Legal Issues: తెలంగాణలోని ఆరు లక్షల ఎకరాల ఇనాం భూముల భవిష్యత్తు ప్రశార్థకమేనా? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • తెలంగాణలో ఆరు లక్షల ఎకరాల ఇనాం భూములకు సంబంధించి ఇటీవల కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది ఏంటి, ఈ తీర్పుతో ఆ భూములపై ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడనుంది. దీనితోపాటూ ఇనాం భూముల గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ
    #LegalIssue #Land #Court #Farmers
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 46

  • @anandraju9633
    @anandraju9633 Před rokem +7

    Sir చాలా మంచి విషయాలు తెలియచేసారు దన్యవాదములు...
    సార్ మీరు అడిగినట్టే నాదొక ప్రశ్న మేము sc క్యాస్ట్ అయినా మేము ఒక భూమిని 2006 లొ రిజిస్ట్రేషన్ ద్వారా 1992 లొ రిజిస్ట్రేషన్ ద్వారా కొన్న ఒక ముస్లిం వ్యక్తి దగ్గర కొన్నాం.. ఇప్పుడు ధరణి వచ్చినాక మాకు అది ఇనాం అని తెలిసింది ఇప్పుడు ఆ ఇనాందారుని వారసులు ఆ ల్యాండ్ మాది అని తిరగపడుతున్నారు... మరి మాకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించుకొని రిజిస్టర్ చేసింది కనుక మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక రెవిన్యూ డిపార్ట్ మెంట్ బాధ్యత వహిస్తుందా? మరి నాకు ఒకవేళ నష్టం జరిగితే ప్రభుత్వం మీద కోర్ట్ లొ పిటిషన్ వేయవచ్చా లేక మా సమస్య కు పరిష్కారం ఎలా తెలియజేయండి సార్

  • @sudhakarreddycheerla1794

    నామినల్ ఫీ తో రెగ్యులర్ చేయాలి అమ్మకం, కొనుగోలు చేసుకు నే విధంగా వుండాలి

  • @sridharp905
    @sridharp905 Před rokem +1

    Advocate is very great person. Important information shared.. thanks sir.

  • @pramakrishna9294
    @pramakrishna9294 Před rokem +5

    మేము ఇనాంధారుడి నుంచి 2020లో కొనుగోలు చేయడం జరిగింది ఓ ఆర్ సి లేకుండా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఓ ఆర్ సి తీసుకుంటే హక్కుదారులం అవుతామా

  • @19samudra
    @19samudra Před rokem +2

    Nice and clear picture is given by Learned Advocate garu👍🙂.

  • @neverforgetwhoyouare5969

    Valuable information Thankyou bbc& layar garu ide ma news channels lo chepamantey bgm vesi champutharu

  • @nadadurv911
    @nadadurv911 Před rokem +1

    Excellent Clarity on Inam land

  • @udaykumar7791
    @udaykumar7791 Před rokem +4

    Great journalism 🫡

  • @satish1kumar97
    @satish1kumar97 Před 3 měsíci

    Excellent video, Sir cleared maximum doubts same time Anchor has an excellent knowledge.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 2 měsíci

    Exactly true explanation sir 🎉🎉🎉🎉

  • @shamsheerahmad7819
    @shamsheerahmad7819 Před rokem +2

    Excellent

  • @brahmajisha2931
    @brahmajisha2931 Před rokem +4

    ఇన్ని అనవసర చట్టాలు ఉండడం వల్లే భూములు అమ్మడం కొనడం లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి....ప్రపంచం ఎక్కడికో వెళ్తుంటే మనం పాత చట్టాలు పట్టుకుని వెల్లాడుతున్నాము

  • @28.8.21
    @28.8.21 Před rokem +2

    త్వరలో జరగబొయ్యేది ఈ భారతదేశ రాజధాని మారబోతుంది, అదెక్కడో కాదు, హైదరాబాద్ కు, కారణం ఢిల్లీ భూకంపం జోన్ లో ఉండటమేకాక, కాలుష్య కోరల్లో పూర్తిగా మునిగిపోయింది.👍

  • @Whtaapp
    @Whtaapp Před 2 měsíci

    Twp types of in am lands service (endowments and wakf etc) other imam l as NDA can be purchased

  • @ravikumarkakarlamudi-zj5jg

    Thank you sar

  • @krishv2847
    @krishv2847 Před rokem +3

    Anubhavadarulu gaa unna vallaki pattadhar passbook kosam em cheyyali sir...one video cheyandi

    • @nobelraju
      @nobelraju Před rokem

      Anubhavadarulu means ?

    • @krishv2847
      @krishv2847 Před rokem

      Pattadhar passbook lekunda .....bhoomi sagu chestunna varini government anubhavadarulu ga gurthichindhi....2017 varaku

    • @nobelraju
      @nobelraju Před rokem +1

      @@krishv2847 Sir ఒక్కసారి నా ఈ ప్రాబ్లెమ్ కి reply ఇవ్వగలరు మాది వరంగల్,మా డాడీ 30 years back తెల్ల కాగితం పై ఒప్పందం చేసుకొని ఒక రాజు నుండి భూమి తిస్కోడం జరిగింది. గత 6 yrs నుండి దాని రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది MRO,VRO లని కలిసి 13B certificate కోసం ట్రై చేసినప్పటికీ ఫలితం లేదు.. చాలా డబ్బు as a లంచంగా తీస్కొని కూడా ఎవరు కనీసం 13B certificate ఇవ్వలేదు
      వాళ్ళు మా భూమికి పట్టా నెంబర్ లేదు సో అది govt చెందింది అవుతుంది అని అంటున్నారు తప్ప 30 yrs గా సాగుబడి చేస్తూ తెల్ల కాగితం పై చేసుకున్న ఒప్పందాన్ని ఎవరు consider చెయ్యడం లేదు
      ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ?
      మాకు వేరే ఇతర భూములు లేవు ఉన్నది కాస్త ఇలాంటి ప్రాబ్లెమ్ లో ఉంది
      ఏం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది దయచేసి చెప్పగలరు ?

  • @raghuvamsi7012
    @raghuvamsi7012 Před rokem

    It's all very very nice information
    People doesn't know about this
    Mostly all the lands regulised by the government with different government orders ( GO 's )

  • @K.nageswararao-hn5gx
    @K.nageswararao-hn5gx Před měsícem

    Super.sir

  • @ramubussa6156
    @ramubussa6156 Před 5 měsíci

    good information thq

  • @mallika_111
    @mallika_111 Před rokem

    Sir. What about assigned lands..

  • @MusthabeenAhmed-zy2yp
    @MusthabeenAhmed-zy2yp Před rokem +1

    ఎందుకు సార్ నిరుపేదల భూములను వాడుకుంటా రూ

  • @malleshb-pt5ck
    @malleshb-pt5ck Před 6 měsíci

    Sir మేము 2019 లో orc లేకుండ కొన్నము మేము ఇప్పుడు ఓ అర్ సి కి ధరకాస్తు చేసుకోవచ

  • @nobelraju
    @nobelraju Před rokem +1

    Arey babuu evadraa meruu ila unnaruu
    Accupancy rule anedi accupant ki anukulanga undali kani evado rajula kalapodiki anukulanga undadam enti ??
    Inam bhumi ni sagubadi chesthunnam but accupant certificate ledhu.. ippudem cheyyali ?

  • @raviteja890
    @raviteja890 Před rokem

    Ma muthathtalu deggara unnadi 100+ acres anni inam bhumule. But ee govt ki high court tisukune hakku ledhu. Vati joliki vasthe rastram thagalapadipoidi. Anduke

  • @ravikumarkakarlamudi-zj5jg

    Enam bhoomi prebhuthvamlo padindhi

  • @sailurudra9602
    @sailurudra9602 Před rokem

    Inam bhoomool ante

  • @srinivasaraochagarlamudi7871

    KASTHA SLOWGA CHEPPANDE SIR, VAKA VAKYAM AURDHAM CHESUKONEY LOPU NEXT DHE MISS AUVUTHUNDHE. ALA AURDHAMYTHEY MEMU NEWS READERSMO! LAWYERSMO AYYEVALLAM.

  • @CVR396
    @CVR396 Před rokem

    i have some legal issue with land can anyone send advocate sir phone numver please.. advance thanks

  • @parashuram7510
    @parashuram7510 Před rokem

    RDO ఇచ్చిన ORC ni రద్దు చేసే అవకాశాలు

  • @sunkireddyshankaramma7064

    ) op

  • @HariKumar-lf1ds
    @HariKumar-lf1ds Před rokem +1

    My grand father purchased inam land in 1970.through registered sale deed. He died in 1984.
    My question :-
    Who are legal heirs of inam land wife or childrens?

  • @transparent12345
    @transparent12345 Před rokem

    Inam bhumulanni adikaranni addu pettukuni dobbi Dobbi amayakulaku ammi sommu chesukunnavi.....

  • @gouthambathini5703
    @gouthambathini5703 Před rokem

    Phone no

  • @jafarmd7274
    @jafarmd7274 Před 10 měsíci

    Sir. Me
    Phone. No.ivvandi.

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 Před rokem

    కొణిజర్లమండలం ప్రజలకు నాదో మనవి నేనే ఇనాందారుడి వారసుడిని కొచ్చర్ల భూషణం వారసత్వ ఆస్తికి బ్రోకర్ల మాటలు వినీ మోసపోకండి