స్లాబ్ వేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు important points of After slab concrete in telugu
Vložit
- čas přidán 18. 06. 2021
- #TeluguBuildingconstruction #TeluguBuildingplans #slabconcreteintelugu స్లాబ్ వేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు important points of After slab concrete in telugu
Thankyou for watching friends
ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీ ఇంటికి స్లాబ్ వేసిన తరువాత చేయవలసిన పనులు, జాగ్రత్తలు మరినో విలువైన విషయాలు మీకోసం చెప్పడం జరిగింది ,వీడియో అనేది పూర్తిగా చూడండి అపుడే మీకు అర్ధం అవుతుంది.
మా ఛానల్ కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ,పేరు పేరునా
🙏🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏
❤️all - Věda a technologie
మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగుంటున్నాయి నేను కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటూ మీరిచ్చే సూచనలు చాలా వరకు పాటిస్తున్నాను ఇంకా ముందు ముందు మరిన్ని విలువైన వీడియోలు చేస్తారని కోరుకుంటున్నను 👌👌👌
Thankyou bro 🤝🤝🥰
Nice information
Thank u very much for sharing this information
Tq bro
చాల మంచి విషయం చెప్పారు. థాంక్యూ.
Thankyou keep your support me tq 🥰
Excellent information brother 👌👍
Thank you so much 👍 bro...
Good information sir
Tq sar
Thank you bro...
Good morning bro
గుడ్ ఇన్ఫర్మేషన్.
Tq bro
హాయ్ బ్రో హౌ ఆర్ యు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది కాకపోతే దీనికన్నా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది నా సలహా మీరు మెట్లకి స్లాబు వేస్తున్నారు ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను మా దగ్గర స్లాబ్ లోనే కాంక్రీట్ మెట్లు
చేస్తా బ్రో
Super bro 💐💐💐🎊🎊
Tq bro
Hi brother Happy father's day good morning brother good video thank you
S2 bro thankyou 🙏🙏❤️
Me voice lo edho mahima undhi Anna nijaaethi ga matladutharu
I like u bro
Thankyou bro
ఇలానే సపోర్ట్ చేయండి అన్న 🙏🙏❤️
Suparsir
Tq
Hi sir
70 gajalalo g+1 ki entha cost avvudhi
Good. Bro
Thanks🤝🤝🥰
Sir slab meeda rekulu ki metlu ki hole vesi mall vesi close chesamu future slab ki emaina problem vumda
maku 2cents lo old penkutillu undi demolish chesi july 1st sankusthapana new house cheyocha time saripothunda
Slab ki dust, kankara and Cement ratio chepandi bro
Video vundi చుడండి 👍
Please share videos from putting slab till entering house, what all works are there in line
Ok తప్పకుండ bro...
13*42 south face ప్లానింగ్ video thiyandi bro plz
Ok itry
Moulding midha tokkesinaru kada bro
Hello brother slab off vasi apparu next day vesthe em Anna problem vasthadha pls reply me brother
Bro make a video on staircase landing calculation and the angle and no. Of steps...
Ok bro
Bro staircase detailed video...
16*26. East facing plan cheyyandi, please
Ok
House small house big house kinda exstision chey vachha
Hi sir good morning
Hi సార్
Slab vesina taruvata pitagodalu eni rojulaki katali sir
Slab vesina taruvata pitagodalu eni rojulaki katavachu
15 రోజుల తర్వాత
Namaskaram Anna garu M,Premkumar
Hi bro
Hi Anna L sep 6lu bayatiki alage 5lu bayatiki slab veshamu dhani midha pyarepet wall cement black tho bhagutundha ledha grill petiste bagutunda anna
ఎల్లిడి మీద ఐతే గ్రిల్స్ పెట్టుకొని , ఇటుకలతో కట్టుకోవడం మంచిది ok
Hi Anna,
Memu slab varaku vesina illu kontunnaamu.
Slope elivation ki kaddilu vadhalaledhu kudharadhu antunnaru.
Slope elevation ki ippudu possibility untundha?
Thanks in advance.
ఉంటుంది గాని అంత బలంగా ఉండదు , తోరలో నే క్రాక్స్ వస్తాయి ok
Sir basement (4feet height & píllar (9×12angulalu) and slab ki flot 18×30 éast facing labour contractor entakí evvali
2 లక్షలు లోపు ఇచ్చుకోవచ్చు...
thammudu ..
house slab ... entha ..., hight loo vundaali ... entha .. Etthuloo vundaali 10 feet or 11 feet
Total 11 ft
1200sft. SLAB ki Cement Enni begalu vadali cheppagalaru
వీడియో ఉంది చుడండి...
Hi anna.... column to column distance 20 feet unte column and beam size enta undali anna...
1.6 వేసుకోండి
Anna two budget 60srydbundling
10,లక్షలు అవుతుంది total
Hi bro ! Garandala slab baguntunda leka centring slab baguntunda Anna?
మీరు చేపింది నాకు అర్ధం కాలేదు
Anna slab vesina tharuvatha pina konni chotla cracks vachindi cringing chestu vunte water leak avvthundi emina problema anna and solutions cheppandi anna
Video vundi chudandi...
Hii bro.. Slab vesina roju slab nadichi .. Isukatho box la posamu bro.. Slab leak avuthayi ala chesthe annaruu..leak ayye chance undha cheppandi bro
చెప్పలేం బ్రో మీరు ఏమి చేశారో తెలీదు కదా చూస్తే చెప్పచ్చు
Slab centreing enni rojulu undali bro ?
15 రోజులు
Slab vesina 1hrki varsham padindi bro patta veyaledu yemina problem avuthunda pls cheppandi
యామి ప్రాబ్లమ్ రాదు బ్రో ,ఇంకా బాగా సిట్ అవుతుంది బ్రో 👌👌
కొత్తగా birrla aerocon ప్యానెల్ వచ్చాయి అవి ఎంత గట్టిగా వుంటాయి చెప్పండి
Ok itry
Slab లో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కలపవచ్చా అండి.
కచ్చితంగా కలపాలి..
Anna slab vesina next day chekkalu theyyaru kadhaa anna 20 days varakuuu
కింద చెక్కలు తీయారు సైడ్ చెక్కలు స్లాబ్ వేసిన తరువాతి రోజు తెస్తారు ..
సార్ పిల్లర్స్ కట్టిన తర్వాత ఎన్ని రోజులకి స్లాబ్ వేయగలరు
చేసే వర్క్ ని బట్టి ఉంటుంది 👍
హాయ్ బ్రో నమస్తే మీరు ఇల్లు కడతారా
Bro slab thickness enta varku vesko vachu....
5 inch
6 Inches veskunte manchidega bro....
Slab ki enni rojulu watering cheyyali
వీడియో ఉంది చూడండి
Malli dhani medha malli slap veyalanthe ala chappu bro
Chappu bro insta id chappu bro
Anna 43 gajalki plan kavali isthara
ఇదం bro TeluguBuildingplans లో కామెంట్ చేయండి tq
@@TeluguBuildingConstruction ok bro
@@TeluguBuildingConstruction bro approximately 2 nd floor ki third floor amount entha avutundi 43 gajalki knchm chepputara bro
Video ledu .only audio vastunnady.
చూసాను వీడియో వస్తుంది బ్రో
అన్న స్మాల్ డౌట్ క్లియర్ చేస్తారా మా సైట్ 43 గజాలు 1st floor వేసీ ఆల్మోస్ట్ 18 years అయింది ఇపుడు దాని మీద 2nd flood and 3 rd floor వేస్తే ఏమయినా problem అవుతుందా tell me bro plz
ఏమి కాదు మీకు డౌట్ గా ఉంటే వెయిట్ లెస్ బ్రిక్స్ తో కట్టుకోండి ,tq
@@TeluguBuildingConstruction tq bro
Hi anna... Ma ellu 10 years avthindhi katte pillars levu.. Paina liye wait breaks tho.. Enko floor.. Ellu agudha... Anna pls 🙏🙏reply evvagalaru
How to contact you
Call me 4 app ద్వారా call చేయొచ్చు tq
రాతి కట్టు మంచిదా పిన్ టు భీమి మంచిదా
రతికాటు మీద పింతు బీమ్ వేస్తేనే మంచిది tq
అన్నా స్లాబ్ వేసిన 2గంటలకు వాన వొచ్చింది ఎం కాదా అన్నా చెప్పు
ఏమి కాదు ఇంకా బాగా సెట్ అవుతుంది...
Slab వేసిన తరువాత ఎంత సేపటికీ క్యూరింగ్ చేయడం మొదలు పెట్టాలి
24 గంటల తరువాత తడుప్పుకోవచ్చు...
@@TeluguBuildingConstruction new slab కు Slab మొత్తం hair line cracks వచ్చిన వి మొత్తం slab leakage అవుతుంది please perfect solution ?
😭 మీరు చేసిన పని మొత్తం పాడైపోయింది వైబ్రేటర్ లేకుండానే స్లాబ్ వేశారు రంద్రాలు రాకూడదు 😭
Ok sir tq
స్లాబ్ వేసాక గోడలు kadithe మంచిదా
గోడలు కట్టేసాక స్లాబ్ వేయడం మంచిదా
Reply ivvandi plz
Godalu kattaka slab veyadam manchidandi
Bro slab yentha hight lo undali
4" or 100 mm for Normal slab
6" or 150 mm incase of Heavy loads