తొందరపడి ఎవరిని తిట్టకండి.. | Dr Garikapati Narasimharao | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2019
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a very famous orator and a spiritual speaker. To know more watch the video. #GarikapatiNarasimharao #TeluguOne #FunnyVideos
    కలిశాక మరి కడుపు రాకుండా ఉంటుందా 10 నిముషాలు హాయిగా నవ్వుకోండి - • కలిశాక మరి కడుపు రాకుం...
    ఇలా చేస్తే మీకు జీవితంలో షుగర్ రాదు..నేను చెప్తున్నా.. - • ఇలా చేస్తే మీకు జీవితం...
    స్కిన్ టైట్ టీషర్ట్స్, జీన్స్ వేసుకునే అమ్మాయిలు ఇది మీకోసమే - • స్కిన్ టైట్ టీషర్ట్స్...
    శృంగారం రహస్యంగానే జరగాలి.. కాకిని చూసి నేర్చుకోండి.. - • శృంగారం రహస్యంగానే జరగ...
    కర్మ కొద్దీ దొరికిన భార్యలు గురించి | Garikapati Narasimha Rao -
    • కర్మ కొద్దీ దొరికిన భా...
    మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దాటి బయటపడొచ్చు - • మీ జీవితంలో ఎటువంటి సమ...
    ఈ చలికాలం పెళ్ళాం అంటే ఇష్టం లేకున్నా... - • ఈ చలికాలం పెళ్ళాం అంటే...
    ఏసి క్లాస్ రూంలు వచ్చాక లోపల ఏమి జరుగుతుందో తెలియడంలేదు.. - • ఏసి క్లాస్ రూంలు వచ్చా...
    ఆపకుండా మాట్లాడేవాళ్ళు అందరు గొప్పోళ్ళు ఐతే మా వూళ్ళో ఒకడు ఉన్నాడు..! - • ఆపకుండా మాట్లాడేవాళ్ళు...
    మనిషి ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో చెప్పే కథ - • మనిషి ఎంత క్రూరంగా ఆలో...
  • Komedie

Komentáře • 601

  • @satyagandhi366
    @satyagandhi366 Před 3 lety +43

    మాలాంటి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే సత్తా మీకు మాత్రమే సాధ్యం...మా జన్మ‌చరితార్ధ మవుతోంది.

  • @knagaraju837
    @knagaraju837 Před 3 lety +126

    మీరు ఇండియాలో పుట్టినందు మాకు గర్వంగా ఉన్నది.... గురువుగారు...❤️

  • @ravituraga891
    @ravituraga891 Před 2 lety +88

    మీరు తెలుగుజాతికి గర్వకారణం🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

  • @Kadambari_innovations
    @Kadambari_innovations Před 3 lety +144

    నాకు గురువుగారు గరికపాటి వారి ప్రవచనాలు తప్ప వేరెవరివీ నచ్చవు. దానికి కారణం వారు చెప్పే విధానం ఆద్యంతం ఆకట్టుకుంటుంది

    • @vanajabalineni2280
      @vanajabalineni2280 Před 2 lety +6

      Correct chepparu andi ,pillalle Manamu thidithe urukoru vala tappu Lekapothe, inka baita valani thidithe evaru urukuntaru swamiji😃😆😃😤😴

    • @prasadjohn8487
      @prasadjohn8487 Před 2 lety

      Hmm

    • @venusurampudi8047
      @venusurampudi8047 Před 2 lety +1

      మంచిది మీరు వినండి అక్క వాళ్ళు కూడా వినిపించండి

    • @Venkatk9666
      @Venkatk9666 Před 2 lety +1

      Same feeling bro

    • @hotaagnikumar2318
      @hotaagnikumar2318 Před rokem

      Avunandi...

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 Před 5 lety +85

    ప్రాణమున్నమనుషులకి ఆకలితో పాటు స్పందనలుంటాయి .సమాధుల్లోకి వెళ్ళాక మాత్రమే సమాధానాలు దొరుకుతాయి.

  • @govindarajugayathri3655
    @govindarajugayathri3655 Před 2 lety +15

    చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు నాకు బుద్దిని స్థిరత్వాన్ని, బుడ్డిలోని మలినత్వాన్ని తొలిగించి నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramkrishna8621
    @ramkrishna8621 Před 3 lety +24

    మీరు చెప్పిన మాటలు తీసుకోవడం వల్ల లాభము కాని తీసుకోవటం అసాధ్యమైనది

  • @hasinidiary
    @hasinidiary Před 2 lety +55

    మీరు చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనములు 🙏🏾

  • @kalapureddysivakumari7644

    మనలను రెచ్చ గొట్టి ebbamdi పెడితే ఏమీ చేయాలి

  • @updatenews8652
    @updatenews8652 Před 4 lety +164

    మనకు ఎదుటి వాడు కోపం తెప్పించాడు అంటే వాళ్ళ చేతిలో మనం కీలు బొమ్మ 😁(కొన్ని విషయాలలో )

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Před 11 měsíci

    ఎంతో కొంత నిజం తెలియకుండా తిట్టడానికి ఏమైనా బలుపా ఎవరికైనా మనసు బాధ పడితేనే తిడతారు ఎవరైనా.

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 Před 3 lety +22

    దత్తం వస్తు పునస్వేతి
    యది నస్వీకృత పరై:
    పునస్థేతి నిందాపి తద్వథైపి
    పునస్థేతి..!

  • @lowwinsweety7610
    @lowwinsweety7610 Před 5 lety +278

    గురువుగారూ! మీరు లైఫ్ మొత్తంలో
    జరిగే పచ్చి నిజాలు ఎంత చమత్కారంగ చెప్పారు ?

    • @kasiboyanavenu3306
      @kasiboyanavenu3306 Před 4 lety +1

      P

    • @lalithadevi6490
      @lalithadevi6490 Před 3 lety +1

      @@kasiboyanavenu3306 చెప్పారు చెప్పారు 9చెప్పారు 8చెప్పారు చెప్పారు చెప్పారు 8చెప్పారు 8చెప్పారు చెప్పారు 8క్8చెప్పారుమ చెప్పారు 8òì

    • @ntr3280
      @ntr3280 Před 3 lety +1

      @@lalithadevi6490 ardham iyyyala cheppara andi

    • @Hari-ni9lv
      @Hari-ni9lv Před 3 lety +1

      Ź

    • @ghgh-un2kv
      @ghgh-un2kv Před 3 lety

      @@lalithadevi6490 ghygdvbjigs you gfhytfh

  • @premelaburagapu7258
    @premelaburagapu7258 Před 2 lety +1

    Danyavadhalu gurugaru

  • @narsaiahdevulapelli1863
    @narsaiahdevulapelli1863 Před 5 lety +16

    చాలా ఉపయోగకరమైనది

  • @MsHummingbee
    @MsHummingbee Před rokem

    @garikapati
    #garikapatnarsimharao
    Meeru naaku atma gnanam prasadincharu guruvu garu. Naa agnananni manninchi nannu asirvadinchandi.
    మీరు నాకు ఆత్మ ఙ్ఞానాన్ని ప్రసాదించారు మహాభారతం నేర్పేటప్పుడు. ఎన్నోసార్లు నాకు మార్గనిర్దేశం చేసి దీవించారు. నా అఙ్ఞానాన్ని మన్నించి, నన్ను క్షమించి ఆశీర్వదించండి గురువుగారూ 🙏🙏🙏🥺🥺😇

  • @sugunanutenki3638
    @sugunanutenki3638 Před 3 lety +35

    గురువుగారు మాటలు లేవు.100% నిజం👌🙂

  • @jagadis3087
    @jagadis3087 Před 5 lety +5

    Chala Baga chepperu sir

  • @tulasikrishnamraju2715
    @tulasikrishnamraju2715 Před 4 lety +38

    I feel very better now.... My frnd scold me for unnecessary thing . After I saw this im happy now. Thankyou sir.

  • @sunilkumar-yp3bv
    @sunilkumar-yp3bv Před 4 lety +8

    గురువుగారికి నమస్తే

  • @sriramasharma3345
    @sriramasharma3345 Před 5 lety +4

    Guruvugaru manchi mata chepparu danyavadamulu

  • @cothurukumar3300
    @cothurukumar3300 Před 3 lety +11

    Good Sir this is OK for outsiders, but about own family members even if we leave they don't accept how to manage this.

  • @vanikrishna4262
    @vanikrishna4262 Před 2 lety +7

    మనం నిందించినప్పుడు వెఃటనే స్పందించక పోయినా దాన్ని మనసులో పెట్టుకుని సమయం చూసి రివేంజ్ లు తీర్చుకొనేందుకు అవకాశం కోసం ఎదురు చూసేవారు ఉన్నారు గురూజీ వాళ్ళు వెంటనే స్పందించనంత మాత్రాన వాళ్ళు నిందను తీసుకోవడం లేదని ఎందుకు అనుకోవాలీ సమయం వచ్చినప్పుడు చూసుకుంటారు కొంతమంది

  • @jagapathi.alluru8309
    @jagapathi.alluru8309 Před 4 lety +7

    Thank you so much universe
    Thank you guruji

  • @skk-qz6fk
    @skk-qz6fk Před 5 lety +5

    Guruvu garu. Meku vandhanalu.

  • @bakkireddysurekha7845
    @bakkireddysurekha7845 Před 3 lety +3

    Guruv garu meku padabivandanamulu
    Good and need imparmation

  • @kavalladhanaraju2400
    @kavalladhanaraju2400 Před 5 lety +24

    Good motivation sir

  • @chvaralaxmi9852
    @chvaralaxmi9852 Před 2 lety +3

    Praise the lord chaganti gariki dhevudu buddhi thelivi icchadu anavasaranga evarini thittakudadhu

  • @babuchandra8154
    @babuchandra8154 Před 2 lety +4

    Guruvu gariki ki namaskramulu

  • @sabithas4020
    @sabithas4020 Před 2 lety +2

    ధన్యవాదములు గురువు గారూ

  • @malleshwarimalu8814
    @malleshwarimalu8814 Před 5 lety +13

    Entha Baga chepparu guru Garu

  • @savisavitha4204
    @savisavitha4204 Před 4 lety +13

    🙏🙏🙏🙏 Danyavadamulu guruvu garu

  • @e.harikrishnagoud4014
    @e.harikrishnagoud4014 Před 2 lety +2

    Swami chala baga cheputhunaru swami🌹🌹🌷🌷🙏🙏🌹🌹

  • @lakshmancherukuthota6276
    @lakshmancherukuthota6276 Před 2 lety +7

    PadmaSri Garikapati Narasimha Rao Garu 💐💐

  • @elizabethrani1447
    @elizabethrani1447 Před 2 lety

    Chaala chakkaga chepparu sir 🙏🙏

  • @avinashalaparthi1861
    @avinashalaparthi1861 Před 4 lety +14

    True words

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Před 5 lety +24

    *ధన్యవాదాలు గురువుగారు అద్బుతంగా చెప్పారు🙏🙏*

    • @yelludsp
      @yelludsp Před 2 lety

      Over action talking Padma Sri sir

  • @adlaupender2322
    @adlaupender2322 Před 4 lety +2

    Nice guruvugaru

  • @ramumudhiraj6583
    @ramumudhiraj6583 Před 3 lety +5

    Valuable information

  • @medaanjan3043
    @medaanjan3043 Před 5 lety +32

    తపు చేసే వాడు బాధపడిలి మనం కాదు

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 Před 5 lety +54

    100 percent correct...ardham kaavalante we must have so many life experiences

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 Před 3 lety +5

    Good proverb 😘

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Před 3 lety +4

    OM Sree Gurubyo Namaha Guruvu gaari Padaalaku satha koti vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kondaaravind97
    @kondaaravind97 Před 2 lety +3

    మీకు పదభి వందనాలు

  • @haripriyam9577
    @haripriyam9577 Před 5 lety +9

    Namaste guruvugaru.chala kastham erojullo meru cheppenadi . Anni panulu chestene parents, relativs thittlu padutunnamu. Meru cheppeinavi follow cheste life happy ga vuntundi. Thank u so much.

  • @karrulavanya7632
    @karrulavanya7632 Před 2 lety +1

    Chala Baga cheparu 🙏🙏

  • @guruprasad6410
    @guruprasad6410 Před 5 lety +5

    Anudwega Karam Vakyam, Satyam Priya Hitamchayath, Swadhyabyasanamchaiva, Vagmayam Tapavuchyate...Bhagavadgita 17 th Chapter sloka says that one who speaks politely, and truth always, is one of the ways of penance done throgh our mouth, a real spiritual practice in our daily life.

  • @kumandurimadhavi6290
    @kumandurimadhavi6290 Před 3 lety

    Babaigaru meeru chyputunty vinalanipistundi thank u very much sir

  • @hemasrimanimani8351
    @hemasrimanimani8351 Před 2 lety +1

    Thank u. Guru gi

  • @rammikrish7277
    @rammikrish7277 Před 2 lety

    Super tq nakosame idi.

  • @hanmanthkankati98
    @hanmanthkankati98 Před 3 lety +1

    Meeru Andhariki ardhamayyela chebutaaru babai gaaru🙏

  • @RammmCH
    @RammmCH Před 2 lety +12

    Meditation is the key

  • @madhurisanthoshi5891
    @madhurisanthoshi5891 Před 3 lety +1

    Super ga chepparu andi

  • @botanynaveenyadati9223
    @botanynaveenyadati9223 Před 3 lety +1

    Great guruvugaru

  • @lavanyabandaru6693
    @lavanyabandaru6693 Před 3 lety +1

    Super gurvu garu🙏🙏🙏

  • @prasannabalag7201
    @prasannabalag7201 Před 4 lety +4

    Guruvugaru miru cheppe manchi vishyalu na vivahika jivithaniki entho melu chestunnay.thanks guruvugaru.mi vidytho mi lanti vallani tayaru cheyandi.idi na okka uddesyam kadu ma Andari vinnapam.

  • @saishrithvikakondeti8549
    @saishrithvikakondeti8549 Před 2 lety +1

    Baga chepparu guruvu garu

  • @PremKumar-sp4cj
    @PremKumar-sp4cj Před 3 lety

    Guruvu garu chala baga chepaeu enka chala manchi vishayalu chepandi pls

  • @androidsamsung9845
    @androidsamsung9845 Před 2 lety +2

    Thankyou very much sir God bless you

  • @kallenarayana8656
    @kallenarayana8656 Před 4 lety +11

    Guruvugaru mee speech yentavinna inkavinalane untundi.

  • @ktrktr461
    @ktrktr461 Před 3 lety +3

    Really good

  • @anasuyadevi2424
    @anasuyadevi2424 Před 2 lety +3

    ధన్యవాదాలు గురువు గారు

  • @sayannabalu6098
    @sayannabalu6098 Před rokem

    Super speech guruvu gaaru

  • @siddugurinagendra6072
    @siddugurinagendra6072 Před 2 lety +2

    Good message

  • @seethachalapathi290
    @seethachalapathi290 Před 2 lety +2

    చాలా కష్టం ఆచరించటం 🙏

  • @regallaramana4334
    @regallaramana4334 Před 2 lety +2

    butiful sir God bless you sir

  • @skmastrology
    @skmastrology Před 2 lety +2

    Good 🙏

  • @harishharish2870
    @harishharish2870 Před 2 lety +1

    Super guruvu garu👌😁👏👏🙏

  • @jayantilakshmanarao7880
    @jayantilakshmanarao7880 Před 4 lety +7

    Nice message for everyone.

  • @chandravikas6437
    @chandravikas6437 Před 7 měsíci

    Thanks for the information

  • @mahenderchintala8284
    @mahenderchintala8284 Před 4 lety

    Guruvugaru padhabi vandanalu

  • @KishoreKumar-xr2rn
    @KishoreKumar-xr2rn Před 4 lety +4

    Super sir

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 Před 2 lety +2

    Koti koti pranam guruji 🙏🙏🙏

  • @gvkanandscreens
    @gvkanandscreens Před 2 lety

    Baga cheppiyaru sir,

  • @hugvuhh382
    @hugvuhh382 Před 2 lety +1

    Super sir Thank you

  • @krishnark7815
    @krishnark7815 Před 3 lety +1

    Dear sri dr. Garikapati garu
    Please broadcast your avadhanam videos

  • @ksriramreddysriramreddy6663

    Sri guru padamulaku vandanamulu

  • @ramanji87
    @ramanji87 Před 3 lety +3

    Good sir

  • @NastyHackerBastardsKnockOff

    Meeru super guruvu gaaru nenu annavanni thesukunnaru durmargulayina maa dowry harassing inlaws

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 2 lety +7

    Garikipati garu 's discourses are invaluable as they seems to be churned out his own life as well as from knowledge from many scripts. Laudable.

  • @saijoshika1b948
    @saijoshika1b948 Před 2 lety

    Eerojunundi meeru cheppina vidham ga undadaniki prayatnistanu guruvu garu

  • @kellasrinivasarao1117
    @kellasrinivasarao1117 Před 3 lety

    Guruvugaru great

  • @killamsettynarayanarao8720

    ALL IS WELL 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @soneshnaik91
    @soneshnaik91 Před 3 lety +5

    అలాగే ఎక్కువ డబ్బు ఉన్న అబ్బాయి కూడా మంచి అమ్మాయి మంచి గుణం అమ్మ నాన్న నీ మంచి గా చూసుకునే అమ్మాయి నీ చేసుకోవాలి... ఎంత డబ్బు ఉన్న కడుపుకు తినేది అన్నమే అన్ని అర్థం చేసుకోండి

  • @endlaashokkumar2154
    @endlaashokkumar2154 Před 2 lety +3

    ఓం నమః శివాయ

  • @madarapuomkar7893
    @madarapuomkar7893 Před 2 lety

    Garikapati variki padabhi Vandanam mee pravachanalu baguntavi

  • @sujanajonnada8792
    @sujanajonnada8792 Před 4 lety +2

    Super sir meru

  • @ramalingeswararaobhavaraju5813

    Guruvugaru sri Garikipati Narasimharao gariki, sri TeluguOne variki namaskaramulandi, dhanyavadamulandi.

  • @bhagi2511
    @bhagi2511 Před 4 lety +6

    మనిషి పైన ప్రమాణం చేసుకుని అది తప్పితే ఏమైనా జరుగుతుందా?

  • @ravvasanthu6622
    @ravvasanthu6622 Před 4 lety +5

    Correct ga chepparu guruv garu

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli Před 5 lety +8

    🙏🙏🙏

  • @v.neelima4685
    @v.neelima4685 Před 5 lety +36

    Garika pati garu meeru cheppindhi chaala correct kaani entha silent ga oonna samadhanam cheppey dhaaka rechakodhtharu kadha andi .

    • @swethasree3656
      @swethasree3656 Před 2 lety +2

      Correct andi.. respond ayyedaka tidutune untaru

  • @nookarajugarikina6711
    @nookarajugarikina6711 Před 3 lety +3

    Keep it up

  • @nittanishanth6572
    @nittanishanth6572 Před 2 lety

    Miru chala bhaga cheptaru guruvu Garu

  • @ganapathivarma9635
    @ganapathivarma9635 Před 5 lety +4

    Yes

  • @gorisettyvenkataramana1372

    జీవితసత్యాలు గురువుగారు

  • @ManiKanta-lv1lx
    @ManiKanta-lv1lx Před 2 lety +4

    👌👌❤

  • @kiranprasad7902
    @kiranprasad7902 Před 5 lety +172

    మీరు చెప్పినవి యోగుల కాలం లో...ఇది రోగుల(మానసిక)/rogue ల కాలం...

  • @kakkerlayogi663
    @kakkerlayogi663 Před 2 lety +1

    Great sir

  • @sambasivaraogoli2598
    @sambasivaraogoli2598 Před 2 lety +16

    తెలుగు తల్లి ముద్దు బిడ్డలు మీరు, మీ సమకాలికులు గా ఉండటం మాకు గర్వకారణం