July 5 News Papers: మంచోడు, సౌమ్యుడు జైల్లో! | బాబు ఢిల్లీలో బిజీ బిజీ | YS Jagan | GundusoodiPINN

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • #telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #eenadutelugunewspaper #sakshinewspaper #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 5 News Papers: మంచోడు, సౌమ్యుడు జైల్లో! | బాబు ఢిల్లీలో బిజీ బిజీ | YS Jagan | GundusoodiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 389

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Před 2 dny +140

    ఇన్ని రోజులు జగన్ గాడికి ఓటమికి చాలా కారణాలు అనుకున్నా కానీ పూర్తి కారణం వాడే ఓక్కడే 😂😂😂

    • @Gst6910
      @Gst6910 Před 2 dny +4

      @@PutturGaneshGanesh ముమ్మాటికీ

    • @letstalk1744
      @letstalk1744 Před 2 dny

      Yes correct😂😂😂😂😂

  • @user-yh2hc2nf3t
    @user-yh2hc2nf3t Před 2 dny +155

    జగన్ కి ఉచ్చ పడ్తుంది

    • @srinivasulu9054
      @srinivasulu9054 Před 2 dny +9

      రోజూ,,,న,🤔

    • @Gurunadha-s6x
      @Gurunadha-s6x Před 2 dny +3

      @@srinivasulu9054language bro.
      Don’t you have any సంస్కారము.
      Use good language.

    • @ramteja5782
      @ramteja5782 Před 2 dny +4

      ​@@srinivasulu9054 It is good language బ్రో continue 😂

    • @vishnuvardhan9636
      @vishnuvardhan9636 Před 2 dny +1

      నిజమే ఉచ్చపోసేసుకుంటాడు,తరవాత ఏం చేస్తాడూ! పోసేది కిందే కదా నాకేస్తాడు.రోజాలో పోసినప్పుడు కూడా నాకుడే.

    • @vishnuvardhan9636
      @vishnuvardhan9636 Před 2 dny

      ​@@srinivasulu9054ఎస్ రోజూ రోజా లో.

  • @boletrinadharao196
    @boletrinadharao196 Před 2 dny +35

    ఇలాంటి సౌమ్యులు బయట బతకలేరు... జైల్లో ఉండటమే కరెక్ట్ 😂😂😂😂😂😂

  • @saikumar3039
    @saikumar3039 Před 2 dny +87

    శ్రీనివాస్ గారు!!! సాక్షి పత్రిక విశ్లేషణ వద్దు. అన్ని అబద్దాలు వ్రాస్తారు. మిగిలిన 3 పేపర్లపై విశ్లేషణ చేయండి.

    • @Ramesh-ny8sl
      @Ramesh-ny8sl Před 2 dny +12

      Sakshi paper chestene manchidi sir a peper lo news nijamedho abaddham edho thelisedhi

    • @ravijaddu3260
      @ravijaddu3260 Před 2 dny +9

      Brother movie lo hero and villan undali

    • @user-cc9rw8xz3r
      @user-cc9rw8xz3r Před 2 dny +4

      సాక్షి పేపర్ వుండాలిరా బాబు

    • @Paramesh5492
      @Paramesh5492 Před 2 dny +1

      Yes correct

    • @Gurunadha-s6x
      @Gurunadha-s6x Před 2 dny

      ఆహా నిజాలు చెబుతాయా

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Před 2 dny +51

    ఇదివరకు బీజేపీ టిడిపిని భూస్థాపితం చేసెయ్యాలని భావించింది.
    ఇపుడు టిడిపి బీజేపీకి కేంద్రానికి ఆక్సిజన్

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před 2 dny +107

    మంచి వాడు సౌమ్యుడు రాసిన వాడు ఎవ్వరో కానీ 😂

  • @Pradeep_KumarK
    @Pradeep_KumarK Před 2 dny +38

    సాక్షి రివ్యూ చేయకపోతే కామెడీ మిస్ అవుతుంది

    • @veerababujogi6527
      @veerababujogi6527 Před 2 dny +2

      అవును కదా 😂.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před 2 dny +1

      హ😊

    • @satyaachintha2340
      @satyaachintha2340 Před 2 dny

      కామెడీ ఉండాలి
      వైసీపీకి అనుకూలంగా, దిక్సూచిగా రాస్తే ఫర్వాలేదు. పచ్చి అబద్ధాలు రాయడం తప్పు. చూసి చూసి నిషేధించాలేమో

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před 2 dny +46

    గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం గురించి చిల్ల పింకు కూడా అడగాలా కోట్లు కేసులు తప్పితే

  • @sriramachandramurthynori
    @sriramachandramurthynori Před 2 dny +21

    జగన్ గారికి ప్రజలు అంటే భక్తి గానీ భయం గానీ లేవు. ఈయన ఏమి చెప్పినా వింటారు అనుకొంటారు

  • @subrahmanyeswararaonulu6170

    దీనిని బట్టి మీరు సున్నిత మనస్కులు అని అర్ధమవుతుంది.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 dny +38

    కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టండి అబ్బా ఐదు సంవత్సరాల ముందు ప్రెస్ మీట్ ఎదురుకున్న జగన్ గారు ఎన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు అని,,,

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před 2 dny +2

      😂😂🎉🎉

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti Před 2 dny

      ప్రెస్ మీట్ పెట్టాడు కానీ రాసింది చదివాడు.విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు లేవు?

  • @subrahmanyeswararaonulu6170

    ఆయన వైఖరి ఏమీ మారలేదు. భవిష్యత్తులోను మారదు కాక మారదు. "డోర్ డెలివరీ" రేషన్ తో పాటు మృతదేహాన్ని కూడా

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Před 2 dny +14

    వాళ్ళు మారకూడదండి బాబూ. వాళ్ళు మారరు. మారినట్లు నటిస్తే మళ్ళీ ప్రజలను రక్షించడానికి ఎవరూ రాలేరు రారు

  • @lochalisatya3652
    @lochalisatya3652 Před 2 dny +19

    అన్నయ్య మన కు సాక్షి పేపర్ వద్దు. 🙏🙏🙏

  • @Lakshminarayanacablenetworks

    అన్న రాక రాక బయటికి వచ్చాడు... వెళ్లి ఒక మంచోన్ని కలిసాడు....అన్న కన్ఫర్మ్ చేసేసాడు evm పగల కొట్టింది.... మా వాడే నని.... ఇంక ఎంక్వయిరీ లు అవసరం లేదు..... ఈ వీడియో proop చాలు అనుకుంట......

  • @sreedharvallur
    @sreedharvallur Před 2 dny +10

    శుభోదయం 🙏🙏💐💐శ్రీనివాస్ గారు.

  • @harishharry6391
    @harishharry6391 Před 2 dny +9

    మీరు సాక్షి పేపర్ ను బ్యాన్ చేయండి. మీరు ఎంత న్యూట్రల్ అన్నా మీ మనస్తత్వం తెలుసు కాబట్టి సాక్షి ను బ్యాన్ చేయండి

  • @gnsc
    @gnsc Před 2 dny +12

    అన్నా XLRI బిజినెస్ స్కూల్ మన ఆంధ్రాకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నారు . దీని గురించి కూడా న్యూస్ కవర్ చెయ్యండి . దయచేసి చాల మంది విద్యార్థులకి ఉపయోగపడుతుం ది.

    • @RajasekharVJA
      @RajasekharVJA Před 2 dny +1

      చంద్రం గూండా పాలన లో మేము ఉండలేము అని Capgemini software company విశాఖ నుండి పారిపోయింది, అది కూడా చెప్పు

    • @vasanthavasu2646
      @vasanthavasu2646 Před 2 dny +1

      ​@@RajasekharVJA jagan planalo ano valipoyayi cognegent andhuku vallindoo slow ga talusthundhi

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před 2 dny

      ​@@RajasekharVJA నీకు సిగ్గు లేదు రా.

    • @kmg788
      @kmg788 Před 2 dny +2

      ​@@RajasekharVJAనీ తెలివి తేటలకి దేనితో నవ్వాలో తెలీటం లేదు bro.

    • @omkargunturi4790
      @omkargunturi4790 Před 2 dny

      ​@@RajasekharVJAఅది వెళ్లిపోయింది జగ్గడి గాడి పాలనలో రా paytm గొర్రె...

  • @Ramesh17B
    @Ramesh17B Před 2 dny +10

    నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ చూశాక బుర్ర పాడు.. మైండ్ పోయింది నాకు అయితే..
    1. ప్రజలలో YRRCP పార్టీ మీద వ్యతిరేకత లేదు అంటారు.
    2. ప్రజలకు మంచి చేసి వైఎస్సార్‌సీపీ పార్టీ ఓడిపోయింది అంటారు - ఇది వినగానే మైండ్ బ్లాంక్ అయింది.
    3. చంద్రబాబు గారు మోసపూరిత హామీలు ఇచ్చారు అంట, అందుకే ప్రజలు కాస్తో, కూస్తో అది అయి 10% ఓట్లు అటూ వేసారు అంటారు.
    4. పినెల్లి గారు చాల మంచి వారు అందుకే ప్రజలు 4 సార్లు MLA చేసారు, మంచి వారు కాకుంటే ప్రజలు 4 సార్లు MLA చేయరు కదా అంటారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారు అంటారు.
    5. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేసారో చంద్రబాబు గారూ First ఆలోచించుకోవాలి అంటారు.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před 2 dny +4

      అహంకారం పిచ్చి ఉన్మాదం ధనమధం అన్ని కలిపితే జగన్ గాడు

    • @ramasonu408
      @ramasonu408 Před 2 dny

      అందుకే కదండీ పిచ్చి జగ్లక్ అనేది దరిద్రుడిని, వీడిని తీసికెళ్లి జైల్లో వేస్తే గాని మనశాంతి ఉండదు

  • @rvv1599
    @rvv1599 Před 2 dny +4

    సర్టిఫికెట్ లో "నిరుపేద" అని కూడా ఉంటుంది.....😂😂😂

  • @nvramireddy9820
    @nvramireddy9820 Před 2 dny +12

    శుభోదయం అన్నగారు

    • @DaivaKumar-yh7pe
      @DaivaKumar-yh7pe Před 2 dny

      Yedaina visayam cheppu silli ga good morning yenti chee

  • @shivamalli7387
    @shivamalli7387 Před 2 dny +10

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @ramanjaneyuluobulasettyvij6575

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti Před 2 dny

    గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారూ.

  • @satyanarayanamurthy4383
    @satyanarayanamurthy4383 Před 2 dny +2

    ఆత్మ విమర్శా? ఎవరూ జగనా? జరిగేదే కాదు.

  • @Gst6910
    @Gst6910 Před 2 dny +11

    పిన్నెల్లి మీద కేసు పెట్టింది EC కదా మరి టీడీపీ మీద ఏడుపు ఎంటో అర్థం కావడంలేదు.

    • @rajichalla1442
      @rajichalla1442 Před 2 dny

      Emata akada jarnalistusu. Adagalikada

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před 2 dny

      అదంతా మాకు తెలియదు అన్నిటికి సీబిల్ ఏ కారణం 😒😳🤭

    • @Gst6910
      @Gst6910 Před 2 dny

      @@rajichalla1442 ఎలా అడుగతారు అండి ఈ రోజుల్లో నిజమైన జర్నలిస్టు ఎక్కడో ఒక్కరూ వున్నారు మన శ్రీనివాసు గారి లాగా అంతా డబ్బు మయం. ఐనా అక్కడ అడిగన సమాధానం రాదు ఎందుకంటే స్క్రిప్ట్ లో ఉండదు కాబట్టి.

  • @lakshmibullipalla1629

    నేను ఒక హౌస్ వైఫ్ ని రాజకీయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మీ వీడియోస్ చాలా బాగుంటుంది నిజంగా నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నారు అన్ని వీడియోస్ నీ స్టేటస్ లో పెట్టుకుంటున్నాను

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 Před 2 dny +2

    Good morning శ్రీను గారు,
    సంక్షేమ పథకాలు తో పాటు పార్థివదహాన్ని కూడా door 🚪 దగ్గరకు వచ్చయి.

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před 2 dny +2

    Srinivas garu Miru miruga vunnandi,GOD bless you 🎉

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 Před 2 dny +7

    శ్రీనివాస్ గారు ఇప్పుడు నేనున్న పరిస్థితి కి మీకు సహాయం చేయలేక పోతున్నాను కానీ ఎదో ఒక రోజు కచ్చితంగా మీకు తోడుగా ఉంటాను

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800 Před 2 dny +3

    గుడ్ మార్నింగ్ అన్న

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 Před 2 dny +2

    Good mrng శ్రీను గారు

  • @user-me7wn8ck4s
    @user-me7wn8ck4s Před 2 dny

    భయం భక్తి ఉంటేనే కరెక్ట్ గా పని చేస్తారు సార్ లేనోళ్లు ఆర్ ఎక్స్ట్రా రాజ్యం చేస్తారు సార్ అదే మీ స్పెషాలిటీ సార్ థాంక్యూ శ్రీనివాస్ గారు థాంక్యూ బుడ్డోడా

  • @Prabhavati823
    @Prabhavati823 Před 2 dny

    అంతే...చింతమనేని, బొండ ఉమా లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనా మీ ఉద్దేశ్యం

  • @KrishnaKilli
    @KrishnaKilli Před 2 dny +1

    శుభోదయం శ్రీను గారు

  • @DurgaReddy-tt3tc
    @DurgaReddy-tt3tc Před 2 dny +1

    Thanks waiting for your news

  • @FakhruddinBabafakhruddin

    Good morning srinivas anna🎉🎉

  • @mohanraom252
    @mohanraom252 Před 2 dny +2

    శ్రీనివాస్ గారు వైసీపీ నాయకులు చేసిందంతా అరాచకం అవినీతి దోపిడీ దౌర్జన్యాలు

  • @mvivekanandam2752
    @mvivekanandam2752 Před 2 dny +1

    Satisfied

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 Před 2 dny +3

    Good morning srinivas garu

  • @dnagoor9399
    @dnagoor9399 Před 2 dny +2

    శుభోదయంశ్రీనుగారు❤

  • @cramana3873
    @cramana3873 Před 2 dny

  • @user-vm4lf8po7f
    @user-vm4lf8po7f Před 2 dny

    Good మార్నింగ్

  • @sleepwel247
    @sleepwel247 Před 2 dny +1

    జగన్ గారు తో ఒక interview plan chey అన్నా on the topic of REGARDING POLITICAL FAILED

  • @VeerendraYelamati
    @VeerendraYelamati Před 2 dny

    Supersir🙏🙏🙏🙏🙏

  • @user-xj9xb7ug7v
    @user-xj9xb7ug7v Před 2 dny

    super Anna

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 Před 2 dny

    👌👌👌👌👌👌👌

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 Před 2 dny

    ప్రజాశక్తి పేపర్ కూడా చదవండి

  • @rambaburam418
    @rambaburam418 Před 2 dny

    ఇంత మంది అవినీతి చేసారు అని అన్నారు కదా మరి ఎందుకుని అరెస్ట్ చెయ్యటం లేదు

  • @natrajpandunatrajpandu8756

    Wonderful analysis brother

  • @balayesuravikiranguptanere4253

    On that rally lo nenu vuna sir
    Super experience ❤👌👌

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 2 dny +4

    సీఎం అయ్యాయి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏనాడు అన్న ఎదవ బయటకు వచ్చి మీడియా తోటి మీటింగ్ పెట్టి మాట్లాడాడా

  • @vcjalaiahnaidu9046
    @vcjalaiahnaidu9046 Před 2 dny +1

    Ysjagan is politeman all looks polite like pinnelli

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g Před 2 dny

    శుభోదయం తమ్ముడు 🎉

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 Před 2 dny +4

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
    ❤❤❤❤❤❤❤❤❤

  • @gvkanandscreens
    @gvkanandscreens Před 2 dny +2

    🔶🔶🔶 SUBHODAYAM 🔶🔶🔶🔶

  • @rameshp7730
    @rameshp7730 Před 2 dny

    Good morning srinuvasu garu

  • @palasubbarao5018
    @palasubbarao5018 Před 2 dny +4

    ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారు బద్ధకం ఉన్న కొచ్చి చంద్రబాబునాయుడు గారు పెట్టిన భిక్ష మన అభివృద్ధి కోసం ఎందుకు నిధులు ఎవడు
    అలా ఇవ్వకపోతే కొచ్చిన్ లాక్ వేయడమే

  • @nityanandam8737
    @nityanandam8737 Před 2 dny

    Goodmorningsrinugaru,, goodanalysis

  • @abdulmoheed6515
    @abdulmoheed6515 Před 2 dny

    🎉

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Před 2 dny

    Good morning Srinivas garu

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi Před 2 dny

    Excellent words from you at stating, we strongly believe you will keep your words, GOD bless you sir, all the best sir.

  • @lakshmankumaryarramsetty8886

    Good Morning Srinu Anna

  • @attilijagan8139
    @attilijagan8139 Před 2 dny

    Good morning Srinivas garu 💐

  • @kameswararaokomatipalli4759

    Good morning Srinivas garu ❤

  • @tarakbabu2911
    @tarakbabu2911 Před 2 dny +3

    హెచ్చరిక అంట 😑😑😑😑🥲

  • @bhargavisannikanti2200

    Good morning Srinivas!

  • @dilliraodakkatha3341
    @dilliraodakkatha3341 Před 2 dny

    Gud mng srinu anna

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn Před 2 dny

    Good morning srinu garu

  • @sanjamalabalahussainaiah4624

    Gud morning srinuvasgaru

  • @ravinaidu7713
    @ravinaidu7713 Před 2 dny

    Good morning sreenu garu

  • @seenivasaganpr4902
    @seenivasaganpr4902 Před 2 dny

    Daily firstly see your video. I LIKE YOUR presentation.

  • @chandrasekharbestha69

    Good morning sir

  • @user-nm7kd4wo9o
    @user-nm7kd4wo9o Před 2 dny

    Goodmorning

  • @josyulasomayajulu1344

    Subhodayam sir.srinivas ❤❤🎉

  • @user-dp3ec8nc3o
    @user-dp3ec8nc3o Před 2 dny

    Good morning Anna

  • @ganeshraju6208
    @ganeshraju6208 Před 2 dny

    Good morning srinivas

  • @vamsy.j
    @vamsy.j Před 2 dny

    Good morning sreenu garu....

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 Před 2 dny +1

    కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న మెజారిటీ కి CBN గారు రైల్వే జోన్ పోలవరం మరియు రాజధానీ కట్టుకోక పోతే వేస్ట్

  • @srinivasrao8535
    @srinivasrao8535 Před 2 dny

    Very good morning sir

  • @Sri466IR
    @Sri466IR Před 2 dny

    6 months wait cheyyali ఎందుకంటే వర్క్స్ ఫుల్ గా స్టార్ట్ అవ్వాలి అంటే rainy season పూర్తిగా దాటాలి

  • @jvvsanthya4098
    @jvvsanthya4098 Před 2 dny

    Good morning

  • @mekalasrinivasarao4127

    Meru super brother iam chennai

  • @Venigalla1960Parvathiokivakkad

    నైస్

  • @ShaikRahamtula-ri1uh
    @ShaikRahamtula-ri1uh Před 2 dny

    👍🤝👍

  • @sanjeevisiva3280
    @sanjeevisiva3280 Před 2 dny

    Regarding Security failure News in Sakshi ,naku adhee next symapthy jkosam ki edoo planning laa undhee

  • @premnath9111
    @premnath9111 Před 2 dny

    Good Morning 🌄

  • @balajibalaji2252
    @balajibalaji2252 Před 2 dny

    Good morning 🌄 Brother

  • @chvengalrao2811
    @chvengalrao2811 Před 2 dny

    Good morning brother

  • @CPIwardVSP
    @CPIwardVSP Před 2 dny

    అన్నా విశాలాంధ్ర ప్రజాశక్తి అవి కూడా చదువు అన్న

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Před 2 dny

    జమోరే విక్రుతచేష్టల శాసనసభ్యుడనుకూడా జమోరే పరామర్శిస్తాడు! మంచివాడు అనిచెప్పి, యేదో ఆవేశంలోచేసేడని, మంచివాడని కితాబిస్తాడు!

  • @ChandraraoArika-vs1ce

    వైసీపీ... నాయకులు... లో... సెగనికి... మంది.... అలాంటి.... వారే

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 Před 2 dny

    Good morning sir 😊

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 Před 2 dny

    Good morning 🌅🌄 my brother

  • @kmg788
    @kmg788 Před 2 dny

    Andhra కి BPCL - CBN's way of functioning, first sixer of this innings.

  • @srinuvasaraoakula3602

    Hii sri

  • @user-zb6ff6iw3i
    @user-zb6ff6iw3i Před 2 dny

    Sri

  • @MadhuThummala
    @MadhuThummala Před 2 dny

    Good morning 🌅🌅🌅🌅 Anna

  • @gnsc
    @gnsc Před 2 dny

    అన్న ఇడుపులపాయ లో IIT కాలేజీ లో గంజాయి తో స్టూడెంట్స్ సెక్యూరిటీ కి దొరికారు. దీని గురించి కూడా కవర్ చెయ్యండి

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA Před 2 dny

    27:00 😢😢😢😢 💯🙏🙏👍👍👌👌 The tunnel is near my village 💪💪💪💪💪 after long time... It will be done 👍✅✅