Karna is great warrior But conditions apply|Chaganti speeches|Karna history||Telugu TV official
Vložit
- čas přidán 13. 10. 2021
- #telugutvofficial#chagantispeeches#karnabiography#karnahistory#
Why Even Lord Krishna couldn`t help to The great Warrior KARNA| Karna biography|Chaganti speeches latest| Telugu TV official
this video contains Brahmashri Chaganti Koteswarao`s speech about WARRIOR KARNA .
కర్ణుడితో విధి దారుణంగా ఆడుకుంది.మహా యోధుడిని .. అవమానల పాలు చేసి.. అతడి ప్రతభకు కుల మకిల అంటించి అణిచి వేసే ప్రయత్నం చేసినా.. నిప్పులు చిమ్ముతూ.. అర్జునుడికి నిద్ర లేకుండా చేసిన గొప్ప ఫైటర్. మంచి లోను..చెడులోను దుర్యోధనుడితో స్నేహాని వీడని గొప్ప స్నేహశీలి. ప్రాణం పోతున్న సమయంలో మారు వేషంలో వచ్చిన కృష్ణుడికి తన ప్రాణానికి రక్షణ అయిన కవచ కుండాలల్నీ ఇచ్చి వేసిన దాన శీల. కర్ణుడికి ఎవరు అందుకోలేని గొప్ప గుణాలు ఉన్నాయి. చెడు సాంతగ్యం వలన ..అవి మసక బారిపోయాయి అనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికి .. కర్ణుడు ఒకే ఒక్కడు. కర్ణుడు లేక పోతే కురుక్షేత్రం లేదు. మహా భారతం లేదు అంటే అతిశయోక్తి కాదు..!
Mee varnana...🙏😭
ఇంద్రుడికి ఇస్తారు కవచ కుండలములు
😢😢😢😢bro yedupu vachestundi
Ayya nindu sabha lo draupadi ni valuvalu oodadeeyamani duryodhanudini prerepinchind i kooda eeyane. Enno sugunalu unna durgunamulu vatini masakabaarela chestay. Bheeshmudini, draupadini vanchinchina teeru valana aayana darunamaina chaavunu choodavalisi ochindi.
Well said brother. Imagine in ancient India if you born in lower communities your life is like hell
Chahanti gari speech great.
Destiny played with Karna like anything. KARNA WAS ALL TIME GREAT WARRIOR ..Great friend.. great Donar.. wov.. but.. His ending in Kurukshetra was so tragic and painful..
Pp
Great son and Great brother and Great shishya also brother.
1. Because he gave Great promises to her mother and he did not try to bring down her brother for his crown.
2. He fought for his oath fornhis friend. But he died in hands of his brother instead of killing him. Because he know already arjuna his younger brother. He can't kill him. And already he given life to other brothers. In this way he is great brother and Great son.
3. He got VIJAYA BOW for his Great worthy talent by lord parashurama.
🙌🙌🙌🙌🙌
ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బదులున్నా ఎదిగిన కర్ణ గొప్పవాడు... రాజుల మధ్య ఒక సూతుడు ఎదగలే నీ పరిస్తితి అయినా ఎదిగిన కర్ణ... what a inspiration he is ... he doesn't have what Arjuna have but he fight as strongly as Arjuna...
Maha virudu krana
Yes 💯 currecttttt
🙏🙏🙏
Nijanga badha anipisthundi...
Yeah sure exactly 💯 currecttttt
Vyasa
Baratam. Lovunnadhi. Cheppu
Jai karna
🙏🙏🙏🙏🙏🙏
8:57
Karna Is not great warrior , greatest 1st Know this
Ni. Istam. Vachindhi. Kadhu. Kavachakundalalu. Vunte. Astralu. Marchi. Poyevadani. Cheppagalva
కర్ణ గొప్పతనం చాగంటి లాంటి వేయిమందికి కూడా కర్ణుని గొప్పతనం తెలియదు ఒక సుస్క వాదన తప్ప.
నిజం చెప్పావు బ్రదర్
@@mamidisreenivasulu9919 మన బ్రతుక్కి మహాభారతం ఎప్పుడైనా చదివితే అప్పుడు దాని గురించి మాట్లాడినా అర్థం ఉంది
Karan great
Darmamm. Ante. Emito. Cheppandi
ఇదే మొదటిసారిగా నేను వింటున్న
ద్రౌపతి స్వయంవరం
మొదటిసారిగా కృష్ణుడు వస్తాడు మీరు ఇలా చెప్తున్నారు
మీరు మహాభారతం చదివి వుంటే, ఆ reference ఇవ్వండి.
Karnudu. Visyamlo. Kunthi. Chesindi. Darmama. Adi. Darmam. Ame. Kodukulu. Darmathmla
Vitra yudham tappa em yudham chasadu guru garu antha andra bartham knowledge
Anduke kadha dhaanaveera sura karnudu antaru
మనం కర్ణ దగ్గరనుంచి నేర్చుకునేది రెండు 1)మంచి 2)స్నేహం
ఆ మంచి ఏంటి ఆ స్నాహం ఏంటి
వాటిలో నిజాయితీ ఉందా
@@modemramachandraiah8038 em doubataa??
@@modemramachandraiah8038 Karna is really great
❤ommo 4:38 😅😅😅❤❤.❤❤o❤i.ii.o.p😅m
Same neenu kudaa karnaa shebbaashhhhh
That bloody Purugu name = Alakamu
Tappu. Swami. Meeru. Ala. Karnudini. Takkuva. Cheyakandi
కవచా కుండలాలు వున్నపుడు మి ఇంట్ల గెలిచాడ
Beesma. Dronalu. Odipoledha. Gograhanamlo
This is wrong! Chaganti garu your words may be wrong.
Karnuni thagginchadaniki enni rakaluga try chesina, athadu chesina karmala valla veluguthune untaadu.
Meeru bharathamlo rasinde chebuthundavachu..kaaani karnuni thagginchadaniki evanni kalpinchi raasi undavachu. Endukante arjunudu ni goppaga chupinchaali bharathamlo. Anduvalla karnuni thaggichaaru.
But chesina karmala valla entha bharathamlo thagginchina, prajala manasulo karna is only the real hero in bharatham. None of bheeshma, arjuna, drona
భారతం లో చెప్పింది అక్కర్లేదు, tv serial లో సినిమాలలో చెప్పింది ఎక్కువ మనకి కదా?
నిజం ఏమిటంటే, కర్ణుడి charecter ni జనానికి దగ్గరకి చేరేలా modifications చేసి hype ఇచ్చారు. జనం దానిని పట్టుకుని అసలు భారతం కూడా వినడానికి సిద్దంగా లేరు.
కర్ణుడి లో మంచి, చెడు రెండూ వున్నాయి.
కర్ణుడి ధైర్యం గా, గొప్ప గా యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. వెన్ను ఇచ్చి పారిపోయిన సందర్బాలు కూడా వున్నాయి. ఇది నిజం. మనకి నచ్చకపోయినా, జనం వాళ్ళ సొంత భారతం రాసుకున్నా చాగంటి వారు అసలు భారతం చెబుతున్నారు.
@@Renusri12 thanks for comment,
Oka doubt madam, already he has gods gift and gods power from SUN and parashuram. How can any one having those powers leaves.
Migatha 5 members great Warrier ainapudu, This one KARNA, enduku thakkuva avthadu. Just a sense madam. All these 6 members are power houses. Among them karna is elder. They won't leave any one with bare hands. They all are courageous and equal. But karna is got more fame due to his special character of Daan.
Karnudini anenta diryam manaki ledu bro the great warrior
@@gudidachennakeseva1636 karna only the real hero...writing wrong avvavachu..because of may be one-sided. But sole of people and stories in between people no chance to misguide us.
So that only Karna is elevated from people. Not by written books.
@@sriramam247jobsinformatica ఎవరైనా కర్ణుడి ni తగ్గించాలి అని edit చేస్తే ఆయన లో వున్న మంచి కూడా mention చేసేవారు కాదు.
నిజం కాబట్టే, ఆయనలో గొప్పదనం, ఆయనలో లోపాలు రెండూ అలాగే వుంచారు.
కర్ణుడు famous అవ్వడానికి కారణం సినిమాలు, సీరియల్స్ జన్మలో భారతం చదవకుండా గంతులు వేసే ఫ్యాన్ బాయ్స్.
కర్ణుడు పరాక్రమవంతుడు అనుమానం లేదు, however, he was not the best.
May be he is wrong i am not convinced
He paid for the sins he committed
Vidu chapidhi thapu chaputhunadu
ఒక్క మహాభారతం పూర్తి గా చదివారా? చాగంటి గారు తప్పు అంటున్నారు మీరు?
Serial knowledge వద్దు ఆండీ
Brother please respect our Gurus. He is explaining what in Mahabharata just listen