I - Manoharudu - Poolane Kunukeyamantaa Video | Vikram, Amy Jackson | A.R. Rahman

Sdílet
Vložit
  • čas přidán 13. 02. 2015
  • Watch 'Poolane Kunukeyamantaa' from 'I - Manoharudu' a classic love duet from A.R. Rahman. Sung by Haricharan & Shreya Ghoshal the song is dipped and dabbled in perfect verses of description of love by lyricist Anantha Sriram. The melody is refreshing and lingers in the mind.
    Song Name - Poolane Kunukeyamantaa
    Movie - I - Manoharudu
    Singer - Haricharan & Shreya Ghoshal
    Music - A.R. Rahman
    Lyrics - Anantha Sriram
    Director - Shankar
    Starring - Vikram, Amy Jackson
    Producer - Aascar Ravichandran
    Studio - Aascar Film (P) Ltd
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    © 2014 Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - czcams.com/users/sonymusic...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.com/+SonyMusicSou...
    Instagram: / sonymusic_south
  • Hudba

Komentáře • 6K

  • @sanaanjumchannel
    @sanaanjumchannel Před 6 měsíci +943

    Is there any one in 2024

  • @prashanthprince8493
    @prashanthprince8493 Před 5 lety +3327

    విక్రమ్ తెలుగు ఫ్యాన్స్ హీట్ ల్తెక్ హియర్

  • @dagimso7661
    @dagimso7661 Před 6 měsíci +31

    Shreya ghoshal ji ne all languages me ye gaana gaaya hai ...
    ❤❤❤❤
    Talent x100
    Totally mind-blowing 😮

  • @mahi3674
    @mahi3674 Před 17 dny +52

    2024 june anyone❤❤

  • @kowshikcheela
    @kowshikcheela Před 6 lety +879

    Shreya Ghoshal cute voice, A.R.Rehaman Sir composition superb, Ananth Sri Ram lyrics వర్ణనాతీతం అంటే అతిశయోక్తి కాదని స్పష్టం చేసినట్లు గా ఉంది ఈ పాట

    • @srinivasb8275
      @srinivasb8275 Před 5 lety +4

      Super songs pece full good meaningfully

    • @prathapreddy443
      @prathapreddy443 Před 5 lety +6

      Rahman spell Radha bhai

    • @ushanakka4642
      @ushanakka4642 Před 5 lety +3

      Rehman sir super songs 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vinay_Krishna
      @Vinay_Krishna Před 4 lety

      mari choreography...

    • @bollumeghan3138
      @bollumeghan3138 Před 4 lety +1

      Lyrics is supereb ananth sri ram gaaru.chala baaga raasadu.

  • @knagaiah6728
    @knagaiah6728 Před 3 lety +1216

    Ee song 2021 lo chusina vallu like kottandi

  • @Nivanshi_Creations
    @Nivanshi_Creations Před rokem +93

    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    అసలిపుడు నీకన్న ఘనుడు… లోకాన కనబడునా మనిషై
    అది జరగదని ఇలా అడుగు వేసినా… నిను వలచిన మనసై
    ప్రతి క్షణము క్షణము… నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
    ఇన్ని కలల ఫలితమున కలిసినావు… నువ్వు తీయటి ఈ నిజమై
    నా చేతిని వీడని… గీత నువ్వై
    నా గొంతుని వీడని… పేరువి నువ్వై
    తడిపెదవుల తళుకవనా… నవ్వు నవ్వనా
    ఎంత మధురం…
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    నీరల్లే జారేవాడే… నాకోసం ఒక ఓడయ్యాడా ?
    నీడంటు చూడని వాడే… నన్నే దాచిన మేడయ్యాడా ?
    నాలోన ఉండే వేరొక… నన్నే నాకే చూపించిందా !
    నారాతి గుండెని తాకుతు… శిల్పంగా మార్చేసిందా !!
    యుగములకైనా… మగనిగ వీణ్ణే పొగడాలి
    అంటూ ఉంది… నాలో మనసివ్వాళే
    ప్రతి ఉదయానా… తన వదనాన్నే
    నయనము చూసేలాగా… వరమేదైనా కావాలే
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ

  • @____MusiLover____584
    @____MusiLover____584 Před 2 lety +2294

    Who Listening After 2022 Sa Re Ga Ma Pa Akhil&Sruthi Sing "Thanks for 1k Likes"❤️

  • @srinuraj9506
    @srinuraj9506 Před 4 lety +1905

    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
    అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
    కనబడునా మనిషై..
    అది జరగదని ఇలా అడుగు వేసిన..
    నిన్ను వలచిన మనసై..
    ప్రతి క్షణము క్షణము..
    నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
    ఇన్ని కలల ఫలితమున..
    కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
    నా చేతిని వీడని గీత నువై ..
    నా గొంతుని వీడని పేరు నువై ..
    తడి పెదవులు తళుకవనా..
    నవ్వునవ్వనా.. ఎంత మధురము..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
    నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
    నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
    నా రాతి గుండెని తాకుతూ..
    శిల్పం లాగా మార్చేసిందా..
    యుగములకైనా మగనిగా వీణ్ణే..
    పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
    ప్రతి ఉదయాన తన వదనాన్నే..
    నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా...తను వచ్చెనంటా.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Před 5 lety +412

    ఈపాట వింటే గుండెల్లో పూలు పూచి ఆసువాసన వొల్లాంతా పాకి మరొకొత్త లోకంలో ఆనందంగా విహరింపచేస్తుంది.

  • @mayuriwayal8782
    @mayuriwayal8782 Před 6 měsíci +27

    Im from Maharashtra ,I also love telugu...Edi telugu lo pata naku chala ishtam

  • @jyotsnajk3523
    @jyotsnajk3523 Před 2 lety +11

    Wahhh,,,, ( నా చేతిని వీడని గీత నువ్వై , నా గొంతున వేరవని పేరు నువ్వై )💯🤍......

  • @raghuvamsip2353
    @raghuvamsip2353 Před 6 lety +370

    I have heard a voice while I was watching movie on silver screen that '200 కోట్లలో 100 కోట్లు యీయొక్క పాటకే ఖర్చు పెట్టించాడు శంకర్' అని..which means he felt that impact 👍👌

  • @jithsunny
    @jithsunny Před 6 lety +359

    AR Rahman
    2018 ✔️
    2019 ✔️
    2020 ✔️
    2021 ✔️
    2022 ✔️
    2023 ✓
    2024 ✓

  • @detaonfacts9954
    @detaonfacts9954 Před 2 lety +129

    ఈ సాంగ్ 2022listernars ఒక like వేసుకోండి🥰🥰🥰🥰

  • @Varmawelcomesu
    @Varmawelcomesu Před 3 měsíci +90

    Who is listening in 2024😂

  • @Rakibade55
    @Rakibade55 Před 2 lety +80

    😍ఈ పాటకు పాతదనం రాదు ఇక 😍😍💗💗

  • @vaishnavimadluri1986
    @vaishnavimadluri1986 Před 3 lety +1058

    Who is fan for sreya Ghoshal like kottukondhi

  • @Golirajugaming
    @Golirajugaming Před 2 lety +311

    Sa re ga ma pa లో సాంగ్ విని ఈ సాంగ్ వినడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @nigamaramana2829
    @nigamaramana2829 Před 2 lety +141

    Waching after sa ri gga ma pa telugu Akhil Shrutika excellentPerfomence ..far better then original song

  • @sathyasharvani
    @sathyasharvani Před 6 lety +903

    ❤😍😍❤
    Poolane kunukeyamantaa Tanuvachchenanta tanuvachchenanta
    Poolane kunukeyamanta Tanuvachchenanta tanuvachchenanta
    Hey i ante mari nennanu ardham
    Telusoi ninna monna
    Are i antey ika taananu shabdamu
    Eda chebuntunte vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanu vachchenanta tanu vachchenanta
    Poolane kunukeyamanta
    Tanuvachchenanta tanuvachchenanta
    Asalipudu nee kanna ghanudu lokaana
    Kanabadu naa manishai
    adhi jaragadhani ila adugu veysinaa Ninu
    valachina manasai
    Pratikshanamu kshanamu nee Anuvu
    anuvulanu kalagannadi naa i
    Inni kalala phalitamuna kalasinaavu
    Nuvvu teeyati ee nijamai
    Naa cheytini veedani geeta nuvai
    Naa ghonthu ni verani pearu nuvai
    Tadi pedavulu talukavanaa
    Navvunavanaa
    enta madhuram
    Poolane kunukeyamantaa
    Tanu vachchenanta
    tanu vachchenanta
    Hey ai antey mari neynanu ardham
    Telusoy ninna monnaa
    Are ai antey ika taananu shabdamu
    Eda chebuntuntey vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanuvachchenanta tanuvachchenanta
    Neeralle jaareyvaadey naakosam
    Oka vodayyaadaa
    Needantu choodanivaade Naney
    daachina meydayyaadaa
    Naalona undey veyroka nanne Naake choopinchindaa
    Naa raati gundeni taakutu Shilpam laagaa maarcheysinda
    Yugamula kainaa maganiga veenne
    Pogadaali antoo undi naalo manasivvaale
    Prati udayaana tana vadanaanne
    Nayanamu chooseylaga Varameydainaa
    kaavaale
    Poolane kunukeyamanta
    Tanuvachchenanta tanuvachchenanta
    Hey i antey mari neynanu ardham
    Telusoi ninna monna
    Are ai antey ika taananu shabdamu
    Eda chebuntunte vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanu vachchenanta tanu vachchenanta
    Poolane kunukeyamanta
    Tanu vachchenanta tanu vachchenanta..

  • @jeevanbhattu262
    @jeevanbhattu262 Před 5 lety +73

    Oka manchi feel unna Song..
    Rehman niku tirugu ledu👌

  • @saiprasanna5935
    @saiprasanna5935 Před měsícem +41

    Is there any one 👂 in 2024

  • @abhinayanakirikanti5994
    @abhinayanakirikanti5994 Před 2 lety +51

    This is one of the most most preferred song for listening and singing for me don't why whenever I think of listening songs this is the song firstly which I get in my mind. This is a such a beautiful song 🎵🎵 and I do love this movie too... 🥰

  • @swaroopadyarangula7052
    @swaroopadyarangula7052 Před 5 lety +181

    Oscar winner ARREHMAN sir composition no words really good song ARREHMAN sir fans oka like vesukondi

  • @nandu1595
    @nandu1595 Před 4 lety +113

    Ananth Sriram.... hats off... Never have AR's telugu versions sounded so melodious.

    • @aadhuu
      @aadhuu Před 4 měsíci

      🤡🤡🤡🤡🤡🤡🤡🤡

  • @soultraveller8208
    @soultraveller8208 Před 2 lety +124

    Not only this song, I love this movie 💓💓masterpiece 😘😘😘

  • @gudapativenkateswararao1198

    Best dubbing song from Tamil with beautiful lirics

  • @surendrasingothu7121
    @surendrasingothu7121 Před 3 lety +714

    I superhit movie annavaru like cheyyandi

  • @chkirankumar5379
    @chkirankumar5379 Před 4 lety +1062

    ఎమ్ తీసినవ్ రా బాబు ఈ సాంగ్ మాత్రం
    ఆ పాట
    ఆ విజువల్స్
    ఆ లొకేషన్స్
    DOP
    కలర్స్
    ఎన్ని సార్లు చూసిన ఇంకోసారి చూడాలి అనిపిస్తుంది ఈ పాట
    2019 Oct

  • @goutham1023
    @goutham1023 Před 2 lety +16

    Sare Ga ma pa Akhil And Shrithika Performance chusi vachinavallu attendence please..!!

  • @narayanarao5615
    @narayanarao5615 Před 10 měsíci +24

    No words to say about this song
    Music AWESOME
    lyrics AWESOME
    location AWESOME
    costumes AWESOME........

  • @shashikumar-mt3vo
    @shashikumar-mt3vo Před 8 lety +726

    ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన ఒక మంచి పాట, పది కాలాలు మదిలో వుండే పాట ..............పూలనే ...........

  • @MahiSiripurapu
    @MahiSiripurapu Před měsícem +34

    Any one 2024. ???

  • @anuradhadakua1210
    @anuradhadakua1210 Před rokem +171

    Being a Hindi speaking person and living in Andhra Pradesh , I loved the Telugu version when compared with other languages even better than the original Tamil version.

    • @Amal.raj_
      @Amal.raj_ Před rokem +17

      Nice joke tamil version lyrics and voices are soulful

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 Před rokem +14

      @@Amal.raj_ Tamil also sung by same singers. Lyrics are 95% same bro only languages got changed.

    • @anuradhadakua1210
      @anuradhadakua1210 Před rokem +28

      @@Amal.raj_ It's not a joke. U felt Tamil version soulful . I found Telugu version soulful since I don't understand Tamil. Different people with different choices 🙂

    • @smileplease0808
      @smileplease0808 Před rokem +1

      Funny fact 😂😂😂

    • @chenchalapunaresh9569
      @chenchalapunaresh9569 Před rokem +1

      ​@@shivakumarvanugu3860 qq😢

  • @ancjackff4506
    @ancjackff4506 Před 3 lety +1303

    That is the beauty of language telugu

  • @BhuvanRikka
    @BhuvanRikka Před 2 lety +608

    Who would have guessed that this song was shot in Kodaikanal. I recently visited Kodai and heard from the guide that director Shankar took that land for lease for 6 months and grew those beautiful flowers. Dedication level 🔥

  • @musicophile4342
    @musicophile4342 Před 2 lety +15

    Who are watching after Zee performance by Akhil and Shruthika song performance.. Like Here🤩👍

  • @Eswar78687
    @Eswar78687 Před 2 lety +22

    All time fav song for all generations ❤️

  • @venkatsagar3985
    @venkatsagar3985 Před 4 lety +321

    Vikram body and style nacchiravaaru oka like cheyyandi

  • @saibabasaibaba4391
    @saibabasaibaba4391 Před 5 lety +1343

    Who is lstng these song in 2019 💖💖💖💖

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 Před rokem +118

    This song very nice to listen in TELUGU than other Languages......Kudos to ANANTH SRIRAM garu for SUPERB Lyrics 👍👏🙂

    • @captainbrabhaharan5529
      @captainbrabhaharan5529 Před rokem

      Dai loosu ithu Tamil song da

    • @Manishi759
      @Manishi759 Před 10 měsíci +5

      This is telugu song.

    • @captainbrabhaharan5529
      @captainbrabhaharan5529 Před 10 měsíci

      ​@@Manishi759Orama poda vendruu Ithu Tamil song Tha but Telugula dub panirukanga.Udane vandhravendiyathu oomprathuku punda

    • @priyankamanoj8990
      @priyankamanoj8990 Před 10 měsíci +1

      @@captainbrabhaharan5529 already other languages nu mention pannanga. avangalaku telugu puduchiruku

    • @CharanSaiAnnam
      @CharanSaiAnnam Před 8 měsíci

      you are wrong because you dont know other languages right?

  • @RaviKumar-ho6mx
    @RaviKumar-ho6mx Před rokem +9

    Amazing choreography amazing visuals

  • @keerthivisions5830
    @keerthivisions5830 Před 3 lety +612

    Ee song 2020 lo chuse valu like vesukondi🤟

  • @Beardguy786
    @Beardguy786 Před 2 lety +65

    Shreya Ghoshal is truly a Gem.. 🔥❤️

  • @user-ke2ze7ho2j
    @user-ke2ze7ho2j Před rokem +31

    Its 2022 almost gone
    How many times u listen this ♥️🙌

  • @MaxxyJOD-yf6ro
    @MaxxyJOD-yf6ro Před měsícem +7

    2024 lo veney vallu like cheyandi

  • @harshabellamkonda4706
    @harshabellamkonda4706 Před 3 lety +258

    2021 chuse valu like vesukondi🔥🥳👇😛😋🥺

  • @dkwaria3273
    @dkwaria3273 Před 5 lety +215

    Both Tamil and Telugu is superb👍👍

    • @aadil6027
      @aadil6027 Před 5 lety +2

      same singers of tamil

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Před rokem

      @@mmmadasamy6898 Oh fu k off.
      Tamil sounds disgu sting. Telugu always is sweeter than Tamilam.

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Před rokem +5

    What is highest in the song.. Every thing....... Location, lyric, choreography, music, action, movements, picturisation...... The credit goes all crew n cast.

  • @321sundar
    @321sundar Před 2 lety +13

    Akhil and Shruthika 💐

  • @vidyasagar5844
    @vidyasagar5844 Před 3 lety +796

    Just to make this song, they spent 3 months and 3.5 crores.. Look at the beauty

  • @shalusoni46
    @shalusoni46 Před 5 lety +857

    I have heard this song in hindi ,tamil and telugu.. though I am north indian but I liked telugu version most💓❤

  • @ravichoudhary7176
    @ravichoudhary7176 Před 10 měsíci +24

    No music director can replace rahaman sir ❤😍

  • @chantimane3116
    @chantimane3116 Před 2 lety +7

    Wt a visual Wonder (world) by Sankar jee..
    Great telugu lyrics by Ananth Shri Raam...
    Indian koyal Shreya Ghoshal....
    You did a fantastic job...

  • @miranmahmud193
    @miranmahmud193 Před 3 lety +59

    Listening from Bangladesh! Don't understand a single word but really love this song. Great work by A.R.Rahman Sir. 🖤

  • @sinuvelangattucherry
    @sinuvelangattucherry Před 4 lety +57

    In the three languages A R has only one selection for a Female singer.... None other than Shreyaji....... Waiting for the new songs of AR and Shreyaji

  • @dorankulabharath
    @dorankulabharath Před rokem +4

    అద్భుతమైన పాట. అద్భుతమైన గాత్రం శ్రేయ ఘోషల్+

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 Před rokem +6

    Nicely Sung by Haricharan & Shreya Ghoshal 👏👍🙂

  • @anishkumar-ky9dq
    @anishkumar-ky9dq Před 3 lety +165

    The best part of the song is mesmerising places with peaceful voice and amazing talent actors 🥰🥰 lots of love for vikram sir 😍

  • @siddhardh555
    @siddhardh555 Před 4 lety +44

    Shreya Ghosal and haricharan singing, Ar rehman music, Shankar picturization, highlight locations em song Abba love it very much😍❤️

  • @rameshgunda4334
    @rameshgunda4334 Před rokem +56

    Classical with western flavor 👌 👍 😍

  • @lokeshkumar-hf9su
    @lokeshkumar-hf9su Před 11 měsíci +4

    A R Rahman really deserves a big award for this song

  • @NennalRockers
    @NennalRockers Před 4 lety +246

    2019 lo ee song vinee vaallu like cheyyandi

  • @shauzabnashyaan
    @shauzabnashyaan Před 3 lety +194

    Such a great talent Shreya Ghoshal has! I mean she sung this song both in this language and hindi.

  • @ps-rd5fo
    @ps-rd5fo Před 2 měsíci +12

    Listening in 2024 👍

  • @MBR12345
    @MBR12345 Před 2 lety +9

    who's listening this song after S factor performance in ZEE srgmp by సృతిక & అఖిల్.

  • @narasimhabv5355
    @narasimhabv5355 Před 9 lety +89

    1:30 am ... its drizzling .. on the terrace ...with the song in head phones .. a heaven ..thanks rehman

    • @debapriyoghosh5017
      @debapriyoghosh5017 Před 6 lety +1

      narasimha b ....Ahaaa, what a beautiful imagery you evoked with your words, and symbols....thanks:)

    • @JR-wp2pv
      @JR-wp2pv Před 6 lety +1

      Debapriyo Ghosh exactly....I was imagining while reading this comment..heaven it is😊😊

    • @heavenboundsonliibaan52
      @heavenboundsonliibaan52 Před 6 lety

      Even I Do That sometimes its awsome Thank You God

  • @saisumachinnuyadlapalli9479

    Nijamga chala chala bagundi and lyrics super bbbbbb ever green song song nachena vallu like kotadhi

  • @kirankeys326
    @kirankeys326 Před 2 lety +8

    Akhil and shurthika 😍🥰 what aa voice

  • @alizaykhan5232
    @alizaykhan5232 Před 2 lety +6

    Masterpiece ❤️

  • @AkhilAkhil-kh9xw
    @AkhilAkhil-kh9xw Před 5 lety +142

    Sherya goshal cute voice queen of singer👌👑

  • @maruthi307
    @maruthi307 Před 8 lety +565

    Ananth Sriram is the hero of this song!!! Just can't take my ears out of those lyrics...and of course the language is such #TELUGU.... saraina padhathilo vadithe maa bhasha antha teeyani bhasha ledu!!!

  • @missgodavari3781
    @missgodavari3781 Před 2 lety +50

    Who is coming after sarigamapa listening like...☺️😘😘

  • @Ekniranjan981
    @Ekniranjan981 Před měsícem +3

    Every frame itself a masterpiece painting

  • @saikumar_bisai_volgs2709
    @saikumar_bisai_volgs2709 Před 3 lety +406

    Haricharan and Shreya Ghosal sang it so well👌👌👌👌👌

  • @laxminadirige1324
    @laxminadirige1324 Před 5 lety +39

    Awesome combination of ar rehman shankar amy jackson vikram shreya i love all of you 😍😚😙😙

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 Před 2 lety +2

    What a wonderful lyrics hats up to anantha Sriram Garu

  • @saraswathibarremukala3002
    @saraswathibarremukala3002 Před 6 měsíci +4

    Such a peaceful song❤❤❤

  • @sunitamodukuru331
    @sunitamodukuru331 Před 4 lety +23

    Awesome music.....superb shreya ghoshal voice...lovely song😍😍

  • @bankapallisrinu641
    @bankapallisrinu641 Před 2 lety +34

    Favourite song annavallu Oka like vesukondi 😊😊

  • @g.bhanuprakash33
    @g.bhanuprakash33 Před 4 měsíci +3

    1B views deserving song

  • @umamaheshpurru7797
    @umamaheshpurru7797 Před rokem +3

    💖💕Shreya Ghoshal voice👌

  • @maheshreddy.a1008
    @maheshreddy.a1008 Před 3 lety +66

    A R rehman music is another level🔥

  • @nagendraboggarapu9166
    @nagendraboggarapu9166 Před 5 lety +160

    Ar rehman really u r fantastic, especially the water drop sound at 3:24 awesome....

  • @srijasri1866
    @srijasri1866 Před 2 lety +1

    Sheryaaa❤❤❤😍😍😘😘

  • @asktimeline6040
    @asktimeline6040 Před 2 lety

    సాహిత్యానికి ఇదే నిరాజనం no words to speak

  • @moulikarv6350
    @moulikarv6350 Před 5 lety +437


    Poolane kunukeyamanta
    thanu vachenanta thanu vachenanta Poolane kunukeyamanta
    thanu vachenanta thanu vachenanta Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai Thanu vichenanta thanu vachenanta Poolane kunukeyamanata thanu vachenanta thanu vachenanta
    Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta
    Asalipudu nee kanna ghanudu lokana kanabaduna manishai
    Adi jaragadani neelam aduguvesina ninu valachina manasai
    Prathi kshanamu kshanamu nee anuvu anauvulanu kalagannadi naa eye
    Inni kalala falithamuna kalsinavu nuvvu theeyati ee nijamai
    Naa chethini vedani nee thanuvai Naa gonthuni verani peru nuvvai
    Thadi pedhavula thalukavana navvu-navvana entha madhuram Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta
    Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna
    Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai
    Thanu vichenanta thanu vachenanta
    Neeralle jaarevade naakosam oka odayyada Needantu choodanivade nanne daachina medayyada Nalone unde veroka nanne naake choopinchinda Naa raathi gundenu thaakuthu shilpam laaga maarchesinda Yugamulakaina maganiga veenne pogadali antu undhi naalo manasivvale Prathi udayana thana vadananne nayanamu chooselaaga varamedaina kaavale Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai Thanuvu-vichenanta thanu vachenanta Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta

  • @prayasthakuri9148
    @prayasthakuri9148 Před 3 lety +810

    After 6 years never get old

  • @emmadisaidulu2810
    @emmadisaidulu2810 Před rokem +3

    Without a single English word what a lyrics, written by Sriram ..ila song compose cheyalante one only ar & shanker hats off to them..Without a doubt shanker was taken care each and every craft in his film next level as per my opinion he is south Indian no1 director ...

  • @prasadnaga1614
    @prasadnaga1614 Před rokem +1

    Excellent render by Anatsriram.Its like direct song in telugu. What a great talented lyricist .

  • @CD-91
    @CD-91 Před 5 lety +129

    No can beat Shankar in making songs with creativity

  • @nareshkumarthirukovela2524
    @nareshkumarthirukovela2524 Před 5 lety +52

    Sriyaghoshal... Humming Wow....

  • @alwinshah2209
    @alwinshah2209 Před 2 lety +15

    Everybody is talking about Shreya Ghoshal voice but nobody notice the Amy Jackson's mesmerizing beauty that putting grace into this video ❤️

  • @rmahalakshmi4105
    @rmahalakshmi4105 Před 2 lety +4

    I love this song ❤️❤️❤️

  • @pradeep2662
    @pradeep2662 Před 3 lety +35

    perfect. No flaws in the audio. Enni sarlu vinna refreshing ga undi.

  • @Bujjicdf123456aa
    @Bujjicdf123456aa Před 7 lety +322

    Vikram's becoming young day by day super charming hero

  • @jamigeethasri4000
    @jamigeethasri4000 Před rokem +1

    Super songgg.. ❤️😍

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles Před 2 lety

    My favourite song oka 10,000 times chusuntanu...inka chustune unnanu chustune untaanu...❤️ U my dram girl 😔💃😔 2022

  • @ravulakrishna8800
    @ravulakrishna8800 Před 4 lety +88

    Vikram acting ki entha likes kottina thakuve super awesome actor