Raanela Vasanthale Song | Chithra Performance | Swarabhishekam | 29th April 2018 | ETV Telugu
Vložit
- čas přidán 2. 05. 2018
- This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia - Zábava
అమ్మ మీ పాటను, గొంతును వర్ణించడం మాకు సాధ్యమా
రా..నేలా వసంతాలే
శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కా..వ్యం స్మరించే గీ..తం
రానేలా వసంతాలే..
చరణం 1 :
ఈ మౌన పంజరా..న నీ మూగనై
నీ వేణువూ..దగా..నే నీ రాగమే
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పా..డినా పది పువులై
అవి నేల రా..లిన చిరుతావినై
పదునైననేమి ఆశలారబో…తి
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
చరణం 2 :
ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవా..
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే.. ఎదలో తీరగా
నీ చూపుతో…నే చలి తీరగా..
నీ స్పర్శతో..నే మది పాడగా
ఎదమీటి పో..యే ప్రేమగీతిలాగ
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
రానేలా వసంతాలే...
🤝🤝🤝
అజరామరమైన సాహిత్యం సంగీతం .. గొప్ప పాట 👏👏👏
Inta manchi songs vinnappudu nenaite comments chudakunda undanu
మాటలకందని పాట. ఎప్పటి నుంచో వింటున్న గీతం. అద్భుతం.
ఎంత మంచి గాత్రం అమ్మా చిత్రమ్మ మీ గానామృతన్ని మాకు పంచుతున్న మీకు మా వందనాలు మీ గొంతులో ప్రతి పదము అందమైన గాత్రమే.. వర్ణించగా... మాటలు, పదాలు చాలా తక్కువే...
😍😍😍😍😍😍😍😍😍😍
వేలసార్లు విన్నా తనివితీరని స్వరం
తెలుగు ఎంత స్పష్టంగా పలుకుతున్నావు తల్లీ
నీకు వందనం
Very nice
Yes exactly
Super
😂
❤
ఈ మౌన పంజరానా నే మూగనై .. నీ వేణువు వూధగానే నీ రాగమై ....,,👌👌👏👏super lyrics amma ,i love this song
Lyrics veturi garivi..
Chitramma నీకు వందనాలు
హృదయం కరిగి కన్నీళ్లు కారుతున్నాయి ఆ గొంతు ట్యూన్ సాహిత్యం అన్నీ.. అద్భుతం అమోఘం అపూర్వం అమ్మ లవ్ యు...❣️❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేషజ్ చూడకుండా లైక్ చేయండి
చిత్ర గారు. మీరు పాడిన. చాలాపాటల్లో. ఇది నాకొక. గూడఫీల్ ను విన్నప్రాతిసారి. కలుగుతుంది. నిజంగా సృష్టిలో. ఇటువంటి. ట్యూన్స్ వింటుంటే. సాక్షాత్తు. దేవుణ్ణి ప్రేమించినట్లుంది. ఇళయరాజా గారు ఇటువంటి ట్యూన్స్. మళ్ళీ ఇప్పుడుచేస్తారా. సార్.
ఈ జీవితానికి ఈ పాట ఒకటి చాలు మైమరచి పోవటానికి
Raanela Vasanthale..
Sruthi Kanela Saraagale..
Neeve Naa Jeevana Ragam..Swarala Bandham..
Neeve Naa Yavvana Kavyam..Smarinche Geetham..
Raanela Vasanthale..
Ee Mouna Panjarana..Ne Mooganai..
Nee Venu Voodhagane Nee Ragamai..
Igire Sokamai..Virise Thotanai..
Ye Paata Padina..Adhi Puvvulai..
Avi Nela Ralina..Chiru Thaavinai..
Badhulaina Leni Aasalaarabosi..
Raanela Vasanthale...
Oh Premika Cheliya Odi Cherava
Ee Chelimini Ipude Dhari Cherchava..
Ragile Thaapame..Yedhalo Theeraga..
Nee Chooputhone..Chali Theeraga..
Nee Sparshathone..Madhi Paadaga..
Yedha Meeti Poye Prema Geethi Laaga..
Evergreen Chitra amma
After 50 years also your voice very sweet. Salute to you ammmmmma
Perfection at its best!! Chitramma is one of the greatest gifts from god to us ...
it's a great gift from great trio Ilayarajagaru, veturigaru and chitra garu.
Hatsoff to u
చిత్రమ్మ గొంతులో అమృతం పోసాడు దేవుడు
Manam aa talli gontu vini tarinchadaaniki
super chitra Amma garu sweet voice
ఏ పాట పాడిన అది పూవులై అన్న పదం బహుశా మీకోసమే చిత్రమ్మ
What a voice Amma.... Chevilo amrutham posinattu vuntundi meeru padite. Menu enno janmallo chesukunna punyam meeru. Ee paata eppudu vinna kannillu automatigga vastayi. Naa ayushu Kuda posukoni meeru veyyellu brathakali
Awesome.. Chitra garu one of all time greats !!!
Singers ni saitham kattese Mee swaram amma Mee voice extraordinary
When I have first heard it, of course, some decades back, thought of a new singer with great promising voice and it proved as years went by. Purely Ilayaraja magic.
Mam superb 👏👏👏👏😍😍😍🤗😘😘 fabulous singing
ప్రపంచ ప్రఖ్యాత గాయని
Yes
Perfection lo best Chitra Amma......
Iove you amma
amma i love uuu amma
Chitragaru what. Ur.voice. telgu sangithasaraswathi
Satti Durga Sandhya Telugu sarsvathi malayala sarasvathi kadandi she is great singer sarasvathi ante
super song by chithraa gaaru
Ahaa chevilo amrutham posinattu anipistundhi vintunnantha sepu really excellent singing chitramma
Sweet voice chithra amma 🥰🥰🥰
Super chitra amma super singing Jesus Christ saves you all the time
Meru epudu navuthu arogyamutho happy ga undalani korkuntunanu
Tough song, perfectly rendered
Fabulous Singing
Spell bounding madam
U r the nightangle of South industry.
వేటూరి గారి గురించి, ఇళయరాజా గారి గురించి ఈ జన్మ మొత్తం మాట్లాడుకున్నా సరిపోదు. తోడు చిత్ర అక్క స్వరం. స్వయంగా నేనైతే ఈ ముగ్గురి గురించి చెప్పడానికి అర్హుడను కాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతే. ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఇంకోసారి విందామా అని చాలాసార్లు విన్నాను.
Nice song chitrammagaru
Sweet voice...
Heart touching song..
ചിത്ര ആന്റി..
കലക്കി..
ഞാൻ ആന്റീടെ തെലുഗ് കന്നഡ ഹിന്ദി ഭാഷ സോങ്സ്ന്റെ ഫാൻ ആണ്....
ഒരുപാട് നാൾ ഇങ്ങനെ സന്തോഷിച്ചും പാടിക്കൊണ്ടും ഇരിക്കണം...
ഉമ്മ.....
ലവ് യു ചിത്ര ആന്റി.....
ശ്രുതി നേവു ഗതി നേവ്..
കള്ളലോക്കി കള്ളു പെട്ടൂ...
കണ്ണനുലെ...
വേണുവയ് വച്ചാനു...
വേണുമാധവാ....
കിടക്കില്ലാത്തലുപതു....
അങ്ങനെ എത്രയോ പാട്ടു...
കഴിഞ്ഞ ജന്മം എന്റെ കാതുകൾ വലിയ ഏതോ പുണ്യം ചെയ്തിരിക്കും.....
Wt is this meaning brother???
Chithrammaki vandhanaalu
Amma love u 😘😍😍
ILove you chitramma
Suma gari saree very nice
You are my God chitraamma
Tamil version also fabulous...
Amma meru super meru me patalu ante pranam
Maro janmalo kuda meeru ilage puttali amma
Chetragaru super amma meru telugu sarswathilaunnaru
I love u so much amma
🙏💗🌹
Love u chitramma, ilayaraja sir
రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేల వసంతాలే...
ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన పది పూవులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేల వసంతాలే...
ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనే చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా
రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం స్వరాల బంధం
నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే
Excellent voice
super song
Super amma
Wonderful voice 😊😊😊😊😊😊😊😊😊😊
WOW great voice
Nice voice chitramma
Chirammaki . padabi vandanam
This song is only only urs
I love you so much Amma
exlent voice ,god gift
I LIKE THIS SWEET AND BEAUTIFUL SONG
మా దేవుడు ఇళయరాజా సార్, చిత్రమ్మ గారు, వేటూరి గారు కలిసి చిలికిన స్వరామృతం.🙏🙏🙏🙏
Chithra Chechy 😘😘😘😘
Beautiful song ❤
Wonder ful mam your vioce really god gift , I like you ma
@4:30 Kalpana was crying....
Nuvvu kaadamma esavalsindi..nenu...Bangaram lanti naa love fail ayinaduku edavali...
Morning song for everyone.. 💯🐦🎸🎻💓💝💞💕
Excellent mam 💓💓
Evergreen song
Awesome amma.. 🙏🙏👏👏👏👌👌
Purpose in birth Ilayaraja music
I love you amma
Mi pata vintunanduku enta punyam chesukunamo amma love you so much
🙏
Memorable song
Super song
Super 🎉🎉🎉🎉
Excellent song madam spr voice meedi
Amma I love u soo much
❤❤❤❤❤
👌👍
Sunitha medam just control the children.
Nice voice
i love so much chitramma
i love you so much chitramma
🙏🙏🙏🙏
👏👏👏👏🙏🙏🙏🙏
Thelugu song atra perfectionil anu padunnath,
Yes vinod garu
Nenu love lo vunbappudu ee song vinnanu.... aa love fail ayyaka mariage set ayina innellaki malli ee song vintunn.......edo feel vundi ee song lo......
move name pls
y kalpana mam is crying...
Aa movie lo baby kalpana ga act chesindhi
Naa love story gurthuku vachi
Dance master గానం::S.చిత్ర
గానం::S.chitra
Dance master
Kamalhasan
రా..నేలా వసంతాలే
శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కా..వ్యం స్మరించే గీ..తం
రానేలా వసంతాలే..
చరణం 1
ఈ మౌన పంజరా..న నీ మూగనై
నీ వేణువూ..దగా..నే నీ రాగమే
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పా..డినా పది పువులై
అవి నేల రా..లిన చిరుతావినై
పదునైననేమి ఆశలారబో…తి
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
చరణం 2
ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవా..
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే.. ఎదలో తీరగా
నీ చూపుతో…నే చలి తీరగా..
నీ స్పర్శతో..నే మది పాడగా
ఎదమీటి పో..యే ప్రేమగీతిలాగ
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
రానేలా వసంతాలే...
amma i love uuu amma
You are my God chitraamma