Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2023
  • Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios
    #astrologerlakshmikanthsharma #lakshmikanthsharmainterview #lakshmikanthasharma #rasiphalalu2023
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
  • Zábava

Komentáře • 1K

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 Před rokem +17

    మనుషులుగా పుట్టి ఒకే వ్యవస్థలో పని చేస్తూ...సాటి మనిషినే మోసం చేసి , దబాయించి, బెదిరించి, మంచి మనసున్న మనుషుల్ని హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రాంతి గారు..... అలాంటి వాళ్ల సమస్యల్ని మీ చానల్ ద్వారా తీర్చండి చేతనైతే

  • @nagulapallypavankumar7123

    వైద్యులు, న్యాయవాదులు సర్వీస్ చేసేవారు వారి పనిని బట్టి ఫీజులు అడగడం మామూలే, అది వారి వృత్తి ధర్మం. మనకు అవసరం ఉండి పోవడము జరగుతుంది.

  • @ramarajuanthati9376
    @ramarajuanthati9376 Před 11 měsíci +27

    ఈ మాటల ద్వారా శాస్త్రి గారికి పెద్ద ఫ్యాన్ ఐన . మీ మాటలు 100% వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి

  • @Usa98123
    @Usa98123 Před rokem +20

    Papam kranti. Questions Emi adagalo teliyaka blank ayyadu. It’s super clear. @Kranti - meeru inka subject baaga prepare avvali

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 Před 11 měsíci +23

    లక్ష్మీకాంతశర్మగారు క్రాంతిగారు అడిగిన వాటికి మంచి సమాధానము ఇచ్చారు మీకు నమస్కారము.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Před 10 měsíci +4

    క్రాంతి మీరు జర్నలిజం చేతిలో ఉన్నది కదా అని అహంకార పూరితంగా అడగడము సరి కాదు.
    ప్రశ్నించే విధానము సరిగా ఉండాలి.
    శర్మ గారు చక్కగా సమాధానము చెప్పారు అభినందనలు.... ఎదుటి వారినీ నమ్మించడానికి ప్రమాణాలు
    చేయవలసిన అవసరం లేదు. జ్యోతిషం గొప్ప శాస్త్రము. మన ఋషులు, యోగులు మనకు అందించిన గొప్ప సంపద.

  • @radiantgst1787
    @radiantgst1787 Před rokem +29

    Nice Answers by Sharma garu.
    He said no one knows complete information regarding Astrology.
    Nice Answer by Sharma garu.
    He gave the best examples.

    • @anithaseelam2256
      @anithaseelam2256 Před rokem +2

      Prativaallaku Hindu Dharmam antey eamina matladocchu , samadhanam cheyppeyvaallu vundarani adugutunnaru..... Sharma gaaru baga gaddi peyttaru.
      Jai Srimannarayana🙏🙏🙏

    • @karanamsudhakarao1811
      @karanamsudhakarao1811 Před 3 měsíci

      🔥🔥🚩🚩🙏🏻🙏🏻

  • @chdevendhar8860
    @chdevendhar8860 Před rokem +47

    శర్మ గారు ఈ interview ద్వారా సమాజానికి దైవం జ్యోతిష్యం మంచి తనం గురించి చాలా బాగా బుద్ధి చెప్పే సమాధానం ఇచ్చారు ఓం గురుభ్యో నమః

  • @malleshgoud4046
    @malleshgoud4046 Před rokem +42

    సన్యాసి సన్యాసి కలిస్తే ఏమి రాలుతది బూడిదనే చివరికి మీ ఇద్దరు కలిస్తే అది కూడా రాలదు....వీడు చేసే ఇంటర్వ్యూలు సగం పనికి రానివే నీ మొహం మండా ఎప్పుడన్నా ప్రజా సమస్యల గురించి న్యూస్ రాసినవా వాళ్లను ఫేమస్ చెయ్యడానికి ఎంత తీసుకొని ఇంటర్వ్య చెస్తుండో...

  • @dadamiahpinjari4713
    @dadamiahpinjari4713 Před rokem +15

    Super interview Lakshmi kantha Sharma garu

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Před rokem +67

    జర్నలిస్టులు అందరూ ఎంతమంది కరెక్ట్ గా న్యూస్ ఎంతమంది కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అని మీరు చెప్పగలరా

  • @suryakalatummala8020
    @suryakalatummala8020 Před rokem +40

    లక్ష్మికాంత్ శర్మ గారి దయ వల్ల నా కుటుంబం సంతోషం గా ఉంది🙏 శర్మ గారు చెప్పిన విథంగా కాళేశ్వరం గుడిని దర్శించుటం వలన మాకు అంతా మంచే జరిగింది మా కుటుంబానికి శర్మ గారు దేవుడుతో సమానం🙏🙏🙏

    • @harmonywilson7386
      @harmonywilson7386 Před rokem

      Orey Anchor ga
      ..neku braman shapam.tagultadi ra...as questions enti ra picchi dashu ga...I could not watch beyond 10 min...areee basic respect kuda ledu vediki... interview kali ani...pichhi dash questions vadu nu...chsevallu..interest chupistaru brain vadakunda...sharma gari meeda negative option vubtadi ani veedi ...expectations..ne mercury antardasha lo Jorge good kuda God is taking away...tadastu...waste fellow

    • @krishnasandip2541
      @krishnasandip2541 Před rokem +12

      Paytm artist

    • @sunilvadloori4981
      @sunilvadloori4981 Před rokem +4

      Fake swamy veedu

    • @PD14321
      @PD14321 Před rokem +4

      Mi adress cheppagalara okasari, mimmalni kalisi darshanam chesukovali

    • @srisavior1893
      @srisavior1893 Před rokem +1

      😂😂😂

  • @user-hk8hf1nk1g
    @user-hk8hf1nk1g Před rokem +15

    Good interview laxmikanth sir

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 Před rokem +18

    E interview valla sarma garu
    Malli Top position ku veltharu

  • @Icreat
    @Icreat Před rokem +2

    Superb sharma garu ekkadaina simplicity ga and chala ante Baga chepparu superb miru

  • @venkystarvenkyvenky2002
    @venkystarvenkyvenky2002 Před rokem +20

    లక్ష్మి కాంత శర్మ గారు ఈ interview ద్వార మిరెంటో తెలిసింది super స్వామి 🙏🙏🙏

    • @manjula4878
      @manjula4878 Před rokem +2

      Bhagavanthuni sevalo unna varini badha pedite nashanam thappadu.

  • @dr.somuchary6145
    @dr.somuchary6145 Před rokem +5

    Sharma gaaru super meeru అడిగే riturn questions.

  • @rajupotharaju5927
    @rajupotharaju5927 Před rokem +18

    నేను ఈ వీడియో చూడకముందే అనుకున్న అటు తిరిగి ఇటు తిరిగి మల్లన్న ముచ్చట్లు వస్తాయి అని 😅😅😅😅

  • @avasaralamurthy2850
    @avasaralamurthy2850 Před rokem +32

    Laxmikanth garu great answer, especially last one. 👍
    Astrology is science

  • @parameshlaxmi4414
    @parameshlaxmi4414 Před 11 měsíci +4

    లక్ష్మి కాంత్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు ధన్యవాదాలు. 👏👏👏👌👌 శర్మ గారు దుమ్ము దులిపేశారు బ్రాహ్మణులు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వల వృత్తి ధర్మం అది నువ్వు నమ్ము నమ్మకపో ఇది నిజం

  • @svsvrajeswararao4037
    @svsvrajeswararao4037 Před rokem +3

    శర్మ గారు చాలా సంస్కార వంతంగా సమాధానం చెప్పారు. మీరు గుచ్చుకునేలా అని మొదలుపెట్టిన

  • @chdevendhar8860
    @chdevendhar8860 Před rokem +22

    గురువు గారు మహా అద్బు తమైన సమాధానాలు చెప్పారు నాస్తికులు నోళ్ళు మూయించారు సూపర్ శర్మ గారు

    • @SumaLatha-ch6si
      @SumaLatha-ch6si Před rokem +3

      Adi super musuko

    • @chdevendhar8860
      @chdevendhar8860 Před rokem +2

      @@SumaLatha-ch6si akka ni replay artham kaaledhu malli pettavaaaaaaa

    • @ashokbotla7236
      @ashokbotla7236 Před rokem +1

      వాడు పెద్ద దొంగ, నితో ఇలా comments pettinchadani తెలుసు,😆

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 Před 11 měsíci +1

      @@SumaLatha-ch6si ని యవ్వ నీకు యందుకు ఎ

    • @Shiva-39-India
      @Shiva-39-India Před 10 měsíci

      @@SumaLatha-ch6si
      Meeku pelli ayyindha madam???

  • @satyasaikumar9177
    @satyasaikumar9177 Před 9 měsíci +1

    Sharma garuu last punch Mataram vereee level andii...Thanks kranthij garu. I don't believe in astrology even now. But I respect brahmins.

  • @vryogidreams996
    @vryogidreams996 Před rokem +7

    Laxmi kanth shrma Garu very great anipinchindi kranti kooda supar

  • @user-rf7qk4uj9y
    @user-rf7qk4uj9y Před rokem +10

    Superr interview

  • @subrahmanyamkoukuntla
    @subrahmanyamkoukuntla Před 11 měsíci +3

    Chaala bagundi interview.
    Keep it up kranthi.
    Iddari pai unna opinion change chesav

  • @boy9417
    @boy9417 Před rokem +22

    Sharma gaaru chala telivi ga matladuthunnnaru ... Andukey entha mandi mosapotunnaru 😂😂😂👍👍

    • @harmonywilson7386
      @harmonywilson7386 Před rokem

      Rey pichi... dashu...adugute..ne cheputaru...ra kothi. Fellow

    • @unknown_1._
      @unknown_1._ Před rokem +1

      Avuna...

    • @arunprabha7061
      @arunprabha7061 Před rokem

      ఆ మోస పోయిన వారిలో నువ్వు ఒకడివి కదా మరి నువ్వు tv 9 కి వెల్లి report చేఇ . ఎదవ

  • @arvind3332001
    @arvind3332001 Před rokem +49

    Excellent answers by Lakshmi Kanth Sharma

  • @mahenderreddykethireddy9427

    Kranthi super interview super vaice

  • @devendargoud2636
    @devendargoud2636 Před rokem +8

    Super interview Laxmikanth sir Garu 👍

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 Před rokem +7

    క్రాంతి గారికి బాగా చెప్పారు

  • @mattapallyguruyadav404
    @mattapallyguruyadav404 Před rokem +8

    ఇద్దరూ కలిసి భలే గా ఉంది

  • @vantepakarishikumar1349
    @vantepakarishikumar1349 Před 11 měsíci +9

    క్రాంతి గారు...exlent interview...

  • @shrinivasgoli8409
    @shrinivasgoli8409 Před rokem +3

    Super laksi kantha sharma guruji

  • @Singersrikanth-jt3kg
    @Singersrikanth-jt3kg Před 2 měsíci

    Super interview vintamunte vinali anpisthundi.... Kranthi bro adige questions... Lakshmi kanth sharma cheppe answer s super kela akkada kuda sharma thadaballe clear ga cheppav ... Super

  • @vaneshnayak6657
    @vaneshnayak6657 Před 11 měsíci +2

    Chala Baga answer chepparu Sharma gaaru

  • @pulishettisuresh4987
    @pulishettisuresh4987 Před rokem +66

    లక్ష్మీకాంత శర్మ గారి మాటలకు ఫిదా అయ్యాను బాగా మాట్లాడారు శర్మ గారు

  • @krishnaranga3210
    @krishnaranga3210 Před rokem +3

    Maa friends 19/07/2023 22:30 ki Goa veltunnaru call girls dorukutaro lero cheppandi sarma garu

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy Před 11 měsíci +1

    Lakshmi kanth sharma garu super interview jayagurudatta

  • @kondusagarexclusive
    @kondusagarexclusive Před rokem +1

    Matured Laxmi Kanth Sharma

  • @gowriuriti9495
    @gowriuriti9495 Před 11 měsíci +14

    Good interview and good responses. As long as believers follow astrologer, there is no point in cheating. It's up to the person whether to go to them or not

    • @saiteja7186
      @saiteja7186 Před 10 měsíci +3

      Oh aithe cybercrime kooda tappu kadhu kada

  • @kallyannk3381
    @kallyannk3381 Před rokem +3

    Last punch manadi ayite aa kickee verappa.. Chala baaga cheppaaru

  • @SRIRAMMILKPRODUCTS
    @SRIRAMMILKPRODUCTS Před 11 měsíci +1

    Chala manchi samdanalu cheparu sharma garu

  • @sravankumar6492
    @sravankumar6492 Před 10 měsíci +1

    Good kranthi great knowledge u have

  • @Raghavalarance.k
    @Raghavalarance.k Před rokem +5

    Laxmi kantha sharma garu cheppina remidys nenu chesanu sakses indi ayana really great person

  • @nijam8834
    @nijam8834 Před rokem +47

    ఇంటర్వ్యూ హైలైట్...చివరికి జర్నలిస్ట్ కూడా జ్యోతిష్యం చెప్పడం😂

  • @Srikanth0086
    @Srikanth0086 Před rokem +1

    Genuine answer chestundu Lakshmi kantha sharma, kranti ki em adagalo ardam kaatle.

  • @vijayatheja5953
    @vijayatheja5953 Před rokem +2

    Kranti Anna- Mee channel no Live chyandi please..Mee interview s reality ga unntaie.

  • @sureshtatolu7960
    @sureshtatolu7960 Před 9 měsíci +9

    వీడియో పూర్తిగా చూసా...శర్మ గారు మాట్లాడిన,చెప్పినవి అన్ని ఎంతో సహజంగా ఉన్నాయి..100% నిజాన్ని చెప్పారని అనుకుంటున్నాను...సనాతన ధర్మంలో దేవుడిని అవమాణిస్తేనే ఎవరూ మాట్లాడటం లేదు..అలాంటిది ఒక పండితుణ్ణి అవమాణిస్తే హిందువులు కదులుతారనో..లేక అండగా మాట్లాడతారనో అనుకోవడం దండగ...ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి హేళనగా మాట్లాడటం ఒక హీరోయిజం, లౌకికత్వం అని భావిస్తున్న జనాలు ఉన్నారు.

  • @sureshthudi1992
    @sureshthudi1992 Před rokem +27

    అన్న ఏదో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాడు....కాని ఏమీ ఉండదు......క్రాంతి ఇంకా నేర్చుకోవాలి.శర్మగారికి మంచి క్లారిటి ఉంది

  • @somaiahm8670
    @somaiahm8670 Před rokem +2

    Nenu 5years age unnappudu ma Village ki oka kaki brahman vacchinadu. Ma Amma varito Astrology chupinchinadi. Varu oka white paper mida black powder challi aa paper mida na rendu astalu petti whati dwara rekhalu clear ga kanipinchinavi. Varu ma ammakku ni koduku central govt.udyogi avutadani cheppinadu. Nenu Dept of Telecom lo employee ga service chesi retired. Kavuna na nammakamu Anni sastralu untaini nammuchunnanu.God is great.

  • @cheemalaramana4273
    @cheemalaramana4273 Před rokem +2

    Excellent anchor

  • @murthydsn8865
    @murthydsn8865 Před rokem +3

    As we are strong believers of existence of God L.K.Sarma will be out of problem jaisriram

  • @barigellaanji4307
    @barigellaanji4307 Před rokem +59

    మొత్తానికి సైన్స్ గొప్పది అని ఒప్పుకునవు దినికి సంతోషిస్తున్నాను

    • @Qaramitah
      @Qaramitah Před rokem +6

      science ante latin lo knowledge ani artham, ade knowledge ni sanskritam lo telugu lo vedam antaru...simple...search chesi chudandi

    • @akhillokesh4755
      @akhillokesh4755 Před rokem +2

      Hindu matham oppukuntundi yedari kathale kashtam

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Před rokem

      @@Qaramitah wow fantastic, mind-blowing, unbelievable and u got a fabulous knowledge sir...

    • @dubbakacherry8544
      @dubbakacherry8544 Před rokem +2

      Neku edaina anthu chikkani rogam vasthe erpaduthundhi

    • @bosubabubosubabugodi3542
      @bosubabubosubabugodi3542 Před 9 měsíci +1

      😂😂😂😂😂👌👌👌👌👌

  • @rukminiangarika9264
    @rukminiangarika9264 Před 11 měsíci +1

    Guruji ki Vandhanalu Om Dram Dathatyraya Namaha

  • @malapakasuryapavankumar8687
    @malapakasuryapavankumar8687 Před 3 měsíci

    Last 5 minutes chalaa bhaga ceparu,
    Bhagavantudu ante nivachanam super ga ceparu

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Před 11 měsíci +13

    క్రాంతి గారి వాగ్ధాటికి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 Před 11 měsíci +2

      అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా, ఊహించని విధంగా సమాధానాలు చెప్తున్న శర్మ గారి సంగతేమిటి?

    • @srinubandaru7785
      @srinubandaru7785 Před 9 měsíci

      Good joke 😂😂😂

  • @chamarthiraviteja8019
    @chamarthiraviteja8019 Před rokem +14

    గురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు 🙏🙏🙏

  • @oosaritrycheyyi9401
    @oosaritrycheyyi9401 Před rokem +1

    I just know abt u r channel nice interview

  • @nikhilbablu5839
    @nikhilbablu5839 Před rokem +18

    ❤❤really I prod of u, I tried many times to meet him for changing my life, but I failed as I'm in financial and personal issues till now. Even though I feel that I will meet him definitely one day.
    I think God made one day to him to meet us 🎉🎉, or us to meet him.
    Really I will wait till my last breath for him.

    • @informationadda758
      @informationadda758 Před rokem +5

      If u put effort whatever u tried to meet him put that effort to solve ur problems...

  • @madhujunnu792
    @madhujunnu792 Před 11 měsíci +4

    Only Lakshmi Sharma 😊
    Always supported💫

  • @polurisrimannarayana9074

    Interview chese vadiki Baga Balupu vundi

  • @krishnamacharyulu5980
    @krishnamacharyulu5980 Před rokem +2

    Nice interview finally

  • @nadikotasrinu572
    @nadikotasrinu572 Před 11 měsíci +1

    Sharma garu answars baga chepparu

  • @vijithamudamala3006
    @vijithamudamala3006 Před rokem +7

    Talented astrologer.... anchor kii ichipadesindooo❤❤❤

  • @somaiahm8670
    @somaiahm8670 Před rokem +19

    Believe is respected.God is real. Then science is correct.

  • @sreedharbannur113
    @sreedharbannur113 Před 10 měsíci +1

    I went to him 7 years back , He said everything is good and for your info I went to him as my uncle forced me to meet him.

    • @DhamakDhamakaa
      @DhamakDhamakaa Před 6 měsíci

      😊 so everything went good aa ??

    • @upendrab8199
      @upendrab8199 Před 2 měsíci

      I want his appointment how can t get any phone number pls share bro

  • @sashidharan100
    @sashidharan100 Před 11 měsíci

    ఏ మాత్రం అదరకుండా , బెదరకుండా మీరు నమ్మే అదే దైవం తోడుగా ఎంతో మనో నిబ్బరం తో కుండ బద్దలు కొట్టినట్లు చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు శర్మ గారు ...!

  • @Bemiligamer456
    @Bemiligamer456 Před rokem +40

    తీన్ మార్ మల్లన్న గురుంచి చెప్పినవి అన్ని నిజాలు

  • @tharunsasterymani
    @tharunsasterymani Před rokem +3

    క్రాంతి నువ్వు కాస్త సరిగ్గా అడుగు ప్రశ్నలు

  • @balasubrahmanyamreddy7692
    @balasubrahmanyamreddy7692 Před 11 měsíci

    So nice శర్మగారు 🎉🎉🎉

  • @hasinikavala9143
    @hasinikavala9143 Před rokem

    Krantigaru bagacheapparu me voice bagundi 🙏

  • @satyasingoti2180
    @satyasingoti2180 Před rokem +3

    Panthulu mee jyotishyam nenu chapthanu , meeru jyotishyam vadhilesi psychology chepthe mee bhavishathu 100% sucess outharu.

  • @subbutangirala4541
    @subbutangirala4541 Před 11 měsíci

    Lakshmi kanth Sarma అన్న సూపర్ సమాధానం

  • @SK18459
    @SK18459 Před 4 měsíci

    To be honest, nice answers by Lakshmi Kanth Sharma

  • @dubbakacherry8544
    @dubbakacherry8544 Před rokem +9

    Really unbelievable knowledge person or very powerful astrologist I never seen like this brilliant one never before never after

  • @viralNews34.1k
    @viralNews34.1k Před rokem +22

    అయ్యా, తీన్మార్ మల్లన్న ను బ్లేమ్ చెయ్
    నీ కాలు మొక్కుతా బెంచన్, అన్నట్టు ఉంది ఈ క్రాంతి గాని తిరు ,🔥 నిప్పురా తీన్మార్ మల్లన్న ✊✊

  • @ramarajuanthati9376
    @ramarajuanthati9376 Před 11 měsíci

    Ur great shasthri garu

  • @rxjeethuvarma844
    @rxjeethuvarma844 Před 11 měsíci

    Correct ga chepparuw

  • @jajalavamshi
    @jajalavamshi Před rokem +23

    లక్ష్మీ కాంత్ శర్మ సూపర్ ఇంటర్వ్యూ ఇచ్చావ్ 🎉🎉🎉

  • @svs2147
    @svs2147 Před rokem +5

    బాధితుల నుంచి విషయం సేకరించి ప్రశ్నలు అడగ వలసింది. అన్న దానం పేరిట ఈనాడు లాంటి పేపర్స్ లో మెయిన్ పేజీ ఫుల్ సైజ్ ఆడ్స్ కి ఎలా ఖర్చు పెట్టాడు?

  • @bhavaniprasad5662
    @bhavaniprasad5662 Před 11 měsíci

    laxmi kanth sharma garu super ga matladaru

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Před 11 měsíci

    Nice work

  • @raghavenderraob5343
    @raghavenderraob5343 Před rokem +8

    Thank you Guruvu garu.
    Earlier I have some trust on mallanna,Today we came to know mallana original character .

  • @buthamjanardhan108
    @buthamjanardhan108 Před rokem +25

    శర్మ గారు మంచిగా చెప్పినారు అతనిలో నిజాయితీ ఉన్నది

    • @bankpo4394
      @bankpo4394 Před 10 měsíci

      Modda kudavandi

    • @Shiva-39-India
      @Shiva-39-India Před 10 měsíci

      @@bankpo4394
      Neku daddy lu entha mandhi boss ????
      Daddy lu ekkuva unna valla ke ilanti matalu vastai ..... 😁😁😁😁😁
      Pooramboku bevarse nayala 😁😁😁😁😁😁

  • @user-gt8yf4eb9y
    @user-gt8yf4eb9y Před 9 měsíci

    Good information

  • @shreeramsravan2405
    @shreeramsravan2405 Před 11 měsíci

    Super smadanam guruvu

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 Před rokem +4

    Grat thinmmar mallanna ❤ yavadu am pikaleru 🦁

  • @nagarajuvlogs2582
    @nagarajuvlogs2582 Před rokem +11

    25:08 super question all over interview mallanna ku fever ga undhi.

    • @nareshraj9038
      @nareshraj9038 Před rokem

      మల్లన్న నీచుడు అయితే నే పంతులు జైలుకు పంపారు

  • @sivasai1539
    @sivasai1539 Před 9 měsíci

    Super interview anna

  • @Krishnakarthik660
    @Krishnakarthik660 Před 11 měsíci +2

    Talented message ❤❤❤❤ na heart meeke

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Před rokem +31

    బోకు బోకు కలిశారు😅😅😅😅

    • @sureshtatolu7960
      @sureshtatolu7960 Před 10 měsíci +1

      కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిదేమో

    • @nivasnaturelife5338
      @nivasnaturelife5338 Před 10 měsíci +1

      @@sureshtatolu7960 నీకు మర్యాద ఇస్తా తీసుకో తమ్మీ! వాళ్లిద్దరూ మోసగాళ్లు (శర్మ మోసగాడు, Anchor మీద కూడా చీటింగ్ కేసులున్నాయి)...అందుకే అలా అమర్యాదగా మాట్లాడాను.

  • @sampathbej
    @sampathbej Před rokem +16

    Laxmikantha sharma super talented, good answers.

  • @shyambalireddi663
    @shyambalireddi663 Před rokem +2

    God is Belief.

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 Před 11 měsíci +1

    క్రాంతి అన్నా బాబు గోగినేని గారిని ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది

  • @satyamohankodavatiganti8734

    This Anchor seems to be out of preparation and he needs to be professional in his approach Absolutely bad anchoring.

  • @narayanareddychappidi5557
    @narayanareddychappidi5557 Před 11 měsíci +3

    క్రాంతి సూపర్ ఇంటర్వ్యూ

  • @parsanaboinaaruna4690
    @parsanaboinaaruna4690 Před rokem +1

    Supur guruvugaru

  • @karanamsudhakarao1811
    @karanamsudhakarao1811 Před 3 měsíci

    Sharma garu meeru chala baga chepparu 🔥🔥🚩🚩🙏🏻🙏🏻

  • @kailashmanas3501
    @kailashmanas3501 Před rokem +3

    Yes maku jilledu ganapati ni kuda icharu