I Respect You, But You Threatened Me CM Revanth Reddy On Modi Comments | V6 News

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2024
  • I Respect You, But You Threatened Me CM Revanth Reddy On Modi Comments | V6 News
    Watch Teenmaar Full Episode
    • CM Revanth - Reservati...
    రిజర్వేషన్లు రద్దు చేస్తరా?
    • CM Revanth Reddy And A...
    మోడీ ఇచ్చింది గిదే
    • CM Revanth Reddy Revea...
    సోషల్ మీడియాలో నేనే ఫేమస్
    అది చూసే ఐటీ పరారైంది
    • Malla Reddy About His ...
    గాడిద గుడ్డు VS వంకాయ
    • Congress And BJP Vari...
    ఆఫర్ తో 800 కోట్ల ఆమ్దాని
    • GHMC Property Tax Offe...
    పోటీ లేకుండానే 2 సీట్లు
    • BJP Wins Two MP Seats ...
    ప్రచారంలో తీన్మార్
    • All Parties Variety Ca...
    కరెంటు కట్.. డీఈ సస్పెండ్
    • Officials Suspended Ke...
    తెలంగాణలో RR ట్యాక్స్
    • PM Modi Comments On Te...
    ఎదురెదురు పడ్డ
    కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీ
    • KCR Bus Yatra and Cong...
    జోరుగా ఎన్నికల ప్రచారం
    • MP Candidate Gaddam Va...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #CMRevanthReddy
    #CMRevanthReddyPublicMeeting
    #CMRevanthReddyLive
    #CongressPublicMeeting
    #Korutla
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 295

  • @vikram.a.s2853
    @vikram.a.s2853 Před měsícem +50

    సమాజాన్ని వర్గాన్ని రెచ్చ గొట్టడమే మీ పని.

  • @nareshnoone1632
    @nareshnoone1632 Před měsícem +24

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్ తోపాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడనుకోవాలా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లివ్వని కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు ఇప్పుడున్న పార్టీలు రెండు కులాలకే టికెట్లిచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంబై శాతం టికెట్లివ్వాలి 1:45

  • @dumpalavijaykumar9827
    @dumpalavijaykumar9827 Před 26 dny +36

    రాహుల్ తెలంగాణ వాడు కదు

    • @incomefromurl
      @incomefromurl Před 25 dny +1

      గుజరాత్ danger

    • @anilj4393
      @anilj4393 Před 25 dny +3

      @@incomefromurl ITALY vaadu inka danger

    • @savalesrikanth9813
      @savalesrikanth9813 Před 24 dny

      Meru edharu e society ki inka danger

    • @Kiran2T
      @Kiran2T Před 24 dny

      ​@@anilj4393Independence icchina Gandhiji Italy avuthadu BJP ni niladeesthe vadi peru ramu sare vadu pakistani avuthadu

    • @incomefromurl
      @incomefromurl Před 19 dny

      @@anilj4393 నీలో సంస్కారం లేదు,

  • @kishor1667
    @kishor1667 Před 23 dny +2

    నీ రాష్ట్రం ఎక్కడిగి నువ్వేమైనా రాజువా నా సంస్థానం అని చెప్పుకోవటానికి

  • @sanjusanjay1506
    @sanjusanjay1506 Před měsícem +14

    Gujarat model kavale annav kada ra GM

  • @madanmohan9747
    @madanmohan9747 Před měsícem +20

    Fake video enduku perttinav... ippudu kathalu matladutav revanth garu. Prajalanu fake videolatho wrong information enduku spread chestunnaru..

  • @sridharkumar4345
    @sridharkumar4345 Před měsícem +21

    Dhonga matalu api video edit chesava ledha chepu

  • @surekhapolukanti2526
    @surekhapolukanti2526 Před měsícem +6

    Dare and dashing revanth reddy garu..
    No bady talk like this lion roars..

  • @bkvlogs7076
    @bkvlogs7076 Před 26 dny +7

    Correct

  • @user-fp9hf7iy2g
    @user-fp9hf7iy2g Před měsícem +45

    మతపరమైన రిజర్వేషన్లు ముస్లిం రద్దు కావదోంట🤣🤣రజకారుల కాంగ్రెస్🤣🤣🤣

  • @sridharvalakonda9599
    @sridharvalakonda9599 Před měsícem +7

    Karnatakalo em cesinavu

  • @Umashankarreddy216
    @Umashankarreddy216 Před 25 dny +3

    Politician's are very good actors.😂😂😂

  • @premsagar-up1jj
    @premsagar-up1jj Před 25 dny +4

    Very good CM Revanth a good answer . Telangana people let's vote for congress party only. No bjp party MPs from telangana.

  • @mohammadtaj786baba8
    @mohammadtaj786baba8 Před měsícem +5

    Jai

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před měsícem +5

    తెలంగాణా లో భాజాపా, భారాస లకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కనుక కాంగ్రెస్ పార్టీ నీ ఎలాగైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏదో ఒకటి చేసి భాజపా/భారాస లకు కొన్ని సీట్లు వచ్చేట్లు చేస్తారని ఈ బెదిరింపులు! ఉత్తరాది న ఆశలు అడుగంటుతున్నాయి. దక్షిణాది వాళ్ళు ఎప్పుడో తరిమేసినా చేయకూడని పనులన్నీ చేసి ప్రాంతీయ పార్టీలు లొంగిపోయేలా చేశారు. ఇప్పుడు జాతీయ పార్టీకే ఎసరు పెట్టారు! వినాశ కాలే విపరీత బుద్ధి:

  • @ilovemyself3661
    @ilovemyself3661 Před měsícem +10

    jai modi❤

  • @enjamuribikshapathi8919
    @enjamuribikshapathi8919 Před měsícem +12

    Anna fake video లు ఎదురు చేసారు

  • @Vinayak79953
    @Vinayak79953 Před měsícem +54

    బిజెపి అంటే భారతీయ గుడ్డు పార్టీ

    • @santhuch7355
      @santhuch7355 Před 25 dny +1

      avunu needi manchi party telangana lo kcr ktr gaadu prajala nu thagubotulu chesina addagadidha

  • @lathanelapati8582
    @lathanelapati8582 Před 26 dny +2

    Revanth need to sort these issues with Prime minister personally but not use this as a publicity. Challenging the prime minsiter is disrespectful. Revanth needs to be diplomatic and also refine his language as he is representing the entire telangana. Diplomacy and Decency always works and people will value when you answer and tackle the problems peacefully instead. Mostly watch the language.

  • @rajukandakatla398
    @rajukandakatla398 Před 23 dny +1

    గౌరవించడం ధర్మం ఐతే తప్పుంటే తప్పే కాదా

  • @radha3895
    @radha3895 Před 26 dny +12

    మీకు మీరు అన్ని అనుకుంటారు ప్రజల మధ్య గొడవ పెట్టి గెలిచాక మళ్ళీ మిరే ఒకటావుతారు

  • @enjamuribikshapathi8919
    @enjamuribikshapathi8919 Před měsícem +8

    రాజ్యాంగం లో నుండి సెక్యులర్ మారిస్తే మీ కెందుకు భయమన్నా,

  • @vankaprabhakar7419
    @vankaprabhakar7419 Před měsícem +28

    Jai Modi

  • @prashanthakkam7423
    @prashanthakkam7423 Před měsícem +9

    Jai modi

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il Před měsícem +2

    If one employee does mistake head will be responsible?then if a constable did mistake why only constable will be suspended, take simirarly in any dept no action will be taken againsat head only concerned emplyoee will be suspended.Why justice changes to person to person.
    How CM responsible ,They dont have time to check this.

  • @maheshragam4011
    @maheshragam4011 Před měsícem +20

    Ni state haa ni ayya rasichidaaa

    • @prasadgowd3845
      @prasadgowd3845 Před 26 dny +4

      Nice

    • @dineshkumar-ky4og
      @dineshkumar-ky4og Před 25 dny +1

      Till Mr. Revanthy Reddy garu as CM he is responsible. Before this in record EX CM KCR also said same that my state because as CM they are only responsible. It is not that they own the state.
      Whoever in that CM seat is there he is responsible to protect us from others. Not that they own the state.

    • @ephraimmuppidi3435
      @ephraimmuppidi3435 Před 24 dny

      Neee ayyaaaa😂😂😂

  • @narsingbhogikar3964
    @narsingbhogikar3964 Před měsícem +19

    Jai Modi Jai BJP Jai sree ram

  • @snehavideos7441
    @snehavideos7441 Před měsícem +10

    MODI ji దృష్టి లో గౌరవించడం అంటే "సార్" కు భయపడినట్టే అని ఆయన అర్థం చేసుకుంటారు! Modi తో చనువు,‌ ప్రశ్నించడం రెండు నేరమే!?

  • @KrishnaDas-tt2ze
    @KrishnaDas-tt2ze Před měsícem +9

    Jai Telangana Jai రేవంత్ మొడిగణికీ అహం తలకెక్కింది

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před měsícem +11

    దేశానికి పట్టిన దరిద్రం ఈ బిజెపి

    • @hihoney5609
      @hihoney5609 Před 24 dny

      70ఏళ్లు గా పట్టి న దరిద్రం ఇంకా వదలేదు😅

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 Před měsícem +24

    నికు నాలెడ్జ్ ఉందా అసలు

  • @pastorjanardhan8100
    @pastorjanardhan8100 Před 23 dny

    Sir we salute for voicing for our Constitution

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 Před měsícem +13

    Jai Congress Jai Rahul Gandhi Jai Telangana Jai Sonia Gandhi ❤❤

  • @nagarajudigwal7452
    @nagarajudigwal7452 Před měsícem +7

    గుజరాత్ నుండి తెలంగాణా వచిన మోడీ తపూ అయితే నువ్వు కర్ణాటక కూ ఎందుకు పొయినవ్ నికేంపనీ

  • @tendulkar-4182
    @tendulkar-4182 Před měsícem +9

    In nizamabad... Reddy 6, Bc-0
    Congress tickets, Reddy congress

    • @jayanthreddy79
      @jayanthreddy79 Před měsícem +2

      BJP ki kuda North Lo OC Vale Ekkuvunnaru Ayina Manchi Cheyatleda? Develop Avatleda? Ayina Adikaram lo OC Valu Unnara BC Valu Unnara SC,ST Valu Unnara Muslims Unnara Minorities Unnara Kadu❌. Manaki Evaru Baga Chestaro Vale Mukyam. Repu Revanth Reddy Kakunda Mallu Batti Vikramarka (SC) Candidate ni CM Cheste Vadu Dochukunte Mani Paristiti Enti? Anduke Kula Gajji lekunda Vote Vedham BJP Ki.

  • @AA-dn6ds
    @AA-dn6ds Před měsícem +21

    Arey nuv monark ra babu ninnu nammi mosapoinam ee sari BJP ki vestham

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 Před měsícem

      CM ni orey antava, PM ni orey anocha aite

    • @venkatramreddy-hnk
      @venkatramreddy-hnk Před měsícem +1

      G D ichuko bjp tho

    • @AA-dn6ds
      @AA-dn6ds Před měsícem +3

      @@venkatramreddy-hnk nuv thurkonitho ni pellanni nakavettichuko

    • @AA-dn6ds
      @AA-dn6ds Před měsícem +3

      @@bharatjodofekuchodo1251 am anumantavo chp Mari nuv

    • @SantoshKumar-cg3ry
      @SantoshKumar-cg3ry Před měsícem +2

      In KCR Language Thu Ne Baktu Chada yam Baktu Ra Ne de ​@@venkatramreddy-hnk

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 Před měsícem +10

    Jai Congress Jai Rahul Gandhi Jai Telangana Jai Sonia Gandhi

  • @user-yv9cg2ym3o
    @user-yv9cg2ym3o Před měsícem +2

    His laion

  • @ze7927
    @ze7927 Před měsícem +8

    That is Reddy garu power 👍

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 Před měsícem +30

    Jai Congress Jai Rahul Gandhi Jai Telangana ❤❤

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 Před 26 dny

      SUPER. REIL THAKUS SURE. 👍👍👍👍👍👍👍👍👍👍

  • @KrishnaVeni-vg3ez
    @KrishnaVeni-vg3ez Před 23 dny

    Super

  • @AHMED_ALI_05
    @AHMED_ALI_05 Před měsícem +17

    Gujarat Ahakaram v/s Telangana porusam ❤
    Jai congress🖐 🇮🇳🖐jai jai congress🖐 🇮🇳🖐🤚🇮🇳🖐

    • @commonman409
      @commonman409 Před měsícem +5

      పూకెం కాదు 😂

    • @VVR-ed7pw
      @VVR-ed7pw Před 26 dny

      Telangana udyamaani vyatirekinchinodi pourushama

  • @gugulothvenkatesh913
    @gugulothvenkatesh913 Před měsícem +7

    Jai Modi Jai bjp

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 Před 26 dny +5

    Good speech by CM. REVANTHREDDY

  • @appalanaiduejjurothu5501

    Politics purpose many ways nothing.. prestitation for which purpose sir

  • @dharmarajulathirupathi9090

    ఈ దేశంలోకి తీవ్రవాదులు ప్రవేశించకుండా రక్షణగా మన మోడి ఉన్నారు. రియల్ హీరో
    నీ రాష్ట్రంలో దేశ ద్రోహులు పుట్టకుండా నువ్ రక్షణగా ఉండుచాలు. భారతదేశ బంగారు భవిష్యత్తు కి ఇవే బలమైన పునాదులు...అక్కడ ఇక్కడ ఒక్కడే చూడటం వలన కొంచెం ఆలస్యం అవుతుంది... జై హింద్

  • @bhanumaggie1170
    @bhanumaggie1170 Před měsícem +2

    Rani rudrama,, sammakka saralamma ,,??!!

  • @DIGITALSEVAVELGONDA
    @DIGITALSEVAVELGONDA Před měsícem +1

    pradhana manthri garu 😅😅

  • @Knowlegeshare-iy7up
    @Knowlegeshare-iy7up Před měsícem +1

    Happy birthday

  • @Avrnapatap
    @Avrnapatap Před 24 dny

    Vote ki note case ni cbi ki ivvali

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 Před měsícem +16

    Jai Congress

  • @sairamesh5224
    @sairamesh5224 Před 23 dny

    TELANGANA LION REVANTH ANNA TELANGANA PEOPLE'S LOVE'S REVANTH ANNA TELANGANA MASS LEADER

  • @user-dh8fy8mq4y
    @user-dh8fy8mq4y Před 24 dny

    Excellent speech very good Reventh reddy garu Jai congress Jai Rahul Gandhi garu 💯💯💯✋🏻💪🏻💪🏻💪🏻

  • @shaikmoula8290
    @shaikmoula8290 Před měsícem

    Super anna

  • @imaduddinahmed4442
    @imaduddinahmed4442 Před měsícem +9

    Revanth reddy great leader ❤❤❤

  • @ARESRINIVAS-iq1nr
    @ARESRINIVAS-iq1nr Před 26 dny +8

    తప్పు చేసింది మీరు ఇంక మోడీని అంటున్నారా

  • @mdmohin4008
    @mdmohin4008 Před 29 dny +4

    సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @michaelprithviraj6039
    @michaelprithviraj6039 Před 26 dny

    If modi don't want to respect Muslims and Christians in india for not giving any reservation to our people why should we vote BJP.

  • @ShankerShanker-bm3lo
    @ShankerShanker-bm3lo Před 16 dny

    Reventh anna corrected

  • @KondojuBramhanandachary

    నీ ఇంట్లో నువ్వు తప్పు చేస్తే ఒప్పైతదా రేవంత్ రెడ్డి గారు ? అయినా తెలంగాణ నీ ఇల్లా ఇది దేశంలో భాగం. నీ ఇంట్లో ఉంటే నీ ఇంటి వరకే మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ల గురించి తప్పుగా మాట్లాడి నా మీద కేసులా అంటే... బరాబర్ కేసులు పెడ్తరు జైలుకు పంపిస్తరు. ఇంట్లో చేసినా బయట చేసినా తప్పు తప్పే.

  • @user-tn4nq4yo5y
    @user-tn4nq4yo5y Před 25 dny

    Good morning sir you have been going in the right direction for the people of telangana sir. God be with you always because you are working for the progress of the people.

  • @jalapathibodasu287
    @jalapathibodasu287 Před měsícem +6

    Jai congress

  • @malleshyadav7598
    @malleshyadav7598 Před 26 dny

    సూపర్ సార్ 💯💯💯💯💯💯👍👌🙏🙏🙏🙏🙏

  • @subhanishaik8423
    @subhanishaik8423 Před 24 dny

    The leader

  • @rajinikanth2706
    @rajinikanth2706 Před měsícem +7

    nuvvu motham abadhallu cheppadam thappa em ledhu

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Před měsícem +3

      Yem abaddhaalu Mee entlo aadollu free bus yekkuthunnaru kadha corrent billulu kooda kattadam ledhu kadha yinka vuchithaalu yisthaadu koncham time yivvu

  • @bsurreshun2339
    @bsurreshun2339 Před 26 dny

    RR who asked you to admire PM plz don't, Even KCR didn't admired PM, what was fate in assembly Election you are aware, your fate will come after June,4th. Every one see.

  • @mohammedatifsuleman1851

    Good speech Revanth Reddy bold speech in his speech there is truth well done

  • @dhanasampathn311
    @dhanasampathn311 Před měsícem

    "Modi ji & Amith Sha ji are Un-worthy Person to receive any Honor.They are even dared to threaten the Opposition Party Chief Ministers.If Telangana People will revolt then they can understand their. Fate."

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 Před 23 dny

    Jai Sri Ram

  • @koteswarraokunchakuri7087
    @koteswarraokunchakuri7087 Před měsícem

    earlier govt also told if kavithaji arrested telangana bidda arrested as if she is brass ambassador of telangana

  • @asfffryy7666
    @asfffryy7666 Před 24 dny

    Very exellent revanth reddy garu go ahead we eith you

  • @ramanandsirigiri6548
    @ramanandsirigiri6548 Před 25 dny

    Very good Revanthanna

  • @gopaljoseph7966
    @gopaljoseph7966 Před 26 dny

    శెభాష్ sir,

  • @abdulkarim-gx8bj
    @abdulkarim-gx8bj Před měsícem +7

    What modi did in 10 years, BJI don't speak-only vote polarization is there aim. BJP miss using EC, ED etc., shame on cheap politics-talk about development, ask vote against development, ask vote for your gurantees, till how long BJP want to put people in darkness, Tell we provide employeement to this many people in last 10 years, tell we sell airports, sea ports to adani, tell people we sell govt banks, tell people we remove pensions, tell people we don't give any preoroity to indian farmers.

  • @Telugufacts3.0
    @Telugufacts3.0 Před 26 dny +1

    Ayithe gudlu ammukopoo

  • @mohemmadali-eq7zb
    @mohemmadali-eq7zb Před 25 dny

    butyfulll speech only congresss jindabad

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Před 26 dny

    What's your▶️ Respect, Syop Your Irrespective Country Sides.

  • @prasadprasad7809
    @prasadprasad7809 Před 24 dny

    Super cm garu

  • @raghunath9653
    @raghunath9653 Před 24 dny

    ఇలాగే ఒక్కడు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఇప్పుడు farmhouse lo కూర్చున్నాడు, నీవు డైరెక్టర్ జైలుకే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

  • @tripuraribotlasastry1502
    @tripuraribotlasastry1502 Před měsícem +7

    మెాడీ కాదు న మెా నమ్మితే మెాసం ఆంధ్రను చంకనాకించాడు

    • @beliveryummy
      @beliveryummy Před 26 dny +2

      ప్రత్యేక రాష్ట్రము అయ్యాక మీ ఆంధ్రప్రదేశ్ కీ ఇద్దరు ముఖ్యమంత్రి లను చూసారు, ఎవడైనా ఒక్కడు బాగు చేశాడా, ఎన్ని హామీలు ఇచ్చారు ఆ ఇద్దరు, మళ్ళీ వాళ్లిద్దరూ లో ఒకరిని ఎన్నుకోవాల్సిందే మీరు, మీకు వేరే దిక్కు లేదు, అలాగే దేశానికి ఇప్పుడున్నా పరిస్థితి లో దేశం నాది అనుకునే ప్రధాన మంత్రి కావాలి అనుకుంటారు బాధ్యత గల ప్రజలు అదే మోడీ

    • @sahithkumarrallabandi7695
      @sahithkumarrallabandi7695 Před 26 dny +2

      వెళ్లి ఇద్దరు ముఖ్యమంత్రులను అడుగు ఏం పీకరో

    • @VVR-ed7pw
      @VVR-ed7pw Před 26 dny

      Me cm galani adugu Leda BJP ni gelpinchi inko mata anandi

  • @kishor1667
    @kishor1667 Před 23 dny

    చేసిన తప్పు ఏమిటి చెప్పలేదు ఒకరి వీడియోను ఎడిట్ చేసిన విషయం వలన నిన్ను కదా నోటీసులు ఇచ్చారు

  • @mdhussain9429
    @mdhussain9429 Před 26 dny

    జయహో కాంగ్రెస్ జయహో సమన్యాయపాలన జయహో మనవత్వం

  • @user-jv5gj2rw9n
    @user-jv5gj2rw9n Před 26 dny

    పులి గాండ్రింపు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటది

  • @vinodprahlada650
    @vinodprahlada650 Před 25 dny

    ఎవ్వరూ ఎన్ని చెప్పినా మళ్లీ వచ్చేది మోడీ యే తీసుకు వచ్చేది దేశ ప్రజలే 🙏✊️

  • @User-bm6pn
    @User-bm6pn Před 24 dny

    Ardham leeni manushulaku gowravam viluvalu teliyavu.

  • @gundaashok5524
    @gundaashok5524 Před 24 dny

    మోడీతో పోలికతో ఎవరినీ ముందు ఉంచలేము. దేశం కోసం పాటుపడుతున్న మోడీనే గెలిపించాలి.
    ఎలాంటి ఆధారాలు లేకుండా సమన్లు ఎందుకు వస్తాయి?
    ప్రజలు గమనించాలి.
    బీజేపీ ని గెలిపించిన వారు దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు.

  • @shekarreddy9531
    @shekarreddy9531 Před měsícem

    🖐️🖐️🖐️🖐️🔥🔥🔥🔥

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 Před měsícem +2

    Modi 0:19 0:19 0:19

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Před 24 dny

    Mr. Revanth Reddy Respected our Prime Minister sri Narendra Modiji
    But in turn reaceived త్రిగితేన్స్ from Modiji.. Unlike KCR, he has not behaved. 🌹👍🏽❤️👌🏽🙏🏽

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 Před měsícem +3

    తెలంగాణా ఆత్మ గౌరవం మనది... 👍🏼

    • @beliveryummy
      @beliveryummy Před 26 dny

      తొక్కలో ఆత్మగౌరవం, చీప్ గా వీడియో లు ఎడిట్ చేపించి చిల్లర లెక్కలు దెంగితే, దాన్ని ఆత్మగౌరవం అంటారా 🤣🤣

  • @koteswarraokunchakuri7087
    @koteswarraokunchakuri7087 Před měsícem +1

    revanthji dont tell lies to public

  • @basaboinapremkumar4277

    Bharat matha ke jai

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Před měsícem +1

    Thagubothidhi😅

  • @Vatsal790
    @Vatsal790 Před 26 dny +1

    I promise my vote Modi ji

  • @sandytalk9167
    @sandytalk9167 Před měsícem +2

    Italy 🇮🇹 bhanishatvama ledha bharatha 🇮🇳 paurushama gelushtada chuskundham..

  • @balajigarka8493
    @balajigarka8493 Před měsícem +1

    జై కాంగ్రెస్

  • @shaikhameed5065
    @shaikhameed5065 Před měsícem +2

    Revanth anna 🔥🔥🔥🔥

    • @hihoney5609
      @hihoney5609 Před 24 dny +1

      నీలు చల్లితే సరి 😅😅

  • @nagulaanjaneyulugoud3331

    నువ్వు రాష్ట్రానికి సేవ చెయ్యి మోడీ దేశానికి సేవ చేస్తాడు అంతేగాని నువ్వు ఆయనతో పోల్చుకోవడం ఎందుకు

  • @user-is8gi3lu5q
    @user-is8gi3lu5q Před 24 dny

    Gujart ante Baratha Desham kaada alocheko

  • @vishnupunnam9854
    @vishnupunnam9854 Před 24 dny

    ఇట్లా చేసే కేసీఆర్ ఆగమై ఉండు నెక్స్ట్ నువ్వే రా ..