How Long Should Thyroid Medication be Continued? | TSH - Test | Dr. Ravikanth Kongara
Vložit
- čas přidán 19. 12. 2022
- How Long Should Thyroid Medication be Continued? | TSH - Test | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#thyroid #tshtest #hypothyroidism #drravihospital #drravikanthkongara
అందరూ మత్తుకి బానిస అవుతారు అంటారు సార్ కానీ మేము మీరు చేసే వీడియోస్ కి మీరు చెప్పే మంచి మాటలకి బానిసలు అయిపోయాం 🙏👍👍
Yes
Yes
సార్ మీరు ఒక్కసారి అన్నల ఒక్కసారి నాన్నల ఒక్కసారి స్నేహితుడుల కనిపిస్తారు ఇవన్నీ అన్నలో ఉంటాయి కాబట్టి మీరు నా అన్న
థైరాయిడ్ గురించి చక్కగా వివరించారు సార్
గుడ్ మార్నింగ్ సార్ మంచిగా మాట్లాడుతున్నారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు
Yes
Yes
yes chaala😉
Pelli cheskuntava aithe
😅😅 sir ki marage ayendi.edharu pillalu amcheyaleru next time better luck
నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు థాంక్యూ
సర్ రవికి అందగారు. గుడ్ మార్నింగ్ సార్ మీరు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎంత బాగా క్లియర్ గా చెప్తున్నారు అసలు అంటే మీకు పొగిడితే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి ఏమోనని పొగట్లేదు గాని మీరు దానికి మించి ఉన్నారు సార్ చాలా థాంక్యూ వెరీ మచ్ సార్
Good morning Ravi Garu...valuable information Ravi garu...
సర్ మీరు చాలా అపోహలని తొలగిస్తున్నారు మీ నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా సైన్స్ టాపిక్స్ చెప్తున్నారు అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మీరు ఇలానే సహాయం చేయాలి చాలా మందికి ఎవర్నెస్ కలిగించాలి అని మేము కోరుకుంటున్నాం థాంక్యూ
Doctor is knowledgeable and all your videos are informative and explains each and every aspect with ever smiling face👍🏻👌🏻
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏
Chaala bahaaga explain chesaru 👏👏🙏tqsm sir
Meeru eppatikee aarogyam ga undali...loving you
Tq for sharing this topic Sir vry much needed 👍👍
Good message thank you Dr garu
Thanks for the information Sir...
🙏 doctor garu (thammudu) god bless u nd ur family. Thank u for ur valuable information.
Thanks for sharing the information sir 🙏
మీరు ఇచ్చిన సమాచారం బాగుంది..కానీ మీకు మాత్రం ఈ జబ్బు రాకూడదు..జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలి అందరికి సహాయం చేస్తు అని దేవుణ్ణి కోరుకొంటున్నాం
Hii sir.
Since last few days i have been watching your videos. My grandma is suffering from algeimers disease. So i request you to make a video explaining about algeimers. Your video helps me a lot in taking care of my grand ma.thank you sir.
Thank you so much Sir educating people
Sir Meeru entha easygoing annatlu cheppestaru l will appreciate for that one Tq very much Andi
Super ga chepparu sir
Tq sir for giving good information
Thank you for good information sir
Thanks doctor ur giving good n useful messages sir..
Tq sir for ur advice. ...
Good information thanks allot
Super ga chepperu sir
Sir I'm 36 yrs old I got rheumatoid arthritis from 4 years please upload a video about rheumatoid arthritis
Thank you sir giving good information sir
Good information tq sir 🙏
మా డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ నా ప్రాణదాత ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🪴🪴🪴🪴
Meer beriyaric surgery cheyichukunnara pls reply
Yes
@@lakshmivasireddy3696 surgery safe ha madam enduku ante nenu cheyinchukovalanukuntunna naaku chinna babunnadu
Super
Thank you to 🙏💐
Good morning sir..
Tq doctor gaaru...🙏🙏🙏🙏🙏
Thanks doc🙏🙏🙏
Tq so much doctor garu
Nice information sir
Hi sir chala baga chepparu
Arthritis గురించి వివరించండి plz
Thank you doctor garu🙏🙏🙏
Thank you sir 🙏
Good information sir
Andaru videos chusthunnaru.but likes kottatledhu anduku.elanti great person ki manavanthu manam chedham.
Ur smile will cure so many problems 😊
You looks so charming and I like you and your way of explaining is very nice.
Thank you so much 🙏🙏🙏🙏
Thank you 🙏
Thank you sir
God bless you brother
Thank u so much sir
Gud mng Ravi gaaru...panic attack gurinchi okkasari matladandi plzzzzzzz
Gud mrng doctor Babu garu
So nice
Mee voice chala bhagundhi sir
So sweet you are voice sir
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ డాక్టర్ బాబు
Hi Sir! 👌👌👍 Thank you!
గుడ్ మార్నింగ్ సార్🙏🙏🙏
Meru Super Sir👌👌👍👍👏👏
Tq sir
శుభోదయం డాక్టర్ గారు....ప్రస్తుతానికి దేవుడు నాకు కేవలం హైపోథైరాయిడ్ మాత్రమే ఇచ్చారు....గత 25 సంవత్సరాలు గా Medicine తీసుకుంటున్నా....
మీరు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నాకు కూడా హైపోథైరాయిడ్ ఉంది మీకు తెలిసిన హాస్పిటల్ చెప్పగలరు
Hi sir thanku 🙏🙏🙏🙏🙏
Thank u sir
Good morning doctor ji 🌹🌹
Gud mrng sir. 🙏..
నమస్తే డాక్టర్ గారూ
ధన్యుస్వధములు
Tqu doctor Babu 🙏
Manchi salaha .namaskaram sir.
Hi sir 🙏thank you so much 💐💐❤️
Good afternoon doctor Garu.
Thanks sar🙏
🙏🏼namastey doctor garu
Namaste Dactor Babugaru🙏🙏
సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్
గుడ్ మార్నింగ్ sir
Namaste sir
Sir please rumatid arthritis gurunchi cheppandi please
Good morning sir🤝
Super sir
Good morning doctor garu 🙏 🙏 🙏
Good sir
Goodmorning sir
TB గురించి ఓక వీడియో చేయండి డాక్టర్ గారూ
Eroju mru chala handsome 😍♥ ga unnaru and mi explanation kuda superrrrrrrr ga chepparu
Maa doctor gariki good afternoon 🙏🙏
Sir make video about your family with children and wife I am eagerly waiting for this video too see your family
Bagunnaru meru
Next video కోసం waiting sir. Nice t shirt
God bless you maa
Super
Gud morning🌞🌞 doctor garu machhi msg..
Sir dayachese nidralemi gurinchi video pettandi please. Maa ayana chala chala suffer avuthunnaru please
Good morning d r garu 🙏🙏
Maintenance headachegurinchi video cheyyandi sir
Sir good
Good Morning sir
You are good in red sir
Do video on complete explanation on AMA test for thyroid
Sir cancer gurinchi explain cheyyandi sir