Mr. Prasad Marvellous Message to Engineering Students on Cultivation

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2018
  • ► Subscribe to TV5 Money Channel: goo.gl/YDFUYH
    ► Download TV5 Money Android App: play.google.com/store/apps/de...
    ► Like us on Facebook: / tv5moneylive
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Circle us on TV5 News Channel G+: plus.google.com/+tv...
    ► Follow us on Pinterest: / t. .
    ► Download TV5 Money Android App: play.google.com/store/apps/de...

Komentáře • 1,2K

  • @n.i.meramma4838
    @n.i.meramma4838 Před 11 měsíci +6

    ఇప్పటి పరిస్థితుల్లో...
    అవసరమైన ఉపన్యాసం.అందరికీ అవసరం.sir దన్యావాదములు 🙏👌

  • @sivakotivenkatakiranmai2228

    శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు కష్టం తెలిసినవారు చెపితేనే బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు.

  • @naaperuchinna2212
    @naaperuchinna2212 Před 4 lety +108

    CZcams లో first time ఒక video download చేస్కున్నాను .
    మళ్ళి మళ్ళి చూస్కోడానికి .
    Superb speech sir
    I love you 😘😘😘😘

  • @nimmarajupurshothamraju8802

    ""మీరు చెబుతున్నారు, కానీ వాటిని నిజానికి అవకాశం కొద్దీ వాడాలి"".
    శుభాభివందనములు💐

  • @user-ze2bx4hg9l
    @user-ze2bx4hg9l Před 2 lety +7

    చాలా బాగుంది మీరు చెప్పింది ప్రసాద్ గారు. రైతు నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆరోగ్యం గురించి , ప్రకృతి గురించి అనుబంధం గురించి చాలా చాలా తెలుసు కోవాలి ఇప్పటి యువత.థ్యాంక్యూ సార్.

  • @sankararangi9820
    @sankararangi9820 Před 3 lety +80

    మీ మాటలు చాలా మంది వింటే job కన్న వ్యవసాయం చెయాలి అన్నా ఆలోచన వస్తుంది sir 🙏🙏

  • @penchalaiahbathala8941
    @penchalaiahbathala8941 Před 5 lety +4

    చాల గొప్ప రాయలసీమ దాన్యరాసుల స్వచ్చమైన నీటికోసం సున్నపురాల్లు వాటి విలువలు ప్రాదాన్యతలు ఎంత చక్కగా చెప్పారు ఇలా మన దేశమంతా పాటించాలి

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Před 3 lety +2

    మీరు చెప్పిన వన్నీ పచ్చి నిజాలే అందుకు ముందుగా నా 🙏🙏🙏🙏గురువుగారు. అక్కడ విన్నవాళ్ల లోపదిశాతం మంది మారినా మనదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంటుంది. మరేదేశానికీలేని వనరులు మనకు ఉన్నాయి. మన గొప్పదనం మనకు అమెరికా వాడు చెబితే బాగా అర్థమౌతుంది 🙏🙏🙏🙏🙏

  • @venkatreddy525
    @venkatreddy525 Před 5 lety +70

    Thank you sir.. మాకు మంచి ఆలోచన ఇచ్చారు

  • @naidudsp8997
    @naidudsp8997 Před 5 lety +557

    గురువు గారు. చాల చక్కగా వివరించారు. అసలు మన దేశం ఎటు పోతుందో తెలియని పరిస్తితుల్లో మీరు ఇలా చెప్పడం నాకు చాల ఆనందంగా, సంతోషంగా ఉంది..👌👌👌👌👌👌

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 Před 11 měsíci +1

    జై శ్రీమన్నారాయణ సమాజం కోసం ఒక మంచి పని చేసామా అనే ఒక మంచి దృక్పథం విద్యార్థుల ఆలోచనలో కలిగించడం అనేది మీ మాటల్లో వారికి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు... జై హింద్ జై భారత్🙏🇮🇳

  • @vijayalakshuminarne459
    @vijayalakshuminarne459 Před 3 lety +7

    Happy to see my cousin Prasad.we always get to hear such advice from him if we get to meet to him .Feels nice to see so many youngsters enjoying understanding and hope willing to follow.

  • @saikumarbaipu6494
    @saikumarbaipu6494 Před 5 lety +152

    ప్రసాద్ గారు మారు మాములుగా లేదు....మీ knowledge కి నా 🙏

  • @durgaprasadrayapati7760
    @durgaprasadrayapati7760 Před 3 lety +9

    It's very genuine speech,comes from the pure heart

  • @sunnyvinny8021
    @sunnyvinny8021 Před 5 lety +692

    నీకు నా వందనాలు గురువుగారు

  • @muralimohan7323
    @muralimohan7323 Před 3 lety +2

    సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ గానే జనాలు వి నే పరిస్థితుల్లో లేరు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సార్ ఇప్పుడు హార్డ్ వర్క్ లోనే ఉంటాం మేము కూడా మనీ సజెషన్స్ చాలా బాగుంది సార్ థాంక్యూ

  • @g.s.rsudheer9263
    @g.s.rsudheer9263 Před 5 lety +653

    రైతే రాజు 🙏
    nanu ITI chasanu
    Eapadu రైతూనే

  • @jaggurothumalleswararao5233
    @jaggurothumalleswararao5233 Před 5 lety +927

    నేను M.A ,M.phil, and M.ed చేశాను
    ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న
    కానీ నేను రైతు బిడ్డ ని చెప్పుకోడానికి గర్వపడుతన్నా.

  • @sivapunem6095
    @sivapunem6095 Před 5 lety +5

    Exlent speech గురువుగారు!!!!!👌
    But It's real,రైతు కష్టం వెనుక ఉన్న ప్రయోజజనాలు తెలిపినందుకు థాంక్స్👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Před 5 lety +429

    మనిషి ప్రశాంతంగా ఏలా బ్రతకాలో చెప్పిన మీకు ధన్యవాదాలు.

  • @gandhodithippeswamy1579
    @gandhodithippeswamy1579 Před 4 lety +4

    మనం వ్యక్తిగత జీవితం మరియు సమాజ నిర్మాణము కోసం శ్రద్ధతో మీరు చేప్పే విషయాన్ని దాని విలువను తెలుసుకొని పాటిస్తే జీవన ప్రయాణం ఆనందమయం అవుతుంది.

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 Před 5 lety +3

    ఈ కాలం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు👏👏👏👌👌👍🙏

  • @pvgopalarao7805
    @pvgopalarao7805 Před 5 lety +14

    100% your right sir.... Very inspirational and right message for this generation 🙏

  • @sharath77
    @sharath77 Před 5 lety +22

    Proud to be an audian in that speech

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Před 3 lety +3

    నమస్కారం సార్ రైతు గురించి చాలా మంచిగా చెప్పారు ఇప్పటి వాళ్ళకి చెప్పారు ధన్యవాదాలు⚘⚘⚘🙏🙏🙏

  • @g.a.m.e4262
    @g.a.m.e4262 Před 2 lety +2

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 Před 3 lety +26

    ముసలోడే కానీ మహానుభావుడు 🙏🙏🙏🙏

  • @srawinkumar6588
    @srawinkumar6588 Před 4 lety +5

    Superb Prasad sir, in future everyone will know the value of India agriculture food.

  • @dhruva2692
    @dhruva2692 Před 5 lety +5

    గురూజీ మీకు నా పదాభి వందనాలు...

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 Před 2 lety +1

    గురువుగారు మన దేశo వ్యవసాయ ఆధారిత దేశం కాని మనం వ్యవసాయాన్ని చాలా చులకన చేస్తున్నాము మన దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంధో భయమేస్తుంది

  • @chakravarthit9391
    @chakravarthit9391 Před 4 lety +5

    మీరు ఎక్కడ, ఎలా జన్మించిన .. రైతులా జీవించండి... అది జీవితం...

  • @visweswarsindhe6459
    @visweswarsindhe6459 Před 4 lety +3

    మీ మంచి సూచనకి మా ధన్యవాదాలు

  • @tvarsha1436
    @tvarsha1436 Před 3 lety +7

    మీ మాటలు ముత్యాల మూటలు
    భావితరాల కు బాటలు
    🙏🙏🙏🙏

  • @srinivas09kummara
    @srinivas09kummara Před rokem +1

    Very good sir....mee anubhavalu, alochanalu,asayalani panchandi sir...

  • @chinnivendra4714
    @chinnivendra4714 Před 5 lety +8

    Super sir 100% Ur right sir mana villege lo vuntune manam abhivrudhi chendavachu ani teliparu ma nayanamma miru chepina pratiokka vasthuvunu maku chesipedutundi yes Ur right

  • @sanapathibujji3929
    @sanapathibujji3929 Před 3 lety +5

    యువతకు మార్గ నిర్దేశం చేసిన మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 5 lety +4

    మీరు చెప్పింది.నిజం సార్.🙏

  • @sarojanidoddapaneni2060
    @sarojanidoddapaneni2060 Před 3 lety +1

    Lack of awareness & common sense is lacking in us. Thank you Sir.

  • @mattamnaidu410
    @mattamnaidu410 Před 4 lety +3

    గ్రేట్ పర్సన్, మీలాంటి వారికీ నా వందనాలు సార్ 🙏🙏

  • @harikrishnamudiraj1895
    @harikrishnamudiraj1895 Před 5 lety +968

    మీరు చెప్పిన ఈ మాటలు కామిడీ గా‌ చెప్పిన... రైతు ను హిరో చేశారు..🙏🙏🙏🙏🙏

  • @shainaz8373
    @shainaz8373 Před 4 lety +20

    Really felt happy while waching this😊💙

  • @dokalaveeraprathap6724
    @dokalaveeraprathap6724 Před 10 měsíci +1

    చాల బాగ చెప్పారు, ధన్యవాదములు.

  • @kavithachindam1551
    @kavithachindam1551 Před 3 lety +3

    Super chepparu Sir....very informative eye opener 🙏🙏

  • @vishalguptha5856
    @vishalguptha5856 Před 4 lety +4

    గివ్వి కావాల్సింది. స్టూడెంట్స్ కి చాలా బాగా ప్రతీది చాలా బాగా చెప్పారు.. super ఇంత సేపు ఆగకుండా చాలా బాగా చెప్పారు...

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Před 4 lety +21

    కడప వాళ్ళు వాయిస్...బాగుంటుంది, ఆంద్రప్రదేశ్ లోనికి...స్పీచ్ సూపర్,వాయిస్ సూపర్...

  • @viruprakash
    @viruprakash Před 5 lety +15

    Valuble Knowledge speech sir

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 Před 5 lety +3

    Excellent sir . Today onwards I am a big fan to u...well said.

  • @sunithareddy461
    @sunithareddy461 Před 5 lety +7

    How true it is.. no one wants to become farmer... Well said

  • @psprasad4308
    @psprasad4308 Před 5 lety +7

    Fantastic Speeech Sir

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 Před 5 lety +2

    How great u r sir every word from u is a diamond. Thankful to u sir

  • @mahendervaddemanu522
    @mahendervaddemanu522 Před 4 lety +1

    Sir...I loved way you talking about truths... Respect to as you farmer salute to you

  • @jadhavsuryakanth6031
    @jadhavsuryakanth6031 Před 5 lety +10

    Super speech sir true fact of real life

  • @Nagatejith
    @Nagatejith Před 5 lety +44

    Excellent energy Sir
    Rogalaku talupulu teravadam ane
    Padam nijamga nijam.
    Anni telisina emicheyaleni maku
    Meelanti varu cheptunte bale energy vastundi

  • @SR66132
    @SR66132 Před 10 měsíci +2

    చాల బాగా చెప్పారు సార్

  • @rajashekar3389
    @rajashekar3389 Před 2 lety

    నిజాలు చెప్పవయ్యా మహానుభావా నీలా అందరూ ఆలోచిస్తే వ్యవసాయాన్ని పండగ చేసుకోవచ్చు నిరుద్యోగాన్ని నిర్మూలించుకోవచ్చు

  • @bhargavareddycr7604
    @bhargavareddycr7604 Před 5 lety +4

    Mr Prasad Garu ( old is gold )

  • @shivaprasadchinthakunta5568

    Thanks for your valuable speech

  • @chandugoud4556
    @chandugoud4556 Před 4 lety +1

    Asalina anandam ante life lo kotlu sampadinchadam kadu naluguriki upayogapadadam ani superb ga chepparu sir

  • @babhinaya9020
    @babhinaya9020 Před 2 lety +1

    A big big big salute to u sir

  • @sumathikl7944
    @sumathikl7944 Před 5 lety +8

    Hats off sir🙏

    • @mantrisanyasappadu100
      @mantrisanyasappadu100 Před 3 lety

      Very good morning sir very good massage in societies sir very nice good butityfull wonderful masege sir in societies would sir

  • @anilkumargoud4104
    @anilkumargoud4104 Před 5 lety +3

    నీ అభిమాని లలో నేను ఒకడిని గురువా..

  • @michaelsukumar6037
    @michaelsukumar6037 Před 2 lety +1

    Simply awesome sir. Hats off to you.

  • @venkyvenkatesh7034
    @venkyvenkatesh7034 Před 5 lety

    Meeru matladey timing a cheptundi meeru chala manchi aarogyam ga unnarani nenu oka raitu kutumbam lo ne puttinanduku. Proud ga feel avetunna sir 🙏🙏🙏

  • @kopperakamal4039
    @kopperakamal4039 Před 5 lety +11

    Super ga chepparu Sir...
    Jai kisan....🙏🙏🙏✊✊✊

    • @koradasuresh1137
      @koradasuresh1137 Před 4 lety

      Excellent speech that is real indian farmer Hatts off sir

  • @karthikch6572
    @karthikch6572 Před 5 lety +6

    Great spearheaded sir

  • @narendrasannaila8116
    @narendrasannaila8116 Před 5 lety +1

    U spoken valuable words.. about agriculture and farmers... Every one is thinking about software.. but no one thinking about farming and agriculiture.. Raaboye kalamlo farming anedi oka main subject la untundi...undalani bavistunna..

  • @banothsuman8050
    @banothsuman8050 Před 5 lety +3

    Wow....palletuuru, agriculture gurinchi...super speech sir .....love you

  • @ramakrishnach5249
    @ramakrishnach5249 Před 4 lety +13

    మీ బాషా యాస చూసి రాయలసీమ లో పుడితే బాగును అనిపించింది

  • @Srinivas_Offline
    @Srinivas_Offline Před 4 lety +11

    Wonderful speech sir
    Mostly inspired me sir...💞
    Jai Javan..Jai Kissan....✊✊

  • @PraveenPraveen-uq3lt
    @PraveenPraveen-uq3lt Před 2 lety +1

    With in 9 minutes he shacked hole event. Great job bro 👏👏👏

  • @kodandaraobodapati7335

    Really Your's message is mind glowing. Extremely happy.
    KODANDA RAO BODAPATI

  • @akhilkreddy4600
    @akhilkreddy4600 Před 5 lety +15

    Very inspiring Nd motivational speech sir....thank you

  • @gpvemeshsagarvemesh1467
    @gpvemeshsagarvemesh1467 Před 5 lety +3

    Exlent sir ....... TANKS
    SPEND U R VALUEBLE TIME SIR...

  • @SRIHARIRAODIDLA-cx1vf
    @SRIHARIRAODIDLA-cx1vf Před 10 měsíci

    చాలా చాలా మంచి సందేశం.THANKYOU SIR

  • @vvsnmurtysunkara8727
    @vvsnmurtysunkara8727 Před 2 lety +1

    👍🙏❤️ సూపర్ సార్ చక్కగా వివరించారు.

  • @alumalabalakishan9620
    @alumalabalakishan9620 Před 4 lety +3

    Thank you sir

  • @gudivadasatyanarayana7725

    Valuable motivation speech sir

  • @ongurimanoranjan8346
    @ongurimanoranjan8346 Před 2 lety +1

    Wonder full message for our people thinQ sir

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 Před 5 lety

    Chala active ga unnaru e vayasulo ma grandfather la.chuttu unna avakasalanu chudamannaru a point nachindi sir.hats up.

  • @venkatesulureddy8867
    @venkatesulureddy8867 Před 5 lety +9

    One of the best speech

  • @THYRUMALAY5NOT4
    @THYRUMALAY5NOT4 Před 5 lety +16

    Natural is the best sir super speech. Sup speech ante manaki ento experience unte. Gani real facts balla guddinattu cheppalem...but now days not a like that old days ,.....👳🌱

  • @gopavarampawankumar246
    @gopavarampawankumar246 Před 2 lety +1

    Super sir your speach. Useful youth ki and world people's ki.

  • @techtalkwithmscharan4500
    @techtalkwithmscharan4500 Před 4 lety +1

    Great....this man deserves Padma award.

  • @omkarsharathkumar6951
    @omkarsharathkumar6951 Před 5 lety +3

    Great message......!

  • @gsateeshsatee2578
    @gsateeshsatee2578 Před 5 lety +4

    yes sir you are the great you speech is exllent nade kadapa sir

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Před 2 lety +2

    Great words 🙏🏼💐

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 Před 4 lety +1

    Wonderful and useful speech sir. Your motivational speech is useful to youth. Thankyou sir.

  • @naerndranaerndra4111
    @naerndranaerndra4111 Před 4 lety +3

    Excellent msgs gurugaaru 🙏💐

  • @user-dg6ok5bf9o
    @user-dg6ok5bf9o Před 4 lety +4

    మీరు మాట్లాడే రాయలసీమ యాస బాగుంటుంది సార్

  • @MrR-ow5sr
    @MrR-ow5sr Před 5 lety +1

    He explained the only way, for the survival of humans in future. Great.

  • @ARTIST143.
    @ARTIST143. Před 5 lety +2

    Wonderful sir thanks for u r information

  • @eatube7196
    @eatube7196 Před 5 lety +6

    This is natural super

  • @raviprasad2687
    @raviprasad2687 Před 4 lety +10

    Hats off to you sir from the bottom of my heart 💓 I would definitely agree with you that we are all atleast me not living in a healthy environment. But what to do sir, our society is more concerned about the kind of job or position that you do rather no one brother whether you like that field or not. It should come through our education system & farming should be added as an lesson/ practicals where students should go to paddy fields atleast once in a month. Then we can create our own opportunities here & this will avoid dependency on the usage of other country products.

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Před 2 lety +1

    Terrific! ❤

  • @jogachinna723
    @jogachinna723 Před 5 lety +2

    Sir e speech apatinundo na dagara undi....I will meet you sir definitely....you are the one of the inspiration...of me

  • @localboy7756
    @localboy7756 Před 5 lety +12

    Sir we are fallowing your suggestions and getting good results thank you sir

  • @nagarajukotla4818
    @nagarajukotla4818 Před 5 lety +3

    Hats off to you sir....

  • @srivastavsrinivas9047
    @srivastavsrinivas9047 Před 3 lety +2

    సర్ మీరు చెపినది 100కి 100 శాతం నిజం

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 3 lety +1

    Excellent narration and good presentation with good suggestions. Namasthe

  • @jamalbashadudekula8038
    @jamalbashadudekula8038 Před 5 lety +4

    Well said sir