Rakhi Songs 2023 | Latest Rakhi Songs | Relare Ganga Songs | Rakhi Songs Jukebox | Rakhi Patalu

Sdílet
Vložit
  • čas přidán 7. 08. 2023
  • Rakhi Songs 2023 | Latest Rakhi Songs | Relare Ganga Songs | Rakhi Songs Jukebox | Rakhi Patalu
    #relareganga #folksongs2023 #rakhisongs
  • Hudba

Komentáře • 88

  • @malleshthangella3431
    @malleshthangella3431 Před 6 měsíci +3

    అన్న చెల్లి అక్క తమ్ముడు కన్నవారి ఇంటి గురించి చాల చక్కగా రాశావ్ అక్క సూపర్ సాంగ్

  • @myugandhar7441
    @myugandhar7441 Před 10 měsíci +7

    🎉 తెలంగాణ పాటల కోకిల గంగ అక్క కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అక్క మీ పాటలు రేలా రే రేలా లో విన్నాము మిమ్మల్ని 2013వ సంవత్సరంలో మా ఊరిలో పెద్దమ్మ పండుగ సందర్భంగా గోరంటి వెంకన్న గారిని స్వాతి అక్క ని మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాం మీ పాఠశాలలో 1 పుట్ట మీదా పాలపిట్ట అనే పాట మస్తు ఉంటది అక్క ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి కి మీరు పాడిన పాటలు దరియా లాస్ట్ సాంగ్ చాలా బాగుంది అక్క మీరు ఏడుస్తుంటే నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి ఉత్తమమైన వస్తానండి మీరు నిలవాలని కోరుకుంటూ మీ తమ్ముడు యుగంధర్ వనపర్తి జిల్లా వీపనగండ్ల గ్రామం మండలం🎉

  • @user-ec6zh5sc9v
    @user-ec6zh5sc9v Před 10 měsíci +2

    Naku anna cheli avaru leru naku chala yedupu vastundi raksha bandhan vaste 😢😔😭

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 Před 11 měsíci +7

    అన్న అక్క తమ్ముల చెల్లల అనుబంధం గురించి ఎంతో చక్కగా పాడేవు అక్క చాలా బాగుంది అక్క సూపర్ సాంగ్స్ అక్క ... మీ. రేలా నాగరాజు

  • @gangadharkurumanagelli3674
    @gangadharkurumanagelli3674 Před 11 měsíci +6

    మాకు అక్కాచెల్లెళ్ళు లేరు నాకు కూడా ఇ పండుగ వస్తె చాలా బాధ వేస్తుంది నేను ఎం పాపం చేశానో నాకు ఒక్క బిడ్డేను ఇవ్వలేదు దేవుడు 😢😢

  • @surendarmekala3182
    @surendarmekala3182 Před 11 měsíci +10

    అన్నా చెల్లెళ్ల అక్కా తమ్ముళ్ళ అనుబంధం గురించి అద్భుతంగా పాడినారు అక్కా. సూపర్. ఇలాంటి పాటలు ఇంకా ప్రజల కు అందించే శక్తి మీకు ఇవ్వాలని దేవున్ని కోరుకుంటూ మీ తమ్ముడు సురేందర్

  • @nandueergala7917
    @nandueergala7917 Před 10 měsíci +2

    Akka Nii songs tho edipinchesaavu...🥰🥰😍😍

  • @sandeeprock4766
    @sandeeprock4766 Před 10 měsíci +6

    మాకు అక్కా చెల్లెల్లు లేరు నాకు కూడా ఈ పండుగ వస్తే చాల బాధ అయితది అక్క😢

  • @BVR2709
    @BVR2709 Před 11 měsíci +7

    సూపర్ సాంగ్ అక్క గారు🙏 💯👌🤝

  • @shanihanivideos5571
    @shanihanivideos5571 Před 11 měsíci +11

    మాకు అన్నతమ్ములు లేరు పండుగ వచ్చినపుడు చాల బాధగా ఉంది😢

    • @MaheshYadav-jd1dg
      @MaheshYadav-jd1dg Před 11 měsíci +2

      నాకు అక్కాచెల్లెళ్ళు లేరు ప్రతి రాఖీ పండుగకు ఏడుపు వస్తది అందరి చేతులకు రాఖీ లు ఉంటాయి నాకు తప్ప😢

    • @bshekar3348
      @bshekar3348 Před 10 měsíci +2

      చింతించకండి సోదరీమణులు నేను మీ సోదరుడిని సరేనా

    • @shanihanivideos5571
      @shanihanivideos5571 Před 10 měsíci +1

      @@bshekar3348 ok

    • @swamylingaindrakanti4264
      @swamylingaindrakanti4264 Před 10 měsíci

      Akka address cheputha rakhi pampinchu నాకు అక్క చెల్లి లేరు

    • @janivinay4535
      @janivinay4535 Před 10 měsíci

      ​@@MaheshYadav-jd1dg నా మనసు లో మాట చెప్పారు బ్రదర్, ఈ బాధ మాటలో చెప్పలేనిది😭😭😭😭😭

  • @kurakulalaxminarayana6579
    @kurakulalaxminarayana6579 Před 10 měsíci

    Ee patasusi prathi Anna marali

  • @saihinduvlogs9814
    @saihinduvlogs9814 Před 10 měsíci +1

    అమ్మ ప్రేమ కమ్మనిది
    నాన్న ప్రేమ చల్లనిది..
    ఆ రెండుకలిసిన
    అన్నా చెల్లెలి ప్రేమ
    అపురూపమైనది '''❤
    అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు...........🙏🏻🙏🏻....

  • @user-fz9ns8xx1s
    @user-fz9ns8xx1s Před 7 hodinami

    Super song

  • @singersandhyaoficial279
    @singersandhyaoficial279 Před 10 měsíci +2

    Super song....akka ❤❤👌👌👌

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Před 10 měsíci +1

    👌🏿👌🏿
    సూపర్ హిట్ పాట
    చాలా చాలా బాగా నచ్చింది
    👌🏿👌🏿

  • @arramadhumohan9682
    @arramadhumohan9682 Před 4 měsíci

    Super akka.melodious song.

  • @GRavi-yh8mi
    @GRavi-yh8mi Před 9 měsíci

    Ganga akka super song 👍👌

  • @dubbakaraju3316
    @dubbakaraju3316 Před 11 měsíci +3

    Super super song ❤🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @user-tu3ce7xw3l
    @user-tu3ce7xw3l Před 10 měsíci

    Thodabutina akka lo anna thamuduni chusukovadam puruduposina thalli ki Raki katavasta wow super akka

  • @kvccreations5247
    @kvccreations5247 Před 10 měsíci +2

    Heart touching story song ❤️

  • @gaininarsaiha7832
    @gaininarsaiha7832 Před 11 měsíci +4

    అక్క సూపర్ పాట

  • @user-bg5zi1xb3i
    @user-bg5zi1xb3i Před 10 měsíci +1

    Super akka 💐💐

  • @pullaiahmankkala9573
    @pullaiahmankkala9573 Před 11 měsíci +3

    👌👌👌👍

  • @pradeepgopu2299
    @pradeepgopu2299 Před 11 měsíci +4

    మీ యొక్క గళం తో ఎంతో మంచి మంచి పాటలు పాడారు. తెలంగాణా ఉద్యమం లో చురుకుగా పని చేసారు. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లపుడు ఇలా సంతోషం గా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మీ తమ్ముడు ప్రదీప్. మిట్టపల్లి

  • @naraganigirija4742
    @naraganigirija4742 Před 10 měsíci +1

    Akka ivvala garigedhey idhey akkaa

  • @perumulasidhu993
    @perumulasidhu993 Před 10 měsíci +1

    Maa Chelle ye paata paadinaa amruthame

  • @saiduluveeramalla8243
    @saiduluveeramalla8243 Před 10 měsíci

    ఎవరు లేకపోయినా పర్వాలేదు ఉండి రా లేకపోతే చాలా బాధ

  • @boyinanarsi601
    @boyinanarsi601 Před 10 měsíci

    Supar

  • @repakavenkatesh1306
    @repakavenkatesh1306 Před 11 měsíci +1

    Super akka 🙏🙏🙏🙏🙏

  • @mounikalakshman
    @mounikalakshman Před 10 měsíci

    Ever green songs akka ni patalu

  • @TGN14
    @TGN14 Před 10 měsíci +1

    Super Songs 👌 👍

  • @gaddamvijaya3886
    @gaddamvijaya3886 Před 10 měsíci

    Kallaku nellu agavu chellamma 😢😢😢e patta venty

  • @gaininarsaiha7832
    @gaininarsaiha7832 Před 11 měsíci +1

    నర్సయ్య 👍🏼🙏🌹

  • @AnilMahiOfficial
    @AnilMahiOfficial Před 11 měsíci +1

    Epudu new song thiyandi akka with emotional😢 ....annya.❤

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 Před 10 měsíci +1

    Super.♥️👌👌👌🙏👌👌👌👌👍

  • @renugonela3020
    @renugonela3020 Před 10 měsíci +26

    మాకు అన్నదమ్ములు లేరు ఈ పండుగ వస్తే చాలా బాధగా ఉంటుంది అక్క❤😢😢😢😢

  • @srisailaxmialmaraworks1627
    @srisailaxmialmaraworks1627 Před 10 měsíci

    All sisters and brothers

  • @sheshuallenki8994
    @sheshuallenki8994 Před 11 měsíci +1

    Super సిస్టర్

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 Před 11 měsíci +1

    అక్క సూపర్ 🙏🙏🙏👌👌👌👌

  • @sharadha7796
    @sharadha7796 Před 11 měsíci +1

    Super super song akka

  • @IndooriSanthosh
    @IndooriSanthosh Před 10 měsíci

    Super.song.akka👌👌👌👌🎉🎉💐💐

  • @bandelaranjith6568
    @bandelaranjith6568 Před 11 měsíci +1

    Super akka

  • @k.parusharamudu9736
    @k.parusharamudu9736 Před 10 měsíci

    Super Akaa👌👌👌👌😍😍💐💐💐

  • @bakkerabhadraiah5735
    @bakkerabhadraiah5735 Před 10 měsíci

    🙏🙏😘🙏🙏😋🙏🙏🌷🙏

  • @Veeruboddeda
    @Veeruboddeda Před 11 měsíci +1

    Very nice song

  • @rammohansirram7300
    @rammohansirram7300 Před 11 měsíci

    Super song madi kuda nizamabad dubai lo untta

  • @boddulaxman8137
    @boddulaxman8137 Před 10 měsíci

    Relare rela ganga akka na majakana Telangana gana kokila

  • @Naveenyadav-ns3kd
    @Naveenyadav-ns3kd Před 11 měsíci

    Supar akka❤❤❤

  • @bhoomeshpathakala3776
    @bhoomeshpathakala3776 Před 10 měsíci

    Nice song hatsup sister

  • @kurakulalaxminarayana6579
    @kurakulalaxminarayana6579 Před 10 měsíci

    Parti aadapillaki annalu andaganilavali

  • @gantalaswathi
    @gantalaswathi Před 10 měsíci

    Maku kuda anna thamudu leru chala adupu vachendhi sis

  • @manojkumarkatkuri6428
    @manojkumarkatkuri6428 Před 11 měsíci

    "Dandamo ma Deena baandulaku" song complete cheyandi akka

  • @sampathande8054
    @sampathande8054 Před 10 měsíci

    👌👌👌👌

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 Před 11 měsíci +2

    సూపర్ పాట. అన్నచెల్లెలకు, అక్కతమ్ముళ్లకు రాఖీ పండుగ పెద్ద పండుగ. పండుగ వాళ్ళు అత్తగారి ఇంటి నుంచి వచ్చి రాఖీ కడుతుంటే చెప్పలేని సంతోషం..

  • @p.mohannaik6409
    @p.mohannaik6409 Před 10 měsíci

    2019 e song suupar akka edupu vachindi😓😥😢

  • @sureshgoud4081
    @sureshgoud4081 Před 11 měsíci

    Superb akka

  • @anilkoteer
    @anilkoteer Před 10 měsíci +2

    అక్క అంత జల్దీ మరిచిపోయే పాటలు కాదు

  • @Ammulakshmivlogs
    @Ammulakshmivlogs Před 10 měsíci

    Naaku anna vunna kuda mareg ayinaka maaripoyadu 😭

  • @kommuarchana1905
    @kommuarchana1905 Před 10 měsíci

    ❤❤

  • @jommesadanand2277
    @jommesadanand2277 Před 10 měsíci

    🙏🙏🙏🌹🌹

  • @user-mf7ni8uq4l
    @user-mf7ni8uq4l Před 11 měsíci

    Super 🙏
    🙏🙏

  • @shyammadgula3571
    @shyammadgula3571 Před 10 měsíci

    Super 👍

  • @shekargoud4194
    @shekargoud4194 Před 10 měsíci

    Super

  • @Mani-xv3fv
    @Mani-xv3fv Před 10 měsíci

    Maku akka chellilu leru 😢 kani eantha iena. Rakta sambandam raktha sambandame
    Ma peddama kuturu ki bidda undhi. Ameni memmu care chesina. Mammu lani patinchukodu so
    ( So maku ma. Amma maku akka chelli tanane santhoshamgaa chusukuntam )

  • @user-mf7ni8uq4l
    @user-mf7ni8uq4l Před 11 měsíci

    🙏

  • @darvulaashok9007
    @darvulaashok9007 Před 11 měsíci

    Nice

  • @mahesh-devi122
    @mahesh-devi122 Před 10 měsíci

    Naku Chelli unna appudu radhu ..

  • @kittuyadavfolksinger3508
    @kittuyadavfolksinger3508 Před 11 měsíci +1

    2023 song epudu akka

    • @RelareGanga
      @RelareGanga  Před 11 měsíci

      చేస్తున్నాము

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 Před 11 měsíci +1

    అన్న అక్క తమ్ముళ్ల చెల్లి బంధం గురించి చాలా చక్కగా పడినారు ఇంకా ఇలాంటి పాటలు మా ముందుకు తీసుకరావాలని కోరుకుంటూ మీ తమ్ముడు అశ్విజ్ రెడ్డి మీ అభిమాని

  • @nagarani9010
    @nagarani9010 Před 11 měsíci

    😢😢😢

  • @YogeswararaoVadakoppula
    @YogeswararaoVadakoppula Před 11 měsíci +10

    స్వామి మా అక్క నాకు రాఖీ పండుగ రోజు నాకు రాఖీ కటిచు స్వామి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @sujenderedapally7748
      @sujenderedapally7748 Před 11 měsíci

      .
      😮😅😮😊😅😅😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😂😂😮😊😮😮😮😊😊😊😊😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊❤😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @womenspeshal369
      @womenspeshal369 Před 10 měsíci

      తధాస్తూ

  • @swamyrangapuram6378
    @swamyrangapuram6378 Před 10 měsíci

    మీరు రాఖీ పండుగ గురించి అన్నా చెల్లెలు గురించి పాడే ప్రతి పాటకు నా కళ్ళ లో నుండి నీళ్ళు వస్తాయి. నీ పాటలు అద్భుతం చెల్లెమ్మ 🙏🙏

  • @rameshbodige6100
    @rameshbodige6100 Před 10 měsíci

    Super akka🎉🎉

  • @anilsabbinaveni6781
    @anilsabbinaveni6781 Před 11 měsíci +2

    Super Akka..💐

  • @shivavarma1699
    @shivavarma1699 Před 10 měsíci

    Super akka

  • @bollamlingaiah4721
    @bollamlingaiah4721 Před 10 měsíci

    Super song