Step By Step Indian SLAB construction process 1000 Sqft Slab Budget Complete 1day work in 13 minutes
Vložit
- čas přidán 23. 06. 2023
- #telugubuildingconstruction #important #slab Step By Step Indian SLAB construction process 1000 Sqft Slab Budget Complete 1day work in 13 minutes
- Věda a technologie
కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి మంచి సమయంలో మాకు ఉపయోగపడే వీడియో thanks brother
Thankyou సార్.. 🥰🤝
Thanks for the information brother 👋 ❤
చాలా ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు ..నాకు చాలా ఉపయోగపడింది..
Thankyou bro
Thank you brother
Welcome bro 🤝🥰
Brother 2400 scere feet ki iron 10 mm 8mm vadamu memu vadindhi carectena reply brother
Good video 📹 anna
Thankyou bro
97గజాల.కి. ఎన్ని. యూనిట్.స్లాబ్.వస్తుంది. ఖర్చు. ఎంత.అవుతుంది
Tq br
🥰
🎉❤❤❤
Electric pipes veyyyale kada
చాలా బాగుంది సార్ 👌🌹👍❤️
చిన్న డౌట్ సెంట్రింగ్ స్లాబ్ ఏరియా మొత్తం లో (మెట్లులాండింగ్, అటకాలు, స్లాబ్ క్రింద భీంలు కలిపి మొత్తం లెక్కిస్తారా ) sir 🌹
అవును మొత్తం కలిపే లెక్క వేస్తారు...
@@TeluguBuildingConstruction 👍
Bro 25x35 building estimate
900sqft
Bro g+2
Total estimation
Rods
Cement
Sand
Concer
Ok try
140 per sft undi labour charges centric work motham
స్లాబ్ మందం ఎంత వుండాలి అని చెప్పలేదు స్లాబ్ హైట్ ఎంత వుండాలి
Height 3.2 to 3.35 m and mandham 0.125 m{5 inch}
Bother what out commercial slap siz ..plz and 3 floor s
Cement OPC use చేశారా ppc use చేశారా అన్నయ
Ppc best
Hai brother maa frnd valu slab paina malli slab vesaru kinda leak avutundi ani charana salaka vesi 3 inch slab vesaru ee process correct aa idi entha varaku correct slab heavy weight avutundi ante vinaledu vallu
Same Problem
అవును వెట్ ఎక్కువ అవుతుంది... అది గోడలు ఎలా వున్నాయి అనేది చెక్ చేసి బావుంటే వేసుకోవచ్చు లేకపోతే స్లాబ్ తీసేసి మళ్ళీ వేసుకోవడం బెటర్.. 🥰
@@TeluguBuildingConstruction 9 inch walls
Hi andi
Recently I was approached person name shaik mastan
Is he related to your channel person
Hi
?
Pillars కి, slab కి ppc cement ఎందుకు use చేయకూడదు అన్నయ్య
వీడియో ఉంది చూడు బ్రదర్
Slab matt steel single layer ye వేశారు double veyara...
డబుల్ కొన్ని చోట్లా మాత్రం మే వేస్తారు... ఇక్కడ కూడా వేశారు...
8:48 secs dagara chudandi single layer ye kada vesindi
hi bro, where r u from?
Hi bro బాపట్ల...
Slab thicness entha unte better 4.5 or 5
As is codes minimum thickness should be 5inches bro
Memu 4.5 inches vesam em kada
Don't worry nothing will happen
@@naveenkumar-qn8od ok thanks
Slab posetappudu likivid poyyala
పోయాలి bro
Slab ki with material 5 lakhs aduguthunnad
Slab siz ni batti
త్వరలో మేము కూడా స్లాబ్ వేయాలి అనుకుంటున్నాం, మీరు బాపట్ల లో నే ఉంటార బ్రదర్.? సుదర్శన్ రావు మేస్త్రి మీకు తెలుసా vedullapalli. Those we need best. ❤ Mamaya అవుతారు బ్రో 😅 Anyway tq so much bro ❤️
Thankyou bro... 🤝🥰
Hi anna maaa building ki. Slab joint veyyali , ayethe building paathadi 18years avuthundi. Munduku jaripi slab joint veyyochhaaa
వేయొచ్చు అండి