Budget 2024 | Tax: భారత్‌లోని సంపన్నులపై Wealth Tax, Inheritance Tax విధించవచ్చా? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ప్రపంచంలోని 3000 మంది బిలియనీర్లు 2 శాతం సంపద పన్ను చెల్లిస్తే, పేదరికం, అసమానతలను తగ్గించవచ్చని కొన్ని దేశాలు ప్రతిపాదించాయి. ఇంతకీ సంపద పన్ను ఏంటి? అపర కుబేరులపై అధిక పన్నులు విధించాలా?
    #WealthTax #InheritanceTax #IndiaBudget2024 #Money #Tax
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Komentáře • 102

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Před měsícem +19

    Middle class...struggling....by tax from small income earnings...Middlenclass remains as middle class...

  • @maharajbvk8836
    @maharajbvk8836 Před měsícem +14

    1) ధరలు ;భారతదేశంలో ప్రస్తుత సమస్యలు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు 2014 తో పోలిస్తే 2024 ,70% ధరలు పెరిగాయి కానీ ,ధరలు కి అనుగుణంగా సామాన్యుడి ఆదాయం పెరగలేదు. 2)నిరుద్యోగo;యువతకు ఉద్యోగావకాశాలు లేవు, దేశంలో నిరుద్యోగం 44% కి పెరిగింది. 3) అప్పు ; భారత దేశం అప్పు 2014 కి 49.5 లక్షల కోట్లు వుంటే 2024 కి 2.5 కోట్ల కోట్లు కి చేరింది గత 10 years లో ,adhani , అంబానీ ,జిందాల్ కార్పొరేట్ సంస్థలు బ్యాంక్ లుని లూటీ చేశారు , కరోనా లాంటి విపత్కరపరిస్థితుల్లో ప్రజలు అల్లాడు తుంటే రుణ మాఫీ పేరిట భారత దేశం ప్రజల పన్నులు రూపంలో కట్టిన భారత దేశం ఖజానా నుండి మోడీ రుణ మాఫీ పేరిట తన మిత్రులు అదని జిందాల్ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులుకు దోచి పెట్టాడు, ఆ విధముగా 1 % జనాభా దగ్గర 42 %సొమ్ము వుండి పోయింది, ఇది 140crs ప్రజలుpవున్న భారత దేశం ఆర్థిక వ్యవస్థ కి చాలా ప్రమాదకరం డబ్బు అనేది ఒకరి చేతి నుంచి ఒకరికి మారకం వుంటే నే అది ప్రజల కి ,దేశం కి మంచిది ఆర్ధికం గా పటిష్టం గా ఏ దేశం అయినా అభివృద్ది చెందుతుంది ,అంతే కాని కొంత మంది కార్పొరేట్ శక్తులు చేతి లో దేశ సంపద సగం మొత్తం కేంద్రీకృతం అయితే అది ప్రజల కి ,దేశం కి మంచిది కాదు ,దేశం అభివృద్ది ఆగిపోతుంది ఈ 10 years లో ఈ ప్రభుత్వం నిర్ణయాలు 1) ప్రజల కి అధికం గా gst ద్వారా జలగ లాగ రక్తం పిల్చీ నట్టు పన్నులు వసూల్ చేసింది కార్పొరేట్ శక్తులు కి పన్నులు 29% నుండి 19 % కి తగ్గించాయి ,ప్రజల మీద అధిక పన్నులు బారం అప్పులు బారం పెరిగింది,ఆర్ధికం గా స్తబ్దత ఏర్పడింది కార్పొరేట్ శక్తులు కి పన్నులు బారం తగ్గి, అప్పులు బారం తగ్గి భారత దేశం లో సంపద లో సగం 42% సంపద 1% కార్పొరేట్ శక్తులు దగ్గర పేరుకు పోయింది అలా 1% కార్పొరేట్ శక్తులు భారత దేశం సంపద సగం వుండి పోవడం ,దేశ ప్రజల కి దేశం నీ తమ గుప్పిట్లో వుంచు కోవడం అత్యంత ప్రమాదకరం , ఇది బ్రిటిష్ వారు మన సంపద నీ దోచు కొని వెళ్ళిన దాని కన్నా ఎక్కువ దోపిడి ప్రమాదకరం.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před měsícem

      10k 12k Salaries most of the jobs that's the problem..no increament....

    • @MUBBK
      @MUBBK Před měsícem

      So you mean stop supporting entrepreneurs by the govt. If done this they will close their offices than WT you will do . Will you run a business with loss. They are not fools , if adani stops his business here and moves to a different country than u will enjoy ... Foolish thinking , first of all dnt think our bureaucrats are fools , they are highly talented and think multiple ways.

    • @nagadurgarao292
      @nagadurgarao292 Před měsícem

      Let all the companies in india to be closed..Whatever we want we buy from the foreign made items..Then we will be happy atleast our fellow ppl are not becoming ultra rich..

    • @MUBBK
      @MUBBK Před měsícem

      @@nagadurgarao292 how you buy without income ?

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před měsícem

      Nee Chelli ni up bihari odi ni ichi pelli cheyu@@nagadurgarao292

  • @maharajbvk8836
    @maharajbvk8836 Před měsícem +11

    వారసత్వ పన్ను కాదు ఆల్రెడీ కార్పొరేట్ శక్తులు కి 29% నుంచి 19 % నికి తగ్గించారు అది పెంచాలి మళ్లీ

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Před měsícem +11

    India Tax is not correct double tax from ancestors...UN HAPPY....

    • @atmakurpradeep
      @atmakurpradeep Před měsícem +1

      She is a tax minister. Not finance minister 😂😂

  • @sampathdevunuri9704
    @sampathdevunuri9704 Před měsícem +5

    Kashtapadakunda chaduvukokunda undi free schemes meeda adarapadi china china panulu chesukuntu santhoshanga unte saripothundi

  • @srimankanumuri681
    @srimankanumuri681 Před měsícem +2

    Thank you BCC ❤...

  • @naveenteja2304
    @naveenteja2304 Před měsícem +10

    Yes tax the rich up to 60%

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 Před měsícem +2

      Why. So I save money and only have 1 child and pass my wealth to him and he saves money diligently and again has only 1 child so the grand kid has money and suddenly you snatch away the wealth.
      Not just legally but also morally it is wrong. Why poor people are having more kids? If you want to bring in so high wealth tax then also bring in rule that anyone without some level of money/wealth should be banned from having kids i.e. only rich of upper middle class are eligible for having children. Fine?

    • @Rakash273
      @Rakash273 Před měsícem

      😂😂nuvvu pedda rich ahh thega feel avtunav​@@firstpostcommenter8078

    • @-pjtalks
      @-pjtalks Před měsícem

      ​@@kaleemakram3790noob😂

  • @gotit2573
    @gotit2573 Před měsícem +2

    I suggest only luxury tax more and more

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Před měsícem +1

    Their wealth is mainly in stocks and real estate, which is mostly speculative.

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 Před měsícem +3

    గడచిన పదేళ్ల కాలంలో మధ్యతరగతి పై విపరీతంగా టాక్స్లు పెంచిన మోడీ ప్రభుత్వం.

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Před měsícem +2

    Yes

  • @manojm5747
    @manojm5747 Před měsícem

    అధిక జనాభా అన్నీ సమస్యలకు మరియు పేదరికానికి మూల కారణం.
    ప్రభుత్వం జనాభాను నియంత్రించడం ద్వారా దీనిని పరిష్కరించాలి.

  • @chanbashashaik4334
    @chanbashashaik4334 Před měsícem +1

    BBC ❤

  • @boorasridhar2533
    @boorasridhar2533 Před měsícem +1

    ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రజలకు జీతాలు ఇచ్చి పోషించలేని రాజకీయ నాయకులకు ఇన్నీ ఆస్తులు ఎందుకు,జప్తి చేస్తే దేశం అప్పు మొత్తం తీరుతుంది కదా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఉద్యోగికి జీతం ఇవ్వడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని రాజకీయ నాయకులకు ఆస్తులు ఎందుకు.
    ఇలాంటి విషపు రాతలు రాసే వ్యక్తుల ముఖ్య ఉద్దేశం మరియు ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తున్నా రాజకీయ నాయకుల ముఖ్య ఉద్దేశం దేశాన్న దోచుకు తిని సంపాదించడం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే కంపెనీల ఆస్తుల మీద కన్నేయడం .
    ప్రజలకు జీవనోపాధి దెబ్బ తీయడం
    చిత్త వ్యాసం
    Bbc ఆస్తులు కూడా జప్తు చేస్తే దేశం అప్పు తీరుతుంది.
    దేశంలో ఉద్యోగాలు పెరగడం ఇష్టంలేని ఇలాంటి వ్యక్తులు ఇలాంటి రాతలు రాస్తారు.
    ఈ విషపు మాటలు మాట్లాడుతున్న ఈ యాంకర్ ఒక పది మందికి జీవితాంతం జీతం ఇచ్చి సాధ గలదా....
    ఇలాంటి వ్యక్తి కొన్ని లక్షల మందికి జీతాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్న కంపెనీల ఆస్తులను జప్తు చేస్తోందట...😂😂😂

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7p Před měsícem +2

    అదాని అంబానీ టాటా మిగతా కార్పొరేట్ కంపెనీలన్నిటిని నోట్ల రద్దు లాగే కంపెనీలు ఆస్తుల్ని బ్యాంకు లో ఉన్న డబ్బు బంగారాన్ని రద్దు చేయాలి అవన్నీ పార్టీ కార్యకర్తలు సొంతం చేసుకోవాలి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకి ఎలాంటి డబ్బు చెల్లించకూడదు ఎటువంటి సౌకర్యాలు కల్పించ కూడదు

    • @unknown.m.e
      @unknown.m.e Před měsícem

      Vala kids ni vere countries ki pameyali

    • @srikanthreddysama6709
      @srikanthreddysama6709 Před měsícem +1

      Tharuvatha andharam kalisi vere dheshaniki adukoni thinanike povale

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 Před měsícem +1

      అవును అవి అన్ని పోగు చేసి. B b c కీ సోరోస్ కి. రాహుల్ గాడికి యిస్తే. భారత్ లో ప్రజలు అడుక్కొని తినవచ్చు ,,అలా చేయటం. విదేశీ పత్రికల పని

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 Před měsícem +2

    ఇలాంటివి ఎప్పటికీ జరగవు మాట్లాడుకోవడానికి బానే ఉంటాయి

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem

    🎉🎉🎉 congratulations 👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉

  • @karjun6854
    @karjun6854 Před měsícem +2

    Kaakulanu kotti gaddalaku panchadame prabhutwala lakshyamu

  • @maheshsanapati
    @maheshsanapati Před měsícem

    Falls news, that is stock market, stock market money is not real money

  • @sasidhar01
    @sasidhar01 Před měsícem +6

    బిబిసి కూడా కాంగ్రెస్ తో‌, జార్జ్ సోరోస్ తో కలసినందుకు సంతోషంగా ఉంది. అలగే ప్రజలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక‌ అభిప్రాయం క్రియేట్ అయ్యే విధంగా, 2029 లో ఎలాగైనా రాహుల్ ని ప్రధాని చేయడాని, దానికి ఇప్పటి నుండే ప్రజలకు బిజెపి అన్నా మోడి అన్నా ఒక వ్యతిరేక అభిప్రాయం తయారు చేయాలన్నమాట, ఇలా అందరూ హిందువులకు, ఇంకా ఈ హిందూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలవడం‌ చూడటానికి బావుంది. చూద్దాం ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో.

    • @alliswell1289
      @alliswell1289 Před měsícem +3

      Good joke

    • @hanumanYouth-el5yw
      @hanumanYouth-el5yw Před měsícem

      Nuvvu em antavu modi lekapothe hinduvulu leru modi vachake Hindu puttada pedda joker laga unnavu

    • @lottirajudev6771
      @lottirajudev6771 Před měsícem +1

      Niku ala ardam ayinda Samy .

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 Před měsícem +1

      Good shashidhar,, నిజం

    • @YogaSadhanaSociety
      @YogaSadhanaSociety Před měsícem +2

      Meku samanyula meeda vesthunna taxes gurinchi emi badha ledaa sashidhar garu, meeru koteswarulu iyyi untaru, anduku meku etuavanti pain ledu, deenni kuda oka mathaaniki aapadisthunnaru, congress ina bjp ina evarina common meeda ila taxes rupam lo dopidi chesthunte peathi common man ki kopam vasthundi, mee thought chala darunam ga undi, konchem manasu tho alochinchandi

  • @soujanyapentyala3692
    @soujanyapentyala3692 Před měsícem

    Avasaram ledhu. No one in this country need to pay tax except employees who have to pay tax as per year 1947 written rules. If this is not sufficient it can be further increased, we employees earn to only give back to government. People of OC are even fortunate not to have any benefits from schooling to getting a job but simply have to earn and give back to government.

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      వీళ్లనే ఒకప్పుడు మధ్యతరగతి అనే వాళ్లు ఇప్పుడు శ్రామిక వర్గం అంటారు. అంటే నువ్వు కష్టపడి నీ కుటుంబం తో పాటు ఇంకొక కుటుంబాన్ని కూడా పోషించాలి.

  • @user-ix8xc4hn5u
    @user-ix8xc4hn5u Před měsícem

    ఔను ధనవంతుల సంపాదిస్తున్న ధనం మీద 60 % టాక్స్ వేయాలి.

  • @mohanrao5632
    @mohanrao5632 Před měsícem

    Black money ni return vaste chaalu entagaa tax bharam prajala meeda mopanavasaram ledu block money to country ni enka strong gaa cheyyavachhu ade money infrastructure lo use cheste india economy gaa marinta strong gaa untundi

  • @ManasaPodeti25-mf4fy
    @ManasaPodeti25-mf4fy Před měsícem

    Gouthami garu news baga cheputaru meru ela news report ga cheraru miru

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem +1

    Hi

  • @user-yi3vw2jk1t
    @user-yi3vw2jk1t Před měsícem

    Politicians govts lo istanusaram dochukuntu undi samanya prajala mida istanusaram pannulu vidhistunnaru. Idi marali.

  • @rajuthammineni9417
    @rajuthammineni9417 Před měsícem

    In that case the government should take 2% shares from a rich people's company 😂 and shell when required. Very simple 😂

  • @manojm5747
    @manojm5747 Před měsícem

    ఈ లెక్కన రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి రావచ్చు.

  • @terranowa2080
    @terranowa2080 Před měsícem +1

    We don't want freebies. We want a decent minimum wage.

    • @MUBBK
      @MUBBK Před měsícem

      Decent ? WT is the number ? As per me a decent min wage is 5000 per month . For Mukesh Ambani decent min wage is 1000 crs. WT is urs ? .. political dialogues vaddu ..put straight dialogue

    • @terranowa2080
      @terranowa2080 Před měsícem

      @@MUBBK 5000 is not enough to pay rent

    • @terranowa2080
      @terranowa2080 Před měsícem

      @@MUBBK do you live in a tent and drink water to survive?

    • @terranowa2080
      @terranowa2080 Před měsícem

      @MUBBK we need minimum 30000 per month to survive.

    • @MUBBK
      @MUBBK Před měsícem

      @@terranowa2080 there are people who can survive 10 k ..y don't u live the same way

  • @Marsman2025
    @Marsman2025 Před měsícem

    Goutam will become gauthami khan

  • @venkatareddy1222
    @venkatareddy1222 Před měsícem +1

    I Love you ❤️Khan

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Před měsícem +1

    జరగదు

  • @lottirajudev6771
    @lottirajudev6771 Před měsícem +1

    Aache din ayenge Annadu andaraki pedda bokka pedutunnadu .

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Před měsícem

    Only black money is driving the indian economy. Corruption money is bleeding the majority of Indians.

  • @Bharthi855
    @Bharthi855 Před měsícem +1

    ❤👍👌🌷🌷💕💕💕

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Před měsícem +3

    MODI VILLAN OF INDIAN DEMOCRACY. MODI AVINITHI KI SUPPORTER. MODI NIYANTHA AND CORPORATES AGENT. MODI ABHADHALLA MANISHI

    • @MUBBK
      @MUBBK Před měsícem

      So all other countries leaders are fools to recognise him and respect him . India's name and fame increased by modi . Indian exports increased...fools like you can't see .. you want only freebies not the future . Corporate agents , WT u know about them ... If govt stops supporting them they close their offices then u will beg on streets

  • @knkumar4673
    @knkumar4673 Před měsícem

    మీరు వివరించిన ఈ మొత్తం విషయానికీ,
    మొట్టమొదట మీరు చెప్పిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్న మోడిగారి 2014 కు ముందు మాటలకు సంబంధమేమిటో మాకర్థం కాలేదు.

  • @Prabhavathi797
    @Prabhavathi797 Před měsícem

    Antha seen ladhu mam

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Před měsícem +1

    MODI AVINITHI PARIPALANA KU BEST EXAMPLE VIVEKANDHA REDDY MUDER CASE AND JAGAN CASES AND ASHOK CHAWAN E.T.C...

  • @XarzyBro1
    @XarzyBro1 Před měsícem +3

    One big medical bill is enough for the middle class to come down and become poverty class. There should be proper research on this taxation not always collecte it from middle class who work all their life for others in the country.

    • @dinesh4658
      @dinesh4658 Před měsícem +1

      Very true

    • @MUBBK
      @MUBBK Před měsícem

      Than do WT freebies are doing or rich doing...anyone stopping you . This will be the answer by the current govt or previous govt's I think .

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      మిడిల్ క్లాస్ అంటే అర్దం అదే కదా

  • @mdabbasabbas6896
    @mdabbasabbas6896 Před měsícem

    Gst ban chyyalee..

  • @padirachanukya6923
    @padirachanukya6923 Před měsícem

    Tax vaiyadam ok, what is the benifits to indians

  • @maharajbvk8836
    @maharajbvk8836 Před měsícem

    మధ్య తరగతి ప్రజలు మిగిలిన వారు కి తగ్గించాలి

  • @chanbashashaik4334
    @chanbashashaik4334 Před měsícem

    స్విస్ బ్యాంకు లోని నల్లధనం వెనక్కి తెచ్చి పేదలకు పంచుతాం 🙊🙉🙈

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před měsícem +1

    భారత దేశ గొప్పతనం,,ఎదుగుదల,ఎప్పుడు చూపని బ్రిటిష్ పత్రిక కు దోచుకోవటం ప్రజలను కులాలుగా మతాలుగా విభజించి పాలించే బ్రిటిష్ వారసత్వం అభివృద్ధి చెందిందా ఈ రూపం లో

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 Před měsícem

    Jargadhu madum

  • @jyothi9882
    @jyothi9882 Před měsícem

    Me vadana lo nyayam ledu manam sampadinchina asti mana pilla laku ventane ivvamu kadandi time gape untundi. Ante kakunda urike pondina astulu ku pannu kattadam manchi de ani na abhiprayam

  • @kbrtech8430
    @kbrtech8430 Před měsícem +1

    బచ్చు దాన reservation దరిద్ర్యo గురించి చెప్పు

  • @srinivasavarmach4967
    @srinivasavarmach4967 Před měsícem

    వసూలు చేసే పన్నులు చాలు.
    ప్రభుత్వ ధనాన్ని వూరికే పంచడం ఆపాలి.
    దుర్వినియోగం కాకుండా జాగ్రత్తవహించాల్సి ఉంది.
    లంచవతారులను సమాజం నుండి బహిష్కరించి కఠిన చర్యలు ఉంటే ఇప్పటి పన్నులే దేశానికి సరిపోతాయి

    • @suribabu5471
      @suribabu5471 Před měsícem

      లంచాలు ఆపితే ప్రభుత్వాలు కూలిపోతాయి

  • @whateva12345
    @whateva12345 Před měsícem

    BbC gaaru, Super 6 అమలు cheyalante 40 yrs experience కి భయం vestundanta...elections ki praghalgalu paliki napped లేని భయం ఇప్పుడు vastundanta....varadha nellalo amaravathi kattali కదా, ఖర్చు బాగానే అవుతుంది మరి...దాని మీద కూడా ఒక video చేయండి...YCP ని bad చేయడానికి బాగా కష్టపడ్డారు కదా...

  • @srinivasaroanakka6790

    పంచుతాను అనలేదు.
    ఆ విడియో పెట్టు.మీ BBC ఛానల్ ఎప్పుడు భారత్ వ్యతిరేకం గా చెబుతారేందుకు ??? మీరు భారత వెతిరేకులా?? లేక BJP వేతిరేకులా???

  • @sinudmpt
    @sinudmpt Před měsícem +1

    bjp vote vesina vadini vanga bettali

  • @anushbabu5023
    @anushbabu5023 Před měsícem +2

    Modi can't touch rich people.

  • @dinesh4658
    @dinesh4658 Před měsícem

    Natakalu vaddhu, papam nana sankalu naaki vallu sampadhisthe meeru panchestharu. If you are really capable control population and control export of raw material and make a funished goods and create employment, control corruption, make police work properly, provide good facilities for tax payers.