Chilakamma Chitikeyanga Song Performance By SP Balu, Chitra |Swarabhishekam | ETV

Sdílet
Vložit
  • čas přidán 7. 11. 2023
  • #chilakammachitikeyanga #dalapathi #rajanikanth #arrahman #ilayaraja #swarabhishekamdirectorsspecial #etvwin #telugushow
    #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Komentáře • 22

  • @srilokaganta2601
    @srilokaganta2601 Před 6 měsíci +30

    హిట్ పెయిర్ బాలు గారు and చిత్ర గారు మీలాంటి సింగెర్స్ మళ్ళీ పుట్టరు ఈ జన్మకి మీ పాటలు వినడం మా జన్మ ధన్యం

    • @syfullas8704
      @syfullas8704 Před 6 měsíci

      Correct ga cheppavu
      Brother ok.

    • @GarikimukkulaYesobu
      @GarikimukkulaYesobu Před 2 měsíci

      ​@@syfullas8704😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @sasiyaddalapuri8427
      @sasiyaddalapuri8427 Před měsícem

      . super 😊😊😊👍👍👍❤❤❤❤

  • @anvp242
    @anvp242 Před 4 měsíci +3

    Memu nijanga adrustavantulam ilanti vari paatalu choostu vinadam aa janmalo chesukunna punyamo. Thanks god.

  • @ramakrishna6315
    @ramakrishna6315 Před měsícem +1

    Super,,,,,!! ❤❤

  • @syfullas8704
    @syfullas8704 Před 6 měsíci +7

    E yuganiki legends..... Sp.chithra..

  • @talapalalakshmi744
    @talapalalakshmi744 Před měsícem +3

    So nice sri your song miru malli puttali mivoce malli vinalli

  • @kuravarahalasresthy3935
    @kuravarahalasresthy3935 Před 4 měsíci +1

    Iddruri song s chala istam

  • @bhashyamranganadha9400
    @bhashyamranganadha9400 Před 5 měsíci +1

    Super song spb sir great

  • @Hemanth63
    @Hemanth63 Před 4 měsíci +1

    Super songs

  • @srijap4178
    @srijap4178 Před 6 měsíci +1

    Super song

  • @ganapathikuppili1977
    @ganapathikuppili1977 Před 7 měsíci +2

    Supar

  • @krishna24577
    @krishna24577 Před 4 měsíci

    Simply super

  • @chandarlapatiravikumar
    @chandarlapatiravikumar Před 7 měsíci +1

    ❤ Ravi ❤

  • @padmajapamarti1027
    @padmajapamarti1027 Před 6 měsíci +3

    😭😭🙏🙏

  • @sravanipamanji3438
    @sravanipamanji3438 Před 4 měsíci

    👏👏👏👏

  • @MadhuGoud888
    @MadhuGoud888 Před měsícem +2

    చిలకమ్మా చిటికెయ్యంట
    నువ్వు రాగాలే పాడాలంట
    ఇక సాగాలి మేళాలంట
    నీ సరదాలే రేగాలంట
    ఓ చిన్నోడా పందిరి వెయ్రా
    ఓ రోజా పువ్ మాలే తేరా
    నీ చినదాని మేడలో వేయరా
    నడిరేయంతా సందడి చేయరా
    అహ టక్కరి గాడే
    అ ! ఈ బుల్లోడే
    నను కట్టివేసే
    మొనగాడే లేడే
    ##Chorus##
    అహా..! చిలకమ్మా చిటికెయ్యంట
    నువ్వు రాగాలే పాడాలంట
    ఓ చిన్నోడా పందిరి వెయ్రా
    ఓ రోజా పువ్ మాలే తేరా
    ************
    IR MusiKK
    ************
    చీకు చింత లేదు చిందులేసే ఊరు
    పాట ఆటా ఇది ఎందంట
    ఊరిలోని వారు ఒక్కటైనారు
    నీకు నాకు వరసేనంట
    పండగ నేడే మన ఊరికే
    ఆశలు రేపే కలలూరేనే
    వాడనిదంట ఈ వేడుకే…
    అందరికింక వ్యధ తీరేనే
    ఈ పుట కానీరా ఆట పాట
    బుల్లెమ్మ నవ్విందంట
    మణి ముత్యాలే రాలేనంట
    అరె మావయ్య రేగాడంట
    నా మనసంతా దోచాడంట
    నీ మాటే నాకు ఓ వెండి కోట
    నువ్ నాదేనంట నీతోనే ఉంటా
    ##Chorus##
    అరె చిలకమ్మా చిటికెయ్యంట
    నువ్వు రాగాలే పాడాలంట
    అరె మావయ్య రేగాడంట
    నా మనసంతా దోచాడంట
    ******************
    IR MusiKK
    ******************
    వేడుకైన వేళ
    వెన్నెలమ్మ లాగా
    దీపం నీవై వెలగాలంట
    అహ చీకటంత పోయే
    పట్ట పగలాయే
    ఏల దీపం ఇక మనకంట
    జాతికి నేడే మంచి కాలమే
    నమ్మకముంటే వచ్చి తీరేనే
    ఊరికి నీవే మేలు కోరితే
    కోరికలన్నీ రేపే తీరెనే
    అరె ఆనందం నీ సొంతం
    అంతే కాదా
    చిట్టెమ్మ నన్నే చూడు
    జత చేరమ్మా నాతో పాటు
    మురిపాల పండగ పూట
    మన ముచ్చట్లే సాగాలంట…
    చిలకమ్మా చిటికెయ్యంట
    నువ్వు రాగాలే పాడాలంట
    ఓ చిన్నోడా పందిరి వెయ్రా
    ఓ రోజా పువ్ మాలే తేరా
    అహ నువ్ సై అంటే
    నీ తోడై ఉంటా
    నీ కళ్ళలోన
    నే కాపురముంటా
    జాంగు చక్క
    చచక్ చక్క జాంగు చక్క చ
    జాంగు చక్క
    చచక్ చక్క జాంగు చక్క చ
    జాంగు చక్క
    చచక్ చక్క జాంగు చక్క చ
    జాంగు చక్క
    చచక్ చక్క జాంగు చక్క చ
    చిలకమ్మా చిటికెయ్యంట
    నువ్వు రాగాలే పాడాలంట
    ఓ చిన్నోడా పందిరి వెయ్రా
    ఓ రోజా పువ్ మాలే తేరా

  • @shanusanu9346
    @shanusanu9346 Před 5 měsíci

    ❤❤❤

  • @ijjuroturamu9545
    @ijjuroturamu9545 Před 4 měsíci

  • @srinivasaraovendrapu767
    @srinivasaraovendrapu767 Před 7 měsíci +3

    Isai raja is great