Singer Raavu Balasaraswathi Exclusive Interview | Sakshi TV FlashBack
Vložit
- čas přidán 9. 07. 2022
- Singer Raavu Balasaraswathi Exclusive Interview | Sakshi TV FlashBack
#raavubalasaraswathi #raobalasaraswathisongs #raobalasaraswathi #raavubalasaraswathiInterview #SakshiTVFlashBack #sakshitv - Zábava
ఈవిడ జానకి గారి గురించి versatile singer. చాలా కష్టమైన పాటలు పాడారని చెప్పారు. ఒక singer వేరే singer గురించి చెప్పడం నచ్చింది...
విధి లీల. మంచి స్వర సంపద కలిగిన ఈమెకు భర్తే శత్రువు గా నిలిచాడు.
maym
Male ego తో ఒక అద్భుత గాయని జీవితాన్ని శాసించిన వ్యక్తి వీరి భర్త అవడం దురదృష్టం...ఈ వయసులో కూడ మీ స్వరంలో వణకు లేదు అది అదృష్టం...సుశీల గారి గొంతులో ఎంతో వణుకు వినిపిస్తోంది చాలా ఏళ్ల బట్టి
ఇప్పటికీ కూడా ఎంత చక్కగా పాడుతున్నారు. పాడిన కొన్ని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...
మీ జీవిత గాధ వింటుంటే చాలా బాధగా ఉందమ్మ .. మీ సహనానికి , సౌశీల్యతకు శత కోటి వందనములు అమ్మ 🙏🙏
Saraswathi garu mee songs ventunte old actores gurthubastunnaru👌👌🙏
@@anuradhasuryakumari1531 to
TV
నీకు శతకోటి వందనాలు సరస్వతీగారు. మీది మధుర స్వరం.
సంగీతపరంగా, జీవితంలో పెద్ద లోటు. 🙏🙏🙏
Real legend 🙏
She knows a lot... Faced a lot...
Not sure whether many of the present generation can grasp the depths of the things she shared in this interview...
I wish there was a longer interview
ఆమె భర్త తనే కావాలని పెళ్లిచేసుకొని అందులోను 20 ఏళ్ల difference తో పెళ్లి చేసుకొని పాడనివ్వకపోతే ఎంత బాధ పడిందో పాపం she kept health well inspite this many dislikes
పెళ్లి నాటి కి ఈమె వయసు 15 ..ఆయన వయసు 40
వాళ్ళ ఆయన moorkhudu...ఇంక..చాలా analani వుంది. కాని ఈ saraswathi devi offend avutundemo ani aaguthunnaanu.
Amma maatalu entha swachhanga unnayo 🙏🏻..Transparent
Madam you are a great lady with strong views and you lived your life though you were suppressed by many you stood up to your character......
A very decent interview and all the credits to swapna..❤️.
Really great personality in indian cinema
తెలుగు లో తొలి సినిమా నేపధ్య గాయని బెజవాడ రాజరత్నం.1943 లో విడుదలైన కె వి రెడ్డి గారి భక్తపోతన చిత్రం లొ నర్తకి సామ్రాజ్యం గారి కి ఇది మంచి సమయము రారా అనే పాట (రచన ' సముద్రాల సీ సంగీతం నాగయ్య )బెజవాడ రాజరత్నం గారు పాడారు. బాల సరస్వతీ దేవి గారు పాడిన మొదటి నేపధ్య గీతం 1943 లో వచ్చిన భాగ్య లక్ష్మి చిత్రం లోని తిన్నె మీది చిన్నోడా అందగాడా అనే పాట. సముద్రాల సీ రచన భీమవరపు నరసింహా రావు సంగీతం
Congratulations sir for your valuable recollection.All the best.
@@k.kalyanasundaram6237
Thank you very much.
The best programme by Sakshi TV to meet such a wonderful singers for us
ఇప్పటికీ మీపాట, పాటలో ఆమెలికలూ చక్కగా పలుకుతున్నారు మీరు. ఆనాటి పాటలాగానే పాడుతున్నారు ఈరోజు కూడా
వాస్తవం.
Legendary singer
Many thanks.
Thankyou
స్వప్న గారు చాలా బాగా queries వేస్తారు
15:40 mts super.....
Good
Kindly ask Smt Rao Balasaraswaty about the Music Direction of Laila Majnu Sihala (Sri Lanka) Version's movie ...because I heard in my childhood that Smt R Balasaraswaty had composed music to Laila Majnu Sri Lanka movie !!! So that she became the first Female Film Music Director rather Smt P Leela !!!
CHalaa sahana murthy🙏
ఒక శతాబ్దం వెనక్కి తీసుకెళ్లారు🙏
సుశీలమ్మ గారికి జానకమ్మ గారికి భారత రత్న awards ఇవ్వాలి
Very good 🙏
Awesome.
అమ్మా ఇప్పటికీ మీ గొంతులో మాధుర్యం తగ్గలేదు 🙏
You have said amazingly @ 9:38
Super mom great words
tq.
Giriki taribu bharama pata okka line padamma pl
స్నేహ గారు చాలా విశ్లేష్ణాత్మకంగా ఇంటర్వ్యూ చేశారు 🙏
చాల.
🙏🙏🙏🙏🙏
Me jeevitham chala dayaniyam .
Very
Thanks for the interview 🙏🙏🙏So nice to see amma garu and listen to her🙏 She is my friend's mother. Is there any way I can get her contact number ... it would be a treat to speak to her. Maybe the interviewer can share with her permission .
P sushila vanisrigaariki paadithe jamunaku paadithe b sarojaku paadithe andhari hirohinala sambhasana Veni paade Maha grappa mimicry voice a ammaku naayoukka chathakoti dhanyavadhamulu
అవునండీ... నేను కూడా గమనించా తర్వాత generations హీరోయిన్స్ కూడా ఆవిడ అలానే చేసేవారు... సూపర్ టాలెంట్ బాలుగారిది, సుశీల గారిది...
Great Raavu B. S. garu. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🍇🍊🍇🍊😃😃👍👌👍👌💞💞🙏🙏
🎉
Namasty Amma
With time everything will change.
Our taste also changed.
We have to accept the change
So dear respected madam, you are an excellent singer, no doubt.
You too have to accept n admire the changes.
Then respect to you gets doubled.
🙏🙏🙏🙏🙏🙏🙏
When was this interview recorded?
చక్కటి ఇంటర్వ్యూ.
happy GA anipinchindi
ఏమి వేల పాటలు పాడాలా? తానే మారెనా....ఆ ఒక్క పాట చాలదా వందేళ్లు నిలిచి పోవడానికి.
Is this the latest interview? I do not think so.madam is 90+ now.
ఒకరి గొంతు నొక్కాలంటే ఇక నీవు పాడకూడదని అంటే చాలు.
E Latha garu e female singer ni North ki raniyyarento
ఆమె ఆమెయే . మొదట రాగాలు ,చివర రోగాలు,అందరికీ మామూలే. 94 వసంతాల సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించారు. నింద లేనిదే బొంది , పోదు అంటారు.సహజం.
So
Bala sarhwati garik meeku vandham🙏👏🇳🇪
Good intrve🙏🌲👏🙏
ఫస్ట్ హెడ్డింగ్ మార్చండి 😠.
ఏమైనా అర్థం పర్థం ఉందా?!
Yes..
Help me find this song, alayamuna at 26:50
czcams.com/video/I-XO_CX7cGw/video.html
3rd song in list
P sushila gaari voice goppa mimicri amelaga yevvaru paadaaru suma
Latha లాగ తను పెళ్లి చేసుకోక పోతే Bharat ratna వచ్చేదేమో
Antha goppa manishi pakkana kaalu meadha kaalu vesukoni koorchotam maaku nachaledhu naaku mearantey chaala respect undhi tappugaa anukovadhu
చూడటానికి చాలా బాధ గా ఉంది
Anchor behavior to bad
Ammaku pillalu vunnara? vareiki amma gonthu raleydha?sangeetham neerucu konnara?avi adagaledhu meeru?
పాటలమీద సంపాదన మీదనే లక్ష tax కట్టారా?
మొదట హెడ్డింగ్ maarchandi
భర్తకు తెలియకుండా పాడేవారట
Appatlo ne meru race gurrala adevaru akkade mi ayana chusi pelli chesukunnaru venkatagiri rajavaru Ani chepparu 20 yella ku mundhu dhuradharshan interview lo ravugari ammaieni Ani rendo pelli chesukunnanu Ani goppa ga chepparu enka miru ayyagaritho miru gurralu pekata Anni chesaru Raja family antene conditions venkatagiri valladhi sithara cinema lati conditions valla relatives kalahasthi vallu family family suicide chesukunnaru appati varaku varini chusina varu kuda leru sagam kalahasthi valladhe govt buildings kuda vallavi u ndhi alati conditions unde chota nuvvu akkada set authavu unnadhi pogottukuni eppudu adisthe ami labam alavatlu pellaniki mogudiki edhariki unte elane untundhi
Aavida cheppina vishayam lo nijamledantaara.resulu,pekaatalu aadevaara eevida.
@@ajantaezramaddi8853 doordarshan interview lo chepparu Madras race lo emenu chusi pelli chesukunnaru Ani Nenu Ravv gari ammaieni madhi pedha family ani goppa ga chepparu 20 yrs Paine untundhi a interview echi villu marichipotharu adho pandaga so interview ni kuda purthi ga chusamu
Nee baadhenti saami.
Nuvvente pathi ittu LA vachavu
🙏🙏🙏🙏🙏