Pro Rameshwaram | Naturopathy | అవమానాలే ఆభరణాలు ప్రొఫెసర్ రామేశ్వరం. Episode 2 | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • #prfessorrameshwaram #naturopathy #rameshwaramfullinterview #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    Pro Rameshwaram | Naturopathy | అవమానాలే ఆభరణాలు ప్రొఫెసర్ రామేశ్వరం. Episode 2 | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    ప్రొఫెస‌ర్ రామేశ్వ‌రం కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యంలో ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో సుధీర్ఘ కాం ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌ల కేంద్రానికి చెందిన రామేశ్వ‌రం తండ్రి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌ప్రాసీ ( అటెండ‌ర్ ) గా ప‌నిచేశారు. పేద‌రికం అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు వెంటాడిన‌ప్ప‌టికీ ఎంచుకున్న లక్ష్యం కోసం వెనుక‌డుగు వేయ‌లేదు. నేచురోప‌తి వైద్య విదానం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆర్థిక భారం ప‌డ‌కుండా చికిత్స పొందే అవ‌కాశాలున్నాయంటారు. దాదాపు రెండు వంద‌ల ఏళ్ళ కింద‌టి నేచురోప‌తి వైద్య విదానానికి సంబందించిన అరుదైన పుస్త‌కాలు సేక‌రించారు. త‌న ఇళ్ళునే అంత‌ర్జాతీయ గ్రంథాల‌యంగా మార్చివేశారు. ప్రొఫెస‌ర్ రామేశ్వ‌రం త‌న‌కు ఎదురైన అవ‌మానాల‌ను ఆభ‌ర‌ణాలుగా మార్చుకున్నారు, ఆయ‌న స్పూర్తిదాయ‌క స్టోరీ ఈ ఇంట‌ర్వ్యూ ..
    𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ
    𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA
    𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO
    𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official
    𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: / aakeru_news
    𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: / aakerunews

Komentáře • 1

  • @DrMandalaSathwik
    @DrMandalaSathwik Před měsícem

    I have had an opportunity to visit this Library, It is a must visit for all the Naturopathy students, doctors, researchers as well as enthusiasts.