పూరీ రత్న భాండాగారంలో విష సర్పాలు! | Puri Jagannath Temple's Treasure Guarded by Snakes?

Sdílet
Vložit
  • čas přidán 3. 08. 2024
  • దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఎల్లుండి తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా...సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 367

  • @user-fg7le5xx4h
    @user-fg7le5xx4h Před 23 dny +516

    దేవాలయ సొమ్ము కేవలం హిందువులకే చెందాలి ప్రభుత్వం కి కాదు...
    పేద హిందువులకి ఉపయోగపడాలి
    జై మనుస్మృతి

    • @satishippili4470
      @satishippili4470 Před 23 dny

      Poor Indians kosam aithe better

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 22 dny

      @@Smddlvvs చర్చి నుండి ప్రభుత్వం కి పైసా రాదు మసీదు నుండి రాదు కానీ పాస్టర్ లకి ముళ్ళ లకి మాత్రం జీతం ఎక్కడి నుండి వస్తుంది .మరి హిందూ ఆలయాల సొమ్ము ఎందుకు ప్రభుత్వం కి...అది చెప్పు నాకు
      జై మనుస్మృతి

    • @PrashanthKumar-gi2sd
      @PrashanthKumar-gi2sd Před 22 dny +15

      Politicians use them only 30 percentage show to public rest they use

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 22 dny

      Christians and Muslims hate hindu gods, Muslims 1 man marry 10 women, each woman had 10 kids, so their population increases, poverty increases, they used to get all free bees​@@Smddlvvs

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Před 22 dny +30

      @@Smddlvvs antha over action cheyyaku bro.hindu temple ki velledhi hindus mathrame...akkadaku vacche prathi bhakthudu icche prathi rupee kuda hindus dhe..alantapudu aa money hindus ke spent chesthe thappenti..madhya lo doctor lawyer antu professions ni theesuku vasthav dhaniki dhiniki emanna sambandham vundha asalu..

  • @rameshgoud3398
    @rameshgoud3398 Před 23 dny +520

    మన దేవుని సంపద మొత్తం ప్రభుత్వాలు తీసుకొని ....పర మతాల కోసం వెచ్చించండి.
    ఆ సొమ్ము కేవలం హిందూ మతం అభివృద్దికి మాత్రమే వినియోగించాలి......
    ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల మీద అజమాయిషీ చెలాయించాలంటే ప్రభుత్వాలకు భయం.....
    హిందూ దేశంలో హిందూ మతానికి,దేవుడి ఆస్తులకు రక్షణ లేదు......
    గత ఐదు సంవత్సరాలుగా తిరుమల ఎలా దోపిడీకి గురైంది అందరికీ తెలిసిందే......

    • @reddyreddy3080
      @reddyreddy3080 Před 23 dny +23

      Yes 👍

    • @advocaterambabu
      @advocaterambabu Před 23 dny

      Vedhava cutting lu vadhu.......janala aommu adhi....neelanti vallu...devuduki chilli gavva ivaru....sollu cheptharu. Dammunte maa uru ramalayaniki...gate lu pettinchu...address cheptha.... committee pH numbers istha.....anthe sollu chepthe guvva...paguldhi..

    • @satishippili4470
      @satishippili4470 Před 23 dny +3

      Poor people evariki use chesina ok but malli andha matalaku pettoddu adi em matam Aynaaa sare

    • @ManiMani-rv3np
      @ManiMani-rv3np Před 23 dny +8

      Yes

    • @deepu0608
      @deepu0608 Před 23 dny +7

      Bro... Yee church lo or yee masidu lo vajra vaiduryalu, nagalu, bangaram undadu. Only Temples lone untai. And churches and masidu theriche untai. No need any security. Kanisam hundi lo kuda gold or diamonds veyaru.
      And finally, yakkada nidhi unte akkade ee government thavvedi, dochedi. Yee matham yavarini dochukodu. Just politicians valla existence kosam valla istam vachindi vallu chestharu.

  • @murthybommalla413
    @murthybommalla413 Před 23 dny +267

    ఆ సంపద ఎంతైనా ఉండనీయండి అది వీళ్ళకి ఏమి ఉపయోగం దేవుడి సంపద దేవుడు దగ్గరే ఉండాలి ఇది బయటికి తీస్తే సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుంది

    • @advocaterambabu
      @advocaterambabu Před 23 dny

      Burra Leni burry.... treasury room...kulipothundhi...andhuku...BJP Govt undhi....over action cheyyaku

    • @gopinath4119
      @gopinath4119 Před 22 dny +7

      They want to count it and keep it back if everything is in there or not but not to take out and use them.

    • @srilakshmipati2024
      @srilakshmipati2024 Před 22 dny +8

      బీజేపీ మింగడం కోసమే గతంలో అనంతపద్మనాధూడి సంపద ఎంచెసరో ఏమైన లెక్క ఉందా అంతా బీజేపీ నేతలస్వాహ

    • @VOICEOFMALLUCHERO
      @VOICEOFMALLUCHERO Před 22 dny +1

      ​@@srilakshmipati2024 yes I saw you black sheep converted 🐑🐑🐑🤡🤡🤡✅

    • @gopinath4119
      @gopinath4119 Před 22 dny +13

      @@srilakshmipati2024 what’s the role of BJP with Padmanabhaswamy temple? It’s the Kerala government who wants to open it and the temple is under Travancore family. You guys simply want to blame BJP and come up with cooked stories.

  • @narayananeeli1994
    @narayananeeli1994 Před 23 dny +90

    భగవంతుడే ఆ సంపద కాపాడుకోవాలి

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Před 23 dny +215

    దేవుడి సొమ్ము ముట్టుకుంటే ఆ పాపం ఊరికే పోదు.

    • @satishippili4470
      @satishippili4470 Před 23 dny +3

      😂

    • @satishippili4470
      @satishippili4470 Před 23 dny +2

      Danni oka sampadaga matrame chudali appude adi upayogakaram "ledante poojaku paniki rani puvvu avtaadi enti prayojanam❤

    • @pavankumartalapaneni8839
      @pavankumartalapaneni8839 Před 23 dny +2

      dani alagey petti em chesukuntaru ra aa dabbulatho oka temple ni develop cheyyochu kadha

    • @LahariMathyala
      @LahariMathyala Před 23 dny +4

      ​@@pavankumartalapaneni8839Endowment act 1957 Ani petti eppati varaku 21 crore crores ( 14 zeros after 21) government temples nunchi collect chesaye.. temple lands lease ki esthaye dantlo 1% kuda temple development ki karchu cheyaledhu... Recent ga elections tarvatha 5500 crores endowment nunchi madarsa ku transfer chesindi bengal lo.. kerala lo 1000 acres temple land government teskoni 1 rupee kuda compensation evvaledhu.. Tamilnadu lo 1500 old temple dani lands waqf board ki echesaru... Karnataka lo temples pyna tax
      2047 varaku Islamic states chesthamu ani bedristhunnaru... Hindus inka apudu buddi osthadoo emo... Hindus entha weak ga unnaroo artham cheskuntaroo ledhu.... Lebanon history oksari telskondi...

    • @uhv13
      @uhv13 Před 22 dny

      ​@@pavankumartalapaneni8839sampada Lakshmi Devi swami ni devini veruchesinatle aa sampada swami ke sontam

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari Před 23 dny +42

    ఏది ఏమైనా ఎంత బంగారం బయటికి వచ్చినా పేదవాడికి ఏమి దొరకదు ఆ బంగారం అంతా దోచుకున్న అంత దోచుకుంటారు మన హిందువులు చాలా అమాయకులు ఇంకా ఇంకా మోసపోతున్నారు

  • @nandinik3075
    @nandinik3075 Před 22 dny +21

    ఎన్ని నిదులు తీసిన మన దేశం బాగుపడదు అప్పట్లో బ్రిటిష్ వాల్లు దోచుకుంటె ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకోంటూరు ఇందుకేనేమో INDIA ఎప్పటికి Developing... country గానే ఉండి పోతుంది.

  • @Sandeep.277
    @Sandeep.277 Před 23 dny +67

    సామాన్య ప్రజలకు జైశ్రీరామ్
    కార్పొరేట్ కంపెనీలు కు దేశ సంపద
    ఇదే భారత్..

    • @sharathchandra2537
      @sharathchandra2537 Před 23 dny +1

      Anaku ra Bhai ninnevadu anamannadu, jai sri ram... Nenu corporate lo work chestha and Naku jai sri ram kavali..

    • @ravinunna1168
      @ravinunna1168 Před 22 dny

      ఇక్కడ దొరికే సంపదలు మైనారిటీ మతస్తుల సంక్షేమానికి ఉపయోగించాలి ఎందుకంటే ఇది లౌకిక దేశం సెక్యులర్ దేశంలో ఈ సంపద అందరికీ చెందుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా ఈ దేశంలో దొరికే ప్రతి అమూల్యమైన వస్తువు పైన వనరుల పైన మొదటి హక్కు మైనారిటీ మతస్తులదే. ఈ హిందూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుండి మైనారిటీలకు రక్షణ కల్పించాలి.

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 22 dny +1

      Annthaaa Modi gaadi mahima

    • @sharathchandra2537
      @sharathchandra2537 Před 22 dny

      @@scnyoganand9861 ni amma p***

    • @sharathchandra2537
      @sharathchandra2537 Před 22 dny

      @@scnyoganand9861 antha jagan cheddy mahima

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 Před 21 dnem +8

    దేవుడు ఎందుకు నగలు కావాలి అని కోరుకుంటాడు అలాగే వాటిని కాపలా కాయడానికి పాములను పెట్టుకుంటాడా? అలాంటి విషయాలని మన న్యూస్ ఛానెల్స్ ఊదరగొడుతున్న వైనం చాలా విచిత్రంగా ఉంది.

  • @sivayyanamaha7494
    @sivayyanamaha7494 Před 23 dny +16

    Pamulu untayani mee channel vallu hadavedi chestaru
    Akkada jaganath unnadu
    God bless you sir

  • @gbr9615
    @gbr9615 Před 21 dnem +8

    దేవుడి సొమ్ము దేవుడికే చెందాలి. 🙏🙏

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Před 23 dny +12

    రాజకీయ నాయకులకు అధికారులకు ఎ సొమ్ము సరిపోదు చివరికి దేవుళ్ళ సొమ్ము కూడా చి

  • @krishnakumari-pr4jh
    @krishnakumari-pr4jh Před 23 dny +32

    Aantha manchi jaragali. Om namo narayana.

    • @Mr_Ravee
      @Mr_Ravee Před 23 dny

      Kotteddam ani map vesaru..inka match yenti

  • @saraswathikuchibotla7741
    @saraswathikuchibotla7741 Před 23 dny +3

    What a safety & security. Really great. God is great

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 21 dnem +3

    🙏🙏 ఓం శ్రీ పూరి జగన్నాధ స్వామి నమః

  • @sripranav-rt1gc
    @sripranav-rt1gc Před 23 dny +35

    Jai Jagannadh🙏

  • @kalyankrishna19
    @kalyankrishna19 Před 23 dny +11

    jai jagannath

  • @VOICEOFMALLUCHERO
    @VOICEOFMALLUCHERO Před 22 dny +3

    Jai shree Krishna 🙏

  • @appuganeshna
    @appuganeshna Před 22 dny +11

    Adhi Devudi sommu…Manam ashincha kudadhu adhi wrong 🤐👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 Před 23 dny +15

    Govinda Govinda Govinda 🌹🌹🌹🌹

  • @thimmanamainaprabhakartpra9080

    ఏది వదలకండి
    డబ్బు బంగారం
    దను లు
    ఇలాంటి వాటికీ ప్రాధాన్యత
    మన భారతదేశం లో పేదవాడి కన్నీళ్లు కనపడలేదు
    ఇంకా బెగ్గర్ కూడా
    🙏🙏🙏🙏🙏 మన భరతమాత ki

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Před 23 dny +12

      భారతదేశం లో 3 వ అతిపెద్ద భూమి హక్కుదార్లు వక్ఫ్ బోర్డు. దమ్ముంటే దానిపైన చూపించండి...

    • @Lovefailure2033
      @Lovefailure2033 Před 23 dny +3

      ​@@ranjitkumar.karnool👍

    • @jp3693
      @jp3693 Před 22 dny +4

      ​@@ranjitkumar.karnool సోకాల్డ్ సెక్యూలర్ హిందువులకు మన వారి మీద పడి ఏడవడమే తప్ప ఇతర మతాల మీద పడితే తంతారని తెలుసు... ఎర్రి పుష్పాలు.

  • @SainathSadhanala
    @SainathSadhanala Před 22 dny +3

    Jai jagannath ❤❤

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 Před 23 dny +5

    JAI PURI JANATH SWAMI NAMAHA 🌺🌺🌺

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ Před 23 dny +2

    Jai jaganath

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 Před 23 dny +10

    జై జగన్నాథ

  • @user-rh8xo9dm4g
    @user-rh8xo9dm4g Před 21 dnem +8

    పూరీ జగన్నాథ్ ఆధాయం పూరీ జగన్నాథులకే చందాలి. పూరీ జగన్నాథ స్వామి గర్భాలయం బంగారు రేకులు taiyar cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teegalashivanishivani7378

    Jai jagannath 🎉🎉🎉

  • @klnsarma
    @klnsarma Před 23 dny +69

    ఈపాటికి అంతా ఖాళీ ఐపోయుంటుంది

  • @yogitharanachandrasekhar4263

    Good morning Rashtrapati teacher people blessing

  • @user-si5nh3ii9g
    @user-si5nh3ii9g Před 23 dny +3

    Om nama shivaya

  • @durgaprasadkaribandi
    @durgaprasadkaribandi Před 22 dny +3

    ఓం నమో వాసుదేవాయ నమః

  • @midastuch-xw3yf
    @midastuch-xw3yf Před 22 dny +5

    Doctors ... Human body Loni vatini chudataniki ...endoscopic cameras ni body Loki pampinchi body lopala yelaa undo chustaru. So , miru kudaa aa treasury Loki mundu robotic IR night vision cameras ni pampinchi mottam mundugaa vedio record cheyyandi. & Avaka tavakalaku avakasam lekundaa , mottam practiyanu vedio tisi ...live streem cheyyandi& mottam prakriya purtayyaka .. aa kalee prantanni , godalni , pykappu etc... antaa metal detectors search cheyinchandi- rahasyam godallo , bhumilo , pykappulo yemynaa unte gurtimpabadatayi.& Lopaliki velle vyaktulu tappaka oxigen cylendor to kudina HEPA filter mask lu datinche lopaliki vellandi- dirgakalam musi undatam valla vishavayuvulu stagnet ayyi unde avakasam akkada undi.
    NEVER TRUST ANYONE

  • @bhaskaraelagathi600
    @bhaskaraelagathi600 Před 22 dny +2

    🙏🙏🙏🙏

  • @SaiKiran-yh8jd
    @SaiKiran-yh8jd Před 23 dny +1

    🙏

  • @thandurnagaraju5665
    @thandurnagaraju5665 Před 22 dny +1

    Jai Jagannath ⭕‼️⭕

  • @srinideepu4948
    @srinideepu4948 Před 23 dny +15

    Kapadu jai sree Krishna 🪔🪔🥀

    • @advocaterambabu
      @advocaterambabu Před 23 dny +1

      Jaganth swamy ra swamy

    • @atchyut_IND
      @atchyut_IND Před 23 dny +2

      ​​@@advocaterambabuఅది కృష్ణ భగవానుడే. బలభధ్రుడు (బలరాముడు) సుభద్ర (చెల్లెలు సుభద్రా దేవి) సహిత జగన్నాదుడు(కృష్ణ పరమాత్మ)

  • @thupakulanarasimharao5303

    ఇప్పుడు ఈ గది తెరవడం అవసరమా ప్రభుత్వానికీ అది దేవుడు సొమ్ము

  • @lakshmik7932
    @lakshmik7932 Před 20 dny

    Jai sreeram dhasam abhivrudhiki upayoginchali jai bharath

  • @kotaramalingaiah
    @kotaramalingaiah Před 21 dnem

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @rajumalayalam5507
    @rajumalayalam5507 Před 20 dny

    🙏🙏🙏

  • @ganeshpk1944
    @ganeshpk1944 Před 23 dny +5

    Super Design pm sir 🌍🚩🇮🇳👌✌️👊💯👍💪🙏🙏🙏🙏🙏

  • @user-ss1hz7gp9l
    @user-ss1hz7gp9l Před 21 dnem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda Před 23 dny +6

    That's not ordinary snakes. Its divine protectors.

  • @jananikrishna6562
    @jananikrishna6562 Před 21 dnem +2

    Tisetapudu live pedithe bagundedi memu kuda chusevallam

  • @pilliganesh5565
    @pilliganesh5565 Před 19 dny

    Ok😊

  • @lakshmipriya2201
    @lakshmipriya2201 Před 21 dnem

    The whole process should be video recorded, so that there is transparency in the process.

  • @ajaysharmakodavanti432
    @ajaysharmakodavanti432 Před 22 dny +2

    Ela padmanabham swami vari doors open cheseru kanni aa somu emi chesero emito evariki teliyakundane poindi

  • @creations826
    @creations826 Před 22 dny +2

    A sampadha thisina prathi okka employee chanipovadam kayam redhe radhe Krishna 🙏🚩🚩🚩🚩

  • @venkataraokanda6318
    @venkataraokanda6318 Před 18 dny

    ❤😊

  • @rvdcreations7292
    @rvdcreations7292 Před 23 dny +1

    Hind devalayalake chendali🙏🏻🙏🏻

  • @jagadishwarsoma2198
    @jagadishwarsoma2198 Před 22 dny

    Krishnam.Vande.Jagath.Gurum

  • @venkataraokanda6318
    @venkataraokanda6318 Před 18 dny

    ❤😊😊

  • @SiddulasaikrishnaSiddula
    @SiddulasaikrishnaSiddula Před 23 dny +28

    ఆది mana hindu వలకి matramea karchu cheyali. Government ki atti పరిసితిలో evvakudadu.

    • @rahaman687
      @rahaman687 Před 23 dny

      Aba joke

    • @SiddulasaikrishnaSiddula
      @SiddulasaikrishnaSiddula Před 23 dny +5

      @@rahaman687 me mased sommu aitea kadu kadara.

    • @rahaman687
      @rahaman687 Před 23 dny

      @@SiddulasaikrishnaSiddula handover to GSI

    • @SiddulasaikrishnaSiddula
      @SiddulasaikrishnaSiddula Před 23 dny +4

      @@rahaman687 a po ra

    • @urstravelling
      @urstravelling Před 23 dny +2

      ​@@rahaman687 ala aite me famous mazid unai kada wate amount kuda evande mare....?
      Aina were matala tappu meru haram teskovadu kada....
      Meku kevalam dobbie tinatam matrama vachu

  • @gadidapichcha
    @gadidapichcha Před 23 dny +27

    Khali ga unna mana Jagan and co laku appagisthe sari. vaarinevvarini visha sarpalu emi cheyyalevu, okavela kariste ave chasthayi.

    • @suresh123.
      @suresh123. Před 23 dny +3

      😂😂

    • @raghunathgurram
      @raghunathgurram Před 23 dny +2

      Bro😂😂😂
      Paytm gaallu chastaru nee comment choosthe

    • @venkidevarapalli250
      @venkidevarapalli250 Před 23 dny +3

      మామ రెండు జేబులో వెస్కొని వస్తాడు

    • @suryakiran9208
      @suryakiran9208 Před 22 dny +1

      😂😂

    • @uhv13
      @uhv13 Před 22 dny

      Yenduku palace lu kattukovadaanikaa

  • @Omkar-ct7ig
    @Omkar-ct7ig Před 17 dny

    Up, coming to,pralayam

  • @user-yk8md1co1f
    @user-yk8md1co1f Před 23 dny +2

    🚩🚩🚩🚩

  • @ramatadivalasa8590
    @ramatadivalasa8590 Před 23 dny +6

    🤔🤔🤔tondaralooo yugantam kaabotundhi anna maatamariii😮😮😮😮

    • @sateesh7057
      @sateesh7057 Před 22 dny +1

      Ledu Madam they are value the asset

  • @midastuch-xw3yf
    @midastuch-xw3yf Před 22 dny +1

    Diamond testers (gem testers). Amazon website lo dorukutayi...vati sahayam to aa nalulo unna stones ye rakamo spot lo telusukovachhu.

  • @awscloud9805
    @awscloud9805 Před 21 dnem

    1978 lo teesaeu madhyalo yendu teesi badra parachaledu?

  • @ramayyavastavayya
    @ramayyavastavayya Před 22 dny +2

    ఎంత టెక్నాలజీ పెరిగిన సంప్రదాయ పద్ధతులను అలా వదిలి పెట్టాలి...

  • @goutham2691
    @goutham2691 Před 22 dny

    Deunni nammi aasommunu manchikeupayogistamani devudimundu pramanamchesi gadiniteravandi eenni sarpaluunna meekukanapadau nenucheptunna atp 1st road

  • @rajuroutray
    @rajuroutray Před 22 dny

    Aa abharanalu donate chesimdhi maa poorvikulu.. Gajapati Rajulu❤
    Jai Jagannath❤

  • @revathik4347
    @revathik4347 Před 20 dny

    😊😊😊😊😊

  • @Manaswini4371
    @Manaswini4371 Před 23 dny +1

    Ala vadhiliste bagunnu

  • @sravscreativethoughts
    @sravscreativethoughts Před 22 dny +2

    E samapadha antha India developmentki use chesthe bhaguntundi

  • @patnalaramya5872
    @patnalaramya5872 Před 22 dny

    Anantha padhanabham tempel gadhi kuda teravandi plz

  • @TechnicalNepali
    @TechnicalNepali Před 20 dny

    Bro first time 3rd door open chestunnaru andukey anta mandi velrumnaru

  • @kashaiahvaggani5770
    @kashaiahvaggani5770 Před 21 dnem

    Pralayam vasuthundi 🚩

  • @JackSpa1997
    @JackSpa1997 Před 22 dny +2

    Adhi only odisha state ki matrame ankitham andku ante 18 sarlu attack aina india lo top temple jagganath temple matrame kalinga valu chala mandhi chanipoyaru temple kosam 😢

  • @satishippili4470
    @satishippili4470 Před 23 dny

    Devudu sampada upayoga padali appude daniki goppatanam❤

  • @rdomission7507
    @rdomission7507 Před 22 dny +2

    From begining to end video coverage చేసి public కి అందుబాట్లో ఉంచగలరు...

  • @designerz-oc9tu
    @designerz-oc9tu Před 20 dny

    Inkaa open cheykunda elaa chepthaaru vundhi annattu

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 Před 23 dny +1

    Ananthapadhmanabhaswamy gold eam chesindhi gvmnt?! Safe Ga vunchaara?!

    • @VOICEOFMALLUCHERO
      @VOICEOFMALLUCHERO Před 22 dny

      Vuncharu ru ra baffun 🤡🤡 po poye ysrcp paytm batche lo join avu 😂😂

  • @medisettipushpita3317
    @medisettipushpita3317 Před 21 dnem

    Jagannathaaa ne anumathi lenidhe em jaragadhu aa aabaranaalanu nve kaapadali kannaya nve rakshinchukovali thandri
    Manushulu em chesina adhi chethe

  • @creations826
    @creations826 Před 22 dny +1

    Miru elage Hindu gods dhevalayala adayanni government thisukokudadhu andhuku thiskuntunnaru ippatiki india prajalu santhosanga vunnaru miru therisina ami labamu radhe radhe Krishna 🙏🚩🚩

  • @kandakurthiprameela7742
    @kandakurthiprameela7742 Před 23 dny +1

    Devuni ke chandhali vere deniki vadukovadhu

  • @MEGODAVARISNEHITUDU
    @MEGODAVARISNEHITUDU Před 23 dny +11

    ఓపెన్ చేసాక ఏం ఉండవు అందులో
    గోల్డ్ అవి ఉండచ్చు కానీ పాములు లాంటివి ఏం ఉండవు

  • @naturevibes6502
    @naturevibes6502 Před 20 dny

    Kerala

  • @Truthlover4ever
    @Truthlover4ever Před 23 dny +1

    Antha politicians pockets loke....... Desam kosam

  • @venkatprk6939
    @venkatprk6939 Před 22 dny

    Manam thappu.chestunnam .🙏yemi jarugi thundho.🙏

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 Před 23 dny +7

    Devudi sommu devudike chendhaali

  • @ramakrishna3203
    @ramakrishna3203 Před 23 dny +8

    భారతీయ హిందువులు ఇప్పుడు ఏమంటారు.

  • @RRReddy03
    @RRReddy03 Před 23 dny +2

    Jai jgaganth

  • @vaasu2243
    @vaasu2243 Před 21 dnem

    Who's build that temple

  • @pratapmaddela2135
    @pratapmaddela2135 Před 23 dny

    Use all the money developing for India economy

  • @navya4112
    @navya4112 Před 22 dny

    Ila dachi dachi future lo evaro okaru british valu lanti vaou etukupovdame jargutundi.better use it for right purpose in right place

  • @AnanthkumarA-r3j
    @AnanthkumarA-r3j Před 23 dny +46

    46 సంవత్సరం క్రితం దొబ్బేసి ఉంటారు

    • @advocaterambabu
      @advocaterambabu Před 23 dny +1

      Nuvvu chusava...

    • @sanathanadharmama
      @sanathanadharmama Před 23 dny +2

      ​@@advocaterambabuchudakapoyinaa dobbalwdhani neeku telsa

    • @advocaterambabu
      @advocaterambabu Před 23 dny +1

      @@AnanthkumarA-r3j chudaka kunda evaru cheppakunda Ela antaru sir.....Aina nadhi aa generation kadhule.....meedhi 70 yrs undochu.,appudu vini undochu....age ayindhi kadha marichipoyee untaru

    • @VOICEOFMALLUCHERO
      @VOICEOFMALLUCHERO Před 22 dny

      ​@@advocaterambabu 👈🐑🤡🐑🐑✅

  • @anushalaveti2088
    @anushalaveti2088 Před 21 dnem

    దేశం కరోనా నుంచి ఇప్పుడూ ఇప్పుడూ కోలుకుంది మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు

  • @kaladar5377
    @kaladar5377 Před 18 dny

    దేవుని సంపద ప్రభుత్వానికి ఎందుకట .... లూటి జరగదు అనడం లో నమ్మకం లేదు ..... మనిషి ఎంత అత్యాశ జీవీ .. అక్కడ నాగు పాములు ఉంటాయని పాములను పట్టే వాళ్ళను ... వైద్య నిపుల ను ముందు జాగ్రత కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు .... ఒకవేళ ఆ సర్పాలు మహా శక్తివంతమైతే అపుడు ఆ దొరగార్ల సంగతి ఏంటి ?????????????

  • @Truthlover4ever
    @Truthlover4ever Před 23 dny +1

    Mana desame mana desanni dochestondi

  • @khannaaavula684
    @khannaaavula684 Před 22 dny

    1978lo problem raldduga

  • @chinni774
    @chinni774 Před 20 dny

    Demudhi gold nidhulu kajeste meerandaru sunami lo kalasipotharu becareful. Demudhi tho atladavaddu.

  • @ravikandregula8146
    @ravikandregula8146 Před 21 dnem +2

    ఆ సర్పాలు కాటేస్తే ఎంత పెద్ద డాక్టర్ అయినా రక్షించలేడు , ప్రయత్నం మానుకోవడం చాలా మంచిది

  • @MilipilJagadeesh
    @MilipilJagadeesh Před 23 dny

    Yes real estate
    Puri Jagannath temple

  • @mahendragumma3280
    @mahendragumma3280 Před 23 dny +1

    mottam kottayadanike plan chasaru anna mata,

  • @ManojKumar-n9q
    @ManojKumar-n9q Před 21 dnem

    Nakenduko edi manchidi kadanipistundi, shivudi mudo kanu teristunaranipistundi🤔

  • @SowjanyaOnteru
    @SowjanyaOnteru Před 20 dny

    Ala kadu avi em kanabadakunda vunte anduloki panulu Ela duruthai aa petteloki ha

  • @nandu_339
    @nandu_339 Před 21 dnem

    Jai Krishna deva nuve kapaduko

  • @sivakesava7427
    @sivakesava7427 Před 21 dnem

    శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి మాతా రక్షమామం రక్షమామం రక్షమామం.

  • @swatis6785
    @swatis6785 Před 20 dny

    Enduku