సినీ సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 107

  • @krishkrish7574
    @krishkrish7574 Před 2 lety +15

    ఘంటసాల మాష్టారు గురించి ఎంత విన్నా, ఎన్ని వీడియోలు చూసినా అసంపూర్ణం (incomplete) అనిపిస్తుంది ఇంకా చెప్పవలసింది ఏదో వుంది, ఎంతో వుంది అనిపిస్తుంది, ఒక అసంతృప్తి వుండి పోతుంది. పరిపూర్ణమైన, అద్వితీయమైన గాయకుడిని గురించి చెప్పాలంటే భాష అసంపూర్ణమైన సాధనమే. మాటలకు అందని గొప్పతనం ఆయన గానంలో వుంది. 🙏

  • @kjagath518
    @kjagath518 Před 2 lety +37

    కల్మషం లేని కళంకం రాని గానరత్న సంగీతసామ్రాట్ మహోన్నత సార్వ భౌముడు తెలుగువారి కోసం శాశ్వితంగ వినిపించే ఘంటారావం మన ఘంటసాల మాస్టారు గారు.

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Před 2 lety +33

    ఘంటసాల గారి గాత్రం అయితేనేమి పాట అయితేనేమి ఎన్నిసార్లు విన్నా పాడిన తనివి తీరదు అమృతతుల్యమైన ఆయన గాత్రం అన్నా పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలు అన్నా నాకెంతో ఇష్టం
    ఇంతమంచి వీడియో చేసి పెట్టినందుకు విజయదుర్గ మేడమ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

    • @srinivasa7122
      @srinivasa7122 Před 2 lety

      Ghanaa ghana kantamu, Ghantasala gaanamu........

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 Před 2 lety +19

    ఘంటసాల మాస్టారు గారి గురించి చెప్పాలంటే వేయి నాలుకలు చాలవు భక్తి,కరుణ రసాలను, వేదాంతం హుషారైన పాటలు ఏ పదమైనా ఆయన కంఠంలో ఒదిగి పోయింది.ఆయన శాపోపహతుడైన గంధర్వులు.ఆయన భాష, వేషం లో తెలుగుదనం ఉట్టిపడేది. సినీ ప్రపంచంలో ఆయన మకుటం లేని మహారాజు. ఆయన తెలుగు వారుగా జన్మించి నందుకు మనం గర్వపడాలి.మన పూర్వ జన్మ సుకృతం. భగవద్గీత పాడి ధన్యులయ్యారు. ఆ ఏడుకొండల స్వామి దగ్గరకు వెళ్ళి పోయారు. ఆయన స్వరం మాత్రం మన తోనే ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది ఆయన పాదాలకు నా హృదయపూర్వక అభినందనాలు.👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤎🌹🌺

    • @user-jr1pj3oj4x
      @user-jr1pj3oj4x Před 2 lety +1

      తే!గీ!!ఘంటసాల ను మించిన *గాయకుండు
      మరల పుట్టడు భువిలోన * వరదు డగుచు.
      తరిగి పోయిన కాలంబు * తిరిగి రాగ
      ఇవ్వ గలిగిన భగవాను *డెవ్వ డుండు?👌👍💐
      మీ అత్యద్భుతమైన ఇంటర్యూకు మా
      హృదయపూర్వక ధన్యవాదములు *👌👍💐

    • @user-jr1pj3oj4x
      @user-jr1pj3oj4x Před 2 lety +2

      విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతిసృష్టి చేశాడు
      అంటారు అది మనం చూడలేదు.అలాగే శ్రీ
      కృష్ణ భగవానుడు బ్రహ్మ చేసిన పనికి మరలా
      బ్రహ్మ సిగ్గుపడేటట్లు గోలోక బృందావనాన్ని
      సృష్టించి యున్నట్లు భాగవతం ప్రతిపాదించినది.
      అయినా మనఘంటసాల ఈభూమి మీద తిరిగి
      మహాగాయకుడుగా జన్మిస్తాడా? అనేది అసంభవం 👌👍💐*******

  • @prasadpvnsv2663
    @prasadpvnsv2663 Před 2 lety +10

    🕉 శ్రీమతి విజయ దుర్గ గారికి నమస్కారములు . ఎంతో చక్కని వీడియోని మాకు అందించిన మీకు అనేక ధన్యవాదాలు.
    శ్రీ ఘంటసాల మాస్టర్ గారి, మృదు మధురమైన కంఠస్వర మాటలను,అత్యంత స్పష్టముగా వినిపించినందుకు మీకు ఎంతైనా కృతజ్ఞులము.
    1974 నుండి ప్రతీ సంవత్సరము, ఆయన జయంతి, వర్ధంతి , సందర్భాలలోనే గాక , అనేక మారులు, ఆకాశవాణి లోను, 1984 తరువాత దూర్ దర్శన్ లోను కూడా (సప్తగిరి )లోను కూడా శ్రీ ఘంటసాల మాస్టారిపై అనేక కార్యక్రమాలు వచ్చాయి. తిరిగి వాటిని మరోసారి విందామంటే దొరకడం లేదు.
    అవి లభ్యపడేటట్లు చేయగలరా అమ్మా?
    మీరే చేయగలరని నా నమ్మకం.ప్రయత్నించగలందులకు ప్రార్థన-
    పట్రాయని ప్రసాద్,
    ( 73 సం||).
    గురుగ్రామం( ఢిల్లీ దగ్గర). తేదీ:25-12-2021: శనివారం. 🔯

    • @vijayadurga-doordarshan5293
      @vijayadurga-doordarshan5293  Před 2 lety +3

      నమస్కారమండీ..
      అవి దొరకటం కొంచెం కష్టమండీ
      వీలైనవి అందుబాటులో వున్నవి ఇక్కడ చూడొచ్చు

  • @gouseshaik9785
    @gouseshaik9785 Před 2 lety +8

    కారణ జన్ముడు, గంధర్వ గాయకుడు మాత్రమే కాదు, పరిపూర్ణ మానవుడు ఆయన. భగవంతుడు ఆయన కంఠంలో అమృతం నింపి పంపినట్లున్నాడు.

  • @sastrysssusarla3714
    @sastrysssusarla3714 Před 2 lety +27

    పెద్ద అరిటాకులొ ఎన్నొ రుచికరమైన పదార్ధాలతొ అందించిన గొప్ప విందులా సాగింది మీ వీడొయో. తెలుగు వారి ఆరాధ్య అభిమాన గంధర్వ గాయకులు ఘంటసాల గారి గురించి సహ గాయనీ,గాయకులు చెప్పిన మాటలు వింటే వారి పాటే మధురం కాదు హృదయం ఎంతొ సంస్కారవంతం అని అర్ధం అవుతొంది. ఘంటసాల గారి అభిమానులు దాచుకొదగిన అపూర్వ కానుక ఈ వీడియో.

  • @glvijay9312
    @glvijay9312 Před 2 lety +8

    ఘంటసాల గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @chandrashekarbikkumalla7075

    🙏🏽ఘంటసాల గారిని ఎంత పొగిడినా
    అది ఒకటిలో వెయ్యోవంతే ఔతుంది!!!

    • @sriksrik8184
      @sriksrik8184 Před 2 lety +1

      Please post what NTR and superstar krishna said. On ghantasala garu...or interview krishnagaru...pls

  • @ramadevibaruri9295
    @ramadevibaruri9295 Před 2 lety +11

    దైవంబుల్ సృష్టిలో తమ అంశంబుల మరువపు మధురిమల పరిమళాలను వెదజల్లే కొందరినే భరతఖండంబున యశస్వి లైన్ జేయుదురన్.ఆ మరువపు మధురిమల పరిమళం మనందరి మనంబుల నిలయంబాయె సుస్వర సంగీత సరస్వతి ఏకైక ముద్దుబిడ్డ శ్రీ ఘంటసాల వేంకటేశ్వరుండు.మల్లెలు మరువపు పరిమళాల సుస్వర సౌగంధికా సుమమాలే నా అత్యంత అభిమాన చెల్లెలు శ్రీమతి విజయ దుర్గ పలుకుల పరిమళాలు ఘంటసాల మణిమయంబులై సదా సర్వదా విరబూయుచుండు విరజాజుల చంద్రికల్.

  • @myart2750
    @myart2750 Před 2 lety +8

    ఎంతో ఉన్నతమైన అమర గాయకడు ఘంటసాల గారి గాత్రం మాకు వినిపించి ఆనాటి గాయని గాయకులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మీ l వ్యాఖ్యానం కథనం కూడా చాలా అద్భుతంగా ఉన్నది

    • @konasairam7194
      @konasairam7194 Před 2 lety +1

      చాలా సంతోషం అండి..మన అందరి అభిమాన ఆరాధ్య గాయకుడు ఘంటసాల గారితోపాటు చాలామంది గాయకుల మాటలు పాటలు వినే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు .🙏🙏🙏

    • @vijayadurga-doordarshan5293
      @vijayadurga-doordarshan5293  Před 2 lety

      @@konasairam7194 హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

    • @vijayadurga-doordarshan5293
      @vijayadurga-doordarshan5293  Před 2 lety

      హృదయపూర్వక కృతజ్ఞతలండీ (My Art)🙏🙏

  • @hanumantharaosreepada6457

    స్వర చిరంజీవి సంగీత సాధనాంజలి
    మాధుర్యమైన రితీగా అద్భుతంగా
    గానం చేసిన మరుపురాని మహానుభావుడు.
    భగవంతుడిపై ఒక ప్రేమ భయం భక్తి
    తన్మయత్నం పొందు నటుల తన ప్రయత్నంలో సఫలీకృతం అయినారని
    చెప్పక తప్పదు. ఆ గాత్రం తీరని లోటు.

  • @disztan
    @disztan Před 2 lety +6

    గాయకుల అందరికీ దేవుడు ఘంటసాల గారు,prakash Rao, singer mulug, present Hnk

  • @girimannepalli5371
    @girimannepalli5371 Před rokem +4

    Ghantasala ghantasala ghantasala ghantasala ghantasala south Indian only one super singer

  • @malasanivijayabhaskarreddy7062

    లబ్దప్రతిష్టులైన మహామహులను ఒకే వీడియోలో చూపించిన విజయదుర్గమ్మ గారికి నా నమస్సులు.

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Před 2 lety +6

    ఆయన పాడిన పాటలు నేను పాడుతున్నందుకు నా జన్మ ధన్యం

    • @dhilibhaid3901
      @dhilibhaid3901 Před 9 měsíci

      Ekaokaruethaukuraleru.gret.thankgod😅😢😂❤

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +12

    Vijaya Durga Medam is very great!
    May God bless 🙏 her more!!

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Před 2 lety +5

    Durga madam garu , thank you for this program. Legend ghantasala garu really great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gls2670
    @gls2670 Před 2 lety +2

    చిన్నప్పుడు మిమ్మల్లిని దూరదర్శన్ లో చూసేవారం...... ఇప్పుడు మా అమ్మా లాగే ఉన్నారు... 🌺tq for these videos..

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 Před 2 lety +1

    ఇటువంటి విడియోలు పంపినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @neelavenikovuru3209
    @neelavenikovuru3209 Před 2 lety +2

    Vijayadurga Garu tq so much best video ghantasala gari voice excellent 🙏🙏👌👌👌👌👌

  • @tulasidas7026
    @tulasidas7026 Před 2 lety +4

    He deserved Bharata Ratna I request the Central govt to award Bharata Ratna with immediate effect

  • @srinivassns9591
    @srinivassns9591 Před 2 lety +7

    🙏🙏😖😞😓🕉️🚩 గురువు గారు మరలా ఎప్పుడు వస్తారు...

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 Před 2 lety +7

    Vijaya Durga garu meeru chala great Ghantasala gari original voice vinipinchinanduku dhanyavadamulu

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 Před 6 měsíci

    One of the greatest singer in india

  • @vsssarma
    @vsssarma Před 2 lety +8

    To reach the level of Ghantasala and also match him in word to word, we must appreciate P Suseela and P Leela too.

  • @venkataramaraomedicherla9950

    NTR &ANR just survived on Ghantasala gari songs. Most of their movies are nothing without ghantasala gari songs

    • @raghuinturi9741
      @raghuinturi9741 Před 4 měsíci

      Without action only songs not elevate cinema. Total crafts will elevate cinema

    • @raghuinturi9741
      @raghuinturi9741 Před 4 měsíci

      Greatest singer no doubt but cinema is all departments effort

  • @ushaparimala5794
    @ushaparimala5794 Před 2 lety +3

    Master was a master. No body and no voice is replaceable. I.e master gantasala.

  • @satyadevmodumudi1560
    @satyadevmodumudi1560 Před 2 lety +2

    Tq so much Durga garu for this memorable gift to us commemorating the memories of the greatest singer of south India , God’s gift to the Telugu music, whose name will ever reverberate in the ears and minds of every Telugu till he or she will be alive.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Před 2 lety +5

    Ghantasala garu great

  • @obulareddy7916
    @obulareddy7916 Před 2 lety +4

    విజయదుర్గా గారికి అభినందనలు

  • @bommarajuvenkataramarao3478

    అద్భుతం.... 🙏🙏🙏

  • @mvraoforindia
    @mvraoforindia Před 7 měsíci

    Really blessed to watch this compilation 🙏💐

  • @bharathchandra7641
    @bharathchandra7641 Před 2 lety +6

    ఘంటసాల గారు శాపవశాతు ఈ భూమి మీద కు అవతరించిన ఒక గంధర్వులు

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 Před 2 lety +4

    Grateful to you for uploading a wonderful programme

  • @gururajdandina1726
    @gururajdandina1726 Před 2 lety +4

    Amma vijayadurga gaau meeku shata shahasra vandanaalu

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 Před 2 lety +2

    Adbhutham
    Very good post

  • @rambabuethakota5847
    @rambabuethakota5847 Před 2 lety +2

    Wonderfull memari madam garu 💐💐🙏🏻💐

  • @kishorenath
    @kishorenath Před 2 lety +4

    Great compilation Ma'am..

  • @VasuNori1
    @VasuNori1 Před 2 lety +3

    amazing video! with ghantasala words and other legends

  • @kishorekk4482
    @kishorekk4482 Před 2 lety +2

    Many thanks to you for sharing some hitherto unknown appreciations of Mastaru.

  • @budidiseshagiri4197
    @budidiseshagiri4197 Před 2 lety +4

    Never before never after

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 Před 6 měsíci

    జయహో ఘంటసాల గారు

  • @mullapudicreations7725
    @mullapudicreations7725 Před rokem +1

    అద్భుతం.... అంతే

  • @annapurnam753
    @annapurnam753 Před 3 měsíci

    Super

  • @vijayasanapati8219
    @vijayasanapati8219 Před 2 lety +3

    Vijaya durgagaariki dhanyavadalu.ppr.

  • @srmurthy51
    @srmurthy51 Před 2 lety +5

    ఒక్క గాయకుడు గానే కాదు..వారు నిలువెత్తు తెలుగు తనముకు వాచకం, ఆంగీకము, వస్త్ర ధారణ మొత్తము నిలువెత్తు తెలుగు తనము ని చిరంజీవిగా ఉండిపోయారు...వారి తరువాత తెలుగు తనము మాయం అయిపోయింది

  • @gyaneshwarpathipaka1236
    @gyaneshwarpathipaka1236 Před 2 lety +3

    Great Gantasala 🙏💐🕉

  • @sathishbabu4520
    @sathishbabu4520 Před 2 lety +5

    Ghantasala gaaru bhooloka ghandharvulu

  • @chadalavadaanjaneyulu5468

    Good Morning Maa 🙏 namaste Doordarshan Vijayadurga garu

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 Před rokem +1

    Gantasala voice sweet voice

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Před 2 lety +3

    Vijayadurga Garu meeru ghantasala gari voice vinipinchinanduku chaala santoshamga vundi.thanks

  • @Sheshappa-ry3kk
    @Sheshappa-ry3kk Před 9 měsíci

    ఘంటసాల అంటే రచయితలకు ప్రాణం సినిమా కథానాయకులకు రూపం ప్రేక్షకులకు ఆనందం ఆయనే

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Před 2 lety +3

    Okkade chandrudu, okkade suryudu, okkare gantasala garu.
    Endaraina singers ravachhu
    Kani gantasala gari ni minchina singer ralearu.

  • @srinivasalur61
    @srinivasalur61 Před 2 lety +4

    Sri Ghantasala garu a great Legend

  • @rrajsekharb
    @rrajsekharb Před rokem +2

    Why is audio missing in songs.

  • @muktevivschalapathirao2182

    ఆయన కంఠం ఒక గీత వలె సాగిపోతుంది. అలాంటి కంఠం లేదు మరి రాదు

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před 2 lety +1

    Balu.gaaru.inkaa.jeevinchi.unnaaru.anipistunnadi.

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 Před 2 lety +1

    NICE PROGRAMME 👌

  • @k.jaganmohanachary
    @k.jaganmohanachary Před 2 lety +1

    Wonder ful madam

  • @udaybhaskar4986
    @udaybhaskar4986 Před 2 lety +6

    Aasalu gantasalagaru lekapote NTR KRISHNA ANR SOBANBABU KRISHNAM RAJUGAARLU LERU AADI NAA GANTASALA ( VANTASALA)

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 Před 2 lety +5

    లెజెండ్ ఘంటసాల తెలియక బాలుని పొగుడుతున్నారు. ఎవ్వరినీ ప్రోత్సహించలే చాలామంది కి ఉపది వుండేది ఒక్కడే అకౌంట్లో వేసుకున్నాడు ఎంపట్టుకుపోయాడు

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před 2 lety +1

    Golden.days.

  • @shivasankar7545
    @shivasankar7545 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @nisarrocks9732
    @nisarrocks9732 Před 2 lety +1

    KL saigal of south

  • @srinivasgowdacsrinivas1695

    👋👋👋

  • @user-vn3wy8fl8e
    @user-vn3wy8fl8e Před 9 měsíci

    ❤🙏🙏🙏

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Před 2 lety +3

    🙏🙏🙏

  • @yelloresripathibhat8728
    @yelloresripathibhat8728 Před 2 lety +1

    Adbutah

  • @swaminathakrishnapingale2695

    మధ్య మధ్య లో ఆడియో పోతూ ఉంది.

  • @kolachala.venugopal
    @kolachala.venugopal Před 3 měsíci

    ఘంటసాల మాస్టారు గారికి వినమ్ర శ్ర థ్థాంజలి వారు తెలుగు పాటలు పద్యాలు అమృతములు అజరామరం వారు తెలుగు వారు కావటం మనం చేసుకున్న పుణ్యం. వారు దైవాంశ సంభూతులు. నాకైతే నాదమహర్షి త్యాగరాజు గారే మరలా ఘంటసాల గా అవతరించారని అనిపిస్తుంది.

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 Před rokem +2

    Gantasala saraswati putrudu

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Před 2 lety +2

    Gantasala garu telugu varu kavadam mana adrushtam.

  • @gopalaarani7275
    @gopalaarani7275 Před 7 měsíci

    Sir adiuo not lesinend melleshswari song

  • @muralidharrao8815
    @muralidharrao8815 Před 6 dny

    అగ్రగామిగా

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 Před 2 lety +3

    Giving speech about legendary singer ghantasala by s.p garu always makes very artificial..don't understand why stand with those who fight against ghantasala ratnakumar...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 2 lety +1

    Madam - మహాకవి కాళిదాసు లోని అభిజ్ఞాన శాకుంతలం post చెయ్యండి. అది దూరదర్శన్ తప్ప ఇంకెవరి దగ్గరా లేదు.

  • @balrajsidda4404
    @balrajsidda4404 Před 7 dny

    Eppudu telangana cm nandi awards kosam gaddar perumeeda evvalani antunnaru. Deeni badulu ghantasalagari perumeeda este baguntundani anukuntunnanu. Endukante ghantasalagaru ante 2 telugu rashtrala prajalaku eshtamaina waru kabatti.

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 4 měsíci

    🙏