Folk Singer Sai kumar Sings Patammathone Na Pranam Song | Uriki Utharana Song | Telangana Folk Songs

Sdílet
Vložit
  • čas přidán 26. 01. 2022
  • Watch #FolkSingerSaikumar Sings #PatammathoneNaPranamSong | #UrikiUtharanaSong | #TelanganaFolkSongs
  • Zábava

Komentáře • 1,1K

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 Před 2 lety +275

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నా suman Tv కి హృదయ పూర్వక ధన్యవాదములు..

    • @talariraju4998
      @talariraju4998 Před 2 lety +4

      సూపర్ తమ్ముడు మాటిలోని మాణిక్యము

    • @rameshtharini9755
      @rameshtharini9755 Před 2 lety +3

      Super bro congratulations best of luck

    • @rameshtharini9755
      @rameshtharini9755 Před 2 lety +1

      Thq sumanTV

    • @NarasimhuluNaidu-og9sy
      @NarasimhuluNaidu-og9sy Před 2 měsíci

      ​Qq వెన్సిడెడ్
      By Dr by ni chi ఇందువుqqqqqqqqqqqqq Dr Urdu by ni ft
      యోబు

  • @mbnaik5947
    @mbnaik5947 Před 2 lety +207

    మేడం మీరు ఈ బాలుడి అడ్రస్ తెలుసుకుని గద్వాల్ వెళ్లారు కదా. ఈ బాలుడ్ని పేదరికం నుండి బయట పెడితే చాలా బాగుంటుంది. ఆ గొంతులో మాధుర్యం ఉంది దేవుడిచ్చిన వరం. అలాగే ఈ బాలుడు సాయి కుమార్ ఉన్నత స్థాయికి ఎదిగి ఒక గొప్ప గాయకుడు కావాలి అని ఆశిస్తున్నాను...

  • @rajitha9146
    @rajitha9146 Před 2 lety +51

    సూపర్ రా చిన్నా!నీకు ఆ భగవంతుని దీవెనలు తప్పకుండా ఉంటాయి.

  • @user-fo3se6fb4l
    @user-fo3se6fb4l Před 2 lety +72

    రేయ్ చిన్నా నీ కష్టం ఎప్పుడు వృదా అవ్వదు నీవు ఒక పవర్ ఫుల్ సింగింగ్ వెపన్ 👍

  • @youcanwin8439
    @youcanwin8439 Před 2 lety +26

    అక్కా అని పిలవమన్నావ్...అమ్మలా ప్రేమగా మాట్లాడి encourage చేశావ్... nice anchoring

  • @sairamgoud7258
    @sairamgoud7258 Před 2 lety +491

    ఈ బాలుడు చాలా గొప్పవాడు కావాలని చాలా గొప్ప సింగర్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmipathimamindla8684
    @laxmipathimamindla8684 Před 2 lety +86

    నీ గొంతులో మాధుర్యం. మాటల్లో వర్ణించలేము god bless u raa sai

  • @mpravi4386
    @mpravi4386 Před 2 lety +14

    సూపర్ మేడం మీరు చేసే యాంకరింగ్ చాలా ప్రేమతో ఉంది, మీలో ఒక అమ్మ ప్రేమ దాగి ఉంది మేడం చాలా థాంక్స్

  • @balakrishnadegala6993
    @balakrishnadegala6993 Před 2 lety +10

    మేడం మీ సపోర్ట్ సూపర్ అండి
    మీరు కూడా చాలా సంప్రదాయంగా ఉన్నారు వెరీ beautiful మేడం

  • @vannur444
    @vannur444 Před 2 lety +117

    మట్టిలో మాణిక్యం ఈ పసికందు. ఈ తమ్ముడి గొంతు పసిడి పూతతో పూసిన మధురమైన గాత్రం. అడవిలో ఉన్న కోయిల అందం రా నీ పాట. మట్టి బొమ్మగా పుట్టిన రూపంలో నీ గొంతు నుండి వచ్చే ప్రతి పలుకు ఓ గానామృతం రా పాలబుగ్గల పసివాడా... 👏❤️
    చాలా చాలా అద్భుతంగా పాడుతున్నావు. నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడను ప్రార్థిస్తున్నాను... ❤️

  • @ramvenkat3482
    @ramvenkat3482 Před 2 lety +14

    తమ్ముడు అమ్మ నాన్న దూరం గా వున్నారని బాధపడకు,నువ్వు చాలా గొప్పవాడు అయితే వాళ్ళు ఎంత దూరం వున్న వాళ్ళకి కలిగే ఆ ఆనందమే వేరు .god bless bro and anchor గీతాంజలి గార్కి ఒక్క సారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆ విధానం కొంత మందికే సొంతం

  • @chbalakrishna9654
    @chbalakrishna9654 Před 2 lety +2

    సాయి కుమార్ నీకు మంచి జీవితం ఈవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @sudheervarma44
    @sudheervarma44 Před 2 lety +37

    👌👌తమ్ముడు రాబోయే తరం గొప్ప సింగర్ అవుతావు 👏🏻👏🏻

  • @the-Rowdy_Raghu-varan
    @the-Rowdy_Raghu-varan Před 2 lety +4

    తెలంగాణా పేరు నిలపెట్టావ్ తమ్ముడు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను 👍🏻

  • @mukkalavenkataramana7718

    👌చాలా బాగా పడుతున్నావు తమ్ముడు మంచి భవిష్యత్ ఉండాలి అన్ని కోరుకుంటున్నాను సుమన్ టీవీ వాళ్ళు కు 🙏🙏

  • @laxmanhansika1661
    @laxmanhansika1661 Před 2 lety +64

    తొందరలోనే ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఈ తమ్ముడు తళుక్కున మెరుస్తాడు అని నేను పక్క గా చెప్తున్నా.... మల్లెమాల టీం కి ధన్యవాదాలు....

    • @atlurunagamani4533
      @atlurunagamani4533 Před rokem

      Sudigali Sudheer, Rashmi & Adhi eaa babuni Sridevi drama co., program ki pilichi athani talent ni kotla mandhi prajalaku theliyacheyali.

  • @ramugudise6464
    @ramugudise6464 Před 2 lety +28

    నీ గాన మాధుర్యం చాలా చక్కగా ఉంది.సూపర్ తమ్ముడు నేను నీకు మరియు నీ గొంతుకు పెద్ద అభిమానిగా మరిపోయాను నువ్వు చాలా ఎత్తుకు ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటున్న తమ్ముడు...
    All the best a Bright future...

  • @rajeswarraopitti1242
    @rajeswarraopitti1242 Před 2 lety +37

    మీ ఛానల్ వల్లే వీరి భవిష్యత్ ఆధారపడి ఉంది మీ సహాయం ఆ పిల్లలకు కావాలని ఆశిస్తూ 🙏

  • @eedaparamesha6582
    @eedaparamesha6582 Před rokem +2

    ఈ బాలుడు మంచి సింగర్ కావాలి అని కోరుకుంటున్న ఆ దేవుడి ఆసీస్సులు ఉండాలి అని కోరుకుంటున్న

  • @laxmanraovanama3560
    @laxmanraovanama3560 Před rokem +1

    మట్టి లో మాణిక్యం....
    Very Good....... సాయి కుమార్..
    KEEP IT UP......
    జ్ఞాని కే ఎరుక సుజ్ఞానుల మరుగు......

  • @parveezshooter4701
    @parveezshooter4701 Před 2 lety +40

    ఈ బాలుడు చాలా గొప్పవాడు కావాలని చాలా గొప్ప సింగర్ కావాలని నా మనుసు పూర్తిగా కోరుకుంటున్న రాబోయే రోజుల్లో ఉన్నతస్థాయి లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏🤝🤝🤝

  • @parusuramch5292
    @parusuramch5292 Před 2 lety +8

    తమ్ముడు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి నీ వాయిస్ చాలా బాగుంది సుమా టీవీ వాళ్లు ఇలాంటి సింగర్స్ ని ఎంకరేజ్ చెయ్యాలి నువ్వు లైఫ్ లో పెద్ద సింగర్ అవుతావు

  • @rayalasuseela646
    @rayalasuseela646 Před rokem +2

    అక్క బాగున్నావా నీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే చెప్పలేనంత ఇష్టం నాకు నువ్వన్నా ఇష్టం ఎవరినైనా చక్కగా ఇష్టంగా మాట్లాడతావ్ పిల్లోడు వాయిస్ మాత్రమే చాలా చాలా బాగుంది దేవుడు తనకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @gulamhussain4194
    @gulamhussain4194 Před 2 lety +145

    పల్లెటూరి పిల్లగాడి పాటలు అద్భుతం....వాయిస్ సూపర్

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 Před 2 lety +46

    ఈబాలుడు గత జన్మ లో గొప్ప గాయకుడాయి ఉంటాడు. గాడ్ బ్లేస్ యు.

  • @gmohanrao1466
    @gmohanrao1466 Před rokem +3

    ఈ బాలుడు చక్కగా పాడు చున్నాడు, ప్రోత్సహం దొరికితే గొప్ప సింగర్ అవుతాడు. జీవితంలో తన గోల్ సాదించాలని దేవుని కోరుచున్నాను. God bless u

  • @swapnabandari2225
    @swapnabandari2225 Před rokem +3

    Super chinna👌🤗 ఇంతకు మించి చెప్పడానికి మాటలు రావడం లేదు ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా 🙌

  • @appanasadunapali5047
    @appanasadunapali5047 Před 2 lety +10

    ఇలాంటి వారి ద్వారా మనం నేర్చుకో వలసినది చాలావుంది

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 Před 2 lety +15

    అద్భుతమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని నా కోరిక

  • @swathireddy3766
    @swathireddy3766 Před 2 lety +5

    నిజంగా ఈ అబ్బాయి పాటలు వింటుంటే నిజంగా గట్టి మనసు వాళ్ళ కైనా మనసు ఇట్టే కరిగిపోతుంది సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచిగా ఉంటుంది చాలా బాగా పాడావు తమ్ముడు

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 Před 2 lety +39

    మన తెలంగాణ మనం సాదించుకున్నా కూడా పల్లెల్లో ఇలాంటి ఎంతోమంది చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి పుట్టెడు బాధనీ దిగమింగుతూ పట్నం వలసవెళుతున్నరు.
    ఎవడి పాలు అయ్యిందిరా తెలంగాణ ఎవడేలుతున్నర్రా ఈ తెలంగాణ.

    • @mahesherraboina5698
      @mahesherraboina5698 Před 2 lety +2

      మీ కామెంట్ లో 100% నిజం ఉంది అన్నా🙏

    • @gonemahesh2184
      @gonemahesh2184 Před 2 lety +1

      S dhorala dhopidi palu aendhi Telangana

    • @donsuri1751
      @donsuri1751 Před 2 lety +2

      Raithu kulila brathukulu marche chattalu ravali appude peda rythula valasalu aguthai nenu 8 ekaralu saguchesina anniponu 80000loss indi ma nanna hyd ki paniki podam antunnadu

    • @naresh3050
      @naresh3050 Před 2 lety +1

      దొరలు

    • @allinonecreations5185
      @allinonecreations5185 Před 2 lety

      Nen chesedemi leka Europe lo work ki vachi chestunna

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +105

    వాడి పాట విని చాలా బాధ అనిపించింది. జీవితం కూడా అలాగే ఉంది. God bless you

  • @sairamgoud7258
    @sairamgoud7258 Před 2 lety +3

    సుమన్ టీవీ కి నేను కృతజ్ఞతలు చెప్తున్న కల ఇక్కడ ఉంటే అక్కడ పేదవాడు ఇక్కడ ఉంటే అక్కడీకి వెళ్లి మీరు చూపించే ఈ వీడియోలు కు న మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏🙏🙏🙏

  • @nagarjunadavid9599
    @nagarjunadavid9599 Před 2 lety +3

    Arey tammudu sai nee paata vinttuntunte dhukkam 🥲😢vosthundhi ra ♥ pramam pettinav poo ra nee 😇fan aipoina ra sai God bless you beta

  • @kondavijaykumarincometaxco5126

    ఈ బాలుడు చాలా గొప్పవాడు కావాలని చాలా గొప్ప సింగర్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న God Bless

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 Před rokem +1

    తమ్ముడు... 🙏🙏🙏 నువ్వు పేదోడివి... కానీ టాలెంట్లో... శ్రీమంతుడు నువ్వు.. God blees you tammudu

  • @TejamBSN
    @TejamBSN Před 2 lety +47

    చాలా బాగా పాడుతున్నవు చిన్న ఇలాగే కొనసాగితే చాలా పెద్ద సింగర్ అవుతావు చిన్న

  • @RajkumarRajkumar-ef4xu
    @RajkumarRajkumar-ef4xu Před 2 lety +13

    చిన్నా అది గోంతేనా ఎమ్ పడుతున్నావు తెలుసా సుపర్ సుపర్ 👏👏👏 చిన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @RajkumarRajkumar-ef4xu
      @RajkumarRajkumar-ef4xu Před 2 lety

      చిన్న ఫస్ట్ ఎడిపించావు ఫ్యామిలీ కోసం చెప్పి, సుమన్ టివి గారు వారికి మీరు తప్పకుండా సహాయం చెయ్యాలి.

  • @mogantisuresh8539
    @mogantisuresh8539 Před rokem +1

    బాబు సాయికుమార్ నీగొంతుతో అధ్భతమైన బావాలను పరిమళాలను వెదజల్లావు నీబావాలు ఎంతో మందిని కదిలిస్తుంది నాన్న

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 Před 2 lety +2

    చిన్నోడి స్వరంలోకి భగవంతుడు కొన్ని అమృతపు చుక్కలు వేశాడు కాబోలు అద్బుతమైన గాత్రసౌందర్యం సొంతమైంది.
    వీడి పాటలు వింటుంటే అప్రయత్నంగా కంట కన్నీరోలికి గుండెకు హత్తుకుంది.
    నాన్న నీకు పరమేశ్వరుడు బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటూ. All the best for your bright future

    • @manoharkumarbattu3958
      @manoharkumarbattu3958 Před 2 lety +1

      చిన్నోడితో మమేకమైతూ మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగుంది‌ మేడమ్

  • @anjaneyulupenabadi4945
    @anjaneyulupenabadi4945 Před 2 lety +6

    చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంది నాన్న నీకు

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 Před 2 lety +16

    కూత కొంచెం పాట ఘనం అను దానికి ఈ తమ్ముడు ఉదాహరణ.కానీ ఈ తమ్ముడుకు భవిష్యత్తులో మంచి గాయకుడిలా అందరి మనసులో చోటు సంపాదిస్తాడు. జన్మనిచ్చన తల్లిదండ్రులుకు మంచి పేరు తెస్తాడు.

  • @anji3315
    @anji3315 Před rokem +2

    చిన్న తమ్ముడు నీ నోటి నుండి వచ్చే సాంగ్స్ మళ్లీ మళ్లీ విన్నాలనిపిస్తుంది చాలా చక్కగా పాడావు ఇలాగే మరికొన్ని సాంగ్స్ నేర్చుకో పైకి ఉన్నంత స్థాయికి ఎదగాలి 👍👍👍👌👌👌👌👌❣️🌹❣️🌹❣️🌹

  • @saraswathi1075
    @saraswathi1075 Před rokem +1

    Very very very good good good raa, nee పాటకు జోహార్లు, దేవుడు నీకు మంచి భవిష్యత్తునిస్తాడు, keep it up, god bless you my lovely

  • @krishnakuntimari3824
    @krishnakuntimari3824 Před rokem +3

    Superb..... చాలా మంచి భవిష్యత్తు ఉంది ఈ బాలుడికి

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 2 lety +122

    సూపర్.రా పాటలు బాగా పాడుతున్నాడు.
    👌👌👌👌👌👌👌👌

    • @badeannshika5000
      @badeannshika5000 Před rokem +1

      ,

    • @mkuber6026
      @mkuber6026 Před rokem +1

      🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sudhakarasudha5475
    @sudhakarasudha5475 Před 2 lety +1

    Super Putta... Aa dhevani aashisalu yallapudu neeku untayi kanna... Best of luck God bless u ❤️

  • @rajendrakodavaluru5968
    @rajendrakodavaluru5968 Před 2 lety +2

    సాయి కుమార్ నీ గోంతు చాలా బాగుంది.
    మంచి గాయకుడు అవుతావు.

  • @parvathapusathish9302
    @parvathapusathish9302 Před 2 lety +24

    అర్థవంతమైన పాటలు 👌🏽👌🏽👌🏽

  • @shobankondrapally2299
    @shobankondrapally2299 Před 2 lety +14

    సూపర్ రా తముడు చాల బాగా పడవ్
    God bless you

  • @naveengoud4895
    @naveengoud4895 Před 2 lety +39

    తమ్ముడు మీరు ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @yesuyesu114
    @yesuyesu114 Před 2 lety +12

    సూపర్ రా చిన్న నీ స్వరం god bless u

  • @akhilraghureddy9017
    @akhilraghureddy9017 Před 2 lety +7

    గొప్ప ..గొప్ప... సింగెర్స్ మొత్తం పల్లెటూళ్ళో నే ఉంటారు

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg Před 2 lety +30

    జ్ఞానవంతమైన పాటలు విజ్ఞానంతోనే.... సాధ్యం...✊.jaibheem ✊ All the best Bro Keeptup

  • @Shimba944
    @Shimba944 Před rokem +2

    సూపర్ చిన్న నీవు మంచి సింగర్ కావాలి అని కోరుకుంటు నాము 🙏🙏👌👌👌సాయి నీవు సూపర్ 👌👌👌.

  • @Rbtv1618
    @Rbtv1618 Před 2 lety +4

    Your voice is so cute nana sai kumar నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్న GOD BLESS YOU NANA

  • @chandrasekharrao559
    @chandrasekharrao559 Před 2 lety +3

    ఆ పాటలు కీ
    మనసులో ఎంతో హాయి
    😍😍
    All ways god bless u ra తమ్ముడు

  • @girijanaculture2503
    @girijanaculture2503 Před 2 lety +6

    సాయి పాట చాలా చక్కగా ఉంది ..తన జీవితం లో మంచి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను.....

  • @kvssarma7967
    @kvssarma7967 Před rokem +2

    Tears 😢💧😢💧😢💧😢💧 coming out, feeling sorry and emotional. God bless you dear child

  • @sahadevareddykondam7369
    @sahadevareddykondam7369 Před rokem +2

    తమ్ముడు నువ్వు చాలా గొప్ప సింగర్ కావాలని ఆశిస్తున్న.. god bless you chinna

  • @anandvardhan7350
    @anandvardhan7350 Před 2 lety +7

    భవిష్యతులో గొప్ప singer అవుతాడు. గొంతులో అమృతం పోసినట్టుంది.👌

  • @aseditingofficial4196
    @aseditingofficial4196 Před 2 lety +3

    ఇప్పుడున్న society కి చదువుకు ఏం తేడాలు ఉన్నాయో చూసి ఒక పాట రాసి వినిపించు తమ్ముడు🙏🙏

  • @ayashodha8442
    @ayashodha8442 Před 2 lety +2

    E babu patalu vintu vunte mana jivitham kallamundu kanipisthundi...chana fell ga vundi raaa....❤️❤️❤️❤️

  • @Devarapalli
    @Devarapalli Před 2 lety +26

    గుండెల్ని మెలిపెట్టే
    గానాoమృతమ్, దయ,
    కరుణా, జాలి నిండి
    జాలువారిన గానా మృతమే ఈ గాత్ర మాధుర్యమ్

  • @lellarama9657
    @lellarama9657 Před 2 lety +4

    మేడమ్ ఈ బాబుకు సుమన్ టీవీ ద్వారా హెల్ప్ చెయ్యండి. ఈ చిరంజీవి గొప్ప గాయకుడు అవుతాడు.

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 Před 2 lety +52

    చాలా బాగా పాడావు తమ్ముడు.

  • @rajukoduri6049
    @rajukoduri6049 Před 2 lety +1

    సూపర్ సాయి తమ్ముడు నీ టాలెంట్ సూపర్ గాడ్ బ్లేస్ యూ తమ్ముడు నువ్వు పెద్ద సింగర్ ఆవాలానే ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను

  • @mangakarri1804
    @mangakarri1804 Před rokem +2

    బంగారం బంగారు కన్నె ఎంత బాగా పాడుతున్నావు కన్నా 👌👌👌నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది నాన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @pbharathibai2280
    @pbharathibai2280 Před 2 lety +11

    ✨Superb.... All The Best Sai Kumar.... Keep Singing...& Keep Rocking Sai✨🥰❤️❤️❤️🥰✨🎧🥁🎻🪕🎺🎤🎵🎼🎶🎹🎶🎶✨👍🏻👌🏻👌🏻👌🏻🕉️🎪🇮🇳🌍🏹⛳⛰️🐄🐄🐄🐄🐄🐄✨🙏🏻🙏🏻🙏🏻✨

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před 2 lety +23

    This boy is gifted with a voice with indescribable melody.. sometimes unwittingly my eyes are wet.. For the 1st time I felt the program is very short.

  • @latchannasalepu4472
    @latchannasalepu4472 Před 4 měsíci +1

    ఆ బిడ్డలను దేవుడు తోడుగా వుండును ఆశీర్వదించును గాక ఆమెన్

  • @sinima383
    @sinima383 Před rokem +4

    సూపర్ వాయిస్.... తమ్ముడు. You're the best singer.👏👏👌.

  • @nageswararao8135
    @nageswararao8135 Před 2 lety +17

    Suman TV Great for recognising this boy.
    God bless him and his family.

    • @sabitharao5404
      @sabitharao5404 Před rokem

      What a nice voice. Hatts of bro🙏🙏🌹👌

  • @siddaiahboraiah9167
    @siddaiahboraiah9167 Před 2 lety +42

    This boy's life is true replica of my childhood days. Inspiration giving life background of such nature is revealed to some people in the society. I was brought up in such kind of hardship. Even then my parents and my elder brother encouraged me to complete my post graduation. I took up my profession in banking industry. Now I am retired and leading happy and peaceful retired life in Bangalore, though I am from a village background.
    Regards siddaiah from Bangalore.

  • @Lakshmi-qn6kv
    @Lakshmi-qn6kv Před rokem +1

    Sai Kumar nuvvu chala goppa singer maa 👏👏👏

  • @godavarisrimannarayana1208

    ఈ పాటలు వింటుంటే పిట్ట కొంచెం కూత ఘనం సామెత గుర్తుకు వస్తోంది. నల్ల కోడికి పిల్లలు అందం, నెమలి కేమో సారే లు అందం,యాంకర్ సారె లు అంటే ఏమిటని అడిగి మాకు కూడా తెలియజేశారు . ఆంధ్రా లో సారె అంటే పెళ్లయిన తరువాత అమ్మాయిని అత్తారింటికి సారె పెట్టీ పంపుతారు.మిఠాయి,పంచదార చిలకలు,పసుపు కుంకుమ,మొదలైనవి.

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 Před 2 lety +9

    Wow chala baga padinav chinnoda very nice voice god bless u

  • @maneeshadouda8854
    @maneeshadouda8854 Před 2 lety +21

    God gives Is a born but boy voice give a life 🙌

  • @bharathi.v3720
    @bharathi.v3720 Před rokem +1

    నీ గొంతు ఎంత బాగుందిరా చిన్నోడు ఇలాగే పాడుతూ ఉండు.

  • @sumassweethome1116
    @sumassweethome1116 Před 2 lety +2

    Super Chinna manchi future undi Nana niku 😊

  • @satyamnane177
    @satyamnane177 Před 2 lety +9

    అబ్బా తమ్ముడు సూపర్ రా 🙏🙏

  • @boggularamakrishnareddy6806

    Movie lo avakasam vasta untade vastade plz shere support 👍👍👍

  • @satishprabha111
    @satishprabha111 Před 2 lety +15

    నువ్వు చాలా గొప్పవాడు అవుతావ్ రా నాన్న god bless you

  • @venkatreddynagireddy7556

    ఈ బాబు ఇంకా ఎన్నో పాటలు పాడి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలి

  • @123pdr
    @123pdr Před 2 lety +9

    సుమన్ టీవీ వారు. ఇలాంటి వాలకి ఆర్థికంగా సహాయం చేసి వారి కీ. మంచి లైఫ్ ఇవల్లి

  • @prashanthchinniprashanthch9524

    సూపర్ తమ్ముడు👍♥👌

  • @chilugurimanoharreddy3285

    This boy is singing sweetly. He should be encouraged by channels like you. God bless you.

  • @harikrishnaeee005hk4
    @harikrishnaeee005hk4 Před 2 lety +6

    Thammudu Voice Bagundhi
    & Nee patalatho school life Gurthukuthesukuvachav
    God Bless you Thammudu
    Stay high

  • @sandeepsandy6362
    @sandeepsandy6362 Před 2 lety +20

    This child has Bright future 👌

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 Před 2 lety +3

    సాయికుమార్ చాలా చాలా మంచిగా పడుతున్నవ్ నువ్వు నీ లైఫ్ కావాలని మనసుపుర్తిగా కోరుకుంటాను.........🙏🙏🙏🙏

  • @sunithabommasunitha9163
    @sunithabommasunitha9163 Před 2 lety +1

    Super Suman TV elanti vallaku life evvatam kosam meru enterwe chesthunnadhuku 👍👍

  • @cplakshminarayana4006
    @cplakshminarayana4006 Před rokem +1

    C యాంకర్ ని చూసి నాకు చాలా సంతోషం వేసింది

  • @vinjamurisurendra5139
    @vinjamurisurendra5139 Před 2 lety +4

    God bless you❤🌹🙏🙏🙏 ra బాబు I remembered my nephews I was moved tears ra నువు చాల great ra నాన God bless🙏 u china

  • @ithamraju1430
    @ithamraju1430 Před 2 lety +13

    Iam watching ur interview from USA.. God bless u brother

  • @mamthamulkala2160
    @mamthamulkala2160 Před 2 lety +5

    Entha baga paaduthunnav nanna 😘😍👌

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Před 2 lety +21

    Great boy. Excellent talent. Self support hero. Prakruthi nerpina patalu. Self made singer. Blessed by God. Nice efforts by Suman T.V., Hoping this boy will be picked by telengana kalakarula vedika for future upliftment. Government must introduce some organization to train talented children's.
    God bless him.

    • @kashiramgaddam3687
      @kashiramgaddam3687 Před 2 lety +1

      తమ్ముడు సూపర్

    • @gajulasudharshan2059
      @gajulasudharshan2059 Před 2 lety

      Jai chinnari all the best keep it up may be God bless you

    • @bodasrikanth779
      @bodasrikanth779 Před 2 lety

      గొప్ప సింగర్ కావాలి ఆ దేవుని ఆశీస్సులు నీతోనే ఉంటాయి

  • @Devarapalli
    @Devarapalli Před 2 lety +22

    This little boy can melt Stones and Rocks With his Gracious & Melodious Voice,
    God bless him abundantly🙏, I wish him a Great Career, Golden future, he may Shine⭐✨ Among the ⭐Stars, Along with Stars⭐.

  • @harishkandakatla8970
    @harishkandakatla8970 Před 2 lety +18

    Very good voice Chinna

  • @lasyalasya4965
    @lasyalasya4965 Před 2 lety +2

    Excellent Thammudu matali ravatle Katlo neellu vastunnayi nee talent superb inka Neevu Chala Edagali Ethaniki Manchi Futur evvali Andaru Movie industry ki velthadu

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Před 2 lety +50

    The selection of songs by this boy is highly admirable. I am astonished and bewitched..