Actress Jayalalitha Exclusive Interview | Real Talk With Anji
Vložit
- čas přidán 16. 09. 2023
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Actress Jayalalitha Exclusive Interview | Real Talk With Anji#158 | Telugu Interviews | Tree Media
#actressjayalalitha #realtalkwithanji #tollywoodinterviews #filmtreeanjiinterviews #opentalkinterviews #chiranjeevi #sobhanbabu #nagababukonidela #mohanbabu #balakrishna #rajendraprasad #boringpapa #senioractressjayalalitha #filmtree #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel - Zábava
జయలలిత గారు మీరు సూపర్ & గ్రేట్ 🙏🙏🙏
చాలా మంచి జయమ్మ❤️ Ongoing jayamma❤️ లాంగ్ లివ్ జయమ్మ❤👌👌👌👸
ఈవిడ చాలా మంచిమనిషి, ఎందుకంటే నేను చాలా మందిని చూసాను కానీ ఈవిడలాగా నిజాయితీ గా ఉండరు,అవకాశము దొరికితే ఇంకొకడు ఎవడినో చేసుకోవచ్చు
ఆ గొట్టం గాడివి నువ్వే ఎందుకు కాకూడదు? 😂😂😂
😅
ఈ ఇంటర్వ్యూ వల్ల ఆమె గొప్ప వ్యక్తిత్వం తెలిసింది.. గొప్ప మనిషి.. ఆధ్యాత్మిక వ్యక్తి.. అను గారికి ధన్యవాదాలు
Vrudha naaree...........???????....
❤
....@@sdar148
🙏🙏🙏qqq🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌☘️👋👋👋👋👋
Very dare 😮 Very Frank 😊 Very Nice 🎉 Jayalalithaa ❤🙏🙏🙏💐
ఈ అమ్మాయి గుంటూరు లో చాలా సాంప్రదాయ పద్ధతిలో ఉండేది. మంచి క్లాసికల్ డాన్సర్స్.వీళ్ళ నాన్న శీలానంద్ పనికిమాలిన వెధవ,ఆయన వల్లే ఈవిడకు కష్టాలు. దురదృష్టవంతురాలు అంతే.
అవును బ్రో.. K విశ్వనాథ్ గారి అన్నగారి కోడలు అవ్వాల్సింది.. పెళ్లి చూపుల కి జయలలిత ఇంటికి K విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళితే జయలలిత కోసం ఎంత ఎదురు చూసినా ఇంటికే రాలేదట...వాళ్ళ నాన్నకు పెళ్లి చేయడం ఇష్టం లేక షూటింగ్ వుందని పంపేసాడట... తర్వాత విశ్వనాథ్ గారు జయలలిత ను పిలిచి పెళ్లి చేసుకోకపోతే మానేయి.కానీ వ్యాంప్ కారెక్టర్స్ వేయకు... బ్రాహ్మణ ఇంటి పుట్టి చెడు మార్గంలో కి వెళ్ళొద్దని చెప్పారట.. కానీ ఈమె తలపొగరుతో ఆయన మాట లెక్కచేయలేదని, తన రాత ఇలా అయిందని జయలలిత చెప్పింది
@@Abhi-fd6ik9
Very nice woman
She is experienced everything
Life is beautiful
Struggled lot. Though she is living very happy
నిజంగా మీ లాంటి గొప్ప మనిషి , నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Ee interview lo meru kannellu pettukoledu adi santhoshamga undamma❤
She is very good lady...and bold
I am great fan of Jaya Lalita
Jaya lalitha amma beautiful owmen and also beautiful soul ❤❤🌹🙏
😊😊 xxx
You deserve great success and life ...amma
Very sincere woman God bless you
చాల అందంగా వుండే టేలెంట్ గల మిమ్మల్ని వ్యాంప్ పాత్రలలో నటించడం చూసి చాల బాధపడిన అతి తక్కువమందిలో నేనొకణ్ణి… తరచు నా భార్యతో కూడ అంటూ వుంటాను! సినీ రంగం ఒక బురదగుంట … అందులో మీరు ఒక అందమైన కమలం !
100%
GOOD REALLY REAL INTERVIEW.
ఇంద్రుడు చంద్రుడు మార్చి పోలేని సినిమా, అద్భుతం గా చేశారు మీరు ఈ సినిమా లో
All the best....total movie team🎉
Very honest interview..u r eal life heroine... wish u a happy n peaceful life
She is so candid and honest …
Good video super jayalalitha garu🙏🙏🙏
godbless you amma....you are such a wonderful strong lady...hope and pray for your wellbeing
జయలలిత గారి మాటల్లో నిజాయితీ వుంది
జయలలిత గారితో ముఖాముఖి చూస్తుంటే ఒక ఆవేదనాభరిత కథను వింటున్నట్లే ఉంది !
ఆమెకు ఇక మీదటైనా అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇంత నిజాయితీనా అండీ. హాట్స్ ఆఫ్
వై విజయగారు ప్రతి ఘటన లో మంచి పాత్ర లో టి కృష్ణ గారు చూపించారు.
జయలలిత గారిని వేంప్ నుండి క్లాసిక్ నుండి విలనిజం పాత్ర లులో చూపించారు.
Love you ma'am...God Bless you ❤️🎉
Very good interview
Good interview…Jayalalitha madam hats of..very frankly..good luck
Good interview🎉
Super Jayalalitha Garu, Exlent.Perfect Actor. God Bless You 🙌
నేను పూర్తిగా చూచిన వీడియో.. ఇంద్రుడు చంద్రుడు లో మీ నటన
Chala Manchi Artiste
Great good human being
Manasunna manchi Actress
God bless her.
From J L Srinivas Film Actor n journalist Advocate, Ex Dirtr Film Development Corporation Govt of AP.
నటిగా మీకు ఉన్నత స్థానం.. హుందాగా life ఛాలెంజ్ తీసుకో వటం great
🙏🙏🙏🙏🙏
Bold woman Jayalalitha.
Good person. 🌷
Thanks to listen this video. 🙏
She is my fav,🎉
జయలలిత గారు మంచి మనసు వున్న మనిషి, ఓపెన్ hearted
Good Actor
ఏం శాపమో గానీ చాలా మంది నటీమణులు జీవితాల్లో ఎన్నో బాధ లు,కష్టాలు, అలాగే ఈవిడ జీవితంలో కూడా చాలా కష్టాలు ,నష్టాలు వున్నాయి
Thank you jalalitha
Quite matured woman with grace and beauty and for such people nature take care of them and also some good people come in support. Wish her good and health and wealth.
May God bless you sister
He showed dignified way of interviewing.
Amma God bless you
You are telling truth
వెరీ గుడ్ ఇంటర్వ్యూ ఒక మూవీ కధలా వీడియోలో చూపించారు, దొరబాబు మూవీ అరకు రైల్వే స్టేషన్ లోషూటింగ్ జరిగినప్పుడు చూడడానికి వచ్చేవారం అప్పుడు చిన్నవయసు సినిమా షూటింగ్ అంటే చాలాసరదా , ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడకు వెళ్లి సాయంత్రం వరకూ ఉండిపోయేవాళ్ళం.... గుడ్ ఇన్ఫర్మేషన్ జయలలిత గారితో ..👌👍🙏🏼
ఇప్పటికైనా మారావా లేకపోతే ఇంకా అలాగే గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావా గాలి నాయాలా?
😅😅
@@rankumogudu-ramaswamyqq
😅😅
Wow Adoka Sarada Kadaa😂😂
Amma god bless you
Good information very nice dear sir 👍🙏 public ku elanti message vundali good 💯
Good actress
మీ లాంటి వారు సమాజంలో చాలా అవసరము.
🎉🎉🎉🎉 Really Grateful. Maa
Meeru Manchi సత్సంగము
మీరు చాలా Grate maa
🎉🎉🎉కలుమ్మషం లేని మంచి వ్యక్తిత్వం వున్నవారు.
దేవుడు మీమ్మల్ని చల్లగా చూస్తాడు.
మీ కళ్ళలో.ఎంతో నిజాయితీ కనిపిస్తుంది.మీ మాటల్లో.మంచి వాత్సల్యంతో కూడుకున్న.ఆత్మీయత కనిపిస్తుంది అమ్మ
Jayamma, your interveiw super and real ❤❤❤
open minded all the best medam
You are great mam
So cute madam ❤❤❤❤
నిజాయతీ గా interview లో అన్నీ విషయాలు దాచకుండా చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చుసిన తరువాత మీ వ్యక్తిత్వం మీద ప్రేక్షకులకు గౌరవం చాలా పెరుగుతుంది. మీ భవిష్యత్ జీవితం ఆనందంగా సాగిపోవాలి అని... All the best.
🌹
నల్ల త్రాచు సినిమా లో హీరోయిన్ గా మీ పాత్రని చూచి గొప్ప అభిమానిగా మారాను. ఎంత అద్భుతమైన నటన అది?!! ఆ పాత్రని మరొకరు చేయలేరు. దివ్యమందహాసం, హీరోయిన్ గా చక్కని రూపం. ఎన్నో అద్భుత చిత్రాలకి అనువైన సుందర రూపం. కానీ తన రూపానికి తగ్గ పాత్రను ఒక్క నల్ల త్రాచు అనే చిత్రంలో తప్ప మరెందులోను ఇవ్వలేకపోయారు. అది మా దురదృష్టం🌹🌹🌹🌹
🎉
🎉
🎉
🎉🎉🎉
🎉🎉🎉
మంచి పాత్రలు వేయాలని వచ్చారు... కాని ఎక్కువ వాంప్ రోల్స్ ఇచ్చారు.. మంచి వ్యక్తి. కాని ఎదగనివ్వలేదు. ఈ రంగం అంతే... But i like u ammaa...
Great Telugu actress with good height good personality bold speaking madam
Great actress.Beautiful actress 🎉🎉🎉
You are a great philosopher
Most genuine women
వెరీ గుడ్ న్యూస్
fantastic amma
నా favourite actor 🎉i like very much 🎉
🎉😂
Student days lo pelli chesukunte emeni chesuko Ali anukune vallamu, interview chustunte try cheste dorikedi
She is more matured and very practical and very good hearted!
32:31 32:33
జయ గారు మీరు చాలా బాగా మాట్లాడారు
Amma meru great
Super andi jayalalita garu
Sister god bless you
You are great
God gives good health madam
Salute madam
Great parsan🎉🎉🎉🎉sister
The great woman in the c. Field. God bless her .
Talentedactor. J. L. Garu
జయలలిత గారు మీ జీవితం సూపర్,సూపర్,సూపర్
The interview seems to be done sincerely and the views expressed by the actor are without the mask of falsehood
Madam looks very beautiful in Indranchandran.
God bless you bidda
Super malli natinchali meeru
బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చినది మంచి క్లాసికల్ డాన్సర్ సినిమా ఇండస్ట్రీ ఆవిడని సద్వినియోగ పరుచుకో లేదు
God. Bless U. Madam
Very good actor
Interview very good
Honest.
God blessing
తనవాళ్ళకోసం తప్పలేదు... చాలా పాత్రలు.. చేసారు.. కాని మంచి వ్యక్తి.. చేసిన పాత్రలు ఎలాంటివైనా తనవారికోసం... సినీ రంగంలో చాలా మంది పెద్దలు అవసరానికి ఇచ్చిన వేషాలు వేసారు. కాని మీకు నాయిక పాత్రలు ఇచ్చి వుంటే మీరే పెద్ద హీరోఇన్ అయిఉండేవారు.. మీ మాటల్లో నిజాయితీ ఉందమ్మా..
Very honest & great actress.very frank great personality.
She is good actress
Goodu❤
Jayalalithagaru meeru unnathamaina vyakthithvam vundhandi meelo
చక్కటి ఇంటర్వ్యూ!
I had an interaction with her long ago at Vorikuntla,( porumamilla ) kadapa. She is very good at English.
Good yactor
వాంప్ క్యారెక్టర్ లు చేయడం మీ దురదృష్టం...
Jai Revanth Anna 🎉🎉❤🎉❤🎉❤
Aadakuthuruvaina.amma.naannalakosam.cinimallo.natinchi.runam.teerchukovadam.hatsof.bidda
Long live jayamma
Am ur fan maa