Bandru Shobha Rani |Why am I a Naxalite..? | నేను నక్సలైట్ ను ఎందుకయ్యా నంటే.? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #bandrushobharani #exnaxalite #congressparty #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    Bandru Shobha Rani Why am I a Naxalite ..?| | నేను నక్సలైట్ ను ఎందుకయ్యా నంటే...? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
    బండ్రు శోభా రాణి రెడ్డి జీవితం అనేక స‌వాళ్ళ‌తో కూడుకుని ఉన్న‌ది. బాల్యంలో త‌న కుటుంబానికి జ‌రిగిన అవ‌మానాన్ని త‌ట్టుకోలేక ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న కోరిక‌తో న‌క్స‌లైట్ పార్టీలో చేరింది.వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకునేందుకు న‌క్స‌లైట్ పార్టీ సిద్దాంతాలు అవ‌కాశం ఇవ్వ‌వని న‌క్స‌లైట్ నేత‌లు న‌చ్చ చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని నేత‌లు ఉద్భోదించారు. నేత‌ల మాట‌లే శిరోధార్యంగా శోభారాణి న‌క్స‌లైట్ పార్టీలో కొన‌సాగారు. త‌ల్లి, దండ్రులు అనేక నిర్భంధాల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. స‌న్న‌కారు రైతు కుటుంబం అయియ‌న శోబారెడ్డి త‌ల్లిదండ్రులు ఏకంగా గ్రామాన్ని వ‌దిలి ప‌ట్నంలో కూలీ ప‌నులు చేసుకుంటూ దిన దిన గండంగా బ్ర‌త‌కాల్సి వ‌చ్చింది. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే శుభ‌లేఖ‌లు దాచిపెట్టుకుని త‌న కూతురు పెళ్ళి కోసం క‌ల‌లు క‌న్న తండ్రి .. ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌ల‌కు బ‌ల‌యిపోయారు. చివ‌ర‌కు కూతురు పెళ్ళి కూడా చూడ‌కుండానే క‌న్ను మూశారు. న‌క్స‌లైట్ కార్య‌క‌లాపాల‌కు స్వ‌స్తి ప‌లికి సాధార‌ణ జీవితంలోకి వ‌చ్చారు. తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. అనంత‌ర ప‌రిణామాల్లో రాజ‌కీయ పార్టీలు మారారు. అనేక స‌మీక‌ర‌ణాల మూలంగా ద‌క్కాల్సిన స్థాయి ద‌క్క‌లేదు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత‌గా కొన‌సాగుతున్నారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మ‌హిళా కో ఆప‌రేటివ్ డెవ‌ల‌ప్ మెంట్ చైర్ ప‌ర్స‌న్‌గా శోభారాణి ని నియ‌మించారు.
    ---------------------------------------------------------------
    Bandru Shobha Rani Reddy's life is filled with many challenges. Unable to bear the humiliation of her family during her childhood, she joined the Naxalite party with the desire to take revenge. The Naxalite leaders said that the Naxalite party's principles do not give an opportunity to satisfy personal factions. The leaders urged that solving public problems should be the goal. Shobharani continued in the Naxalite party with the words of the leaders as the main focus. Mother and father had to face many constraints. Shobareddy's parents had to leave the village together and work as laborers in Patnam to survive day by day. The father who had dreams for his daughter's marriage by hiding the attractive messages, fell victim to the conspiracies of his rivals. Finally, they closed their eyes without even seeing their daughter get married. He gave up his Naxalite activities and returned to normal life. He played an active role in Telangana movement. Political parties changed in the aftermath. Due to many equations, the required level is not reached. Now he is continuing as the state leader of the Congress party. Recently, Chief Minister Revanth Reddy has appointed Sobharani as the chairperson of the Telangana State Mahila Cooperative Development Chair.
    -------------------------------------------------- -------------
    𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ
    𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA
    𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO
    𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_ne...
    𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: / aakeru_news
    𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: / aakerunews

Komentáře • 79

  • @psp2697
    @psp2697 Před měsícem +12

    Very impressed by the genuine leadership of Shobha madam! She will most certainly become minister in Telangana state!!

    • @yadaiahkattela4977
      @yadaiahkattela4977 Před 19 dny

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DrVLNSastry
    @DrVLNSastry Před měsícem +3

    Excellent Shobha ji! You are a dynamic woman. Wish you all the best.

  • @srinivasraosajja8103
    @srinivasraosajja8103 Před 21 dnem +1

    Legendary Madam 🎉🎉🎉
    Most inspirational life
    To be taken as a Telangana feature film

  • @sunnyfrank7253
    @sunnyfrank7253 Před 5 dny

    So excellent

  • @narsimhagoud9651
    @narsimhagoud9651 Před měsícem +30

    నక్సల్ బరి ఉద్యమ మైనా, ప్రజాస్వామ్య పోరాటమైనా, ప్రజాసేవకే నా జీవితం అంకితం అంటూ గత ముప్పై సంవత్సరాలకు పైగా ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆదరిస్తూ అందరి మన్ననలు పొందుతున్న వీర ధీర వనిత, తాడిత పీడిత వర్గాల హక్కుల కోసం కొట్లాడిన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, నా అభిమాన నాయకురాలు TPCC రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ మా బండ్రు శోభారాణి మేడం గారు.. గ్రేట్ లీడర్.

  • @sathireddynahata499
    @sathireddynahata499 Před měsícem +9

    అడిగే విధానం చెప్పే విధానం చాలా బాగుంది. ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు చేయండి .

  • @MalleshamKarreShepherd
    @MalleshamKarreShepherd Před měsícem +2

    Good to know about Smt Bandru Shobharani garu

  • @mannuripotharaju4676
    @mannuripotharaju4676 Před měsícem +2

    సూపర్ సార్ మీ ఇంటర్వ్యూ ✊✊✊✊ విప్లవ వర్ధిల్లాలి

  • @kunagallalm5695
    @kunagallalm5695 Před měsícem +6

    శోభారాణి మేడం గారికి వారికి తగిన పోస్ట్ ఇస్తే బాగుంటుండే ,

  • @narsimhagoud9651
    @narsimhagoud9651 Před měsícem +5

    ప్రజా నాయకురాలు.. అలుపెరుగని పోరాట యోధురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శోభారాణి మేడం

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Před měsícem +7

    అంత వారి మంచికే

  • @ramarao8910
    @ramarao8910 Před měsícem +2

    Good Interview Sir

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Před měsícem +10

    ఇంటర్వ్యూ చాలా బాగుంది❤

  • @vinnuvinayak9894
    @vinnuvinayak9894 Před měsícem +1

    Super

  • @venkatbyroju1638
    @venkatbyroju1638 Před 16 hodinami

    👍

  • @MalleshBommena
    @MalleshBommena Před měsícem +2

    Good interview

  • @premsagargochipathalaisaac1363

    బంగారు తెలంగాణ లో
    ఇలాంటి నాయకులు ఎందరో.. అందరికీ జోహార్లు..

  • @mahaboobshaik5041
    @mahaboobshaik5041 Před měsícem +1

    Great leedar

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 Před měsícem +1

    🌹🌹🌹.....రియల్ స్టార్ శోభక్క కు🙏🙏🙏......

  • @narsimhagoud9651
    @narsimhagoud9651 Před měsícem +2

    Nice Interview

  • @medayakaiah2002
    @medayakaiah2002 Před měsícem +1

    Very nice

  • @cc-ti4jq
    @cc-ti4jq Před 25 dny

    Yes, Good.

  • @sreedharswamymittapallyswa9556

    Great opportunist.

  • @chadamanjula5555
    @chadamanjula5555 Před měsícem +2

    🙏🙏🙏

  • @ramannadosapati6560
    @ramannadosapati6560 Před měsícem

    Chaala great madam

  • @Ashokgoud_1985
    @Ashokgoud_1985 Před měsícem +1

    Super MSG

  • @pottipakavenkatesh9942
    @pottipakavenkatesh9942 Před měsícem +1

    Last funch adirindi akka.❤

  • @venkatbathula7038
    @venkatbathula7038 Před 19 dny

    😊😊

  • @user-zv6bv4vs4v
    @user-zv6bv4vs4v Před měsícem +1

    Right person in wrong party,no stability

  • @mur142
    @mur142 Před 4 dny

    Even in the moment & becoming ex, You lost all moment spirit n values...Capitalistic nature .Yes !!

  • @NarsimuluThatikonda
    @NarsimuluThatikonda Před měsícem

    WERY....GRATE.......

  • @user-oy4pi7qh4o
    @user-oy4pi7qh4o Před měsícem +2

    Mere Andaman ke naam Jay Shri

  • @sandeepkumar-gp7xd
    @sandeepkumar-gp7xd Před měsícem

    Good questions & good answers 💯 chala chala bagundi .. talking power bagundhi akka ...miru future lo kachhithanga manchi position lo vuntaru medam

  • @dasharathachekka-gl7tn
    @dasharathachekka-gl7tn Před měsícem +2

    100/ ప్రజ ల గురిం చి సేవ చేయలన్న అబీ మతం కలిగిన నిస్వా ర్దా నాయకురాలు సమాజిక సహ)దయం కలిగిన ఓ పొరటం స్పూర్ తి పొందిన అడబిడ్డకు🙏 statete womens for develepment "ఛైర్మను గా రాణించ ల నీ కోరుకుంటూ 🙏నీ తమ్ముడు

  • @achandragoud219
    @achandragoud219 Před měsícem +1

    👍

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 Před měsícem +1

    Political vadhu Telangana kosam poraatam cheyadi

  • @sathyanarayana5986
    @sathyanarayana5986 Před měsícem +2

    Being an ex- naxal, u lost all values.

  • @rajendermuchu1371
    @rajendermuchu1371 Před měsícem +1

    Anna good interview

  • @kancharlavenkatrao5549
    @kancharlavenkatrao5549 Před měsícem

    Meeru TDP lo vunnapudu daggaraga chusanu...
    All the best madam

  • @ramannadosapati6560
    @ramannadosapati6560 Před měsícem

    Good interview sir🙏

  • @burrasampath6415
    @burrasampath6415 Před měsícem +1

    ఇంటర్వ్యూ బాగుంది సార్..

  • @maharealestatemarketingser9990

    👌👌👌

  • @rvenkat6807
    @rvenkat6807 Před měsícem +2

    Madam garmi interview super

  • @mahaboobshaik5041
    @mahaboobshaik5041 Před měsícem +1

    Super story hat saf medam 👌👌

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 Před měsícem

    👌👍💪💐

  • @BonguBadusha
    @BonguBadusha Před měsícem

    Super అక్క

  • @prasadreddy2714
    @prasadreddy2714 Před 29 dny

    👆🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹

  • @gunagantiwaranasi7554
    @gunagantiwaranasi7554 Před měsícem

    బండ్రు నర్సింహులు గారు నికార్సయిన విప్లవ నాయకుడు

  • @reddishettyrameshramesh763
    @reddishettyrameshramesh763 Před měsícem +1

    Darmaram akkadi

  • @MalleshBommena
    @MalleshBommena Před měsícem +1

    Enka chala mandhi magilanu interview cheyandee....ummadi karimnagar

  • @madhukarreddueda6718
    @madhukarreddueda6718 Před 22 dny

    Shobha Akka yeppudo MLA Kavalsiunde

  • @eyadagiri8452
    @eyadagiri8452 Před měsícem +1

    🙏✊ jai congress

  • @mikkilinenisrinivasarao4439

    Shobha garu meeru great . Meeru real jhanshirani

  • @AbhiJaynews
    @AbhiJaynews Před měsícem +2

    2009 Prajarajyam party abyardi independent kadu

  • @generalgk3742
    @generalgk3742 Před měsícem +1

    TDP leader anukunta..10 years back..

  • @varasuchi
    @varasuchi Před měsícem

    Akka 🙏🙏🙏🔥🔥🔥

  • @AhmedKhan-hk5iu
    @AhmedKhan-hk5iu Před měsícem +1

    👌👌👌

  • @arunadadisudhakaryadav3559
    @arunadadisudhakaryadav3559 Před měsícem +6

    Anni partyla kante Bjp Better

  • @praveereddy5200
    @praveereddy5200 Před měsícem

    Ante last ku adikaaram kosam TRS, TDP, BJP ipuudu congress enti akka idi. Interview anthaa baagundi last lo baadha vesindi. Evvaru ayena adhikaaram kosam daasohule ani artham ayindi

  • @PalusaSatyanarayanagouda
    @PalusaSatyanarayanagouda Před měsícem +1

    అప్పుడు ఉన్న ది కాంగ్రెస్ పార్టీ. తా రూ వా తా వుంది తెలుగు దేశం పార్టీ కదా మరి ఎందుకు ఆ రెండు పార్టీ లొ జాయిన్ ఆ యా రూ ఏమి సా ది o చ రూ అది ప ఆ ది కార ము కో రా కే (తెలంగాణ వారు కే రు ఫుల్ )

  • @madhukarreddyr1326
    @madhukarreddyr1326 Před měsícem +2

    నక్సల్ పేరుతో ఎంత మందికి న్యాయం చేసింది అక్క

  • @reliancehyd
    @reliancehyd Před měsícem +1

    All the Best in your Endeavors

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 Před měsícem +1

    Bjp

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 Před měsícem +2

    అక్క అన్ని సంభందల కంటే వర్గ సంబంధమే గొప్పది, అదే లెఫ్ట్ ఐడియ లాజీ, మళ్ళీ మీలాంటి వారు బీజేపీ లో చెరకండి, అది మతత 1:13:46 త్వ పార్టీ.

    • @balachintala8812
      @balachintala8812 Před měsícem +2

      Meelanti dikkumalina. Ideology valla desaniki nastam. Oka manshinini champe rights evriki iccharu. Pasuvulu ala chestay

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před měsícem

    Amma nilativallu congress ku avasaram.

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 Před měsícem

    Miku 4

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u Před měsícem

    Edinijmamedam

  • @mikkilinenisrinivasarao4439

    Shobha garu women power

  • @mikkilinenisrinivasarao4439

    Shobha garu real hero. Meeru koti lo okkaru

  • @venkatbathula7038
    @venkatbathula7038 Před 19 dny

    😊😊

  • @AnithaAnitha-lz9sy
    @AnithaAnitha-lz9sy Před měsícem +1

    Good interview