanknyou guruji..

  • @kameshvoleti
    @kameshvoleti Před 3 lety +1

    శ్రీ గురుభ్యోనమః🌹🌹🌹🙏

  • @shivashankarcharyulu5143

    Om sri kalabhairavaya namaha 🙏🙏🌅🙏

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk Před 2 lety

    గురూజీ మీరు చెప్పిన విషయం అక్షర సత్యం

  • @prasadraopulicherla3070
    @prasadraopulicherla3070 Před 3 lety +1

    om kalabairavaya swamy namaskaram. good speech. nenu yenadu gurudakshina theesukoledu.kani malantivariki viluvaledu.asatyalu cheppevallki undi.nenuyenthomandiki saksthat daivanni chupinchanu. kaniguruvu cheppina manthramu guruvuku theliakunda verevallaku cheppadamu.adi naku thelisi anustanamulokuda kurchokunda chesanu. sreevidyo upadakulu .veda pandit.

  • @gurucse7266
    @gurucse7266 Před 2 lety

    Nice explanation guruvu gaaru

  • @manirlakshmi4067
    @manirlakshmi4067 Před rokem

    Guruvu gariki Dhanyavadhamulu

  • @mahadhevukavitha7849
    @mahadhevukavitha7849 Před rokem +1

    Gurugaru miku chala chala thanks

  • @handsomeboy4653
    @handsomeboy4653 Před 3 lety +6

    9:18 sunnala pannam సున్నాల పన్నం

    • @deardear4982
      @deardear4982 Před 3 lety +1

      Mi msg ardam kaledu kasta vivarana ivvagalara

    • @handsomeboy4653
      @handsomeboy4653 Před 3 lety +3

      @@deardear4982 video lo time 9:18 daggara nundi negative energies ku virugudu sunnala pannam vivarana modalu ayyindi ani ardham

    • @deardear4982
      @deardear4982 Před 3 lety +1

      918 Entandi time ah leka Enti adi kuda cheppaleru

  • @madhureddy6627
    @madhureddy6627 Před 2 lety +1

    Epudu kuda chala Mandi vunaru guruvu gaaru

  • @sugunabangari8031
    @sugunabangari8031 Před 2 lety

    Thank u gurugaru 🙏🙏🙏🙏🙏

  • @adireddy4661
    @adireddy4661 Před 3 lety

    గురువు గారికి పాదాబివందనములు అయ్యా
    ఈ సమాజంలో ఎంతో మంది ప్రజలు శారీరక మానసిక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు . సామాన్యులు తేలికగా చేసుకునే పరిష్కార మార్గాలను తెలియజేయగలరని ఆశిస్తూ
    సామాన్యుల తరపున అభ్యర్డిస్తూ
    మీ శ్రేయభిలాషి ఆదిరెడ్డి

  • @ManojKumar-dw2dc
    @ManojKumar-dw2dc Před 3 lety

    గురుదేవాయనమః 🙏🙏🙏

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz Před 3 lety

    Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saraswathigattu5567
    @saraswathigattu5567 Před 2 lety

    Tq guruvugaru.

  • @jaishreeramjaibajrangabali4554

    Danyavadalu guruvugaru,🙏🙏

  • @pavonnvarma
    @pavonnvarma Před 3 lety

    Om Gurudeva 🙏🙏🙏

  • @venkateshe232
    @venkateshe232 Před 3 lety

    🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.

  • @Nikhita..
    @Nikhita.. Před rokem

    Guru garu dayachesi nannu anugrahinchandi🙏

  • @chssr5919
    @chssr5919 Před 3 lety +1

    Kurtalam Guruvu gari padamulaku vandanalu.

  • @surekhakasina5541
    @surekhakasina5541 Před 2 lety

    Dhanyavadalu guruvugaru🙏

  • @chdp69
    @chdp69 Před 3 lety +2

    🙏🙏🙏100% గురువు గారు right

  • @nagendra1994
    @nagendra1994 Před rokem

    Guruvu Garu

  • @dharmveerms1211
    @dharmveerms1211 Před 3 lety

    Gurugariki Namaskaram 🙏🙏

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 Před 3 lety +3

    Namaskaram Guruji

  • @ramg4512
    @ramg4512 Před 3 lety +11

    గురువుగారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి

  • @rachanast1085
    @rachanast1085 Před 3 lety +6

    పాదాభివందనం స్వామి భద్రకాళి అమ్మవారి దర్శనానికి ఎప్పుడు వస్తున్నారు స్వామి దయచేసి రాగలరు మీ శిష్యుడు కుమార్🙏🙏🙏🙏💐

    • @gowridasari3442
      @gowridasari3442 Před 3 lety +2

      Gurujii peru cheppandi andi

    • @rachanast1085
      @rachanast1085 Před 3 lety +3

      @@gowridasari3442 శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణ శర్మ గురువుగారు🙏

    • @venkatramanagangader4012
      @venkatramanagangader4012 Před 10 měsíci

      ​@@rachanast1085వీరిని కలవడం ఎలా కనీసం మిమ్మల్ని కలిసిన మాట్లాడటానికి అవకాశం ఇవ్వగలరా చాలా అవసరంలో ఉన్నాను

  • @srilaxminarasimhapeetam5863

    Sri gurubhyoo namaha

  • @redfdy
    @redfdy Před rokem +1

    Guruvu gaaru meeru cheythabadhulu leyvu prayogaalu leyvu ani cheyppatam valla amaayakulanu dhochukuntunna dhonga guruvulu ala brathakaali amaayakualanu mosham cheysey vaadhu unnantha varaku e laanti prayogaalu jaruginavi ani cheyppi veyla mandhi guruvulu brathukuthunnaaru

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx Před 3 lety +2

    Guru garu namaskaram meeru ivvala topic chala Baga cheparu .Atleast week oka video chestaniki try cheyandi meeru ala yedo oka topic cheputu unte chala Baga vinnali anni pistondi guru garu. Aa parmeshwara daya valla oka sari mimlani kalavali 🙏.

  • @uppalapatisatyasaibaba2012

    Good

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk Před 2 lety

    Tq guru ji

  • @omshivam1270
    @omshivam1270 Před 3 lety

    గురువుగారు పాదాభి వందనములు, మా సమస్యలకు పరిస్కారం తెలుసుకోవాలంటే మిమ్మలను ఎలా కాంట్రాక్టు చేయాలి స్వామి గురువుగారు పాదాభి వందనములు

  • @somusomu1104
    @somusomu1104 Před 2 lety

    OM

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 Před 3 lety

    జై గురు దేవ్

  • @mohan1752
    @mohan1752 Před 3 lety

    Friends anavasaranga duram avutunnaru 🙏🏻

  • @tve5telugunewsentertainmen944

    Guru garu meeru correct chepparu 💯 % good

  • @prasadraopulicherla3070

    om kalabaira swamy namaskarm sivudikopamu vastheguruvu rakshisthadu. kani guruvuku kopamu vasthe sivudukuda kapadaledu. sree vidyo upasakulu.veda pandit.

  • @MsKeshava
    @MsKeshava Před 3 lety

    Sairam 🙏🌹🙏

  • @vvvsssurya2494
    @vvvsssurya2494 Před 3 lety +4

    Very Enlightening video , Thanks for the information sir 🙏🏼 Daily Early morning Chanting AADITYA HRUDAYAM and Also In night time KALABHAIRAVA ASTHAKAM or Hanuman Chalisa Chanting These can protect the person

  • @vannurswamyyadav
    @vannurswamyyadav Před 3 lety +2

    Shiva panchakshari mantram gurinchi cheyandi guruvu garu

  • @ManojBahirawade
    @ManojBahirawade Před rokem

    🙏💐🚩 Om namah shivaya namaskaram

  • @mohan1752
    @mohan1752 Před 3 lety

    🙏🏻 Guruvugaru 💐🌷 please cheppandi

  • @lakshmih2763
    @lakshmih2763 Před rokem

    Namaste guruji

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 Před 3 lety

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @bonthukishore4840
    @bonthukishore4840 Před 3 lety

    Guruvu Garu padabhivandanam, mimmalani kalise adrustham epuudu sir

  • @sreenivasaraol764
    @sreenivasaraol764 Před 3 lety +1

    Guruji Shooluni Durga amma Gurunchi video cheyandi🙏

  • @vasistanunna7505
    @vasistanunna7505 Před 2 lety

    Vunnaru andi Babu
    Okariddaru kaadhu ...
    Chala Mandi dusta prayogalu chesevallu vunnaru
    Donga swamijila roopam lo vuntu Valla vidyalanu chalamandiki nerpistunnaru
    Videsala nunchi vache nidulu vupayoginchukuni Hindu atma no debba kotte prayatnam chestunnaru
    Na anchana prakaram mana rendu Telugu rastralalone 1000 ki paiga vunnaru
    Police vyavasta gurinchi cheppanakarle
    Kondaru manchipolice lu vundi vundavachu kani vari Valla Kuda prayojanam Ledu
    Evan I muda nammakalu ani simple GA kotti padestaru
    Mantralaki chintakayalu ralataya and Valle ekkuva
    Guruvula stanam lo vunna mere ala erojullo levu ani cheppadam lo tappuledu
    Miki teliyakapovachu kani Chala Mandi vunnaru
    Eppatiki prayogalu Chala chestunnaru
    Adavallani vadukodaniki
    Dabbulu baga sampadinchadaniki ee vidyalanu vupayogistunnaru
    Manandariki telisindi GA edhi kaliyugam
    Police vyavasta gurinchi meru gata video lo chepparu
    Ee shudra vidyalanu vupayoginchukuni Mata mardipidulu chestunnaru

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h Před 5 měsíci

    🙏🙏🙏

  • @mohan1752
    @mohan1752 Před 3 lety +1

    Guruvugaru 🙏🏻🙏🏻💐 nenu manashanthi ledu deeni valla aroyoga samasya vastondi 1napumsakudu 1purvasvasini pillalu leni mutaiduva virivalla badhapadutunna please dayachesi cheppandi

  • @kumar8742
    @kumar8742 Před rokem

    గురువుగారు మరి జాతకం లేకపోతే ఎలా. నా డేట్ అఫ్ బర్త్ సరిగా లేదు.

  • @Rajeshkumar-it9tr
    @Rajeshkumar-it9tr Před 3 lety +2

    Karya siddi kavadaniki chepandi sir

  • @anjibabuanji6512
    @anjibabuanji6512 Před 3 lety

    Guruvu garu kondali ante emiti guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @chakravartyvellanki2070

    🙏

  • @userud9bs9fm3y
    @userud9bs9fm3y Před 3 lety +6

    Swamy ..గ్రహ పెడా గాలీ పాటడం ..ఎలా బయట పాడలో చైపండి 🙏

    • @nandivardhanpernapati9461
      @nandivardhanpernapati9461 Před 3 lety +1

      Kadapa district lo vempalli mandamlamlo gandi Anjaneya swami gudi vundhi.Gudi lopala pujari raagi reku rakshalu estharu .Avithesukoni kattamdi a gaali raadhu.

  • @cpticsbalu5904
    @cpticsbalu5904 Před 3 lety

    🙏🙏🙏🙏

  • @ManojBahirawade
    @ManojBahirawade Před rokem

    Guru Mantra

  • @venkateshchebolu779
    @venkateshchebolu779 Před 3 lety

    Jatakalu chusi money kajasavaru parigi poyaru guruvu garu maniki am jaragaka poyina bayapatti vallu laba padutunaru

  • @ramprasadv7190
    @ramprasadv7190 Před 3 lety

    Guruvu garu nitya pooja chesukune variki graha doshalu chesukovala

  • @harekrishna6818
    @harekrishna6818 Před 3 lety +3

    ROJU VISHNU AND LALITHA SAHASRA NAMAM PARAYAM CHEYANDI MIMALNI A PROYOGALU,JATHAKALU MIMALNI EM KUDA CHEYALEVU.

  • @Rajeshkumar-it9tr
    @Rajeshkumar-it9tr Před 3 lety +1

    Chesthuna panilo vijayam ravalante ame cheyali sir

  • @swathikishore4948
    @swathikishore4948 Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @dayakark7929
    @dayakark7929 Před rokem

    గురువుగారికి పాదాభివందనం నేను ఇల్లు
    కట్టుకోవడం కోసం కొంత స్థలాన్ని కొనుక్కున్నాను ఇప్పుడు ఆ స్థలం నా అవసర నిమిత్తం నేను అమ్మాలనుకుంటున్నాను కానీ ఆ స్థలం అమ్ముడుపోవడం లేదు ఆ స్థలం అమ్ముడు పోవడానికి ఏదైనా ఒక మంచి పరిహారాన్ని చెప్పండి గురువుగారు

  • @gowridasari3442
    @gowridasari3442 Před 3 lety

    Gurujii vagvadha ganapatye sadana undha gurujii konchem vagvadha ganapatye gurunchi maku teliya cheya galaru namaskaram

  • @rc.balabalajivobilisetti1629

    Introduction bagundi guruvugaru 🙏🙏🙏

  • @sunithaicds9924
    @sunithaicds9924 Před 3 lety +2

    నమస్కారం గురువు గారు దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి,నేను మిమ్మల్ని కలుస్తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,నన్ను కాపాడండి స్వామి.

  • @padmajuturu3036
    @padmajuturu3036 Před 3 lety

    Guruvugaru okkasari mimmalni kalavali please suggest me yemi cheyalo theliyaka unnappudu memu mi video chusanu naku chala dairyam vachhindi devudu naku dari chupinchadu anukuntunnanu please dari chupinchandi guruvugaru nenu chala problems lo unnanh please guruvugaru

  • @jeenugopi8588
    @jeenugopi8588 Před 2 lety +1

    Chethabadi vundhi sir chesevallu vunnaru kavlrthe chupedathanu

  • @suryanarayana3047
    @suryanarayana3047 Před rokem

    Kollegal near mysore,still there is people who wiil do vamachara

  • @suribabu7514
    @suribabu7514 Před 3 lety

    Satruvulanu edurukune remdy plz plz plz

  • @thallapellysaikumar5592

    Swamy puja chese samayamlo cheppaleni nechamina alochanalu vastanay m cheyali

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 Před 3 lety +1

    Sar naku date of birth sariggaledu nenu na jaathakam ela telusukovaali cheppandi plz

  • @vishalsimha300
    @vishalsimha300 Před 2 lety +1

    I want to meet you once guruvu garu please 🙏🙏🙏🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 3 lety +3

    Om gurubyo namaha

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 Před 3 lety +1

    I want to do Gayathri japam as my posible. Please make a Video. Nenu enni sarlu start chesena daily cheyyaleka pothunna guruvu garu edhanna margam cheppa galaru.

  • @sainadhnetcafeamaravathi4357

    ఆ మంత్రం ఉపయోగాలు తెలుపగలరు

  • @swathi3628
    @swathi3628 Před 6 měsíci

    Guru garu mimmalini kalavali anta yala andi

  • @rajuseenu6273
    @rajuseenu6273 Před 2 lety

    Guruvu garu na photolu na battalu thisukoni na Anna Valle Chesthunnaru # dusta chathustayam nashaya nashaya hum phat Swaha viraga godthunanu

  • @thallapellysaikumar5592

    Ayya date of birth time of birth lekapote jatakam ela telusukovali

  • @gigglesenjoytothefullest5233

    Swamy evarina jyothishkula address chppandi
    Mak hyd lo evarni contact avvalo teldu

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @musicworld6311
    @musicworld6311 Před 3 lety +1

    Manchi husband ravataniki emaina mantram cheppandi pls