Radha Manohar Dass Explosive Interview with Vijaysadhu || Part - 2 || Hot Seat With Vijay Sadhu

Sdílet
Vložit
  • čas přidán 15. 03. 2024
  • Radha Manohar Dass Explosive Interview with Vijaysadhu || Part - 2 || Hot Seat With Vijay Sadhu || Dial News
    #radhamanohardas #vijaysadhu #hotseat #radhamanohardaspart1interview #dialnews
    ‪@RadhaManoharDas108‬
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 352

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Před 3 měsíci +91

    నిజమైన హిందూ వీరుడు గురువుగారూ.. జై శ్రీరామ్.. జై భారత్.. జై హింద్......

  • @MrGirishkumar21
    @MrGirishkumar21 Před 3 měsíci +75

    Hattoff to radha manohar Dass garu please protect these person

    • @manoharyadav9121
      @manoharyadav9121 Před 2 měsíci +5

      1. Avoid peaceful community shops
      2. boycott their business
      3. Be a kattar Hindu by learning martial arts etc
      4. buy only from Hind community
      5. Be united , AKHAND BHARATH with Become automatically

    • @ShanthiKumar-oc2uw
      @ShanthiKumar-oc2uw Před 2 měsíci

      😂

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před měsícem

      @@ShanthiKumar-oc2uw 🤣🤣😅

  • @sriranga3377
    @sriranga3377 Před 3 měsíci +32

    Anchor meeru e interview ayyaka marithe bagundu

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag Před 3 měsíci +13

    గురూజీ ని ప్రశ్నించే విదానం చాలా బాగుంది మీ వేసే ప్రశ్నల వలన మాకు మంచి టాఫిక్ రన్ అయ్యంది 👏👏

  • @loksygnus
    @loksygnus Před 3 měsíci +7

    One of the best interviews I have seen recently. Thanks to vijay sadhu for having non repetitive questions. As usual thanks to radha manohar Das garu....for his views.

  • @daveduster6610
    @daveduster6610 Před 15 dny +2

    మీరు మన హిందూ దర్మాన్ని రక్షించడానికి పుట్టిన క్రిష్ణుడి అంశ లాంటి వారు. ఈ మతం మారాలనుకునే ఈ అజ్నానులందరి మనస్సులో మన సనాతన దర్మం అనే జ్యోతి వెలిగించడానికి వచ్చిన మహానుభావుడు మీరు. గీత తెలిసిన అర్జునుడిలా ఈ మత మార్పిడి చేసే సన్నాసులందరి పైన యుద్దం చేస్తున్నారు. దానికి కావల్సిన పూర్ణాయుష్షును ఓపికను ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ అంతర్యామిని కోరుకొంటున్నాము.

  • @gouthamkrishna663
    @gouthamkrishna663 Před 3 měsíci +37

    జై శ్రీరామ్🙏హరే కృష్ణ🙏 జై శివాజీ మహారాజ్ ✊🕉️🕉️🚩🚩🚩🚩💯

  • @satyavathilolla7765
    @satyavathilolla7765 Před 3 měsíci +12

    Jai Sri Ram Jai Jai Jai Sri Ram Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa

  • @UVforall
    @UVforall Před 3 měsíci +10

    Telugu yogi aadithyananda garu Jai hind

  • @anilaan-wn7wu
    @anilaan-wn7wu Před 3 měsíci +38

    Gurugaru miku padabivandanam

    • @PraveenPraveen-yn5tp
      @PraveenPraveen-yn5tp Před měsícem +1

      First go and bow down to your mother and father, why to this ponytail guy 😅

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 Před 3 měsíci +21

    గురువుగారికి పాదాభివందనాలు 🙏 యాంకరు మీరు అడిగే ప్రశ్నలకు మీకు కూడా అంతో ఇంత అవగాహన ఉండి అడగాలి. తాటక సూర్పనఖ రాక్షసులు కాబట్టి సంహరించాలి. మా సనాతన ధర్మం మీద బురదజల్లే వానికి నోట్లో లడ్డు పెట్టి స్వీట్ గా చెప్పే అవసరం మాకు లేదు, అలాంటి వాడి నోట్లో రాడ్డు పెట్టి కుక్కుతాం ఇది బాగా గుర్తుంచుకోండి యాంకర్ గారు మా ధర్మం ఎదుటివాడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలాగే ప్రవర్తించు వాడు మంచి వాడితే నువ్వు మంచిగా ఉండు వాడు చెడుగా ఉంటే నువ్వు చెడుగానే సమాధానం చెప్పు అని చెప్పింది అహింసొ పరమో ధర్మః ధర్మ హింస తదైవచ ఇది మా సనాతన ధర్మం🙏 జైశ్రీరామ్ 🙏

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 Před 2 měsíci +2

    రాధా మనోహర్ దాస్ చాల గొప్పవాడు ధైర్యవంతుడు. ఏది ఏమైనా అతను చాలా గొప్పవాడు.

  • @mallampallimsrao7560
    @mallampallimsrao7560 Před 3 měsíci +14

    మొదటగా సినిమా లో ఆడ వారి వస్త్ర ధారణం, హీరోయిన్ వస్త్ర ధారణం,మారితే అంతా మారుతోంది

  • @sekharnrc
    @sekharnrc Před 3 měsíci +23

    ఇప్పుడంతా మలం తినే బ్యాచ్ ఎక్కువమంది, డబ్బు కోసం ఏదైనా చేస్తారు,..
    మానవునిగా పుట్టినప్పుడు ఎప్పుడు జీవితం సార్థకం అవుతుందో తెలుసా? ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుబడినప్పుడు..
    రాత్రి, పగలు నిద్ర, ఆహారాలు మాని ధర్మ పరిరక్షణ కోసం రెండు రాష్ట్రాలు గురువు గారు తిరుగుతుంటే, ధర్మాత్ముని వంటి గురువు గారు మీద నిందలు వెయ్యడానికి నోరు ఎలా వచ్చింది ? గురువు గారు ఎప్పుడు బయటనే తిరుగుతున్నారుకదా, మైండ్ దొబ్బిందా అడిగేవాళ్ళకి, నిందలు వేసేవాళ్ళకి.!!!అబద్దాలు చెబితే భయపడాలి కానీ, నిజం చెబితే భయమెందుకు?ఎవరైనా భయపడతారా....
    26 ప్రశ్నలు కి బైబిల్ చదివినోడు ఎవరు జవాబు చెప్పలేరు..అందుకే అంత స్ట్రాంగ్ గ పబ్లిక్ గ ప్రశ్నిస్తున్నారు? లేదంటే కోటి రూపాయలు ఆఫర్ public గ challenge చేస్తారా?
    కొన్నిసార్లు రోజుకు 3 గంటలు పడుకోవడానికి కూడా టైం గురువు గారికి ఉన్నట్లులేదు.....కనీసం ఆయన ఆరోగ్యం కోసం గాని, ఆయన భోజనం కోసంగాని ఎవరైనా ఆలోచిస్తున్నారా?
    దమ్మున్న ఏ T.V channels వాళ్లైనా, ఒక మగాళ్లైతే ఇంటి ఇంటికి వెళ్ళే గొర్రెలు వీడియోస్ చాలా ఉన్నాయ్. అది public గ పోస్ట్ చెయ్యండి... పెద్ద పాస్టర్ V.P లాంటి వారిని పిలిచి, బైబిల్ ని, లైవ్ లో చదవమనండి. పోనీ వాళ్ళ పెళ్ళాలు, కూతుర్లు వద్దు ....వాళ్లనే చదవమనండి...
    హిందువులను 15 నిముషం లో లేపేస్తామన్న వాళ్ళని, కనీసం ఏ ఒక్క ఛానల్ వాడు వెళ్లి వాళ్ళని ప్రశ్నించలేకపోయాడు......
    ధర్మమేమి పూర్తిగా గొడ్డు పోలేదు, గురువు గారికి ఏమైనా చెయ్యాలని చూస్తే, ఆయనని అభిమానించేవాళ్ళు, ధర్మం కోసం పాటుబడేవాళ్ళు ఈ రెండు రాష్ట్రాలలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా దాటుకొని వెళ్లాల్సి వస్తుంది....జై శ్రీ రామ్

    • @csrao6393
      @csrao6393 Před 3 měsíci

      Well done keep it up

    • @Jashuva_666
      @Jashuva_666 Před 2 měsíci +1

      🎉మత ప్రచారం కాదు బొంగు కాదు. You ట్యూబ్ ప్రచారం🤭
      కొంచెం ఎక్కువ చిల్లర రాలుతాయి మరి. కూటి కోసం కోటి విద్యలు 🤓
      స్వాములోరికి తిరుమలలో గుండులు గీకే పని ఇవ్వండి 🙏. లేకపోతే ఏర్రి ఎక్కువ అయిపోయే ప్రమాదం ఉంది.శవాలమీద పూల మాల వేసుకొని రావటం సోది చెప్పటం
      ఎర్రి చానెల్స్ ఇంటర్వ్యూ లు ఇవ్వటానికి.minimum ప్రోగ్రాం కి 10k నుంచి 50k అడ్వాన్స్
      మన డిచికి ప్యాకేజీ you ట్యూబ్ star....

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 Před 2 měsíci +1

      అవును మతం పేరుతొ మలం తినే బ్యాచ్ ఎక్కువైంది.

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 Před 2 měsíci

      75% చాన్నాళ్లు డబ్బులకు దాసోహం. అదిరించుకొని బేఫిరించుకొని బ్రతికే ఛానల్స్ ఉన్నాయి.. నీతి నిజాయితి గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయ్ అంటారీ. హిందువులు75% చాన్నాళ్లు డబ్బులకు దాసోహం. అదిరించుకొని బేఫిరించుకొని బ్రతికే ఛానల్స్ ఉన్నాయి.. నీతి నిజాయితి గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయ్ అంటారీ. హిందువులు ధర్మము కోరకు హిందువులే హిందువులు హిందువులే కాదంటారా గోవులంటివారు కాబట్టే మృగాలు బలుస్తున్నాయి.

    • @Ganeshkumar-eo8uj
      @Ganeshkumar-eo8uj Před 25 dny

      Nuvu me guruvuni neeku Shammi vuntey Nuvu Mele eythey ni Gurvinder ni honey John son Garu Dheggera debates ki kurchopettu Open challenge next matharamey matladu

  • @TataSivasagar
    @TataSivasagar Před 3 měsíci +45

    గరికపాటి గారు ఉన్నది ఉన్నట్టు
    మొహమాటం లేకుండా చెప్పి వేస్తారు
    అందుకనే ఆయన అంటే కొంతమంది లైక్ చేయరు
    ఈ రోజుల్లో అలా మాట్లాడకూడదు కదా
    అందుకనే ఆయన కొంతమందికి
    నచ్చడు

    • @sailarajakumarik558
      @sailarajakumarik558 Před měsícem +1

      ఎవడు లైక్చేసినా
      చెయ్యకున్నా ధర్మబోధ ధర్మంగానే ఉంటుంది .అసుధానికి అలవాటు పడే వెధవలకు అన్నం తినమంటే మరి మండుతుందికదా

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp Před 3 měsíci +3

    Hats offf to Das gaaru, protecting Hinduism great 🙏🙏🌹♥️

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 Před 2 měsíci +11

    నిజమైన రాజు ప్రజే యని ఎరిగిన గురువుకు పదవులు అక్కరలేదు అయినా వారిని వరించి వస్తాయి. పదవులు లేకుండా పదవులలో ఉన్న వారి కంటే ఎక్కువ చేసిన ఘనులు గల ధర్మ నిష్ఠ గల భరత భూమి మనది.

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před 28 dny +1

    ధర్మం కోసం అహర్నిశలు దేశం కోసం పోరాడే శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గురువుగారి పాద పద్మములకు ప్రణామాలు 🙏🙏

  • @sriranga3377
    @sriranga3377 Před 3 měsíci +10

    Me video chusi okkalu marina chalu manohar das garu

  • @garman4868
    @garman4868 Před 2 měsíci +1

    జైశ్రీరామ్ రాధా మనోహర్ దాసు గారికి నా పాదాభివందనాలు అదే సమయంలో ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు గారికి నా శుభాకాంక్షలు భారత్ మాతాకీ జై జైహింద్ 🙏🙏🙏👍🚩🚩🚩

  • @hydracomic6694
    @hydracomic6694 Před 3 měsíci +32

    శ్రీ గురుభ్యోనమః 🙇‍♂️🙏

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 3 měsíci +12

    భూమి మీద ఉన్న వారి అవసరాలను అమ్మ లా తీరుస్తుంది కాబట్టి భూమాత అనటం వైజ్ఞానిక సత్యం

  • @geetadevi7210
    @geetadevi7210 Před 3 měsíci +3

    Radha Manohar Das gari ni SUDHARSANA CHAKRAM eppudu kudaa ne vuntadi
    Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama

  • @anilaan-wn7wu
    @anilaan-wn7wu Před 3 měsíci +18

    Hindu temple lo vache dabbulu Muslims & Christian lu thiskokudadu

  • @AdityaAditya-yv7ii
    @AdityaAditya-yv7ii Před 3 měsíci +11

    Anchor gadi over action

    • @kumarc8389
      @kumarc8389 Před 3 měsíci +2

      Very arrogant , no knowledge, just pure arrogance and pure over confidence in him. Not fit to talk to swamijis.

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před 28 dny +1

    గురువుగారు మీరు ఈ కలియుగంలో కారణ జన్ములు దైవ అవతారం అని భావిస్తున్నాం, ఆ పరశురామ ప్రభువు దురహంకారుల మీద దాడి చేసినట్టు మీరు ఈ ఎడారి మతాల దుర్మార్గులమీద వారి అజ్ఞానం మీద చేసే ఈ దాడి అలాంటిదే,
    🙏🙏 జయహో గురువుగారు

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Před 3 měsíci +14

    హరేకృష్ణ 🌹🙏

  • @gavathakatlasubramanyam714
    @gavathakatlasubramanyam714 Před 3 měsíci +8

    Super Swamy

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Před 3 měsíci +8

    Radha manohar Guruvu gariki padabi vandanam🙏🙏🙏

  • @AffectionateChihuahua-gy4we
    @AffectionateChihuahua-gy4we Před 3 měsíci +1

    మీరెక్కడ గరికపాటి ఎక్కడ మీకు ఉన్న జ్ఞాననం
    వారికి ఎక్కడ ది
    గరికిపాటి వారు రోజుకు ఒకకొత్తగా ఉపన్యాసం
    ఇస్తారు మీరు గత 7 సంవత్సలనుండి
    ఒకే ఉపన్యాసం
    ఒకే మంత్రము ఎంకర్
    అడిగిందిఅమ్మాయిసంగతి ఏమిటి మీరు చెప్పే
    సమాధానం ఏమిటి l
    యాంకర్ గ్రేట్ ఎడ్యకేటెడ్
    ల ఉన్నారు 😊

  • @ujwalpadala4032
    @ujwalpadala4032 Před 3 měsíci +7

    Jai hindhu jai manohardas

  • @user-xd7yu2tc4s
    @user-xd7yu2tc4s Před 2 měsíci +1

    మీ లాంటి వారు ఉన్నంత వరకు నా హిందూ ధర్మం గొప్పగా ఉంటుంది

  • @umbrellahelpinghands5930
    @umbrellahelpinghands5930 Před 3 měsíci +4

    హింధువులందరూ బయటకు రండీ

  • @kumarc8389
    @kumarc8389 Před 3 měsíci +4

    Very arrogant , highly distespectful interviewer . He has no subject or desa bhakti ...but he is thinking very of hinself and his way if questions has no humility or anything. This fellow needs to mature and grow before sit infrobt of any one. Parents did not do right job with thus fellow. What a waste interviewing.

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 Před 3 měsíci +13

    ధర్మం కోసం అహర్నిశలు దేశం కోసం పోరాడే మీకు 🙏🙏🙏🙏🙏 అస్మత్ గురుభ్యో నమః 🙏

  • @bhargava.g
    @bhargava.g Před 2 měsíci +1

    ఇప్పుడు ap లో గెలుపొందిన ఏ పార్టీ అయినా ఈ మహానుభావుడు ని దేవాదాయశాఖ మంత్రి గా నియమిస్తే మంచిది.

  • @HariKrishna-oe8gc
    @HariKrishna-oe8gc Před 2 měsíci +3

    స్వామీజీ గారు పక్కా హిందూ, సనాతన ధర్మ రక్షకులు కాబట్టే ఇంత ధైర్యం గా మాట్లాడుతున్నారు, దయచేసి మనమంతా ఆయన తో కలసి ముందుకు నడవాలి. జై శ్రీ రామ్

  • @manoharsai24
    @manoharsai24 Před 3 měsíci +3

    20% of akhand Bharat is present India

  • @kittudjteach
    @kittudjteach Před 2 měsíci

    ఎంత చేపీనా యథార్థత హృదయంతో ఆలోచిచక పొతే నీ దేవుళ్ళు దేవతలు మంచి మనసు ఇవ్వలేదని అర్థం వేదాలలో చూడు ఒక్కడే దేవుడని all the best 🤝 నువ్వే గెలువలీ నా మంచి మనసుతో చెబుతున్న ఈ మాట😊

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 Před 3 měsíci +2

    Anchor kept his face in a very disgusting way while questioning a particular point with Respected guruji.

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 Před 2 měsíci +2

    అక్షర సత్యం😢
    Dhanyavaad 🎉

  • @ManikanthVanka
    @ManikanthVanka Před 2 měsíci +2

    Guruvu Garu 🙏 Last lo e title veseyandi 🤓🤓🤓
    Matured Anchor..👍

  • @sunilrao2342
    @sunilrao2342 Před 3 měsíci +2

    Sir daya chesi ma west Bengal ni kuda hindu rajyanga marcheyandi sir

  • @user-rajanithota
    @user-rajanithota Před 9 dny

    Anchor kuda chala Baga matladadu athanaki em thaggakunda chala vivaranga answer icharu Radha manohar garlu.very great person Radha manohar garu.

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Před 3 měsíci +3

    100 ఇళ్లలో ఇద్దరు పరాయి మతస్తులు ఉంటే వాళ్ళు గుడి పెట్టి బడి పెట్టి సెక్యూలర్ అనేది పాదాంతో దేశ సంస్కృతిని చెడగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దేశానికీ నష్టం కదా.

    • @isnkjhsb
      @isnkjhsb Před 2 měsíci

      Secularism పెట్టడమే నష్టం .. అమెరికా secular దేశమా?? పాకిస్తాన్ secular దేశమా లేక russia secular దేశమా??
      భారత్ దేశం ఎందుకు secular ... బాబు తెలిస్తే మాట్లాడు లేకపోతే వదిలేయ్.. 1949 లో రాసిన రాజ్యాంగం లో ఉందా secularism పోని అంబేడ్కర్ గారు furture లో భారత్ నీ secular country చెయ్యమన్నాడ ?? ...

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Před 3 měsíci +24

    సర్ ఒకప్పుడు మిమ్మలను ద్వేషించి ...(..క్రైస్తవులకు హిందువులకు గొడవ పడుతున్నారు అని భావించి )ఇప్పుడు మీ శిష్యుడు గా మారాలని పరిత్పిస్తున్న....గీత చదివాక ...(.జ్ఞానుల ,పండితుల నిశబ్దమే సమాజానికి ప్రమాదం అని చదివిన తరువాత) జై శ్రీ కృష్ణ..🙏

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb Před 2 měsíci +2

    ఈ వెదవలకు ఇలా చెపితే కూడా అర్దంకాదు రాథా గారు .

  • @prakasht8475
    @prakasht8475 Před 2 měsíci

    Anchor has a bright future... He have good knowledge about what he's asking about....

    • @YMS13
      @YMS13 Před 27 dny

      First time i saw a good anchor 👌

  • @bandarurajendar3180
    @bandarurajendar3180 Před 3 měsíci +1

    Great sir, we are with you

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 Před měsícem +1

    గురువు గారు మాట్లాడుతూంటే నీ విశ్లేషణ ఏంటి మేథావి

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 Před 3 měsíci +3

    JAI SRI RAM

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw Před 27 dny +1

    జై శ్రీరామ్, 26 ప్రశ్నలు మాకు తెలుసుకోవాలని ఉంది గురువుగారు

  • @dunukavenkanna8315
    @dunukavenkanna8315 Před 3 měsíci +2

    Jai Radhakrishna Manohar dasu garu

  • @venkataramkumar8698
    @venkataramkumar8698 Před 2 měsíci +1

    మొట్ట మొదటగా అలాంటి భావన రావడం తప్పు. స్త్రీ అంటే ఆది పరాశక్తి గౌరవించడం మన ధర్మం. ఎవరైనా స్త్రీని కించపరస్తే చాలా కఠినమైన శిక్షలు వెయ్యాలి. రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ పడుతుంది అని ఆగుతాం, కాబట్టి శిక్షలు కూడా చాలా బలంగా ఉండాలి.

  • @vkoteswararao3838
    @vkoteswararao3838 Před 3 měsíci +3

    గుర వు గారు మీరు సాక్షాత్తు హిందూ సంసృతి సంప్రదాయాన్ని కాపాడుతున్న భగవత్ రామానుజాచార్యులు గారి అంశ తో ఈ కలియుగం లో జన్మించారు జై శ్రీ రామ్

  • @vijayamanipharmacy4548
    @vijayamanipharmacy4548 Před 2 měsíci +1

    గురువు గారు కుక్క లను అవమానించకండి స్వామి 🙏🙏🙏🙏🙏భైరవ స్వామిని ఆ వెధవలతో పోల్చకండి 🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-xl7kl
    @AnilKumar-xl7kl Před 3 měsíci +1

    Me valla chala vishayalu telusukuntunnanu guruvu garu🙏🙏🙏🙏

  • @user-pk6hq5jh6k
    @user-pk6hq5jh6k Před 2 měsíci

    Namaskar Guruji Sivaji & Swami Vivekananda gurinchi chala baga chepparu

  • @zf24d
    @zf24d Před 2 měsíci

    Radha Manohar Das sir 🙏 your doing great work for humanity ❤😊❤🎉

  • @mallikarjunanaidu5777
    @mallikarjunanaidu5777 Před 3 měsíci +27

    యాంకర్ గొఱ్ఱె పిల్ల లాగా ఉన్నాడు 🎉🎉🎉

  • @user-uf2ej8jr5c
    @user-uf2ej8jr5c Před 3 měsíci +1

    Supar explain, super super

  • @venkateshwarlubommagani8000
    @venkateshwarlubommagani8000 Před 2 měsíci +1

    జై శ్రీరాం జై జై శ్రీరాం

  • @sidduyakkalli391
    @sidduyakkalli391 Před 3 měsíci +3

    Jai shree Ram

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Před 23 dny +1

    Yes he has to contest to the post of MP or MLA to inspire the Hinduism.

  • @user-in6eb7fc1g
    @user-in6eb7fc1g Před 21 dnem +1

    యాంకర్ గారు మీరు సెక్యులర్ ప్రశ్నలు భాగా అడిగారు. అయితే మీరు ఈ చానల్ లోనే ఒక వర్గ సమాజాన్ని రెచ్చ గట్టే ప్రసంగాల విషయం లో ఓ వై సి గారితో ఇంటర్వు చేయాలని కోరుతున్నాను

  • @today7026
    @today7026 Před 3 měsíci +15

    జై హింద్ జై శ్రీరామ్ 🚩🙏

  • @laxmanshriram2480
    @laxmanshriram2480 Před 3 měsíci +4

    Jay shriram

  • @gantisriram
    @gantisriram Před 17 dny +1

    Why the channels create negative against Hindu Sanatana Dharma they never contradict other 2 religions. They fear them. Though they are HINDUS.😮

  • @vishnuentertainment6915
    @vishnuentertainment6915 Před 15 dny +1

    Ram Mandir public donation not government fund

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 Před 3 měsíci +6

    మీరు కరెక్ట్ స్వామి.

  • @vishnuvardhanreddy9375
    @vishnuvardhanreddy9375 Před 16 dny +1

    Guruvu garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @ramuenika4438
    @ramuenika4438 Před 3 měsíci +2

    Jai Sri ram

  • @bathojusharathsk
    @bathojusharathsk Před měsícem

    Super and best interview

  • @shivas12345
    @shivas12345 Před měsícem

    SRI RMD 🦁 Radha Manohar das Guruji 🔱🕉️🐚🔱🚩🇮🇳

  • @kattamurirammohan8941
    @kattamurirammohan8941 Před 2 měsíci +1

    Your blessings wants to our state swamiji

  • @karuakarsir3371
    @karuakarsir3371 Před 2 měsíci

    Anchor. EXCELLENT & AMAZING ❤❤.. ........

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 Před 3 měsíci

    Superb sir guruji❤

  • @chinnabujji4525
    @chinnabujji4525 Před 19 dny +1

    రాధా మనోహర్ గారిని interview చేస్తున్నారు కదా - ఇంటింటికి వచ్చే అమ్మ గార్లు ఏవండీ మీకు ఫలానా జబ్బు ఉంది కదా మా యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన క్షణంలో చేస్తాడు అన్న వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించరు. ఇంటర్వ్యూ చేయరు. రాజ్యాంగంలో రాశారు నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకుని మతం మార్చుకొండి అని రాశారా. ప్రతిరోజు - ప్రతి గంట - ప్రతి ప్రదేశంలో - అమ్మ గార్లు చేతిలో బైబిల్ పట్టుకుని (వాళ్లకి చదువు రాదు కాని) వాళ్లకి ఒక ఒక కాన్సెప్ట్ రోజుకు ఎంత మంది మన మతంలోకి మారారు. అని వాళ్ళు రాసుకుంటారు. మరి వాళ్ళకి జబ్బు తగ్గిందా లేదే 10 సంవత్సరాల అయినా జబ్బు తగ్గలేదు. ఎందుకు మరి మత ప్రచారం. అని వాళ్ళని అడగలేదా మీరు '. వాళ్లని ప్రశ్నించండి. రాధా మనోహర్ గారు మత ప్రచారం చేయట్లేదు , కానీ మన మతం అంత గొప్పది గొర్రెల మందులోకి ఎందుకు వెడుతున్నారు ? అన్నది ఆయన కాన్సెప్ట్ ' . అర్థమైంది కదా

  • @vivekatruths
    @vivekatruths Před 2 měsíci

    Vow, Great shivaji!
    Great Viveka!

  • @rameshnagasaram4339
    @rameshnagasaram4339 Před 2 měsíci

    గురువు గారికి అభినందనలు

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 26 dny +1

    I don't know which caste he belongs to. If he is a brahmin people will not care his message. Many hindus will not care if a person have the appearance of brahmin.
    Even the anchor has some dislike about semi's appearance and attire.
    Even if the Swamy belongs to some non brahmin caste there is no guarantee that people will like him. In a caste ridden society no one commands more respect unless a person uses the religion card. Brshmind caste and hindu religion will be wiped off due to conspiracies of other religions and hatred ness of other castes on hindu religion towards brahmin caste. Then the question comes what will happen? Kancha Ilaiah wrote a book called హిందూ మతానంతరం భారతదేశం, means India after the death of Hindu religion.
    03/6/2024
    Hyderabad

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 Před 3 měsíci

    Mee matalu enthomandeki inspiration sir

  • @chandusatya2618
    @chandusatya2618 Před 2 měsíci

    you are super sir jai sriram

  • @sandeepmanjujaidevjaisrira3785
    @sandeepmanjujaidevjaisrira3785 Před 3 měsíci +1

    Hare Krishna

  • @tirupathireddy3000
    @tirupathireddy3000 Před 2 měsíci +1

    Superb

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 Před 3 měsíci +17

    విస్ఫోటంలాంటి సమాధానాలు స్వామీజీ !

  • @laxmanshriram2480
    @laxmanshriram2480 Před 3 měsíci +3

    Jay hind

  • @ravendravk
    @ravendravk Před 29 dny

    జై శ్రీరాం శ్రీ రాధామమనోహర్ దాస్ గారు

  • @cy.ha.3549
    @cy.ha.3549 Před 2 měsíci

    Namaste Radha manohar das garu . Truth' ni cheppi kallu teripistunnaru

  • @ravikomireravikomire
    @ravikomireravikomire Před 2 měsíci +1

    జై హింద్

  • @kotlasrinivas208
    @kotlasrinivas208 Před 2 měsíci +1

    రామమందిరం కట్టడానికి డబ్బు కలెక్ట్ చేసినారు అది కట్టి తీరాలి కట్టినారు స్కూల్ ramuni🙏పేరుమీద హాస్పటల్స్ మల్లి కలెక్ట్ many👌 మల్లి ఇస్తాం 👍

  • @chinnagoud-qz8oo
    @chinnagoud-qz8oo Před 3 měsíci +1

    Jai Sriram

  • @ganiyadav4592
    @ganiyadav4592 Před 7 dny

    Guruji super ❤❤❤

  • @kousalyakommana5925
    @kousalyakommana5925 Před 2 měsíci

    Guruvugariki paadabhi vandanaalu . Elanti luchha galla aenni question ki ayina meeru samadhanam evvagalaru Guruvugaaru.❤

  • @ngkghost2424
    @ngkghost2424 Před 2 měsíci

    Guruvu garu naku mana adhyathmikathaloni inka chala telsukovali ani vundi me media vallu guruvu garini adige avakasam me studio vallu kalipisthara

  • @satyanarayanareddy6052
    @satyanarayanareddy6052 Před 2 měsíci

    వున్న ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలు చదువుకోవడానికి ఇష్టం చూపించడం లేదు. చదువుకున్న ఆ అవరా గాడు రోడలెక్కి కబుర్లు చెబుతుంటాడు వాడి సొంత సోమ్మో, బాబు తాతల సోమ్మో వాడేం జనానికి పంచడం లెదు ఇతరుల కష్టం పంచితే తిని కూర్చునే వాడి పోసుకోలు కబుర్లు పట్టుకొచ్చి పెద్దలతో ఇలాటి ఇంటర్వ్యూ లు అవసరమా దాసుగారి సమయం వృధా

  • @SandeepReddy-tw8qu
    @SandeepReddy-tw8qu Před 6 dny

    Hare ram hare Krishna

  • @avnarayana2414
    @avnarayana2414 Před 2 měsíci

    దాస్ గారు మీకు namaskaaramulu

  • @ssnmurthy8875
    @ssnmurthy8875 Před 2 měsíci

    జై శ్రీరామ

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Před 2 měsíci

    జై శ్రీ కృష్ణ 🙏