Nara Lokesh Thalliki Vandanam Scheme Cancel In AP And Jagan Blamed Very Badly ? | Daamu | RED TV TEL

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Nara Lokesh Thalliki Vandanam Scheme Cancel In AP And Jagan Blamed Very Badly ? | Daamu | RED TV TELUGU
    #naralokesh #thallikivandanam #daamubalaji #redtvtelugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our CZcams Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

Komentáře • 118

  • @mnraom7950
    @mnraom7950 Před měsícem +30

    ఎన్నికలలో గెలిచే మంత్రం చంద్రబాబు గారి దగ్గర ఉన్నది. కాబట్టి హామీలు నెరవేర్చే పనేలేదు.

  • @balakrishna9705
    @balakrishna9705 Před měsícem +26

    ఎవరైతే ఓడి పోయిన రోజు బాధపడ్డారు వాళ్ళందరూ ఈ ఐదు సంవత్సరాలు తనివితీరా మనశాంతిగా ప్రశాంతంగా నవ్వుకోండి😂😂😂

  • @satyanandamd5064
    @satyanandamd5064 Před měsícem +14

    49 లక్షల ఓట్లు ఎగస్ట్రాగా ఎక్కడినుండి పోలయ్యాయి,ఇప్పుడున్న కేంద్ర గవర్నమెంట్ గానీ,రాష్ట్ర గవర్నమెంట్ గానీ సమాధానం చెప్పగలరా సార్

  • @user-cd8cv9vp7o
    @user-cd8cv9vp7o Před měsícem +6

    ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటారు ఏంటండి బాబు పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించొచ్చు కదా ఒక లీటర్ వచ్చి₹5 పెట్టొచ్చు కదా ఫ్రీ బస్ ప్రజలకి నష్టమే

  • @Baba-y4v
    @Baba-y4v Před měsícem +24

    ఐతే సూపర్6 చెవిలో పెట్టినట్టేనా

  • @d.a.rreddy2117
    @d.a.rreddy2117 Před měsícem +8

    నిజమే మోసం చేయడం కూడా డేరింగే సిగ్గనిపించింది.

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 Před měsícem +15

    నామాల పార్టీకి గోవిందా చెప్పండి.

  • @Jsr-l4q
    @Jsr-l4q Před měsícem +11

    డేరింగ్ దేసింగ్ హీరో ఎమీ పీకుంటారో పీక్కొంది ఇవ్వం కాలయాపన చేస్తాం

  • @user-cd8cv9vp7o
    @user-cd8cv9vp7o Před měsícem +9

    నారా నరరూప రాక్షసుడు లోకేష ప్యాకేజీ దత్తపుత్రుడు ఒకరిది ఒకరు చూసుకోండి

  • @krishnareddy5401
    @krishnareddy5401 Před měsícem +7

    భ్రమరావతి తప్ప వేరే ఏమీ చేయరు

  • @Baba-y4v
    @Baba-y4v Před měsícem +12

    అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు అన్నట్టు జగన్ ముందు చెప్పడమే కరెక్ట్

  • @Sunendrayadav88
    @Sunendrayadav88 Před měsícem +17

    ఆయన మంత్రి పదవి వచ్చింది డబ్బులు ఇస్తే ఎవడో అంతేగా

  • @sivasankar7890
    @sivasankar7890 Před měsícem +7

    ఈవీఎం బ్యాచ్

  • @KoneswaraoUrlaganti
    @KoneswaraoUrlaganti Před měsícem +42

    జగన్ మీద జనాలకు వ్యతిరేకత ఉంటే 40% ఓట్లు ఎలా వస్తాయి

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před měsícem +7

    స్విస్, సింగపూర్ లో నుండి డబ్బులు తేవచ్చు కదా!?😅😅😅

  • @ks9072
    @ks9072 Před měsícem +5

    ఉచిత బస్సు కూడా పోయింది లేదా జిల్లాలో మాత్రమే ఉచితం

  • @muneeswarreddy4735
    @muneeswarreddy4735 Před měsícem +27

    చేతకాని దద్దమ్మ పార్టీ

  • @annemcreations43
    @annemcreations43 Před měsícem +5

    తల్లి కి దండమే

  • @ramguggulla2152
    @ramguggulla2152 Před měsícem +5

    They came in to power not for people's welfare, their aim is amaravathi real estate.... Money earning matters here

  • @saidhapasha5626
    @saidhapasha5626 Před měsícem +7

    టైటిల్ ఏంట్రా జగన్ కి షాక్ ప్రజలకు షాక్ అని రాయాలి అమ్మ

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 Před měsícem +5

    దిక్కు మాలిన హామీలు..

  • @muneeswarreddy4735
    @muneeswarreddy4735 Před měsícem +57

    TDP పార్టీ అంటేనే వెన్నుపోటుకు మారుపేరు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Před měsícem +1

    Excellent information and nice speech sir. Your honesty highly appreciated sir 🙏

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před měsícem +3

    Thaliki vandanam Govinda.

  • @LakshmipathiReddy-qm4zq
    @LakshmipathiReddy-qm4zq Před měsícem +4

    Kutami failure 😂😂

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Před měsícem +2

    GOVINDA 😂😂😂Govinda😂😂

  • @tejachitanya4942
    @tejachitanya4942 Před měsícem

    మీరు సూపర్ సార్

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 Před měsícem +4

    Red book అమాలుజరిపి సంపాత srustiienchanddi

  • @abdulsuban6666
    @abdulsuban6666 Před měsícem +3

    JAI JAGAN SUBAN

  • @swamidas8658
    @swamidas8658 Před měsícem +6

    So, study cheyyandi haameelu ela echhaaru.Jagan cheppindi correcte kada,evvani vaadu ennaina haammelu esthaadani. CBN = droham + mosam.AP prajalani enni saarlaina mosam cheyyo hhani CBN has proved becoz of over ambitious of people.Now they are facing.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Před měsícem +7

    Babu pillanichina mamaku vennupotu
    Lokesh thalliki vennupotu

    • @swamidas8658
      @swamidas8658 Před měsícem +1

      Total ga AP ki vennupotu.😅😂

    • @Binny99
      @Binny99 Před měsícem

      Babu gari batukanta vennupote sir​@@swamidas8658

  • @Ramesh-jf3ky
    @Ramesh-jf3ky Před měsícem +1

    చంద్ర బాబు నాయుడు పథకాలు ఇతడిని నాకు నమ్మకం లేదు

  • @murthydurgam6754
    @murthydurgam6754 Před měsícem +2

    SIR. NIJAM CHEPPITHE AVVARU NAMMARU. ABADDHANNI THONDHARAGA NAMMUTHARU.

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 Před měsícem +1

    I am so happy..extra amount istamu ante chesina manchi ni marchi poi votes vesina janalaki baaga gunapaatam jaruguthunnanduku😂

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před měsícem +1

    Good comments

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Před měsícem +1

    లోకేష్ డేరింగ్ నిర్ణయం ఏందిరా స్వామి తల్లికి పంగాణామాలు పెడుతుంటే అమరావతి కి ఎవరితో చర్చించారు కానీ సూపర్ సిక్స్ మీద మాత్రం అందరితో చర్చించాల

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Před měsícem

    ప్రతి స్కూల్ లో మార్నింగ్ 9 కి అటెండన్స్ వేస్తారు మద్య్హనం మీల్స్ ఎంతమంది కి ఇస్తారు ఎగ్స్ ఎంతమంది కి ఇస్తారు chikki లు ఎంతమంది కి ఇస్తారు ప్రతిదీ ఉంది మరి ఎవరితో చర్చించాలి

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před měsícem +3

    Jagan fighting cheyyalle

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před měsícem +2

    Vote vesina varu fight cheyyali. Jagan garu already told the people vinakunda vote vesaru, anubha vinchali or fight cheyyali. 2028 or 2029 lo vastharu pasupu kunkumaku Maro perutho. Get ready to face

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 Před měsícem +2

    Super six schme lu iechukunte అప్పులు పాలు ిిపోతడి schme అన్ని రధు cheyaddi మికు ఆదికారం vundhi

  • @sureshrachakula2021
    @sureshrachakula2021 Před měsícem +2

    LUCHCHA VOTERS KI JARAGAVALASINDI IDE🎉🎉🎉🎉🎉🎉

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 Před měsícem +2

    చంద్రబాబు. Ni నమ్మలేదు. పక్కన PK nenu ensure చేస్తాను. అన్ని అమలు చేస్తాం అన్నాడు. అందుకని గెలిచారు. ఇప్పుడు ఈ పనులు చేస్తే వచ్చే సరికి 175/175 అన్న స్లోగన్ కరెక్టుగా జరుగుతుంది.

  • @Jsr-l4q
    @Jsr-l4q Před měsícem +3

    జనమే ఓటు వేస్తే ఆదే జనానికి పంగనామాలు పెడితే కొడతారు అని తెలుసు కానీ మాకు జనం ఓటు వేయాలా జనానికి అడిగే హక్కు లేదు అని మంత్రిగారి అభిప్రాయమేమో

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 Před měsícem +1

    ఇది టీడీపీ పాలన మేము ఏమి చేయం

  • @BashaShabbeer
    @BashaShabbeer Před měsícem +3

    Tdp 420 patte

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 Před měsícem

    It is better to give vacations entire this academic year

  • @Agggghhhhhhhhh
    @Agggghhhhhhhhh Před měsícem +1

    Orey thalliki panganamam. Em shock ra

  • @Alochiddham
    @Alochiddham Před měsícem

    There is no space for good in this world. At least he needs to implement few promises.

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 Před měsícem +4

    Election before how cbn leader can know what jagan done how much money he spent as loans & made a. p financial loss. U will not know because u know how previous Govt. Spoiled financially a. P

    • @suryahi7247
      @suryahi7247 Před měsícem

      What ycp govt put 5700 crores in khazana in 2024, but tdp govt only 100 crores putin khazana in 2019

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před měsícem +1

    పోలవరం కూడ ఇంతే
    పచ్చ party కాపర్ dams పూర్తిగా కట్టకుండా, డయాప్రం వాల్ కట్టడం వలన వరదలకి కొట్టుకుపోతే
    జగన్ నాశనం చేశాడు అన్నారు.
    ఇప్పుడు డయాప్రం వాల్ మళ్లీ కట్టినా నీరు ఇవ్వాలి అంటే ముందుగా ముంపు గ్రామాల ప్రజలకు rehabilitation చేయాలీ. అందుకు 30,000 కోట్లు కావాలి. ఆ సొమ్ము కేంద్రం ఇస్తే పూర్తి అవుతుంది. లేకపోతే జగన్ నాశనం చేశాడు అనేది continue చేస్తారు బాబుగారు.

  • @sudha-ik7kj
    @sudha-ik7kj Před měsícem

    నేను tambnel చెసే కామెంట్ పెడుతున్నాను
    లోకేష్ ది డేరింగ్ నిర్ణయం మా😂😂😂😂
    ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సం"" time తీసుకొంటున్నారు ..అది డేరింగ్ ఎలా అవుతాడు ..చేతకాని తనం అవుతాది గా...😊

  • @yesudastumu8964
    @yesudastumu8964 Před měsícem

    How it is daring, vennu potu.Vadi blood lone undhaye😂

  • @user-ux4dx2sq9u
    @user-ux4dx2sq9u Před měsícem +1

    Ap ke pattena daredram babu and co

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl Před měsícem +2

    Sankshema pathakalu chestharu ithe election mundu year.Ade C.B.N.stratagy

  • @SuryanarayanaGali
    @SuryanarayanaGali Před měsícem

    జై జగనన్న

  • @userkumari123
    @userkumari123 Před měsícem

    Babugaru menufestolo vunnavi amee cheyyaru... Govinda govindaaa

  • @ramachandra7353
    @ramachandra7353 Před měsícem

    Lokesh 1year digipo

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 Před měsícem

    Sir AP prajalaku kavali

  • @ChanduSekhar-o6f
    @ChanduSekhar-o6f Před měsícem

    50000

  • @kvreddy1518
    @kvreddy1518 Před měsícem +1

    పార్టీ అంటేనే వెన్నుపోటుకు మారుపేరు

  • @user-tf9oq7zs9w
    @user-tf9oq7zs9w Před měsícem

    Many students are leaving Government schools n joining Private schools. Till now only books n bags are given. No uniform, no shoes n socks 😂

  • @mr.gokueditz2793
    @mr.gokueditz2793 Před měsícem +1

    Doola terali ap

  • @robertsundardas8412
    @robertsundardas8412 Před měsícem

    😢

  • @saradadevikancherla5891
    @saradadevikancherla5891 Před měsícem

    Me Jagan 50 days lone pathakalu Ichihara babu 50 days lone Sampada srustistara

  • @cheeralaprasad4590
    @cheeralaprasad4590 Před měsícem

    JAGAN SIR DON'T BELIEVE THE PEOPLE CBN ONLY GOOD PERSON AND ELECTED CBN WASTE OF TIME FOR THE AP PEOPLE U HAVE TO TAKE CARE ABOUT YOUR FAMILY SIR BECAUSE YOU ARE SUCH A GREAT PERSON I LOVE YOU SIR

  • @jayarao2394
    @jayarao2394 Před měsícem

    Okkarikiyna Estaada

  • @karnatiprabhakar7671
    @karnatiprabhakar7671 Před měsícem

    Loneshvestugadu

  • @lachireddy8541
    @lachireddy8541 Před měsícem +1

    Ji Ba

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d Před měsícem

    Evm power 😂😂😂

  • @sp-fo7uu
    @sp-fo7uu Před měsícem +1

    Asalu veellu videos enduku pedatharo ardham kaavadam fake thub nails tho jagan endhuku shock avuthaadu ?

  • @BashaShabbeer
    @BashaShabbeer Před měsícem

    Cbn prajalaku mosamcheyadalopast

  • @mlathamunni1908
    @mlathamunni1908 Před měsícem

    Jagan ku shock enti chettavedava janalaku shok

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 Před měsícem

    Gelecharuga. Neranayalu. Buguraye

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 Před měsícem

    Balaji sir CBN want invest on amaravati capital, he stop some major schemes. Funds shifted to capital construction.

  • @mr.gokueditz2793
    @mr.gokueditz2793 Před měsícem

    Vedi babu eppudaina nilabaddara

  • @MahammadAkram-oy4be
    @MahammadAkram-oy4be Před měsícem

    Next year అన్నాడు.next sa next year antadu, aa next year aaa next year antadu😂😂2029 elections ki 1year mundu istaru😂😂😂😂😂😂😂

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Před měsícem

    Veelunna mottham janaalaku ivvandi

  • @winsonsirra5301
    @winsonsirra5301 Před měsícem

    Jagun ki shok enti picha mmeku

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 Před měsícem

    Miru cheppinavi Anni adbuthamyna abadhalu prati video kuda title ki Mater ki sambandam undadhu

  • @oldisgold36991
    @oldisgold36991 Před měsícem

    Odipoyevadu 1 vote yekkuvaunna odipothadu

  • @yasminetaaj9107
    @yasminetaaj9107 Před měsícem

    Hello admin garu meru brain vunda inthaku,,,adi oka goppa nirnayam aaa

  • @KarriVenkataramana-sl1hc
    @KarriVenkataramana-sl1hc Před měsícem +1

    Kutami ante kuthatrMe

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 Před měsícem

    Babu ante donga ani NTR 1996 lo ne cheppadu public ela namminaru telavadu just Media create leader babu ane vaadu

  • @ashokkumar-sf7yb
    @ashokkumar-sf7yb Před měsícem

    If people are against jagan then cbn will contest independently. But he knows thenpower of jagan thats he played some cheap tricks with bjp.

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Před měsícem

    Nammithe kada mosaginchedhi

  • @RavindraReddyJetty
    @RavindraReddyJetty Před měsícem

    Nadu nedu hedmaster vunnadu

  • @ashokb257
    @ashokb257 Před měsícem

    jagan vyathirekathavalla vodipeledu. Shocking 49 lac votes counting lo kootamiki anukoolamgaa kalipinaaranta. Deenipina nee vivarana enti mastaruu

  • @rajendravandrangi4841
    @rajendravandrangi4841 Před měsícem

    Don't do bogus analysis

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 Před měsícem

    Ivlu only Red book palana chestharu boka emi chaileru

  • @balajinandam7313
    @balajinandam7313 Před měsícem

    West naA

  • @Fine-wn4ev
    @Fine-wn4ev Před měsícem

    Meeru eppudu TDP against ga matladataaru. Elections mundununchi kuda. Alla viddin adhbuta deepam emi ledu tdp chetulo.

  • @user-hn8ze4np6e
    @user-hn8ze4np6e Před měsícem

    Vidi bonda

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 Před měsícem +1

    I hope you have not properly understud the wording and content

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 Před měsícem +1

    Thalliki vandhanam
    Panganamam
    Nannaku indhanam echaduga
    Full ga thaagi, padukondi

  • @robertsundardas8412
    @robertsundardas8412 Před měsícem

    😢