నూతన సాధకులకి జప విధానం

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #నా అనుభవాలు నేను నా గురువుల పరంపరలో నేర్చుకున్నది మీకు తెలియ జేయడం జరుగుతుంది

Komentáře • 165

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před 3 lety +29

    ఎన్నో సంవత్సరాల తరువాత మీరు కరెక్టు గా దొరికారు..thanks guruji.

    • @gopiomkar3497
      @gopiomkar3497 Před 3 lety +2

      మీ అడ్రస్ చెప్పండి గురువుగారు

  • @saambasiwarao8473
    @saambasiwarao8473 Před 3 lety +15

    గురువు గారికి పాదాభివందనం...చాగంటి కోటేశ్వరావు గారు గరికిపాటి నరసింహారావు గారు వారి ప్రవచనాలు తర్వాత అంతటి విషయ పరిజ్ఞానం తో అద్భుతమైన వాక్పటిమతో , పెడదారి పడుతున్న కొంతమందిని సన్మార్గంలో నడిపించాలనికుంటున్న మీ ప్రయత్నం అభినందనీయం...🙏🙏🙏

  • @gummalavlogs
    @gummalavlogs Před 19 dny

    మీకు పదాబి వందనం గురువు గారు

  • @burrasrinivas497
    @burrasrinivas497 Před 3 lety +3

    చాలా బాగా చెప్పారు గురువు గారు
    మీ విడియోలు వల నాకు సాదన జపం చేయడం సులభంగా
    జరుగుతుంది దైర్యంగా ఉంటుంది. మీ పదలకు దన్యవదం

  • @gudellisrinivas5389
    @gudellisrinivas5389 Před 9 měsíci

    చాలా వివరంగా చెప్పారు మీలాంటి గురువులు దొరకడం మా అదృష్టం. పాదాభివందనం

  • @jaiprakash9936
    @jaiprakash9936 Před 5 měsíci

    జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 Před 3 lety +6

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః చక్కగా వివరించారు ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @rajeswari3292
    @rajeswari3292 Před 4 měsíci

    Good information
    Thank you🙏🙏🙏🌹🌹

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s Před 3 lety +1

    జై హింద్ జై శ్రీమన్నారాయణ
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశము

  • @nareshbenjari971
    @nareshbenjari971 Před 4 lety +6

    ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌹🌺🌸

  • @kavithakumarik7156
    @kavithakumarik7156 Před 4 lety +4

    బాల మంత్రం కు కూడా వస్త్రం,మాల రంగు చెప్పగలరు.చాలా చక్కగా చెబుతున్నారు గురువు గారు. నమస్కారం

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 4 lety +3

      తప్పకుండ తెలియచేస్తాను అండి

    • @aviveera6801
      @aviveera6801 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 , Mee facebook profile links ivvandi guruvugaru

    • @pavanvarayogi8601
      @pavanvarayogi8601 Před rokem

      @@omkalabhairavayanamahsadha2502 namaskaram guruvu garu upadesham teskovali ankuntunnanu, daychesi memalni sampradinchedanke me phone number evvagalaru

  • @padmajiraoketha3110
    @padmajiraoketha3110 Před 3 lety +2

    మీకు పాదాభివందనం గురువుగారు

  • @priyapai8630
    @priyapai8630 Před 2 lety +1

    Sri gurubyonamah clear ga vivarincharu dhanyavadamulu🙏🙏🙏

  • @muraliyara699
    @muraliyara699 Před 2 lety

    Chala rojulu nunchi durga matha ki chesanu pooja.enka thalli kuda naku thinking power ni naku vachindhi

  • @HemanthKumarhk94547
    @HemanthKumarhk94547 Před rokem

    నమస్కారం అంది. నాది ఒక సందేహం. దీపం పెడితే సరిపోతుందా జపం కి మందు లేదు అంటే కశ్చితంగా పంచోపచార పూజ చేసి నైవేద్యం స్వీకరించలా జపం అనంతరం. దయ చేసి తెలుపగలరు.

  • @soyamvijaykumarvideos4439

    Great service to the sadak

  • @shyamprince8183
    @shyamprince8183 Před 2 lety +1

    Good teaching

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 Před 2 lety +1

    A very good suggestion

  • @kameshvoleti
    @kameshvoleti Před 2 lety +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sailaja9390
    @sailaja9390 Před 4 lety +4

    ధన్యోస్మి స్వామి 🙏

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 Před 2 lety +1

    🙏 Namaskaram guruji Visakhapatnam AP

  • @venkataramana2941
    @venkataramana2941 Před 4 lety +2

    మాలతో చేస్తున్నప్పుడు మనస్సు దృష్టి మాలపై వుండాలా?.మనస్సు దేవత రూపం పై వుండాలా?మనస్సు మంత్రం పై వుండాలా? నేను గత 20 సంవత్సరాలలో రేణుక మంత్రం ఒక కోటి పైన చేశాను.కొన్ని సార్లు మంత్రం చేస్తుంటే మాలా చేతుల నుండి జారిపోయింది. అప్పుడు మాలా లేకుండా మంత్రం జరిగేది.

    • @vidhaatha4148
      @vidhaatha4148 Před 3 lety

      మంత్రం పై లేదా మంత్రా దేవతపై దృష్టి ఉంచాలి.

  • @ramakrishnaenglishlessons5926

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @1MsVenu
    @1MsVenu Před 3 lety +5

    Thanks for sharing. Can you also post one video on karanyasa and anganyasa. It will useful for other people

  • @eswarrao6946
    @eswarrao6946 Před 3 lety +1

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam

  • @ManojKumar-dw2dc
    @ManojKumar-dw2dc Před 3 lety +1

    Guruvu gari padalaki naa aathamabi vandanalu 🙏🙏🙏

  • @akulakrishna9806
    @akulakrishna9806 Před rokem

    నమస్కారం గురువుగారు నేను కొత్తగా ఆ అమ్మరివారి సాధన చేద్దాం అని సంకల్పం చేసుకున్న, కానీ నాకు గురువు ద్వారా మాత్రం తీసుకునే వెసులుబాటు లేదు
    మరి ఆ పరమశివున్నే గురువుగా అనుకోవాలా లేక మీ లాంటి పెద్దలు ఎవరియినా నాకు ఉపాదేశం ఇస్తారా కొద్దిగా తెలియచేయండి!! నా ప్రశ్నలో ఏదియినా తప్పుగా ఉంటే మన్నించి నాకు ఓక మంచి ఆశీర్వాదం ఇవ్వగలరని మనవి 🙏🏼🙏🏼 ఓం నమఃశివాయ 🙏🏼 శ్రీ మాత్రేనమః 🙏🏼

  • @sre-z1g
    @sre-z1g Před 4 lety +1

    చాలా బాగా vivaram గా చెప్పారు.

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Před 3 lety +2

    Thank you guruvu garu

  • @kravmaga2468
    @kravmaga2468 Před 2 lety +1

    Gurugaru ! Thank you

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 Před 3 lety

    Meku shiva bhagavan asirvadam unttundi......suhbham.. suthee laykunda bhaga chapparu...

  • @vrfirm9074
    @vrfirm9074 Před 2 lety +1

    Thank you guruji

  • @razzjni6609
    @razzjni6609 Před 3 lety

    chala vivaranga theliya chesaru amma vari mee meedha yella velalaa vuntundhi guruvu garu

  • @viswateja708
    @viswateja708 Před 4 lety

    Namsthey sir noothana sadhakulaku chala Manchi daari chopisthunnaru swamy 🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 4 lety +2

      ధన్యోస్మి అమ్మ మీ అందరి ప్రోత్సాహం ఉంటే ముందుకు వెళ్తాను

  • @kethajaya4450
    @kethajaya4450 Před 3 lety

    Guruvu garu meeku padhabi vandhanalu

  • @srilaxminarasimhapeetam5863

    Jai SrimanNarayana guruvu Garu

  • @vijayaramakrishnakowluri2472

    Thank you sir 🙏🙏🙏

  • @muralinarayana940
    @muralinarayana940 Před 4 lety +1

    Om sri gurubhyo namaha 🙏

  • @chandrasekharchandrasekhar8023

    Gurudeva

  • @shivajivarmapanasa9552
    @shivajivarmapanasa9552 Před 4 lety +1

    ఓం శ్రీమాత్రే నమః
    గురువు గారికి నమస్కారం
    గురువుగారు మీకు అభ్యంతరం లేకుంటే మీ నెంబర్ కావాలని కోరుకుంటున్నాను.

  • @k.naveenk.naveenkumar2733

    Video lo challa matter vundhe Mahatma...

  • @ankammarao2774
    @ankammarao2774 Před 4 lety +1

    good

  • @rvh6718
    @rvh6718 Před 6 měsíci

    పురశ్చరణ మంత్రం అంటే ఏమిటి చెప్పండి గురువు గారు ? శ్రీ గురుభ్యోన్నమః

  • @mohangudimetla7243
    @mohangudimetla7243 Před 3 lety +1

    Sri gurubyonnamha

  • @Bunnyktm107
    @Bunnyktm107 Před 3 lety

    Simhachalam 🙏

  • @sreehari9512
    @sreehari9512 Před 2 lety +1

    Namaste Guruvu garu !
    Nenu Kali Dhumavati ammavarini upasinchu chunnanu , KALI DHUMAVATI AMMAVARI , yantramu ekkada labhinchunu , teliya cheyya galaru. Namaskaramulu.

  • @vighneshbabu6663
    @vighneshbabu6663 Před 3 lety +1

    Tq.guruji🙌

  • @rameshbabukasanaboyina4558

    గురువు గారికి పాదాభివందనాలు నాకు చిన్న డౌటు వచ్చింది గురువుగారు జపంతో చేసినదానికి కౌంటింగ్ వస్తాదా మనసులో అనుకున్నా కూడా కౌంటింగ్ వస్తాదా దయచేసి తెలుపగలరు గురువుగారు

  • @muraliyara699
    @muraliyara699 Před 2 lety

    Guru garu nenu dyanam chesanu

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 Před 2 lety +1

    భక్తుల బాధలకు దేవుడే దిగివచ్చి కష్టాలు తీర్చే సందర్బాలు కలియుగంలో ఉందంటారా......?

  • @mudragada8686
    @mudragada8686 Před 4 lety +1

    SRI mathre namah

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 4 lety +2

      ధన్యోస్మి

    • @mvtejavarun4794
      @mvtejavarun4794 Před 3 lety +1

      @@omkalabhairavayanamahsadha2502 గురు గారు మీరు చూపిస్తూ చెప్పారు కొత్తవారికి చాలాబాగా ఉపయెగకరంగ ఉంది ధన్యవాదాలు

  • @ebbapothuraju1117
    @ebbapothuraju1117 Před 3 lety +1

    akrama sambndhm pettukunna varini vida thisy mantra sadhana ala ceyali guru garu

  • @ganeshganeshm4945
    @ganeshganeshm4945 Před 2 lety

    Pran pradeshatam chakra yavadhi cheppandi please guru garu

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 4 lety +3

    OM SRI GURUBHYO NAMAHA

  • @Inshaallah419
    @Inshaallah419 Před 2 lety

    Sree Gurubhyo namah 🙏🙏🙏

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa Před 3 lety +1

    Thanks a lot guru gaaru...deeksha & mantram ela decide cheyali...ela teesukovaali??

  • @eeshwarchandra8988
    @eeshwarchandra8988 Před 3 lety

    Mookambika devi gurinchi cheppandi gurugaru

  • @kumar8742
    @kumar8742 Před rokem

    నమస్కారం గురువుగారు జపమాలలు హైదరాబాదులో మంచిది ఎక్కడ దొరుకుతాయి.

    • @RavikFic
      @RavikFic Před 8 měsíci +1

      Pooja stores or online like Amazon flipkart

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 Před rokem

    Niso

  • @UshaRani-ut2yj
    @UshaRani-ut2yj Před 2 lety

    Laksha japam chesthe homam gyap ichi cheyacha, laksha chesina tharuvatha kuda homam ayyevaraku niyamalu patinchala. Laksha varaku patisthe chala

  • @swamybommidi5745
    @swamybommidi5745 Před 3 lety +1

    Sir, nenu mantram teesukunnanu.kaani guruvugaari sishyulanu adiginappudu vaaru elanti niyamaalu paatinchalsina avasaram ledannaru like nonveg, bramhacharyam, sarihaddu datadam evening avasaram ledannaru.deeni gurunchi vivarinchandi

  • @vvsarmam9271
    @vvsarmam9271 Před 3 lety +1

    Teertham amaina thagala andi

  • @ebbapothuraju1117
    @ebbapothuraju1117 Před 3 lety

    akrama sambndham ceysy varini veda dhisy mantra sadhana ala ceyali

  • @pspk560
    @pspk560 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @srilakshmi5972
    @srilakshmi5972 Před rokem

    Guruvu garu... Ladies ee prakriyalu cheyavacha?? Dayachesi thelayicheyagalaru

  • @Manishraj56789
    @Manishraj56789 Před 11 měsíci

    Swamy naku vidya nerpandi

  • @venkatkumar2562
    @venkatkumar2562 Před 2 lety

    Gurugaru ma intlo japam cheskovadaniki seperate ga gadi ledu .intlo adavalu unnaru
    Mari muttu anntulu lekunda ela em cheyaali

  • @srirajashyamaladevi9003

    Mare adavalaku ibadullu vasthai kada. Mare varu Ami chayalli kuncham chapagalaru🙏🙏🙏🙏

  • @anikepatisekharachari5848

    🌹🙏🌹

  • @gudellisrinivas5389
    @gudellisrinivas5389 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddam.rambabuyadav4403

    Guruvu garu Sadhana chesevallu smashananiki velthe shakthi loss avutunda ? Cheppandi Guruvu garu

  • @vamsipoojyam3588
    @vamsipoojyam3588 Před 4 lety

    Sir naku vanadurga Devi gurinchi chapandi sir

  • @vignesh9973
    @vignesh9973 Před 4 lety

    🙏

  • @awarikailash5702
    @awarikailash5702 Před rokem

    Japam cheyadaniki 41 roju lu badhulu 108 roju lu cheyocha Guruvu garu.

  • @bandukulasrinivaas9578
    @bandukulasrinivaas9578 Před 3 lety +1

    ,,👍👌👌👌

  • @MovieClips14359
    @MovieClips14359 Před 3 lety

    Yerapusala japa mala ante emite chepandi

  • @sharanurs
    @sharanurs Před 3 lety +1

    Please correct me
    సంకల్పం చెప్పుకునేటప్పుడు
    మమ ఉపాసనా దేవత ప్రీత్యర్థం యథాశక్తి పు......... (పురశ్చరణ/పునరోఛ్చరణ ?) మంత్రం కరిష్యే
    జపం ముగిసిన తరువాత
    మంత్రం సర్వం దేవతార్పణం

  • @prasadgunda4612
    @prasadgunda4612 Před 2 lety

    ధూమవతి దేవత పురచ్చరణ హోమ ద్రవ్యాలు తెలుపగలరు నా ప్రార్థన గురూజీ

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 2 lety

      అన్ని దేవతలకు ఒక్కటే ద్రవ్యం కమ్య హోమలకే ద్రవ్యలు మారుతాయి

  • @jampalavijayasri8650
    @jampalavijayasri8650 Před rokem

    Guruvugariki namaskaram 🙏🙏
    Konni mantralu konni samasyalaki tesukunnapud a mantaralu punacharana chesetapudu sankalapam meru chepinate chepala leka a samasya yokka sankalpam chepukovala guruvugaru. A mantrani malli life long cheyala leka ah samasya teeraka Danni vodileyala dayachesi reply ivvagalaru 🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      మొన్న ఒక్క వీడియో చేసాము సమస్య కోసం చేసుకొని విడిచి పెట్టవచ్చు అమ్మ

  • @sathishkumar-gg7bk
    @sathishkumar-gg7bk Před rokem

    గురు గారు నేను ప్రైవేటు జాబ్ మీద రోజుకొక ఊరు వెళ్ళాలి. నాకు మిగితావాన్ని సమ్మతమే

  • @manaraju2364
    @manaraju2364 Před 2 lety

    Bhuvaneswari Mantram kosam a colour cloth use cheyyali Guruvu garu ?🙏🏻

  • @vamshikrishna9934
    @vamshikrishna9934 Před 3 lety

    Namaskaram guruvu garu .
    Chala baga cheptunnaru...
    Nenu first time
    Nenu kali mata Japam chestunnanu ..
    200000 varaku target pettukunnanu
    Kani JAPAMALATHO CHEYADAM VALLA MANAKU PER DAY LO COUNTING ALA TELUSÙNDI...
    DAYACHESI REPLY IVVSGSLARU...
    Daily konni sarlu cheyalanukutunnanu...
    COUNTING gurinche na alochana
    DAYACHESI tappuga bavincha kandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +1

      మాల చెయ్యగానే పుస్తకం లో రాసుకోండి లెక్క పెట్టుకువచ్చు

    • @vamshikrishna9934
      @vamshikrishna9934 Před 3 lety

      @@omkalabhairavayanamahsadha2502 thanks for REPLY guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @vsvannappa4074
    @vsvannappa4074 Před 3 lety

    Hi

  • @balajisinghbondili4931

    Guruvu garu purascharana ye vidangacheyali guruvu deggara Mantra vupadesam tisukunnava taruvata oka laksha Gani guru cheppina sankya purthi chesina purascharana ela cheyali ye vidanga cheyali manam Mana swahastalato chesukovacha bramhanula cheta cheyenchala chakka vivarinchandi guruvu garu mi padalaku namaskaram

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety

      గురువులు మంత్రం ఇచ్చాక మిరే అన్ని స్వయంగా చేసుకోవాలి శివునికి యంత్రం అవసరం లేదు శివలింగనికి చేసుకోవాలి లక్ష జపం చేస్తే పునచారణ అవుతుంది తరువాత కొనసాగించాలి

    • @balajisinghbondili4931
      @balajisinghbondili4931 Před 3 lety

      Replay echinanduku danyavadalu guruvu garu

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 Před 3 lety +3

    స్వామి జపం చేశాక మాల మెడలో ధరించవచ్చా ... తెలుప గలరు 🙏🙏🙏🙏🙏

  • @Sreenivasab
    @Sreenivasab Před 3 lety

    Swami Marjanam anta vivarincagalara....

  • @allareequal3601
    @allareequal3601 Před 4 měsíci

    3000japam Ela chayali swami

  • @rakeshthokala3060
    @rakeshthokala3060 Před 3 lety +1

    Swami kottaga nerchukune variki mantram elatelustundhi aavaina books dorikukuthaya ekkada dorukuthundhi reply evvandi

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +3

      సిద్దేశ్వరానంద భారతి స్వామివారిని కలవండి మంత్రం ఆయన ఇస్తారు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 3 lety +2

      మంత్రం దొరకదు అండి తీసుకోవాలి

  • @Vajralaveta9
    @Vajralaveta9 Před 3 lety +1

    Guruvu garu namaskaram. Neenu padyamu(amavasya) roju puttanu. Naaku aarogyam baguntadi. Naadi moola nakshatram. Sanivaaram puttanu. Nenu gayatri mantram chaduvutunnanu. Nenu ye maala tho japam cheyaali.please guruvu garu cheppamdi.

  • @kesavrajum3429
    @kesavrajum3429 Před 2 lety

    Japanni padukoni cheyavacha

  • @kumarmalyala9849
    @kumarmalyala9849 Před rokem

    శ్రీ గురుభ్యోనమః గురువర్యులకు నమస్కారములు స్వామి మీ ఫోన్ నెంబరు ఇవ్వగలరా స్వామి

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 Před rokem

    శ్రీశైలం లొసాదనచెయాలంటెఎలా

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 Před 2 lety

    Guru vu garu me adress cheppandhi
    Plz guruvu garu

  • @prashanthnuguri1377
    @prashanthnuguri1377 Před 2 lety +1

    రోజు ఆచమనం చాయల

  • @lakshmiacs
    @lakshmiacs Před 3 lety

    Maha mrutyunjaya mantram chesetapudu ye rangu vastralu veskovali swamy, mee messangerlo ela connect avvali

  • @chanal4858
    @chanal4858 Před 4 lety

    Ma guruvu gaaru emi cheppinaaro ade cheppinaru

  • @UmaUma-rn3ix
    @UmaUma-rn3ix Před 2 lety

    Ladies cheyavacha

  • @somesulamahadev5192
    @somesulamahadev5192 Před 3 lety

    Guruvu garu mi nembar evandi plz

  • @gopitipparthi7628
    @gopitipparthi7628 Před 2 lety

    అన్న హింత్లొ బహిస్తు వున్ంప్పుదు జపము చెయ్య్ వచ

  • @bhojanapusravani2503
    @bhojanapusravani2503 Před 3 lety

    &