Video není dostupné.
Omlouváme se.

కష్టాలను, సమస్యలను ఏవిధంగా ఎదుర్కోవాలి గురువుగారు? || Garikapati Narasimharao|| Avadhani|| YES TV

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2024
  • Yes TV (we are every where)
    Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167

Komentáře • 561

  • @bsrinivasulu6513
    @bsrinivasulu6513 Před 2 lety +22

    మా పూర్వ జన్మ సుకృతం వల్లే మీ ప్రవచనం వినే అదృష్టం కలిగింది. మీకు హృదయపూర్వక పాదాభి వచనములు గురువుగారు...

  • @naniharikeerthi8440
    @naniharikeerthi8440 Před 4 lety +324

    సింహం మనిషి రూపం ధరిస్తే మీలా ఉంటుంది బ్రతికితే మీలా బ్రతకాలి గురువుగారు

  • @uumaumahesvari2278
    @uumaumahesvari2278 Před 4 lety +99

    ధైర్యాన్ని నింపడంలో మీరు దిట్ట , అందుకు మీకు ధన్యవాదాలు

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 Před 5 lety +37

    గురువు గారు మీ ప్రవచనాలు వినడం గొప్ప వరం

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs Před 2 lety +10

    దైవం మనుష్య రూపేణా....గరికిపాటి నరసింహారావు గారు

  • @egraju1334
    @egraju1334 Před 3 lety +31

    మీ లాంటి వారు ఉండబట్టి కొంచమైన మనుషులు బాగున్నారు

  • @gsrikanth3853
    @gsrikanth3853 Před 4 lety +13

    చాలా చక్కగా బోధించారు గురువుగారు మీరు నిండు నూరేళ్లు మా అందరి

  • @kushrajj3050
    @kushrajj3050 Před 2 lety +8

    మీ మాటలే సగం ధైర్యాన్ని ఇస్తాయి గురువు గారు ఈ కాలం వాళ్ళకి మీ మాటలు చాలా చాలా అవసరం..

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 Před 5 lety +230

    మీ ఆత్మవిశ్వాసం, పురాణ పాండిత్యం, వేదాంత జ్నానమ్, విమర్శనా శక్తి, సహేతుక దృక్పధం , మిమ్మల్ని హిమాలయ పర్వతాల అంటెత్తున నుంచోపెట్టాయి స్వామీ. ఇన్ని లక్షణాల తో అలరారే మీకు సాటి ఈ ఆంధ్ర దేశంలో ఎవ్వరూ లేరు.

    • @bharathb3065
      @bharathb3065 Před 5 lety +3

      NAa athulu

    • @narasimhamdvl
      @narasimhamdvl Před 4 lety +3

      @@bharathb3065
      నీ పీండం పేటా
      నీ దీనం కటా
      ఏలాగా పుటావూరా
      ఇంతా మహనూబావూడనూ
      ఇలా బూతూలూ ఏలా తీడూతూనావూరా
      Chetta vedava munda

    • @haripriyam9577
      @haripriyam9577 Před 4 lety +1

      Meku yentha knowledge vundi guruvugaru.chala baga chepparu, tanx 🙏👌

    • @saimaheshn
      @saimaheshn Před 4 lety

      Hi Gokul

    • @warforpeacenetworkspvt.ltd686
      @warforpeacenetworkspvt.ltd686 Před 4 lety +3

      Guruvu gaaru lancham theesukuney police lu kondhariki ..mind block ayyela oka speech ivandi sir.

  • @srikanthreddy.
    @srikanthreddy. Před 5 lety +175

    ఉద్యోగానికి సంబంధించి మంచి కథ చెప్పారు గురూజీ..
    ధన్యవాదములు.

  • @vasudhalaxman7686
    @vasudhalaxman7686 Před 2 lety +4

    ఎవరో చూస్తున్నారు అని కాదు భగవంతుడు చూడాలి అని చాల బాగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 Před 2 lety +20

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @vasanthareddydk1289
    @vasanthareddydk1289 Před 2 lety +2

    మీరు చెప్పే ప్రవచనలు వింటే మాకు చాలా దైర్యం
    మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Před 5 lety +138

    నమస్కారము గురువు గారు
    చాలా మంచి విషయము చెప్పితిరి...ధన్యవాదాలు..

  • @patteboinaramesh696
    @patteboinaramesh696 Před 3 lety +46

    గురువు గారికి పాదాబి వందనలు 🌹🌹💐💐💐🙏🙏🙏🙏

  • @srinuvasulureddy8147
    @srinuvasulureddy8147 Před 5 lety +18

    🙏నమస్కారాలు గురువు గారు 🙏

  • @rajeshrocks5761
    @rajeshrocks5761 Před rokem +1

    🕉ఓం నమశ్శివాయ 🙏

  • @chinnikrishna9747
    @chinnikrishna9747 Před 5 lety +4

    గురు గారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి అండి గురు గారు మీకు నా పాధభివంధనాలు🙏🙏 మీరు ఎప్పుడు ఇలాగే ప్రవచనాలు కొనసాగించాలి నాయెక్కా విన్నపం అలాగే మీరు ఎప్పుడు ఆయు ఆరోగ్యలతో సుక సంతోషాలతో జీవించాలని ఆ బాగావంతున్నీ కొరుకుంటనూ🙏👥

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Před rokem +3

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @allepunarayana3816
    @allepunarayana3816 Před rokem +1

    Guruvugaru🙏🙏🙏🙏

  • @jagannadhacharyulu9116

    Me pravachanamulu heart touching guruvugaru🌹🙏🙏🙏🙏

  • @eswarareddy9999
    @eswarareddy9999 Před 5 lety +20

    గురూజీ గారు మీకు పాదాభివందనం ఎంత బాగా చెప్పారు సార్

  • @b.narasimharao.information
    @b.narasimharao.information Před 4 lety +13

    God bless you guruvu gaaru

  • @SaiKumar-fx4zx
    @SaiKumar-fx4zx Před 4 lety +3

    అయ్యా మీ మాటలు చాలా అద్భుతం నిజానికి ఇవన్నీ నాకు కూడా తెలుసు కానీ మన ప్రజలు ఎంతో నేర్చుకోవాలి మన అని వాస్తవ జీవితంలో అంతా మనదే కానీ మీరు చాలా గ్రేట్ ఇంతగా నిను ఎందుకూ మెసేజ్ చయలి అంటే ఎంతోమంది మాటలు విన్నాను నీ మాటలు అద్భుతం అన్నలు అక్కలు చెల్లెల్లు తమ్ముళ్లు నాకు సంబంధించిన వాళ్ళు అంతా కొంచెం మార్చడానికి ట్రై చేయండి ఏది ఎవరితో ఉన్న కొన్ని నా లే

  • @gangaramd8129
    @gangaramd8129 Před 5 lety +33

    7:46 ఔను గురువుగారు నేనుకూడ ఇలాగేఅనుకుంటాను అందుకే చాలెంజ్తో పనిచేస్తున్నాను

  • @bashaktm8651
    @bashaktm8651 Před 11 měsíci

    Guruvu gaariki shatha shatha koti nama

  • @karunakarbabu7525
    @karunakarbabu7525 Před 2 lety

    MEE VAGDATIKI VANDANALU.
    GURUV GARU. 🛐🛐🛐🛐🛐🛐

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w Před 2 lety

    మికు కోటి నమస్కరలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pattikondajanardhan3607
    @pattikondajanardhan3607 Před 3 lety +4

    చాలా దర్యాన్ని ఇచ్చారు గురూజీ

  • @sridharjinaga9008
    @sridharjinaga9008 Před 4 lety +52

    జీవితంలో మనిషి ఎలా ఉండాలో చెప్పారు సార్ సూపర్...

  • @satyanarayanag8998
    @satyanarayanag8998 Před 2 lety

    Garikipati garike padabi vandanam

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Před 2 lety +1

    Speechless Guruvugaru garuMeeku meere saati

  • @thegod4501
    @thegod4501 Před 5 lety +14

    Bakthi ni vyaparam chesevariki meru simha swapnam,mudanammakalaku meru goddali pettu,hindavam lo unna kalupu nu thise rithu.
    Manasulo me padalaku namaskaristhunna swekarinchandi......👏

  • @kallapranavi9028
    @kallapranavi9028 Před 2 lety

    Garikapati narasimharao garu mi valla naku Chala dharyam vachindhi Andi ma puttinti Peru Koda garikapati

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 Před 5 lety +15

    హృదయ పూర్వక నమస్కారాలు గురువు గారు.

  • @HariKrishna-tz4rq
    @HariKrishna-tz4rq Před 4 lety +6

    Garikapati pravachanam adbhutam‌👏

  • @nagarjunat6143
    @nagarjunat6143 Před 5 lety +79

    మీరు అద్భుతం...

  • @gangisettysreenivasulu5719

    అబ్బా అబ్బా సూపర్ గురువుగారు మీ మాటలు

  • @raghuraju211
    @raghuraju211 Před 2 lety

    Padabi vandanam guruvugaaru

  • @ramubablu3586
    @ramubablu3586 Před 4 lety +5

    Excellent guruji .... superb ga chepparu

  • @ramchandraprasadalapati6070

    This is called self-confidence.
    Pranamam GURUVUGARU

  • @sainathkuricheti7099
    @sainathkuricheti7099 Před rokem

    Konni situations valla chanipovali anukuni ee video chusa konchem dairyam vachindi. Edurkovadaniki try chesta. Thank you sir

  • @nasarreddy-xx5bv
    @nasarreddy-xx5bv Před 2 měsíci

    Samajani mee avasaram swamy, maneyyddu, namsthe swamy

  • @SunilKumar-ho8vj
    @SunilKumar-ho8vj Před 5 lety +11

    గ్రేట్..గురువుగారు..🙏👏👏👏

  • @vijaybabujujjuvarapu960
    @vijaybabujujjuvarapu960 Před 5 lety +14

    Mee msg chalamandivintunnaru fallow ayithy youth ki manchidi

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 Před 5 lety +16

    👏👍👍💐💐🙏🙏🙏👌👌GARIKA PATIL GARU SAVED MANY EMPLOYEES TALENTED ONE 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @DPunyavathi-ki4yh
    @DPunyavathi-ki4yh Před 11 měsíci

    Om sri gurubyonamaha 🙏💐

  • @raoaadrao2093
    @raoaadrao2093 Před 3 lety +2

    Namashkaram guruvugaru

  • @yogaphanirompicharla2223
    @yogaphanirompicharla2223 Před 5 lety +5

    Mee lanti vaalu neti yuvathaku chaala avasaram guruvugaaru 🙏🙏🙏🙏

  • @mravimravi674
    @mravimravi674 Před 5 lety +6

    శ్రీ గురుభ్యో నమహ🌹🌸🌷🌷

  • @KL-cw6up
    @KL-cw6up Před 4 lety +14

    చాలా బాగా చెప్పారు గురువు గారు ,,🙏🙏🙏🙏🙏

  • @swaraj5177
    @swaraj5177 Před rokem

    Guruuu garu meeku sathakoti danayiuadhalu 🙏🙏🙏🙏

  • @srikanthsri251
    @srikanthsri251 Před 5 lety +47

    Excellent words sir..👏👏🙏

  • @anilkumarn260
    @anilkumarn260 Před 5 lety +10

    Meru medhavi guruvugaru ..... Kondhari pravachanalu maree chadhasthamga vuntay kani meru vasthava rupamlo cheptharu.... and families vichinnam avvi cheppe vallu leru so meru pedha manasu chesukuni continue cheyandi yuvatha kosam....

    • @cool24556
      @cool24556 Před 5 lety +2

      Indirect punch to chaganti 😀

  • @rohiniroja6480
    @rohiniroja6480 Před 5 lety +11

    chagantygaaru meeru Maaku devudicchina varam 🙏🙏🙏.thank u so much sir.

    • @raajking8099
      @raajking8099 Před 5 lety +1

      Chaganti garu kadhu
      Aayana garikapati garu

    • @rohiniroja6480
      @rohiniroja6480 Před 5 lety +1

      😂 😂 😂 it's my mistake.. oh know.he is great Person garikapaati

    • @rsgranites8440
      @rsgranites8440 Před 5 lety +1

      his means both persons great

  • @sivakrishnapantham9273
    @sivakrishnapantham9273 Před 3 lety +3

    గురువు గారు మీరు చెపుతున్న ప్రవచనాలు చాలా మంచివి. సూపర్ సార్

    • @sivadodda5549
      @sivadodda5549 Před 2 lety

      గురువుగారు హంసకు ఆ ప్రతిభను ఇచ్చింది బ్రహ్మదేవుడనండి

  • @laxmibotla7791
    @laxmibotla7791 Před 2 lety

    Meku padhabhivandham guruvu garu🙏🙏🙏

  • @Kumar-ce3es
    @Kumar-ce3es Před 4 lety +3

    Guruvu gariki naa padabi vandanalu

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 Před 3 lety +3

    మంచి దైర్యం ఇచ్చారు, గురువు గారు.

  • @cnarsimulu3848
    @cnarsimulu3848 Před 2 lety

    మీకు నమస్కారాలు

  • @babupilla1596
    @babupilla1596 Před 3 lety +3

    అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki Před 3 lety +4

    గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +13

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @siddireddyanu1723
    @siddireddyanu1723 Před 2 lety

    Danyavadamulu sir

  • @madhuriseeram
    @madhuriseeram Před 5 lety +15

    ధన్యవాదాలు

  • @nnrao1836
    @nnrao1836 Před 4 lety +1

    Excellent. Pravachan. Most. Useful. To. All

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 2 lety +1

    BEEATHU. MANAM.

  • @ashokpuppala567
    @ashokpuppala567 Před 3 lety +6

    ధన్య వాదాలు గురువు గారు

  • @naidup7330
    @naidup7330 Před 4 lety +3

    నమస్కారం గురువుగారు...

  • @vlb3115
    @vlb3115 Před 2 lety

    You are great SIR

  • @SrinivasuluMandapati
    @SrinivasuluMandapati Před rokem

    Super Annayya

  • @koteswararaobhimavarapu7971

    Guruvu gariki dhanyadamulu guruvugari speaches ante naku chala istam varu naku inspiration

  • @vennelakola3693
    @vennelakola3693 Před 2 lety +1

    Super anna

  • @rajeswaripasupulati6449
    @rajeswaripasupulati6449 Před 4 lety +4

    Excellent speech guruvugari ki
    🙏🙏🙏

  • @duvvubangaruarao5264
    @duvvubangaruarao5264 Před 2 lety +3

    తెలుగు జాతి లో ఆణి ముత్యం 🙏🙏🙏🙏

  • @deepikapasula9036
    @deepikapasula9036 Před 5 lety +20

    Mi paadalaku vandanalu👣🙏

  • @kallapranavi9028
    @kallapranavi9028 Před 2 lety

    Miru pravachanalu manaddu Andi mi valla Chala dharyam vachindi

  • @rajiedara2344
    @rajiedara2344 Před 2 lety

    Speetch super guruvugaaru

  • @vanapavs143
    @vanapavs143 Před 3 lety

    Tnqsir🙏.... ilanti speeches.. inka marenno ivvali.. GOD 🙏 bless u

  • @boonraj
    @boonraj Před 4 lety +1

    Chala bagundi guruvugaaru

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 Před 2 lety

    Thank you guru garu 🙏🙏🙏🙏🙏

  • @anitharam765
    @anitharam765 Před 2 lety

    Chala baga copparu

  • @RAJKUMAR-my6hq
    @RAJKUMAR-my6hq Před 5 lety +12

    Ur knowledge is devine

  • @puttarajuyadav9020
    @puttarajuyadav9020 Před 4 lety +2

    super sir full dhyariam istunnaruu miru me matalatho🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +6

    శ్రీ గురువు గారికి వందనాలు 🙏

  • @agnurkedar1484
    @agnurkedar1484 Před 5 lety +3

    Guruvu gari ki danyavadalu
    🙏🙏🙏

  • @radhikaguduru3706
    @radhikaguduru3706 Před 2 lety

    Dhanyavadhalu guruvu garu🙏🙏🙏🙏👏👏

  • @sravithakota6759
    @sravithakota6759 Před 2 lety

    Mee speeches chala inspired untayi

  • @mamidisettipavankumar8563

    Guruvugariki dhanyavdhlu excellent speech

  • @ImranKhan-qt2pr
    @ImranKhan-qt2pr Před 3 lety

    💯Hatts of you Guruvugaaru kula matalaku atitamga vuntay mee prasangaalu💯

  • @tharunkumar6283
    @tharunkumar6283 Před 3 lety +1

    Super guruvu garu
    Great words

  • @vandanamanmadharao9187

    Guruji gariki 🙏🙏🙏

  • @smjcookeryvlogs
    @smjcookeryvlogs Před 4 lety +1

    Vandanalu guruvu garu

  • @renukaboini7482
    @renukaboini7482 Před 3 lety

    Nijam nirbayanga cheparu🙏🙏🙏

  • @pilakahari130
    @pilakahari130 Před 3 lety +3

    గురువు గారు కి వందనలు

  • @anjaneyulukaavati7759
    @anjaneyulukaavati7759 Před 2 lety

    Haatsoff guruji confidence meere ichaaru

  • @amarnadh2099
    @amarnadh2099 Před rokem

    Thank you so much sir 🙏

  • @shivakumarreddy.a8866
    @shivakumarreddy.a8866 Před 5 lety +25

    about govt employees you told excellent hats up guruji

  • @sivatadivalasa
    @sivatadivalasa Před 4 lety +52

    ఎదగాలి అంటే వంగాలి లొంగాలి అన్నది కాదు ముందు మనలొ ప్రతిభ ఉండాలి

  • @settysrinu851
    @settysrinu851 Před rokem

    Sir Naku meeru anna vishayam na life lo jarigindi