NEW SINGER SAI KUMAR LATEST EMOTIONAL SONG | వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమి రాదూరో నీ వెంట | AGSTUDIOS

Sdílet
Vložit
  • čas přidán 30. 01. 2022
  • #NEWSINGER #SAIKUMAR #LATESTEMOTIONALSONG | #వచ్చేటప్పుడుపోయేటప్పుడుఏమిరాదూరోనీవెంట | #AGSTUDIOS
    #akhileshgogu
    #agstudios
    LYRICS:- BALU K ASURA
    SINGER:- SAI KUMAR
    MUSIC:- AKHILESH GOGU
    PROGRAMMING:- SUNIL ROY
    DOP:- ROHITH RAP'S
    EDITING:- SUKUMARR KUNDE
    AG STUDIOS
    For Brand Partnerships and Collaborations please reach us at
    www.agstudio@gmail.com
    ============================================================
    Available On
    Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
    Wynk :- wynk.in/music/artist/akhilesh...
    Hungama:- www.hungama.com/artist/akhile...
    YTMusic:- music.czcams.com/users/search?q=Ak...
    Gaana:- gaana.com/artist/akhilesh-gogu
    AppleMusic:- / akhilesh-gogu
    Amazon:- music.amazon.in/artists/B08CB...
    Spotify:- open.spotify.com/artist/3ihm5...
    Resso:- www.resso.com/artist/Akhilesh...
    ============================================================
    ► Like us on Facebook:- / akhileshgogu
    ► Visit Our Website:- akhileshgogu.com/
    ► Follow us on Twitter:- / akhileshgogu
    ► Follow us on Instagram:- / akhileshgogu
    Copyrights of audio and video belong to "AG FOLKS " in an association with AGSTUDIOS
    Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on CZcams or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
    COPYRIGHTS@AGFOLKS
  • Hudba

Komentáře • 6K

  • @akhileshgogu
    @akhileshgogu  Před 2 lety +3359

    అందరికీ నమస్కారం.. ఇ వీడియో ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు...
    మీలో ఎవరికి అయిన పాడాలని ఉండి, అవకాశం కోసం చూస్తూ ఉంటే, మేము కచ్చితంగా ప్రోత్సహిస్తాం..
    మీరు సొంతగా రాసుకున్న పాట అయిన లేదా, మీరు బాగా పాడ గలిగె పాట, వీడియో తో పాడి www.agstudio@gmail.com ఇ EMAIL కి మీరు పాడిన వీడియో మరియు Contact details పంపగలరు...
    Thank you all from AG STUDIO'S & Team..
    Don't forget to subscribe, share. Like & comment

    • @janibabumarupaka4005
      @janibabumarupaka4005 Před 2 lety +76

      కాంటాక్ట్ నెంబర్ పెట్టండి బ్రో

    • @gudicheprem8858
      @gudicheprem8858 Před 2 lety +28

      👌👌👌👌

    • @sanjeevungurala7911
      @sanjeevungurala7911 Před 2 lety +18

      🙏👌👍💕thanks everyone nice supporting superb song

    • @mettakusamanna3329
      @mettakusamanna3329 Před 2 lety +17

      థాంక్స్ all of u

    • @ADRFilmFactory
      @ADRFilmFactory Před 2 lety +14

      Meru e Tammudini Music Song.1st Padichinanduku thanks
      And E Daari Tana gamyaniki Todavuthundi goppa gayakunni oka manchi msg song tho parichayam chesina meeku 🙏🙏❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babbi9656
    @babbi9656 Před 2 lety +404

    తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మంచి పాట,అభం శుభం తెలియని వయసులో నీ నుండి జీవిత అర్తం పాట. నీకు చాలా చాల చెప్పలేని అనంతమైన భవిష్యత్తు ఉంది తమ్ముడు, ఎట్టి పరిస్థితిలో అమ్మ నాన్న లను మర్చిపోకు తమ్ముడు,నీకు నేను చెప్పే మాట, చిన్నవడివి అయిన నీకు నేను నమస్కరిస్తున్న 🙏

    • @jayabharathdadapogu9936
      @jayabharathdadapogu9936 Před 2 lety +4

      Hi super super super cute voice bro you're first song super great vedio Chala bagundi . tanks all team members are you doing very well good .sai God bless you.

    • @vemurijani5892
      @vemurijani5892 Před 2 lety +4

      Praise the Lord tamudu😍😍😍😍🌹👍👍👍

    • @vamshibittu8336
      @vamshibittu8336 Před 2 lety +3

      తమ్ముడు బ్రైట్ ఫ్యూచర్ 🙏🙏

    • @sureshpanuganti4064
      @sureshpanuganti4064 Před 2 lety +3

      👏👏🙏🙏👌👌 సూ ప ర్

    • @santoshdhanawat9781
      @santoshdhanawat9781 Před 2 lety +2

      super tammi

  • @satyasudhakattamanchi8704
    @satyasudhakattamanchi8704 Před 2 lety +416

    కొత్త గొంతులను పరిచయం చేస్తున్న మీ ప్రయత్నానికి అభినందనలు 👏👏👏
    చిరంజీవి సాయికుమార్ కి ఆశీస్సులు.

  • @sandrapatipapaiah3737
    @sandrapatipapaiah3737 Před 15 dny +2

    తమ్ముడు నీ గొంతు బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @balajidammala426
    @balajidammala426 Před 2 měsíci +7

    SONG చాలా బాగుందని 10 సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్న మరలా VINALANI ఉన్నది ❤❤❤

  • @nrgntunes4727
    @nrgntunes4727 Před 2 lety +129

    చాలా బాగుంది తమ్ముడు పాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది excellent తమ్ముడు

  • @tavitirajul5498
    @tavitirajul5498 Před 2 lety +934

    సాయికుమార్ ప్రతిభను గుర్తించి మంచి మంచి పాటలు పాడించిన వారికి మంచి లిరిక్స్ అందించిన బాలు కె అసుర గారికి టీమ్ అందరికి పాదాభివందనం

  • @user-xp2fg8ss1r
    @user-xp2fg8ss1r Před 10 měsíci +3

    తమ్ముడు. నీకు మంచి లైఫ్ ఉందిరా. సూపర్.భగవంతుడు ఆశీర్వాదం వుంది. పర్వాలేదు.

  • @fighterpailwanrushi5679
    @fighterpailwanrushi5679 Před rokem +10

    Emotional Song Nani...😢 Super Voice betaa... 👍

  • @ramreddyg5347
    @ramreddyg5347 Před 2 lety +620

    ఇంత చిన్న వయసులో అంత అద్భుతమైన పాట పాడినందుకు నీకు వందనం

  • @gundlapallynaresh1274
    @gundlapallynaresh1274 Před 2 lety +228

    నీయొక్క ప్రతిభను గుర్తించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు భవిషత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడి గొప్పవారిలో ఒకడిగా నిలవాలని కోరుకుంటున్న తమ్ముడు సాయి కుమార్ గౌడ్ తెలుగు ప్రజల దీవెనలు నీకు ఎల్లపుడు ఉండాలి 👍👍👍👌👌👌👏👏👏

  • @thippeshthippesh2596
    @thippeshthippesh2596 Před rokem +64

    తమ్ముడు ముందుగా నిన్ను కని ఈ ప్రపంచానికి తెలియజేసిన మీ అమ్మానాన్నలకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా నీ జీవితంలో ఇంకా నువ్వు ఉన్నంత స్థాయికి పోవాలని ఆ దేవుని మనసు పూర్తిగా కోరుకుంటూ మరి అదే విధంగా నీకోసం ఎందరో అన్నలు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు నిన్ను ప్రపంచాన్ని తెలియజేయడానికి ఎంతగా కష్టపడుతున్నారు నువ్వు ఏ రోజు కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని జీవితంలో మరవద్దు ఎందుకంటే మనకు సహాయం చేసిన వారిని ఏ రోజు కూడా మర్చిపోకూడదు నీకోసం చాలా కష్టపడిన వాళ్లకోసం నువ్వు ఏదో ఒకటి జీవితంలో దేవుని ఆశీస్సులతో నువ్వు ఇంకా మంచి స్థానానికి వెళ్తావ్ నేను నా జీవితంలో మా అమ్మ నాన్న తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి నువ్వే ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళావంటే ఆ కష్టం విలువ తెలుసుకో కాబట్టే నువ్వు స్థాయిలో ఉన్నావ్ నేను నీకు పెద్ద అభిమానిని ఒక అన్నగా కూడా ఎప్పుడు దీవిస్తూనే ఉంటాను ఎప్పుడైనా జీవితంలో నేను ఒక్కసారైనా కలుస్తా తమ్ముడు నువ్వు జీవితంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల ఇదే నా దీవెనలు తమ్ముడు నీకు 💐

  • @satyanarayana3426
    @satyanarayana3426 Před rokem +46

    బాబు ఆ భగవంతుడు నీకు ఇంత మంచి స్వరం ఇచ్చి నీలో ఉన్న ప్రతిభ ను అందరు గుర్తించేలా చేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు.

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 Před 2 lety +440

    వచ్చే టప్పుడు పోయే టప్పుడు
    చిన్న వయసులోనే పెద్ద పాట
    తమ్ముడు ఈ పాటలో చాలా అర్థం ఉంది.
    నువ్వు చాలా ఎదగాలి చిన్న
    దేవుడు నిన్ను మీ టీమ్ ను ఆశీర్వదించును గాక

    • @user-wt3jf1to7k
      @user-wt3jf1to7k Před 2 lety +3

      czcams.com/video/CYcZBPA6bgc/video.html

    • @prkraju5068
      @prkraju5068 Před 2 lety +5

      Thammudu anukuva aacharana ninnu vuthama gaayakudu ga theerchi diddutayi sahanam orpu dhakshathanu penchu thayi nuvvu goppa gaayakudu ga ranisthavu na aseessulu neku appudu vuntayi be always happy

    • @bangaram6077
      @bangaram6077 Před 2 lety +1

      Rigds

    • @sachithvideos6916
      @sachithvideos6916 Před 2 lety +2

      ❤️❤️🙄🙄🙄🙄🙄🙄🙄

    • @mastiandmorewithkusuma8799
      @mastiandmorewithkusuma8799 Před 2 lety +1

      Super

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před 2 lety +112

    అద్భుతమైన రచన
    అంతే అద్భుతమైన గానం
    అద్భుతమైన పాట 👌👌👌👌👌
    👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹

  • @shivayadav8096
    @shivayadav8096 Před rokem +4

    super thammudu.జీవితం శాశ్వతం కాదు

  • @murthysusiparla5476
    @murthysusiparla5476 Před rokem +1

    Excellent Tammudu

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 Před 2 lety +306

    ఇలాంటి చిన్న వయస్సులో గొప్ప ప్రతిభ ఉన్న ఈ తమ్ముడికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న, ఈ గేయ రచయితకు మరియు సంగీత బృందానికి అందరికి మరో సారి ధన్యవాదాలు అన్న, ఈ తమ్ముడుకు ఇంకా అవకాశాలు ఇవ్వండి చాలా మంచి స్థాయికి ఎదుగుతారు.

  • @Abhishai786
    @Abhishai786 Před 2 lety +110

    మంచి గొంతు ఇచ్చాడు దేవుడు అద్భుతమైన పాట ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు తమ్ముళ్లకు బృందానికి ధన్యవాదాలు

  • @sreeramulutikkisetty4232

    ఓ మనిషి తిరిగిచూడు, జీవతం శాశ్వతం కాదని తెలుసుకో, పదవి ఉన్నప్పుడు లేనప్పుడు మనిషి శాశ్వతంకాదని తెలుసుకో నరుడా మానవుడా, చిన్నపిల్లవాడైనా పాట రక్తి కట్టించేడు. good future for this boy. అభినందనలు

  • @turailaajay6203
    @turailaajay6203 Před rokem +1

    Super thamudu superrrrrr

  • @anandeditor6467
    @anandeditor6467 Před 2 lety +61

    All tha best brother ......🎙️
    నీవు ఇంకో ఎన్ని పాటలు పడాలి అన్ని ఎంత మంది కోరుతున్నారు....... సాంగ్ సూపర్ ............👌👌❤️ ..... 🎤🎤🎤.Super song

  • @kaesopgujyotjanna4935
    @kaesopgujyotjanna4935 Před 2 lety +106

    పెంచిన పాడించిన అన్నగారు మీకు అందరికీ కృతజ్ఞతలు 🥰💞🥰💞💞🤝🤝💓💓

    • @sureshnaidu6523
      @sureshnaidu6523 Před 2 lety

      సూపర్ సూపర్ చాలా అందంగా పాడావు

  • @djtillu143__
    @djtillu143__ Před 8 měsíci +4

    Super raa thammudu best raa thammudu nuvvu inka challa pattalu paduu raa thammudu sai kumar

  • @arunamateti3128
    @arunamateti3128 Před 23 dny +1

    ఎంత మంచి గా పాడి నాడు,

  • @jvmrshow
    @jvmrshow Před 2 lety +184

    నీటిబుడాగాలాంటి ఇ జీవితాలకు శాశ్వతం ఏముందిరా కన్ను మూసి తెసెలోపే నువ్వు కనుమర్గాయ్ పోతావురా నిజంగా నీ పాట కు నా సెల్యూట్ తమ్ముడు 👌👌👌🙏✊️👏

  • @ammananna20
    @ammananna20 Před 2 lety +53

    ఆబ్దుతం... మహా అబ్డుతం. ఈ చిన్నోడు గొప్ప గాయకుడు అవ్వడం 100% గారంటే . No one can stop him

  • @dhfofloverboyvdk3149
    @dhfofloverboyvdk3149 Před 21 dnem

    Chala Baga paadav future lo manchi singer avvali!🙌❤

  • @monapurambaswaraj1536
    @monapurambaswaraj1536 Před rokem +2

    చిన్నారి సాయి చాలా అద్భుతంగా పాడాడు. అలాగే పాడడం కోసం అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. చిన్నారి సాయికుమార్ పాటలను మరింత రాణించాలని కోరుతూ.....👌👌👌👌

  • @sampathreddy1632
    @sampathreddy1632 Před 2 lety +124

    చాలా బాగా పాడావు తమ్ముడు భవిష్యత్తులో ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎊🎊🎊🎊🎊🎊🎊👌👌👌👌👌💥💥💥💥

  • @swarnalathamusicals7822
    @swarnalathamusicals7822 Před 10 měsíci +4

    Suuuuper singing thammudu💐💐 TQ Suman annayya

  • @harikrishnaaduru5105
    @harikrishnaaduru5105 Před 6 měsíci +1

    నిజమైన సత్యం ఈ పాటకి అర్ధం. సూపర్ గా పాడావు సాయి

  • @kakativinodkumar6892
    @kakativinodkumar6892 Před 2 lety +240

    నీలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన AG స్టూడియో వారికి మా యొక్క అభినందనలు

  • @ninginelacreations
    @ninginelacreations Před 2 lety +17

    తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం.. మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న. ✍️@కామారెడ్డి

  • @PunyavathiReddy-tb7zp
    @PunyavathiReddy-tb7zp Před rokem +1

    Thammudu neku devudu avakasam echadu life lo echans miss cheasukoku nanna sweet voice god bless u nanna thanq ag studios

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Před rokem +4

    నేస్తమా మీరు అద్భుతం మీ స్వరం అద్భుతం మీ పాట లో అర్థం పరమార్థం ఇంకా అద్భుతంగా🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

  • @lovely_boy_bhagavan_nayak3397

    సాయి కుమార్ నీ పాటకి హ్యాట్సాఫ్ ఇంత మంచి పాటని పాడావు ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు సాయి కుమార్ 👍👍❤️

  • @user-kq4nm8cs9x
    @user-kq4nm8cs9x Před 2 lety +46

    👌👌👌👏👏👏💐💐💐సూపర్ తమ్ముడు అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు.

  • @MahaKsjs-uk9sn
    @MahaKsjs-uk9sn Před 5 měsíci +2

    Super thammudu song 😊😊😊😊😊

  • @madhup9914
    @madhup9914 Před 6 dny

    Super raa tammudu🎉🎉🎉🎉

  • @anjinaligeti6554
    @anjinaligeti6554 Před 2 lety +38

    తమ్ముడు నీకు చాలా టాలెంట్ ఉంది నీకు దారి చూపి నీ ప్రతిభను అందరికీ తెలిసేలా నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ ఎంత గొప్ప గొంతుని ప్రసాదించాడు దేవుడు నీకు 👌🙏

    • @chinthalabennibabu1710
      @chinthalabennibabu1710 Před 2 lety

      సూపర్ తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని.ఆ దేముడు నీ కోరుకుంటున్నాను..

    • @ashwithamanne1291
      @ashwithamanne1291 Před 2 lety

      Super tammudu

  • @thirupathipenchalaiah7036
    @thirupathipenchalaiah7036 Před 2 lety +95

    సూపర్ చిన్న ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు నాన్న నీకు ఆ లక్ష్మీ నరసింహా స్వామీ అసిసులతో ఇంకా మంచి పాటలు పాడలి 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokjadi3728
    @ashokjadi3728 Před 12 dny

    Super annaya

  • @samadanaprabhu3196
    @samadanaprabhu3196 Před 5 měsíci +1

    Nice thamudu chala bagundhi pata dani arthamu god bless you thamudu

  • @jeremiahorsu610
    @jeremiahorsu610 Před 2 lety +289

    వయసు చిన్న..
    గానం మిన్న...
    పాట అర్థం అంత కన్నా...
    జీవితంలో నీవు ఎదగాలి కన్నా..
    ఆ దేవుడి ఆశీస్సులు నీకుండాలి చిన్న..
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    👍🏼👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 2 lety +43

    సూపర్ చిన్న నీకు చాలా బావుషత్ ఉన్నది నీవు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్న అలాగే నీకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ జేయుచున్న

  • @LANKALAVANYA
    @LANKALAVANYA Před 9 měsíci +1

    Thammudu nvv chala great

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 Před 11 měsíci +1

    👌.... రా చిన్న

  • @goudchoti
    @goudchoti Před 2 lety +121

    మ సాయి ఇంకా ఎదగాలని ఆ భగవంతుడు నీ 🙏🙏 కోరుకుంటున్నాను..

  • @mounichiru9767
    @mounichiru9767 Před 2 lety +52

    సాయి కుమార్ నువ్వు పాడిన పాట మతి పోగొట్టింది నాన్న చాలా బాగా పాడావ్ నీ ప్రతిభను గుర్తించి నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఏ జి టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు

  • @BhavyaVlogs344
    @BhavyaVlogs344 Před 4 měsíci +2

    Wow.......... Wow nice 💯💯 t thammudu😢🎉🎉❤❤❤❤❤

  • @AnilSahasra-kg2hj
    @AnilSahasra-kg2hj Před 2 měsíci +2

    Super raa chinna

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud Před 2 lety +307

    🥦🌴శభాష్ సాయి కుమార్ వచ్చేటప్పుడు పోయేటప్పుడుఏమి రాదురో ఓమనిషి మీపాటకినాసెల్యూట్ జానపదాన్నిఉరుకు పరుగులతోనీపాట 💯🥦(గురకొండ రాఘవేందర్ గౌడ్)

  • @srinusoukani1937
    @srinusoukani1937 Před 2 lety +18

    ఈ పాట తో మొదలైన ని జీవితం ఇంకా ఎన్నో గొప్ప అవకాశలని చేరుకోవాలని కోరుకుంటున్న

  • @rushipanigrahi3478
    @rushipanigrahi3478 Před 14 dny

    Chala chala bagundi pata form odisha 👌🏻👌🏻👌🏻

  • @devrathod2372
    @devrathod2372 Před rokem +6

    Lyrics is tooo good. Very talented child, amazing victory.... 💙👌💯

  • @myfoams1803
    @myfoams1803 Před 2 lety +26

    రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల మొత్తం ఫోక్ సాంగ్స్ దే హవా

  • @mvijaykumar2932
    @mvijaykumar2932 Před 2 lety +32

    మీరు ఇచ్చిన ఈ అవకాశంతో ఈ అబ్బాయి జీవితంలో ఎన్నో పాటలు పాడాలి... శ్రోతలను అలరించాలి

  • @KVirat-to2io
    @KVirat-to2io Před 11 měsíci +1

    చాలాబాగుంది.చిన్నోడు

  • @vkchannel5688
    @vkchannel5688 Před 11 měsíci +1

    తమ్ముడి గాత్రం సూపర్, తమ్ముడికి మా ఆశిస్సులు మరియు దీవెనలు

  • @naveen8098
    @naveen8098 Před 2 lety +2661

    ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించి ఈ అబ్బాయికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు🙏🎧

  • @meegadasrinath3055
    @meegadasrinath3055 Před 2 lety +56

    జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఒక వయస్సులో ఏదిగి సంపాదించింది అంత ముఠాకట్టుకొని చివరకు "" స్మశాన వాటిక లో ""శవం లాగా మిగిలిపోవడమే "" ఒక మనిషి జీవితం 🙏🙏🙏🙏😓😓

  • @sreenivasaraokaki4663
    @sreenivasaraokaki4663 Před rokem +1

    చిరంజీవి సాయికుమార్ కు నా ఆశీస్సులు. 👏👏
    పాటలో అర్ధం కూడా చాలా చక్కగా పెట్టారు. ఈ పాట రాసిన రచయిత కు నా అబినందనలు👏👏

  • @user-dh9pk5jj9k
    @user-dh9pk5jj9k Před 4 měsíci +2

    Thammudu Nv super raa

  • @gaddamnaresh3292
    @gaddamnaresh3292 Před 2 lety +41

    ఇలాంటి పేద కళాకారులను మీరు ప్రోతహించి ఈ అవకాశం ఇవ్వడం అభినందనీయం

    • @NagaRaju-sy5uk
      @NagaRaju-sy5uk Před 2 lety +1

      Wow super tammudu chala chala chakkaga పాడావు manchi goppa కళాకారుని అందించిన వారికి కూడా special consideration

    • @srinugude9110
      @srinugude9110 Před 2 lety

      Hi tamudu so super god bless u always keep smile have nice day

    • @katheswaroopa9607
      @katheswaroopa9607 Před 2 lety

      Tammudu tq chalabagundi

  • @balagovinda8752
    @balagovinda8752 Před 2 lety +48

    ఇన్ని రోజులకి ఆ తమ్ముడు కల కొంచెం నెరవేరింది అని అనుకుంటున్న.... ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వారికి పేరు పేరున నా పాదాభివందనం 🙏🙏all the best తమ్ముడు

  • @potulamudibhimaraju2072
    @potulamudibhimaraju2072 Před rokem +1

    చాలా బాగా పాట చాలా బుగుంది తమ్ముడు God bless u

  • @ronankichalapathirao403
    @ronankichalapathirao403 Před rokem +1

    ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించి మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు , ఆ అబ్బాయికి అభినందనలు .

  • @babbi9656
    @babbi9656 Před 2 lety +30

    ఈ పాటను ఈ లోకం మొత్తం వినాలి

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 Před 2 lety +13

    ఈ తమ్ముడి ప్రతిభని గుర్తించి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు...

  • @basappagoud4502
    @basappagoud4502 Před 11 měsíci +1

    సూపర్ తమ్ముడు

  • @NagarajuNagaraju-nj4vk

    Super song thammudu

  • @attitudequeenpandu
    @attitudequeenpandu Před 2 lety +71

    ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప గా పాడుతున్నడు కాబట్టి మనము అందరు తనకు ప్రోత్సాహపరచాలి. నువ్వు చాలా మ౦చి గాయకుడుగా పేరు తెచ్చుకోవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము. 💪💪never give up brother👍💯

  • @megavathmohan9792
    @megavathmohan9792 Před 2 lety +20

    సూపర్ తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మంచి గొంతు నిది

  • @gangadharsakinala602
    @gangadharsakinala602 Před 11 dny

    తమ్ముడు సూపర్ రా నీ వాయిస్

  • @indhumathi-ez4go
    @indhumathi-ez4go Před rokem

    Super song chinna

  • @ashokakkinaveni1384
    @ashokakkinaveni1384 Před 2 lety +35

    సూపర్ చాలా బాగా పాడావు సాయి నీకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు

  • @madhusudhan1065
    @madhusudhan1065 Před 2 lety +52

    Very good Babu Chala bagundhi nee waish👌👌

  • @thirupathithirupathi6904

    Super thamdu

  • @littlebhavishya114
    @littlebhavishya114 Před rokem

    Super singing tammu

  • @anilmupparapu8910
    @anilmupparapu8910 Před 2 lety +17

    ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏🙏

  • @user-vo4ox3fn5f
    @user-vo4ox3fn5f Před 2 lety +41

    Suman tv ki హృదయపూర్వక ధన్యవాదములు మీ వల్ల ఈ అబ్బాయి బయటి ప్రపంచానికి తెలిసడు అద్భుతమైన గాయకుడు ని పరిచయం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @umarfarok8140
    @umarfarok8140 Před měsícem

    Super tamudu❤❤❤❤

  • @deviajay8978
    @deviajay8978 Před 20 dny

    Super thammudu

  • @vineeshagangavath5210
    @vineeshagangavath5210 Před 2 lety +31

    Wow ....,wow....wowwwww excellent song పాడినవు నాన్న. నా హార్ట్ ని చాలా టచ్ చేసింది ఈ పాట.
    😭😭😭😭😭🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @kcmpally5225
    @kcmpally5225 Před 2 lety +19

    ఏ సినిమా పిల్లలకో అవకాశం రావడం కాదు ఈ బాబుకు ఈ అవకాశం అదృష్టం

  • @ammucreation9588
    @ammucreation9588 Před 2 lety +1

    Supper kannaya

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 Před 4 měsíci +2

    Dupur tammudu

  • @rajendherraj697
    @rajendherraj697 Před 2 lety +14

    చిన్న నువు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్న

  • @jeedinareshgoud8090
    @jeedinareshgoud8090 Před 2 lety +14

    పాట చాలా బాగుంది చిన్న నిన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు..👌

    • @bandijayamma9303
      @bandijayamma9303 Před 2 lety +1

      Super Sai నీవు చాలా dovelop అవుతావు జాగ్రత

  • @puppalasantoshkrishna6532
    @puppalasantoshkrishna6532 Před 10 měsíci +1

    ఈ సూపర్ తమ్ముడు కంగ్రంట్స్

  • @user-gx5pg3kv7z
    @user-gx5pg3kv7z Před 7 měsíci

    Super chinna

  • @babbi9656
    @babbi9656 Před 2 lety +118

    తమ్ముడు అమ్మ నాన్నల ను, పల్లెటూరి ను,నిన్ను ఆదరించే వారిని ఎప్పుడు మర్చిపోకు🙏

    • @prasadpittu1815
      @prasadpittu1815 Před 2 lety

      Exlent bro beatifulga padavu

    • @srinivasaluc6295
      @srinivasaluc6295 Před 2 lety +2

      👌👌🤝

    • @bhaskarp8387
      @bhaskarp8387 Před 2 lety

      Babbi గారు, మీరేం అనుమాన పడొద్దు. వెయిట్ చేయండి. 😇

  • @sridharkumarchalam9685
    @sridharkumarchalam9685 Před 2 lety +18

    🙏🙏...సూపర్ తమ్ముడు జీవిత సత్యం చెప్పావు... చిన్న వానివి అయ్యిన నీకు చేతులు ఎత్తి మొక్కుతున్న తమ్ముడు... నీ తెలివికి... పాట రచిన అన్నకు కూడా...🙏🙏

  • @sreedevidayaka1146
    @sreedevidayaka1146 Před rokem +3

    Super singing and each line is indicated the real life true steps 👍👍 god bless you chinaa

  • @AkhilaAudiosAndVideos
    @AkhilaAudiosAndVideos Před 7 měsíci

    Super Super

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h Před 2 lety +77

    తత్వగీతం
    ఇదే జీవిత సత్యం
    సాయి నీ గానం
    నీ గాత్రం అద్భుతం
    నీకుంది మంచి కాలం. 👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 Před 2 lety +104

    నీ ప్రతిభను ఎవరికీ బనీశ గా చేయకు..
    సాయి వార్తలు డైలీ చూస్తున
    సింగర్ కావాలన్నా కళ నెరవేరుందుకు మొదటి అడుగు ఇది
    అభినందనలు 💐💐

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits8190 Před 2 měsíci

    Adbhutham 👏👏👏👏👌👌👌👌👌👌❤❤❤❤❤🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @sureshdhumnsoor1217
    @sureshdhumnsoor1217 Před rokem +1

    👌👌👌👌👌👌