Video není dostupné.
Omlouváme se.

ఎలాంటి పప్పులు చింతపండు లేకుండా రుచితోపాటు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పాతకాలం నాటి కడుగుచారు/kadugu charu

Sdílet
Vložit
  • čas přidán 20. 04. 2024
  • ఎలాంటి పప్పులు చింతపండు లేకుండా రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పాతకాలం నాటి కడుగుచారు/kadugu charu/‪@SpiceFoodKitchen‬
    earthen cookware link 👉🏻. amzn.in/d/gmyEBeY

Komentáře • 128

  • @munnavarma6256
    @munnavarma6256 Před 3 měsíci +5

    Na age 50 ma ammamma chesedi nenu kuda summer anta edy chaaru chestanu tq God bless you ma nuvvu cheppavu kabatti andaru chestaru❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      మీ అభిమానానికి విషెస్ కి మరియు బ్లెస్సింగ్స్ కి చాలా చాలా సంతోషం అండి.. Thank u so much for liking this recipe 🙏

  • @kalyaniavhj
    @kalyaniavhj Před 3 měsíci +7

    కొందరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది.. నీ voice కి, వంట చేసే విధానానికి, అంతరించిపోతున్న పాతకాలం వంటలని తెలియపరిచే విధానానికి నేను పెద్ద fan రా తల్లీ. All the best 👍🏻👍🏻👍🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      మీ ప్రేమాభిమానాలకు లెక్కలేని ధన్యవాదాలు ☺️💕🙏

  • @darlingmowa
    @darlingmowa Před 3 měsíci +5

    గుర్తుకొస్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి 🎶🎵 song గుర్తుకొస్తోంది.... మీ వంటలు చూస్తుంటే ❤👌👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      ఆ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి.. Thanks for the compliment 🙏

  • @udayabasker461
    @udayabasker461 Před 3 měsíci +5

    Super! 😋నోరూరించే "కడుగు చారు"! రుచితో పాటు అరోగ్యం మెరుగుపరిచే పోషక విలువలు ఉన్న రుచికరమైన,ఆరోగ్యకరమైన "కడుగు చారు " చేసుకోవడం ఈ ఎండాకాలం చాలా అవసరం! ఇలా అందరికీ నచ్చే రీతిలో అన్ని రుచులు కలిసేటట్లు చెయ్యడం చాలా ముఖ్యం అని భావించడం వల్ల ఆ ప్రత్యేకమైన రుచిని ఎవరైనా ఇష్టపడతారు!మళ్ళీ మళ్లీ తినాలనుకుంటారు!😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      అతిశయోక్తి కాదు కానీ.. ఒక్కసారి సరైన పద్ధతిలో చేసుకుంటే చింతపండు చారు, పప్పు చారు, సాంబార్ లాంటి వాటికి ఏమాత్రం తీసిపోని రుచి ఈ కడుగు చారు సొంతం! ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ధన్యవాదాలు 😊

    • @munnavarma6256
      @munnavarma6256 Před 3 měsíci

      E charu Royya pottukura suuuuuuuper

  • @srilathatalks689
    @srilathatalks689 Před 3 měsíci +3

    యీ రోజు నేను యీ చారే చేసాను...సూపర్ టేస్టీ గా వుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      Hmm.. అవునండీ! Thank u so much for sharing ur opinion on this recipe ☺️

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 Před 3 měsíci +2

    Very good idea

  • @saraswathisri6528
    @saraswathisri6528 Před 3 měsíci +3

    సూపర్ మీ వంటలు అన్ని పోషకాల గని అండీ సూపర్ 💐👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u 😊

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu Před 3 měsíci +2

    A kadugune nelva chese ela vandukunte Lakshmi charu anevaru super ga unde

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      అవునండీ!
      ధన్యవాదాలు 🤗

  • @user-ic6pv5qs9z
    @user-ic6pv5qs9z Před 3 měsíci +1

    New recipe 👌🏻👌🏻

  • @rk2coolblue
    @rk2coolblue Před 3 měsíci +4

    కడుగు అంటే ఎంట్రా అనుకున్న... బియ్యం కడిగిన నీళ్ళు . Super ra.

  • @sireeshasateesh7575
    @sireeshasateesh7575 Před 3 měsíci +3

    చాలా బావుంది అండి...thank you ❤❤❤

  • @shravangel1311
    @shravangel1311 Před 3 měsíci +3

    మీరు చేసిన అన్ని రకాల చారులు టెస్ట్ చేయాలని ఉంది అక్క...,😍😘👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      Thank u soo much my dear for your lovely compliment 🥰

  • @ranivarmav7635
    @ranivarmav7635 Před 3 měsíci +2

    కొంచెం ఇలానే కానీ చాలా ప్రాసెస్ తో మా అమ్మమ్మ నాన్నమ్మ చేసేవారు లచ్చమ్ చ్చారు అని లక్ష్మీ చారు అని అనే వారు నాకు చాలా😋 ఇష్టం అది🤩ఇది కూడా బావుంది అండీ❤

    • @munnavarma6256
      @munnavarma6256 Před 3 měsíci +1

      Laxmicharu veru Kadugu chaaru veru ma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      అవునండీ! అది కూడా చాలా మంచిది & అది చేసే విధానం పూర్తిగా విభిన్నం! వీలైతే ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను.. Thank u 😊

    • @munnavarma6256
      @munnavarma6256 Před 3 měsíci

      Nenu chaala sarlu try chesanu kani raavadam ledu ma nuvvu tappakunda pettu summer lo

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Před 3 měsíci +2

    Wow awesome recipe akka

  • @vpadmaja380
    @vpadmaja380 Před 3 měsíci +1

    సూపర్ food

  • @PRICIYASHUPOOJISISTERS
    @PRICIYASHUPOOJISISTERS Před 3 měsíci +2

    సూపర్ సూపర్ 👌👌👌❤️❤️❤️ఇలాంటి వంటల ఆలోచనలు మీకు ఎలా వస్తాయండి... సంప్రదాయం వంటలను ఈ కాలం కి పరిచయం చేస్తారు.... టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్.... సో నైస్ 👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీ కాంప్లిమెంట్స్ కి అంతులేని మీ అభిమానానికి ధన్యవాదాలు ☺️💕🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 Před 3 měsíci +1

    👌👌👌Nenu try chesta

  • @krishnabangera4909
    @krishnabangera4909 Před 3 měsíci +2

    Excellent job ⭐⭐⭐⭐🙏

  • @gvlreddy
    @gvlreddy Před 3 měsíci +1

    Nice idea andi. Thnq.. i will try this definitely.

  • @sujathalam1467
    @sujathalam1467 Před 3 měsíci

    Me recipes baguntai mam kotaga chupistaru Ani tq

  • @swathantrameme1183
    @swathantrameme1183 Před 3 měsíci

    Chala bagundi recipe Andi. Definitely try chesta 😊😊😊

  • @mbujji2637
    @mbujji2637 Před 3 měsíci +1

    Very good

  • @shyamch5735
    @shyamch5735 Před 3 měsíci +1

    Nice...😊👌

  • @Users9898-n2b
    @Users9898-n2b Před 3 měsíci +4

    1st like akka

  • @user-bs2sd5xu7t
    @user-bs2sd5xu7t Před 3 měsíci

    Its a new recipe for me... i haven't heard about it but looks very fasinating. I am gald that i knew something extraordinary which i will try for sure.... yeh dil maange more 😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      Very glad to hear that you liked my recipes ☺️
      Blissful to read your sweet comment 🤗💕
      Thank you so much andi 🙏

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 Před 3 měsíci

    చాలా బాగుంది అండి 👌😋

  • @djmakervarun4855
    @djmakervarun4855 Před 3 měsíci +2

    Very nice madam 👩aslike your❤❤❤heart also your voice🎉😊😊

  • @sangeetarasmairashoi5168
    @sangeetarasmairashoi5168 Před 3 měsíci

    Very healthy and testy recipe ❤ beautiful testy yammi recipe new friend ❤❤❤❤

  • @pavan0525
    @pavan0525 Před 3 měsíci

    Healthy and delicious🍲

  • @seshakumari3271
    @seshakumari3271 Před 3 měsíci

    Really so tasty thank you so much to sending this video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jrssusangeeth1631
    @jrssusangeeth1631 Před 3 měsíci

    చారు కన్న పులుసు అంటె బాగుంటుంది

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Před 3 měsíci

    Excellent recipe sister .hats off to your healthy and old fashioned recipes ❤

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před 3 měsíci

    ఇలాంటి చారు చూడటం నేను మొదటి సారి చేసి చుపించి నందుకు మీకు ధన్యవాదాలు మేడం 🙏🏻🙏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🤗🙏

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg Před 3 měsíci +3

    New recipe 😋 chala bagundhi sister ♥ 😋 unpolished rice kadha ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      Thank u so much dear.. ☺️
      hmm.. single polish rice 👍

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 Před 3 měsíci

    Very nice 👌🏻👌🏻

  • @shalinipasunoori822
    @shalinipasunoori822 Před 2 měsíci

    Mi recipes anni super andi miru use chese curry bowls link share cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 2 měsíci

      Thank you very much andi 🤗
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి..

  • @sruti918
    @sruti918 Před 3 měsíci

    Nachakapovadam antoo undadu andi! Meeru chese vantalalu anni kuda superb!

  • @nazimakhatoon1979
    @nazimakhatoon1979 Před 3 měsíci

    Super

  • @SaadyaCreations
    @SaadyaCreations Před 3 měsíci

    చాలా బావుందండీ ఈ కడుగు చారు.. ఉల్లి omit చేయవచ్చాండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      Thank you very much andi 🤗
      మీకు ఏవి నచ్చకపోయినా స్కిప్ చేయొచ్చు..

  • @RishiVibhi-bs9so
    @RishiVibhi-bs9so Před 3 měsíci

    How madam 😊always u r recipes surpraised me madam hattsoff🎉

  • @udayabasker461
    @udayabasker461 Před 3 měsíci +2

    😊ఈ వీడియోలో ఎన్నో అవసరమైన వివరాలు,ఏ పుస్తకంలోనూ చెప్పని చిట్కాలు ఉన్నాయి... కాబట్టి ఈ వీడియో మూలంగా చాలా విషయాలను గ్రహించవచ్చు! ఇక్కడ వీడియో చూస్తున్నంత సేపూ చెవులు కూడా బాగా పనిచెయ్యాలి లేదంటే విలువైన విషయాలు మనకు చేరవు! అందువల్ల కళ్ళు,చెవులు ఉపయోగించి వీడియో చూస్తే పొందే లాభం చాలా ఉంటుంది!

    • @udayabasker461
      @udayabasker461 Před 3 měsíci

      ✔నిజంగా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి! 👏
      ఏ బియ్యం ఎన్నుకోవాలి
      ఎలా కడుగు తయారుచెయ్యాలి
      ఏ కూరగాయలు ఉపయోగించాలి
      బెల్లం ఎందుకు వాడరు...
      చింతపండు అవసరం ఉండదా
      ఇది ఎందుకు చిక్కగా ఉంటుంది
      ఇంకా చిక్కదనం కావాలంటే ఏంచెయ్యాలి
      కూరగాయలు వేపుతున్నప్పుడు ఎందుకు అడుగు పడుతుంది
      బెండకాయ,మామిడికాయ ముక్కలు ఎప్పుడు వెయ్యాలి..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      నేను ఇక్కడ ఈ వంట చేసే విధానం చూపిస్తే.. మీరు ఈ వీడియో చూసే విధానం చక్కగా చెప్పారు ☺️! నిజమే.. చెప్పేవాళ్ళు ఎంత వివరంగా చెప్పినా.. చూసే వాళ్ళు ప్రతీ విషయాన్ని సరిగ్గా చూసి గ్రహించకపోతే వంట మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది 😬! Thank u so much andi for ur valuable suggestion 🙏

    • @udayabasker461
      @udayabasker461 Před 3 měsíci

      @@SpiceFoodKitchen : : 🥰నిజం!వివరంగా చెప్పాలన్న తపన ఉంది కాబట్టే మీరు అంత బాగా చెప్పగలుగుతున్నారు...అయినా,ఈ కాలంలో చాలా మందికి తెలియని పదం "కడుగు "...దాని గురించి తెలిసినవారు పాత తరం వారు మాత్రమే ఉన్నారు....ఈ వీడియో చూసినవాళ్ళు చెప్పే అభిప్రాయాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి... అందరూ "పాజటీవ్"గా స్పందించారు...😊Feel proud of your "Ideas and Explanations" that relax the mind of the viewers 👏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 Před 3 měsíci +2

    Bagundi sis🎉🎉 summer lo rasam tinadaniki istapadataru kada😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      అవునండీ.. సమ్మర్ లో రసం అంటే కడుపుకి హాయిగా ఉంటుంది ☺️

  • @anuradhaagnihotri2157
    @anuradhaagnihotri2157 Před 3 měsíci

    🌹❤️❤️❤️

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu Před 3 měsíci

    Maku asalu parichayam leni vanta chupincharu i will definitely try this recipe. Kani na deggara uppudu biyyam vunayi vatitho cheyyocha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      చేసుకోవచ్చు అండి.. కాకపోతే ఇలా single polish లేదా unpolished rice అయితే ఇంకా మంచిది! Thank u 😊

  • @pashamspandana7159
    @pashamspandana7159 Před 3 měsíci +1

    Hai akka 👋mango ki badhulu chinthapandu vesukovacha akka

  • @stirunel
    @stirunel Před 3 měsíci

    super andi

  • @panidhra5469
    @panidhra5469 Před 3 měsíci

    కడుగు చారు సూపర్ మమ్మీ సోమవారం శుభాకాంక్షలు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      ధన్యవాదాలు డియర్ 🤗🙏

  • @ARV1116
    @ARV1116 Před 3 měsíci +2

    ఇహ కూర అవసరం లేని చారు ఇది అనిపిస్తున్నది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      You're absolutely right andi 👍! Thank u so much 🙏

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 Před 3 měsíci

    మీరు దేవుడు చెల్లి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 Před 3 měsíci

      మీరు అమాయకులు చెల్లి

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 Před 3 měsíci

      తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకు తినే వారు వుంటారు. కొడుకు సంపాదించినా ఆస్తి తండ్రి తినే వారు తక్కువ

  • @shaikbujji4288
    @shaikbujji4288 Před 3 měsíci

    కడుగు చారు చూస్తే భారతీయుడు సినిమాలో " పచ్చనిచిలుకలు తోడుంటే " పాట గుర్తొచ్చింది

  • @harithavemula689
    @harithavemula689 Před 3 měsíci

    Baaboi.!! Mee vantalatho mathi pogottestunnarandi asalu ela vasthai mikinni vantalu? Prathi saari kothaga em chestara ani roju mee notification kosam eduruchusenta addict aipoyam mee channel ki.. Your Channel Is Truly A Blessing 😊❤
    Ika recipe gurinchi em cheppamantaru chustunnanthasepu notlo neelluraayante nammandi.!!😋 Aite normal white rice water indulo vesukovachha cheppagalaru?

    • @harithavemula689
      @harithavemula689 Před 3 měsíci

      Naa ee comment chadivi miru happy ga feel aite chalu m happy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి..
      మా విలేజ్ కి వెళ్ళే హడావిడిలో రిప్లైస్ ఇవ్వడం కుదరలేదు అండి,
      ఇన్ని కాంప్లిమెంట్స్ తో నిండిపోయిన మీ కామెంట్ చదువుతుంటే చాలా సంతోషంగా ఉందండి 🤗
      మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏💕
      నార్మల్ రైస్ వాటర్ తో కూడా చేసుకోవచ్చు, ఒకవేళ కడుగు పల్చగా ఉంటే అన్నం వార్చిన గంజి వేసుకోవచ్చు..

  • @harithavemula689
    @harithavemula689 Před 3 měsíci

    Entandi sweety garu arogyam baaleda? Prathi comment ki entho opikaga rply icche miru ippudu evariki rply ivvaledu emaindi miku? Care tisukondi veelainappude rply ivvandi ok na😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      Hi andi..
      Thanks for your concern 🙏
      Holidays కోసం మా ఊరికి వచ్చాను అండి, జర్నీకి ప్రిపరేషన్స్, జర్నీ, అంతా హడావిడి..
      అందుకే రిప్లైస్ ఇవ్వలేకపోయాను..
      Sorry about that 😔
      ఇంత మంచిగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు 🤗🙏

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Před 3 měsíci

    ❤❤❤

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Před 3 měsíci

    ఈ వేసవిలో తేలికగా బ్యాచిలర్స్ కూడా పెట్టుకో గలిగే ఊరగాయలు చూపించండి

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 Před 3 měsíci

    బియ్యం కడిగిన నీళ్ళు కూడా వదలరా చెప్పండి 😂❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      ఏదీ కూడా వదిలేదే లేదు.. అన్నీ వాడెయ్యాలి అంతే 🤣

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 Před 3 měsíci

    🤍💛🧡🩷❤️💕

  • @rajinipatibandla2575
    @rajinipatibandla2575 Před 3 měsíci +1

    లక్ష్మి చారు ఇదీ ఒకటేనా?

    • @munnavarma6256
      @munnavarma6256 Před 3 měsíci

      Kaadu ma poorty ga defirnt

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci

      కాదండీ.. అది చేసే విధానం పూర్తిగా విభిన్నం! వీలైతే అది కూడా చేసి చూపిస్తాను 😊

  • @mohanv9483
    @mohanv9483 Před 3 měsíci

    అక్క గారు ఒక్కటి చెప్పండి మీరు ఏళ్ళ ఈ పాత కాలం నాటి వంటలు ఏళ్ళ సేకరిసారు మీరు టీమ్ ని రన్ చేస్తున్నారా ఏళ్ళ చెప్పండి pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      ఇవన్నీ దాదాపు మా పెద్దవాళ్ళ నుండి తెల్సుకున్నవే అండి.. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఇలాంటి విషయాలే చర్చిస్తాను.. తెల్సుకున్న ప్రతిదీ ముందుగా నేను ట్రై చేసి.. తర్వాత ఇలా షేర్ చేస్తాను ☺️

    • @mohanv9483
      @mohanv9483 Před 3 měsíci

      @@SpiceFoodKitchen akka suproooo suparooo akka

  • @Chinnu_Bhanu
    @Chinnu_Bhanu Před 3 měsíci

    Die hard fan chinna korika... mitho matladali ani vundhi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 3 měsíci +1

      Ok andi.. మీ అభిమానానికి చాలా చాలా సంతోషం ☺️! Thank u soo much 🙏