Video není dostupné.
Omlouváme se.

పవర్ స్టార్ కథా గానం | Power Star Katha Ganam Full Song | Charan Arjun | BVM Shiva Shankar

Sdílet
Vložit
  • čas přidán 30. 10. 2020
  • పవర్ ప్యాక్ సాంగ్...పవర్ స్టార్ కథా గానం | Power Star Katha Gaagan Full Song | BVM Creations
    Lyrics,Singer & Music:Charan Arjun
    Lead Actors:Bvm Shiva Shankar ,Nisar
    DOP: Sridar Chadalavada Editor:Ramu
    Director:Naren Dhanyasi Producer:B Mohan
    Publicity Disginer:Nisar
    Digital Marketing:Nikhil.G
    Bvm Creative Head:Babu B
    Creative Adviser: Ganesh Reddy
    Keys, Rythems:Sharath Ravi
    Voilin:Srinivas.
    Audio Mixed and Mastered:Bob Phukan
    Gmc Creative Head:Praveen Kumar Dandem.
    Executive :Malya Kandukuri.
    Organizer:Bairu Shakar
    Gmc Manager and Sound Engineer:Arun Ravi
    Program director :Venkat Ramana Reddy
    Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Follow Us on Instagram : / infobvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.co...

Komentáře • 7K

  • @user-yp7et4wt9e
    @user-yp7et4wt9e Před 5 měsíci +81

    నేను చనిపోయే లోపు నా అన్నయ్యను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయేటట్టు చుటూ కలియుగ అయ్యప్ప స్వామి 🙏🙏🙏😳😳😳

  • @sanjupspk6307
    @sanjupspk6307 Před 2 lety +264

    Naa జీవితం లో నేను చూసిన కల్మషం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు ....

  • @kandaraboinaveerababu1337
    @kandaraboinaveerababu1337 Před 2 lety +257

    పాట రాసిన అన్న కు
    పాట పాడిన అన్నకు
    పాటలో నటిచిన్న అన్నలకు
    నానా.. కోటి వందనాలు అన్న💕
    జై జనసేన జై జై జనసేన✊✊✊

  • @venkateshr1818
    @venkateshr1818 Před rokem +421

    ఈ వీడియో చూసినపుడు ఫుల్ emotional అయినవారు ఒక లైక్ వేసుకోండి పాట రాసిన వారికీ నా మనసు పూర్వక ధన్యవాదాలు జై పవర్ స్టార్ జై జనసేన జై హింద్ 🙏🙏🙏

  • @bogiswamy1503
    @bogiswamy1503 Před 2 lety +187

    అన్నలో వున్నా ఆవేదన మొత్తం చూపించారు Tnq మీ టీం వారికి... జై హిందూ

  • @babadigitalsappu
    @babadigitalsappu Před 3 lety +146

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @laxamanlaxaman2380
    @laxamanlaxaman2380 Před rokem +109

    సూపర్ సాంగ్ నేను రోజుకి ఒక్కసారి ఈ సాంగ్ వింటా ఈ సాంగ్ రాసినవారికి పడినవారికి నటించినవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ 👏👏👏👏👏👏👏

  • @arikaalexander4635
    @arikaalexander4635 Před 2 lety +367

    పవన్ కళ్యాణ్ అభిమానిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది జై పవన్ కళ్యాణ్ ✊

  • @GRD4636
    @GRD4636 Před 3 lety +263

    జనం కోసం ఎదురెళ్లి న వాడికే చాలా అవుమానాలు....నిజాలు చెప్పారు అన్నా
    . చాలా బాగుంది

  • @bagathv5167
    @bagathv5167 Před 3 lety +412

    యాడ మొదలు పెట్టను సామీ యాడవుంది నీ జన్మభూమి
    దేశమంతా నా సొంతమన్న మేధావి
    కులమూ మతము వంటికి అంటని వనజీవి 👌👌

  • @ashokkalyanjsp8828
    @ashokkalyanjsp8828 Před 2 lety +224

    చాలా ధన్యవాదాలు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం....మా దేవుడు గురించి పాట రాసినందుకు

  • @boyalapallivenkatesh6607
    @boyalapallivenkatesh6607 Před 2 lety +76

    ఇంత మంచి పాట మా పవర్ స్టార్ట్ గారికి రాసినవరికి ధన్యవాదాలు

  • @manikantasharma43
    @manikantasharma43 Před 3 lety +328

    గెలిస్తే న్యాయం చేస్తo గెలవకపోతే సాయం చేస్తాం...జై జనసేన😎🤘🤟✊

  • @josephraj428
    @josephraj428 Před 3 lety +70

    పదాలు ఎక్కడినుంచి పట్టుకొచ్చి రాశావు అన్నా చాలా బాగా రాశారు అన్న హాట్సాఫ్ సూపర్ సూపర్ అన్న గుండెలు హత్తుకు పోయే లిరిక్స్❤️❤️❤️❤️❤️❤️❤️

    • @bobbymoorthy7373
      @bobbymoorthy7373 Před 3 lety +1

      Teluguki unna teeyadanam adi.
      Power unna manishini inka powerga chipincharu

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati7502 Před 2 lety +25

    ఎడారిలో 💥👊 గుడి 💛 గుడిలో 💕దేవుడు 💥👊దేవుడు 🙏🏻✊మనసులో నేను 🔥నా☀️ మనసు 🥰లో నువ్వే 🔥జై పవన్ ☀️కళ్యాణ్ ❤️🙏🏻
    Sreenu PSPK devote 👊💥💥👊

  • @ramakrishnakankipati2279
    @ramakrishnakankipati2279 Před 2 měsíci +6

    పవన్ కళ్యాణ్ ని మంచోడు అని ఎవరు అనరు.. దేవుడు అంటారు
    కామెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి

    • @psk1990
      @psk1990 Před měsícem

      Yes brother, Our God pawan Kalyan garu,

  • @rahuldasari3260
    @rahuldasari3260 Před 3 lety +121

    E పాట రాసిన వారికి పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
    Jai JANASENANI

  • @imkbalwayswthpk773
    @imkbalwayswthpk773 Před 3 lety +323

    నా మన దేవుడు ...పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం

  • @nitishcreativeworks2119
    @nitishcreativeworks2119 Před 2 lety +19

    ఈ పాట విన్న ప్రతి సారి కళ్లలో నీళ్లు ఆగడం లేదు ఆయన భక్తుడు ని ఆయినందకు నా చివరి శ్వాస వరకు గర్వపడుతునే ఉంట

  • @loverboylucky9764
    @loverboylucky9764 Před rokem +19

    అన్నలు తమ్ముళ్లు అక్కలు చెల్లెల్లు మన పవన్ అన్నని ప్రేమిస్తే సరిపోదు
    ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జలగలను తరిమి కొట్టాలంటే ఓట్ (VOTE) వేసి, వేపించి పవన్ సార్ నీ గెలిపించాలి..... సీఎం నీ చేయాలి.....
    👑.....పవన్ రావాలి...పాలన మారాలి..👑
    ✊✊✊జై జనసేన ✊✊✊

  • @bhumibhumi3518
    @bhumibhumi3518 Před 3 lety +293

    పూటగడిస్తే చాలనుకొనే జీవితాలు మనవి. మరణం లేని జననము అతనిది గుర్తిచకపోవడం మన అనాగరికత........ జై పవన్కళ్యాణ్ 🥰🙏

  • @shankaredits5512
    @shankaredits5512 Před 3 lety +119

    అన్నా మా పవన్ కళ్యాణ్ సార్ నీ మన్సులో పెట్టుకుని పడిన ఇ పాట నా గుండెలకు తాకింధీ అన్నా చాల బాగా పాడారు చాల బాగా వీడియో చెసారు మీకు ఇవే నా పాదాభివందనాలు అన్నా ఇట్లు,..#SHANKAR PSPK #🙏🙏✊✊

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 Před rokem +12

    చాలా బాగా నిర్మించారు ఇందులో పాడిన వారికీ, నటించిన వారికీ శతకోటి వందనాలు, మీరు నుండి ఇలాంటి అద్భుతాలు ఇంకా ఇంకా రావాలని, మీకు సరస్వతి కటాక్షం నిండుగా ఉండాలని మనసారా కోరుతున్నాను జై హింద్ జై జై ప "వన్ "

  • @ramvelivela1611
    @ramvelivela1611 Před 2 lety +19

    Naku Pavan Kalyan Annaya paatallo the best forever memorable songs lo top 3 lo ee song Untundhi.....🙏🙏🙏🙏 Kudos to makers of this song ✊✊✊✊✊✊✊✊✊✊ Jai Janasena jai Bheem Jai Hind ✊✊✊✊

  • @balakeshavuluparri2020
    @balakeshavuluparri2020 Před 3 lety +61

    మాటల్లేవ్..........రోమాలు నిక్క పొడస్తున్నై......అందరి గురించి నేను చెప్పలేను కానీ .....నేను ఒక అభిమానిని,
    ఎన్ని సార్లు విన్నానో, సాహిత్యం, ఆ స్వరం అబ్బ అబ్బ బ్బ బ్బా ...... ధన్య వాదములు🙏

  • @BASHAFAILURE1981...
    @BASHAFAILURE1981... Před 3 lety +31

    భ స్వామి ప్రతి లైన్ రోమాలు నిక్క బొడుచుకున్నా ఈ స్వామి... అవమానాలు అనే చోట కంట్లో నీళ్ళు తిరిగాయి స్వామి... నీ పాదాలకు ఓ దండం స్వామి.. ఇలాంటి పాటను మాకు అందించి నందుకు.... జై బి వి ఎం జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా ని జై జన సేన జై హింద్✊🙏

  • @sampathpinninti199
    @sampathpinninti199 Před rokem +27

    ఈ పాట రాసిన మరియు పాడిన వారిందరికి నా ధన్యవాదలు 👌👌

  • @burgulabharath1286
    @burgulabharath1286 Před 2 lety +34

    నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్ ✊️✊️✊️

  • @muravathsrinivas7060
    @muravathsrinivas7060 Před 3 lety +473

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి
    ఫాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు జై పవర్ స్టార్ జై జై పవన్ కళ్యాణ్🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @rubbi8869
    @rubbi8869 Před 3 lety +64

    అభిమానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకు పైన కళ్యాణ్ అన్నకి ఇంత గొప్ప పాట రాసిన చరణ్ అన్నకి ధన్యవాదాలు జై jana sena

  • @aresandeep4523
    @aresandeep4523 Před rokem +5

    నేను చూసిన ఒక నిజమైన దేవుడు...❤️🙏
    నీ చెప్పులు తుడవటానికి పనికి రాని వాడు కూడా నిన్ను విమర్శిస్తున్నారు...🥺
    Proud to be Your Follower AnnaYa...❤️✊
    #Jaipowerstar

  • @Ucgaming65
    @Ucgaming65 Před rokem +12

    సూపర్ సాంగ్ అన్న బాగా రాశారు బాగా పాడారు బాగా చూపించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏🙏🙏 జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @krakeshyadav3591
    @krakeshyadav3591 Před 3 lety +248

    కొన్ని మంచి పాటలు వింటే రోమాలు నిక్క పొడుచుకొని వస్తాయి,కొన్ని వింటే ఆనందం తో పులకరిస్తుంది,కానీ ఈ పాట వింటే కంట్లో కొద్దిగా నీరు గుండెలో ఏదో హాయిని ఇస్తుంది🙏

  • @siripurapunagaraju4560
    @siripurapunagaraju4560 Před 3 lety +177

    సూర్యుడు లాగే తాను మండుతూ అందరికీ వెలుగులు పంచే మనసున్నోడు, మంచోడు ఈ పవనుడు...

  • @kunduanilanilkundu1154
    @kunduanilanilkundu1154 Před rokem +13

    🙏.... మా దేవుడు గురించి వున్నవి అన్ని చెప్పారు.... ఎన్ని సార్లు చూసిన చూడాలి అనే వుంది.... మీకు పదాబి వందనాలు anna😭

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před rokem +13

    మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి...ఈ పాటకి పనిచేసిన వాళ్ళకి ....పడినవాల్లకి...రాసినవాల్లకి....🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏😪

  • @ashokashok-ye6cd
    @ashokashok-ye6cd Před 3 lety +73

    చరణ్ అన్న చాలా చక్కగా చెఫ్ఫవు థ్యాంక్యూ సో మచ్చ్ అన్న గాడ్ బ్లెస్ యూ జై పవర్ స్టర్ జై పవన్ కళ్యాణ్

  • @sssrinusagurupilla1443
    @sssrinusagurupilla1443 Před 3 lety +810

    ఈ పాట రాసిన అన్న కు
    ఈ పాట పాడిన అన్న కు
    ఈ పాటలో నటించిన అన్నలకు
    కోటి వందనాలు జై జనసేన
    జై పవన్ కళ్యాణ్ జైహింద్

  • @maheshthota9012
    @maheshthota9012 Před rokem +4

    మా హృదయపూర్వకంగా మా వందనాలు ఇంత మంచిగా రాసారు సార్ మీరు పడినవారు మాకు మంచి హ్యాపీ నెస్ ఇచ్చరు టైంక్స్ ఫర్ అల్ టీమ్

  • @PANGIELIZABETH-oc6mz
    @PANGIELIZABETH-oc6mz Před 6 měsíci +4

    జై జనసేన పవన్కళ్యాణ్ లాంటి కల్మషం లేని వ్వక్తి లేరు 🙏🙏🙏

  • @sattalaprasadcherry
    @sattalaprasadcherry Před 3 lety +86

    Anna...100 సార్లు విన్నా.... ఈ అనుభూతి ఏమాత్రం తగ్గట్లేదు....❤️🙏🙏

  • @venkateshtrends3798
    @venkateshtrends3798 Před 3 lety +77

    జనం కొరకు తపించే ఆ గుండెకి ఎన్ని అవమనాలో 🙏🙏
    ఈ ఒక్క మాటతో కంట్లో కన్నీళ్లు వచ్చాయి😢

  • @mutyalanaidugandreti7856

    జై పవన్ కళ్యాణ్..... జై జై పవర్ స్టార్.... మా దేముడు కి మీరు మంచి పాట ఇచ్చారు... మీకు ధన్యవాదములు....

  • @pbaburao3314
    @pbaburao3314 Před 2 lety +5

    Super..Brother..! Jai Pawan Kalyan, Jai Janasena, Jai Mega Family.

  • @suddalaveerendar8900
    @suddalaveerendar8900 Před 3 lety +217

    పాట పవన్ కళ్యన్ గారికి సరిగ్గ సరిపోయింన్ది నాకు మాత్రం కల్లలో నిళ్ళు వచాయి.బి వి యం టీమ్ కి నా పాదాబివందనాలు.

  • @thurimellarocks5985
    @thurimellarocks5985 Před 3 lety +200

    మన అన్నయ్య సాంగ్ ప్లీస్ సపోర్ట్ థిస్ సాంగ్ మీరు ఇంకా అన్నయ్య గురించి పడాలి అని నేను కోరుకుంటున్న మరి మీరు

  • @nakkarajesh3223
    @nakkarajesh3223 Před 2 lety +50

    మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు💯💯💯💯💯

  • @sivashankar758
    @sivashankar758 Před rokem +6

    జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ⭐️⭐️⭐️🙏🙏

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 Před 3 lety +92

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ chudalanipisthundi

  • @sunkararaja9637
    @sunkararaja9637 Před 3 lety +177

    B V M సోదరలకు నా శతకోటి ధన్యవాదాలు చాలా చాలా సంతృప్తి ఉంది పాట చూసిన తర్వాత జయహో జనసేన జనహితం కోసం సమాజం కోసం జైహింద్

  • @user-hj4rv6kg7s
    @user-hj4rv6kg7s Před 11 měsíci +2

    ఎంత గొప్పగా పాడారు అన్న 🙏🙏 జై జనసేన ✊✊✊

  • @saidanaidu4430
    @saidanaidu4430 Před 3 měsíci +2

    నేను చూసి నా రాజ కీయ నాయకుల్లో. నీలాంటి కల్మషం లేని వ్యక్తిత్వం కలిగిన ఏకైక నాయకుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికి కైనా మీరు అనుకున్న దీ సాధిస్తారు జై జనసేనా నీ మిమ్మల్ని అర్ధం చేసుకో టానికి కొంచం సమయం పడుతుంది??? ప్రజలు అన్ని గమనించగలరు మన దేశంలో దేశాన్ని ప్రేమించే ఏకైక రాజ కియా నాయకులు మన అందరి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జై హిందూ 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @nayanabcdefg1508
    @nayanabcdefg1508 Před 3 lety +325

    ఏం పాట అన్న ఒక పక్క కంట్లోంచి నీళ్ళు ఒక పక్క గర్వం ❤️🙏🏻 ఆ పాట అలా వింటూనే ఉన్న ....
    🥲🥲 Really thanks for this song ❤️

    • @chinnupandu7912
      @chinnupandu7912 Před 2 lety

      Avunuuu

    • @srilakshmitirumalasetty7563
      @srilakshmitirumalasetty7563 Před 2 lety +2

      Okkokka word vintunte kallallo neellu vasthunnai. Aayana m anyayam chesadu inthala youth lo bad vellipoindi. Vimarsinchevaallunnaru gani odarchevallu leru. Aayana prathi adugulo prathi matalo aavesam aalochanalatho vacchai thappa. Scripts tho vacchevi kaadu sir. Plzz janasena ki support ni ivvandi. 🇮🇳🇮🇳

    • @raghudruva8421
      @raghudruva8421 Před 2 lety

      🧡🧡🧡

    • @mailapallibalakrishna7721
      @mailapallibalakrishna7721 Před 2 lety

      మాటలేవు.,.....♥♥♥♥👍👍👍

    • @mailapallibalakrishna7721
      @mailapallibalakrishna7721 Před 2 lety

      జై..... ఇండియా., జై.... మనం

  • @akashnani3633
    @akashnani3633 Před 3 lety +75

    అన్న కోసం పాట రాసి పాడిన టీం మొత్తానికి పాదాభివందనం సూపర్ BVM songs అన్ని 🙏🔥

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi6131 Před 3 měsíci +3

    అనయ్య నువ్వు అంటేనాకు ప్రాణం. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు. ప్యాకేజ్ తీసుకోనడు.నిన్ను తిడుతుంటే చాలా బాధ కలుగుతుందిఅన్నయ్య. వీళ్ళ అందరికిసమాధానం చెప్పే రోజు వస్తుంది. అని ఆదేవుడు నిన్ను గేలిపిoచాలాని కోరుకుంటున్నాను. జై జనసేన. జై పవన్ 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @pradeepgoudraparthi1926
    @pradeepgoudraparthi1926 Před rokem +4

    ఈ పాట షూటింగ్ మొత్తం మా ఊరి లోనే తీశారు....
    యాదాద్రి భువనగిరి జిల్లా
    సంస్థాన్ నారాయణపూర్

  • @habisadevildevil4263
    @habisadevildevil4263 Před 3 lety +481

    ఈ పాట రాసిన ఈ పాటలో నటించిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా అభిమాన నాయకుడి గురించి పాడినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ అన్నయ్య

    • @fallsmilliveerendra732
      @fallsmilliveerendra732 Před 3 lety +1

      Anna neu inka Machi singer avalani korukontu die hard hard fans power star fans .follower janasaniks .soilders .janasainikulu thanks all teams nambers Subha kamsalu na tarupula na Suda asisulu

    • @anushapratapvaddi1793
      @anushapratapvaddi1793 Před rokem

      Elanti nayakudu kavali suuuuuuper anna😂😂

    • @sureshbharvapati491
      @sureshbharvapati491 Před 9 měsíci

      @@anushapratapvaddi1793 సూపర్ బ్రో

    • @srinusarasrinu4284
      @srinusarasrinu4284 Před 9 měsíci

      ​@@fallsmilliveerendra73200pg lo lokk😅

    • @unitedindia7182
      @unitedindia7182 Před 2 měsíci

      పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థి

  • @ravivarun896
    @ravivarun896 Před 3 lety +184

    పాట అంటే ఇది అన్న...... ప్రాణం పెట్టి పాడవ్, హృదయం పెట్టి వినేల చేశావ్... జై జనసేన✊✊✊

  • @gondelabujji6219
    @gondelabujji6219 Před rokem +3

    చాలా బాగా రాసారు, పాడారు, అంతా కళ్ళకు కట్టినట్లు చూపించారు సోదరా సూపర్.....

  • @prabhucharanpothuraju7962

    అన్న మీరు రాసిన పాటకు నా పాథభి వందనం. ఎందుకో తెలియదు కానీ పాట వింటుటే .నాలోని ఒక కొత్త wib .వస్తుంది

  • @bhaskararaosuravarapu9260
    @bhaskararaosuravarapu9260 Před 3 lety +159

    నీకు ఉన్న విలువ ముందు చాలదంట గగనము..... అద్భుతం

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg Před 3 lety +293

    అన్ని వదిలేసి మనకోసం వస్తే ఆయనకి ఇచ్చిన స్థానం ఎంటి ఆలోచించండి కొంచం జై పవర్ స్టార్

  • @ramvelivela1611
    @ramvelivela1611 Před 2 lety +5

    All the best for your future project's.... Heartful Wishes from my side.....Hail Pavan Kalyan Annaya 🙏🌹🌹🌹✊✊✊✊

  • @arunrock980
    @arunrock980 Před rokem +3

    Ma devudu pata vinte vollupulakaristhundi......🙏jai power star ✨.....

  • @mani.varma.chunchu4446
    @mani.varma.chunchu4446 Před 3 lety +377

    ఈ పాట రాసి మాకు అంధిచిన చరణ్ అర్జున్ అన్నగారికి..
    పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరుపున.జనసైనికుల తరుపున అభినందనలు అన్న🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yerrakarnakar8926
    @yerrakarnakar8926 Před 3 lety +66

    చరణ్ అన్న నోటా మా పవన్ కళ్యాణ్ కథ గానం వినాలని ఉండే
    ఇపుడే వచ్చింది

  • @veerendrakode2626
    @veerendrakode2626 Před rokem +3

    Inspired me lot............we love pawan Kalyan we support pawan Kalyan we're with pawan Kalyan we trust pawan Kalyan.............jai power star jai jai pawan Kalyan............jai jai jai hind

  • @rameshbabu8134
    @rameshbabu8134 Před 2 měsíci

    తెలుగులో.. అగ్ని జ్వాలాల మండే ఎర్రనిమల్లెల అక్షర సత్యం.. పవర్ ✴️.. పేదోడి గుండెచప్పులకు ధైర్యం ఈ పవర్ ✴️.. నిరాశ నీసృహలకు..సింహగర్జన.. పవర్ ✴️.. Great Job 🌹👏🌹Hat's of to the team 🌹👍🌹

  • @madhusamala1847
    @madhusamala1847 Před 3 lety +43

    Song విన్నప్పుడు వెంఠనే maa nanna moham lo edho gurthu teliyani ఆవేదన🙄🙏powar 🌟 హాట్స్ ఆఫ్ సర్😘

  • @venkatravulapati2554
    @venkatravulapati2554 Před 3 lety +106

    నమస్తే అన్నా 🙏. సాంగ్ సూపర్ అన్నా ఇలాంటి బయోఫిక్ సాంగ్స్ తీయాలంటే నీకు నువ్వే సాటి, నీకు ఎవ్వరు లేరు పోటీ 👍

  • @ranapratapboragalla9433
    @ranapratapboragalla9433 Před 15 dny +1

    అన్నా నీ పాటకు హ్యాండ్ షాప్ నీ పాటకు వెయ్యి నమస్కారాలు పాటకు తిరుగులేదు పవన్ కళ్యాణ్ గారికి ఎదురు ఎదురు లేరు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Kvenu-zm5mw
    @Kvenu-zm5mw Před 3 měsíci +1

    అమ్మాయి కోసం ఈ పాట రాసినందుకుపాట పాడగలరు థాంక్స్ అన్నజైహింద్ జై పవన్ కళ్యాణ్

  • @srishailampspk6101
    @srishailampspk6101 Před 3 lety +369

    ఎన్ని సార్లు
    వింటుననో ఈ పాట రోజు
    కానీ
    ఎదో తెలియని FEELING
    ALWAYS WITH YOU ANNA #PAWANKALYAN

  • @bairojuanilchary5933
    @bairojuanilchary5933 Před 3 lety +536

    ఆయన గొప్పగా చెప్పుకోతగ్గ సినిమాలు చేయలేదు,ఆయన గొప్ప నటుడు కాదు అయినా ఆయనకు ఎందుకు అంతా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు అందరూ
    ఆయన అభిమానులే.#Pawankalyan

  • @subramanyamkasapogu6764
    @subramanyamkasapogu6764 Před rokem +1

    ఈసాంగ్ విన్నపుడల్లా కళ్ళలో నీరు వొస్తుంది అన్న సుప్పర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @psuseela9202
    @psuseela9202 Před 6 měsíci +2

    2000 రూపాయలకి ఓటు అమ్ముకునే వాళ్ళు గురించి నీకు ఎందుకు అన్న అంత ప్రేమ నువ్వు దేవుడు సామి

  • @singgayyayaddanapudi7253
    @singgayyayaddanapudi7253 Před 3 lety +54

    నిన్న గుర్తు పెట్టుకుందాం.ఇవాళ పనిచేద్దాం.రేపటి గురి0చి అసలు భయపడద్ధు.ఇదే గెలుపు రహష్యం.....
    జై హింద్

  • @kristenmylove1219
    @kristenmylove1219 Před 3 lety +198

    జై పవన్ కళ్యాణ్ అన్నయ👍👍
    జై పవర్ 🌟 🌟🌟🌟🌟
    థాంక్యూ సార్ 🙏🙏🙏🙏
    అర్జున్ sir

  • @mggovardhan87
    @mggovardhan87 Před rokem +2

    Jai Janasena❤️👏👏👏 nice lyrics Bro

  • @pawanism9501
    @pawanism9501 Před 11 měsíci +4

    జాని సినిమాతో పవన్ కళ్యాణ్ అన్నతో ఉన్నాను.... Jai Janasena ❤❤❤

  • @modelchinnu...8544
    @modelchinnu...8544 Před 3 lety +81

    ఈ పాటను పవన్ కళ్యాణ్ గారి సైన్యం,భక్తులం అయిన మాకు అందరికి అంకితం ఇచ్చిన BVM creations వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼

  • @kishorshobha813
    @kishorshobha813 Před 3 lety +124

    🙏🙏🙏🙏✊✊✊✊✊ అన్నా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అన్నా.....
    మంచి పాట రూపంలో దేవుని చూపించావ్ అన్నా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @srishailampspk6101
    @srishailampspk6101 Před 9 měsíci +2

    మూడు ఏండ్ల సంది వింటున్న పాట
    కానీ
    పాట విన్నప్పుడల్లా ఎదో తెలియని బాధ 😢
    ❤ U AnNa 🫂
    జై జనసేన జై హింద్

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Před 2 lety +1

    కలముతో కాదు మనసుతో రాసి పాడారు. రోమాలు నిక్క పొడిచే పాట ఇది. well done Bros. Keep going 🤝👍

  • @mani4865
    @mani4865 Před 3 lety +149

    నీతి నిజాయితీ...మంచి మానవత్వం కి నిలువెత్తు నిదర్శనం...మా నాయకుడు...

  • @Kannababu
    @Kannababu Před 3 lety +183

    మా పవన్ కళ్యాణ్ గురించి ఇంత మంచి సాంగ్ కంపోజ్ చేసినందుకు బి వి ఎం క్రియేషన్స్ కు ధన్యవాదాలు

  • @RaajanaSENA773
    @RaajanaSENA773 Před 2 lety +2

    పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందుతుంది......కోట్ల సంపద ఉన్న మన కోసం సామాన్యుడిలా మనలో కలిసిపోయి,నిరంతరం మన కోసం పోరాడే పవనుడు మన అన్న పవన్ కళ్యాణ్...

  • @janasenajanasenani4707
    @janasenajanasenani4707 Před 2 lety +3

    😭😭😢😭😭😭😢😭😭😭😭😭😭😭😢😭😢😭😢😭😭😢😭😭😭😢😭😭😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😭😢😭😭😢😭😭😢😭😭😭😭😢😭😢😭😢😭😭😢😭😢😭😭😭😭😭😢😭😢😭😭😭😢😭😢😭😢😭😢😭😢😭😢😭😭😢😭😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా ప్రాణం అన్న నువ్వు ,, ఈ పాట రాసిన వాలకీ పదాబి నమస్కారం 😭😭😭

  • @manatelugu3779
    @manatelugu3779 Před 3 lety +150

    చాలా చాలా బాగా రాశారు పాడారు మా జనసైనికుల తరపున అందుకోండి మా అభినందనలు..
    Best line in the song:
    ఒంటి నిండా పవర్ ఉన్నొడు పవర్ కోసం పలుచన కాడు 🔥👌👌🤝🙏🙏🙏🙏🙏✊✊✊💪💪💪
    ఆంజనేయులు గౌడ్
    జనసెన పార్టీ తెలంగాణ పార్లమెంటరీ ఎక్జిక్యూటివ్ మెంబర్

    • @kumarvanga9296
      @kumarvanga9296 Před 3 lety +2

      Okkosari anipistundhi Anna telanga ap andhuku edipoyindani ala jarigi vundakunte pk cm ayundevadu

    • @manatelugu3779
      @manatelugu3779 Před 3 lety +1

      ఎది ఏమైనప్పటికీ నిజాయితీ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట పయనిద్ధం మార్పు సాదిద్ధాం

  • @shankarmanvik3285
    @shankarmanvik3285 Před 3 lety +97

    నిజమైన మనిషికి ఇప్పటి రోజులు విజయాన్ని అందించవు ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉండడం అరుదు సెల్యూట్ పవన్ సార్

  • @praveena7812
    @praveena7812 Před 2 lety +3

    Superb

  • @sreenijaa518
    @sreenijaa518 Před rokem

    ఈ.పాట సాహిత్యం పాడిన జీవన విధానం చాలా బాగుంది సంతోషంగా ఉంది కృతజ్ఞతలు జై శ్రీరామ జై భారత్. మీకు అందరికీ ఇప్పుడు సమయం వచ్చింది అద్భుతమైన శుభవార్త అద్భుతమైనశుభం హిందువుల కష్టాలు తీర్చే సమయం వచ్చింది జై శ్రీరామ

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +361

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి💎💎💎💎💎💎🌹🌹🌹🌹🌹🌹💎💎💎🥀🥀🥀🥀💎💎💎💎💎

    • @harichari7183
      @harichari7183 Před 3 lety +2

      My.pavan.Anna.kosam parnam penapavaldu im A..V.chary..shadhnagar

    • @jogisivakumar4672
      @jogisivakumar4672 Před rokem

      @@harichari7183 gb

    • @ravitejanandigama6182
      @ravitejanandigama6182 Před rokem

      ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు అన్న అభిమానెయ్

    • @Vijay-ck3hm
      @Vijay-ck3hm Před rokem

      Love You Bro......❤️

  • @vasudevp9121
    @vasudevp9121 Před 2 lety +92

    అబ్బా ఏం పాట రా బాబు
    రచన గానం అద్భుతం 💗
    మీ నుండి మరెన్నో అద్భుతాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    జై హింద్ 🇮🇳

  • @sairam8221
    @sairam8221 Před 2 lety +1

    Intha manchi pata vinakunda 1 year miss ayyanu.. #Supper గా రాసావ్ , #Kiraak పాడినావ్..

  • @hhvmfirstglimpse5617
    @hhvmfirstglimpse5617 Před 2 lety +1

    Peru lone power unnodu power kosam paluchana kadu..Neethi ga nijayithi tho aa power ni tisukuntam...rastranni develop chestam 🔥🔥🔥

  • @ShyamShyam-dl5gg
    @ShyamShyam-dl5gg Před 3 lety +25

    పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం వచ్చిన ఒకే ఒక్క నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ అన్న జై పవన్ అన్న జై జనసేన

  • @aravindperumalla925
    @aravindperumalla925 Před 3 lety +42

    సమాజంలో నే కాదూ మనిషిలో కూడా మానవత్వం నింపే నీకు మనస్పుర్తి గా వందనం

  • @gondelabujji6219
    @gondelabujji6219 Před 2 lety +1

    చాలా గొప్పగా పాడారు సోదరా మిమ్మల్ని ఎంత పొగిడిన తప్పులేదు సోదరా 🙏🙏🙏🙏

  • @ramakrishnabadhepally5667

    Jai pawankalyan annaya ♥️✊