Explainer : బడ్జెట్ 2024.. మీకిచ్చే గుడ్ న్యూస్ ఏంటి? | Union Budget 2024 - TV9

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • ఈ నెల 23న బడ్జెట్.. 7వసారి ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్
    బడ్జెట్ 2024... సాధారణంగా బడ్జెట్ మంత్ ఫిబ్రవరి కదా.. గతంలో మార్చి ఉండేది. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరికి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ ఆల్రెడీ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యింది. మరి మళ్లీ ఇప్పుడేంటి కొత్తగా మరోసారి బడ్జెట్ ప్రస్తావన..? సామాన్యులకు ఈ డౌట్ రావడం సహజమే. అయితే ఈ సారి సార్వత్రిక ఎన్నికలు జరిగినందున ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ను మాత్రమే ఫిబ్రవరిలో రెడీ చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. అయితే వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం.. దాదాపుగా గత మంత్రులందరికీ తిరిగి అవే బాధ్యతల్ని అప్పగించడంతో వరుసగా ఏడో సారి ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఈ నెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #Explainer #UnionBudget2024 #Budget2024
    Credits : Explainer | RAVI/Producer #tv9d
    #ganesh

Komentáře • 20

  • @kassimbaba326
    @kassimbaba326 Před měsícem +14

    Everything is for corporates nothing for middle class people.

  • @el-roiletmeforu9559
    @el-roiletmeforu9559 Před měsícem +2

    నిర్ధారణ లేదు 🤬

  • @Bunny99463
    @Bunny99463 Před měsícem +1

    Petrol prices Decrease Chesthe Chala prices Tagguthayi
    GST should be removed on some Sector like Agriculture

  • @narasimharajupotturi8894

    PLEASE Increase EPS95 pension from 1000 to 7500+DA to lead minimum life for 65 lakh lod pensioners. They crossed 70 years and 80 years.

  • @ramakrishnaanusuri2761
    @ramakrishnaanusuri2761 Před měsícem

    India budget presentation lo us dollar emiti(video lo, dollar bomma, vesaru)

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Před měsícem +3

    ప్రజల కోసం ఏమి వుండదు. వాషింగ్ mission నాయకులకు

  • @S.Srinivas
    @S.Srinivas Před měsícem +2

    దాని పేరు వింటేనే చిరాకు వస్తుంది 😢

  • @sivajikokkiligadda7398
    @sivajikokkiligadda7398 Před měsícem

    Budget pratisari tax gurinchi matldayaru tarvatha em ledu .... sarsarle anukovatame

  • @gayathrijala5248
    @gayathrijala5248 Před měsícem

    Anganwadi salary should increase

  • @mohanreddy3998
    @mohanreddy3998 Před měsícem

    Epfo 7500 pa

  • @satyamatta3859
    @satyamatta3859 Před měsícem

    Ap ki vorigedem ledu evida budget lo chala chusam evida budgets

  • @balumscchemistry
    @balumscchemistry Před měsícem +3

    Maku namakam ledu dora

    • @prabarau2531
      @prabarau2531 Před měsícem +1

      @@balumscchemistry nammakam leka pothe India numchi vellupo

    • @balumscchemistry
      @balumscchemistry Před měsícem

      @@prabarau2531 taxlu anni neeku, nirmala ki katina tharvatha india nunchi vellataniki maku dabbulu ekkada untayi. Meeku uchitalu, govt. schemes vastayi emo? maku ravu

  • @shakeershakeer7652
    @shakeershakeer7652 Před měsícem +1

    Rajni akkada

  • @prasadrao6832
    @prasadrao6832 Před měsícem

    Peydhavaariki,madhyatharagathivaariki,yuvathaku,,,,nyaayamcheyagalaru,