AP People Mind Set: ఎవరు గొర్రె - ఎవరు మనిషి..!? ఏపీ ఓటరు నీకు పరీక్ష.. | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • #appeople #ysrcpvstdp #chandrababunaidu #ysjagan #ramojirao #ysrcstatueissue
    AP People Mind Set: ఎవరు గొర్రె - ఎవరు మనిషి..!? ఏపీ ఓటరు నీకు పరీక్ష.. | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 595

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Před 9 dny +47

    చాలా మంది వైసీపీ అభిమానులు ఇలా గే మాట్లాడం నేను చాలా సార్లు గమనించాను

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Před 9 dny +7

      Manam chepedi vallu vinaru ardam cheskoru like jagan

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 Před 9 dny

      I also observed this in most of YCP fans. They believe in Fake youtube videos, and fake social media news. Like Jagan.

    • @veerababujogi6527
      @veerababujogi6527 Před 9 dny

      అవును బుర్ర తక్కువ ఎదవలు.

  • @user-jj6xp6zc2i
    @user-jj6xp6zc2i Před 9 dny +135

    బ్రో. జగన్ చేపింది అంత నమ్మం అప్పుడు ఓటు వేసాము. ఇప్పుడు కూడా అబద్దం చేప్పిన నమ్ముతున్న కాబట్టే. మనం గోరెళం. ఇది నిజం

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Před 9 dny +4

      Ipudu kuda vote vesara

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Před 9 dny

      Tammudu Bharthru hari murkhudiki, pichadiki, tagu bothuku yeduru cheppakudadsnnadu. Cheri murkhuni manasu ranjimpa radannaru. Sodi vedhavalaku samadhanam yivvalsina paniledu.

    • @seetaramreddy3156
      @seetaramreddy3156 Před 9 dny +5

      Vesamu TDP ki

    • @sssrinu4
      @sssrinu4 Před 9 dny +2

      ramojirao son donate 10 core to ap capital

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před 9 dny +2

      Punch. Gade gada. Vadu waste gadu. Vadileyyi srinu. Aa. Party vallu mental mundakoduku lu

  • @madhavvaka36
    @madhavvaka36 Před 9 dny +5

    శ్రీను గారు చాలా చాలా బాగా చెప్పారు, YSR విగ్రహాల ఖర్చు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము, YSR ఏమైనా స్వాతంత్ర్య సమర యోధుడా, పట్టుమని పది మందికి ఉద్యోగాలు కల్పించగల వ్యాపారస్తుడా, , పక్కా పదువులు సంపాదించుకొని అవభవించలానుకొనే స్వార్థ రాజకీయా నాయకుడు అంతే రామోజీరావు కు YSR కి పోలికా, దేశ వ్యాప్తాంగా ఆయన సంస్థల్లో 50 వేల మంది కి పైగా ఉద్యోగస్తులు బ్రతుకుతున్నారు. ఆయన మృతికి నివాళ్ళి అర్పించటం రాష్ట్ర ప్రజల భాద్యత, అటువంటి NRI లలో వాదన కి దిగి మిమ్మల్ని మీరు తగ్గించు కోకండి మీ సమయం వృధా చేసుకోకండి KK గార్ని ఒకసారి కలవండి శ్రీను గారు , అతని ఐడియాలిజి , చాలా బాగుంది

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před 9 dny +80

    గొర్రెలు అంటే వైసిపి వాళ్ళు...ప్రజలు గొర్రెలు అనుకున్నారు... వాళ్ళ అకౌంట్ లో ముష్టి వేసాం వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకున్నారు 😂 లాస్ట్ కి 11 కి ఆగిపోయారు😅

    • @leelasridhar1688
      @leelasridhar1688 Před 9 dny +4

      40% gorrelu inka unnaru brother.

    • @harikrishna5666
      @harikrishna5666 Před 9 dny +1

      ​@@leelasridhar1688same 40% gorrelu TDP ki kuda vunaru.
      False promises ki, corruption govt ki vote vesaru

    • @adi-allinone9923
      @adi-allinone9923 Před 9 dny

      @@harikrishna5666Sheep will be there for every political party. But it is the neutral voters to decide. They decided YCP is detrimental to state. Now tell me Are u neutral or belong to one of the sheep group ?

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 Před 9 dny +2

      @@harikrishna5666 ఎడిసావు లే మీ జగన్ జైల్ ఒద్రుపు యాత్ర చేసుకోండి

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 Před 9 dny

      @@leelasridhar1688 2029 లో 12% మిగులుతుంది

  • @user-rg3vm7lj3q
    @user-rg3vm7lj3q Před 9 dny +38

    ఆ NRI no1 యదవ

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 Před 9 dny +73

    నేను చదివిన వార్త సభకు 60లక్షలు ప్రకటనలకు ఒకకోటి 20 లక్షలు వెరసి కోటీ ,80లక్షలు కానీ మార్గదర్శి వారి విరాళం10 కోట్లు ఇచ్చారు.

  • @user-ve3ww4vn7q
    @user-ve3ww4vn7q Před 9 dny +106

    అయినా రామోజీ రావు ఫ్యామిలీ అమరావతి కి 9కోట్లు విరాళం ఇచ్చారు కదా అన్న

  • @mondruprasad8651
    @mondruprasad8651 Před 9 dny +38

    బ్రదర్ బ్రదర్ శ్రీను గారు ఈనాడు వారు 10 కోట్లు ఇచ్చారు అమరావతి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మరి అది కూడా వాడు మాట్లాడాలి గా

  • @jaganpenumutchu843
    @jaganpenumutchu843 Před 9 dny +77

    అప్పట్లో ప్రజా వేదిక కూల్చినప్పుడు కూడ చదువుకున్న రిటైర్ ఎడ్డి మంద, పేటియమ్ బ్యాచ్ అందరూ ప్రజా వేదిక పేరుతో చంద్రబాబు 90కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం చేశారు.

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 Před 9 dny +124

    వంటలు ఛానెల్స్ కి
    వండర్స్ ఛానల్స్ కి
    సినిమా ఛానెల్స్ కి వున్న వ్యూస్
    ప్రజల్ని జాగృతం చేసే ఛానెల్స్ కి లేవు
    మేము గొర్రెలమే ,మేము మారం,

  • @mallikarjuntungum5932
    @mallikarjuntungum5932 Před 9 dny +13

    జగన్ గారు అలా అబద్ధాలు చెబుతున్నారంటే ఈ గొర్రె జనం నమ్ముతారు అని నమ్మబట్టే. మనం గొర్రెల మా మనుషులమా అని తేల్చుకోవాల్సింది మనమే

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 9 dny +8

    రాజశేఖర్ రెడ్డి కి రూ.18 కోట్లు ఖర్చా?. ఏమి పీకాడు అని .

  • @venkataramudu945
    @venkataramudu945 Před 9 dny +38

    రాజశేఖరరెడ్డి విగ్రహం పెట్టినది తన సొంత ఎస్టేట్ లో పెట్టుకొన్నది. దానికీ ప్రభుత్వ సొమ్ము ఎలా ఖర్చు పెడతారు. ఎవడి బాబుగారి సొమ్ము?. అది ప్రజల సొమ్ము.

  • @noorbasharaheem1230
    @noorbasharaheem1230 Před 9 dny +47

    ప్రజా వేదిక ఖర్చు 90 లక్షలు.....కానీ 90 కోట్లు అని వైసిపి ప్రచారం...అది ప్రచారం చేసే గొర్రెలు.....

  • @a.maheshchandu5311
    @a.maheshchandu5311 Před 9 dny +16

    శీనన్న ఆయాలకు ఏమీ తెలియదు అది పూర్తిగా అవగాహన చేసుకోరు ఈ లెక్కను ఒక్కొక్క సభకు 14 కోట్లు ఖర్చయింది అంటే సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పత్తి బటన్ నొక్కిన వాళ్ళ సభ పెడితే ఎన్ని 14 కోట్లు ఖర్చు పెట్టారు దానికి మళ్లీ 14 కోట్లలో ఖర్చులు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు అన్ని తీసుకెళ్లారు వీటి అన్ని కలిపి ఇవన్నీ లెక్కేసి ఎంత అయింది 20 కోట్లు ఖర్చు పెట్టారు ఎన్నిసార్లు పెట్టారు ఎన్ని సార్లు బటన్ నొ

  • @srikanthnagasai9282
    @srikanthnagasai9282 Před 9 dny +18

    అంత ఆలోచించాము కాబట్టే 11 దగ్గర ఆపేసాము

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před 9 dny +96

    అమరావతి 10 క్రోర్స్ ఇచ్చాడాయన 14 కోట్లు ఖర్చు పెట్టాలంటే వచ్చిన వాళ్లందరికీ లక్ష రూపాయలు ఇవ్వాలి

  • @nirupamasingamaneni2851
    @nirupamasingamaneni2851 Před 9 dny +5

    అంతా బాగానే చెపుతారు మీరు ,కానీ 20% అ అవినీతి పరులనూ.... 80% అవినీతి పరులనూ.... ఇద్దరూ ఒకటే అనడం నచ్చడం లేదు 😮

  • @srisaisubhodayaaestates8194

    Srinivas గారు
    Proof కి Fake కీ తేడా తెలియక పోతే
    వాళ్లని నిజంగా గొర్రెల అనడంలో తప్పులేదు

  • @dinkachaka6044
    @dinkachaka6044 Před 9 dny +21

    శ్రీను గారు... మన రాష్ట్రంలో ఇంక కొన్ని గొఱ్ఱె లు ఇంకా ఉన్నాయి... కనీసం ఆలోచించని వాలు.. ఉన్నారు... ఏది నిజమో ఏది అబద్ధమో..కూడా ఆలోచించ లేరు...

    • @PSRPrasad
      @PSRPrasad Před 9 dny +2

      30%

    • @giriprasadyadav
      @giriprasadyadav Před 9 dny +2

      Yes 40% gorrelu inka unnaru

    • @Narendra-Kumar26
      @Narendra-Kumar26 Před 9 dny +1

      కొన్ని కాదు చాలా ఉన్నాయి, గొర్రెలు దాదాపు 1 కోటి ఉన్నారు

    • @srinivasarao9238
      @srinivasarao9238 Před 9 dny

      ఈ గొర్రెలు వారి జబ్బులను ఎన్నారై వారికి కూడా అంటించేశారు.

  • @GopinadhAllada
    @GopinadhAllada Před 9 dny +21

    ఆ పార్టీ లో చేరితే ఎవరైనా అంతే బులుగు పార్టీ

  • @ramaraosri9502
    @ramaraosri9502 Před 9 dny +3

    మా ఇంటర్ క్లాస్మేట్ ఒకడున్నాడు. పెద్ద గొర్రె
    ఇంకా 10th to ఇంటర్ కొందరు గొర్రెలు ఉన్నారు సుమారుగా 25% మంది, రాష్ట్రములో 35% కి పైన గొర్రెలు ఉండటం సరైన కాపరి, పెంపకం లేకపోవడం ప్రధాన కారణం. తూ వీళ్ళ బతుకు 🤦‍♂️ వాళ్ళలో గొర్రె బిడ్డలు కూడా 🤦‍♂️🤦‍♂️

  • @sadaraghu
    @sadaraghu Před 9 dny +51

    మీరు కరెక్ట్ గానె అతనికి సమాధానము ఇచ్చారు శ్రీనివాస్ గారు....

  • @bchakradharchakradhar1267

    ఆయన వైసీపీ సానుభూతి పరుడు అయ్యి ఉండచ్చు కదా

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 Před 9 dny +2

    అటువంటి గొర్రెల మాటలు పట్టించుకోవద్దు bro అలాంటి గొర్రెల వలెనే A.P భ్రష్టు పట్టి 30 years వెనక్కి పోయాము.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 9 dny +18

    Yes. నేనూ అటెండ్ అయ్యాను . అక్కడ అంతా సీన్ లేదు. షెడ్లు మాత్రమే కొంత భారీ గా వేసినారు. అంతే.

  • @guttaprabhakarnaidu1510
    @guttaprabhakarnaidu1510 Před 9 dny +2

    కిరణ్ ఇచ్చిన విరాళం 10 కోట్ల గురించి మీరు కూడా చెప్పకపోతే ఎలా?

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 Před 9 dny +4

    ఎవరేమన్నా మీరు మాత్రం విశ్వసనీయమైన సమాచారం చెప్తారు అది daily chuse మాకు తెల్సు

    • @user-bf6qs3dp2d
      @user-bf6qs3dp2d Před 9 dny

      Same to u sir...ninu daily chustanu e bro videos....70pracentage true untundhi sir

  • @darlingkumar3193
    @darlingkumar3193 Před 9 dny +19

    అన్న నువ్వు చెపింది నిజమే గొర్రె లు అంటే మెదడు మోకాళ్ళో పెట్టుకొని ఆలోచించేవాడే గొర్రె ప్రతీకాల్ అలోచించి వాడే మనిషి

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Před 9 dny +7

    SRNIVAS GARU YOU ARE A TRUE JOURNALIST.
    BESTWISHES SIR

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s Před 9 dny +8

    U r absolutely correct brother.

  • @vamsikrishnapaladugu3735
    @vamsikrishnapaladugu3735 Před 9 dny +14

    గొర్రె ని గొర్రె అంటే కోపం వస్తుంది మరి.😂😂

  • @user-bv6ik8ur2q
    @user-bv6ik8ur2q Před 9 dny +30

    తమ్ముడు జగన్ కూడా చెప్పారు మీకు మంచి జరిగితే ఓటు వేయాలని కోరారు. జనాలు కూడా అదే చేశారు ఈ గొర్రెలకు ఎందుకు అర్థం కావటం లేదు!

  • @jarugulaashok
    @jarugulaashok Před 9 dny +1

    మా బాబాయిని మేము చంపుకుంటే తప్పు ఏమిటి అనే వైఛీపి గోర్రెలు చాలా ఉన్నాయి 😂😂

  • @KannidiLallitha
    @KannidiLallitha Před 9 dny +12

    Meeru baaga chebuthunnaru I like you

  • @Thippeswamyize
    @Thippeswamyize Před 9 dny +15

    Excellent శ్రీనివాస్ గారు చాలా మందికి కనీసం కామన్ సెన్స్ కూడా లేదు

  • @ramsureshvalluru9211
    @ramsureshvalluru9211 Před 9 dny +4

    బ్రో జరిగేది చూడాలఅంటే కళ్ళు ఉండాలి

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 9 dny +2

    రామోజీ గ్రూప్ మరి 9కోట్లు అమరావతి కి విరాళం.ఇచ్చారు.

  • @anilkumar_949
    @anilkumar_949 Před 9 dny +4

    Correct gaaa cheparuuuu....mana mind ni namaalii.....andhukeee 11 icharau prajaluuuu ......

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 Před 9 dny +6

    Super bro 👌👌👌

  • @siddaramudu143
    @siddaramudu143 Před 9 dny +10

    I am safe i am not a sheep.🐏🐑

  • @ramudujala8369
    @ramudujala8369 Před 9 dny +22

    తప్పదు. శ్రీను.. మార్పు త్యావాలిగా.. ఇదే లోకాకళ్యాణం. ఓం నమశివాయ

  • @manjulass723
    @manjulass723 Před 9 dny +9

    Jagun anna also told us to think and vote so 😂 we voted.

  • @rangangoud8133
    @rangangoud8133 Před 9 dny +7

    Ramoji rao son donated 10 crores to Amaravath development ,Jagan family did not donate single pie to society so how Jagan expenditure 18 crores for idols of YSR

  • @rambaburam418
    @rambaburam418 Před 9 dny +28

    కొందరికి అజ్ఞానంతో కల్లుముసుకుపోతే కొందరికి అహంకారం తో కల్లుముసుకుపోతుంది అజ్ఞానంతో తో ఉన్నావాడిని మార్చవచ్చు కానీ అహంకారం తో ఉన్నవాడిని మార్చలేరు అలాంటివాడే NRI

  • @rsreddyable
    @rsreddyable Před 9 dny +4

    You are right bro

  • @kumar.acharisadanapu8334

    ఇందుకే ఇందుకే బ్రో నువ్వు గుండు సూది అని ఎందుకు టైటిల్ పెట్టవో కానీ ,,,
    నిజం నిక్కచ్చి గా వుంటది అని ,,,అబ్బో సూపరో సూపర్ ,,,🎉❤🎉❤❤🎉

  • @guntupallikishor1490
    @guntupallikishor1490 Před 8 dny +2

    గుడివాడ tidco ఇళ్ల పంపిణి సభ లో నిమ్మకాయ నీళ్లకు 28 లక్షలు ఖర్చు చేశారు అంట దానిమీద వీడియో చెయ్యి అన్న

  • @venkatarramanasunkari9596

    గొర్రెలు గురించి మాట్లాడు ట సమయం వృధా గురువు గారు

  • @bhumaiah
    @bhumaiah Před 9 dny +9

    they gave 10 crores to government, what amoun gave by YSR?

  • @surisunkara16
    @surisunkara16 Před 9 dny +3

    గొర్రెని గొర్రె అంటే ఫీల్ అవ్వదా మరి..

  • @venkatarao1973
    @venkatarao1973 Před 8 dny +1

    ఆటవిక పరిపాలన చేస్తున్నటు వంటి కొన్ని తెగల వారికీ కూడా ఆలోచన శక్తి ఉంటుంది. కానీ ఆ..పార్టీ ని ఆరాధించే గొర్రెల మందకి మాత్రం ఆలోచన, విచక్షణ,జ్ఞానం ఏ మాత్రం ఉండవు.

  • @skbasha5985
    @skbasha5985 Před 9 dny +5

    Sooper correct

  • @anusaimallula6594
    @anusaimallula6594 Před 9 dny +3

    Superb srinu garu you're right 👍

  • @polisettychennakesavarao9196

    SUPER. SRINIVASARAO

  • @sreedharvallur
    @sreedharvallur Před 9 dny

    🙏🙏🙏🙏. మీ ఈ వీడియో సూపర్ మరియు పర్ఫెక్ట్. Your analyzation is super and perfect. 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍.

  • @MSankara-lx1zo
    @MSankara-lx1zo Před 9 dny

    ఔను అన్న నువ్వు చెప్పేది నిజమే

  • @yoshikaprinters2741
    @yoshikaprinters2741 Před 9 dny

    కరెక్ట్ నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది నమ్మకూడదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 9 dny +36

    వాళ్లు paytm బర్రెలు అన్న కానీ వాటీతో పోల్చి బర్రెను కూడా అవమానించడం నచ్చలేదు కాకపోతే వాళ్లు క్రిమి కీటకాల ptms,,,

    • @sanvikagunisetti7553
      @sanvikagunisetti7553 Před 9 dny

      ! 😂😂😂

    • @ut5it
      @ut5it Před 9 dny

      Meeru kulagajji pacha Barrelaa ??

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 9 dny

      ​@@ut5it, Orey paid Paytm, prajalu 11 tho talantina sigguraledu ra miku, chi..chi..mi bathuku cheda sachhipondi ra yichhepi Paytms.
      Pink diamond, Kodi kathhi, babai goddali potu, Talli, Chelli veshalu, recent ga Gulaka rayi drama andulo duki sachhi po.

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Před 8 dny +1

    ఒక MLA తప్పు చేస్తే దాన్ని మొత్తము పార్టీకే ఆపడిస్తే ఎలా శ్రీను గారు?

  • @user-uy3mz6fc1g
    @user-uy3mz6fc1g Před 9 dny +2

    Super ga chepparu

  • @balajibalaji2252
    @balajibalaji2252 Před 9 dny +1

    మీరు చెప్పింది అక్షరాలా నిజం కానీ పార్టీ వదిలి అంతా దమ్ము ధైర్యం ఈ ప్రజలకి లేదు క్యాన్సర్ వ్యాధి వీళ్ళకి సోకింది ఇంకా కష్టం

  • @JayaraMappa-gj4uz
    @JayaraMappa-gj4uz Před 9 dny

    సూపర్ 100కరెక్టే

  • @saraahvenkat
    @saraahvenkat Před 9 dny +5

    ఇది ఇంత ముందు చెప్పావు కదా శ్రీను .

  • @venkatrao8807
    @venkatrao8807 Před 9 dny

    Good analysis brother, I request all ap people should watch this chanel

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 Před 9 dny +1

    Correct

  • @user-kn8yj2jn9z
    @user-kn8yj2jn9z Před 9 dny +2

    Yes ur correct

  • @satyaprasad4278
    @satyaprasad4278 Před 9 dny +5

    40% voters gorrelunaru😊

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před 9 dny +3

    Super

  • @dayalanarshingrao8132

    Right

  • @Sha45677
    @Sha45677 Před 9 dny

    💯 currect boss

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Před 8 dny

    శ్రీను గారు,
    అవినీతి చేసే MLA ల చిట్టా బయట పెట్టకపోతే మా లాంటి వారికి ఎలా తెలుస్తుంది???

  • @dharmamosa9581
    @dharmamosa9581 Před 9 dny

    అన్నా నిజాయితీగా చెప్పేటి వివరణ విశ్లేషణ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుల నువ్వు సూపర్ అన్న... ఎందుకంటే నేను పక్కా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని ఏదైనా సరే నీతి నియమాలలో మీ యొక్క జర్నలిజం కి ఖచ్చితంగా సెల్యూట్ చేస్తాను...
    ఎవడు పోరంబోకు ని ఎవడో లవడా గాడిని మీరు దృష్టిలో పెట్టుకోకండి అలాంటి వాళ్లని దృష్టిలో పెట్టుకుంటే నీ ప్రాధాన్యత తగ్గుతుంది మీలాంటి నిజాయితీగల జర్నలిస్టులు దొరకడం అరుదు... ఇటువంటి లోఫర్ నా కొడుకుల్ని మీ విశ్లేషణలో చేర్చకండి ...

  • @gaddipativenkateswarlu5725

    100% మీరు చెప్పింది నిజము మనకు బుర్ర అంటే ఈ వార్త అయినా మనము విని ఎంత నిజము ఉంటది అని మనకు జ్ఞానము ఉండాలి ఆ జ్ఞానము తెలివి లేదుగబట్టే 39.4% గొర్రెలు ఉన్నారు అని రుజువు ఐనది అలాంటి గొర్రెలను నమ్మించడానికి Paytm కుక్కలు, మేతవులు ఉండి, ఉన్నారు నిజానికి,అబద్దానికి తేడా తెలియడం లేదు ఎక్కడైనా 10%గొర్రెలు ఉంటారు గుడ్డిగా ఏపార్టీ కి అయినా కానీ నిజాలు తెలుసుకొని తెలుసుకొని NRI లు కూడా గొర్రెలు అని తెలుస్తుంది ఈ లాంటి గొర్రెలు మా బందువులు లో ఉన్నారు ఏదో కొంత డబ్బు పంచితే చాలు అలాంటి గొర్రెలు వాళ్ళను బాగుచేయలేము కానీ NRI antey కాస్త అన్న బుర్ర ఉంటది అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఈ ఎవడో ప్రభాకర్ అనేవాడు మొన్నటి దాకా గొర్రె లా బతికాడు ఇప్పుడు జ్ఞానోదయం అన్నట్లు గా ఉండి

  • @prasadgangarapu4225
    @prasadgangarapu4225 Před 9 dny +19

    10 కోట్లు ఇచ్చారు సార్

  • @jogirajuakasapu562
    @jogirajuakasapu562 Před 9 dny +1

    Super sir🎉🎉🎉🎉🎉 challa jagarathaauanaddi❤❤❤

  • @KiranKumar-yb7fq
    @KiranKumar-yb7fq Před 9 dny +4

    In present Andhra Pradesh.....some ships @Gorrelu unnaru....they blind follow ycp party and believe what they done ...ycp worest party and leadership...my opinion because I saw many many incidents

  • @aswardhanarayana7936
    @aswardhanarayana7936 Před 9 dny +1

    Yes your correct

  • @NandaKumar-h7f
    @NandaKumar-h7f Před 9 dny +1

    Correct 💯

  • @kishorewritings5715
    @kishorewritings5715 Před 9 dny +2

    అన్నా.. జనానికి రాజకీయ చైతన్యం పెరిగింది...
    అందుకే ప్రతిపక్షం క్రికెట్ టీం అయ్యింది.

  • @srichil
    @srichil Před 9 dny +1

    There is one proof Ramoji’s family gave 10 crores

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 Před 9 dny +2

    Meeremi worry kavaddu, దున్నే ఎద్దుకే దెబ్బలు

  • @srinivasaraom5333
    @srinivasaraom5333 Před 9 dny +3

    శ్రీనివాస్ గారు ఇదంతా బాగానే ఉంది కానీ గవర్నమెంట్ రామోజీరావు ఫంక్షన్ కి ఎంత పెట్టింది చెప్పొచ్చు కదా

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 Před 9 dny +4

    1.8Cr ante very cheap, adhe maa anna aithe Bathroom lo bath tub ke 26Lakhs pedthaaru, adhi anna range...

  • @vinnakotaramachandramurty2041

    సాంబారు పెరుగు అన్నంపెట్టి ఉంటారు

  • @SudhakarEmmanni
    @SudhakarEmmanni Před 9 dny +4

    Ade sabha lo ramojiraogari family 10crs amaravathi ki icharu, COVID appudu ramoji rao garu 10 crs viralam icharu, ee point kuda cheppiunte bagundedi

  • @damodhargogada9261
    @damodhargogada9261 Před 4 dny

    దక్షిణ భారతదేశంలో చాలా మంది భోగం వాళ్ళు (ఇప్పడు సినిమావాళ్ళు)రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు మన వాళ్ళు గొర్రెలు అని చెప్పడానికి ఇంత కంటే గొప్ప ఉదహరణ ఏమి కావాలి చెప్పండి

  • @masinenijagapathibabu6192

    అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలనుకుంటే వాడే పెద్ద గొర్రె అవుతాడు ఎందుకంటే ఒకసారి మోసపోతాం మళ్ళీ మళ్ళీ మోసపోరు ❤❤

  • @sbm9063
    @sbm9063 Před 9 dny +1

    అసత్యానికే జనాలు నమ్ముతారు ఆలాంటి వారి గురించి ఆలోచించ వలసిన అవసరం లేదు Sir time వెస్ట్

  • @rajabangaram7078
    @rajabangaram7078 Před 9 dny +1

    Ayinaki baga chapavu anna❤❤

  • @annajipusarla2680
    @annajipusarla2680 Před 9 dny +1

    యూట్యూబ్ ఛానెల్ వైసీపీ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టలేదు 😜

  • @jayanthisn7419
    @jayanthisn7419 Před 9 dny

    Yes your analysis is acceptable. Thank you very much for guiding people in the right path.

  • @beahumans
    @beahumans Před 9 dny +2

    Even GOD is also involved and people F...GOD also..😊😊😊

  • @ViswaBalaji-p4d
    @ViswaBalaji-p4d Před 9 dny +2

    Meeru 💯 correct srinivas garu,
    Vadu evado gorrebidda ayyintadule sir, Paytm dogs meeru currect punch icharu vaniki😂😂😂

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Před 9 dny

    Good

  • @rajabandaru8366
    @rajabandaru8366 Před 9 dny

    Ayina chepindi 100% right andi , NRI lu entha bad ayaru ante ikkadiki vachi casteism matladutharu , grouplu pedutharu mari emi educate ayaro valake teliyali

  • @23sankar232
    @23sankar232 Před 9 dny +1

    Ramoji family given 10 cores for Amravati development on the same event please remember this if they spend 14 crores 14 -10 =4 crores

  • @user-SURYA999
    @user-SURYA999 Před 9 dny

    Super bro

  • @krishnaannangi8715
    @krishnaannangi8715 Před 9 dny

    Good analysis well said srinivas garu

  • @Safe-ap
    @Safe-ap Před 9 dny

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా ఉన్నారు నాయకులు గొర్రెలు ప్రజలకి ఎం తెలీదు అనుకోవడం నాయకుడు గొర్రెలు అయ్యాడు