Jhummandi Naadam - (V. Ramakrishna) Episode - 10

Sdílet
Vložit
  • čas přidán 24. 02. 2013
  • #JhummandiNaadam #ETVWin #TeluguShow
    Jhummandi Naadam host Sunitha welcomes V. Ramakrishna on to the show where he shares memorable moments from his journey and delights us with his spell-binding vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 302

  • @user-zn6dl9fd5z
    @user-zn6dl9fd5z Před 3 měsíci +2

    ఎన్ని పాటలు, ఎంతో అద్భుతం రామకృష్ణ గారు. You will be remembered as an eminent singer who gave the very best melodies to the Telugu people. 🙏 Ramakrishna garu. Praying for your good health. You are a gentleman.

  • @vijayabhasskerreddyaleti1562

    అమరగాయకుడు ఘంటసాల గారి తరువాత అంతే అద్బుతమైన గాయకుడు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రామకృష్ణ గారు. వారి గానం అమృత తుల్యం.
    ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు ఇప్పటికీ ఎన్ని వేలసార్లు వినివుంటాను.
    ప్రతిసారి అద్బుతం అనిపిస్తుంది.అంతే కొత్తగా అంతే నవ్యంగా ఉంటుంది. దట్ హిజ్ సాంగ్ గ్రేట్. నెస్.

  • @karunababu3384
    @karunababu3384 Před 2 lety +8

    అయ్యా ఆర్య అద్భుతమైన రాగరంజితం అయినా గానామృతము వెదజల్లి పై లోకాలలో దేవతలను రంజింప జేస్తున్న అని ఆశిస్తూ అమరులైన మీకు శతకోటి కళాభివందనాలు

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Před 4 lety +54

    మా జనరేషన్ కాకుండా,ఇప్పుడు గాయని గాయకులు , వస్తున్న మంచి పాటలు వస్తున్నాయి,బాగా పాడుతున్నారు.
    రామకృష్ణ గారు అలా. చెప్పడం ఎంతో సంస్కారం.

  • @sreenivasuluperam9490
    @sreenivasuluperam9490 Před rokem +3

    అద్భుత సింగర్ మన రామకృష్ణ గారు
    తిరిగి మరల అయన ఈ కాలం పాటలు పాడాలని కోరుకుంటూన్నాను

  • @vasudevants9954
    @vasudevants9954 Před rokem +9

    రామకృష్ణ గారి పాటల్లో 90% శోభన్ గారి సినిమాల్లోనివే సూపర్ హిట్ అయ్యాయి ...! 👏👏👌

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 Před 2 lety +7

    రామకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం రామకృష్ణ గారు గొప్ప మానవతా విలువలను పాటించారు. మంచి సాహితీ విలువ గల పాటలను పాడారు. Dhanyajeevi

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před 3 lety +35

    ఘంటసాల తరువాత ఎన్టీఆర్, ANR, శోభన్ బాబు, కృష్ణం రాజు , మురళీమోహన్ గార్లకు చాలా పాటలు పాడారు. గొప్ప సింగర్. బాలు వచ్చిన తరువాత వాలు పోయారు..70 ఏళ్ల వయసులో పాడుతున్నారు.. వాయిస్ మాత్రం పోలేదు.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +26

    ఘంటసాల మాస్టారు గారు పరమపదించిన తరువాత, రామకృష్ణ గారు మీరే రెండవ స్థానంలో A. N. R.,
    N. T. R., Shobhan Babu, Krisham Raju gariki అద్భుతమైన గాత్రదానం చేసిన మహా గాయకులు సార్ మీరు, !!

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 Před 2 lety +8

    అక్షరాలు పలకడంలో మీరు స్పష్ఠంగా ఉంటాయి సార్ చాలా అద్భుతమైన గాయకులు మీరు, ధన్యవాదాలు !!

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Před 4 měsíci +2

    The most beautiful, intelligent n melodious singer Sunithagariki👌 🙏💐

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +6

    రామకృష్ణ గారికి నమస్సుమాంజలులు 🥰🥰🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🍀🍀🍀🍀🍀🍑🍑🍑🍑🍑🍃🍃🍃🍈🍈🍈🍒🍒🍒🍓🍓🍓🍏🍏🍏🍎🍎🍎🥭🥭🍇🍇🥙🥙🥙🥙🥙🤗🥳🥰

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 Před 2 lety +7

    సంగీత ప్రియుల మదినెలే రారాజువు, మీ గాత్రం
    సదా మా హృదయాలలో పదిలంగా ఉంటుంది
    అమరగాయకునికి 🙏🌹🌹🌹శతకోటి వందనాలు 🎶🎻

  • @sachisoch2545
    @sachisoch2545 Před 3 lety +30

    He sang around 5000 songs. 99% of them were super hits. Amara gayakudu Ramakrishna. Gangi govu Palu garitedainanu Chalu kadavadainanemi kharamu palu. This proverb suits him.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Před 5 měsíci +3

    శ్రీనాథ కవిసార్వభౌముడు రామారావు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది... ఒక్క పాట కానీ పద్యం కానీ ఎవరికి తెలియదు. రామకృష్ణ గారు పాడినవి అలాగే ఉంచి వుంటే చాలా బావుండేది ఏమో... గుర్తు వుండేవి ఏమో...

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +10

    మాటల్లో చెప్పలేమండీ, భగవత్ గీత శ్లోకం అద్భుతంగా ఉంది, రామకృష్ణ గారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥳🤗🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🍀🍀🍀🍀🍑🍑🍑🍑🍑🍃🍃🍃🍃🍒🍒🍒🍒🍈🍈🍈🍈🍈🍎🍎🍎🍏🍏🍏🍏🍓🍓🍓🍓🥭🥭🥭🥭🥭🍇🍇🥙🥙🥙🥰🥳🤗🥰🥳🤗

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Před 3 lety +12

    గ్రేట్ వాయిస్ సర్, we missed some more songs

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 Před 2 lety +10

    Excellent exoridinary divine voice 🙏 we miss you sir 🙏

  • @chantichanti5448
    @chantichanti5448 Před 2 měsíci +1

    Miru kuda jr gantasala Ramakrishna’garu wonderful ❤❤❤

  • @madhuannajigar5916
    @madhuannajigar5916 Před rokem +3

    Great singer..... God never excuses those people created hurdles for him

  • @sravankumarkanchanapalli3033

    Such a beautiful singer maintains low profile, you are great sir..

  • @sgopal3405
    @sgopal3405 Před 2 lety +5

    అందరికీ, ముఖ్యంగా సునీత గారికి కృతజ్ఞతలతో

  • @prahaladanature
    @prahaladanature Před rokem +2

    Ramakrishna sir mi voice lo oka honey undi... Love you so sweet of voice

  • @gantajohnbabu3978
    @gantajohnbabu3978 Před 3 měsíci +1

    Ramakrishnagari manasu entha nirmala Sunitha gari manasukuda anthe nirmalam. Thankyou

  • @veeravenkataramanamaadem3563

    ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ కుట్రలుకు ప్రజలుకు మధుర గానమును వినే అవకాశమును దూరం చేశారు. చాలా విచారం.

    • @krishnaraopatnaikuni7037
      @krishnaraopatnaikuni7037 Před 3 lety +2

      Super singer sri Ramakrishna garu.

    • @saijackson99
      @saijackson99 Před 3 lety +1

      Nenu ACTOR ga TELUGU lo hero' ga Sajeeva Moorthulu Film 🎥 lo 2 songs naa Favourite Singer Sri Sri Sri V.RAMA KRISHNA gaaru paadalani ...Pattu batti First sing & climax song "" oka paata Palike Naalo """ Parthasarathi gaaru MUSIC... Naa dream success Kalavadam Nenu yennatiki Maruvalenu... Ee film naa Teen days lo Released in AP ...Vizag Lo Alankar Theatre lo chusinappudu Naa kala
      NeraVeradam. yeppatiki Maruvalenu
      ...Sajeeva Murthulu
      Naaku dubbing Cheppindi Legend Ghantasala gaari Suputrulu
      Alaage Inko Duet : Legend SPB gaaru paadadam Jarigindi.
      BUT ... My allll time Favourite Singer
      Sri Sri Sri V Ramakrishna gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      Great Human being too
      Im Very fortunate That Legend Sri V Ramakrishna gaaru ...🙏🙏🙏🙏🙏🙏
      Sunitha gaaru Mee vyaaakhyaanam Lo TELUGU TENEY MAYAM
      pratyeka Dhanyavaadaalu 🙏🙏

    • @sudershanjm5123
      @sudershanjm5123 Před 3 lety

      Politics kaadu lack of dedication

    • @VK.Babu1
      @VK.Babu1 Před 2 lety

      @@sudershanjm5123 correct

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 Před 4 měsíci +2

    Super ఇంటర్వ్యూ.. కళాకారునికి కళాకారుడే... శత్రువు అంటారు.
    అదృష్టం ఉంటే అందలంఎక్కవచ్చు.

  • @ramrao6375
    @ramrao6375 Před 3 lety +28

    HE IS WONDERFUL SINGER. UNFORTUNATELY, BECAUSE OF DIRTY POLITCS, WE COULD NOT LISTEN THE MELODY VOICE OF SRI RAMAKRISHNA GARU. NEXT TO GHANTASALA, HE IS ULTIMATE. RAMAKRISHNA WILL BE FOREVER IN THE HEARTS OF ALL THE MUSIC LOVERS.

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 Před 3 lety +24

    One of the finest singer with melodious voice. My favorite singer.

  • @ji2862
    @ji2862 Před 2 lety +4

    Swargeeya. Sri. V. Rama krishna gaari ki 🙏 prajalu / cini industry gurthinchani saapagrasthulu but Paramathudu / Prakruthi gurthinchina Amara gaayakudu 🙏

  • @narasimharaonadupalli9237

    రామకృష్ణగారు మంచి గాయకుడయుండి తగిన గుర్తింపు పొందలేక పోయినదుకు అభిమానిగా నాకు చాల బాధగా ఉంది 🙏

  • @inreddy1000
    @inreddy1000 Před rokem +2

    సునీత చక్కటి యాంకరింగ్‌తో పాటు రామకృష్ణ అద్భుతాలు మరియు మధురమైన పాటలను అందించిన ఈటీవీ అందించిన అందమైన కార్యక్రమం.
    స్వర్గీయ రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతాను,

  • @lakshmikantharaoogirala652

    Ramakrishna Garu is a rare melodious singer whose songs are all super hit and heart touching.

  • @aswathameda604
    @aswathameda604 Před 3 lety +5

    Meeku edithappa🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 congratulations teem ku

  • @vysyarajusrinivasaraju786

    Super

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 Před 2 lety +3

    Konta mandi Swartha Parulu Ramakrishna gariki paiki Rakunda chesaru Ghantasala Tarwata best Singer Ramakrishna gare very Sweet voice and Very good person

  • @radhakrishna.penumalaradha6592

    ఎదో ఎదో అన్నది. రామకృష్ణ పాడిన పాట చాల బాగుంది.

  • @vamshichakilam3258
    @vamshichakilam3258 Před rokem +3

    మహనీయులు 🙏🙏🙏 రామకృష్ణ గారికి🙏🙏🙏

  • @suniln4704
    @suniln4704 Před 2 lety +6

    Telugu audiences are blessed to have Gantasala, Balu Sir and Ramakrishna as male singers for their movies. Thats all I have to say. Every one of these legends are great in their own might.

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 Před 2 lety +3

    Very humble and great singer showing respects to Guruji Ghantasala garu with out reservations. Very rare quality !!

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Před 3 lety +6

    Madhura gayakudu sri Rama Krishna gaaru🙏🙏🙏🙏

    • @venkateshgm4605
      @venkateshgm4605 Před 3 lety

      మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది గురువు గారి పాటలు వింటుంటె

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 Před 6 lety +56

    మీరు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ,ఉన్నారు మా ప్రియమైన గాయికా!!!👌

    • @kumarchalla3354
      @kumarchalla3354 Před 5 lety +4

      నీ వు ఎప్పటికీ నా గుండెలలో వుంటావు నా ప్రియ మిత్రమా నీ మిత్రుడు ,కుమార్ గుప్త చల్లా.సింగర్.

    • @lalithabl4825
      @lalithabl4825 Před 4 lety +1

      Ft

    • @bandaraju8315
      @bandaraju8315 Před 3 lety +1

      S

    • @RaviKumar-ol4nd
      @RaviKumar-ol4nd Před 3 lety +1

      @@kumarchalla3354 j

    • @srinujayanthi973
      @srinujayanthi973 Před 2 lety +1

      @@kumarchalla3354 .
      L

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 Před 3 lety +27

    అయ్యా రామకృష్ణ గారు మిమ్మల్ని పొగిడి దమంటే మీరు లేకపోయారు .స్వర్గం లోనుండి వినండి మీరు గొప్ప సింగర్

    • @sachisoch2545
      @sachisoch2545 Před 3 lety +3

      He sang around 5000 songs. 99% of them were super hits. Amara gayakudu Ramakrishna. Gangi govu Palu garitedainanu Chalu kadavadainanemi kharamu palu. This proverb suits him.

    • @naveenbabu5973
      @naveenbabu5973 Před 3 lety +2

      @@sachisoch2545 Aunu, correct gaa cheppaaru.......

    • @ji2862
      @ji2862 Před 2 lety +1

      Well said ji

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 Před 2 lety

      మంచి అభిమానం చూపారు . మంచి మనసు మీది

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před 3 lety +10

    Great and Unique Singer Sri Ramakrishna. We r blessed to listen yr songs.

  • @dr.indukurisatyanarayanara2819

    One of my favorite singer of yester year's after Ghana Ghandarva Gantashala.

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 Před 3 lety +6

    Sree Ramakrishna very good👍🌹 Singer, he kept away due to cinepolitics.
    How ever God is 👍, looks all his children👶👧👦.

  • @narayanaswami-pm9kb
    @narayanaswami-pm9kb Před rokem +1

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandalabhaskar287
    @mandalabhaskar287 Před 2 lety +4

    Great 👌 సింగర్ sir

  • @prakashrao478
    @prakashrao478 Před 3 lety +14

    One of the Legend Singer

  • @eeshasai1947
    @eeshasai1947 Před 2 lety +8

    God's Gift your voice Nice Voice forever Sir

  • @user-ye6zq5yg6n
    @user-ye6zq5yg6n Před 2 lety +9

    spb is great singer. ramakrishna also great. we dont know behind the curtain. so dont blame any body. first we are all music lovers.

  • @chadalavadaanjaneyulu5468

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మిమ్మల్ని ఎన్నటికీ మరువలేరు అదే సంగీతం సాహిత్యం గాత్రం మనిషికి ఆత్మబంధువు ఎక్కువ తక్కువ బేధాలు ఉండవు 🙏

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Před 2 lety +11

    Yes,he sang few songs from Bhakt Tukaram when he came to Bombay when he came here along with Pendyala,G.Anand,Pithapuram, Madhavapeddi&few others in 1981&the programme was held at the prestigious Shanmukhanand Hall.We all spent a full 3 days with them as we were part of the organizing committee.They gave wonderful performance.Sad we miss all of them.But this guy, Ramakrishna should have excelled much more❤

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 Před 2 lety +1

    ఘంటసాల మాష్టారు గళమాధుర్యం రామకృష్ణగారి గళంలో ఉంది

  • @jagadeeswarisrinivas9188
    @jagadeeswarisrinivas9188 Před 3 lety +12

    Super voice Ramakrishna garu, we miss you

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 Před 2 lety +7

    Aanimuthyalu ! Each is an nuclear bomb that smashes everything n anything n anyone as fad singing is concerned ! Ramakrishna garu hats off you sir! How humble n polite n transparent n with simplicity inspite of extraordinary talent !

  • @vijayalakshmiajjarapu5262

    Sir you are wonderful singer sir. I really go mad with your songs. You are down to earth man🙏🙏

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 Před rokem +1

    గ్రేట్ వాయిస్

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 Před 4 lety +13

    Asaamanuyudu Ramakrishna Garu, maaku chala chalk istam

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 Před 4 lety +18

    PAATALA devdu...V.RAMAKRISHNA.....WORLD....RECORD...SINGER..VARIKI NA ...JOHARLU....

  • @sreenivasaraghumadabushi6770

    మధురగాయకులు సర్ మీరు

  • @srinukw5873
    @srinukw5873 Před 3 lety +5

    V రామకృష్ణ గారికి ధన్యవాదాలు
    మీ పాటలు చాలా బాగుంటాయి
    ఏన్నోనో జన్నల బదం. అంనే
    పాట ఇప్పటికీ. నా. ఫైంఢ్ నేను
    .. రీంగ్ టోన్ గా పెట్టుకున్నాం

    • @kasturirajan4487
      @kasturirajan4487 Před 3 lety

      ఎన్నెన్నో జన్మల బంధం is spb song !!

  • @NarayanaSwamy-hh5mf
    @NarayanaSwamy-hh5mf Před rokem +2

    Super 🙏🙏🙏

  • @chandrasekharkoppala3915
    @chandrasekharkoppala3915 Před 2 lety +2

    Ramakrishna HERO N Ramakrishna SINGERr both are legenaries at thier levels

  • @shrakr8935
    @shrakr8935 Před 2 lety +5

    💐💐💐🙏💐💐💐
    No words to comment ramakrishna garu .. ... A mesmerising voice .. A gods gift nijamghaa💐💐🚩💐💐

  • @bns6354
    @bns6354 Před 4 měsíci +1

    Ma sister ancar ga vyavahirinchi naduku thanks and singar Rama Krishna gari ki padabi vandandanamulu

  • @UHDAM
    @UHDAM Před 2 lety +3

    Sunitha garini Sunitha gaaru ani sambhodhinchadam aayana goppa tananiki nidarshanam

  • @obannamro4627
    @obannamro4627 Před 3 měsíci +1

    Sunitha Mam
    Mee vioce super U R interview so interesting

  • @vasudevants9954
    @vasudevants9954 Před rokem +9

    భగశద్గీత శ్లోకాలను ఘంటశాల గారి తర్వాత రామకృష్ణ గారు మాత్రమే అంతబాగా పాడగలరు...! 👏👏👏

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 Před 4 lety +7

    Singer...SUNITHA GARU...ANDHAMU ....APURVAMU...MATALA STYLE..SUPER...EPPATIKI...EE ANDHAMU....ELANEY UNDALA... NA KORIKA....

    • @raghavulun2300
      @raghavulun2300 Před 2 lety

      In1979 svgp tpty college conducted college anniversary day then VRK and SPB were sang melodious songs ifeel more happiness to Ramakrishna Gari sweet voice hatsoff👌🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Před 3 lety +5

    Very nice singer i like v Ramakrishna songs super

  • @annamdevulaannavaram3768

    Neeru shobhan ki padina all songs super duper hits

  • @narasingarao3687
    @narasingarao3687 Před rokem +2

    Ramakrishna gaaru is an honest singer to the core. He deserves more than what he deserved

  • @sunilkumarks5123
    @sunilkumarks5123 Před 3 lety +7

    Pratibha unna konta mandi manchi gurtimpuni pondakapovatam chala badakaram Andulo v Rama krishna garu okkaru

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv Před 2 lety +3

    Sir your tone fantastic. Your songs always heart touching sir.

  • @janakivanam9802
    @janakivanam9802 Před 4 lety +13

    Excellent program..

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Před 3 lety +6

    Atleast industry should have given one song in all telugu movies after 90s to this legendary singer

  • @vangalakumarvenkataratnamr4138

    ఏదో ఏదో అన్నది అనే పాట నేను ఏ పెళ్లి రిసెప్షన్ కి వెళ్లనా పాడతాను,
    వారితో కారులో 20 ని. ప్రయాణం ఈనాటికి మరువను 🌹🌹🌹🙏🙏🙏🙏

  • @Nekkanti4665
    @Nekkanti4665 Před 3 lety +6

    Life lo you are given lot of energy, but miss you.

  • @ashalatha2263
    @ashalatha2263 Před 2 lety +2

    మధువొలకబోసే నీ చిలిపికళ్లు....పాటకి ఏమిచ్చి సంగీతాభిమానులు మీ రుణం తీర్చుకోగలరు సర్...

  • @bashok9517
    @bashok9517 Před 3 lety +5

    Super Ramakrishna 🙏🙏🙏🙏🙏

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Před 3 lety +4

    Ahh.... Adbhutamina voice

  • @veeraraghavuluarigela9022

    Sri Ramakrishna Garu is Good Singer.

  • @reddyda
    @reddyda Před 3 lety +9

    At 27:00 the 40 padyalu he sang for Srinatha Kavi Sarvabhowmudu should be released as a CD

  • @dineshkarnati1087
    @dineshkarnati1087 Před 3 lety +9

    Great singer, evergreen songs

  • @sreenathsandur2527
    @sreenathsandur2527 Před 3 lety +6

    Good singer specially padyalu

  • @challavenkateshwarlu5512
    @challavenkateshwarlu5512 Před 5 lety +13

    Super voice rk garu maruvaleym

  • @krishnareddya4794
    @krishnareddya4794 Před 4 měsíci +1

    Memu. Hinthavaruku. Ganttasala. Gurugaru. Padinde. Anukuntimi. Sir. Miru. Hentha. Gopavaru. Sir. Miru. Miku. Kooti. Namanulu❤🎉🎉🎉🎉

  • @baburaoyalamanchi5906
    @baburaoyalamanchi5906 Před 3 lety +5

    Great Super Singer 👌👌👌

  • @prakashulichi8289
    @prakashulichi8289 Před 5 lety +10

    You r my favorite singer sir

  • @srinivaschilukoti1458
    @srinivaschilukoti1458 Před 3 lety +5

    🙏

  • @somusudhakar9285
    @somusudhakar9285 Před 3 lety +5

    Ramakrishna garu good singer

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 Před 4 lety +9

    You are really Great sir VRK Das Garu. We miss you.

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 Před 3 lety +4

    గ్రేట్ సింగర్ సర్

  • @bns6354
    @bns6354 Před 4 měsíci +1

    Thanks to both singars

  • @user-zn6dl9fd5z
    @user-zn6dl9fd5z Před 3 měsíci

    Gems. Gem of a person. Blessed Telugu people.

  • @panduchinna3871
    @panduchinna3871 Před 3 lety +5

    Oka venuvu vinipinchenu anuraaga geethika Song from movie America ammayi( 1976) is my favourite song

    • @VK.Babu1
      @VK.Babu1 Před 2 lety +1

      That song was sung by G Anand .

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam2980 Před 5 měsíci +1

    Super singer late Ramakrishna Garu 🙏

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Před 3 měsíci +1

    So sweet voice❤

  • @kanakalasadanand2108
    @kanakalasadanand2108 Před 2 lety +4

    Great singer V.Ramakrishnagaru

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 Před 2 lety +4

    We miss you sir, you are great singer.