శోభన్ బాబు వద్దన్న నా పాట విని బాలూ గారు....? |Singer Anand Last Interview | Singer Anand |

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2021
  • శోభన్ బాబు వద్దన్న నా పాట విని బాలూ గారు....? |Singer Anand Last Interview | Singer Anand |#Vyus.in
    #SingerAnand,#sujatha, #americaAmmayi, #spbalasubrahmanyam, #kalpana , #manaOoriPandavulu, #Saikarthik, #GKvenkatesh, #VRamakrishna, #swaramadhuri, #chennai, #USAteluguEvents
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed

Komentáře • 108

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm Před 4 měsíci +9

    ఆనంద్ గారి ఇంటర్వ్యూ చూడడం ఇదే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది ఈయన పడిలేచే కెరటం అని అర్థం అయింది ఎన్నో విషయాలు తెలుసుకున్నాను చానల్ వారికి ధన్యవాదాలు...‌

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 Před 3 měsíci +9

    సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ,మాకు అవకాశాలు ఎక్కువగా రాకపోవటానికి సరైన బ్యాక్ గ్రౌండ్ లేదనో,లేక ఎదుటి వారు తొక్కేసారనో చెబుతుంటారు.కానీ ఆనంద్ గారు మాత్రం తన శ్రీమతి,మావారికి బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే వెనుక బడటానికి కార ణమని చెబుతున్నా,అదికాదంటూ సరి అయిన కారణం చెప్పడం నిజంగా అభినం దించదగ్గ విషయం.అలాగే తన ఆర్కెస్ట్రా లో కొత్తవాల్లకి అవకాశాలు కల్పించిన విష యం గురించి కూడా దాంట్లో ఉభయుల ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పడం కూడా ఆయన నిజాయితీని తెలియ చేస్తుంది. ఓ మనిషి గొప్పతనం నిజాల్ని, నిజాలుగా ఒప్పుకోవడం లోనే ఉంది.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Před 3 měsíci +2

    Yes! I once met Anand in Bombay long ago when he came to Bombay along with Pendyala music party !? (Ramkrishna, Pithapuram, Madhavapeddi&others) Anand was a wonderful singer!👍 👌

  • @yenubarimanashe1513
    @yenubarimanashe1513 Před 9 měsíci +11

    సూపర్ .. ఎవరి... గాత్రం వారిది ...
    ఆనంద్ గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ న్నాము 🎉🎉🎉❤

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před měsícem +1

    చాలా మంచి మ్యాటర్స్ తెలియజేశారు అనంత గారు ధన్యవాదాలు

  • @pjr6560
    @pjr6560 Před 4 měsíci +9

    ఆనంద్ గారి గాత్రములో ఒకరకమైన మాధుర్యం ఉంది ఎందుకో ఆయనకు అరితిలో అవకాశం రాకపోవడం బాధ కరం.

  • @gantajohnbabu3978
    @gantajohnbabu3978 Před 3 měsíci +2

    Anand garki na nindu namaskaramu.mre patalante Naku chala istam gani mimmalanu youtubelo chusi chala happy ayuanu

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 Před 10 měsíci +9

    అబ్బా... చాలా lively గా ఉంది.. నేను కూడా ఆనంద్ గారి ప్రోత్సాహాన్ని, సుజాత గారి ఆత్మీయత, అభిమానాలను పొందినదాన్నే. ఈ ఇంటర్వ్యూ ...ఇలా చూస్తూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.

    • @msitaramacharyulu4245
      @msitaramacharyulu4245 Před 4 měsíci +1

      మీ చిన్నతనంలో మా ఊరు వచారు

    • @narayanamurthy435
      @narayanamurthy435 Před 4 měsíci

      అమ్మా , మీరు మా చిన్నతనంలో మా ఊరు వచ్చారు.
      మాది రణస్థలం.

    • @kanchirajuchadrasekhar2231
      @kanchirajuchadrasekhar2231 Před 3 měsíci

      Meru emaina songs padara?

  • @narender2350
    @narender2350 Před 3 měsíci +3

    Super ఆనంద్ గారు best singer

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 Před 3 měsíci +2

    ``పయనించే చిరుగాలి నా చెలి సన్నిధికే చేరి`` అనే పాట చాలా బావుంటుంది 👌👌👌👌🙏🙏💯💯💯👍

  • @ranianand6249
    @ranianand6249 Před 4 měsíci +15

    ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, అమెరికా అమ్మాయి,జన్మలో మరచిపోలేని పాట🎉🎉

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před 4 měsíci +7

    నమస్తే ఆనంద్ సార్ గారూ! మీరు పాడిన పాటలలో బాగా ప్రాచుర్యం పొందినది, మీకు పేరు తెచ్చి మీకీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన పాట__** అమెరికా అమ్మాయి*_*__సినిమాలోని*_*_ ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా*_* పాట. ఈ పాట కన్నడ సినిమాలోని** దారి తప్పిదమగ(డాక్టర్ రాజ్‌కుమార్ సార్)_సినిమాలోని** కణ్ణంచిన ఈ మాతలి ఏ నేనొ తుంబిదే** పాట. ఈ పాటనిP.B. శ్రీనివాస్ సార్ గారు ఎంతో మధురంగా పాడారు ఆ కన్నడ సినిమాలో. ఈ రెండు సినిమాలకు అనగా దారి తప్పిదమగ కన్నడ సినిమాకు, అమెరికా అమ్మాయి తెలుగు సినిమాకు సంగీతం చేసినది.** G.K. వెంకటేష్** సార్ గారే. ఈయన కొన్ని వందల మరపురాని పాటలను కన్నడ సినీ పరిశ్రమకు అందించిన తర్వాతనే తెలుగు సినీ పరిశ్రమ ** మొద్దు నిద్ర** వీడి ఈ తెలుగు సంగీత దర్శకునికి(హైదరాబాద్ వారు GKV) అవకాశాలిచ్చినది.
    పాత సినిమా శ్రీ దేవి, శ్రీ వారు మావారు చక్రధారి _ ఇలా కొన్ని ఉదాహరణలు ఆయన తెలుగులో చేసిన సినిమాలు .
    బెంగళూరు_18-03_24.

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Před 4 měsíci +10

    ఆనంద్ గారినిచూసేక, శ్రీకాకుళం పాండ్రంగివీధిలో మేము ఇతనిని అక్కడ చూసిన రోజులుగుర్తుకువస్తున్నాయ్,ఇతను శ్రీకాకుళం వాళ్ళు కలిస్తే ఆదరిస్తారు.చక్కటిగాత్రం, రాజకీయం గా రానీయలేదు,కాని ఇతనిక్రుషి అభినందనీయం.

    • @user-ok6ku3jk9j
      @user-ok6ku3jk9j Před 4 měsíci +2

      ఆనంద్ గారి గళం సినిమా మాధ్యమానికి అనుకూలంగా వారి గాత్ర ధర్మం లేకపోవడం ముఖ్యకారణం. బాలూ అన్న గాత్రం అన్ని భాషల కధా నాయకులకు అనుకూలించే లా తనగాత్రం మలచుకుని అశేష కృషితో తనగాన శకాన్ని నిలుపుకొగలగడం దేవుడిచ్చిన వరం. తన కృషి ఫలం.ధన్య వాదములు.

  • @venkatasivaprasadtangirala8535
    @venkatasivaprasadtangirala8535 Před 4 měsíci +5

    Anand is great singer

  • @gumamashawararao5537
    @gumamashawararao5537 Před 4 měsíci +4

    Anabd gaaru different melody voice good singer

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 Před 3 měsíci +2

    Nice video 👏👏Great Singer🙏🙏🙏

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Před 4 měsíci +3

    ఆనంద్ గారు తెలుగు నేలకు కొంచెం అన్యాయం చేశారు..ఇక్కడ ఆయన సంస్థ ఇంకో బ్రాంచ్ అయినా ఏర్పాటు చేసి ఉండాల్సింది❤

  • @bodupallyvenkatesh4348
    @bodupallyvenkatesh4348 Před 4 měsíci +6

    Anand gaaru గ్రేట్singer rip

  • @vamshikrishna8571
    @vamshikrishna8571 Před 4 měsíci +6

    Great singer

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f Před 3 měsíci +1

    A good Singer n a great man ... Indeed ... !
    G Anand gave superhit songs may be less in numbers ... !

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 Před 4 měsíci +4

    Wonderful singer

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 Před rokem +4

    Excellent singer..
    Sweet songs

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 Před 3 měsíci +1

    Anand garu very good singer, he has no god fathers , he sung a few songs, but excellent voice and versatile singer. In film Industry there are somany polytricks and crooked fellows are also dominating , it is pure commercial. Anyhow, his voice great melody and awesome and fantastic ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dvlnrao6638
    @dvlnrao6638 Před 11 měsíci +3

    What an excellent

  • @rachalaramakrishnagoud1216
    @rachalaramakrishnagoud1216 Před 3 měsíci +1

    Anni hit songs paadaaru👏👏✊ ,kani poyarani theliyadu

  • @Rambanramban-lz7xi
    @Rambanramban-lz7xi Před 2 měsíci +1

    గేదెల ఆనంద్ మంచి వ్యక్తి

  • @parribhaskar8256
    @parribhaskar8256 Před 4 měsíci +3

    👌👏🏻👍💐

  • @madanmohan770
    @madanmohan770 Před 4 měsíci +2

    Anand vairty singer different voice,,,entho honest ga chepputhunnaaru,,,,goppalu levu,,,,jarigindhe chebhuthunnaaru,,,,naaku Anand songs like chesevaadni,,,,goppa singers andharu mana ki dhooram avatam mana bad luck,,,,ippati movies lo song vinipinchadhu,,,singer evaro theliyadhu,,,andharu oke type lo paadi manalni bhadha peduthunnaaru,,,,

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 Před 3 měsíci +1

    Great

  • @rameshkola3326
    @rameshkola3326 Před 4 měsíci +1

    Super singing

  • @SrinivasaRao-ds1uo
    @SrinivasaRao-ds1uo Před 4 měsíci +2

    Very nice voice dsrao Hyd.

    • @Vyusin
      @Vyusin  Před 4 měsíci

      Thanks for liking

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Před 4 měsíci +2

    Daana veera suura karna lo Jayee bhava paatalo SPB gaaritho Anand garu paadaaru. Chakradhari lo. ANR gariki vithala vithala paata paadaru
    Murali mohan gari ki perfect match ayye tone Anand gaaridi.

  • @durgaprasanna996
    @durgaprasanna996 Před 3 měsíci

    నిజమే చాలా అబద్దాలు ఎక్కడోమారుమూల శ్రీకాకుళం దగ్గర్స్ పల్లెటూరికిసంబందించిన ఆనంద్ బాపూజీకాలమందిర్లో నాన్నగారి ప్రోగ్రమెచూసి ఇంటికొచ్చి ప్రదీయపడితే జాబ్ లోటిమెలేకపోయినా పాఠలునేర్పి అల్ ఇండిండియా రేడియో లో పడిస్తే నాన్నగారిపాటని రచన స్వరకల్పనా గా ఆనంద్ అనిచెప్పుకుకుని మళ్ళీ మాఇంటి వైపు చూlleదు సుజాత రమణ ఆనంద్ అందరూ నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చి ఎయిర్ లో పడించి బండారు చిట్టిగారికి పరిచయం చేస్తే ఒక్కసారైకూడా ఆవిషయం చెప్పాడు

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Před 4 měsíci +4

    🎼🌹🙏DVS కర్ణ 🎼జయుభవ 🙏🎼🎼🌹

  • @ratnamvenkata5472
    @ratnamvenkata5472 Před 3 měsíci +2

    శోబన్ బాబు గారు ఆ పాట నీ వద్దు అనడం నాకు బాధ కలిగించింది,,

    • @Kumarnando
      @Kumarnando Před 3 měsíci

      Aapudu sobhan , ANR singers oke rakam gonthu undalani korukune varu, singers marite fans accept cheyaru anna bhayam

    • @ratnamvenkata5472
      @ratnamvenkata5472 Před 3 měsíci

      @@Kumarnando ఔను లెండి,
      ఎవరిని తప్పు పట్టడానికి లేదు.,

  • @bonalapapaiah
    @bonalapapaiah Před 4 měsíci

    మంచి... ఇంటర్వ్యూ...

  • @user-ie8pc6ux5q
    @user-ie8pc6ux5q Před 3 měsíci +1

    Sreeanadgarumeerusupersir

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 Před 4 měsíci +4

    Muralimohan ki suitable voice

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Před 4 měsíci +3

    Balu sir encouraged new singers in paduta teeyaga after he reduced his songs in film music

  • @madhavaraochenchaiah1584
    @madhavaraochenchaiah1584 Před 3 měsíci +1

    ANJLAI DEVI GAARU AKKINENI NAGESHWARA RAO *CHAKRADAARI* CINEMALAA G.AANAND GAARU PAADINA *VITTALA* SONG AKKINENI GAARIKI MAHAAADBHUTANGA PAADINA PAATA , AANAND ONLY WILL BE SETTLED SUITABLE TO BOTH ANR & NTR, VOICE , MODULATION IF SAY ONE WORD G.AANAND GAARU MAASTER THE GREAT SINGER GANTASAALA GAARINI JNAPTIKI THECHAARU ANATAMULO ATISHAYOKTHIKAADU. ANAALANIPINCHINDI.AT THE SAME TIME POLITICAL CASTE A BIG VITAL ROLE PLAYED THIS IMPACT REFLECTED SINGER G.AANAND GAARI PAATALA PRAYAANAM

  • @abrarmohd9960
    @abrarmohd9960 Před 3 měsíci +1

    Prati pata super pata 👍👍

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Před 4 měsíci +6

    Chakravarthigadu V.Ramakrishna gonthu nokkeshadu durmargadu!

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Před 4 měsíci

      Evaroo gonthu nokkaledu. Full gaa Ghantasala gaarini imitate chestoo unte evaroo theesukovadaaniki munduku raaledu. Chakravarti maathrame Music Directoraa ????

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Před 4 měsíci +3

      ​@@swaminathakrishnapingale2695Chakravarthi Music Directors andarani kalasi Ramakrishna ku avakashalu rakunda addapaddadani Tollywood lo talk unnadi!

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 4 měsíci

      Pichchi Comments Pettakandi ! Hero, Director, Producer and Composer ! Aa Naluguru Playback Singer ni Decide Cheystaaru.. Yevaru Inkoka Singer ni Tokkeyyaledu..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Před 4 měsíci

      @@mallikharjuanaraovedula9466 Rightu.

    • @GSS1230
      @GSS1230 Před 4 měsíci +1

      స్వయంగా రామకృష్ణ చెప్పారు మీరు చెప్పిన విషయం. కొమ్మినేని అప్పారావు @ చక్రవర్తి బాలు మంచి స్నేహితులు. చక్రవర్తి నిజంగా మంచి సంగీత దర్శకుడు. బాలు గొప్ప సింగర్. రాజకీయాలు మాములే

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Před 4 měsíci +3

    "Meghasandesam" movie lo All Songs K.J.Yesudas Paadaaru..SPB ki Okka Song koodaa ledu !

  • @user-dh3fv2gb9h
    @user-dh3fv2gb9h Před rokem +3

    ❤🎉❤😂❤😂❤🎉❤😂❤🎉❤😂

  • @gantajohnbabu3978
    @gantajohnbabu3978 Před 3 měsíci +1

    Meeru Christian songs chala padaru.annipatalu super hit

  • @anudama1967
    @anudama1967 Před 4 měsíci +3

    Ramakrishna garu balu kanna mundhu field lo vunnarankunta kadandi.

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 Před 4 měsíci

      Balu garu 1966 ramakrishna 1972 lo vaccharu

    • @anudama1967
      @anudama1967 Před 4 měsíci

      @@bhaskararaodesiraju8914 ok

    • @user-ok6ku3jk9j
      @user-ok6ku3jk9j Před 4 měsíci +1

      బాలూ అన్న అప్పటికి కృష్ణన్నకు పాటలు పాడుతూఉన్నారు.తరవాతే రామకృష్ణ విచిత్రబంధంచిత్రంలోవయసేఒక పూలతోట పాటతో కెరీర్ ప్రారంభమైంది.అయితేబాలూఅన్న చాకచక్యంతో రామకృష్ణనుఅధిగమంచి బాలూఅన్న పాడనిపాట లేనేలేదు.అందరిగళాలకుఅందించిన ఏకైకగళం.ధన్యవాదాలు.

  • @satyas3168
    @satyas3168 Před 4 měsíci +1

    Judagaadu pata sridhar Rojaramani duet song not for sobhan. Sobhan songs sung by SPB..

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 Před 4 měsíci +4

    G. Anamd was a Good Singer!

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 Před 4 měsíci +25

    రామకృష్ణ గారు గొప్ప గాయకులు. ఆనంద్ గారు కొన్ని నిజాలు చెప్పడం లేదు బాలు గారు గొప్ప గాయకులే కాక లౌకికం తెలిసిన వాడు అది రామ కృష్ణ కు.తెలియదు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Před 4 měsíci +7

      అనుభవజ్ఞులు చెప్పేది ఏమిటంటే రామక్రిష్ణ పెద్ద ఎత్తున ఘంటసాల వారి స్వరాన్ని అనుకరించే ప్రయత్నం చేసేవారు. అటువంటివి స్టేజి మీదకి ప్రైవేటు భక్తి గీతాలకి ఉపయోగ పడతాయి. సినిమాలకి పనికి రావు. బాలు అందరికీ అదే చెప్పే వారు.

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 4 měsíci +5

      G.Anand's Voice is Better than that of V.Ramakrishna !

    • @sharonrose6215
      @sharonrose6215 Před 4 měsíci +3

      Cirrect

    • @kaavyasri2705
      @kaavyasri2705 Před 4 měsíci +7

      లౌకికం ఒక్కటే కాదు.. Variation-Speed-Ability to deliver it with variable expression- Modulation-many qualities.. Finally made SPB, the legend...

    • @srinivaspattisapu8587
      @srinivaspattisapu8587 Před 4 měsíci +7

      SPB turned his tune same as that of heroes, his success came because of that.

  • @durgaprasanna996
    @durgaprasanna996 Před 3 měsíci +1

    సుజాతకే ముందు జగమెమయ్య మూవీలో ఫస్ట్ అవకాశం vachindi

  • @sharatbabu3004
    @sharatbabu3004 Před 4 měsíci +2

    SPB politics,I heard long back, crippled career of some singers

  • @Verdict777
    @Verdict777 Před 4 měsíci +2

    Recording చాల poor గా వుంది. ఆ adio ఏంటి... చాలా disturbance తో resound లతో.. ఎబ్బెట్టుగా వుంది

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před 3 měsíci

    చెప్పిందే చెప్తారెందుకమ్మా.

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Před 9 měsíci +5

    ఆనంద్ గారు అబద్దం చెబుతున్నారు. బాడీ లాంగ్వేజ్ ని బట్టి చెప్పవచ్చు.

    • @m.v.v.prasad3770
      @m.v.v.prasad3770 Před 4 měsíci +2

      అపుడు సన్నగా ఉండేవారు
      .

    • @kutalavenugopal423
      @kutalavenugopal423 Před 4 měsíci +1

      Gothi kaada nakkala act chesi cheptunnadu🤣v ramakrishna ki anyayam chesaru

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos9590 Před 4 měsíci +2

    బాలు is far superior to others including Ramakrishna

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před 4 měsíci +1

      No, Anand gari gonthulo chakkati melody undi, for superior than Balu. But very unlucky.

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 Před 4 měsíci +2

      G Anand 's Voice is Better than SPB?????? Telugu, Tamil, Kannada, Malayalam,Tulu, Oriya and Hindi SPB Sang Songs!

  • @dvlnrao6638
    @dvlnrao6638 Před 11 měsíci +2

    What an excellent

  • @dvlnrao6638
    @dvlnrao6638 Před 11 měsíci +2

    What an excellent