జాగోరే జాగో కదిలిందిర జనసేన | Jagore Jago song | Bheems Ceciroleo Madhupriya, Nalgonda Gaddar

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2023
  • Jagore Jago Kadilindira JanaSena
    "జాగోరే జాగో కదిలిందిర జనసేన"
    Credits:
    Music Director : Bheems Ceciroleo
    Singer: Madhupriya-Nalgonda Gaddar
    Lyricist: Burra Sathish
    Video Editing: Venkata Krishna Chikkala
    Creative Head: Harish Pai
    ( Musicians Credits:
    Song Composed and Arranged by Bheems Ceciroleo
    Keybaords & Rhythms:Vaidhhy - Sharath Ram Ravi
    Live Rhythms- Chiranjeevi,Ganesh,Srinu
    Chorus- Vinayak, Venki,Manikanta - Aparna,Rachitha,Jaisree
    Recorded at: ANR Sound Vision
    Sound Engineers: Shalem Kumar
    Studio Assistant- Naveen Medi
    Music Incharge : Malya Kandukuri
    Song Stereo Mixed and Mastered by Vinay Kumar)
    పల్లవి:
    ఆమె : కారం పొడితో కదిలిన చెల్లె
    రోకలి బండలు ఎత్తిన పల్లె - "2"
    ఉప్పెనలా కదిలెను ఊరూరు
    ప్రభుత్వానిపై చేసెను పోరు
    -నియంత పాలన నిలువున కూల్చగ
    నిప్పుకనికలై నిగ్గు తేల్చగా
    సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు
    జంగు నడిపిరి కూలి తల్లులు
    చల్
    జాగోరే జాగో కదిలిందిరా జనసేనా
    జనజాతరలో నేడు రణ గర్జన జేసేనా - "2"
    ఆడబిడ్డలంతా అరె అగ్గయి మండేనా
    పవనన్న దండులోనా జెండయి నినదించేన- "2"
    చరణం 1
    దుక్కి దున్నిన రైతు నాగలి
    ఉక్కు పిడికిలై ఎగిసినాదిరా
    గడ్డి కోసే నిరుపేద సెల్లెలు
    గండ్ర గొడ్డలై లేసినాదిరా- 2
    చెమట చుక్కల చెలిమి జేసినా
    శ్రమ జీవులు అగో సైరనూదెరా
    కార్మిక కర్షక అక్కలు అంతా
    కదనమందునా ఖడ్గ మాయెరా-2
    -తిరుగుబాటు కు తిలకం దిద్ది
    వీరవనితలా పౌరుషమద్ది
    ఆడబిడ్డలే ఆయెను సిద్ధం
    సర్కారు మీద జేయగా యుద్ధం
    "జాగోరే జాగో"
    చరణం 2:
    ప్రజా క్షేమమే గాలికి వదిలి
    పదవుల వ్యామోహంలో మెదిలి
    అధికారాన్ని అడ్డుపెట్టుకుని
    ఆడుతున్నరు చూడరా ఆటా -2
    అడుగడుగున అగుపడే అవినీతి
    కానరాదు కాస్తయినా నీతి
    అక్రమ సంపాదననే ధ్యేయం
    నీట మునిగిపోయింది రా న్యాయం-2
    -దోపిడి దొంగల భరతం పట్టగా
    సర్కారుకు అరె ఘోరి కట్టగా
    సివంగులైనరు ఆడబిడ్డలు
    సింహ గర్జనయి మన ఆంధ్రలో...
    భల్
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #varahivijayayatra #pawankalyan #jagorejagosong

Komentáře • 3,9K

  • @chanduyedlapalli8773
    @chanduyedlapalli8773 Před 11 měsíci +5047

    ఈసారి అయినా ప్రజలు మంచిని ఎన్నుకుంటారు అని ఆశిస్తున్నాం... గెలిస్తే న్యాయం చేస్తాం , ఓడితే సాయం చేస్తాం... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్

    • @Crazykanna0
      @Crazykanna0 Před 11 měsíci +127

      okka sari alochonchandi janasena ku votu vryyandi ✊✊✊

    • @prasadyadav1610
      @prasadyadav1610 Před 11 měsíci +65

      Very true

    • @nbsskumar2691
      @nbsskumar2691 Před 11 měsíci +44

      Good 👍

    • @jaanibasha2228
      @jaanibasha2228 Před 11 měsíci +68

      నా ఓటు జనసేన అని ప్రచారం చేయండి,,
      మంచి కి ఓటు వేయండి అంటే ఎవ్వడు వెయ్యడు

    • @srikanthguvvala378
      @srikanthguvvala378 Před 11 měsíci +43

      Qualification lekunda kastam bro akrama asthulu lev evarni Champa ledhu criminal background ledhu atleast oka petti case kuda meeremo murkula cm cm antunaru Ela avthadu chepandi

  • @venkyvirat5261
    @venkyvirat5261 Před 21 dnem +18

    అన్నయ్య గెలిచినాక ఎంత మంది పాట వింటున్నారు లైక్ వేసుకోండి 🫂👍

  • @Naveen_Chowdary_dhfm
    @Naveen_Chowdary_dhfm Před 11 měsíci +411

    మహేష్ బాబు ఫ్యాన్ గా ఈసారి నా ఓట్ జనసేనకే.జై జనసేనా 💥✊✊. నేను నా ఓట్ అమ్ముకొను అందుకు గర్వంగా వున్నాను... మార్పు కోసం జనసెనా రావాలి

    • @sravankumar253
      @sravankumar253 Před 11 měsíci +11

      ♥️♥️♥️🙏🙏

    • @kishorekittu9551
      @kishorekittu9551 Před 11 měsíci +9

      ఈ మార్పే అందరూ కోరుకునేది, ఓటు కులానికో, మతానికో, అభిమానానికో కాదు , మన ప్రాంత భవిష్యత్ కి ఓటు ఏ మన ఆయుధం

    • @seshuj6364
      @seshuj6364 Před 11 měsíci +4

      Pawankalyaanu... TDP CHANDRABABU ni..CM cheyalani chustunnadu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢... Em Karma 😥😥😥😥😥😥😥😥😥😥😥

    • @jakkulajakkulashivaiah119
      @jakkulajakkulashivaiah119 Před 11 měsíci

      🙏🙏🙏

    • @fightersolo7856
      @fightersolo7856 Před 11 měsíci

      Thx bro.

  • @Sahithi_Media
    @Sahithi_Media Před 11 měsíci +236

    కన్నీళ్లు ఆగలేదు .. మొదటిసారి ఉభయగోదావరి జిల్లాల్లో పుట్టనందుకు బాధపడుతున్నా

  • @pkedits8366
    @pkedits8366 Před 11 měsíci +2299

    రానున్న ఎన్నికల్లో జనసేన కి వోట్ వేసి గెలిపించండి ❣️🙏🙏🙏

  • @dandemjoseph8406
    @dandemjoseph8406 Před 11 měsíci +807

    ఆంధ్రాలో అధికారం కోసం తెలంగాణ గొంతు కలిపిన మన సోదరి మధుప్రియ గారికి ఉమ్మడి రాష్ట్రాల జనసైనికుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జనసేన

    • @sreenijaa518
      @sreenijaa518 Před 11 měsíci +7

      అవును నిజమే మీరు చెప్పేది కృతజ్ఞతలు

  • @manojofficel7665
    @manojofficel7665 Před 7 měsíci +215

    అన్న మాది తెలంగాణా పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని వుంది జై జన సేన జై పవన్ అన్న ✊✊✊💪💪💪

    • @venkateshnuseti3160
      @venkateshnuseti3160 Před 7 měsíci +1

      తెలంగాణ కు చేయవచ్చు కదా

    • @sivakumark8292
      @sivakumark8292 Před 2 měsíci +2

      తప్పకుండా పవన్ సీఎం అవుతాడు.కాకపోతే జగన్ అన్న ఉన్నంత కాలం నీ కల నిజం అవదు.

    • @sudheer_ssf_yt2894
      @sudheer_ssf_yt2894 Před měsícem

      ​@@sivakumark8292anthaa ledhuu vaadu unda gaaneyyyy pawan anna CM. Avvuthaaduu🔥🔥🔥

    • @sivakumark8292
      @sivakumark8292 Před měsícem

      @@sudheer_ssf_yt2894 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో తెలియదు.సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి తెలుసా నీకు??

    • @mynameisdon6460
      @mynameisdon6460 Před měsícem

      ​@@sivakumark8292అంటే జగన్ పావురాలగుట్ట వెళ్ళాలి

  • @Harikanth798
    @Harikanth798 Před 21 dnem +11

    గెలిచాక చూసే వాళ్ళు...🎉🎉🎉

  • @Naveengobburu1992
    @Naveengobburu1992 Před 11 měsíci +973

    చాలా బాగుంది పాట... ఇలాంటి పాటలు ఇంకా రావాలి.... మన ప్రజల్లో చైతన్యం నింపాలి.. జనసేన జెండా ఎగారావేయాలి.. జై జనసేన🔥

    • @saisidagam533
      @saisidagam533 Před 11 měsíci +4

      జై జనసేన 💙

    • @vadhigallaashok5537
      @vadhigallaashok5537 Před 11 měsíci +3

      ❤❤❤

    • @SaintJoseph.6
      @SaintJoseph.6 Před 11 měsíci +3

      4,5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ "ప్యాకేజ్" గాడేచెప్పాలి అమ్మయిల భద్రత గురించి😂😂😂పక్క 175/175 జగనన్నకే

    • @PraveenBhaskar-jq8qh
      @PraveenBhaskar-jq8qh Před 11 měsíci +2

      andhraa kosam telangaana paataa🤣

    • @vadhigallaashok5537
      @vadhigallaashok5537 Před 11 měsíci

      @@SaintJoseph.6 Modda guduvu nuvvu emanna sensior ga vuntunava ra laffoot , maa anna maku devude ra jagan 😂😂laffoot galara 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @thotanaresh8034
    @thotanaresh8034 Před 11 měsíci +605

    మధుప్రియ గారు పాట చాలా చక్కగా పాడారు
    జై జనసేన ✊ జైహింద్

  • @srikanthpanthakanichannel6140
    @srikanthpanthakanichannel6140 Před 11 měsíci +181

    ఆంధ్ర వాళ్ళు మీ బతుకులు మారాలంటే ఓటు జనసేన కి వెయ్యండి....

  • @RaviKumar-hh1rc
    @RaviKumar-hh1rc Před 11 měsíci +40

    అమ్మ తల్లి మధుప్రియా ప్రాణం పెట్టి పాడావు పాట అన్న కోసం ❤

  • @AkulaSiva96
    @AkulaSiva96 Před 11 měsíci +1163

    మీ టీమ్ అంతా కలిసి జనసేనపార్టీ కి ఒక పాట అందించినందుకు జనసైనికుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ❤️🙏

    • @sivasankarpallala470
      @sivasankarpallala470 Před 11 měsíci +5

    • @radhakrishnaaraja7569
      @radhakrishnaaraja7569 Před 11 měsíci +1

      Jaijanasenabybyycp

    • @amareshrathod1305
      @amareshrathod1305 Před 11 měsíci +3

    • @burrisankarisafarmar8663
      @burrisankarisafarmar8663 Před 11 měsíci +1

      Super song

    • @suggalar
      @suggalar Před 11 měsíci

      sunny leone vasthe kooda janam isaka raalakunda vasthaaru brother.pkg star nammaddu.janmabhoomi comitees tho oka thella card kosam, musali vaari pension kosam lanchaalu petti prajala rakhtam peelchina CBN ante ishtam annappude pkg star nammaddu.very dangerous pkg star

  • @bharathch7011
    @bharathch7011 Před 11 měsíci +633

    మాది తెలంగాణ కానీ ఈఒక్క సరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేతులు జొడిచి వేడుకున్నాను జనసేన కి ఓటు వేయండి జై జనసేన జై పవన్

    • @NewsHands
      @NewsHands Před 11 měsíci +7

      ఇక్కడ జనసేన పోటీ చేయడం లేదు ఇక్కడ అంత టిడిపి నే పవన్ కీ సీఎం అవ్వడం ఇస్టం లేదు cbn cm కావాలి పవన్ ki ఇక్కడ అంతే .

    • @pandu1128
      @pandu1128 Před 11 měsíci +5

      Tq sooo much అన్న

    • @pandu1128
      @pandu1128 Před 11 měsíci +1

      ​@@NewsHandsఅంత లేదు సీబీన్ కి పవన్ సీఎం

    • @NewsHands
      @NewsHands Před 11 měsíci +1

      @@pandu1128 😀😀😀😀😀

    • @shravankonda-lu8wb
      @shravankonda-lu8wb Před 11 měsíci +6

      Pk gani modda Cheeku

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 Před 11 měsíci +46

    మేము ఆంధ్రులం..కానీ మాకు తోటి తెలంగాణ సోదరుల ప్రేమంటే ఇష్టం.మీరు కులాలకతీతంగా ఒక లక్ష్యం కోసం నిలబడతారు.కళ్యాణ్ గారి పై మీరు చూపించే ఆదరణ చాలా గొప్పది.జనసేన కోసం ఇంత మనస్ఫూర్తిగా హుషారైన గీతం ఆలపించిన తెలంగాణ బిడ్డలకి జనసేన శ్రేణుల తరపున ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు.❤

  • @nageshsingle6298
    @nageshsingle6298 Před 11 měsíci +86

    మా తెలంగాణ వల్ల సపోర్ట్, ఎపి, జనసేనకి ఏపటికి ఉంటది, జై తెలంగాణ, జై జనసేన❤❤❤❤❤

  • @shankarsiripuram9004
    @shankarsiripuram9004 Před 11 měsíci +905

    మేము నమ్ముతున్నాం జనసేనని మేము కోరుకుంటున్నాం జనసేన ప్రభుత్వం రావాలి అని..జై జనసేన❤❤

    • @KKumarRaju-sq1jk
      @KKumarRaju-sq1jk Před 11 měsíci +1

      😆😁😁

    • @reddeeee4
      @reddeeee4 Před 11 měsíci +1

      Nammatam emundhile annaaa.....chaalaa veesy

    • @Ravi-rp5yz
      @Ravi-rp5yz Před 11 měsíci +1

      ఎంత ఖర్చు పెడితే అంత కామెంట్స్ youtube లో..
      ఎలక్షన్స్ వస్తే పిత్తుతాడు.. వీడికి అవసరమా ఈ పాటలు.. ఆటలు.. సినిమాలే చేస్కొచ్చు కదా..

    • @CEOBYCHOICE
      @CEOBYCHOICE Před 11 měsíci

      Em peekadaaniki.... Ayinaa vaadunpiti chese 10 seats tho janasena govt elaa form avutundi raa illiterate 🤣🤣🤣

    • @shankarsiripuram9004
      @shankarsiripuram9004 Před 11 měsíci +1

      @@CEOBYCHOICE నువ్వు ఎం పికేవో అది చెప్పరా

  • @dineshrayala555
    @dineshrayala555 Před 11 měsíci +497

    నల్గొండ గద్దర్ గారికి మధుప్రియ గారికి ........మా జనసేన తరుపున ధన్యవాదాములు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ❤

  • @sathishgollapelli1432
    @sathishgollapelli1432 Před 11 měsíci +138

    అధికారం ఎవరికి దక్కినా....
    ఇ పాట మాత్రం ప్రతి గుండెని కదిలిస్తుంది ....
    జై జనసేన .... ❤❤
    జై హింద్ ... ✊✊

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Před 11 měsíci +2

      పవన్ కళ్యాణ్ గారు సిఎం bro. First we need fix in our thought process.. then reality pawan kalyan must be cm

    • @sivaparvathi4713
      @sivaparvathi4713 Před 8 měsíci

      ​@@arunakumarbhuvanagiri168m 0:34

  • @AR_speaks25
    @AR_speaks25 Před 11 měsíci +57

    తెలంగాణ జనసేన నాయకులు గద్దర్ నల్గొండ గారికి ధన్యవాదాలు ఇంత మంచి పాట మన జనసేన కు ఇచ్చినందుకు భీమ్స్ గారికి సింగర్ మధుప్రియ గారికి ధన్యవాదాలు జై జనసేన ✊✊👍

  • @srinup9083
    @srinup9083 Před 11 měsíci +288

    దయచేసి ఈ ఎన్నికల్లో ఒక సారి జనసేన కి సపోర్ట్ చెయ్యండి

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 Před 11 měsíci +609

    నా జీవితంలో ఒకే ఒక్క ఆశ...
    పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని ఉంది..

    • @dineshdinesh2152
      @dineshdinesh2152 Před 11 měsíci +1

      Moddagunu

    • @suryasuvarapu8430
      @suryasuvarapu8430 Před 11 měsíci +5

      Mundu mla avvalikada😅

    • @koteshkillana6688
      @koteshkillana6688 Před 11 měsíci +2

      అది అవ్వదు అమ్మ...

    • @Sandhya12342
      @Sandhya12342 Před 11 měsíci +3

      అది అవదు అమ్మ

    • @venkatp5874
      @venkatp5874 Před 11 měsíci +7

      175 పోటీ చేయాలి చేసి గెలిస్తే అవుతాడు ఎప్పుడూ బాబు గాడిది కుడిస్తె ఎలా అవుతాడు సియ్ం

  • @user-rm9eh1nb2i
    @user-rm9eh1nb2i Před 11 měsíci +49

    జనసేన కి మీ అమూల్యమైన ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్ ను అందించండి

    • @satyaparam9803
      @satyaparam9803 Před 11 měsíci

      జైహొ జై జనసేన🔯✊

  • @ayyorinaresh6486
    @ayyorinaresh6486 Před 11 měsíci +66

    మధుప్రియ గారు సాంగ్ సూపర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤

  • @appusammangi6688
    @appusammangi6688 Před 11 měsíci +300

    ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన భీమ్స్ అన్నకి నా పాదాభివందనాలు.
    ఇంతమంచి గాత్రాన్నా మాకందించిన సోదరి మధుప్రియకి నల్గొండ గద్దర్ నర్సన్నకి నా నమస్కారాలు ,🙏🙏
    బుర్రా సతీష్ అన్న రచన మనస్సుని హత్తుకుంది . ❤
    పాట చాలా బాగుంది . 🙏

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Před 11 měsíci +612

    రామ్ చరణ్ , మహేష్ బాబు, తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤

  • @sampathedugu1315
    @sampathedugu1315 Před 11 měsíci +22

    నీతి నిజాయితీ తో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి ఆంధ్ర ప్రజలారా..తన కష్ట ర్జీతం తో ప్రజల కష్టాలు తీర్చుకున్నాడు జై జన సేన

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r Před 11 měsíci +14

    తెలుగు ఇండ్రస్ట్రీ మొత్తం జనసేన కు 2024 లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సపోర్ట్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    #vot for glass 🥛🥛✊️✊️

  • @akcreators66
    @akcreators66 Před 11 měsíci +314

    పటలో ప్రతి పదం అధికార పార్టీని తొక్కి నార తీసి జనసేన జెండా ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరి నట్టు ఉంది జై జనసేన జై హింద్✊

  • @dileeppentakota291
    @dileeppentakota291 Před 11 měsíci +538

    ప్రజలు దయచేసి ఇ సారి అయినా ఒక సారి ఆలోచించి వోట్ వెయ్యండి ప్లీజ్ వోట్ ఫర్ janasena

    • @SaintJoseph.6
      @SaintJoseph.6 Před 11 měsíci +2

      4,5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ "ప్యాకేజ్" గాడేచెప్పాలి అమ్మయిల భద్రత గురించి😂😂😂పక్క 175/175 జగనన్నకే

    • @Rangamarketer
      @Rangamarketer Před 11 měsíci +9

      ​@@SaintJoseph.6Rai Noru jagartha ra puka

    • @srinivasHR23
      @srinivasHR23 Před 11 měsíci

      ​@@SaintJoseph.6ఇంగ్లీష్ వాడికి పుట్టినావ రా గిబ్సన్ 😂😂😂 G పగిలిపోద్ది లమ్మిడికొడకా 🤬🤬🤬

    • @devakiwadamurali6950
      @devakiwadamurali6950 Před 11 měsíci +7

      వైసిపి లో P T M 420

    • @funandfacts2020
      @funandfacts2020 Před 11 měsíci +9

      ​@@SaintJoseph.6చెల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన సైకో గాడు.. ఎన్నికల ప్రచారానికి వాడుకున్న తల్లిని చెల్లిని పార్టీ నుండి పీకేసి పక్క రాష్ట్రానికి తరిమేసిన ఉన్మాది గాడే చెప్పాలి ఆడవాళ్ళ కోసం 😂

  • @Yours_Gangadhar
    @Yours_Gangadhar Před 11 měsíci +107

    గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సహాయం చేస్తాం.
    జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్✊
    దయచేసి ఆలోచించి ఓటు వేయండి ఈసారీ జనసేన కీ🙏

  • @theegalamounika4359
    @theegalamounika4359 Před měsícem +3

    అభిమానానికి కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, దేశం అంటూ తేడా ఉండదు అన్న.... జనం గుండెల్లో నిలిచిపోయే మీ మంచే మిమ్మల్ని గెలిపిస్తుంది మా జనసేనాని ❤✊

  • @ravulapeddiraju973
    @ravulapeddiraju973 Před 11 měsíci +246

    గెలిచిన ఓడిన జనం వెంట మా జనసేన జనంతో మనం న్యాయం వెంట మనం ఉండాలి అంటే మీ ఒక్క ఓటు వేయండి

  • @user-ns4ep7xk5m
    @user-ns4ep7xk5m Před 11 měsíci +145

    ఆంధ్రకు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు

  • @palgunapabbana6061
    @palgunapabbana6061 Před 11 měsíci +18

    కారం పొడితో కదిలేను చెల్లి 🔥🔥 రోకలి బండలు ఎత్తును పల్లె 🔥🔥మార్పు మొదలయింది 💪💪జై జనసేన 🙏🙏జై పవన్ కళ్యాణ్ 🙏🙏

  • @Madhav0880
    @Madhav0880 Před 11 měsíci +21

    Biryani పొట్లాలకు, Mansion House మందుకు రాలేదు ఆ యువత...
    కడుపుమండి జీవితాశయం అనే ఆకలితో ఆరాటపడుతూ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చారు...
    జై జనసేన జై హింద్ 🙏🙏🙏

  • @donhunt7503
    @donhunt7503 Před 11 měsíci +334

    పాట చాలా బాగుంది 🎶🎵 జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్🔯🙏

    • @rkraod
      @rkraod Před 11 měsíci +4

      Super excellent response to varahi jaitra yatra of Pawan Kalyan.

  • @ramkannaji
    @ramkannaji Před 11 měsíci +327

    పౌరుషం లేని ఆంధ్ర ప్రజలకు... ఇలాంటి పాటల తో నైనా జ్ఞానోదయం కావాలని ఆశిస్తూ

    • @Statesman760
      @Statesman760 Před 11 měsíci +5

      26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం-గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
      కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
      జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
      ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,ఉధ్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలని చెప్పి చేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు,కోడలు మగపిల్లాడిని కంటే అత్తవద్దంటుందా అనే డైలాగులు వాడలేదు,ఒలింపిక్స్ అమరావతిలో ఏర్పాటు చేస్తాం అనిపిచ్చికూతలు కూయలేదు,అమరావతి లో ఉష్ణోగ్రత 10℃ తగ్గించమని అధికారులను ఆదేశించలేదు,దోమలపై దండయాత్ర చేయలేదు,సముద్రాన్ని అరచేతితో శాశిస్తానని అనలేదు,బిసి లు జడ్జి లుగా పనికిరారు అని చంబా లా కేంద్రానికి లేఖలు రాయలేదు,తనంత పబ్లిసిటీ పిచ్చి లేదు.

    • @venkateswararaosomarohthu4151
      @venkateswararaosomarohthu4151 Před 11 měsíci +8

      Jagan AP ni sarvam nasanam chesadu. Jobs kisam going to other states

    • @Statesman760
      @Statesman760 Před 11 měsíci +3

      @@venkateswararaosomarohthu4151 పవనాలబాబు ఏం చేశాడో-3 లక్షల ఉధ్యోగాలిచ్చాడు జగన్. కళ్లుకనిపీలేదా కబోధీ

    • @garitalagurrappa5580
      @garitalagurrappa5580 Před 11 měsíci +2

      Ap..vaalaki..rradhu..anna

    • @vasukmmanagiri6909
      @vasukmmanagiri6909 Před 11 měsíci +5

      ​@@Statesman760 jagan babu nuvvu vadi thothu ani ardamaithadhi le kani a 3 lakshlu jobs lo 2 lakshala jobs volunters vi jobs kadhu just seva ani annadu adhi telesha gorre konda😅😅

  • @karrivenu8431
    @karrivenu8431 Před 11 měsíci +16

    NTR anta గొప్ప పలానా చేస్తారు కచ్చితంగా పేజల గుండెలో కొలువుంతరు👍 ఒక్కసారి సీఎం చెన్స్ ఎవ్వండి 🙏🙏🙏🙏🙏🙏 అన్నకు

  • @ramanacharynampelly1566
    @ramanacharynampelly1566 Před 11 měsíci +27

    ఆంధ్రా ప్రజలారా ఒక్కసారి జనసేన కి అవకాశం ఇవ్వండి మార్పు పక్కగా చూస్తారు జై జనసేన జై పవార్ స్టార్

  • @BeingPSPK
    @BeingPSPK Před 11 měsíci +216

    నా ఓటు జనసేన కి ❤

  • @srinathnanam376
    @srinathnanam376 Před 11 měsíci +347

    ఇలాంటి పాటలు మా తెలంగాణ ప్రజల్లో మార్పు కోసం చైతన్యం కల్పిస్తుంది మరి మి ఆంధ్ర ప్రజలు కూడా చైతన్యం అవ్వాలని జనసేన కు మద్దతు ఉంటారని ఆశిస్తున్నాం జై జనసేన జై పవన్ అన్న✊✊✊

    • @Respe725
      @Respe725 Před 11 měsíci +1

      ❤ss

    • @suggalar
      @suggalar Před 11 měsíci

      sunny leone vasthe kooda janam isaka raalakunda vasthaaru brother.pkg star nammaddu.janmabhoomi comitees tho oka thella card kosam, musali vaari pension kosam lanchaalu petti prajala rakhtam peelchina CBN ante ishtam annappude pkg star nammaddu.very dangerous pkg star

    • @seddamshettytejasri4242
      @seddamshettytejasri4242 Před 11 měsíci

      Money ki esthunar value nijalaku nyayalaku kadu marpu ikepud vastado apude samajam bagupadtad endaruna una anyayalu murder jaruguthunayi evar una use avtaleru jaregitivi jargika ochi rules proofs antunar films lo jarigevi anni inka alane undi society

    • @nagendravelisetti580
      @nagendravelisetti580 Před 11 měsíci

      Yes bro chala bagunnadi ma Andhra prajalu mararu bro...gorrelu malli jaganea kavali...

    • @suggalar
      @suggalar Před 11 měsíci

      ​ @nagendravelisetti580 enduku maararu manchi vaallu vasthe.mee pkg star velli Janmabhoomi commitees dwaara prajala rakhtam peelchina gajadongalatho kalustunnadu.orissa CM naveen patnaik laanti vaarini choopinchi maarathaaru.Oka vypu gajadongalatho pottu malli prajalu maararu ani edupu

  • @madanmohan5466
    @madanmohan5466 Před 11 měsíci +5

    ఈ పాట విన్న ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకుని ఒళ్ళంతా పులకరించిపోతుంది...
    ఇంత మంచి జానపద,విప్లవ ,సామాజిక సాహిత్యాన్ని కలబోసిన ఆ పదాలకి జీవం పోసి , ప్రాణం పెట్టి పాడిన మధుప్రియ చెల్లెలికి ,నల్గొండ గద్దర్ అన్నకి పాదాభివందనాలు......
    ఈ పాట ప్రతినోటా నాని జనసేన జెండా విజయ పతాకాన్ని ఎగురవేయ్యాలని మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు బంగారుబాట వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
    💪 జై జనసేన
    జై పవన్ అన్న

  • @sreedhar238
    @sreedhar238 Před 11 měsíci +82

    AP రక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే విద్య ఉపాధి మరియు ఆరోగ్యం అందరికి అందేలా చూస్తారు. జై జనసేన

    • @CheppuBay
      @CheppuBay Před 11 měsíci +1

      joke bagundhi

    • @sreedhar238
      @sreedhar238 Před 11 měsíci +1

      Wait & sree bro already ycheepi kumbastalam paina kottadu next jagane. Jai janasena

    • @Worldissmall2023
      @Worldissmall2023 Před 28 dny

      He only works for chemba family and TDP 🤭🤭😂

  • @TeluguStatesNews
    @TeluguStatesNews Před 11 měsíci +45

    పాట చాలా చాలా చాలా బాగుంది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...మధు ప్రియ గారి టీం కి ధన్యవాదాలు..మధు ప్రియ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మనసులో గట్టిగ తలుచుకోండి

  • @donaldtrump7665
    @donaldtrump7665 Před 11 měsíci +84

    సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా అవతలి పార్టీలకు ఉన్న ఊపు వచ్చే లాంటి పాటలు జనసేనకి లేవు కాబట్టి ఇక ఐనా ఊపు వచ్చే పాటల పైన దృష్టి పెట్టండి✊✊✊👍👍👍

  • @ayyorinaresh6486
    @ayyorinaresh6486 Před 11 měsíci +13

    మాది తెలంగాణ ఈ సారి జనసేన కు ఓటు వేసి మీ బంగారు భవిషత్తు ను కాపాడుకోండి

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r Před 9 měsíci +13

    పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు మధు ప్రియా గారికి ఓక లైక్ వేసుకోండి 👍✊️

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati7502 Před 11 měsíci +159

    నా చుట్టు ఎన్ని మెరిసే నక్షత్రాలు ఉన్నా ...💥🙏🏻
    నేను ఎదురు చూసే వెన్నెల మాత్రం నువ్వే...మా పవన్ కళ్యాణ్ అన్నయ్య..👏🤗😍

  • @nagavishnusai.k
    @nagavishnusai.k Před 11 měsíci +19

    కళ్యాణ్ అన్న 🔥ఫ్యాన్స్ ఒక్క లైక్ 👍వేసుకోండి✊

  • @jejeswararaodummu8888
    @jejeswararaodummu8888 Před 11 měsíci +37

    ఆంధ్ర ప్రదేశ్ కు cm అయ్యి మంచిపరిపాలన చేయాలని కోరుకుంటున్నాను.
    ....జై జనసేన.....

  • @RajuNagaraju-ed5fr
    @RajuNagaraju-ed5fr Před 11 měsíci +2

    Madupriya ma telangalo puttinanduku maku proud ga undi ni pata pavan annaki support ga prajalo ki vellutundi

  • @saisainath6678
    @saisainath6678 Před 11 měsíci +295

    స్వాతంత్రం కోసం మహానుభావులు పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం వచ్చి స్వాతంత్రం కోసం పోరాడినట్టు...ఇప్పుడు కూడా ఈ పాట వల్ల ప్రజలు మేల్కొని ఈ అవినీతి పాలన నుంచి స్వాతంత్రం తెచ్చుకుందాం...జై జనసేన ❤

    • @-Bhanuchander
      @-Bhanuchander Před 11 měsíci +4

      Super bro
      Keep spreading janasena 🙏

    • @ashokb644
      @ashokb644 Před 11 měsíci +3

      Haha ippudu youth antha pubg lu adatam ganjai tagatam tappa samaja spruha takuva

    • @KKumarRaju-sq1jk
      @KKumarRaju-sq1jk Před 11 měsíci +1

      😂😂😂😂😅😅😅

  • @writer_harish9
    @writer_harish9 Před 11 měsíci +130

    పాట చాలా బాగుంది, జై జనసేన జై భారత్

  • @hemanthkumar3677
    @hemanthkumar3677 Před 11 měsíci +4

    Romaalu nikka bodustunnay ra baboi❤

  • @avinashrishi2574
    @avinashrishi2574 Před 11 měsíci +9

    జ్తె జనసేన పార్టీ జ్తె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాబ్ . సూపర్ సాంగ్ మంచి రచన సతీష్ అన్న next Ap Cm Sab Pawan Sir

  • @sweetdream8371
    @sweetdream8371 Před 11 měsíci +73

    ఓటమి అంటే అవమానం కాదు.. మనల్ని మనం తెలుసుకొనే గొప్ప అవకాశం... ఈసారి మీ ప్రయాణం సక్సెస్ అవ్వాలి అన్న... జై జనసేన

  • @maruthiram84
    @maruthiram84 Před 11 měsíci +50

    నాయకులంటే ప్రజలు భయపడే రోజులు పోవాలి..
    స్వేచ్ఛగా ఇది మన ప్రభుత్వం అని ప్రతి మనిషి అనుకునే రోజులు రావాలి...
    అంటే రౌడీ నాయకులు పోవాలి - జనసేన ప్రభుత్వం రావాలి...

  • @KiranKumar-wr9lm
    @KiranKumar-wr9lm Před 11 měsíci +9

    పులి అంటే ఇలా ఉంటదేమో.

  • @rbcreation8860
    @rbcreation8860 Před 11 měsíci +8

    ఈ సాంగ్ వింటుంటే నాకు ఒళ్ళు పులకరించి పోతుంది excellent 👍👍👍

  • @prashanthmamindla2013
    @prashanthmamindla2013 Před 11 měsíci +54

    కోట్లు పెట్టిన ఈ సతోషం దొరకదు
    అన్న ఆంధ్ర ప్రజలరా మి అదృష్టం
    ప్రతి ఇంటిలో జనసేన సైనికుడు ఉంటే ప్రతి ఇంట్లో ఓటు వేసి gelipiyandi జై జనసేన జై తెలంగాణ ❤❤

  • @chiranjeevi_togarana
    @chiranjeevi_togarana Před 11 měsíci +240

    జన సంద్రం ఉంది అంటే అక్కడ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని అర్దం..
    జై జనసేన 🔥♥️🇮🇳

    • @naraaimhacksimha2533
      @naraaimhacksimha2533 Před 11 měsíci

      Unte emi cheyali broo votulu matramu bere vallaki vestharu bro
      Nyaniki kalamu ledhu bro maaa boss ravali palana marali jai janasena

  • @shivashivarathri
    @shivashivarathri Před 4 měsíci +4

    E song vinte goosebumps vastunnai mik avarikaina vaste like cheyandii❤❤❤

  • @Ravijaya_03
    @Ravijaya_03 Před 11 měsíci +5

    Jai janasena... Super... Song... Anna jai janasena.... 🙏🙏🙏🙏🙏

  • @sohithyadav6984
    @sohithyadav6984 Před 11 měsíci +90

    ✊🏻🔯!!పవన్ రావాలి !! పాలన మారాలి !! జై జనసేన !! జై వారాహి !!🔯✊🏻

  • @sweetdream8371
    @sweetdream8371 Před 11 měsíci +97

    నిజం ఎప్పుడు ఒంటరిదే..కానీ దాని బలం ముందు ఎవ్వడైన తలొగ్గాల్సిందే.. ఈసారి జనసేన జెండా అసెంబ్లీలో లేవాలి.... జై జనసేన

  • @saibhukya9388
    @saibhukya9388 Před 11 měsíci +4

    I'm from telangana jai janasena🔥🔯🔥🔯🔥🔥jai rebel fans

  • @kirankumarnamala2627
    @kirankumarnamala2627 Před 11 měsíci +1

    Pavan Anna song tho ni voice ki fans ayipoyamu. Thanq sister

  • @Mani_Mmm
    @Mani_Mmm Před 11 měsíci +47

    Jai Janasena✊ Jai Pawankalyan❤️
    జనసేనకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను👍👍 జయహో జనసేన.. Hello_Ap_ByeBye_YCP

  • @tanaidu5910
    @tanaidu5910 Před 11 měsíci +36

    అద్భుతమైన పదప్రయోగం...చెల్లెలు మధుప్రియమైన గొంతుక..నల్గొండ గద్దర్ ఆన్న ఉద్విగ్నతభరిత స్వరం...రచయిత సమకాలీన ఆంధ్ర రాజకీయ పరిస్థితుల క్షుణ్ణమైన పరిశీలన...ఈసారైనా ఆంధ్ర ఓటర్లు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది...
    జై జనసేన...

  • @charanreddy_cr
    @charanreddy_cr Před 11 měsíci +4

    2:23 Goosebumps 🔥

  • @sudarsanaraodimmala2461
    @sudarsanaraodimmala2461 Před 11 měsíci +5

    Every body vote for జనసేన...
    జై భీమ్..
    జై హింద్

  • @user-ux3to4be8p
    @user-ux3to4be8p Před 11 měsíci +145

    ఈ పాట విన్నాక అయినా సమాజం..
    పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి...జనసేన అధికారంలోకి వచ్చి సమాజానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను ❤🎉🎉

  • @rajuvoggu
    @rajuvoggu Před 11 měsíci +75

    సూపర్ 👌 ఇలాంటి రక్తం మరిగే పాటలు చాలా రావాలి. తెలంగాణ ఉద్యమం లొ ఇలాంటి పాటలతోనే చేతన్యావంతులు అయినారు. జై జనసేన 👏

  • @ramparamkusham
    @ramparamkusham Před 11 měsíci +6

    సూపర్ సాంగ్... జై సేన జై జై జనసేన
    ఫ్రొం కరీంనగర్

  • @SriSri-travel123
    @SriSri-travel123 Před 5 měsíci +3

    నలుగురి కోసం కాదు జనసేన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పవన్ అన్న జై చిరంజీవ చిరంజీవ Jai janasena pspk

  • @modikollareddeppa4408
    @modikollareddeppa4408 Před 11 měsíci +35

    నల్గొండ గద్దర్ అన్న , మధు ప్రియ
    గార్లకు ధన్యవాదాలు, మన పార్టీ వారు రానున్న రోజుల్లో ప్రజల్ని ఆలోచింప చేసే ఇలాంటి పాటల్ని మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము.🙏

  • @harishkumarkulla2768
    @harishkumarkulla2768 Před 11 měsíci +104

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. సాంగ్ చాలా బాగుంది. పోరాట స్పూర్తితో కొనసాగుతూ ఉన్న పార్టీ కి ఈ పాటతో జనాలకి మరింత దగ్గర అవ్వాలి జనసేన. ఈసారి అయిన జనసేన ని గెలిపించుకోండి ఆంధ్ర ప్రజలారా. ఒకసారి మార్పు కోరుకోండి.

  • @rjproperties7277
    @rjproperties7277 Před 11 měsíci +4

    20 times repeated Listen... Excellent Song, Madhupriya and Nalgonda Gandhar anna Combination Super...
    #Jai Janasena #Jai PSPK #Jai Telangana.

  • @vamshiganeti1696
    @vamshiganeti1696 Před 11 měsíci +4

    ఆంధ్రప్రదేశ్ భావుపడాలి అంటే పిల్లలు మంచిగ ఉండాలి అంటే మూర్ధర్లు రేపులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి అన్న పవన్ కళ్యాణ్ రావాలి జై జెనసేనా

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 Před 11 měsíci +90

    వారాహి ప్రజాయాత్ర పైన పాడిన పాట చాలా బాగుంది మార్పు మొదలైంది వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @srishailamyadav7171
    @srishailamyadav7171 Před 11 měsíci +50

    పాట బాగుంది
    నల్లగొండ గద్దర్ అన్న కి
    మధుప్రియ కి ధన్యవాదాలు
    జై జనసేన

  • @PavanMylari-rx3ed
    @PavanMylari-rx3ed Před 6 měsíci +4

    Jai janasena jai bheem ✊

  • @user-ri5kc1du7e
    @user-ri5kc1du7e Před 11 měsíci +3

    Thanks madhu priya.... Jai jana sena

  • @thumulaprashanth6192
    @thumulaprashanth6192 Před 11 měsíci +56

    నీ తూటాల పదాలతో మధురమైన పాట విప్లవం పుట్టించ గలదు జాగొరే జాగో జనసేన ✊✊✊

  • @Kiranbabuap
    @Kiranbabuap Před 11 měsíci +46

    ఇలాంటి పాటలు ఇంకా కావాలి......పాట వింటే నరాలు తెగిపోవాలి.......వందేమాతరం సీనివాస్ చే రాయంచమనండి..............❤jai jansena

  • @meme9524
    @meme9524 Před 11 měsíci +2

    జై జనసేన జై జై జనసేన

  • @kiraneenadu8044
    @kiraneenadu8044 Před 11 měsíci +2

    సూపర్ మధు ప్రియా 👌ఈ పాటలో జీవించినది

  • @KMRJSP
    @KMRJSP Před 11 měsíci +66

    చాలా చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ కావాలని ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకుంటున్నారు...
    సాంగ్స్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ❤️❤️🔥🔥🔥

    • @bawa098
      @bawa098 Před 11 měsíci +1

      విరాట పర్వం movie song

    • @-Bhanuchander
      @-Bhanuchander Před 11 měsíci

      Nice bro
      Please spread janasena in your Village or city

  • @rohithsangu
    @rohithsangu Před 11 měsíci +48

    జనం మెచ్చిన నాయకుడు✊. #Goosebumps 🔥🔥

  • @gmgsankar4054
    @gmgsankar4054 Před 11 měsíci +3

    మార్పు రావాలి ..మార్పు తేవాలి ... జనసేన తో సాధ్యమ్ కావలి

  • @chinnarathod4571
    @chinnarathod4571 Před 11 měsíci +3

    Jai janasena💪❤💥🔥🔥🔥🔥

  • @saikiran6212
    @saikiran6212 Před 11 měsíci +64

    పాట చాలా బావుంది ప్రజలని ప్రభావితం చేసేలా వుంది ఇలాంటి పాటలు మరిన్ని ప్రచారంలోకి రావాలి

  • @suryarathoddpl6961
    @suryarathoddpl6961 Před 11 měsíci +71

    మాది తెలంగాణా ఈ ఒక్కసారి జనసేనకు ఓటు వేయండి దేశం గర్వించేలా తీర్చి దిత్తుతాడు ఆంద్ర

  • @ramgayatri102
    @ramgayatri102 Před 11 měsíci +2

    ఒక్కడు మొదలు పెట్టి కొన్ని లక్షలు మంది మనుసుల మనసు కదిలించాడు అంటే వైసీపీ ప్రభుత్వం వల్ల మన ప్రజలు ఎంత నష్టపోయారో చూడండి ....ఈ సారి అయిన మన పవన్ కళ్యాణ్ అన్నకి గెలిపించి నిలపెట్టంది ప్లీజ్ .....జై జనసేన

  • @bardhwalkaransingh9611
    @bardhwalkaransingh9611 Před 11 měsíci +4

    I am in Telangana but I like Jana sena

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 Před 11 měsíci +66

    జై జనసేన 👌💪❤😍 పాట చాలా బాగుంది. మార్పు అనేది వోట్ తోనే సాధ్యం ✊ వోట్ ఫర్ జనసేన

  • @maheshsans
    @maheshsans Před 11 měsíci +49

    2024 లో పవన్కళ్యాణ్ సీఎం పక్క అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ఇక్కడ ✊✊✊✊✊✊✊✊✊✊❤️❤️❤️❤️

  • @sanhithaarts6988
    @sanhithaarts6988 Před 11 měsíci +2

    బుర్ర సతీష్ అన్న రచనలో ఒక్క విప్లవం ఉంటది పవన్ కళ్యాణ్ గారి మాటలో ఒక్క పవర్ ఉంటది

  • @alluarjun_lovers1
    @alluarjun_lovers1 Před 11 měsíci +1

    Super song 🔥psk 😊jai janasena❤