Minister Ponnam Expressed Happiness On Filling of RTC Posts | ఆర్టీసీ పోస్టుల భర్తీ : మంత్రి పొన్నం

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • TGSRTCలో ఖాళీగా ఉన్న 3వేల 35 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2వేల డ్రైవర్ , 743 శ్రామిక్ , 114 డిప్యూటీ మెకానిక్ సూపరింటెండెంట్ , 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ , 25 డిపో మేనేజర్ , అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ , 23 అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ , 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ , 11 సివిల్ సెక్షన్ ఆఫీసర్ , 7 మెడికల్ ఆఫీసర్ , 7 స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ కొలువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పోస్టుల భర్తీకి ఇవ్వడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కొత్త కొలువులతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామన్నారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 3

  • @saimdvl2569
    @saimdvl2569 Před 2 měsíci +3

    Konni Busses time ki ravali
    Schedule lo undalsina Bus ledu ante can't do any thing
    That is manthani

  • @ShivaCreationsKorutla
    @ShivaCreationsKorutla Před 2 měsíci

    జీతం ఇవ్వరు సరిగ్గా

  • @srinitha6316
    @srinitha6316 Před 2 měsíci

    Scam Congress