Rohini Interview: ‘‘ఆడవారిని చట్రంలో బంధించకూడదు’’ - సినీనటి రోహిణి ఇంటర్వ్యూ | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 15. 11. 2019
  • హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, పాటల రచయిత, సమీక్షకురాలు, సామాజిక కార్యకర్త ఇలా రోహిణిలో ఎన్నో కోణాలున్నాయి. ఆమె అంతరంగాలను పలకరిస్తూ బీబీసీ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
    #Rohini #Tollywood #TeluguCinema #Cinema #Movies

Komentáře • 278

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB Před 4 lety +246

    ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగులోనే సమాధానాలు చెప్పే నటులు నటీమణులు ఈ మధ్యకాలంలో కనబడడం మానేశారు మీరు చాలా గొప్ప వ్యక్తి అమ్మ

  • @nrlpt
    @nrlpt Před 3 lety +53

    ఎంత మధురం గా వుంది మీ తెలుగు... చాలా అద్భుతంగా ఉంది మేడమ్....

  • @kalyanisuresh8100
    @kalyanisuresh8100 Před 3 lety +99

    రోహిణిగారు టీనేజ్ లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే అనిపిస్తున్నారు. మీరు మాట్లాడే పద్ధతి కూడా చాలా బావుంది మేడం

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 3 lety +65

    ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా ఉన్నారు సూపర్ ,రోహిణి

  • @chillukotikishorebabu7198

    అచ్చ తెలుగులో మనస్సు విప్పి మాట్లాడి మా మనస్సు కి మరింత దగ్గరయ్యారు మీరంటే నాకు చాలా ఇష్టం.

  • @vijayabrundayerubandi2446
    @vijayabrundayerubandi2446 Před 4 lety +93

    స్థిరత్వం, మృదుత్వం,ఏకాగ్రత తో కూడిన చక్కని భావవ్యక్తీకరణ,సహాయపడె మంచితనం-హాయిగా అనిపించింది రోహిణీ గారు.🙏

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 Před 4 lety +200

    సుత్తి లేకుండా వార్తలు చేప్పే BBC వారి కి ధన్యవాదాలు ,🙏🙏🙏🙏

    • @rahulsabavath3219
      @rahulsabavath3219 Před 3 lety +3

      నీకు ఏం తెలుసు BBC గురించి నాలుగు హవులే మాటలు నేర్చుకున్నావు అంతే నీకు బిబిసి చరిత్ర తెలుసుకో వారీ న్యూస్ రెట్టింగ్ చూసి చేపలి హేతువది లా మాట్లాడకు...🙏

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 Před 3 lety +3

      @@rahulsabavath3219 & దాని బీబీసీ చరిత్ర నాకెందుకు సుత్తి లేకుండా మాట్లాడాతే నాకు చాలు ఇది నా అభిప్రాయం ఎదుటి వారికీ ఊరికే హౌలే అనే నీలాంటి వాళ్ళ కంటే వాళ్లే బెటర్

    • @rahulsabavath3219
      @rahulsabavath3219 Před 3 lety

      @@chsureshkumarkumar4562 ధన్యవాదాలు మీకు...🙏

    • @rammohan6284
      @rammohan6284 Před 3 lety

      Andhuke BBC anedhe bro Tv9 laga kadhu..😄

    • @hymacheriyala8139
      @hymacheriyala8139 Před 3 lety

      @@chsureshkumarkumar4562 ll

  • @saikrishnakadiyala1205
    @saikrishnakadiyala1205 Před 3 lety +53

    రఘువరన్ గారి గురించి రోహిణి గారు మాట్లాడిన విధానం అమోఘం!
    thanks to BBC for such a great interview

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 Před 3 lety +31

    రోహిణీ గారు మీరు ఎంతో మందికి స్పూర్తి 🙏🙏🙏

  • @vaanakka
    @vaanakka Před 3 lety +59

    ప్రశ్నలు, జవాబులు కూడా గంభీరంగా, హుందాగా పరిధిలో ,వృధా అన్నది లేకుండా ప్రతి అక్షరం విలువైనది గా ఉండి, పొల్లుపోకుండా విన సొంపుగా ఉంది

    • @madhurao9523
      @madhurao9523 Před 3 lety +4

      Me basha kuda anthey swacham ga undi👍

  • @ramireddy4512
    @ramireddy4512 Před 4 lety +91

    Makeup lekunda interview ki vachhina great actress meeru 👌🏻😍 very humble and down to earth 🙏 beautiful voice mam and the best actress 👏🏻👏🏻

  • @tejaswinadakuditi8942
    @tejaswinadakuditi8942 Před 4 lety +28

    Mimmalni raghu varan garu gurinchi adiginapudu meru react ayina vidhanam kaani,ammayilu abbayilu gurinchi comman ga families lo alochinchey vidhanam gurinchi me maatallo vinna tarwatha. Me personality oka respect vachindhiii 🙏

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 Před 4 lety +70

    BBC వారికి ధన్యవాదాలు
    మంచి ఛానల్ మంచి వార్తలు
    సోది లేకుండా సూటిగా
    సూపర్ గా మాట్లాడారు మేడం

  • @varalakshmi9454
    @varalakshmi9454 Před 3 lety +15

    చాలా బాగా సమాదానం చెప్పారు. మీ మాటలు చాలా నిజాయతి గా ఉన్నాయి.

  • @madhurao9523
    @madhurao9523 Před 3 lety +24

    How beautiful she is.... mesmerizing smile ...sweet voice ..a complete classic look❤️❤️❤️

  • @product_tester8712
    @product_tester8712 Před 4 lety +27

    goppa actress and chala cinemalaki dubbing chesaru ,
    her voice in githajali was so awesome

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Před 3 lety +7

    చామనఛాయ గలవారు ఎంతో అందంగా,photogenic గా ఉంటారనడానికి రోహిణీ గారు మంచి ఉదాహరణ...జమునగారు,తులసి తో కలిసి "చిరంజీవి రాంబాబు" అనే మూవీలో అనుకుంటా...అంత చిన్న వయసులోనే ఎంతో గొప్పగా, హృదయం ద్రవించేలా నటించిన నటీమణి ఈవిడ...యశోద కృష్ణ సినిమాలో ఎంత cute ga బాల కృష్ణుడంటే ఇలానే ఉంటారేమో అన్నట్టు గా ఉన్నారు

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 lety +19

    రోహిణీ మీరు అనుకున్న విధంగా బహుముఖమైన రంగాల్లో వివేకంతో ‌ మీ జీవితాన్ని నడుపుకుంటూ ఎందరికో చేయూతనీయడం ఎంతైనా అభినందనీయం

  • @wisdomit3
    @wisdomit3 Před 3 lety +7

    Prati okka interviews chusi. Every artist vachi rani english and telugu matladi chavagotti adey chusi alavatiapoindi manaki inni days. But inta simple and fluent lo telugu matladitey sudden ga em artam chesukoleni situation lo unnam..but super personality rohini..

    • @ragsvd5382
      @ragsvd5382 Před 3 lety +1

      చాలా బాగా చెప్పారండి.. అసలు తెలుగు భాషని సంపూర్ణoగా ధ్వంసం చేసిన కొన్ని ముఖాముఖి కార్యక్రమాలు (interviews) కి ఈ ఇంటర్వ్యూ కి ఎంతో వ్యత్యాసం ఉందండి. అసలు తెలుగు పదాలని ఎంత కర్ణకఠోరంగా మరియు ఎంత అపభ్రంశంగా పలికితే అంత అందము అనే స్థాయికి దిగజార్చాయి కొన్ని మాధ్యమాలు..unfortunately the younger generation is being made to believe that the language which is being used in current telugu movies (especially post 2000 year) is the actual telugu language...this unhealthy change is not limited just to telugu movies but to other language movies as well.

  • @dasudowlapalli7419
    @dasudowlapalli7419 Před 3 lety +2

    రోహిణి గా రు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. సినిమా లొ కంటే బయట చాలా ఆకట్టుకునే లా వున్నారు. Thanks Madam.

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 Před 3 lety +2

    రోహిణీ గారికి చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది.

  • @lakshmim3828
    @lakshmim3828 Před 3 lety +8

    She is very matured personality and down to earth

  • @mm-zo3pp
    @mm-zo3pp Před 3 lety +8

    One of the best interview I seen my life.. Hart touching.. Honest and simple GA Rohini Garu unnaru..

  • @durgapraven4919
    @durgapraven4919 Před 4 lety +9

    naku chala baga nachindi mi interview
    chala correct ga matladaru
    chala honesty person ani mi face&matalu chustene telustundi

  • @rajindian2488
    @rajindian2488 Před 4 lety +7

    What a maturity, balance on talks...wow...hai ga anipinchindhi...me matalu inka inka vinali anipinchindhi....

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Před 4 lety +26

    Your voice is special and unique for each actress. Great!

  • @bharathinanubala9102
    @bharathinanubala9102 Před 4 lety +29

    Mi voice n mi smile chala istam rohini garu.. 🙂💕💕

  • @ramsathish7880
    @ramsathish7880 Před 4 lety +53

    Chi La sow lo oka scene untadi bhayyaaa..evida acting vere level 😍😘

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Před 4 lety +6

    Super peaceful speech with your pleasant voice mam Mee acting involving ga untundhi we love u mam.. God bless you

  • @trevenorgaming6086
    @trevenorgaming6086 Před 4 lety +7

    Rohini garu meerente naaku chala istam andi
    Very genuine personality

  • @gadesrisumedhamahima6692
    @gadesrisumedhamahima6692 Před 4 lety +13

    I am happy that she is doing in Telugu now. Recent Chi la sow lo chala baga chesaru.

  • @indirakrishna727
    @indirakrishna727 Před 4 lety +14

    Her voice is very soothing😍

  • @balanarasaiah6190
    @balanarasaiah6190 Před 3 lety +8

    మీ సంస్కారానికి hats off.

    • @SaiRam-k234
      @SaiRam-k234 Před 3 lety

      నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏

  • @tirumaladevi7229
    @tirumaladevi7229 Před 4 lety +5

    Excellent Rohini Garu. Your views about all issues are very good.

  • @DrBhVPRaju
    @DrBhVPRaju Před rokem +1

    What an excellent decency, what an excellent dignity, I never saw such an adorable heroine like Rohini garu, what an amazing clarity in words.
    I was just looking at her without an eye blink, most dignified heroine I have ever seen. This is the first time I happened to see your interview Rohini garu thanks for an eye feast.
    Mee way of talking and expressions are so really nice.

  • @jhancykollapalli1556
    @jhancykollapalli1556 Před 3 lety +6

    రోహిణి గరు మంచి విశాయలు చెప్పారు మీ వాయిక్ బాగుంధి

  • @mm-zo3pp
    @mm-zo3pp Před 3 lety +3

    Chala bhaga interview undhi. Rohini Garu all the best..

  • @srisri6809
    @srisri6809 Před 4 lety +3

    So Nice rohini garu.. simple and humble..👌🤝💐👍👏👏

  • @durgakumari979
    @durgakumari979 Před 3 lety +10

    రోహిణి మాట్లాడిన తీరు గానిఆలోచనా విధానం గాని మనసుల్ని కట్టిపడేసింది.

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Před 3 lety +1

    Chala manchi Telugu and Chala keen conversation tqu so much

  • @sridevitanikella6807
    @sridevitanikella6807 Před 4 lety +8

    One of my favourite actress Rohini

  • @madhavakalahasthi3607
    @madhavakalahasthi3607 Před 3 lety +8

    ఇంటర్వ్యూ బాగుంది..🙏

  • @prreddy5907
    @prreddy5907 Před 4 lety +10

    anchor garu chala neat ga interview chesaru...chala bagundi interview

  • @chaitanyachaitu9976
    @chaitanyachaitu9976 Před 4 lety +15

    Very inspiring nd you are strong women mam...😍😍

  • @sindhubihru8497
    @sindhubihru8497 Před 3 lety +3

    One of the finest interviews I have ever seen ❤

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking3717 Před 4 lety +2

    Good question s
    Veery very.......... good answer s.👌👌👌👌👌

  • @kalyankalyan2617
    @kalyankalyan2617 Před 4 lety +4

    Medam meru pedda heroine ki Aishwarya Rai kuda dubbing chepparu me voice super 🌸🌸🌸🌼🌼🌷🌷🌻🌻💐💐💐💐

  • @hemalasya196
    @hemalasya196 Před 4 lety +10

    Rohini garu.....I like u r voice......I'm big fan of it.....mam....

  • @sumanthvarma3739
    @sumanthvarma3739 Před 4 lety +14

    Increase this kind of stuff n videos BBC Telugu team

  • @susmithakosna8963
    @susmithakosna8963 Před 4 lety +3

    Good interview 👍...

  • @aithalsujatha
    @aithalsujatha Před 4 lety +18

    Waav! Every answer is very straight & Crystal clear response👍
    Definitely Great personality i must say especially when asked about her split from Raghuvaran

  • @lakshmialla6
    @lakshmialla6 Před 3 lety +2

    రోహిణి గారు you look like how you are in the films. So simple and beautiful.

  • @gattasrinu8207
    @gattasrinu8207 Před 3 lety +1

    రోహిణీ గారు మీరు ఎంతో మందికి స్పూర్తి Thank you Madam

  • @chuttugallavidya3082
    @chuttugallavidya3082 Před 4 lety +15

    Mari konni interviews ivvandi. Mee Telugu chaala andhamga undhi using good vocabulary nd certainity on the things very nice mam.

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf Před 4 lety +1

      Hii vidhya

    • @chuttugallavidya3082
      @chuttugallavidya3082 Před 4 lety +1

      @@Vinay-vu4pf hello

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf Před 4 lety +1

      @@chuttugallavidya3082 had ur dinner vidhya?

    • @chuttugallavidya3082
      @chuttugallavidya3082 Před 4 lety +2

      @@Vinay-vu4pf enti CZcams lo kuda ila maatlaadthaara LoL

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf Před 4 lety

      @@chuttugallavidya3082 I need gud frnd ,,,, naku telugu vallu ante chala Istam... I m from karnataka state

  • @subhashinibandla3793
    @subhashinibandla3793 Před 4 lety +12

    U r spech is so inspirable Madam and so diginified

  • @jaisri3144
    @jaisri3144 Před 3 lety +2

    Good interview thank you Rohini madam

  • @MrDvramanarao
    @MrDvramanarao Před 3 lety +1

    Good inventerview. Thank you BBC Telugu.

  • @ibreddy2129
    @ibreddy2129 Před 3 lety +4

    Simple, Beautiful and matured.

  • @SURYAM2024
    @SURYAM2024 Před 3 lety

    You watched industry and life in close range.. What you told it's 100 percent right right right.. Thank you maam

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 Před 3 lety +6

    good Interview.
    learnt something good out of it.
    especially about a WOMEN & herself in the society.

  • @saisurekhacherukuri8137
    @saisurekhacherukuri8137 Před 3 lety +1

    Thanks medam garu meeru chese social service ki meematalaku

  • @rajeshkunal3561
    @rajeshkunal3561 Před 3 lety +1

    She has such a expressive eyes...
    Great actress

  • @sri8820
    @sri8820 Před 4 lety +3

    U are awesome maammmm

  • @lazy1lass
    @lazy1lass Před 4 lety +100

    మీ మీద మంచి అబిప్రాయం ఉంది జనంకు అది చాలు మీకు

  • @m.sreejam.sreeja5402
    @m.sreejam.sreeja5402 Před 4 lety +1

    Super sweet thank you so much

  • @krishnaveni26
    @krishnaveni26 Před 4 lety +3

    Excellent mam !!! Really appreciate the way you answered all the questions. Respect to U

  • @imemyself105s
    @imemyself105s Před 3 lety

    Suthi leykundda questions suthi leykundda answers cheyvullo thuppu poyinattu anipisthundhi veella sumbhashana...super!

  • @thirumaleshkumar856
    @thirumaleshkumar856 Před 3 lety

    Excellent speech by Rohini garu.... I really appreciate her the way she spoken

  • @rajeshkyama8000
    @rajeshkyama8000 Před 4 lety +4

    Your voice is super

  • @markondareddy4477
    @markondareddy4477 Před 3 lety

    Excellent interview. I appreciate you madam.

  • @pusapativenkateswarlu2397

    Wonderful words mam

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 Před 3 lety

    Superb views. Beautiful

  • @srivanitalks-canadainfo8525

    Amma chala chakkaga chepparandi 🙏

    • @gopikrishnakalluru9
      @gopikrishnakalluru9 Před 4 lety

      Voice Of Srivani - Telugu vlogs in USA and Canada Great Telugu lo clear ga chepthunaru

  • @mandadivenkateshwarreddy1349

    You are great ,I like you very madam you are very good personality.

  • @chittiboinasumalatha5882
    @chittiboinasumalatha5882 Před 4 lety +3

    Great personality

  • @chundururamadevi7338
    @chundururamadevi7338 Před 4 lety +1

    Nice interview

  • @manmohanchalla9040
    @manmohanchalla9040 Před 4 lety +17

    I am big fan of bbc News

    • @haripriyam9577
      @haripriyam9577 Před 4 lety

      Rohini garu me voice me smile naku chala istham.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 lety +2

    మీ అభిప్రాయాలు బాగా ఆలోచింపచేస్తూ అనుసరణీయంగా ఉన్నాయి

    • @SaiRam-k234
      @SaiRam-k234 Před 3 lety

      నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏

  • @acholuvasanti8018
    @acholuvasanti8018 Před 3 lety

    Nice interviewe

  • @karthiksri8661
    @karthiksri8661 Před 3 lety +3

    Very nice interview. Anchor has very good knowledge. Her question s and answers are very very touching

  • @anu-fm5fr
    @anu-fm5fr Před 3 lety +2

    Naku istam rohini voice superrr

  • @swarnagowri9058
    @swarnagowri9058 Před 4 lety +2

    U r simply super mam

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 3 lety

    ROHINI GARU. .... VERY GOOD INTERVIEW. YOUR WORDS REALLY RIGHT WORDS AND YOU ARE SAYING ABOUT WOMEN ....THIS WORDS ALSO REAL WORDS. YOUR VOICE AND WAY OF SAYING IS GOOD. CONGRATULATIONS TO YOU.

  • @bhammukutty6010
    @bhammukutty6010 Před 3 lety +2

    Nice conversation....

  • @vinaykumar5186
    @vinaykumar5186 Před 3 lety +3

    Question lo grace.answer. ..lo grace.. Anchor asalu Madhya lo disturb cheyaledu..chaala decent

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 Před 3 lety +1

    Great actress and a good human being

  • @venkatsam2472
    @venkatsam2472 Před 4 lety +4

    em voice andi meedi.. epppudu bore kottadu.... all the best sister...

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 Před 3 lety +1

    Most respectful and descent actress

  • @YSVG7869
    @YSVG7869 Před 2 lety

    Superb sister. 🌹
    Mee gurunchi vinnanu.
    Movie kooda choosa.
    Relatives ayina mee videos konni choosa.
    Superb sister 👌
    Vani yinjarapu.

  • @nadimpallisarada7558
    @nadimpallisarada7558 Před 4 lety

    You are great rohini garu

  • @majjarirajani8792
    @majjarirajani8792 Před 3 lety

    Chala correct mam ..Manam ela naduchukuntamo ..Alage eduti valla behavior untundi ..I like your interview mam ..I like your cute face also...

  • @Manasareddy
    @Manasareddy Před 4 lety

    Very well spoken

  • @savitri7311
    @savitri7311 Před 4 lety +8

    ROHINI ..GAARU...IPPATIKI...YOUNG ..GAAA ..UNNRU...GREAT ACTOR👍👍👍👍👍👍👍

  • @navyasriratna9357
    @navyasriratna9357 Před 3 lety

    Very matured anchor.chala decent ga carry chesaru. Rohinigaru chala Baga matladaru

  • @mgopi2101
    @mgopi2101 Před 3 lety

    Madam Rohini Gaaru, Girija voice which you have given in Geethanjali. It's Excellent

  • @sukanyavjs8910
    @sukanyavjs8910 Před 4 lety +1

    Well matured lady

  • @syeammusai
    @syeammusai Před 4 lety +1

    Nice

  • @anjianji2909
    @anjianji2909 Před 3 lety +2

    Amma u r great actor

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 Před 3 lety +1

    U r great Madam 🙏🙏

  • @user-ci4pf4hn8g
    @user-ci4pf4hn8g Před 5 měsíci

    Thank you mam