Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2022
  • Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
    #SingerRamakrishna #RamakrishnaSongs #VRamakrishna #SakshiTVFlashBack #sakshitv

Komentáře • 214

  • @adityasarmam6061
    @adityasarmam6061 Před 3 měsíci +24

    నాకెంతో ఇష్టమైన గాత్రం రామకృష్ణగారి గాత్రం

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 Před 2 lety +81

    రామకృష్ణ గారూ... మీ పాట మాత్రమే కాదు మనసు కూడా మధురం... భౌతికంగా మీరు దూరమైనా మీ మధురమైన గాత్ర రూపంలో చిరంజీవులై మా అందరి మనసులో శాశ్వతంగా వుంటారు...

  • @bnsharmacs
    @bnsharmacs Před 2 lety +45

    సినీపరిశ్రమ లోని అసూయాపరుల బలం ఎలా ఉంటుందో రామకృష్ణ గారు ఒక ఉదాహరణ.

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 Před 2 lety +10

      అక్షర సత్యం... గొప్ప గాయకుణ్ణి పరిశ్రమ కు దూరం చేసారు.

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Před rokem +5

      Ramakrishna manchi singer Kani voice lo range takkuva. Monotonous ga vuntundi.

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di Před rokem +3

      నిజమండి ఆయన స్వరం వింటుంటే ఘంటశాలగారిని మర్చిపోతారభిమానులు, పధ్యాలు& పాటలు ఆయనతో NTR గారు పాడించుకున్నారంటే రామకృష్ణ గారిలా పాడేవాడెవడూ లేడనేగా, అంత గొప్ప నటుడు NTR గారే రామకృష్ణ గారితో పాడించారంటేనే తెలుస్తుంది , ఆయనెంత గొప్పగాయకుడో..

    • @user-jc9uw1nb8t
      @user-jc9uw1nb8t Před 3 měsíci

      Veravalu ekkada vutaru

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Před 2 lety +32

    మధురాతి మధురం రామకృష్ణ గారి గానం he is my favourite singer

  • @musicvibes7954
    @musicvibes7954 Před 3 měsíci +2

    కాసేపు ఎక్కడికో ( పరవశం ) వెళ్లిపోయాం. ఇతర కళాకారులగురించి మాట్లాడే పద్ధతి మీ నుండి నేర్చుకుంటున్నాం. మీరు ఉపయోగించే సంగతులు చాల అద్భుతం గా ఉన్నాయ్. స్వప్న గారికి కృతజ్నతలు 🙏

  • @jayaseelaraoparicherla3702

    రామక్రిష్ణ రామక్రిష్ణే 💪💪💪

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 3 měsíci +2

    Great singer, wonderful voice, I like him very much🎉🙏🥗

  • @raviaguva1
    @raviaguva1 Před 2 lety +53

    70స్ లో, ఘంటసాల కి పోటీ గా కొన్ని పాటలు పాడిన ఘనత రామకృష్ణ గారిది. " పాండురంగ నామం పరమ పుణ్య ధామం " నాకు చాలా ఇష్టమయిన పాట. భక్త కన్నప్ప పాటలు చాలా బాగా ఉంటాయి. May his soul rest in peace.

    • @jyothisasi6705
      @jyothisasi6705 Před rokem +1

      . Ok

    • @moolintinageswararao3096
      @moolintinageswararao3096 Před rokem +1

      ​@@jyothisasi6705 hI'mYb

    • @namilakondajayanth1633
      @namilakondajayanth1633 Před 3 měsíci +1

      మంచి వ్యక్తిగా లోకం మెచ్చేరీతిలో మీజీవనం సాగడం చాలా గొప్పవిషయం
      మీకు ద్రోహం చేసినవారినికూడ మీరు వారిని స్మరించడం వారిని మెచ్చుకోవడం చాలా గొప్పవిషయం
      ఏమైనా మీజీవనం ధన్యమైనది.
      మీలా మీకొడుకు పాడాలని ఆశిస్తు ఆలోటు తీర్చాలని మా ఆశ.
      💐💐💐💐👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍

  • @arkalaramesh7208
    @arkalaramesh7208 Před 3 měsíci +3

    Very very very nice interview. Very good questions.
    Ramakrishna garu sings so so so melodiously. I like his songs so much. First time i am seeing his interview...... A thorough gentleman...... Very himble and genuine in answering.
    I pray God for resting his soul in eternal peace. Hats off Ramakrishna garu.

  • @straightfacts
    @straightfacts Před rokem +16

    In our neighbourhood in Ameerpet, his songs from Bhaktha Kannappa were played on the loudspeaker from Anjaneya temple.
    Then, Bhaktha Tukaram songs followed ( don't remember which film came first). Best memories to be woken up to his songs.

  • @girit123prasad9
    @girit123prasad9 Před 2 lety +70

    మీకు ద్రోహం చేసినవారిని కూడా తప్పుపట్టని మీ వ్యక్తిత్వం చాలా గొప్పది సర్

    • @madanmohan770
      @madanmohan770 Před rokem +4

      Ramakrishana ki evvaru droham cheyyala,,,,,anukaruna ekkuva rojulu nilapadaru,,,,

    • @harinadhyedoti2272
      @harinadhyedoti2272 Před rokem

      @@madanmohan770 ⁰

    • @mrutyumjayapenumanchili9896
      @mrutyumjayapenumanchili9896 Před rokem +2

      ఆయన గానం ఒక ప్రత్యేక ఒరవడి లో లయ, mruduva గా ప్రశాంతం గా వుంటుంది🎉

    • @narasimhulujampapuram5241
      @narasimhulujampapuram5241 Před rokem +1

      ​@@madanmohan770❤❤❤❤❤❤

    • @vasundravemulapati
      @vasundravemulapati Před rokem

      ​@@harinadhyedoti2272pppppppppppppppppl1llllllllŵ

  • @LakshmiMandela-qi6xq
    @LakshmiMandela-qi6xq Před 4 měsíci +8

    Ramakrishna Garu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

    • @sanjeevaprasadbesta
      @sanjeevaprasadbesta Před 3 měsíci

      Sankochamuleni madhura. Sankeerthudu , ghanammaina gaaayyakudu gamyamunu cherakunda asuyatho anichieyabadinavaru abdutha gayakulu

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 Před rokem +19

    ఘంటసాల మాష్టారు మహానుభావులు వారు ఇతర గాయకులకు కూడా పాడే అవకాశం ఇప్పించి ప్రోత్సహించే వారు ఈసంగతి పిఠాపురం నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలలో చెప్పి బాధపడేవారు

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 Před 3 měsíci

      బాలు గారికి ఆ బుద్ది లేదు

  • @khamithkarravindrakumar5529

    సినిమా రాజకీయాలకు బలి అయిపోయిన అపూర్వమైన మధుర గాయకుడు ఇతను.

    • @madanmohan770
      @madanmohan770 Před rokem

      Anukaruna anedhi ekkuva rojulu nilapadadhu,,,,,

    • @kalvalapradeepkumar2072
      @kalvalapradeepkumar2072 Před rokem +1

      ప్రతిభను ఎవరూ ఆపలేరు...హైపిచ్ songs,fast songs,break dance songs పాడలేకపోవడం ఆయన మైనస్ పాయింట్ ...

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Před rokem +23

    🙏
    నేను చాలా లక్కీ ఎందుకంటే నా సంగీత దర్శకత్వంలో 🙏స్వర్గీయ రామకృష్ణ గారితో ఒక song వర్క్ చేయగలిగాను వారితో work చేస్తున్నంతసేపు NTR,ANR గారితో work చేసిన అనుభూతి పొందాను🙏
    Bheri Umamahesh
    Music Director

    • @crazyfellow9620
      @crazyfellow9620 Před rokem +1

      Which movie ??

    • @bheriumamahesh2311
      @bheriumamahesh2311 Před rokem +4

      "అంతిమతీర్పు" రిలీజ్ కాలేదు కానీ గొప్ప అనుభూతికి లోనయ్యాను❤️

    • @suryapratapmavuduri
      @suryapratapmavuduri Před rokem +2

      మీ పక్కనే మా ఊరు....శ్రీముఖలింగం

    • @suryapratapmavuduri
      @suryapratapmavuduri Před rokem +2

      మీరు,నేను ఒకే school లో చదువుకొన్నా
      ము

    • @bheriumamahesh2311
      @bheriumamahesh2311 Před rokem +1

      @@suryapratapmavuduri
      Pantuli garu ? Evarabbay meeru

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful Před 3 měsíci +3

    Two distinct voices of Telugu filmdom were Rama Krishna garu and sp balu garu. Both mesmerized Telugu movie songs lovers

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 Před 2 lety +23

    శ్రీ రామ కృష్ణ గారిని మరియు శ్రీ బాలు గారిని 1982 ఇయర్ లో రవీంద్రభారతి లో లైవ్ గా చూసాను ఓ ఈవెంట్ లో sir అప్పుడు చాలా సన్నగా ఉండేవారు. ఇద్దరిగొంతులు లో ఎవరికి ఎక్కువ మార్కులు అంటే రామకృష్ణ గారికే ఎక్కువ మార్కులు వెయ్యాలి. ఎందుకంటె వారు పాడిన పాటలు అద్భుతం. పక్కన వున్నవాళ్లు శ్రీ గంటసాల గారిని అనుకరణ అన్నారు నాకు బాగా గుర్తు. కాని ఆ గొంతు అద్భుతం. దేవుని వరం మనకు.

  • @manishrvarma
    @manishrvarma Před 2 lety +21

    ఇంటర్వ్యూ ఎంతో చక్కగా ఉంది.

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Před rokem +2

    We miss you. Rama krishna gari songs chala Chala Chala Chala madhuram ga. ..ee nadhi laa naa hrudayam parugulu tistundi. .song laa anni bagunnai. Swapna gari interview ki many many thanks

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri Před rokem +16

    ఇంత గొప్ప గాయకునికి రావాల్సిన గౌరవం రాలేదు అని అనుకుంటున్నాను.....కానీ ఇతను ఒక lezend.....ఎక్కువమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 Před rokem +5

    చక్రధారి. పాటలు సూపర్.

  • @nageswararao5342
    @nageswararao5342 Před 3 měsíci +2

    మంచి గాయకులు శ్రీ వి. రామకృష్ణదాసు గారు ! భక్త కన్నప్ప లోని శివ శివ శంకర పాట ఆయన inspiration తో పాడేవాడిని ! ఆయనకు నా కృతజ్ఞతలు !
    పి. నాగేశ్వరరావు , వైజాగ్ .

  • @umrumr11
    @umrumr11 Před měsícem +1

    ఒక మధురమైన గాయకుడు రామకృష్ణ గారు చిత్ర సీమకు దూరంగా ఉండడం విచారకరం సినిమా రాజకీయాలు రామకృష్ణ గారిని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Před rokem +13

    కనవారి కలలు
    మధువొలక బోసే నీ చిలిపి కనులు
    సూపర్ సాంగ్.....

  • @obannamro4627
    @obannamro4627 Před 3 měsíci +1

    Swapna mam super interesting RGV sir tho chesina
    Ramakrishna sir tho chesina
    Very interesting video to hear
    Thank you Mam

  • @lalithareddy4805
    @lalithareddy4805 Před rokem +7

    Very sweet voice sir we miss sir 🙏🙏🙏

  • @div6601
    @div6601 Před rokem +2

    Swapna gaaru.. meero yentho adrushtavantulandi.. ilanti goppa gaayakula tho maatladi interview chese avaksam dorakatam yevariko gaani raadu. Thanks for doing this interview andi 🙏🏽🙏🏽

  • @bukkapatnammurali3291
    @bukkapatnammurali3291 Před rokem +5

    Super rama Krishna garu we love you sharada nanu cherava Shoban babu gari song super❤rest in peace

  • @harinarayana1383
    @harinarayana1383 Před 3 měsíci

    Thanks Swapna gaaru and Saakshi TV for wonderful interview with great singer Ramakrishna Gaaru. Thank you.

  • @rajugarikina9773
    @rajugarikina9773 Před 11 měsíci +1

    🎉 wonderful Ramakrishna garu 🎉

  • @shashikiranc1790
    @shashikiranc1790 Před 3 měsíci +1

    Good singar v.ramakrishsir thankssir

  • @simhachalam1551
    @simhachalam1551 Před rokem +5

    మీ పాట నిరంతరంగా కొనసాగాలి

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před rokem +3

    Very open interview he spoke true

  • @varanasikathalukavitalu4849

    సినిమా అంటే రాజకీయం. అలాంటి రాజకీయాలలో రామకృష్ణ లాంటి గాయకులు పైకి రావడం కష్టమే! ఏది ఏమైనా ఒక మహా గాయకుడ్ని ఈ సినిమా పరిశ్రమ సరిగా ఉపయోగించు కోలేదన్నది నిజం.

  • @annamdevulaannavaram3768

    Shobhan ki meeru padina songs super duper song's

  • @solomonpeter8033
    @solomonpeter8033 Před rokem +8

    RIP Dear friend, God bless you . we can not forget you in our life .l love so much accordion peter

    • @kalyanamkamma8087
      @kalyanamkamma8087 Před 3 měsíci

      Sorry రామకృష్ణ గారు ఇప్పుడు లేరా!!!??

  • @radhamani1035
    @radhamani1035 Před 2 lety +14

    Really sweet voice we miss u sir such a legendary singer 🙏🙏

  • @puttavvsatyanarayana1874

    Very super sir , I like very much your singing

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Před rokem +3

    మంచి గాయకుడు వి రామకృష్ణదాస్ గారు

  • @drbaburaoprincipal5620
    @drbaburaoprincipal5620 Před 2 měsíci

    Legendary Singer...Great

  • @shashikiranc1790
    @shashikiranc1790 Před 3 měsíci +1

    Good interviw swapan medamthanks

  • @svpraveen5653
    @svpraveen5653 Před rokem +3

    Good Swapna , you interview very well. I am glad to hear you singing well today.................

  • @satyaprasad2169
    @satyaprasad2169 Před rokem +3

    Mr.Ramakrishnan sir u r great
    Singer and humanity

  • @krishnaprasadtadinada2809

    Bavundi. Rama krishna wiffe

  • @vrkiran
    @vrkiran Před 2 lety +33

    RIP Rama Krishna Garu, utmost respect to his melodies!

  • @madhubabumadhubabu9349
    @madhubabumadhubabu9349 Před 3 měsíci +1

    ఎదో ఎదో అన్నది ఈ మసక వెలుతురూ నాకిష్టమైన పాట 👌

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 Před 3 měsíci +2

    ఛాలా మంచి gatramsir

  • @deepakluther4964
    @deepakluther4964 Před 2 lety +11

    Really appreciate him for mentioning Balu garu as one of his favorite singers though it was so obvious that he was his strongest competitor and contemporary. Hats off to Swapna for asking the right and best questions. Very sensible.

  • @satishkallempudi5115
    @satishkallempudi5115 Před 2 lety +5

    Super sir

  • @arikarevulasrivani7543
    @arikarevulasrivani7543 Před 2 lety +5

    Nijamga ramakriahnagaru meeru cheppindi aksjsrala nijam ,adrustam dedication unte kani ee cine sangeethamlo raninchaleru ..maa abbayi music field lo unnadu 24 years ..ade antadu ..evaro bhashateliyani vallatho padinchadamenduku inhamandi singers undaga ani....nenu music director ayithe telugu vallane promote chestanu ani ..

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Před 4 měsíci

    Ramakrishna was a down to earth person n innocent! His voice was throttled by his contemporary with the backing of then music directors!

  • @user-ku7ze9cr8h
    @user-ku7ze9cr8h Před 3 měsíci +2

    Jai shobhan and Rama Krishna

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Před 3 měsíci +3

    నాకు రామకృష్ణ గారు పాటలు లో తొలి రేయ్ లో పుల కింత లో తుది లేని రుచి ఉంది. ఆడదాని అదృష్టం 75. మనసులు మురిసే సమయమీదే ప్రేమ లు పే ళీ లు 74. చేకి ల మీద కెంపులు మెరిసే చిలకమా. చకధనా లే ముక్కు నా కోపం ఎలా మా బంగారు కల లు 74. చక్రదారి 77.

  • @Murari1960
    @Murari1960 Před rokem +4

    Bhakta tukaram film lo mee songs super. RIP

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt Před 3 měsíci +4

    . సాంఘిక నాటకాలలో ఆ రోజుల్లో చిక్కావు చేతిలో చిలకమ్మా..కంపల్సరీ...

  • @madinindia7997
    @madinindia7997 Před 2 lety +7

    జేసుదాసు గారి గొంతుక లాగా .... కొంచం దగ్గరగా ఉన్నది....

  • @syedasadulla3447
    @syedasadulla3447 Před rokem

    Ramakrishna garu endowed with very natural voice .really the god given gift .thank you sir .

  • @friendsforever694
    @friendsforever694 Před 3 měsíci

    It's really a genuine interview.... Sir I have become fan of you ❤❤❤❤. . please try to sing again in movies

  • @Isr-dl2gj
    @Isr-dl2gj Před rokem +1

    Welcome to come sar😘😘😘👍

  • @RanjanTalksYT
    @RanjanTalksYT Před 3 měsíci +1

    My fav singer Ramakrishna garu

  • @mokaravenkataramana8165
    @mokaravenkataramana8165 Před 2 měsíci

    legenry.singer.myfavouritesinger ramakrishna garu
    ma vizianagaram kavadam
    maa adrustam❤❤❤

  • @DrChandrua999
    @DrChandrua999 Před rokem +1

    What a legend singer

  • @ramabrahmachary852
    @ramabrahmachary852 Před 3 měsíci +3

    మరో మధురగాయకుడిని చిత్రసీమకు దూరంగా
    ఉంచడం బాధాకరమే... 😞

  • @gamergirls546
    @gamergirls546 Před 12 dny

    ❤❤❤❤

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge Před rokem +6

    I saw him at Dornakal rly.jn.,he was going by train to Kothagudem ,forstage programme,in 1977 ,Bhaktha kannappa songs.My favourite singer.I was in Hyderabad,when he was expired, but i dont know his ,where is his house,I felt very agony God

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem +3

    Ramakrishna garu is honest.

  • @iamnaren1
    @iamnaren1 Před 2 lety +5

    RIP RK garu..! with respect

  • @adireddyg469
    @adireddyg469 Před rokem +2

    Ramakrishna the best singer

  • @sgundala64
    @sgundala64 Před rokem +1

    Awesome 🙏

  • @syed_najma
    @syed_najma Před rokem +10

    రామకృష్ణా గారు ఇక లేరా...అయ్యో 😢

  • @sisindriStudio
    @sisindriStudio Před 3 měsíci

    Super singer

  • @derarajababu44
    @derarajababu44 Před 3 měsíci

    I love Rk and Anand

  • @krishna9406
    @krishna9406 Před rokem

    Very good analysis and Nice information.god is there and great.

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 Před 2 lety +5

    👌👌👌🙏

  • @rushimuka
    @rushimuka Před rokem +2

    రామకృష్ణ గారి కంటే"ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు"చాలా అద్భుతంగా పాడుతారు.!? కానీ కొన్ని రాజకీయాల వల్ల, కొందరి రాజకీయాల వల్ల ఆయన సినిమాల్లో పాడలేకపోయారు, అని బాపుగారు ఇవేవీ పట్టించుకోకుండా శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఆయన చేత పాడించి ఔరా అనిపించారు."ఒక గొప్ప గాయకుడ్ని ప్రోత్సహించలేని దౌర్భాగ్యం రాజకీయాల వల్లే ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు ఎదగలేకపోయారు."ఇప్పటికైనా చాలెంజ్ చేస్తున్నాను ఘంటసాల గారి స్వరాన్ని అనుకరించేటటువంటి గాయకులలో మిత్రా గారు అగ్ర అగ్ర పీఠాన్ని పొందుతారు. వారి తరువాత రమణ గారు, కన్నారావు గారు, మరొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు.

  • @user-lg1nx3oc4t
    @user-lg1nx3oc4t Před 3 měsíci +1

    After ghanta shala, Rama Krishna was greatest singer. But unfortunately he was suppressed by Telugu industry due to rubbish politics.❤

  • @neeratinaveen
    @neeratinaveen Před 2 lety +8

    Ramakrishna is very good singer and not got that much reputation.

  • @world2677
    @world2677 Před 2 lety +10

    స్వప్నాజి.. మీ ప్రెజంటేషన్ బావుంటుంది కాని మరీ దారుణంగా ఒక రాజకీయ పార్టీ చానెల్ ని తెలుగువారి మనస్సాక్షిగా పరిచయం చేయడం మీ మనస్సాక్షికే మాయని మచ్చ కొంచెం మార్చుకుంటే మంచిది.. ఇప్పుడు తెలుగు గడ్డపై ఒక్క చానెల్ కాని ఒక్క పేపర్ కాని తెలుగువారి మనస్సాక్షికి అనుగుణంగా లేవు.. దయచేసి మీ ప్రెజెంటేషన్ కోసం ప్రాస కోసం అలాంటి పదాలు వాడకండి..

    • @srinivasd5838
      @srinivasd5838 Před rokem +1

      ఇప్పుడు సాక్షి లో లేదు. కానీ మనశాంతి గా ఉంది

    • @bangarubabugummadi5267
      @bangarubabugummadi5267 Před rokem

      Ahaaaaàa

  • @GreenGSRao
    @GreenGSRao Před 2 lety +2

    Anchoring is really good.

  • @wanderingmystic6968
    @wanderingmystic6968 Před rokem +1

    What a fine talent.. unfortunate he didn’t get the popularity he deserved

  • @DS-or3gu
    @DS-or3gu Před 2 měsíci

    నిజమైన గాన గంధర్వుడు 🙏

  • @madhubabumadhubabu9349
    @madhubabumadhubabu9349 Před 3 měsíci

    I like v. Ramakrishna gari voice 🙏

  • @msrvglawyer
    @msrvglawyer Před rokem

    💐🙏

  • @nagnutanginnr8940
    @nagnutanginnr8940 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @vrkiran
    @vrkiran Před 2 lety +6

    Excellent interview, Swapna is the best! Where is she nowadays?

  • @ashokrao2377
    @ashokrao2377 Před 3 měsíci +1

    Namaskaram rk garu mahagayakulu enduku aaparo anr ghantasalagaru entho mandikiavakashalanu kaligincharu rip to anr n ghantasalagaru

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Před 3 měsíci

    టాలెంట్ లేక పోతే, nobody encourage. He has all backup. But we need put efforts

  • @user-zs3bb3tz7j
    @user-zs3bb3tz7j Před měsícem +1

    Thelangana patalu Baga padaru. that credit gos to you.

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna2823
    @ramakrishna2823 Před rokem +12

    బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం తేనెలూరుతుంది

  • @saradhis529
    @saradhis529 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasamvaralaxmi8343
    @dasamvaralaxmi8343 Před rokem +2

    Old is gold.🙏🙏you're a great person and singer 👌

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Před 3 měsíci

    He would have sung many more songs, had industry given him more songs. Due to Music Director Chakravarthy, Satyam played politics during those days and songs were not given to him. Only one singer they used to give all songs. Atleast for a change they would have given one single song per movie.
    Sri Ramakrishna has good melodious voice. Telugu audience would have got more songs from him.
    Good singer. Hatts off to him.

  • @yeshwanthsanjeevanakapalli3286

    Sri Ramakrishna, Singer, Gantasala gari prathirupam. 1975 Swarnayugam.

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +2

    మొదట్లో ANR,NTR కి ఘంటసాల పాడేవారు,తరువాత ANR,శోభన్ బాబు గారికి రామ కృష్ణ గారు పాడేవారు.ఆ తరువాత అందరికీ బాలు గారే పాడేవారు
    రామకృష్ణ గారు,కన్నవారికలలు మధుఒలకబోసే నీ చిలిపి కళ్ళు(శోభ న్ బాబు) చిత్రం లో పాటలు super,అలాగే అల్లూరి సీతారామరాజు,చక్రధారి పాటలు బాగా పాడారు💐

  • @riddeshbadabagni8064
    @riddeshbadabagni8064 Před 3 měsíci +1

    మానవుడు సమూహజీవి. మానవజాతి ఆవిర్భావం నుంచి అందరూ గుంపులుగా జీవించారని చరిత్ర పరిశీలిస్తే బోధపడుతుంది. ఆ మాటకొస్తే ప్రతిజీవీ తమ జాతితో మమేకమయ్యే జీవిస్తుంది. బారులుకట్టి ఆహార సముపార్జన చేసే చిట్టి చీమలు, తినేవి కనిపిస్తే చాలు తోటి కాకులను కావు కావు మంటూ ఆహ్వానించే వాయసాలు, వినోదానికైనా, విహారానికైనా గుంపులుగా తరలివెళ్ళే ఏనుగులు... ఇలా ప్రతి ప్రాణీ సమూహ జీవనాన్ని ఇష్టపడుతుందని బోధపడుతుంది. మనిషి లాగా ఏ జాతికి చెందిన జీవికీ మనసుండదు కాబట్టి వాటి సంబంధ బాంధవ్యాల్లో పెద్దగా తేడాలు రావు. మనిషి విషయం అలా కాదు. ఎదుటివారి భావాలను ముఖాలలోనే చదువుతూ వారి ఆనంద విషాదాలలో పాలు పంచుకుంటాడు. సత్సంబంధాల కలిమిని హాయిగా అనుభవిస్తాడు.
    కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి. వియ్యాలతో ఒక్కటయ్యేవి చుట్టరికాలు. స్నేహానుబంధాలు మరికొన్ని పరస్పరం ఆర్థికంగా బలంగా ఉన్న వారిలోనూ ఆర్థిక అంశాలలో స్పర్థలు వస్తుంటాయి. అన్నదమ్ములు, ఆడపడుచుల మధ్య ఆస్తుల విషయంలో తేడాలు రాగల సందర్భాలలో ఆస్తులను తృణ ప్రాయంగా ఎంచి బంధాలను పటిష్ఠంగా నిలుపుకొనే సజ్జనులూ ఉన్నారు. అయిన వారి కన్నా ఆప్తమిత్రుల హృదయాలు విశేషంగా కలిసిపోతాయి. మొఘలు చక్రవర్తి అక్బర్‌ పాదుషా, హీరాకుమారి అనే రాజపుత్ర స్త్రీని వివాహమాడి మత సామరస్యానికి కృషి చేశాడు. శాంతి స్థాపన జరిపే దిశగా అడుగులు వేశాడు. చరిత్రలో పాలకులు వివాహ బంధాలతో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేసి విజయాలు సాధించిన సందర్భాలున్నాయి. ఒక్కొక్కసారి మనం చేసే తప్పులు ఇబ్బందులు కలిగిస్తే ఆ తప్పులకు మరొకరిని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు సంబంధాలు దెబ్బతిని బీటలు వారతాయి. ఆత్మపరిశీలన వల్ల అరమరికలు తొలగిపోయి స్నేహబంధం వాడిపోకుండా ఉంటుంది.
    కంటికి ఆకర్షణగా కనిపించే పంచదార పలుకులు ఆరోగ్యానికి మంచివి కావని తినవద్దంటారు వైద్యులు. పైపై మెరుగులతో దుర్మార్గపు ఆలోచనలు చేసేవారితో స్నేహం ప్రమాద కరమని ఘోషిస్తాయి శాస్త్రాలు. అమిత దానశీలి కర్ణుడికి దుర్జనుడైన దుర్యోధనుడితో స్నేహం వల్ల లాభం చేకూరకపోగా జీవితం వ్యర్థమయింది. సూర్య భగవానుడి తొలికిరణ స్పర్శతో ఆహ్వానం పలుకుతూ కమలం వికసిస్తుంది. వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉంటే వారి స్నేహం దీప్తిమంతమవుతుంది. లోకంలో అందరూ అన్నీ ఇష్టపడరు. నిత్య వ్యాయామం ఆరోగ్యానికి మంచిదయినా బద్దకంతో చాల మంది దూరంపెడతారు. ఆ వ్యాపకంలోని మంచిని ఇష్టపడేవారు ఆచరించడంలో కొంత కష్టమున్నా ఆచరిస్తారు. కొంత ఇబ్బంది ఉన్నా కొందరిలో సుగుణాలను దూరం చేసుకోలేక వారితో స్నేహం చేస్తారు తెలివైనవారు. సామాజిక జీవన స్రవంతిలో, స్నేహాల్లో అపోహలు తారసిల్లుతుంటాయి. ఏ తేడా వచ్చినా బాంధవ్యాలు తెగిపోతాయి. బలమైన సంబంధాల అల్లికలు చిక్కుబడకుండా కాపాడుకోవాలంటారు నిపుణులు. కొంచెం జాగ్రత్త వహిస్తే వ్యక్తిగత అనురాగాల మాలికలకు ఢోకా ఉండదు. కుటుంబాల్లో సంబంధాల ఆనందాలు పదికాలాల పాటు స్థిరంగా నిలిచి కళకళలాడతాయి. కొత్తవారితో బంధాలు ఏర్పరచుకోవడం, పాతవారితో నిలుపుకోవడం గురుతర బాధ్యతగా గుర్తించినప్పుడు వ్యక్తిగత ఆనందానికి లోటుండదంటారు మనస్తత్వ నిపుణులు. మీకు మీరే ఆనంద స్వరూపులైతే, మీకు అద్భుతమైన సంబంధాలు ఉంటాయి’.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Před rokem +5

    అనుకరణ అనే మాట అబద్ధం,* హిందీ లో గమనిస్తే అక్కడ జంట్ వాయస్ లన్నీ దగ్గర దగ్గరగానే వుంటాయి,మరి ఆ పాటలు హిట్ అయ్యాయి కదా* మన తెలుగు ఇండస్ట్రీ లో స్పీడ్ లైక్ చేసే వారంతా ఒకే దగ్గర చేరి జరరేషన్ నే రాంగ్ డైరెక్టన్ చేశారు

  • @subbuk.3328
    @subbuk.3328 Před rokem

    Ramakrishna was Nephew of P.Susheela gaaru. Elder sister’s Son.
    RK was termed as Best suited singer for ANR after Ghantasala Gaaru.
    Unfortunately he passed away early in 2015. Very sad.

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 Před měsícem

    Ramakrishna gaaru goppa gaayakule sandeham ledu, kullu meerante goppa natulaku meeru paatalu paadaru padyaalu paadaru,maanchi kantaswaram meedi, ajaraamaram Mee pata maa nota❤😂

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Před 3 měsíci

    SPB Voice was Appreciated by All the Composers, Producers, Directors and Heroes! SPB was 6 Years Senior to Ramakrishna! Baalu garini Blame Chesey kantey ANR, Krishnam Raju & Shobhan babu ni Adagaledaa avakaasaala kosam?? Simhasanam Movie ki avakasam ivvamani Krishna ni Adagaledaa?? SPB , the LEGEND!