Gold Making, Wastage Charges: బంగారంలో తరుగు ఎలా లెక్కిస్తారు? ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది-BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2022
  • 10 గ్రాముల బంగారంతో నగ తయారు చేయించాలని అనుకున్నప్పుడు, అందులో తరుగు నిజంగా ఎంత పోతుందో మీకు తెలుసా? మీరిచ్చే 50 వేల రూపాయల బంగారానికి, నగ రూపంలో మీ చేతికి వచ్చింది ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?
    #GoldMaking #916KDM #Jewellery
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 360

  • @mypastdiaries
    @mypastdiaries Před 2 lety +339

    ఇదే ఇన్ఫర్మేషన్ ని మన వేరే తెలుగు టీవీ న్యూస్ వారు చెప్పాలనుకుంటే "తరుగు తరుగు తరుగు.. కాసింత బంగారం కొనలనే సగటు మధ్యతరగతి కుటుంబానికి అందని ద్రాక్షల చేస్తున్న ఈ తరుగు.. అసలు ఈ తరుగు ఎలా లెక్కిస్తారు..బ్రేక్ తరవాత చూడండి ... 🫡🫡🫡🫡🫡 దండం రా సామి మీకు 🙏

  • @user-hj7lv5nf6p
    @user-hj7lv5nf6p Před 2 lety +142

    ఖచ్చితంగా ఈ లెక్క వర్తించదు..
    తరుగు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు,ఆ తరుగు లెక్క వేరు వేరు ఆభరణానికి వేరు వేరుగా వాళ్లే నిర్ణయిస్తారు..!
    కొనుగోలుదారు,తయారీదారుకు ఉన్న పరిచయం (Relationship) కూడా ఈ తరుగు లెక్కల్లో తేడా తెప్పిస్తుంది...
    ఏ ఇద్దరు స్వర్ణకారులు లేదా ఆభరణాల దుకాణాల వాళ్లు ఒక్క వస్తువుకు ఒకే విధమైన తరుగును లెక్కించరు...
    తరుగు పేరుతో బంగారు వ్యాపారులు ప్రజలను దోచేస్తున్నారు..!
    4గ్రా ఆభరణానికి కూడా 600-800మి.గ్రా తరుగును తీసుకున్న వారిని కూడ నేను చూసాను వీటికి తోడు మజూరి అధనం...!
    తరుగు విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట నియమాలను నిర్దేశించవలసిన అవసరం ఉంది...!

    • @nagavarirakesh5997
      @nagavarirakesh5997 Před 2 lety +7

      Itam thaggatu tarugu untadhi
      Meaning..antha chettuku antha gali
      Kastam viluva telikunda matladaku

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p Před 2 lety +11

      @@nagavarirakesh5997
      Koncham jagratta ga matladite better..Amme vadi kastam,kone vadi kastam 2 telusu naku nenu cheppindi ade comment lo okko daniki tarugu okkola untundi alage oke vastuviki 2 places lo oke tarugu undadu ani..
      Telisina vallaki okala,teliyani vallaki Marola tarugu these vallu unnaru,na anubavam nenu cheppa avadi kastam viluva teliyani vadini kadu mind it..

    • @Kk-gh9mj
      @Kk-gh9mj Před 2 lety +6

      correct chepparu sir 8gms cheppiste 1 gm tiskunnaru tarugu maku

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 Před 2 lety +18

      మీరు అన్నట్లు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పర్సెంట్ నిర్ణయిస్తే బాగుంటుంది.ఎందుకంటే నేను ఇలా చాలా సార్లు మోసపోయాను.రీసెంట్ గా 50g నేక్ లేల్స్ కు 4 గ్రాములు తరుగు వేసేసారు.అంటే తరుగు రేటు 20 వేలు దాటింది కదా.అది పక్కన పెడితే ఇంకొక ఆచార 916 బంగారం వద్దు అండి మెత్తగా ఉంటుంది మీకు రాగి కలిపి చేయిస్తాను గట్టిగా ఉంటుంది అని చేయించాడు.మొదటిలో బాగానే ఉండేది కొన్ని రోజుల తర్వాత అది బాంగరం చైను లాగా లేదు అస్సలు.టెస్టింగ్ చేయిస్తే 16%ఉంది మనం 22% గోల్డ్ ఇస్తే ఈయన 16%ఇచ్చాడు.అతన్ని గట్టిగా అడిగితే ఏదేదో కారణాలు చెపుతున్నాడు.అందరు ఇలా చెయ్యరు కానీ కొంత మంది.ఇప్పుడు గవర్నమెంట్ హాల్ మార్క్ తప్పని సరి చేసింది.అలాగే తరుగు %కూడా నిర్ణయిస్తే బాగుంటుంది...

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p Před 2 lety +7

      @@hemanthacharyulumbhemantha8891
      ఖచ్చితంగా ప్రభుత్వం తరుగు విషయంలో కూడ నియమాలు విధించాలి..
      బంగారం విషయంలో తరుగు లెక్కలు అనేవి కొనుగోలుదారులను చాలా మందిని మోసగించే విషయం..!

  • @kechi_kechi
    @kechi_kechi Před 2 lety +68

    ఇండియాలో గోల్డ్ కొన్నా, అమ్మినా కస్టమర్ కే loss

    • @nanajipallela9788
      @nanajipallela9788 Před 2 lety +3

      అయితే మీకు గోల్డ్ గురించి ఏమి తెలియదు అని అర్ధం అయ్యింది

    • @krishnaveni3691
      @krishnaveni3691 Před 2 lety +2

      Marekkada konamantaru

    • @sravankotagiri4356
      @sravankotagiri4356 Před 2 lety +3

      కొనకు ఎవ్వడు కొనమన్నడు

    • @nanajipallela9788
      @nanajipallela9788 Před 2 lety

      @@krishnaveni3691 vadiki em theliyadu andi eppudaina bamgaaram konevadu ala matladadu

    • @krishnaveni3691
      @krishnaveni3691 Před 2 lety

      @@nanajipallela9788 anduke adiga🤣🤣

  • @srinivasarao905
    @srinivasarao905 Před 9 měsíci +14

    బంగారం తయారీకి అసలు తరుగే వుండదు...మజురి ( మేకింగ్ ఛార్జ్) వుంటుంది.
    మనం 10 Gms ఇస్తే దానికి 0.8 పర్సెంట్ Kdm కలుపుతారు అప్పుడు అది 10.8 Grams ( 91.6 KDM) అవుతుంది.
    మొదటి 10 Gms - 100 % బంగారం.
    నగ తయారీ తరువాత -10.8 Gms ( 91.6 % బంగారం).
    ఇది లెక్క ...మీరు సరిగా అడగకపోతే సరిగా ఎవరు చెప్పరు

    • @MyCollectionz
      @MyCollectionz Před 9 měsíci +2

      Mari cutting moulding stoning polishing pressing palces lo gold magnet laga ralindi thirigi vachi ornament ki athukuntada?

    • @sureshchepena1
      @sureshchepena1 Před 8 měsíci

      Bro nenu 22k bangaram 10 g iste shop vadu 6000 making chrges cheppadu

  • @ajayview7679
    @ajayview7679 Před 2 lety +71

    నేను స్వర్ణకారుడిని..... తరుగు అనేది వస్తువుని పట్టి .. లేదా ఆ నగ చేతని పట్టి ఉంటుంది, కొన్ని పూర్తిగా చేతితో చేయాల్సి ఉంటుంది , కొన్ని మిషన్ తో చేయాల్సి ఉంటుంది. లేదా రెంటితో చేయాల్సి ఉంటుంది. కొన్ని నగలు ఈజీగా ఐపోతాయి. కొన్ని రోజులు రోజులు పడతాయి. కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే. తరుగు విష్యంలో ఇంతే తీసుకోవాలి అన్ని కొలమానం ఏమి ఉండదు బంగారంలో వస్తువు వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది.

    • @gemini3584
      @gemini3584 Před 2 lety +15

      మీరు తీసిన వెస్ట్ నీ కస్టమర్ కి తిరిగి ఇవ్వాలి కదా దాన్ని తరుగు అనే పేరుతో మీరు దోచుకుంటున్నారు

    • @ajayview7679
      @ajayview7679 Před 2 lety +2

      @@gemini3584కొంచెం వివరంగా చెప్తారా వెస్ట్ అని దేన్ని అంటున్నారో

    • @ajayview7679
      @ajayview7679 Před 2 lety +7

      @@gemini3584 ఉదాహరణకు :- 10గ్రాములు వస్తువుకి (8%) 800 మిల్లి గ్రాములు తరుగు రూపంలో తీసుకుంటాం...! మేము తీసుకున్న తరుగు మొత్తం మాకు మిగలదు. బంగారం కరిగించినప్పుడు మెరుగు పెట్టినప్పుడు కటింగ్ చేసినప్పుడు లేదా స్టోన్స్ బిగించినప్పుడు. ఈల వివిధ రూపాల్లో సుమారు 5to600 మిల్లి గ్రాములు బయట పోతుంది. మాకు ఆ వస్తువు చేసినందుకు గాను మిగిలేది 200 మిల్లీలు.

    • @gemini3584
      @gemini3584 Před 2 lety +3

      @@ajayview7679 బయటకు పోతుంది అంటే డ్రైనేజీ లోక, మీకాళ్ళ ముందే ఉంటుంది.. కస్టమర్ ఇచ్చిన బంగారం లో మీరు ఎందుకు తరుగు తీసుకోవాలి

    • @gemini3584
      @gemini3584 Před 2 lety +1

      @@ajayview7679 తరుగు రూపంలో ఎందుకు తీసుకోవాలి,అదే మన్న మీ బర్త్ righta తీసుకుంటాం అని గట్టిగ చెప్తున్నారు..

  • @manikmobiles7465
    @manikmobiles7465 Před 2 lety +13

    ఇక్కడ మనం తెలుసుకోవసింది ఏమిటంటే వీడియో లో ఉంగరం కి లెక్క చెప్పారు... అది నిజమే. కానీ నగల విషయం లో ఒక్కొక్క వస్తువు కి ఒక్కొక్క రకంగా గా తరుగు ఉంటుంది.
    ఉదా :- ఉంగరనికి 400mg తీసుకుంటే అది మంగళ సూత్రానికి వర్తించదు. నెక్లెస్ కి 10%, హారాలు కి 14% అలా ఉంటాయి.
    నగ నీ బట్టి తరుగు మజురి ఉంటాయి.

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 Před 2 lety +1

      👍👍

    • @manikmobiles7465
      @manikmobiles7465 Před 2 lety

      @Kusuma mam please understand mg means milli grams...

    • @Motivational_facts786
      @Motivational_facts786 Před 2 lety

      @Kusuma that's not gram it's miligram 1gram =1000miligram

    • @Umamahesh27359
      @Umamahesh27359 Před 2 lety

      అది కూడా మౌల్డింగ్ రింగ్ కి చేత ని బట్టి, పనితనం బట్టి ఉంటుంది కదా సార్

    • @Umamahesh27359
      @Umamahesh27359 Před 2 lety

      @Kusuma 0.400

  • @raazkumarcom5929
    @raazkumarcom5929 Před rokem +12

    10 grams ki 0.4gram tharugu ante 4% making & wastage charges very cheap.. compare to jewellery shop, today I bought at Hyderabad swarna kanchi (20% and then 10% discount + 3% GST total 14% making charges 14000 pay chesa 1 lakh ki.. extra first time I have no idea .... 100000+15k pothe kani naku teliyakedhu.. Chennai jewellers 20%+GSt for 8 gram ring Charged for rings.

  • @mechday
    @mechday Před 2 lety +34

    Good work by bbc ,educating people nice concept

  • @arjunasakshaya9853
    @arjunasakshaya9853 Před 2 lety +25

    But in INDIA,...
    No One Sell Right Quantity and Quality... 🔥🔥🔥
    THEY ARE CHEATING MOST OF CUSTOMER....
    THANKING YOU ALL 👍👍👍👍

    • @kannekantivenkatesh5101
      @kannekantivenkatesh5101 Před 2 lety +2

      Bis mark is there to check the quality, customer has to make sure that every ornament that they purchase should have this BIS MARK

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 Před 2 lety +20

    Superb video. Please do this type of videos more and more.

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety

      హహహ నిజమే నగేష్

  • @hanumanjewellers6528
    @hanumanjewellers6528 Před rokem +1

    నేను ఒక జ్యువెలరీ Worker మీరు ఈ వి ఇంటర్వ్యూ చేసిన విధానం బాగా నచ్చింది .కానీ వాళ్ళు చెప్పింది బావుంది నేను ఏం చెప్తున్నాను అంటే ఒక వస్తువు వస్తువుకు ఒక్కోరకంగాా తరుగు ఉంటుంది . అన్నిటికీ ఇది వర్తించదు. కొన్ని వస్తువులకు తరుగు ఎక్కువగా ఉంటుంది. బీబీ న్యూస్ వారు దీన్ని గమనించగలరు.

  • @alishaik4896
    @alishaik4896 Před 2 lety +27

    10 gram ki 1 gram( okkosari design batti 8 gram ki kuda 1 gram) tharugu theestharu sir shops lo??

  • @ramrahim3797
    @ramrahim3797 Před 2 lety +2

    Manchi video gold avagahana telipinanduku bbc ki thanks

  • @rajKV76
    @rajKV76 Před 2 lety +9

    Good effort to enlighten the public about goldsmith works.

  • @mallikaindiraratna7930
    @mallikaindiraratna7930 Před 2 lety +4

    Useful information. Thank u BBC

  • @maruthipoduri7523
    @maruthipoduri7523 Před 2 lety +3

    West Godavari 8gms Ki 1gm tharugu,Next day sale cheysinna Marla 1gm tharugu,we pay 8 gms+1gm (40000+5000= 45000),Next we sale 8 gms -1gm( 40000-5000= 35000).

  • @srihariyadav784
    @srihariyadav784 Před 2 lety +19

    I took a ring of just 7.270 grams in khazana for which a wastage of 1.3 grams was taken, means I paid for 8.570 grams but received 7.270 gold.
    It will be better if these wastage reduced to a standard of 6 to 9%

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před rokem +6

      There is no Tarugu at all....pedda branded shops like Chandana brothers n Lalita n Malabar etc shops anni malli aa bangaru pottu ni collect chesi bnagaram migilichukumtaru...mottanii ki ido pedda mosagalla dandha...pedda mosam ayina manam kontunnamante ...mana bharatha stree lu n bangaram kavalalu...kabatti.

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 Před 10 měsíci

      Showroom kadandi a matram tarugu untadi
      Vala maintainance ke avtadi
      Mari amattam wastage leku da ela chepandi

  • @churchofchristdubai9071
    @churchofchristdubai9071 Před 2 lety +1

    200 లేదా 400 తరుగు బానే ఉంది కానీ మీరు రాగి కలుపుతున్నారు కధా 9.600 ఏంటి
    గల్ఫ్ లో నో తరుగు మెరుగు సూపర్

  • @geethak1327
    @geethak1327 Před 2 lety +3

    In 10g gold, if he add .84g of copper then the net should be more weight

  • @chanduchary5446
    @chanduchary5446 Před 2 lety +6

    పెద్ద పెద్ద షోరూం వాళ్లు డబ్బులు ఊరికే రావు...అంటూ...కొన్ని కోట్ల పెట్టుబడులు పెడుతూ,ప్రభుత్వాలకి వేయిలకోట్లు టక్స్లు ఇగ్గుడుతుంటే....చిన్న చిన్న స్వర్ణకారుల మీద పడతారు....తరుగు అనేది వస్తువు చేసినందుకు ఇచ్చేది...బారాబర్ తీసుకుంటారు

  • @manikantamani3743
    @manikantamani3743 Před 2 lety +2

    Corporate system chala cheta ga undi food safety mida video cheyi

  • @freethinker6006
    @freethinker6006 Před 2 lety +1

    Usefull information thank you BBC.

  • @satyakumar3128
    @satyakumar3128 Před 2 lety +3

    Super Andi good information shared more over proud to see you mavaya garu in BBC News😎

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi Před 2 lety +14

    తెలిసిన వాళ్ళకి ఇచ్చినా మాకు 8 గ్రాములకి ఉంగరానికి1 గ్రాము తరుగు తీసారు. అంటే 14%. బయట ఇట్లా ఉంది .

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam Před 2 lety +2

      8 grams ki 1 gram wastage ante 12.5% not 14%

    • @maheshkasula3198
      @maheshkasula3198 Před 2 lety +2

      మీకు అవగాహన కోసం ఒక విషయం చెబుతాను. మనం ఒక రైలు లో ప్రయాణించాలంటే జనరల్ టికెట్. స్లీపర్ కోచ్. 2 టైర్. త్రీటైర్ ఏసీ ఒకే ట్రైన్ రకరకాల ధరలు నిర్ణయిస్తారు. కానీ మీరు జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో ప్రయాణించే లేరు కదా ఏసీ కావాలంటే ఎక్కువ ధర పెట్టాల్సిందే కదా. మీరు చేపించుకున్న ఉంగరం కూడా మోడల్ బంగారం నాణ్యత నీ బట్టి తరుగు నిర్ణయిస్తారు.

    • @harasrinivas.jasthi
      @harasrinivas.jasthi Před 2 lety +1

      @@maheshkasula3198 అంటే దీనర్ధం BBC అవగాహన లేమితో wrong information జనాలకు ఇచ్చాడు. అంతేగా!

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam Před 2 lety

      @Kusuma 1 Gram ÷ 8 Gram × 100 = 12.5%

    • @brahmajisha2931
      @brahmajisha2931 Před 2 lety +5

      తెలిసిన వారే బాగా ఎక్కువ మోసం చేస్తారు

  • @rajeshdarla5608
    @rajeshdarla5608 Před 2 lety +5

    A okka vyapararstudu vaallu amme vatilo labanni chepparu manam kuda aalochincham,20000 petti pattu cheera kontam ,daani asalu dhara entha ante cheppa lemu return value emo teliyadhu,99% kone anni vastuvula gurinchi manaku avagahana vundadhu,kaani gold gurinchi baaga telisinatte chala mandhi salahalu istaru,konni years goldsmith daggara vuntene gold meedha avagahana vastundhi,idhi ayye pani kadhu,gold r land nammakamyna vaari dwarane konali ani abhiprayam

  • @durgaprasad5576
    @durgaprasad5576 Před 2 lety +2

    అసలు ఈ తరుగులు‌ మజూరీలు అనవసరం. బంగారం బంగారంలా కొనుక్కొని‌ దాచుకోవడం మంచిది.

  • @seetaramaraju7396
    @seetaramaraju7396 Před 2 lety +9

    I regularly watch ur videos. Love u BBC. U are doing videos on realtime knowledge/awareness required for public.

  • @AnilKumar-cj6kq
    @AnilKumar-cj6kq Před rokem +2

    Best explanation
    BBC is always the best

  • @renukaeluri
    @renukaeluri Před rokem +2

    అందరికీ నమస్కారం..
    మీకు చెప్పేవాళ్ళు ..న్యూస్ ఛానల్ అని అలా చెప్పారు..
    నిజానికి తులానికి(11.6గ్రాములు) 1గ్రాము లేదా అంత కంటే ఎక్కువ తీసుకుంటారు..ఇంకా పెద్ద ఆభరణాలు ఐతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 Před 2 lety +4

    800 Mg to 1000 Mg tharugu teesukuntunnaru ma daggara. Antey thulam bangaraniki 2000 rupees extra teesukuntunnaru. Enni thulalu teesukuntey anni 2000s labham annamata.

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 Před 2 lety +1

    Very good information ❤️🙏

  • @dileepmulleti
    @dileepmulleti Před 2 lety +26

    జయహో స్వర్ణకారులారా 🙏👏🙌

  • @manisandeepkanamarlapudi5059

    This information may not be correct. Actual truth is like the following - if the item weight is between 5-8gms or lesser they charger min of 15% as wastage or what ever the name it is and if the item weight is >8 gms the standard deduction is 10%. And these calculations only applicable to traditional business people. But if you went to medium to big showrooms, these percentages will be more. All these are for plain gold items with some basic designs. If you go for stone items it will be much more high..

    • @gemini3584
      @gemini3584 Před 2 lety +1

      How long this cheating in the name of తరుగు continued

    • @Motivational_facts786
      @Motivational_facts786 Před 2 lety

      No bro it depends on the design and weight of the gold eg:suppose you take 10 gram necklace they will charge you around 12•\• which is around 1.2gram but if you take bangles of 10gram of simple Design it charge will 8-9 percent

    • @darlamanohar4029
      @darlamanohar4029 Před rokem

      Everything is based on what type of item you are selected some items needs more fine finishing that items will cost more wastage even though they are at low weight.

  • @a-ztechveera4204
    @a-ztechveera4204 Před 2 lety +17

    ఇవన్ని మాకి తెలివ్ మేం గుండు మామ దగ్గరికే పోతం..
    డబ్బులు ఊరికే రావ్ 😂😂😂😂

  • @mysteryGuySaysHi
    @mysteryGuySaysHi Před rokem

    .... Inta talented ga unnavu God gifted child anukunta...

  • @MyCollectionz
    @MyCollectionz Před 2 lety +12

    Proud to be a goldsmith

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před rokem +3

      Tarugu antu bangaranni dobbeyadam correct Ena saaru

    • @naveenkumarswamireddy1441
      @naveenkumarswamireddy1441 Před rokem

      @@swaroopareddy167 correct ga adigaru

    • @MyCollectionz
      @MyCollectionz Před 9 měsíci

      ​​​@@swaroopareddy167 epudu miru oka bed tayaru cheyadaniki oka carpenter vadda tiskapotaru . Athanu kooda tarugu thiskuntadu. Kani adhi miku value anipinchadu. Becz adhi chekka pottu. Alagey ekada kooda taru gu anedhi elago pothadi mould cut stoning heating soldering time la .... Poina tarugu mem tarwata ma sonta filter cheso Leda udicho thiskuntamu... Adhi nyayamey kada. Memu tarugu chepindanikantey ekkuva thiskodam ledu kada. Dheni dobbadam ani anadam correct kadu. Aina oka ornament tayaru cheyali antey okka vyakthi tho kadu. Multiple vala vadaku vellali.valu akkada chekke tapudu povachu ....vadini memu kooda adgalemu. Miku corporate majuri jewellers vadaki pothey anni add chesi asalaina rate thechi vat tax cgst sgst tarugu anni leka katti munchutadu ....adhi real dobbadam antey

  • @santhoshguptha9795
    @santhoshguptha9795 Před 2 lety

    Thank you so much bbc 🙏🙏🙏

  • @durgarao6639
    @durgarao6639 Před 2 lety +2

    Correct but in gold shops they will tell different wastage for different items like bangles one rate, neckless one rate, haram one rate..as u said for 10 gms 200 m wastage will go but shop people are telling wastage will go as per item design..which one is correct next time we can argue with them plz tell if any one knows

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 Před rokem

      2 gms ring ki kuda 0.400milligrams wastage avtadi kani miru denine percentage lo calculate chesthe 20% avtadi
      2 grams ring nunchi 7grams varaku same wastage avtadi

  • @ravitejajami6698
    @ravitejajami6698 Před 2 lety

    Wastage changes based on the product and will not be same for all

  • @viswanathreddy7126
    @viswanathreddy7126 Před rokem +1

    Proud of you BBC 👌👌👌👌👌

  • @nagupatnala1144
    @nagupatnala1144 Před 2 lety

    Chala baga chepparu

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 Před 2 lety +1

    Kani manam corporate shops velithe 13-22%wastage vuntundi, ayena viswakarmalu chesinantha kalam bagane vundi kani manam varini nammam, shops ki velli money vadilicchu kuntam, anduke chala mandi ippudu hand work cheyatam ledu papam

  • @subbareddy8280
    @subbareddy8280 Před 2 lety +9

    Famous shops lo 10 gram gold ku 2000 kadhu 9000 theesukuntadu tharugu kinda babu 😂😂 🤦🏻‍♀️

  • @Telugupole
    @Telugupole Před 2 lety +1

    miru cheppina lekka prakaram on avg per 1 lack gold product.
    4 percent mazuri and 800 million grams gold and 3 percent gst awwali so total ga 4000+4000(800milli tarugu)+3000 gst so total ga 11000 ante 89000 gold rate rawali.
    but baita shopping malls lo min to min 13% charges plus 3 percent gst charge chestharu means total 16 percent.
    miru cheppina daniki and showrooms cheppa daniki 5 percent variation wastundhi.
    idhi walla rent+advertising +staff+maintainence kosam anukowacha.
    and local shops lo aaite 13 percent making+5 to 10 percent tarugu and stone wait and all kalisi around 20 to 25 percent waste potundhi

  • @allvideos7520
    @allvideos7520 Před 3 měsíci +1

    10 గ్రాం లు ఇచ్చి 8 గ్రాం లు తీసుకుంటాం అలాగే మేకింగ్ చార్జీలు ఇస్తాం

  • @kumaran4798
    @kumaran4798 Před 2 lety +1

    Very good information...but people are charging 13 percentage

  • @bondadadileepkumar1571

    Hi viewers you gess the point ofgold weight is 10grams ,westage 0.400mgr ... But, if ring weight is 3.000grams,that westage is how much 0.120mgrs .. also worker how will eat 🥑🥝

  • @gangadhar5571
    @gangadhar5571 Před rokem +1

    Tharugutho Lalitha Jewellers perigindi. .

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety

    Good info tqs for sharing such good

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it Před 2 lety +1

    Nice information

  • @sujithsudhip4602
    @sujithsudhip4602 Před rokem

    Super chala baga cheperu

  • @fameglory......2675
    @fameglory......2675 Před 2 lety

    Nice explanation

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 Před 2 lety +1

    Very informative video. This is why i like BBC.

  • @Reddygaru1994
    @Reddygaru1994 Před rokem

    Nice information thanks

  • @gurramraju803
    @gurramraju803 Před rokem

    Thank you BBC

  • @satyanburranarayana6828

    Good information 👍 👌

  • @venkateshpulletikurthi7918

    So many peoples not intrested to do this work.....bcz Higher level jewelery owners compitision....plz save jewellery workers....😥

  • @srisadhgurubhajanalu5877

    E rojullo molding Pani avaru chepisthunaru sir? Antha plain juwelory design chepisthunnaru

  • @simhadrisimhamam3262
    @simhadrisimhamam3262 Před 2 lety +2

    100syds land for development.50 percentage builder another 50 owner.#### PureGold, development for item 90percent customer. 10percent chargers, worker/devloper/maker/manufacturers.

  • @krishnavajrala9097
    @krishnavajrala9097 Před 2 lety +12

    ఒక్కో వస్తువుకి వేరు వేరు తరుగు ఉంటుంది

  • @skgoldworks6632
    @skgoldworks6632 Před rokem

    Right infarmatioan brother

  • @likitalks3680
    @likitalks3680 Před rokem

    Super video Ganesha

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 Před 2 lety

    Good information

  • @lakshmimovva2304
    @lakshmimovva2304 Před 29 dny

    Great Info 🙏🙏🙏

  • @imamshaik4422
    @imamshaik4422 Před 9 měsíci

    ప్రపంచం మొత్తం లో. ఇచ్చిన తీసుకున్న కేవలం 2 వ్యాపారల లో ఎప్పుడు లాభామే
    1 గోల్డ్ వ్యాపారం
    2 కటింగ్ షాప్ వ్యాపారం

  • @bondadadileepkumar1571

    Your point of view is good but not possible at gold ring weight is 3.000grams it's not working

  • @garlapatiteja
    @garlapatiteja Před 2 lety +1

    no total gold lo 10 percent gold wasatge kinda tesukuntaru maa one town gold makers vellu vedio kabati a;la cheptunaru

  • @veerumatta2037
    @veerumatta2037 Před 2 lety

    The best channel

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 Před 2 lety

    Good info

  • @rkd5551
    @rkd5551 Před rokem

    Sir mi details ivagalara ikanundi mi daggara gold items cheinchukuntam please

  • @addalamutyaluachari2318

    Gud work bbc

  • @jayshankar7052
    @jayshankar7052 Před 2 lety +1

    BBC channel vallu e gold making charges & wastage video lo sarriga cheypaledu half knowledge share cheysaru

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Před rokem

    Jewellery manufacturing should be organized

  • @vinodkumar.nallamgola

    I had a doubt about wastage of gold while buying a gold ornaments.
    My doubt is when we buy an orment and pay bill including with wastage cost. Do we pay again wastage cost on old gold while we buy new gold ornament?

  • @shaa1415
    @shaa1415 Před 2 lety +1

    Lalita jeweler only honest Shop.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Před 9 měsíci +1

    Good 👍

  • @ravichandra1498
    @ravichandra1498 Před 2 lety

    Nice BBC

  • @vsubbaraopolisetty
    @vsubbaraopolisetty Před 2 lety +4

    Nellore lo 0.600 nundi 0.800 mg workers tesukuntunaru
    Mari vizag lo 2 days ku 1000/- ela sari patuko galaru Mari vari kutumbam ela gadustundi

    • @sannithkumar238
      @sannithkumar238 Před 2 lety

      Ha yes village vallaki thakuva labam

    • @Umamahesh27359
      @Umamahesh27359 Před 2 lety

      Nellore work lite weight stone work palachaga untumdi work kastsm anduke

  • @dineshkumar-nz5mk
    @dineshkumar-nz5mk Před 2 lety +1

    Good work BBC. But percentage roopam lo tarugu potundaa lekapote enta baruvaina bangaram kaina 400mg matrame potundaa. Clarity ivvagalaru

  • @mohanrao5650
    @mohanrao5650 Před 2 lety

    I love BBC

  • @narendardantoju240
    @narendardantoju240 Před 2 lety +2

    Nijaniki 24Crt gold isthe vallu 22 istharu malli making majuri antaru malli KDM ani tisukuntaru

    • @user-lf6wp6sw1e
      @user-lf6wp6sw1e Před rokem

      Nenu local shop lo gold ornaments thiskunna, adhi 22k gold ani BIS mark chesi undhi, kani na dhagara 24k rate thiskunnaru plus wastage kuda thiskunnaru. Nenu mosapoyana? Ledha adhi correct aa na? Big showroom lo kuda elane calculate chesthara?

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 Před 2 lety +1

    Chevilo puvvulu baaga pettaru. Highly valuable metals ni chala careful ga handle chestharu. Single milli gram kuda vurike vadileyaru. 400mg workers and making charge antune , additional ga ornament making charge ani velaki velu collect chestharu. Anduke government ETF ni start chesindi.

    • @kechi_kechi
      @kechi_kechi Před 2 lety

      వేసుకునే మోజు తీరేది ఎట్టా?

    • @raziyaazmath4569
      @raziyaazmath4569 Před 2 lety

      @@kechi_kechi market nindaa boledu vunnay 1gram ornaments. Gold ki yemaatram thesi povu. Save money, and enjoy.bye.

  • @shashidharachariachari1553

    10 grams gold Anni itams ki okela tharugu undadhu kadha,meeru cheppe vidhanam anni vastuvulaku varthinchadhu anna worker kuda Pani chesi brathakali kadha

  • @bitravenkababu663
    @bitravenkababu663 Před rokem

    బ్రదర్ ఈ వీడియో పెట్టిన అతను ఎవరో నాకు తెలియదు ఈ వీడియోలో మాట్లాడిన వర్కర్ ఫోన్ నంబర్ కావాలి ఎందుకంటే నాది కూడా జువెలరీ షాప్ నేను ఒక వెంకటేశ్వర స్వామి ఉంగరం చేపించాలి అంటే వర్కర్ కి 10g బంగారు 1g బంగారు ఇవ్వవలసి వస్తుంది (తరుగు) ఆయన చెప్పాడు కదా 400 మిల్లీ గ్రాముల బంగారు తరుగు తీసుకుంటామనీ, అందుకని నాకు అతని ఫోన్ నెంబర్.

  • @naveenkumarswamireddy1441

    99.9% India lo 4% tarugu and making charges tho avvaru cheyaru, even e video lo unna varu kuda cheyaru. 12 to 14 % is running now

  • @durishettyramkiran1080

    nenu bangaram pani chestanu andi....vellu correct gane cheparu,kani ready-made meku ala dorakadhu purity 91.6 undadhu 81-84 lo untundhi purity checkup chepyinchina 90-91 ani chupistundhi.aa logic lo vallu memalni mosam chestaru

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před 2 lety

    Good

  • @Kosuru_giri
    @Kosuru_giri Před 2 lety +2

    ఓంనమోవిశ్వకర్మణే...🙏

  • @MrManyamSubbu
    @MrManyamSubbu Před 2 lety +1

    Ma friend gold tesukunadu vadiki avasaram vachi napudu sale chedham ani velthe antha lose vachindhe aa money tho waste aipoindhe ani badha paduthunadu

  • @machineniprashanth3560

    Atha povadamaa antha mosamm megilinthe chala thakova. Vallu gold thesukuntuna ru black Smith
    Thalisi na black Smith dhagaraku vallali

  • @althafchickenstall3364
    @althafchickenstall3364 Před rokem +1

    WHAT ABOUT GST BRO

  • @krishnachaitanya4280
    @krishnachaitanya4280 Před 2 lety

    Change chesinapudu kuda same weight istaremo adagandi alage nenu adige model ni kuda ikada miru chepina danikante one percent ekuva istanu chesi istarta?
    Open challenge

  • @maheswarin1130
    @maheswarin1130 Před 2 lety

    Very informative... Thank u

  • @onair9186
    @onair9186 Před rokem

    In markets
    10 grams ki 1 gram pakka tharugu
    Ani adedo fixed tharugu Ani thuskuntunnaru adi mari correct ena

  • @myschoolDAZ
    @myschoolDAZ Před 2 lety +1

    E rahasyanni vallu chepparu tarugu Ane perutho bangaram nokkestaru

  • @believeinyourself689
    @believeinyourself689 Před 2 lety

    Useful information thanks bbc

  • @sidharth587
    @sidharth587 Před 9 měsíci

    Local market lo 10g ki 1g tharugu+kdm charges theesukuntunnaru

  • @KSrikanth856
    @KSrikanth856 Před 2 lety

    Really good one, worth watch..

  • @onfreetime
    @onfreetime Před 2 lety +1

    Any item say easy to complex lets assume
    10g ki 600 mg wastage veskunna.
    Its only 6 %.
    All big shops raking min 14 % to 20 %.
    Fooling people in name of good design.
    Worker is getting only 1000 per article per 10 grams,
    consumer is being charged ( 7500 to 10000) for 10 grams,
    Big shops are making huge profits brother.
    What's d use. Broker is getting benefitted, not the skillful worker.

  • @bondadadileepkumar1571

    BBC is good one
    But not clearly ask the question ⁉️