Kalki Shiva Jyothi Exclusive Interview | Kalki Avataram | BS Talk Show | Mirror TV

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2022
  • Kalki Shiva Jyothi Exclusive Interview | Kalki Avataram | BS Talk Show | Mirror TV
    #MirrorTv #KalkiShivaJyothi #bstalkshow
    Mirror TV Exclusive Interviews
    Bandi Sanjay Latest Interview
    • Bandi Sanjay Interview...
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

Komentáře • 2,2K

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Před 2 lety +526

    ఈమెకు పిచ్చి బాగా ముదిరింది అని ఆంకర్ కు బాగా అర్థం అయ్యింది. కానీ నటిస్తున్నాడు.

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 Před 2 lety +8

      హహహ ఆయనలా మీరూ శిష్యులు ఔతారేమో ఒకరోజు...

    • @jeremiahkothuri2369
      @jeremiahkothuri2369 Před 2 lety +4

      @@amruthangamayah5226 మీరైతే తప్పకుండా శిష్యులుగా అయ్యేలానే ఉన్నారు. Good!

    • @amruthangamayah5226
      @amruthangamayah5226 Před 2 lety +2

      నిజమా యాంకర్ గారు?

    • @Super99Stores
      @Super99Stores Před rokem +2

      Urgent please

    • @padmasrinulotha4370
      @padmasrinulotha4370 Před rokem +1

      హై.హ..హా...

  • @padmareddy1956
    @padmareddy1956 Před rokem +31

    ఒక మానసిక రోగి చెప్పే సోది మాటలు అంత ఓపికగా వింటున్నా యాంకర్ గారికి శతకోటి నమస్కారాలు దండాలు

  • @MrTellagandhi
    @MrTellagandhi Před rokem +241

    పిచ్చోళ్ల గురుంచి వినటమే కానీ, లైవ్ లో ఇప్పుడు చూస్తున్నా..

  • @llp782
    @llp782 Před rokem +26

    ఏమిటి ఈ బాధ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాక నేను కుదురుకోడానికి ఐదు గంటలసేపు పట్టింది

  • @Sastry...7G
    @Sastry...7G Před rokem +38

    అన్నిటికంటే హైలైట్ మీ ఎక్స్ప్రెషన్స్ BS గారు.

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 Před rokem +142

    యాంకర్ గారు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత దియేటర్ లోనుంచి బట్టలు చించుకొని పారిపోతాడు🤣🤣🤣

  • @leelamohan1976
    @leelamohan1976 Před rokem +107

    ఇంత సమయం నవ్వు ఆపుకుని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కి నిజంగా హ్యాట్సాఫ్

  • @virlankivijaykumar-eo8io

    బాబు గోగినేని గారు మరియు బైరి నరేష్ గారి లాంటి వారు కలిసి ఇలాంటి వారి పని పెట్టాలి.

  • @rajeshkumarj5128
    @rajeshkumarj5128 Před rokem +71

    త్వరగా ఈమెను పిచ్చి ఆసుపత్రి లో చేర్పించాలని ప్రార్థన, లేక పోతే అది చాలా మందికి పిచ్చి లేపుతుంది

    • @kblakshmi1
      @kblakshmi1 Před rokem

      Uddava friend of Krishna asked about kurusktra war Krishna u know every thing why u stop war. Then Krishna told that every thing I know but KALAM ni niyatricha Shakti naku lady.. NATURE WORKS ALWAYS. Kalikalam lo srusti antam avutundi

  • @srlogics2s
    @srlogics2s Před rokem +67

    సినిమాలు బాగా చూసినట్టుంది పాపం
    సైకాలాజికల్ గా డిస్ట్రిబ్ ఐనట్లున్నారు
    రెండు గంటలుపైగా కూర్చున్నారు అంటే గ్రేట్

  • @KVR.1234
    @KVR.1234 Před rokem +136

    జై మతా కల్కి
    Please అమ్మవారి గుడి కీ చందాలు ఇవ్వండి.
    🙏🙏🙏🙏🙏🙏🙏
    ఎర్రగడ్డ లో కడతాం.......

    • @mkarrthikeya
      @mkarrthikeya Před rokem

      🤣🤣🤣🤣

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Před rokem +1

      😂😂😂👍

    • @loveuammaa
      @loveuammaa Před rokem +1

      జై మాత కల్కి అనడం తొ భయపడ్డాను
      అయ బాబోయ్ భక్తులు కూడా వున్నారా అని పినిషింగ్ టచ్ 👌👌👌👌👌👌

    • @susannaglory4841
      @susannaglory4841 Před rokem

      😂

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 Před rokem

      Jai Ane varaku bayapaddanu but message motham chusaka 🤣🤣🤣

  • @loveuammaa
    @loveuammaa Před rokem +4

    దీని కూతురిని మానభంగం చేసి దీని నోటిలోకి (నవరంద్రాలలోకి)వచేలాగా రాడు దించి తే ఖర్మపలం గుడ్డలుడతీసి కొడితే పూర్వజన్మ పాప ఫలం దీనికొందరు కలిసి మానభంగం చేసిచంపితే వారిని వురి తీయకూడదు కనుక బొక్కలో ఫలం
    ఆడవారికి నా క్షమాపణ లు ఎందుకంటే ఆడవారంటే నాకు అమ్మ తో సమానం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    దీని మాటలకు ..........

  • @bhavanidevinandam5004
    @bhavanidevinandam5004 Před rokem +214

    కిరీటం ఏంటండీ బాబూ.... ఇంకా నయం ఆయుధాలు పట్టుకుని రాలేదు 😮

  • @radhayamuzala2971
    @radhayamuzala2971 Před rokem +116

    ఈమె జాతకం వేణు స్వామి ని అడగండి యాంకర్ గారు 😄😄

    • @perumahesh
      @perumahesh Před rokem +3

      Venu and eevidanu interview cheyandi

    • @saichand999
      @saichand999 Před rokem

      Venu gadu oka BOKU

    • @sirishaalla5509
      @sirishaalla5509 Před rokem +5

      Babu gogineni sir is right for her

    • @saichand999
      @saichand999 Před rokem

      నేను కనీసం SI అయినా ఈ వేణు స్వామి గాడిని
      బొక్కలో వేసేవాడిని

  • @saichand999
    @saichand999 Před rokem +29

    ఫుల్ మందు తాగితే దిగటానికి ఇది చూస్తే
    చాలు , ఈ యాంకర్ ఓపిక కు ఒక నమస్కారం

  • @madug5169
    @madug5169 Před rokem +10

    కల్కి నెత్తిన కిరీటం తీసి యాంకర్ గారికీ కి పెట్టి సన్మానం చేసి తీరాలి.

  • @Jaikisan2021
    @Jaikisan2021 Před rokem +39

    నా ప్రశ్నలు: 1. నీటిపై నడవండి(యేసు) 2. మీ చేతిని మంటలో పెట్టండి(సాయిబాబా) 3. రాయిని మనిషిగా మార్చండి(శ్రీరాముడు) 4. విశ్వావతారం(కృష్ణుడు)ని చూపించండి, లేకుంటే మానసిక ఆసుపత్రికి teesukelandi

    • @epcservices6018
      @epcservices6018 Před rokem +2

      సామాన్యుల సంతృప్తి/నమ్మకం కొరకు గారడీలు చెయ్యాల్సిన అవసరం లేదు!
      అలనాడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంతటి అవతార సైతం ఎలాంటి మహిమలు లీలలు ప్రదర్శించకుండా, అందరిలో కలసి పోయి, అందరి లాగే ఉండి లోకంలో తాము నెరవేర్చ వలసిన కార్యములను సంపూర్ణం చేశారు కదా!

    • @jannibaby6074
      @jannibaby6074 Před rokem

      మీ కామెంట్ సూపర్ అన్నా

    • @nandadevi4963
      @nandadevi4963 Před rokem

      Meru vasena prashnalke Amay answers evale ladha Amay one of the Big thef

    • @nandadevi4963
      @nandadevi4963 Před rokem

      Me kment super sir

  • @bhimaraghunandan007
    @bhimaraghunandan007 Před rokem +48

    యాంకర్ భయ్యా, ఈ ఇంటర్వ్యూ తరువాత నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా 🥳🥳🥳🥳🥳🥳

  • @GracefulTalesPluto
    @GracefulTalesPluto Před rokem +10

    నాకు ఈ వీడియో చూసాక ఒక చిన్న కథ చెప్పుదామనిపించింది..
    ఒక భార్య ఒక మానసిక నిపుణిడి దగ్గరకు వెళ్ళి అయ్యా. నా భర్త తనే ఫ్రిడ్జ్ ని అని అనుకుంటున్నాడు. అని అన్నది ట. దానికి ఆ డాక్టరు, కొంతమంది కి అలాంటి అవస్థలు వుంటాయి అదేంపెద్ద జబ్బు కాదు అన్నాడు ట. దానికి ఆ భార్య అంది, నాకు అది కాదు డాక్టరు ఇబ్బంది ఏంటంటే, మా ఆయన రాత్రి తన నోరు తెరిచి పెట్టుకుని పడుక్కుంటాడు, నాకు ఫ్రిడ్జి డోర్ లైట్ కి రాత్రి నిద్ర రావడంలేదన్నది ట...

  • @muralimohan7558
    @muralimohan7558 Před rokem +4

    I am 63 years old and had a variety of experience in different walks of life. I am extremely praising anchor as regard to his way of putting questions and more particularly for his expressions to the answers.

    • @suryaduvvu7821
      @suryaduvvu7821 Před rokem

      Ninnu evaraina rape chesthe appudu ilane maataladuthundha

  • @torah245
    @torah245 Před rokem +51

    నిశ్చయముగా అనతికాలంలోనే కోట్లు సంపాదిస్తుంది.
    I appreciate the anchor for his ability to maintain without showing his inner self , questioning typically as if he is an innocent devotee.

  • @kvramanaidu
    @kvramanaidu Před rokem +135

    డాక్టర్స్ కి కూడా అర్థం అయ్యింది
    ఈమెను బాగు చెయ్యడం మాతో కాదని
    అందుకే ప్రకృతికి వదిలేశారు!!!🙏🙏🙏

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 Před rokem +8

    Yes. The anchor deserves commendations for his extra ordinary patience.

  • @ravikiran2572
    @ravikiran2572 Před rokem +8

    Anchor ki Hats off. He can be a great actor . Navvakunda, funny questions ni serious gaa adagadam, serious expression toh, Treatment gurinchi adagadam - Hats off to him

  • @gantelaramesh3297
    @gantelaramesh3297 Před rokem +24

    యాంకర్ దగ్గర దమ్మువున్న ప్రశ్నలు లేవు .. rgv ని కూర్చో బెడితే సరిపోయేది

  • @venuvenu5123
    @venuvenu5123 Před rokem +32

    సార్....ఏందిసార్ ఇది...ఇంతకీ నేనెవర్ని సార్
    నాకు ఏదో అయిపోతాంది సార్
    నా చావుకి కారణం మీరే సార్.....

  • @karnakasula3762
    @karnakasula3762 Před rokem +14

    Halo sir ఇలాంటి ఇంటర్ వ్యూస్ జనాలకు అవసరమా ఈ సోది వినలేక పోతున్నాం దయచేసి సమాజానికి ఉపయగపడే కార్యక్రమాలు చెయ్యండి

  • @ursmunnashaik7866
    @ursmunnashaik7866 Před rokem +8

    యాంకర్ అన్నో సాంగ్ పాడక పోయుంటే నువ్వు భస్మం అయ్యేవాడివి అయినా నీ ఓపిక సూపరో సూపర్ 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rajkumardatla4878
    @rajkumardatla4878 Před rokem +39

    TV సీరియల్ లా ప్రభావం బాగా పడింది

  • @directorscutcinema4560
    @directorscutcinema4560 Před rokem +23

    నువ్వు సాధన చేస్తే, ఈశ్వరుడు ఇవ్వలేదు తల్లి. పండితులు చెప్పినవి, books చదివినవి నిజాలు అని భ్రమ లో పడి, నువ్వు చంద్రముఖి లా ఊహించుకోవడం వల్ల అలా ఫీలవుతున్నారు

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před rokem +16

    Knowledge is Devine. ఎంత తాగుతే అంత బలమన్న మాట 😂😂😂

  • @devarakondathrinathkumar3929

    ఉన్న స్వాములతో చస్తుంటే, కొత్త దేవత పుట్టుకొచ్చింది

  • @VS-wj7kz
    @VS-wj7kz Před rokem +48

    Hats off to the patiency of the anchor..

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 Před 2 lety +34

    అయ్యో.. మనం ఎక్కడికి వెళ్తున్నాము 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @arvasantha7628
    @arvasantha7628 Před rokem +10

    మనకు జనం తక్కువ...గాడ్ లు ఎక్కువ..ఏ దేశం లో ఇలా లేదు..

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 Před rokem +8

    కిరీటం చాల బాగుంది సూపర్ అందరూ కొనుక్కొంటే

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 Před rokem +24

    విచిత్ర మనుషులు అందరూ మీకే దొరుకుతారు..ఈమె లేడీ వేణు స్వామి...మీ దుంపలు తెగ సోషల్ మీడియా వొచ్చి ప్రతి వోయూడు ఏదో చేస్తున్నారు...ఈవిడ నీ ఎవడన్నా రేప్ చేస్తే ఈవిడ premistundaaa....పెద్ద అమ్మవారి పేరు నీ చివరికి యూట్యూబ్ interview ఇచ్చే వరకు తీసుకొచ్చారు...గణపతి లడ్డు అమ్ముతారు తిరుపతి హుండీ లో వేస్తారు కానీ ఓ మంచి మనిషికి సహాయం మాత్రం చేయరు...బ్రో నీ ఊపికకు ఓ దండం...అమ్మవారి పేరుతో కూడా ఇంగ్లీష్ మాట్లాడే అమ్మవారిని చూపారు

    • @seenaseenu6827
      @seenaseenu6827 Před rokem

      ఇంగ్లీష్ అమ్మవారు

  • @2statesmedianews53
    @2statesmedianews53 Před rokem +96

    వీళ్లందరూ కంటే సునిశిత్ చాలా బెస్ట్ 😀😀😀😀😀

  • @asturmallesh2497
    @asturmallesh2497 Před rokem +7

    అన్న జాన్దుబమ్ పెటుకోండి నేను అల్లరెడీ పెట్టుకున్నాను కానీ నవుకుంటూ వినాలనిపిస్తుంది. కానీ ని ఓపికనికి ధన్యవాదములు అన్న

  • @ganeshvavalkar9667
    @ganeshvavalkar9667 Před rokem +8

    Anchor anna నిజంగా nuvu great anna ni opika ku 🙏

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 Před rokem +33

    2017 ...పెళ్లి అయిన తరువాత అప్పటికి నా వయసు.....ఇక్కడ ఒక బ్రేక్...ఇప్పటికింకా నా వయసు అనే పాట రావాలి,🤣

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Před 2 lety +24

    పాపం ఈమె గతంలో ఏమి చేసిందో ఇంత పిచ్చి పట్టింది

    • @anweshcreations6607
      @anweshcreations6607 Před rokem +1

      పోయిన జన్మలో ఈవిడ మెంటల్ డాక్టర్

  • @anilkumarbachina7465
    @anilkumarbachina7465 Před rokem +8

    @Mirror TV
    I was litereally laughing for the presenter's expressions and for the tollerance he was showing.
    I really appreciate the way presenter maintained his dignity while listening to such amazing (🤣) stories.
    It was really heart breaking to listen such philosophy but couldn't hold myself from speeding through the video just to enjoy those few seconds.
    Hats off to the presenter🙆🙆🙆

  • @virlankivijaykumar-eo8io

    ఇలాంటి వారిని media.. interview కి పిలవకూడదు. సమాజం పై చెడు ప్రభావం పడుతుంది.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před rokem +21

    అసలు ఎవరికైనా ఈవిడ చెప్పేది అర్ధమౌతోందా.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před rokem +7

    ఒక స్త్రీగా ఈమె రేపిస్టులను ఎలా
    సమర్థిస్తుంది? ఈవిడకు ధర్మ పరిజ్ఞానం లేదు. భారతీయ శిక్షా స్మృతి మీద అసలు అవగాహనే లేదు. వేదాంత పరిజ్ఞానం అంతకన్నా లేదు. ఈవిడ అనుకుంటున్న జ్ఞానం(అజ్ఞానం) సమాజంలో పెడధోరణులను, నేరాలను ప్రోత్సహించేదిగా ఉంది. ఈవిడ మాటలకు ఎలాంటి శాస్త్ర ప్రమాణము కనబడదు. ఈవిడ ఎంతవరకూ చదువుకుందో ఎవరికీ
    తెలియదు. ఈవిడ చెప్పే మాటలన్నీ ధర్మ శాస్త్ర విరుద్ధాలు. సామాజిక
    సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకాలు. ఈవిడ చెప్పేదంతా మెట్టవేదాంతం.

  • @venkatreddyalugubelli1503

    పిల్ల కస్సక్ ఉందిరా బై ! 😍😍😍

  • @praveenmolleti2074
    @praveenmolleti2074 Před rokem +6

    Where is Babu gogineni? I want Babu gogineni right now 😀

  • @bhargavaram2610
    @bhargavaram2610 Před rokem +16

    ఒక పనికిమాలిన దానిని తీసుకొచ్చి రెండు గంటలసేపు పనికిమాలి మాటలు మాట్లాడి అంతసేపు ఓపికతో కూర్చున్నారంటే ఫస్ట్ మీకు హ్యాండ్సప్ చెప్పాలి. ఏదైనా పనికొచ్చే పనులు మంచి ఇంటర్వ్యూలో మంచి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంటర్వ్యూ తో మీ మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది శ్రీనివాస్ గారు.
    ఆమె చెబుతూ ఉంటే మీరు వింటూ ఎలా కూర్చున్నారండీ.

  • @munjetiramaraoramarao9251

    ఇటువంటి వేషధారణల వలన మాటల వలన ఏ పనులూ అస్సలు జరగవు ఏ సమస్యలూ పరిష్కారం కావూ

  • @yashodasagar1502
    @yashodasagar1502 Před rokem +3

    Hats off to both. for anchor's patience and soeaker's ? speech

  • @pangaram1680
    @pangaram1680 Před rokem +6

    కల్కి దేవతకి రెండు చేతులేన ఆరు ఉంటే బాగుండు 😤🤣

  • @repudi9581
    @repudi9581 Před rokem +55

    కిరీటం ఎక్కడ తెచ్చింది, lazer rays set up ఉంటే బాగుండేది 🤣🤣పులి ని ఎక్కడ park చేసావు తల్లి

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 Před rokem +10

    Anchor sir.. you are super,. I have no words about your expressions.

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 Před rokem +5

    I salute the anchor's tolerance

  • @rayudusrinivas5961
    @rayudusrinivas5961 Před rokem +1

    భగవాన్ పేరు తో ఆశ్రమం కట్టుకోవాలని బాగా స్థిరపడాలని చూస్తున్నారు ఈవిడ

  • @chudutv3986
    @chudutv3986 Před rokem +17

    నిజమే పిచ్చోళ్లను పరిచయం చేయటంలో మీకు మీరే సాటి...

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Před rokem +25

    దిక్కుమాలిన, పనికి మాలిన, ఇంటర్వ్యూ. శివ జ్యోతి ఆడ కల్కి అవతారం ఎత్తి, ఈ కలికాలం లో ఎందరో పుట్టుకువస్తున్నారు, అలా డబ్బు చేసుకోవటానికి, ఫేమ్ సంపాదించటానికి. జనం వెర్రిబాగులు గా ఉన్నంత కాలం, వీళ్ల ఆటలు సాగుతాయి. ఎవరన్నా ధైర్యం చేసి, ఈమె పిర్రల మీద వాతలు పెట్టితే, ఈ పిచ్చి దానికి వదులుతుంది. జనం ఉద్దరించబడతారు.

    • @srivasudev
      @srivasudev Před rokem +1

      Pirra la meeda ne pettalantaara?! 😀😀😀😀😀

    • @pinkycutiesss3425
      @pinkycutiesss3425 Před rokem +2

      😀😂😂😂😂😂

    • @srivasudev
      @srivasudev Před rokem +1

      @@pinkycutiesss3425 😃😃😃😃😃😃😃

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 Před rokem +1

      Comments chusi navvaleka potta noppi vasthundhi.

    • @srivasudev
      @srivasudev Před rokem

      @@vimalaprasad6332 kadaa! Aavida brathuku antha comedy ayipoyindi mithramaa 😃😃😃

  • @chandrashekarbikkumalla7075

    రేపులు చేసినవారు నిర్దోషులా!!!!?
    ఇంకానయం రేపులు చేసినవారికి ఘనసన్మాసం చేసి
    పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పలేదు😊😊😊😊😊

  • @ravisankar9004
    @ravisankar9004 Před rokem +2

    Hat's off BS sir for your patience 👌

  • @vijaykumar-tf1hh
    @vijaykumar-tf1hh Před rokem +88

    నవ్వు ఆపుకుంటున్నావు కదా అన్నయ్యా..

    • @jaijaiprakash2010
      @jaijaiprakash2010 Před rokem +2

      Achor very humourous and mastu actor kooda , navvu vocchina navvadu ade atani greatness mammalni navvinchadaniki entha krushi Aina chestaadu

    • @togo822
      @togo822 Před rokem +1

      she is mentally baledhu

    • @uhv13
      @uhv13 Před rokem +1

      🤣🤣🤣

  • @naveenkumar4032
    @naveenkumar4032 Před rokem +24

    Anchor bhayya super acting chesthunnavu👌👌

    • @tejashine3326
      @tejashine3326 Před rokem

      బోర్ కొడుతోంది యాంకర్ గారు. నీకైతే సమ్మగా ఉన్నట్లు ఉంది. మాకు అలా లేదే. కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి.

  • @bantuprabhakar2011
    @bantuprabhakar2011 Před rokem +3

    Great explanation madam and BS sir 2hrs hats off both of you❤

  • @Pah12233
    @Pah12233 Před rokem +6

    33.10 manchi keypoint🤣🤣....55.46 anchor😆😆57:33🤣🤣...1:39:30 expression 😆..1:54:55 blast ayyadu anchor🤣🤣

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 Před rokem +15

    గోరంట్ల మాధవ్ వీడియో పదే పదే చూడ్డం వల్ల ఈమె ఇలా అయిపోయింది పాపం.. 🙄

    • @kmahesh4076
      @kmahesh4076 Před rokem

      No bro😅😅😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌

    • @kmahesh4076
      @kmahesh4076 Před rokem +2

      One hour ina navvu aagatledhu bro😂😂😂😂😂

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 Před rokem +1

      @@kmahesh4076 😁👍

    • @praveenmolleti2074
      @praveenmolleti2074 Před rokem +1

      Super bro 😂.

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar Před rokem +48

    ఇలాంటివి వింటే మనకు మెంటల్ రావడం ఖాయం.

    • @rohini591
      @rohini591 Před rokem +1

      Already people gone half crazy, dont you believe?

  • @epcservices6018
    @epcservices6018 Před rokem +2

    మానవత్వమే మతం
    దేహమే దేవాలయం
    జ్ఞానమే శిరోధార్యం
    యోగమే వికాస మార్గం
    తంత్రమే పరిష్కారం
    ప్రకృతి యే పరమ గురువు
    ఆధ్యాత్మికత యే ఆలంబన
    ప్రపంచం వసుధైక కుటుంబం..........
    నీకు మన గత జన్మల మర్మ యోగం లోని
    కామ కుండలిని గుప్త మహా తంత్ర సాధన యొక్క స్మృతులు స్పురించును గాక!
    మనం శీఘ్ర కాలంలో కలుసేదము గాక!
    గ్రహణ దినమున గాఢ ధ్యానం లోకి వెళ్లు,
    మనం మణి ద్వీపంలో కలుస్తాము!

  • @kundikishore
    @kundikishore Před rokem +18

    Anchor face feelings ki navvu aapukoleka poyanu 😂😂😂😂

  • @machlipatnammachlipatnam7418

    Anchor గత జన్మ కర్మ ఫలం వల్ల ఇంటర్వ్యూ చేయగలిగారు........ ఇంటర్వ్యూ మొత్తం ముక్కు
    చీదుడే......మా బాధలు తీర్చే కల్కిమ్మ కి జలుబు రోగాలు అంటిస్తే ఎలా అయ్యా........

    • @praveenmolleti2074
      @praveenmolleti2074 Před rokem

      😀

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Před rokem

      అవునన్నా ఇవి వేదాల్లో కూడా ఇలాగే చెబుతున్నారు కదా ఏమైనా ఎందుకు పిచ్చిది అంటున్నారు అన్ని కరెక్టేగానే చెప్తుంది కదా ఎవరైనా నిజం చెప్తే పిచ్చివాళ్లే అంటారు కదా పూర్ణ జన్మ ప్రారబ్దమే కదా ఇప్పుడు మనకు జరిగేది అలాంటప్పుడు ఆమెను ఎందుకు తప్పు పడుతున్నారు

    • @RaviKumar-ti2xs
      @RaviKumar-ti2xs Před měsícem

      ...very nice comment🎉😅

    • @RaviKumar-ti2xs
      @RaviKumar-ti2xs Před měsícem

      S..u r right🎉

  • @rajugalanki
    @rajugalanki Před rokem +3

    ఈ దేవుళ్ళు అందరూ మన దగ్గరే ఎందుకు వస్తున్నారు, ఎర్ర గడ్డ security సరిగా లేదా😀

  • @meerabai.tondupally7617
    @meerabai.tondupally7617 Před rokem +3

    Anchor garu me patience ki hat's off sir

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 Před 2 lety +15

    దయచేసిచెప్పండి ఆమె కి, నెత్తిన కిరీటం తీసివేస్తే ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది. ఈవిడకి కుండలినీ లేపే ప్రయత్నం bedisikotti ఈ విధంగా తయారు అయ్యింది ఇటువంటి వారి పట్ల కాస్త జా లి చూపించ వల్సిఉంది, కొందరు కి పూర్తిగా పిచ్చి పడితే కొందరు ఆశ్రమాలు కట్టుకుని తప్పుడు వేషాలు vestuntaru.

  • @jasperjohnson1527
    @jasperjohnson1527 Před rokem +72

    2hrs interview chesav...ఏం గుండె రా నీది?? నీది మామూలు గుండె కాదు అయ్యా... Hatsoff to anchor...

  • @koteswar009
    @koteswar009 Před rokem +4

    Am already laughing without watching but reading comments 🤣

  • @singaporesitralu
    @singaporesitralu Před rokem +1

    యాంకర్ ఫేస్ లో ఇరుక్కున్న అనే ఫీలింగ్ కన్పిస్తుంది

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 Před rokem +4

    యాంకర్ గారు స్వయంగా అమ్మవారే మీ ముందు వున్నాను మీ జలుబు తగ్గాలని కొరుకోవచ్చుగా

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 Před rokem +3

    ఈమె చెప్పిన కాన్సెప్ట్ లో కొంతవరకు కంటెంట్ ఉంది,
    కానీ ఈమె పక్కా సైకలాజికల్ పేషెంట్ ఈమెకు ట్రీట్మెంట్ చాలా అవసరం
    ఈమె ఇలా మారడానికి ప్రధాన కారణం వాళ్ళ నాన్న
    వీరి చిన్నతనంలో వీరి నాన్న చెప్పిన కట్టుకథలే ఈమె ప్రవర్తనకి ప్రధాన కారణాలు

  • @voiceofvvrao
    @voiceofvvrao Před rokem +3

    ఇక్కడ ఈమెని బేస్ చేసుకుని ఒక దెబ్బకి నాలుగు పిట్టలు అన్నట్లుగా ..నాలుగు బ్రహ్మ పదార్థం లాంటి సమస్యలకు పరిష్కారం లభించేలా ఒక ఉపాయాన్ని అప్లై చేస్తే సరిపోతుంది.
    అది ఏమిటంటే జ్యోతిష్యం గురించి రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక.. ఒక జ్యోతిష్య పండితుడిని పిలిపించి ఈమె యొక్క జాతక చక్రాన్ని వేయించి భూత, భవిష్యత్తు, వర్తమానాలని తెలుసుకొని ఈమె ఆయుష్ ఎన్నాళ్లు అనేది తెలుసుకోవాలి. కలికి అవతారం కలియుగాంతమున అని చెప్పారు కదా పురాణాలలో... కనుక పురాణాలు నిజమా కాదా అని మరోక చర్చ నడుస్తుంది.. కనుక మరి ఈమె జాతక ప్రకారం కలియుగాంతం వరకు బ్రతుకకపోతే కలియుగాంతమున ఈ అవతారం కరెక్ట్ అనేది ఎలా సాధ్యం. కనుక పురాణాలు కల్పితమ యదార్ధమా...
    అలాగే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సంవత్సరాల ఆయుష్ ని కూడా పురాణాలలో లెక్కించారు గనుక ఇప్పటివరకు 5000 ఒక వంద చిల్లర గడిచిందని కలియుగం.. చెప్తున్నారు. ఇంకా నాలుగు లక్షల పైచిలుకు సం.ల కలియుగ నిడివి ఉందని చెప్తున్నారు, అన్ని విలక్షల సంవత్సరాలు ఈమె ఉండాలి కదా అలా లేకపోతే పురాణాలలో లిఖించబడిన యుగ ప్రమాణాలు తప్పని నిరూపించినట్టే కదా.. లేదంటే జ్యోతిష్యులు చెప్పిన జాతకమైనా తప్పని నిరూపించినట్లే కదా...
    ఇక ప్రతి జన్మకి పూర్వజన్మ కర్మ ఫలితం అని ఈమె చెప్పిన పాయింట్ తోటి ఈమె గత జన్మలో ఏమిటి.. అది నిరూపించి గత జన్మ ప్రారబ్ధం నూటికి నూరు శాతం నిజం అనేది నిరూపించమని ఆమెనే అడగాలి. ఇలా తనకు తానే ఎన్నో ప్రశ్న సుడిగుండపు సమస్యని తనాకుతానే సృష్టించుకుంది ఈమె ఏమంటారు తెలివైన ప్రేక్షకులు.. చెప్పాలి.

  • @Traveler_123_
    @Traveler_123_ Před rokem +3

    యాంకర్ గారు మీ సహనానికి హ్యాట్సాఫ్

  • @directorscutcinema4560
    @directorscutcinema4560 Před rokem +11

    మీరు హనుమంతుడు ఉన్నారు కదా. మరలా పండితులు ఎందుకు??? మీ ఇద్దరు చేసేయండి. బుద్దుడు, సాయిబాబా, యేసు, ramakrishan పరమహంస, మహావతర్ బాబా, ఎందరో గొప్ప యోగులు ఎంతో కృషి చేసి, సమన్యుల్లా ఫీలయ్యారు. జనాలు వాళ్ళు చేసిన కార్యాల వలన దేవుళ్ళు annaru. మీరు మాత్రం చేసింది ఏమీ లేదు. డైరెక్ట్ గా కిరీటం పెట్టుకొని వచ్చి దేవతను అనుటున్నరు. Publicity చేసుకోవడం అపి, పనులు మొదలు పెట్టండి. ముందు మౌనలోకి వెళ్ళండి. ఇదే శివుడుగా నేను నీకు ఇచ్చే ఆజ్ఞ.

  • @maheshm9672
    @maheshm9672 Před rokem +15

    ఇంగ్లీష్ మాట్లాడే అమ్మవారు 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před rokem

    నా స్వానుభవం లో సామాన్యంగా యోగులు జ్ఞానులు సాధకులు మరియూ దేవీదేవతలు తమకుతాము గా బయటపడవలసిన అవసరం ఉండదు !వారి ప్రవర్తన వారి జీవన విధానం వారి పరోపకార ధర్మం వలన క్రమ క్రమంగా తెలియ బడి అందరికీ మార్గ దర్శనం గా విరాజిల్లుతూ నిరంతరం అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారని తెలుసుకున్న వారందరూ ధన్యులు!

  • @TPL2309
    @TPL2309 Před rokem +2

    రోడ్ మీద అలాగే కిరీటంతో వెళితే వన్ గ్రామ్
    గోల్డ్ అని తెలీక బంగారనుకొని కిడ్నాప్ చేస్తారు

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Před rokem +35

    అందరూ యాక్టర్స్. వినే వాళ్ళు మనం కూడా.

  • @swethake5497
    @swethake5497 Před rokem +8

    I am looking kalki bhagwan in anchor... With such a great patience... Oh my god....

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 Před rokem +3

    కల్కి అవతారం ఎత్తిన అమే బుర్ర శ్రీనివాస్ గారి క్లాస్ మేట్

  • @Osmanian
    @Osmanian Před rokem +1

    7 వ మనువు కాలం లో జల ప్రళయం వచ్చింది అని పురాణాల్లో ఉంది. Same బైబిల్ లో Noah's Arc episode లాగా.

  • @vijayk6026
    @vijayk6026 Před rokem +19

    Jabardasth comedy kanna ee comedy next level

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 Před rokem +6

    రేప్ చేయబడ్డ బాధితులు ఈమాట విని చెప్పుతీసీ ఈమేను కొట్టండి

  • @swendaily
    @swendaily Před rokem +2

    After 1 year she will be king(Queen) 🤣😅😀

  • @sureshbabu2585
    @sureshbabu2585 Před rokem +2

    శివుడు, హనుమంతుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, రాముడు, కృష్ణుడు etc., అందరూ మీ ఊర్లో నే ఉన్నారా????

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 Před rokem +7

    మొత్తానికి నాకు అర్థమైనది ఏమనగా శివకుమార్ అనే వ్యక్తి నదిలో పడిపోవడం వల్ల ఈమె మతిస్థిమితం కోల్పోయింది

  • @ShivaPrasad-vw6xc
    @ShivaPrasad-vw6xc Před rokem +4

    Thanx fr entertaining us.

  • @pavantejamunagala7599
    @pavantejamunagala7599 Před rokem +1

    Good information mam

  • @directorscutcinema4560
    @directorscutcinema4560 Před rokem +8

    ఆ అమ్మాయి తల రాత వల్ల ఆమెను వాళ్ళు రేప్ చేశారు. వల్ల తల రాత వల్ల వాళ్ళు ఉరి వేయబడ్డారు. Clear kada. Inka నువ్వు నేను మర్చేదేముంది. Anchor expression తప్ప.

  • @natarajdandina4870
    @natarajdandina4870 Před 2 lety +21

    Sir pls send him to yerragadda immidiately after interview

  • @llp782
    @llp782 Před rokem +2

    ఆమె ఇంటర్వ్యూ విని నాకు కుదురుకోవడానికి 5 గంటల సేపు పట్టింది

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 Před rokem +2

    She needs right marketing team to connect her with our society... Remaining her content is enough to convince our society 😂

  • @directorscutcinema4560
    @directorscutcinema4560 Před rokem +14

    పోయిన జన్మలో ఆమె వారిని రేప్ చేసింది ఇప్పుడు వాళ్ళు ఈమెను రేప్ చేశారు. చెల్లుకి చెల్లు అంటున్నారా? కాదు కర్మ సిద్దాంతం ప్రకారం. వాళ్ళు రేప్ చేసే situation వచ్చినా కంట్రోల్ చేసుకోవడం వారి జన్మ ప్రణాలిక, వారికి రేప్ చేసే అవకాశం ఇచ్చి వారిని కర్మల నుంచి విముక్తి చేయడం ఈమె జన్మ ప్రణాలిక. వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి. వారందరికీ సామాజిక న్యాయం ప్రకారం కర్మ సిద్ధాంతం అమలు జరిగింది.

    • @kvsanthakumari446
      @kvsanthakumari446 Před rokem +1

      meeru chaalaa baagaa follow ayyaaru bhaiahaa 😨😢😆😅😤

    • @directorscutcinema4560
      @directorscutcinema4560 Před rokem

      @@kvsanthakumari446 miru ఏ సెన్స్ లో అన్నారో అర్థం కాలేదు శాంత గారు. వివరించండి

    • @uhv13
      @uhv13 Před rokem

      Appudyte andaru papatmulavvatam karma sodhantam aa aite chachaka narakamenduku

    • @directorscutcinema4560
      @directorscutcinema4560 Před rokem +1

      @@uhv13 సచ్చాక నరకం రాదు. అన్ని ఇక్కడే అనుభవించాలి. మనం అందరం papathmulam కాము. మంచి చెడుల కలయిక మనం. చెడు తగ్గించుకుంటూ మంచిని పెంచుకోవాలి. అలా పెంచుకుంటే స్వర్గం, చెడు వైపు వెళ్తే నరకం.

  • @Rajeshkattoju
    @Rajeshkattoju Před rokem +7

    After 10 years she will be in her own Island 🏝️ issuing passports to enter into her country.The only people who are threat to Hinduism is this kind of people.