రెండు కళ్ల సిద్ధాంతం కాంగ్రెస్ కు ప్రమాదం | VIjayashanti & Jaggareddy Comments On Chandrababu | YNR

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • రెండు కళ్ల సిద్ధాంతం కాంగ్రెస్ కు ప్రమాదం | VIjayashanti & Jaggareddy Comments On Chandrababu | YNR
    #JournalistYNR #Chandrababu #Jaggareddy #Vijayashanti #Telangana #Andhrapradesh #TSPolitics #APPolitics #YNR #YNRAnalysis #TDP #Congress

Komentáře • 57

  • @india00225
    @india00225 Před 16 dny +47

    రేవంత్ రెడ్డి కాంగ్రెస్ CM కాదు,టీడీపీ CM.కాంగ్రెస్ ఆదిస్థానం దినిని గమనించి తొండరగా కల్లు తెరావాలి.

  • @jtv2799
    @jtv2799 Před 15 dny +39

    తెలంగాణలో ఉన్నది
    నేషనల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు....
    చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రి.....
    ఈ రవ్వంత రెడ్డి కాంగ్రెస్ కు
    ఎప్పటికైనా పొంచి ఉన్న ముప్పే....

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 15 dny +27

    జగ్గారెడ్డి గారి మాట నిజమే. ఎన్డీఏ లో తెలుగుదేశం,జనసేన భాగం.

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 Před 15 dny +23

    Revanth reddy pakka tdp

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 15 dny +17

    చంద్రబాబు తెలంగాణ లో టీడీపీ పార్టీని బ్రతికించాలనీ, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేశారు

  • @m.r.prasad
    @m.r.prasad Před 15 dny +21

    చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అంటే రెండు చేతులా రెండు రాష్ట్రాలలోనూ , దొబ్బడం .

  • @syamkumarbhaskarla3073
    @syamkumarbhaskarla3073 Před 15 dny +16

    CBN ది అవకాశవాదం. రెండు కళ్ళు, రెండు నాలుకలు. ఆయన ఎప్పుడు ఎవరితో కలుస్తాడో, ఎవరిని పొడుస్తాడో ఎవ్వరికి తెలియదు. తెలిసిన రాజాగురువు లేరు ఇప్పుడు.

  • @Cent-130
    @Cent-130 Před 15 dny +14

    NDA బీజేపీ తొహ్ కలిసి తెలంగాణ లో కూడా టీడీపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q Před 15 dny +13

    Revant.nijamgaa.pakka.tdp

  • @chandu14443
    @chandu14443 Před 15 dny +11

    Jagga reddy garu chepindi nijam.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před 15 dny +8

    Excellent message YnR garu

  • @kanyakumarithummalagunta1287

    రవ్వంత కాంగ్రెస్ ------ రవ్వంత టీడీపీ మద్యలో మునిగిపోతాడు పాపం పొట్టోడు

  • @user-kf7lk2oe2z
    @user-kf7lk2oe2z Před 15 dny +6

    స్పష్టంగా టీడీపీ వాళ్ళు NDA లో వున్నప్పుడు కాంగ్రెస్ వారిని ఎలా ఆహ్వానిస్తారు..వారిని ఎలాగైనా పక్కకు జరిపి టీడీపీ నే రావాలని చూస్తుంది.

  • @innaallam9344
    @innaallam9344 Před 15 dny +7

    Drama by CBN & Revanth

  • @honeysunney861
    @honeysunney861 Před 15 dny +10

    YSRCP kuda communist and TSR tho alloance lo Telangana lo poti chesi BJP, JSP, TDP and congress ki check pettali

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 Před 14 dny

      Inkeekada communist lu akka...aa rojulu eppudo poyayi.vaallandharu kammanist lu aipoyaru.

  • @kanumurivikramadevavarma2457

    TS cm is in congress. But working for TDP what a politics

  • @thatiparthiprakash
    @thatiparthiprakash Před 15 dny +7

    Avunu

  • @Mr__chinrocks
    @Mr__chinrocks Před 15 dny +6

    India mottam, congress 🆚BJP war nadusthunde but Ap and Telangana lo matram , congress+bjp+TDP 🆚 jagan war nadusthunde, edekkada moggalo politics??

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 Před 15 dny +2

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ = డైరెక్ట్ సపోర్ట్ బీజేపీ పార్టీ + ఇండైరెక్ట్ సపోర్ట్ టీడీపీ పార్టీ.
    రెండు జాతీయ పార్టీలు కలిసి నడిపిస్తున్న సర్కార్ ఇది.
    ఒకరికొకరు పాలనా లో నిధుల కోసం ఒకరు. మరొకరు దేశంలో అధికారం కోసం.8+8. Mutual understanding game.బీజేపీ ఎజెండా ప్రాంతీయ పార్టీలు తన కనుసన్నాలల్లో ఉండాలని కోరుకుంటుంది

  • @srikanthkichipati7546
    @srikanthkichipati7546 Před 15 dny +5

    ఇలానే రేవంత్రెడ్డి చేస్తే కొద్దిరోజుల్లోనే తెలంగాణ లో కొత్త ముఖ్యమంత్రి వస్తారు.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 15 dny +6

    This 40yrs experienced politician will do any type of tricks purely for his personal gains.

  • @chinnathiru6598
    @chinnathiru6598 Před 15 dny +2

    ఏమి జరుగుతుందంటే కాంగ్రెస్ అధిష్టానం 20 25 స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డిని తీసేసి బట్టి లేకపోతే కోమటిరెడ్డి లేకపోతే జానారెడ్డి సీఎం చేయొచ్చు అప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ సొంతగూటికి టిడిపిలోకి పోతాడు అప్పుడు టిడిపిని మళ్లీ చంద్రబాబు నాయుడు ఫామ్ లోకి తేవాలా అనేది ప్లాన్ ఉండొచ్చు😂😂

  • @anjana6041
    @anjana6041 Před 15 dny +3

    May be Revanth post doubt i guess

  • @sanjeevsoftwareraithu9725

    Anna me nundi videos ekkuva ravali

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 Před 15 dny +1

    తెలంగాణా లో బీజేపీ టీడీపీ తో కలిసి వస్తే బీజేపీ భూస్థాపితం. టీడీపీ జనసేన ను తెలంగాణా ప్రజలు అమోదించారు.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 15 dny +1

    తెలంగాణ ప్రజలు మోసపోతారు

  • @anjana6041
    @anjana6041 Před 15 dny +2

    Ooosaravelli kada

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 Před 15 dny +1

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి బాబు టీడీపీ తెలంగాణ లో ఒక్కసారి పోటీచేసిన మీ హయాంలో మొత్తం గంప గుత్తగా brs కు ఓట్లు పడతాయ్. కెసిఆర్ వెళ్లి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తా అన్నట్టు అక్కడ ఎం జరిగింది మొత్తం టీడీపీ కి పడ్డాయి. ప్రజలు మరచిపోరు రాజకీయ నాయకులు అంత ఈజీగా.టీడీపీ అనేది మీ హయాంలో పోటీ చేస్తే ఎక్కడైనా చెజేతుల brs కి అధికారం ఇచ్చినట్టే.తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ప్రజలల్లో మంచి ఆదరణ ఉన్నది. మంచిగ పరిపాలిస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది.

  • @jojireddy6544
    @jojireddy6544 Před 11 dny

    చంద్రబాబుతో స్నేహం వల్ల ఏపీలో కాంగ్రెస్ సంకనాకి పోయింది. ఏపీలో బీజేపీ, తెలంగాణాలో కాంగ్రెస్ తో జత కట్టిన చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతంతో కాంగ్రెస్ మళ్ళీ సంకనాకి పోవడం ఖాయం.

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Před 15 dny +1

    Etlane continue ayithe 2018 lagha kcr wl sweep in 2028

  • @freebird4522
    @freebird4522 Před 15 dny +1

    కొత్తగా మూడు కళ్ల సిద్దాంతం కూడా తెర మీదకు రావచ్చు. 😂 నాకు తెలిసి చంద్ర బాబు ప్లానులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతి పక్ష హోదా కూడా రాకుండా చెయ్యడానికి తొందరలోనే పవన్ కుమార్ కు కొత్త వేషం కట్టి, ఇటు అధికారంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ వాళ్లే ఉండేలాగా, టీడీపీతో విభేదించినట్టు నటింపజేసి అధికారికంగా ప్రతిపక్ష నేత పదవిలో కూర్చో బెట్టినా ఆశ్చర్యం లేదు. దాని వల్ల చాలా లాభాలు ఉంటాయి. పవన్ కుమార్ కు జరగాల్సిన పనులు, ముట్టాల్సిన డబ్బు సంచులు ఎలాగు వెనక నుంచి ముడతాయి. పైగా 2029 ఎన్నికల సమాయనికి టీడీపీ చేసే అవినీతి, అరాచకాల మకిలి ప్రశ్నించే దేముడికి అంటకుండా కాపాడుకోవచ్చు. ఇంకో మారు జనాల మీదకు మారీచుడిని ప్రయోగించ వచ్చు. పైగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానానికి, సుతి మెత్తగా దేముడు ప్రశ్నించే విధానానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ విభేదించే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉంది.

  • @kanumurivikramadevavarma2457

    Cbn police nobody can understand

  • @narendrareddypalempnreddy4188

    vadu TDP CM not congress CM 😂💀😂😂😂💯

  • @chinnivarthika
    @chinnivarthika Před 15 dny

    Don't involve Telangana BJP it's alone....

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 15 dny +3

    ఈ చంద్రబాబునాయుడు అనేవాడుఈ చంద్రబాబునాయుడు అనేఈ చంద్రబాబునాయుడు అనేవాడు ఈ చంద్రబాబు అనేవాడు రాజకీయ వ్యభిచారి వాడికి తోడు ఇప్పుడు తయారయ్యాడు వాడే పవన్ కళ్యాణ్ చేస్తారుఈ చంద్రబాబునాయుడు అనేవాడు ఈ చంద్రబాబు అనేవాడు రాజకీయ వ్యభిచారి వాడికి తోడు ఇప్పుడు తయారయ్యాడు వాడే పవన్ కళ్యాణ్ చేస్తారు వ్యభిచారం చేస్తారు

  • @user-rd7tw2fm5v
    @user-rd7tw2fm5v Před 15 dny

    Ante.akkada.babu.ekkada.pavan.cm.kavalane.b.j.p.mind.gem.modalu.pettindi

  • @jesuschristvillagegospel

    Yes Correct. revath reddy tho CBN telangana lo paga veyyalani plan. Telangana people melukovali. CBN Gunta Nakka

  • @syams84
    @syams84 Před 13 dny

    Revanth anta amayakudaa? Tana seat lakkovataaniki vaste eduru velli welcome cheptaada? Jagga reddy vijaya santhi out dated politicians light teesukondi.

  • @geetaraniduppati433
    @geetaraniduppati433 Před 13 dny

    Revanth reddy is shadow CM of telugu desam. Together both CMs will merge congress into TDP very soon

  • @lj8897
    @lj8897 Před 15 dny +1

    Journalist kaadu earnalist