KCR Visits Roadside Small Tiffin Center At Thorrur | Eating Pakodi | KCR Simplicity | T News
Vložit
- čas přidán 28. 04. 2024
- T News Live is a 24/7 Telugu News Channel now on CZcams. T News Telugu First News Channel in Telangana. T News Telugu Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News for CM KCR Exclusive Updates. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
#Tnews #TnewsLive #TnewsTelugu
Thanks for watching, and don't forget to subscribe to our channel for the latest updates.
✔️ Subscribe : bit.ly/3TUVpOL
🔴 LIVE Stream : bit.ly/3HoZhDn
✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
Facebook : / tnewstelugu
Instagram : / tnewstelugu
Twitter : / tnewstelugu
WhatsApp : bit.ly/3oTbYNY
Website : tnewstelugu.com
-----*****-----
అధికారం లో ఉన్నప్పుడు పదేళ్లలో ఒక్కసారైనా ప్రజల మధ్యకు వచ్చి ఉంటే ఈ రోజు నీకు ఈ ఖర్మ పట్టేదా కెసిఆర్
Yes bro right
E abbai edhi karma ani nvvu anukontunnav edhi okkasari praja vethirekatha nunchi puttina abadratha bavam telangana people's dhi neku ardham kadhu lee lute tesuko bro
you ppl will never change
@@rampally07 wait n see
@@gandrabharathkumarreddy1247 SCAMGRESS IS ONE CAST PARTY........and scamgress has a vote for note case C*M
ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చిండు అనే సామెత గుర్తుకు వస్తుంది
😂😂😂😂😊
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున ఒకరోజు బయట తిన్నవా
Paniki malina questions bhale vestaru congress and bjp supporters.
తిన్నాడు. టీ తాగాడు చాలా సార్లు కావాలంటే కొన్ని వీడియో స్ ఉంటాయి చూడు
"రోడ్ న పడేశారు" అంటే ఇదేనేమో...
Nvvu road medha pothav ninnu road la padesinattena
జనం ఎంతో గ్రేట్.. గడిలో వున్న దొరను గల్లీలోకి తీసుకొచ్చారు
😅😅😅😂😂😂
@@GangadhariNeelam-di1bf dora anedhi...puttukatho radhu..chese panilo untadhi...kcr telengana dora adukkutine paristithula nuchi ...deshaniki diksuchi chupinchindu.
😂😂😂😂😂
ఇవాళ ఎలక్షన్లు వచ్చుడు తోనే హోటల్లో భోజనాలు చేస్తున్నారు
Koulu raithu bandu edira Andhroda?
అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు సార్ పోయినప్పుడే సామాన్లు గుర్తుకొస్తారు
Evadu aina anthe appudu proto call untadhi andi revanth aina modi aina
అరెరే ఎంత కష్టం వచ్చే దొరకి..
కర్మ ఫలం అనుభవించు కచరా.. అధికారం ఉన్నప్పుడు ఎక్కడున్నావ్ బిడ్డ పాముల వండుకున్నావ్ ఇవాళ ఏమో రోడ్డు మీద మిర్చీలు తింటున్నావు ఆపరా బాబు నీ ఎకశేకలు చూడలేకపోతున్నాం
అధికారం లో ఉన్నప్పుడు అసెంబ్లీ కి వస్తె, అందుబాటులో ఉంటే....ఇవన్నీ అవసరం అయ్యేవి కాదు కదా?
Hello, you don't know about administration.
@@bhoomreddysudduhireddy9476 well, looks like you have a decade of experience as chief minister
@@bhoomreddysudduhireddy9476 tell me is it not the responsibility of chief minister to attend assembly sessions? Shall I give you a reference from the constitution?
Don't try to touch on topics you are unfamiliar with
Assembly ki vacchindu.
Secretariat ki raledhu.
నిజమే రేణుశ్రీ
అధికారం ఉన్నపుడు ఇలా చేసినవారు గొప్పవారు అధికారం కొరకు ఎవరైనా చేస్తారు 😂
Positive ga alochechadam nerchuko bro
మిర్చి పంచుతూ న్నారు 😂😂😂 ఆయో ఎంత పనీ అయిపోయి సారు
అధికారంలో ఉన్నప్పుడు బస్సు కూడా దిగలే ఇప్పుడేమో మిర్చి సెంటర్ దగ్గర ఆగిండు
అధికారం పోయాక T న్యూస్ కామెంట్ box open చేసుకుంది
కరెక్ట్ బ్రో
Somebody shouting:రుణమాఫీ కూడ చేయలేదు sir..
Sir be like: మనల్నే న అనేది😂
Pichi janalaku artham kaledu Inka
పెద్దఅయ్య పరిపాలన లో ప్రజలు సుఖంగా ఉన్నారు అని అయ్యకు తెలుసు కాబట్టి. బయటకు రాలేదు. ఇప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు కాబట్టి బయటికి వచ్చారు.
జై తెలంగాణ. జై తెలంగాణ బాపు
ఇదొక కొత్త నాటకము
Pacha kamerla tho entha kalam
Mataltho pani jaragadu ra me pani out 😂😂🤙
@@Worldissmall2023 chethala tho nvvu em pikuthunav evaniy pekuthunava ra loger na koduka lafut
Revanth tho pettukunte ede gathi pattuddhi 😂😂😂😂😂😂😂😂😂😂😂
నేను తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పాల్గొన్నారు నిజంగా చెప్తున్న కెసిఆర్ అంత పనికిమాలిన నాయకుడు దేశంలో ఎవరు ఉండరు
Nvvu asalu udyama nayakudjenaa
Nuvvokkanive telivunnodivi anukuntunnavu ra 😂😂😂
daddamma matalu enduku rabay 🤙🤙meku already mudindi le randaga
@@gandrabharathkumarreddy1247 endi ra mee cooments
Its not KCR Simplicity bro, its KCR necessity😀
Your absolutely true brother
Karma Never leaves 😂
మధం ఇంకా అనగాలే వీడికి
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి
Thwaralo baga buddi vasthadhi ra meeku 😂😂😂
జీవితమంటే కలకాదు 🌹ఇది కవులు రచించే కథ కాదు 🙏🏿🙏🏿
తొమ్మిది నారా సంవత్సరంలో ఎప్పుడైనా రోడ్డు మీదకు వచ్చి టీ తాగావా మొత్తం కలిసావా ఎవరికైనా అపార్ట్మెంట్ ఇచ్చావా ఇవాళ ప్రజలు వడ కొడితే రోజు రోడ్డు మీదకు వచ్చి పడ్డారు అదే మిర్చి బజ్జీలు తిన్నావా ఈరోజు అనుభవం ఇస్తున్నావు కదా
Good. Continue
గిసొంటి కథలు మస్తు చేస్తారు లే...
అతను ఫోటో సెల్ఫీ దిగారు వ్యక్తి వాళ్ళ చిన్న బాబు చిన్న చిన్న మిర్చి కాయ ఉంది దాని తిని చూడు దాని టేస్ట్ ఎలా
Kcr is a very sweet person at heart!! He cant leave single person next to him without feeding along with him
He is a noble soul
JAI KCR SIR
మీరు ప్రతిరోజూ ప్రజల్లో ఉండాలి, ప్రతీ పక్ష నేతగా
Jai congress
Jai revanth reddy
అరెరే...కెసిఆర్ లో ఎంత మార్పు వచ్చిందే.
Ituvantivi chusinapude democracy lo vunna power telusthundi.
Action lo nuvu super kcr garu
KCR garu, Palace lo walls and paintings maatrame umtaye. But when you reach people's hearts, you live a long life in people's hearts and in history.
Development means kcr sir 🙏 kcr means development and people welfare. (Raythu bandhu, pensions , double bed room houses, Kanti valugu, kcr sir kit,24hr water, current, mission bagirada , plantation
Jai KCR
This is very good decision
❤❤❤❤🚗🚗🚗🚗💯💯🚗🚗🚗🚗🚗🚗kcr jai kcr
Foam house lo bandana emi karma kaka😅😅
Jai kcr ♥️💐💐
🥃🥃🥃🫵🏻✌🏻☝🏻😂😂😂 KCR 🫵🏻🤣🤣
బలుపు.అనిగిడి.కాకకు
90 yekkada dapettinave😂😂😂
All drama before elections and after loosing never ever allowed .a common man near pragati bhawan and his farm house
🙏🙏
Jai kcr
తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు కలవడానికి టైం ఇచ్చటోనీవీ కాదు ఒక్క ఓటమి తోటి రోడ్డు మీద పడ్డ బతుకు అయింది కదా సార్ ఇదేదో అధికారంలో వున్నప్పుడు చేసి ఉంటే బాగుండేది 😂😂😂😂
First nuvve navvula palu avthay jara wait chey 😂😂
E Enduku Thamudu 😂😂
Great KCR ✊
Super fell undi
Jai BRS jai jai KCR sir🙏🙏🙏🙏🔥🔥🔥🔥🚘🚘💐💐💐
Dora Delhi povale kani gallilaa em chesthundu?
Jara masthi kuda poshedi unde kaka ku
సింపుల్ కెసిఆర్ సార్🙏🙏
ఎంత మాస్ ఇమేజ్ ఇది 🔥
Jai kcr❤
జై కెసిఆర్
జై కె సి ఆర్
Jai kcrrrrrrrrrr
Power of democracy
Kcr prgathi bhavann farm house lo nuchi bayataku vachevadu kavu mla la ku kuda appointment echavaduvu kavu yentha marpu chivariki prajLoki vachavu padhavi poyaka gurthu kocharu prajalu
KCR road side pakodi thinadam lo thappemundi, manadaram thintam, gidi kuda anthe, it's common
Kcr sir 🙏
Jai KCR 🦁✊
Adikaram lo unnapadu evvarani kalavaledu
Enti entiki rammanatava NE randagadu vasthadu chudu 😂😂😂🤙🤙
Jai kcr jai thelangana
Farmhouse lo 90 taagi padukunevaru ...
Jai kcr ' Jai brs 🚗
His simply superb, Jai kcr
simply yenti bro, evarikanna ekkadaina thinalane korika vuntundi, CM ga vunnappudu protocal problem, gippudu time dorikindi thintunnadu
Meeru eppudu ilane road medha undali, veelaithe road side oka bajjila bandi pettukune stage ki meru edhagali. Mundhu mundhu aa rojulu ekkada vasthayo ani ila bajjilu thintundu dhora
tank bund meeda palleelu kuda thinochu, kani election mundu ravadam konchem doubt ga vundi
Jai kcr Jai Telangana jay ktr Anna
Ati asha ku pothe ఇలాగే వుంటుంది.ఇప్పటికైనా కెసిఆర్ గెలుపు ఇంచండి
ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదా రా
CM seat poyaka change
Jai kcr sir
Jai kcr jai telangana
Jai kcr💖 jai telangana🙏
Jai.kcr
సారు సింహం గడ్డి తినదు
Kcr jai
Jai Kcr Jai Brs 🔥
Jai kcr ❤️❤️❤️❤️
Jai kcr ktr brs🙏🙏🙏🌍🙏
Kcr is legend
Time😂
Kaka nuvvu opposition lo undi udyamalu chayadamay correct
రాజు ఎక్కడ ఉన్నా రాజు రాజు రా
వాని గతి అంతే
🤪🤪😜😜🤔🤔abbo ni.......
public evadi pani vadu chusukunte konchem prasanthamga thinevadu, pani paata leni janam moogithe yela thinagaladu
మందు బాటిల్ లేదు కదా sir
😂😂😂😂😂😂😂
Ori ne asalu eppude 90 esi stuff thintandu saaru
అమ్మ మీరు ఎన్ని చెప్పినా కేసీఆర్ వినట్లేదు 😄😄😄😄
Abba acting 😢😢😢 10 Ella Sandi edaki pothive Dora ...
MP elections ayipoinaka itla enni sarlu ostado chudali mana Sultan KCR
Jai KCR 😄
Jai jai kcr