Akhil & Shrutika - Poolane Kunukeyamantaa Performance | SaReGaMaPa-TheSingingSuperstar | Zee Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 03. 2022
  • Watch #SaReGaMaPaTheSingingSuperstar,Every Sunnday at 9 PM on #ZeeTelugu
    For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu
  • Zábava

Komentáře • 3,4K

  • @sowjusowjanya3942
    @sowjusowjanya3942 Před 6 měsíci +654

    2024 lo chusthu unna vallu?

  • @harikaravuri1320
    @harikaravuri1320 Před rokem +2004

    Who is still watching this song?

  • @borrayedukondalu6809
    @borrayedukondalu6809 Před 2 lety +924

    ఒరిజినల్ సాంగ్ కూడా ఇన్ని సార్లు చూడలేదు....ఇప్పటికి 23 వ సారి చూస్తున్నా..... ఈ ఇద్దరూ ఎంత బాగా పాడారో..... insruments కూడా ఓ రేంజ్ లో ప్లే చేశారు...... Great performance...👌👌👌👌👌

  • @bhargavmacha9413
    @bhargavmacha9413 Před 2 lety +3956

    మీరు ఒక రాత్రి పాడిన పాట ప్రేక్షకుల ప్రతి రాత్రిని డిస్టర్బ్ చేస్తున్నాయి.... ఏది ఏమైనా మైమరపించే మధుర స్వరాలు.... 👌👌👌

  • @user-ij2yw4eo6q
    @user-ij2yw4eo6q Před 2 lety +52

    Hammayya...ippatiki akhil talent ki recognisation vachhindhi......💥😍
    So happy for him💟

  • @Siva-uh2do
    @Siva-uh2do Před 2 lety +827

    ఇప్పటికి ఈ పాట 100 సార్లు విన్నాను,ఐనా మొదటిసారి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది,అంత బాగా పాడారు ఇద్దరూ😘😘😘

  • @devarajgampa231
    @devarajgampa231 Před 3 měsíci +17

    ఎన్నో రోజులుగా వింటున్నాకూడ మళ్లీ మళ్లీ వినానిపిస్తుంది

  • @santhoshbada4773
    @santhoshbada4773 Před 2 lety +83

    అఖిల్ అందంగా...
    శృతిక శృతిమధురంగా...
    మొత్తానికి ఇద్దరు పాడారు పాటా చాలా అద్భుతంగా...

  • @vyshnavi8958
    @vyshnavi8958 Před 2 lety +196

    Akhil u deserve super star star 😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 nijamga 😘❤️😘❤️❤️❤️❤️😘😘

  • @siddaanusha-zv7uo
    @siddaanusha-zv7uo Před 5 měsíci +40

    Who is watching in 2024😊

  • @annapurna5606
    @annapurna5606 Před rokem +52

    Wow at 2:30 he pronounced "I" . lovely expression and lovely vocal completion

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před 2 lety +356

    అవలీలగా పడేశారు అమ్మాయి స్వరం సూపర్ అబ్బాయి ఐతే ఇంకా చెప్పక్కర్లేదు పాటని అల్లుకుంటు వెళ్ళాడు ఇద్దరికీ అల్ది బెస్ట్😍😍😍👌👌👌👌👏👏

    • @bujjikalla8137
      @bujjikalla8137 Před 2 lety +2

      WOW that's awesome

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Před 2 lety +7

      Avunu akhil chaala easy ga paadinatlu undhi.. sailaja garu cheppinatlu same feel ayyaanu..very nice

    • @pulidorababu983
      @pulidorababu983 Před 2 lety

      Akil love

  • @vijayking7097
    @vijayking7097 Před 2 lety +120

    ఇద్దరు చాలా బాగా పాడారు 👏👏👏. మీ ఇద్దరికి సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰

  • @user-nq9cp6gw5v
    @user-nq9cp6gw5v Před 6 měsíci +51

    2024 anyone..💜

  • @padmaja.mishra
    @padmaja.mishra Před 2 lety +31

    Total 100times vina me iddari e song akkil&shruthika ❤️

  • @dkypa
    @dkypa Před 2 lety +363

    చరిత్రలో మిగిలిపోయే పెర్ఫార్మెన్స్.. pure souls… great rendition.. historical!!

  • @Travel_with_me_J
    @Travel_with_me_J Před 2 lety +894

    మొన్న ఆదివారం నుండి ఇప్పటివరకు ఈ పాట ని ఒక 25 సార్లు చూసా అనుకుంటా...మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది...వీళ్ళు ఇద్దరూ పాడే విధానం, ఆ expressions అసలు you both are seriously awesome 😘🙏

  • @naveenrajulapati3816
    @naveenrajulapati3816 Před 5 měsíci +27

    I still don’t understand how effortlessly Akhil sung this.

  • @Shantiraj5512
    @Shantiraj5512 Před 5 měsíci +19

    2024 button ✅

  • @yoga-pspk-official
    @yoga-pspk-official Před 2 lety +1867

    రియల్ గా వీళ్ళే పాడారా అనిపించింది అఖిల్, శృతీక పాడుతున్నాంత సేపు అంత బాగా పాడారు👌you both are superrrr just nailed it 🔥🥳

  • @saitejakumar6160
    @saitejakumar6160 Před 2 lety +282

    My favourites
    Last season - life of Ram ♥️
    This season : poolane kunikeyamanta ♥️♥️

  • @neelimadevaragotla2505
    @neelimadevaragotla2505 Před 2 lety +20

    Superb Akhil mee voice chala bagundi😍❤🥳🥳💐

  • @gwgaming5453
    @gwgaming5453 Před 6 měsíci +36

    Who watching this in 2024

  • @akkelaguntaramarao6181
    @akkelaguntaramarao6181 Před 2 lety +540

    ఇప్పటికి ఈ పాట 24సార్లు చూశాను ఇంకా చూడాలనిపిస్తుంది సూపర్ సూపర్ 🌹🌹ఇద్దరికి allthe best 👍👍

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 Před 2 lety +535

    అఖిల్ గారు పాడుతుంటే ఇంకా వునాలనిపిస్తూ ఉంది..movie లో పడినట్లునుంది ఇద్దరు కూడా పాడితే❤️❤️

  • @naveenp9041
    @naveenp9041 Před rokem +14

    Kurrodu assalu padinatte ledu chala simple ga paderu broooo superb keep going on

  • @hariscr3059
    @hariscr3059 Před rokem +25

    నేను 250 టైమ్స్ విన్న... ఇంకా నా కోరిక తీరలేదు...ఏమిటి ఈ అద్భుతం... మేల్ కంటెస్టెంట్... వాట్ ఆ సింప్లిసిటీ... Wow

  • @lingaiahswargam9602
    @lingaiahswargam9602 Před 2 lety +106

    శ్రుతి'క-మణీయం, అ-kill చేశారు పాటను
    అద్బుతం, ఆమోగం, అమితానందం మీ గాత్రుక.
    All the best both of u

  • @bhumeshkunta3259
    @bhumeshkunta3259 Před 2 lety +837

    They both were in danger zone at the mega launch episode,but now they proven ,has no one expect this type of performance.congrats 😚😍

  • @augustineking3305
    @augustineking3305 Před rokem +13

    Akhil ee song paadi vundakapote asalu vinalekapoyevaallam.... 👍👍👍

  • @velpulanagaraju27
    @velpulanagaraju27 Před rokem +77

    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
    అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
    కనబడునా మనిషై..
    అది జరగదని ఇలా అడుగు వేసిన..
    నిన్ను వలచిన మనసై..
    ప్రతి క్షణము క్షణము..
    నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
    ఇన్ని కలల ఫలితమున..
    కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
    నా చేతిని వీడని గీత నువై ..
    నా గొంతుని వీడని పేరు నువై ..
    తడి పెదవులు తళుకవనా..
    నవ్వునవ్వనా.. ఎంత మధురము..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
    నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
    నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
    నా రాతి గుండెని తాకుతూ..
    శిల్పం లాగా మార్చేసిందా..
    యుగములకైనా మగనిగా వీణ్ణే..
    పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
    ప్రతి ఉదయాన తన వదనాన్నే..
    నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..

  • @gopichandtanuri7255
    @gopichandtanuri7255 Před 2 lety +135

    అమృతం తాగినంత అద్భుతంగా ఉంది మీ ఇద్దరి గాత్రం...🧡excellent singing..

  • @gallasatyanarayana1750
    @gallasatyanarayana1750 Před 2 lety +33

    Akhil nuvvu tension lekunda padavu super. Elane padu all the best.

  • @ratnakumari1634
    @ratnakumari1634 Před rokem +30

    ఎంత తేలిగ్గా పాడారు ఈ పాటని .అమృతం తాగినట్లు ఎలా ఉంది. నీ పర్ఫామెన్స్ సూపర్

  • @k.sriramulu4068
    @k.sriramulu4068 Před 11 měsíci +37

    Who is still watching this performance after one year 😊😊
    Beautiful performance by both of you guys
    Congratulations🎉🎉 shrutika for won the title of zee సరిగమప 😊😊

  • @praveensangepu7712
    @praveensangepu7712 Před 2 lety +156

    100 out of 100 😘..both are great .. original song ని classic mode లో పెట్టీ వింటే ఎలా ఉంటుందో అలా ఉంది ❤️

  • @psrao000
    @psrao000 Před 2 lety +320

    Very soothing voices..Both are amazing in singing.నేలకు కొట్టిన బంతిలాగా వీళ్లిద్దరు డబుల్ స్పీడ్ తో పైకి వచ్చి 100 స్కోర్ చేశారు.( స్టార్టింగ్ లో ఇద్దరి స్కోర్స్ చాలా తక్కువ ) Failure are stepping stones to success అన్నది 100% కరెక్ట్...

  • @KrishnaBiradha
    @KrishnaBiradha Před rokem +54

    Very Clear voice both of you 💓💓
    Good Singing.....

  • @chaithanyaduddela7774
    @chaithanyaduddela7774 Před 2 lety +11

    Ee song intha ba untadani assal anukoledu...miru paadithene inkaa ekkuva ba undanpsthundi 😍😍

  • @atheist7917
    @atheist7917 Před 2 lety +148

    They sang like professional singers.
    Fabulous singing by both.

  • @SujjiWorld
    @SujjiWorld Před 2 lety +24

    Nenu eppatiki vella performance 50 times vinna chala pleasant ga vundhi yedho teliyani anubhuthi kalugutundi super ga padaru eddaru ....

  • @navyamerugu2765
    @navyamerugu2765 Před měsícem +4

    Akhil ❤

  • @John-gf8yy
    @John-gf8yy Před 6 měsíci +15

    2k24 watching ppl...🙌🏻

  • @niharikachichili
    @niharikachichili Před 2 lety +107

    Akhil and sruhika voice 👌❤️

  • @kaligotlaneelima3965
    @kaligotlaneelima3965 Před 2 lety +179

    Akhil kills at 2:30 👀 😍😍😍😍😍 awesome both of you 😘😘

  • @deepaksabat1469
    @deepaksabat1469 Před 3 měsíci +2

    I don't understand this language but I can feel the lyrics ❤❤

  • @Loveinablink
    @Loveinablink Před 21 dnem +5

    Who is still 2024 🎉

  • @gangaofficial5140
    @gangaofficial5140 Před 2 lety +133

    Baaaap Rae what a singing these guys àre just killing their extraordinary voice both of them congratulations

  • @shanthipriya3240
    @shanthipriya3240 Před 2 lety +56

    Supper voice both of u 😘😘😘
    Akhil me voice lo edho magic undhi
    A♥️ttractive
    K♥️illing
    H♥️andsome
    I♥️nnocent
    L♥️over boy.. Akhil ♥️♥️♥️♥️😘😘😘😘

  • @sireeshanemana2597
    @sireeshanemana2597 Před 2 lety +40

    Watching for the 50th time just love this akhil and shrithika ❤️

  • @1988babul
    @1988babul Před 2 lety +20

    Congrats Shrutika The Champion 👏👏👏👏 . From Hold To Holding the Trophy🏆 .. Hard Work Never Fails👍...

  • @swathymaheswarlaa4873
    @swathymaheswarlaa4873 Před 2 lety +77

    Wow what a flawless singing by Akhil and sruthika.Loved the petformance👌👌😍

  • @Aparichithudu.242
    @Aparichithudu.242 Před 2 lety +33

    20 times విన్న కూడా మళ్లీ విందామ అనిపిస్తుంది అందులో నాకు ఇష్టమైన సాంగ్

  • @naveensfdc8774
    @naveensfdc8774 Před 2 lety +192

    Watched 20 times till now. Still like to watch. What a voice both of u. Hatsoff. Wow factor singing.

  • @rajubhoopalli3216
    @rajubhoopalli3216 Před 10 měsíci +14

    1 year nundi chustunna ina ippatiki kothagane undhi ...

  • @ramya7161
    @ramya7161 Před 2 lety +69

    Akhil's voice ❤

  • @virajithamanusani8029
    @virajithamanusani8029 Před 2 lety +232

    I was actually feeling sleepy. These fellows turned my mood to a musical night. Fell in love with their voices, especially shruthika such a sweet voice. All the best keep rocking

  • @MArGotlog
    @MArGotlog Před rokem +28

    నేను ఇప్పటి వరకు ఒక 1000 సార్లు విన్న అయినా సరే నాకూ సరిపోవడం లేదు....ముఖ్యంగా akhil voice ❤❤❤❤

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 Před 2 lety +31

    Watched more then 100 times ...still watching ... What a amazing vocals .... Akhil ❤️ shruthiika ❤️... All the best ... 🔥

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 Před 2 lety +13

    May be he is the rockstar in this season sa re ga ma pa...eddaru super paadaaru...nenu 20 times e video chusaa..best of luck both of you...

  • @ammaruchuluabhiruchulu2955
    @ammaruchuluabhiruchulu2955 Před 2 lety +24

    “Madhuram “ ani entha madhuranga anindi fantabulous singing both of you ❤️👌

  • @Radhakrishnakatta
    @Radhakrishnakatta Před rokem +8

    Maatallev... Only on repeat mode
    Superb,👍👏👏

  • @ssaegdt
    @ssaegdt Před rokem +54

    ఎంత ఈజీగా పాడేశాడో అఖిల్. ఎంతో అనుభవం ఉన్న వాడిలా... ఫేస్ లో ఎలాంటి stress కనబడలేదు.

  • @jagatsesh
    @jagatsesh Před 2 lety +72

    What a voice... Shrutika was amazing. Akhil's approach with simplicity is perfectly apt. Best ever performance of zee saregamapa....

  • @D_Co_T
    @D_Co_T Před 2 lety +98

    Special Thanks to Ananth Sriram garu for wonderful lyrics 👌👌👏👏❤️❤️❤️

  • @srivathsakumar1587
    @srivathsakumar1587 Před 2 lety +15

    "Entha Madhuram.." Sruthika.....listening every day.. Thanks for all your eforts. 🙏👌

    • @sriramya723
      @sriramya723 Před 2 lety

      Akhil & shruthika very beautiful singing and both are singing so beautiful.and shruthika Good "Entha Madhuram.." Listening every day..Thanks for your eforts.malli malli e singing vinalli.

  • @limmaraopentla573
    @limmaraopentla573 Před 2 lety +11

    Akhil, sruthika very talented singers... Akil final lekapovatam badhaga unna.. Great future undhi neku akhil...

  • @tejashreebillakanti6532
    @tejashreebillakanti6532 Před 2 lety +248

    Actually I got goose bumps when I listened akhil's voice.At the time of scoring my eyes got tears automatically. Such a fan made situation.love you Akhil😍

  • @vksecretsofworld5521
    @vksecretsofworld5521 Před 2 lety +285

    What a voice 🥰last performance 75 and now she got 100 and created sensation on stage 🥰truly inspiring 👏love her voice 🥰

  • @022-cm-ramganesh8
    @022-cm-ramganesh8 Před 8 měsíci +4

    Who is watching in. 2023💜

  • @anjivalluri746
    @anjivalluri746 Před 4 měsíci +1

    Im very lucky to see u r performance ❤❤❤❤....really what a singing Brother

  • @hareeshb3304
    @hareeshb3304 Před 2 lety +34

    Both are dominated all the performances up to now, loved akil voice😍😍😍😍😍

  • @_Lahari_
    @_Lahari_ Před 2 lety +26

    I heard it so many times and still listening 👂. Akhil ne select cheyyaka pote ee song miss ayyavallam anipistondi. Akhil voice lo expression super.Sruthika gamakalu super.

  • @kalisettyprakash
    @kalisettyprakash Před měsícem +1

    ఇప్పటికి ఈ సాంగ్ వీక్షిస్తున్నాను, ఎన్ని సార్లు విన్న
    తనివి తీరడము లేదు

  • @hemanthsans3666
    @hemanthsans3666 Před 2 lety +45

    This rendering is absolutely same as original, Akhil and Shruthika such a beautiful vocals you guys have , I'm listening to this on loop. It's mesmerizing ...

  • @upenderpagilla952
    @upenderpagilla952 Před 2 lety +18

    ఒక పాటతో కూడా కన్నీళ్లు పెట్టించవచ్చు అని తెలిసింది 🙏

  • @sumakommu1395
    @sumakommu1395 Před 2 lety +50

    Really just i addicted to this song 🤩
    Kalagannadhi na"I" woww Akhil expression 😘😘
    Shruthika your voice just amazing ❤️
    This episode onwards I'm fan of this show 🥳🥳

  • @vinnyvinnu3012
    @vinnyvinnu3012 Před rokem +23

    Leady humming voice close to sherya goshal 😍😍

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 Před rokem +6

    కొన్ని కొన్ని పదాలు ఒరిజినల్ సాంగ్ లో అర్ధమయ్యేవి కాదు.... కానీ ఈమె పాడుతుంటే ఎంత స్పష్టం గా వినిపిస్తున్నాయంటే... ఆ క్లారిటీకి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏

  • @vyshnavi8917
    @vyshnavi8917 Před 2 lety +21

    Speechless ❤️❤️ akhil ❤️ such a super voice ,
    Me : vintu undagane song ipyinda?
    Also me : inko sari vindham ❤️
    .
    Super super 😍

  • @vishnumolakalaumamaheswara3779

    చాలా బాగా పాడారు ఇద్దరు. నేను minimum 100 సార్లు youtube లో చూసివుంటాను. Beautiful

  • @sridhargajula7520
    @sridhargajula7520 Před měsícem +3

    Iam listening this song from mars 2050

  • @ItluMeeChinnaGaadu
    @ItluMeeChinnaGaadu Před rokem +17

    Shruthika and Akhil voice is creating a good vibes___💛💜

  • @dhurbhakasindhuja6859
    @dhurbhakasindhuja6859 Před 2 lety +66

    Pleasant performance.. No words💗💗

  • @nandu12vijju
    @nandu12vijju Před 2 lety +118

    Singing this Song in a single take is not an easy task. But these both nailed... Simply rocked.. Actually I didn't like this song earlier. But I have been addicted to listen atleast one time in a day... Maybe more than one time...
    What a dedication...
    Every note was perfect... Voice control was perfect to the core as if they are professional singers.
    Wishing you all the best for both of you..

    • @prasaddon3964
      @prasaddon3964 Před 2 lety +3

      Exactly.. i echo all the above comments.. i don't remember the number of times heard this.. they both just nailed it.. happy for u.. keep rocking

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 Před 2 lety +5

    మీ ఇద్దరు కలిసి movie lo paadandi... You both sing togather in movie in every song... You both combo and voice eqality is extrordinary.... ♥️♥️♥️❤❤❤❤❤♥️♥️♥️❤❤❤♥️❤❤♥️♥️♥️❤❤❤❤

  • @nv_entertainments
    @nv_entertainments Před 7 měsíci +4

    Like if you watch this in 2024 ❤

  • @Mahadeva00413
    @Mahadeva00413 Před 2 lety +174

    1:51-1:56 I felt something vibration in my body .... performance is just awesome

  • @sujankrishna7267
    @sujankrishna7267 Před 2 lety +108

    Parvathi - Pranav expected.... But
    Shruthika - Akhil unexpected... Original song vintunatte undhi 🖤😍😍😍

  • @sayyadrehanuma6337
    @sayyadrehanuma6337 Před rokem +28

    20 times completed, I listened 20 times, but I didn't got bore , beautiful and melodious music 🥰🤗

  • @manipatnaik1627
    @manipatnaik1627 Před rokem +8

    Akhil sanjay voice 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @alaleem-spreadingthedivine4370

    Literally speechless to appreciate the performance ... Felt so soothing to the soul ... Akhil and shruthika ... Fabulous expressions . Love you both ❤️

  • @Veera55555
    @Veera55555 Před 2 lety +382

    The entire song was like original album only... From today onwards this song added to my fav songs list.. Mainly voice of both is superb good.. All the best both of uhh

    • @kontekurrallu6474
      @kontekurrallu6474 Před 2 lety +2

      Aboslutly correct

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h Před 2 lety

      అంటే original శ్రేయ ఘోషల్ లా పాడిందా? శ్రేయ ఘోషల్ లా పాడాలి అంటే ఇది అసల సరిపోదు.

    • @vinayeluri2143
      @vinayeluri2143 Před 2 lety

      Edhi too much haricharan and Sriya Ghosal పాడిన అప్పుడు కాకుండా eppudu favourite list lo add chesara all bcoz of gimmics and showoff of the show

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Před 2 lety +1

      Yeah true.. it exactly sounded like original 👌🏻👌🏻

  • @yashasri7813
    @yashasri7813 Před 3 měsíci +1

    Loved both of you shruthika and akhil ❤❤❤

  • @muralikadari9720
    @muralikadari9720 Před 2 lety +5

    Rojuku padidarlu chustunna e song🎤🎤🎵🎵🎵

  • @sowjanyasow6300
    @sowjanyasow6300 Před 2 lety +29

    Truely fantabulous , the way Akhil pronounced eye is superb . Loved the way they sang

  • @satishkumar-lh6kz
    @satishkumar-lh6kz Před 2 lety +371

    I watched this song nearly 100 times back to back, i don't like this song that much, but this pair made this song special, great pair, great voices, great singing, specially AKHIL has mindblowing voice. Love you guys. you have a great future.

  • @himabindu9754
    @himabindu9754 Před 2 lety +14

    I have been listening so many times.
    Really awesome both.
    Especially Akhil extra ordinary voice, Delivering, timing, simple cute expression

  • @mohanreddy2431
    @mohanreddy2431 Před rokem +6

    Shruthika 💕

  • @venktvenky1776
    @venktvenky1776 Před 2 lety +138

    There is no difference between this and Original 🙏

    • @hemanthraju5147
      @hemanthraju5147 Před 2 lety +1

      I love this one more than original.
      I am Addicted to listening this song😍