KALISETI ANDHAALA || Pranam Kamlakhar || Joshua Shaik || Haricharan || Telugu Christian Songs 2021

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2021
  • CREDITS:
    Music & Producer : Pranam Kamlakhar
    Lyrics : Joshua Shaik
    Vocals : Haricharan , Priya Himesh , Srikantha Hariharan
    Keys programmed by: Williams
    Rhythms programmed by : Ricky DCOSTA
    Tabla, Base Dholak & Tavil: Kiran & Sruthi
    Nadaswaram : Bala
    Shehnai : Balesh
    Veena : Haritha
    Flute : Pranam Kamlakhar
    Mix & Mastered by A.P.Sekar @ Krishna Digi Studio, Chennai.
    Vocals taking : Midhun @ Music Lounge Video Shoot : Rajendran
    Video Edit : Priyadarshan PG
    Music Co-ordinator : Vincent
    Poster & Logo Design : Charan
    KALISETI ANDHAALA | Pranam Kamlakhar | Joshua Shaik | Haricharan | Telugu Christian Songs
    Lyrics:
    కలీసేటి అందాల అనుబంధమే
    ఇది ఏనాటికైనా మహనీయమే
    ఎన్నెన్నో కాలాల అనురాగమే
    ఈనాడే ఇలలో శ్రీకారమే
    కమనీయమైన కళ్యాణమే
    1. ఇరువురూ ఏకమై జీవించాలీ
    దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ
    కలిమిలో లేమిలో ప్రేమించాలీ
    మమతలే మల్లెలై పరిమళించాలీ
    మురిసిపోయే వేదిక
    మరువలేని వేడుక
    ఒకరికొకరు తోడుగా
    ప్రభువు చేసే జంటగా
    ప్రేమానురాగాల ఈ బంధమే - మంగళమేగా శుభప్రదమే
    ఆనందమేగా - కళ్యాణమే
    2. గుణములే సిరులుగా స్వీకరించాలీ
    చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ
    క్రీస్తులో పయనమే సాగించాలీ
    వాక్యమే మనసులో పదిలమవ్వాలీ
    ప్రభువు ద్రాక్షావల్లిగా
    ఫలమునిచ్చే తీగలా
    వరములెన్నో పొందగా
    తరములెన్నో చూడగా
    పరిశుద్ధ దేవుని నిర్ణయమే - వైభోగమేగా శుభకరమే
    కమనీయమైన కళ్యాణమే
    #PranamKamlakhar #JoshuaShaik #Haricharan #PriyaHimesh #SrikanthaHariharan #JesusSongsTelugu #TeluguChristianMarriageSongs #LatestTeluguChristianSongs
  • Hudba

Komentáře • 628

  • @orangekamal
    @orangekamal  Před 3 lety +399

    కలిసేటి అందాల అనుబంధమే
    ఇది ఏనాటికైనా మహనీయమే
    ఎన్నెన్నో కాలాల అనురాగమే
    ఈనాడే ఇలలో శ్రీకారమే
    కమనీయమైన కళ్యాణమే
    1. ఇరువురూ ఏకమై జీవించాలీ
    దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ
    కలిమిలో లేమిలో ప్రేమించాలీ
    మమతలే మల్లెలై పరిమళించాలీ
    మురిసిపోయే వేదిక
    మరువలేని వేడుక
    ఒకరికొకరు తోడుగా
    ప్రభువు చేసే జంటగా
    ప్రేమానురాగాల ఈ బంధమే - మంగళమేగా శుభప్రదమే
    ఆనందమేగా - కళ్యాణమే
    2. గుణములే సిరులుగా స్వీకరించాలీ
    చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ
    క్రీస్తులో పయనమే సాగించాలీ
    వాక్యమే మనసులో పదిలమవ్వాలీ
    ప్రభువు ద్రాక్షావల్లిగా
    ఫలమునిచ్చే తీగలా
    వరములెన్నో పొందగా
    తరములెన్నో చూడగా
    పరిశుద్ధ దేవుని నిర్ణయమే - వైభోగమేగా శుభకరమే
    కమనీయమైన కళ్యాణమే

    • @MrPavan1982
      @MrPavan1982 Před 2 lety +3

      Hi Anna , if possible can you pls plan any good Christian song with sudharshini Akka, I look forward to see her voice with your composition,it's been decades that we didn't get chance to hear Akka's voice, more over pls can pls release of this song kaliseti andhaka with lady singer, hope you have that copy as well... Hoping to listen from you soon ....

    • @sumanthsolmon8842
      @sumanthsolmon8842 Před 2 lety +2

      Hi Sir, Thankyou For Nice Making Song. Sir, if possible upload Instrumental Also..

    • @gkkumar2581
      @gkkumar2581 Před 2 lety

      Sir female voice??

    • @brethrenchristianassemblya1350
      @brethrenchristianassemblya1350 Před 2 lety +1

      Nice song brother..

    • @vijjukannaofficial9920
      @vijjukannaofficial9920 Před 2 lety +2

      osm మాటల్లో చెప్పలేను అన్న🙏దేవునికే మహిమ🙏

  • @bollamsatish7114
    @bollamsatish7114 Před dnem +1

    What a wonderful 👍👍 song 😍😍 🎉🎉🎉

  • @eastsidebaptistchurchminis8873

    రెండు తెలుగు రాష్ట్రాల వివాహవేడుకల్లో మారుమ్రోగబోతోంది ఈసాంగ్.దేవునికే మహిమకలుగునుగాక.

  • @Samuelpaul777
    @Samuelpaul777 Před 3 lety +35

    లీరిక్స్ మరియు సంగీతం అమోఘం సార్
    మీ దగ్గర నుంచి అన్ని రకాల పాటలు రావాలని మనసారా కోరుకుంటున్నా సార్

  • @NireehagraceK
    @NireehagraceK Před 3 lety +19

    సంఘము వధువు గా సిద్ధపడి వరుడైన ప్రభువు రాకడకి ఎదురుచూసే ఎదురుచూసే మధురమైన సన్నివేశం ల ఉంది థాంక్స్ to జాషువా షేక్ and kamalakar Brother మీరూ మాకు ప్రాణం

  • @katimadhu4648
    @katimadhu4648 Před 2 lety +23

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది థాంక్యూ సార్ ఇలాంటి పాటలు మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను God bless you

  • @chinnahero1
    @chinnahero1 Před 3 lety +21

    కమలకర్ గారు మీ కష్టం మాకు ఒక మంచి వివాహ గీతాన్ని ఇచ్చింది దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక 🍬🍬🍫🍫🙌🙌

  • @PraShaantHnkOfficial
    @PraShaantHnkOfficial Před 3 lety +99

    నా పెళ్ళికి పక్కా ఇదే పాట పెట్టుకుంటాను BGM
    వందనాలు కమలాకర్ అన్న 🙏
    ఎంతో రమ్యంగా ఉంది ☝️👌👌👌
    కొన్ని తరాలు ఉండబోతుంది ఈ పాట ❤️❤️❤️

    • @orangekamal
      @orangekamal  Před 3 lety +11

      Thank you 😊

    • @mrklazarus4425
      @mrklazarus4425 Před 3 lety +1

      @@orangekamal me to bro

    • @vakitisrinivasulu9674
      @vakitisrinivasulu9674 Před 2 lety +5

      బాగుంది బ్రో పెట్టుకో. But memu మిస్స్ అయ్యం 10 years back వచ్చింటే నేను రక్షించబడిటే పెట్టుకునే వాణ్ణి😥 ఇప్పుడు no chance

    • @user-et8dg1ov3h
      @user-et8dg1ov3h Před 3 měsíci

      Good message

  • @sudarshinikarem1799
    @sudarshinikarem1799 Před 3 lety +142

    వివాహము గొప్పతనం గురించి చాలా గొప్పగా రాశారు Joshua shaik Sir , దేవుడు ఏర్పరచిన వివాహము ఎంత మధురమైనదో ,ఎంత తీయనైనదో అంతే అందంగా అద్భుతమైన సంగీతం అందించారు kamlakhar Sir...ప్రతీ పెళ్లిలో ఈ పాట తప్పక మ్రోగుతుంది.Very beautifully rendered by Haricharan.God bless you all...👌👌💐❤️👏🙌🙏

  • @marygracesakalabattula7514
    @marygracesakalabattula7514 Před 10 měsíci +8

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపెంచే song supb ప్రాణం సార్ మీ పేరుకు మాదిరాగా మా ప్రాణాలు కూడా పులకించేలా మంచి ఆత్మీయమైన పాట ను మా నోట కూడా ఉంచారు 🙏🏻🙏🏻🙏🏻❤️😍🥰 పెళ్ళిలో జరిగే సందది అంత ఇక్కడే ఉంది what A beautiful song Sir thank you the hol team 🎉🎉🎉🎉🎉🎉

  • @mosesjacob9544
    @mosesjacob9544 Před 3 lety +7

    కమలాకర్ అన్న సంగీతం -🎷🎸🎻🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹
    ప్రతి క్షణ స్వరం సుమధురం,
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵
    ఆంధ్ర క్రైస్తవుల కు దేవుని వరం.
    ✨💫✨💫✨💫✨💫✨💫

  • @ayilarajakishore5669
    @ayilarajakishore5669 Před 2 lety +1

    ANNA Kamal gary Melody Music,Tune, Singing

  • @creationskerala
    @creationskerala Před 2 lety +2

    😌sooo beautiful

  • @motapothula7
    @motapothula7 Před 3 lety +46

    శుభప్రదమైన రచన జాషువా గారి నుంచి 😍 మంగలకరమైన సంగీతం కమలాకర్ నుంచి 😍 , దేవునికే మహిమకలుగునుగాక

  • @purnalaxmi5290
    @purnalaxmi5290 Před 10 měsíci +1

    Super song and madhuramena lyrices super

  • @Vinoshmatthew
    @Vinoshmatthew Před 3 lety +2

    Thank you brother 💟

  • @venkatp3587
    @venkatp3587 Před 3 lety +9

    సుమధుర సన్నాయి మేళాలు..మధురమైన స్వరాలు..శ్రావ్యమైన సంగీతం...కలిపి కొన్ని తరాలు పాడుకునే అద్భుతమైన వివాహ గీతానికి.. ప్రాణం పోశారు...ప్రాణం కమలాకర్ గారు...దేవునికే మహిమ🙏

  • @ks1875
    @ks1875 Před 2 lety +7

    ప్రాణం అన్న మీ పాటలంటే మాకు ప్రాణం
    ఎందుకంటే అందులో ఉన్నది జీవం
    దేవుడు మీకిచ్చిన ఈ అద్భుత వరం
    ఆయన కొరకే వాడడం మహిమకరం
    సాగాలి మీ పరిచర్య నిరంతరం
    ఏనాటికైనా మిమ్మల్ని కలిసే తరుణం
    రావాలని కోరుతుంది నా హృదయం
    క్రీస్తు ప్రేమలో...

  • @israelisrael7599
    @israelisrael7599 Před 3 lety +2

    Wonderful sir 👍👏

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Před 2 lety +2

    Excellent telugu Christian Marriage song
    Music & song super

  • @jssongs6051
    @jssongs6051 Před 3 lety +5

    Super song anna

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 Před 3 lety +6

    విలువైన పదాలను కూర్చి,
    అద్బుతమైన, మధురమైన సంగీతాన్ని సమకూర్చి,చక్కని,వినసంపైన,స్వరాలాపన చేసారు.కమాలాకర్ సార్,జాషువా గారు మీ ఇద్దరి నుండి వెలువడిన మరో అద్భుతమైన పాట.క్రీస్తు ను నమ్మిన వారందరిని ఆకర్షిస్తుంది అని ,ప్రభువు మీ పాటల ద్వారా సంతోషిస్తాడని ఆశిస్తున్నా.THANKS SIR.THAN Q SO MUCH.😊😍😘😚🤗🙏🙏🙏🙏💘❤💓💔💝💜💛💚💙💗💖💕💞💟💌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @AB-fh8hv
    @AB-fh8hv Před 3 lety +5

    Love from kerala... God is love❤❤❤❤

  • @sandeepbandiofficial8278
    @sandeepbandiofficial8278 Před 3 lety +5

    Wonderful lyrics...
    Wonderful Tune.Tune.Tune...💖💖
    God bless you 😍

  • @joshlegend1000
    @joshlegend1000 Před 3 lety +17

    అద్భుతమైన పెళ్లి సందేశము మధురమైన స్వరకల్పన ద్వారా అందించడము. హాట్స్ ఆఫ్ Sir!

  • @vishnuvardhini4462
    @vishnuvardhini4462 Před 3 lety +2

    Chala bavunnai anna lyrics na pelli ki e song definitely undabothundhi 🥰

  • @bavirisetylovaraju8658
    @bavirisetylovaraju8658 Před 3 lety +2

    Wow super bro

  • @gowthambellamkonda7606
    @gowthambellamkonda7606 Před 2 lety +2

    Sir wonderful song Sir tq for your song ee pata vinte marriage vaddhu ani anevallu kuda marriage chesukuntaru

  • @user-vq9fn3xq5l
    @user-vq9fn3xq5l Před rokem +1

    Wondar.full.song.anna,cangrats.all.teemki.adbutanga.pandinchaaru.god.bless.you.paster.j.jayababu

  • @jaipaulkomina1203
    @jaipaulkomina1203 Před 2 lety +3

    Melodious meaningful about Christian marriage

  • @lionellavocah1716
    @lionellavocah1716 Před 5 měsíci

    What a wonderful song! No words. Also thinking the bride being the church and the bridegroom being Jesus's second coming for the wedding..and the glorious moments of rejoicing. 🙏🙏

  • @penugularajesh4580
    @penugularajesh4580 Před 3 lety +1

    Lord jesus with the Church

  • @chandrasekharravuri7793
    @chandrasekharravuri7793 Před 3 lety +32

    కలిసేటి అందాల అనుబంధమే
    ఇది ఏ నాటికైనా మహనీయమే (2)
    ఎన్నొన్నో కాలాలా అనురాగమే
    ఈ నాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే(2)
    "కలిసేటి"
    ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగి పోవాలి
    కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమలించాలి "1"
    మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా"1"
    ప్రేమానురాగాల ఈ బంధమే మంగలమేగా శుభప్రదమే
    ఆనందమేగా కళ్యాణమే
    "1"
    గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి
    క్రీస్తులో పయనమే సాగించాలి
    వాక్యమే మనసులో పదిలమవ్వాలి
    ప్రభువు ద్రాక్షా వల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా "1"
    పరిశుద్ద దేవుని నిర్ణయమే
    వైభోగమేగా శుభకరమే
    కమనీయమైన కళ్యాణమే"1"
    (కలిసేటి)

  • @g.rajeshraju8458
    @g.rajeshraju8458 Před 3 lety +1

    Devudu kalipina bandham entho pavitraminadi parishuddaminadi devunike mahima kalugunu gaka amen matanatha

  • @velanginimatha8362
    @velanginimatha8362 Před 3 lety +2

    Wow excellent👏👏👏 thank you .

  • @badevinaykanagarthy9858
    @badevinaykanagarthy9858 Před 11 měsíci +1

    Praise the lord

  • @drkalanidhi
    @drkalanidhi Před 3 lety +2

    Beauty. God bless you all.

  • @vjstudio9012
    @vjstudio9012 Před 3 lety +1

    🎉 chala gopaga vundee..song..!
    koni yelu ee song mroguthudhee vivaha Shubha karyalaloo...! 🎉

  • @milanchandguru6259
    @milanchandguru6259 Před 2 lety +2

    Very nice composition , very critical HARKAT

  • @gopibaske792
    @gopibaske792 Před rokem +1

    what a blessed song .....wow verry nic singing bro am big fan of you kamalaker sir pataki pranam postharu meeru mee team am appreciate you thanks for this beautiful song love you so much sir

  • @praveenpraveenmba
    @praveenpraveenmba Před 3 lety +6

    Flavour of indian music, mark of Kamalakar, memory of marriage, fullness in God all in this song.
    Thanks Kamalakar brother

  • @radhafranklinofficial2234

    Marvelous tune and music by kamalakar brother getting chance to sing in kamalakar brother it is blessings of our lord Jesus joshuva brother hats off to you. Sister radha Franklin gospel and youtube singer

  • @paulkeerthan
    @paulkeerthan Před 3 lety +1

    shaik sir...fantastic..agaape love

  • @sattibabumandapalli3092
    @sattibabumandapalli3092 Před 3 lety +1

    Good job GOD bless you All tem

  • @divyaroopap3609
    @divyaroopap3609 Před 3 lety +4

    Superb song brother👏👏👏.....thank u so much for this song....God bless u all

  • @vijaynehemiah8121
    @vijaynehemiah8121 Před 3 lety +3

    Amen praise the Lord 🙏🙏🙏🙏

  • @jayatharakopalli7465
    @jayatharakopalli7465 Před rokem +2

    Super script, super music composing, melodious voices of three singers , super Instrument players. Joshua Shaik Garu and Pranam Kamalakar Gari Jody also s u p e r. Superb Christian Marriage song.

  • @suryaprakashmoka2670
    @suryaprakashmoka2670 Před 3 lety +2

    Heartily thanks for ur lovely composed sirr

  • @talluriprakash9862
    @talluriprakash9862 Před 3 lety +2

    Awesome sir👏👏

  • @JyothiSade-ip9vn
    @JyothiSade-ip9vn Před měsícem

    Awesome tune ❤ beautiful singing God bless you Joshua garu kamalakar garu Glory to God

  • @sujanabeulah4850
    @sujanabeulah4850 Před 2 lety +1

    Excellent music and super tune and lyric

  • @paulkeerthan
    @paulkeerthan Před 3 lety +1

    kamalakar sir, devuni prema meelo nindi undi

  • @muralaravikumar4349
    @muralaravikumar4349 Před rokem +7

    పాట చించేసారు బ్రదర్, excellent ,ఎంతో silent గా start అయ్యి అద్భుతంగా కొనసాగింది, ఎన్ని తరములు గతించిన క్రైస్తవ సమాజములో వివాహ సందర్భముగా నిలిచి ఉంటే పాట ఇది, దీనిని అందించిన మీ team కు వందనములు

  • @rajanimocharla3924
    @rajanimocharla3924 Před 3 lety +1

    Excellent............🤩🤩🤩🤩

  • @tharunchoudhary1949
    @tharunchoudhary1949 Před 3 lety +1

    Wt a music kamalakar sir fan of ur music Sir.

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 Před rokem +5

    My favourite Singer Hari charan garu 🙏🙏🙏👌👌👌

  • @mikesog
    @mikesog Před 7 měsíci

    Probably #2 in my list for Christian wedding song

  • @samricedeportkmpnathaniel8218

    Thank God. మీ ప్రేమా దేవుని మీద ఎప్పటికీ తగ్గదు ఏదో ఓక విధంగా ఇలా దేవుని స్తుతిస్తూ ఉంటారు thanku brother 🙏💓💓💓

  • @hntvtelugu
    @hntvtelugu Před 3 lety +4

    అన్నా.... మాటల్లో చెప్పలేనంతగా మాధుర్యాన్ని ఈ పాటద్వారా అందించారు... Really awesone ... Instrumentation... Wow... Wonderful Anna 🙏

  • @muralibhupathi007
    @muralibhupathi007 Před 3 měsíci +2

    కలిసేటి అందాల అనుబంధమే
    ఇది ఏనాటికైనా మహనీయమే!2!
    ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే (కమనీయమైన కళ్యాణమే)!!2!!
    1. ఇరువురూ ఏకమై జీవించాలీ దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలీ"1"
    కలిమిలో లేమిలో ప్రేమించాలీ మమతలే మల్లెలై పరిమళించాలీ"1"
    మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా"1"
    ప్రేమానురాగాల ఈ బంధమే.... మంగళమేగా శుభప్రదమే (ఆనందమేగా - కళ్యాణమే)!!2!!
    2. గుణములే సిరులుగా స్వీకరించాలీ చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ"1"
    క్రీస్తులో పయనమే సాగించాలీ వాక్యమే మనసులో పదిలమవ్వాలీ"1"
    ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా"1"
    పరిశుద్ధ దేవుని నిర్ణయమే......వైభోగమేగా శుభకరమే (కమనీయమైన కళ్యాణమే)!!2!!

  • @tabithapriya4708
    @tabithapriya4708 Před 3 lety +2

    Yes marriages are maden in Heaven,
    .👌👌👌

  • @prameelamanukonda2475
    @prameelamanukonda2475 Před 3 lety +2

    🙏🙏🙏🙌🙌🙌

  • @syam6060
    @syam6060 Před rokem +2

    ఎక్సలెంట్ సాంగ్...
    ఎన్నిసార్లు విన్నా మరలా మరలా వినాలనిపించే విధంగా పాటను మలిచారు. ధన్యవాదాలు...
    దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.

  • @bachibhasker9501
    @bachibhasker9501 Před 3 lety +1

    Hats off

  • @KTarun-sd1rf
    @KTarun-sd1rf Před 3 lety +3

    So beautiful song brother God bless you all team

  • @calvarypremachurchministri5025

    Super music song and singing

  • @HoneyMusicalEntertainment

    Woww ..... wonderful composition....no words ...feeling so good .....God bless you brother 🙏

  • @lachmanpradhan6012
    @lachmanpradhan6012 Před 3 lety +1

    Praise the lord amen

  • @Pradipkumar-mf7vm
    @Pradipkumar-mf7vm Před 3 lety +1

    Super sir ...kalyanam song ..kalyani ragam 🙏🙏

  • @venkatraotabla1900
    @venkatraotabla1900 Před 3 lety +6

    చాలా బాగా కంపొస్ చేసారు కమలాకర్ గారు అందరు ప్రముఖ మైన కళాకారులసంగమం godbless all👍🙏🏻

  • @godjesusholyspirit8913
    @godjesusholyspirit8913 Před 3 lety +1

    Good lyrics thanks god

  • @satyaanilkumar4053
    @satyaanilkumar4053 Před 2 lety +3

    నేను ఇప్పటికీ చాలా సార్లు విన్నాను.
    Lyrics ఒక ఎత్తు అయితే
    Tune ఇంకొక ఎత్తు.
    అబ్బో పాట చాలా అమోగం
    ఇలాంటి పాటలను మీరు ఇంకా చెయ్యాలి
    మేము వింటూ పడుతూ దేవునిని స్తుతించాలి🙏🙏🙏

  • @mmsnehalatha2879
    @mmsnehalatha2879 Před 3 lety +7

    PRAISE THE LORD HALLELUJAH🙏 THANK YOU FOR THIS BEAUTIFUL SONG BROTHER WHEN BOTH ARE SAVED IN CHRIST IS VERY GOOD COMBINATION GOD GIVEN SAVED HUSBAND VERY BLESSED HE RETIRED TWO MONTHS FROM RAILWAYS WE BOTH PREACHING GOSPEL NOW WE FINISHED THIRTY ONE YEAR TOMORROW OUR WEDDING ANNIVERSARY THANK GOD THIS SONG IS GIFTED BY GOD🙏 GOD BLESS YOUR ENTIRE TEAM 🙏🙏🙌🙌🙌

  • @tlaazar3961
    @tlaazar3961 Před 3 lety +7

    వివాహము యొక్క గొప్పతనం యొక్క రచన జాషువా సార్ చాలా గొప్పగా వ్రాయగా ఆ పాటకు కమనీయమైన సంగీతం ఒక ప్రాణం గా అందించిన కమలాకర్ సార్ గారికి నా హృదయ పూర్వక వందనములు కమలాకర్ గారు మిమ్మల్ని దేవుడు మరో దావీదు లా వాడుకొనును గాక . అలాగే ఆనాటి ఆసాపు వలె జాషువా గారిని దేవుడు వాడుకొనును గాక ....

  • @prakasaraorao8728
    @prakasaraorao8728 Před 2 lety +1

    Chakkati pellipata .Devuni krupa.

  • @stevecrafts4533
    @stevecrafts4533 Před 3 lety +1

    Good song, good voice.god bless you.

  • @chiranjeevictp
    @chiranjeevictp Před 3 lety +2

    ఎంతో అద్భుతమైన పాటలను అందిస్తున్న మీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాము.

  • @penugularajesh4580
    @penugularajesh4580 Před 3 lety +2

    Thank u for uploading the song sir

  • @chrajesh5580
    @chrajesh5580 Před 3 lety +2

    Vivaham yokka goppathanamunu chakkaga varnicharu brother super song lyrics music fantastic

  • @gowrikumar6031
    @gowrikumar6031 Před 2 lety

    Haricharan songs vinadamay kani eppudu chustunna... excellent singing......

  • @PrabhuKishore
    @PrabhuKishore Před 3 lety +3

    Praise GOD
    Kamalakar anna garu & Bro. Joshua Shiaik garu u both r done great job for this wedding song really u both r a big asset to The Telugu Christain people like me.

  • @rajeshdigitals2863
    @rajeshdigitals2863 Před 3 lety +1

    Awesome sir

  • @ChristFirst77
    @ChristFirst77 Před 3 lety +3

    Glory to God. Awesome song. Kamalakar annaya how are you. Praising God for your music

  • @e.vasantha4224
    @e.vasantha4224 Před 3 lety +1

    Nice song 👌♥️

  • @dasuhindi5689
    @dasuhindi5689 Před 3 lety +3

    Wonderful. Amazing. Christian. Marriage. Song....Singing. Musical. Words..... Excellent. Sir....

  • @ganagaramgora1865
    @ganagaramgora1865 Před 2 lety +3

    Super song😍😍

  • @praveenissacs
    @praveenissacs Před 3 lety +3

    Kamlakhar sir and team what a composition!!! 🙏🙏🙏

  • @rajubabunalla8311
    @rajubabunalla8311 Před 2 lety

    Praise the Lord annayya sangeetha prapancham lo mimmalni devudu vunnathamaina stananiki nadipinchalani manaspurthiga koruntunnanu devunike mahima kalugunugaka AMEN

  • @rajeshspiritualstorage7249

    Super super song anna garu

  • @sureshgumma456
    @sureshgumma456 Před 3 lety +1

    Wow awesome marvelous experience tq soo much my dear brothers

  • @zainubkanchighar3205
    @zainubkanchighar3205 Před rokem +3

    Praise the lord 🙏 , excellent music and lyrics, thank you 😊 🙏

  • @rejoiceinchrist6128
    @rejoiceinchrist6128 Před 3 lety +3

    Beautiful song with awesome music n excellent lyrics...loved it

  • @Silvanofficial007
    @Silvanofficial007 Před 3 lety +4

    God bless you Kamalakar Anna and Joshuva Anna and music teams and singing team.. Awesome singing nd music fabulous 👏👌

  • @simplevantalu6839
    @simplevantalu6839 Před 3 lety +4

    Wow awesome
    Lyrics awesome
    Music awesome
    Voice awesome
    Glory to God 🙏🙏🙏

  • @sindhu2892
    @sindhu2892 Před 2 lety

    Christian wedding is the royal wedding...... kamalakar sir proved that.. thanqqq sir.. beautifully composed sir.

  • @somesh2086
    @somesh2086 Před rokem +1

    Song 👌 excellent గా ఉంది

  • @lordismysalvation1097
    @lordismysalvation1097 Před 2 lety +3

    Glory to God

  • @udaykiran-xe2nr
    @udaykiran-xe2nr Před 3 lety +5

    Wonderful lyrics నాకెంతో నచ్చింది అన్న

  • @santhoshkumarb5404
    @santhoshkumarb5404 Před 3 lety +3

    వందనములు సార్. 🎤పాట. లిరిక్స్. స్వరము. సంగీతం చాలా చాలా బాగుంది. దేవునికి స్తోత్రము. God bless you more and more.

  • @madapuruswapnakumari8117
    @madapuruswapnakumari8117 Před 3 lety +1

    Super song brother vivaha jivitham gurinchi chala chakaga rasaru alage chala inmpuga padari brother e song gurinchi yentha chepina chala thakibe brother super super super song brother