Inverters in Summer: ఇన్వర్టర్లు దీర్ఘకాలం మన్నాలంటే ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు | BBC Telugu
Vložit
- čas přidán 17. 05. 2022
- వేసవిలో కరెంట్ కోతల నుంచి ఉపశమనం అందించే ఇన్వర్టర్ల వాడకం పెరుగుతోంది. మీ ఇంటి అవసరాలకు తగిన విధంగా ఎలాంటి ఇన్వర్టర్లు ఎంచుకోవాలి? దీర్ఘకాలికం ఇన్వర్టర్లు మన్నాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
#Inverter #PowerCuts #Summer
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
వేసవికాలం ముగింపులో చెబుతున్నారు. ఏమయినప్పటికీ మంచి విషయాలు చెప్పారు.
మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్ కానీ ఆంధ్రప్రదేశ్ లో కాలంతో పనిలేదు. ఆల్వేస్ పవర్ కట్ 😂
AP వాళ్ళ గురించి చెప్పారు.. ఎందుకంటే అక్కడ summer అయినా వింటర్ అయినా ఒకటే
సూటిగా... సుత్తి లేకుండా... super
Inverter cost అయితే చెప్పారు కానీ ఎంత capacity వున్నది కొనుక్కోవాలి అయితే చెప్పలేదు....
That lady looks very beautiful
😂
Jagan anna Daya valla 18000 appu chesi mari inverter konnnanu.jai jagan
Avuna anna evvaleda
Inverter dealer bagundhi 🙂😉
అట్లుంటాధి మా గగన్ తోటి
Background pelli music 🎵🎶 baagundi
Valuable information and Thanks to all
Thanks for your information
Useful info
B అంటే బేకర్ B అంటే బేవర్స్ C అంటే ఛానల్ BBC ఫుల్ ఫామ్ 😂😂
Ma telangana lo avasarame ledu .maku power problem ledu .power podu.24/7 power on
Good information 👌
Good video
Amaron and luminous best ...
400 w ఇన్వర్టర్ కి ఎంత కెపాసిటీ బ్యాటరీ పెట్టాలి 90 పవర్ బ్యాటరీ ఒకటి ఉంది దీనికి పార్లర్ గా 90 బ్యాటరీ కలపవచ్చా
Good video 😊
సరి పోలేను మరిన్ని విషయాలు కావాలి
All basic knowledge, everyone knowns the stuff they are taking about
1:14 highest profitable business, ma sheam dhayavalla
Jagan, Babu vunnathakalam Power elago vundadu.summer,monsoon, winter any season power cut in AP.
మాది తెలంగాణ మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు కరెంట్ పోదు
Adhi apudu ippudu kadhu bro
ఫ్రిడ్జ్...హీటర్ ఏసీ ల కనెక్షన్ వేరు గ ఉంటే బ్యాటరీ బాగుంటుంది...
Water fulga ne poyali but caps nundi bitki ravodhu..he is saying false message
Ma intlo vundhi
Amaron wiste
E video shop vallaki publishity istunnatlundhi
Distrubuter address?
CBN unpadu megulu vidyat present no vidyut
Papam ah papa ki fridge door open chesey daaniki energy kaavali... 😂😂😂
Paint thinner vesamu distle water veyaledhu ippudu amavuthadhi sir 😔
Paint thinner anedi spirit and flammable, distilled water anedi acid non flammable, rendu veru veru liquids, battery damage avutundi, better thinner twaraga tisesi distilled water veyandi
Telangana better in corent....
వైజాగ్ లో షాప్ ఎక్కడ మాకు ఇంవేటర్ కావాలి
ఇది ఓక paid ఆర్టికల్ లా ఉంది,BBC level కి ఈ న్యూస్ తగదు
టీవీ లను బ్యాటరీ మీద రన్ చేయకండి
టివి లో డిస్ప్లే ఇష్యూస్ వస్తాయి సరిగా లోడ్ సరిపోక....పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న.
You mistaken or misguided, in inverter current stabilisation will be there , no current fluctuations,
Figure bagundi
Bbc elanty gathi pattindhenti sami
కరెంట్ బిల్లు అదనంగా ఎంత రావచ్చు?
Incomplete information.
Érf gh gd
Sodi
Love you❤ all💜ᗷTS⟭⟬💜 from Andhra💜ᗷTS⟭⟬💜 Pradesh guntur🔥🔥
💜💜💜