Drishyam : హిమాలయాల ఒడిలో అద్భుత దృశ్యం! | Himalayas - TV9

Sdílet
Vložit
  • čas přidán 2. 09. 2023
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Himalayas #Drishyam #india #tv9telugu

Komentáře • 239

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 Před 8 měsíci +30

    ఇక కనిపెట్టారుగా ఆ ప్రశాంతతని మిగల నివ్వరు . ప్రకృతిని సహజంగా ఉండ నీయండి .బాబూ!

  • @kameswararao6872
    @kameswararao6872 Před 9 měsíci +49

    ఏమిటి నువ్వు చూసేది...నాణెం రెండో వైపు......హిమాలయాలు ఒక అద్భుత...అలౌకిక ప్రదేశం..పరమేశ్వరుడు..తన అస్తిత్వాన్ని చూపే అపురూప సాక్షెం..జై భీమ్

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před 9 měsíci +86

    మహిమాన్విత హిమాలయాల అద్భుతాలు ఎంత ప్రయత్నించినా మానవుడికైతే అంతుచిక్కవు. భృగుమహర్షి లాంటి మహర్షులతో ఆ పరమశివుడు సమస్త మానవాళికి పంపిన సందేశం. ఓం నమః శివాయనమః

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 Před 8 měsíci +34

    Supar.saar భారతీయ సనాతన ధర్మం పురాణాలు ఇవన్నీ సత్యాలే ఇప్పుడు మీరు చూపించే అద్భుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది టీవీ9 వారికి ధన్యవాదాలు.నమస్ట్

  • @sruthilingampalli6532
    @sruthilingampalli6532 Před 8 měsíci +17

    అది మంచు గిన్నెలో వేస్తే కరిగిపోతుంది కదా అందులో ఆచేర్యం ఏముంది 😅

  • @kakarlabalaji
    @kakarlabalaji Před měsícem +6

    మరి అన్ని కెమెరాలు ఒకటి చెంబు ల దగ్గర ఎందుకు పెట్టలేదు

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Před 8 měsíci +23

    దేవ భూమి హిమాలయములు. దేవతలు వస్తారు అనేది వాస్తము.
    మనలాంటి వారందరూ అక్కడ తిరుగుతూ సైంటిఫిక్ గా నిరూపించాలని అనుకునే వారికీ ఓక సూచన సైన్సు కు అందని విషయాలు
    ఎన్నో ఉన్నాయి.... ఎవ్వరకు ఋజువులు అవసరము లేదు....మహిమాన్విత నిలయములు
    హిమాలయాలు... ఋషులకు ఆవాసము దేవతలకు నివాసము హిమాలయములు.

  • @SumanBatthala-qh9op
    @SumanBatthala-qh9op Před měsícem +2

    వినేవాడు వెర్రిన డాష్ గడైతే ఎవడోవచ్చి ఏదో చెప్పాడంట.హిమాలయాలు Create అయ్యింది ఎప్పుడు, ఎలా అనే విషయం మనకు తెలుసనుకుంట.

  • @user-gh5cp4ck9d
    @user-gh5cp4ck9d Před 6 měsíci +8

    కనిపెట్టారు గా ఇప్పటి నుంచి ప్రశాంతం గా ఉన్నా ఆ ప్రదేశము నాసనం

  • @srinivasu5917
    @srinivasu5917 Před měsícem +2

    భృగు మహర్షి ఆ కోనేరు లో ఉండి బుక్ రాశారా. నమ్మాలంటే ఒక పురాతన చిన్న గుడిసైన ఉండాలి అంతేకాని మంచు ఏడారిని చూపించి . Pls understand

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Před 8 měsíci +32

    🕉 ఓం నమ శివయ్య 🙏🙏🙏🙏🙏

  • @bhavavarapuseshukumar9802
    @bhavavarapuseshukumar9802 Před 8 měsíci +9

    ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు అయినా యాంకర్ కి నిండుగా బట్టలు వేయండి సగం సగం వద్దు కాస్త సాంప్రదాయబద్ధంగా ఉండేలా చూడండి

  • @nareshnews0097
    @nareshnews0097 Před 8 měsíci +37

    దీన్ని మారిస్తే ఛానెల్ సూపర్

  • @murthy5796
    @murthy5796 Před 9 měsíci +11

    అవును, టీవీ 9 వారు ఏది చూస్తే, దేన్ని చూపిస్తే అదే భృగు సరోవరం. చూపించండి ... చూస్తాం....

    • @jaibharat7038
      @jaibharat7038 Před 9 měsíci +1

      నీవు ఏది చూస్తే అదే మూర్తి సరోవరం 😂😂😂😂

    • @srikrishnakothalanka8801
      @srikrishnakothalanka8801 Před měsícem

      😂😂😂

  • @anantham5732
    @anantham5732 Před 9 měsíci +14

    సనాతనం 👍👍👍👌👌

  • @polaripolari3281
    @polaripolari3281 Před 6 měsíci +2

    ఇలాంటి మూఢ విశ్వాసాలను పెంచి పోషించడం టివి9 కి తగునా

  • @ramanjigunisetti789
    @ramanjigunisetti789 Před 9 měsíci +9

    కాట్రవల్లి ఇంకా యాంకరింగ్ మానలేదా😂

    • @kalad7565
      @kalad7565 Před 8 měsíci

      😂😂😂 kaatravallaaa 🤣

  • @Pramodofficial20
    @Pramodofficial20 Před 9 měsíci +13

    Abba Kamalhasann avi pettinapudu camera pettavachu gaa 😂😂 vidu evadu ra nammedi 🤣😂

  • @user-dd6tr5lx8x
    @user-dd6tr5lx8x Před měsícem +4

    కైలాసగిరి ఎక్కి ఆ దృశ్యం చూపించండి

  • @dagamshashikumar
    @dagamshashikumar Před měsícem +2

    నాగదేవత బస్సులు కొడుతుంది మాకు😂🤣🤣🤣 ఒసేయ్ నాగావళి బుష్ బుష్ 😂😂😂😂

  • @user-md6li4cx9f
    @user-md6li4cx9f Před 9 měsíci +10

    Ovnandee. My son went to that holy place of Kailash Manasa Sarovar and experienced it personally.

  • @VenkeySravani143
    @VenkeySravani143 Před 9 měsíci +7

    Devi garu meeru bale unnaru andi..pillalani ethukoni velle varu laga

  • @perurupadmakar4785
    @perurupadmakar4785 Před 15 dny

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @sandeepch6011
    @sandeepch6011 Před měsícem +1

    అంతా దూరం వెళ్ళింది చెంబులో నీళ్ల కోసమా. ఇలాంటివి యూట్యూబ్ లో చాలా ఉన్నాయ్. మీ చెంబులో వీడియో బాగుంది.

  • @vasanthraju1671
    @vasanthraju1671 Před 9 měsíci +6

    Nagavalli naa fafa ee druss lo super ga undi nuvvu raave snake valli himalayakalu veldam ❤❤❤😂😂😂

  • @vanamraju9480
    @vanamraju9480 Před 8 měsíci +4

    హిందీ లో కాకుండా తెలుగు లో చెబితే బాగుంటది

  • @murthybk6621
    @murthybk6621 Před 20 hodinami

    Excellent

  • @gshari5151
    @gshari5151 Před 26 dny

    OM Namo Sivaya 🌺👏🙏

  • @bhavathibhavathi4907
    @bhavathibhavathi4907 Před 8 měsíci +2

    ప్రపంచం లో adhupthalu మీ టీవీ 9 కనిపెట్టినట్టు ఉంది

  • @satyanarayanalakkoju8031

    Headache side music STOP న్యూసెన్స్

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Před 9 měsíci +4

    Vnice video👌

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 Před 8 měsíci +2

    Amazing video hard work cameraman&great man hard working

  • @thirumali9886
    @thirumali9886 Před 8 měsíci +5

    నైస్ బృగు సరోవరం. ధన్యవాదములు 🙏

  • @Bapatla-ti3cq
    @Bapatla-ti3cq Před 29 dny

    పురాణాలు మర్చిపొమ్మంటున్నారు అలాంటప్పుడు వాటి పేర్లు మార్చండి...

  • @user-zz7vi2yc8f
    @user-zz7vi2yc8f Před měsícem +1

    Kailasagirini cupinchndi

  • @kavyavijaychagi-oj4rm
    @kavyavijaychagi-oj4rm Před 8 měsíci +3

    Camera lo record chesi unte 4 clock jarige vishayalu live chusevallam antha dooram vellaru i camera or video idea miku enduku raledhu

  • @ddasu6502
    @ddasu6502 Před 28 dny

    Jaisriram

  • @jhansitalari9856
    @jhansitalari9856 Před 27 dny

    Keep exploring guys many things out 😊

  • @prasadkama1428
    @prasadkama1428 Před 8 měsíci +5

    Manam nammina, nammaka poyina satyam maradu. Devathalaki, Parameswarudiki, saptha rushulaki etuvanti nasthamu ledu.

  • @veerendradasari7000
    @veerendradasari7000 Před 6 měsíci +1

    హిమాలయాల్లో సరోవరం
    హంసల సంచారం కూడా ఉండవచ్చు
    మరో నాగరికతకు నాంది కావచ్చు
    జ్ఞాన సంపద కొలువైన కొలను
    దైవ ప్రసాదం అని భావిస్తూ
    కలుషితం కాకుండా వ్యాపారానికి
    దూరంగా ఉంచకుందాం
    ధన్యవాదాలు మీశ్రమ అద్వితీయం

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Před 9 měsíci +9

    TQ tv9telugu🎉

  • @ranir8793
    @ranir8793 Před 9 měsíci +12

    Water density is more than ice

  • @bhargavinadella5626
    @bhargavinadella5626 Před 8 měsíci +2

    Super

  • @venkatasatyanarayanadhavil4026
    @venkatasatyanarayanadhavil4026 Před 6 měsíci +1

    Manchu meedha green ???

  • @vk76600
    @vk76600 Před 6 měsíci

    Bro e video lo ni backside pakshi Ela vachendhi broo 19.55 mins to 19.57 mins lo

  • @ranir8793
    @ranir8793 Před 9 měsíci +7

    At triple point water , ice and it's vapour exists in equilibrium

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 Před 9 měsíci +27

    పురాణాలలో ఉన్న విషయాన్ని చెప్పే మీ చానల్ హిందూ మతాన్ని చిన్న చూపు ఎందుకు చూస్తుంది?

    • @letsshareknowledgethroughc962
      @letsshareknowledgethroughc962 Před 8 měsíci +3

      చివర్లో కూడా వాడి వ్యతిరేకత బయట పడింది... గమనించండి...
      పురాణాలు,వాటి ఘటనలు అన్నీ మరిచిపోయి ప్రకృతి రమణీయత చూడలంటూ... కామెంట్ చివర్లో....
      వాడికి వ్యూస్ కోసం హిందు పురాణాలు కావాలి... చివర్లో సొంత పైత్యం

    • @BachpanTillu
      @BachpanTillu Před 7 měsíci

      Aunu.. Waste fellow.

    • @BachpanTillu
      @BachpanTillu Před 7 měsíci +1

      Ilantivari valla janalki wrong message potundi

  • @vimaladevi1613
    @vimaladevi1613 Před 25 dny

    Tq🎉🎉🎉🎉

  • @prof.nageswararaokuda5370
    @prof.nageswararaokuda5370 Před 8 měsíci +1

    the video is more dramatic than reality..and the bgm omg horrible

  • @kalad7565
    @kalad7565 Před 8 měsíci +1

    Samudra garbham lo unna dwaraka avaseshalanu chupinchandi

  • @ganeshvavilapalli54
    @ganeshvavilapalli54 Před 8 měsíci +1

    That Himalayas power of gods

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 Před 6 měsíci +1

    Excellent performance

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Před 9 měsíci

    Good baagundi thanks.anthardhana maharshula nilayam

  • @varmadanthuluri7614
    @varmadanthuluri7614 Před 8 měsíci +1

    ఓం నమః శివాయ

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 Před měsícem

    Wow om namah shivaya❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ok7ls8kc8y
    @user-ok7ls8kc8y Před měsícem

    I love u divya

  • @dineshbatthala1992
    @dineshbatthala1992 Před měsícem

    Night camera lu petti vuntey yento telisedhi gaaaaaa appudu world motham shocking aiyevaru jai hind

  • @user-qn4le8bj1j
    @user-qn4le8bj1j Před 9 měsíci +1

    👌👌👌👌

  • @cnu9948
    @cnu9948 Před 9 měsíci +5

    పాత్రలు pettakapothe vallu emchese vaaru, vallu patrallo ne Tragithe daily పాత్రలు evaru peduthunnaru

  • @kalad7565
    @kalad7565 Před 8 měsíci +1

    Nice vedio 😍

  • @nagalakshmikalugotla796
    @nagalakshmikalugotla796 Před měsícem

    Very good information 🎉

  • @Balanjineyulu0080
    @Balanjineyulu0080 Před 9 měsíci +1

    Next trekking ekkadiki velathe bagundu veltanu kuda November lo

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Před 8 měsíci +1

    Oka adbuthamyna drusyanni ma ka llamunduki chupincharu yentha ana ndam yituvanti drusyalani chipemik u ma kruthajnathabi vandanalu a nagamani❤❤❤❤

  • @MadhuMadhu-vh4xz
    @MadhuMadhu-vh4xz Před měsícem

    ❤❤❤❤❤

  • @venugopalejjagiri8388
    @venugopalejjagiri8388 Před 6 měsíci

    We want gravity lecture by devi😢😢

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 Před měsícem

    Campus kadu Nayana......compass Ani chadavali.

  • @user-eu9ww7wj5c
    @user-eu9ww7wj5c Před 6 měsíci

    Om namashivaya🙏💐

  • @harinireddy2548
    @harinireddy2548 Před 9 měsíci +1

    Hii bro 🙏🙏🙏💐💐👍

  • @dharmalathavishnubhargav1421

    Nice

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 Před měsícem

    🙏🙏🙏

  • @susheelabusi8910
    @susheelabusi8910 Před 6 měsíci

    Om namasivaya🎉

  • @sureshmadduri4559
    @sureshmadduri4559 Před 8 měsíci +2

    🙏🌹😍😍😍😍🇮🇳

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 Před 8 měsíci +1

    Nagavali doctor tana hands ne thana thadhu tho 😂🎉 super nagavali

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt Před 8 měsíci +3

    ఓం నమః శివయ్య ఓంనమఃశివయ 🙏🙏🙏13:25

  • @chennamollashekar2093
    @chennamollashekar2093 Před měsícem

    Bhagavat Namonamaha 🚩🐄🐢👏👏👏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💖🐄🐢

  • @beastboy9054
    @beastboy9054 Před měsícem

    Ice lo water undaka sprite undidha

  • @laxminarsukursam4255
    @laxminarsukursam4255 Před 8 měsíci +3

    చూడండి ఆ సప్త సింబల్ ఆకారం నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుంది ఇప్పుడే కాదు ఎప్పటికైనా కనిపిస్తది నైట్ సమయంలో
    తెలిసో తెలియకో వెనకటి వాళ్లు ఆకాశంలో ఆ వింత సింబల్ ని గమనించి మా పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పారు చూస్తే నిజంగానే ఉన్నది. ఆ సప్త నక్షత్రాలు ఆ రూపంలో ఉన్నాయి కాబట్టి దానికి కట్టమంచం అనే పేరు పెట్టారు.
    కట్టె మంచం దగ్గరకు వచ్చే ముగ్గురు దొంగలు అని చూపించేవారు పైకి చూస్తే నిజంగానే ఆ సప్త సింబల్ ఆకారంలో ఆకాశంలో కనిపించింది నిజంగా అద్భుతం
    నేను చెప్పింది ముందుగానే గమనించిన వాళ్ళు ఎంతమందో కామెంట్ పెట్టండి.
    Jai ⛳ Sriiiii Raaaaam Jai Bharath

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 Před 8 měsíci +1

    Irrespective of religious facts and explanation, I wished to see how you explore the Bhrugu lake. Sound effects, mixing and picture editing can be improved

  • @davidgeesala9582
    @davidgeesala9582 Před 7 měsíci

    ఇంకా అనేక పరిశోధనలు జరుగుతాయి

  • @user-zz7vi2yc8f
    @user-zz7vi2yc8f Před měsícem

    🎉

  • @vaggaraviteja2714
    @vaggaraviteja2714 Před 14 dny

    Why they can't put camara near to the pots at night time

  • @user-ic9nv8ii7x
    @user-ic9nv8ii7x Před měsícem

    Maku chupinchu camera theesuku poyi

  • @YasalapuTejateja
    @YasalapuTejateja Před 7 měsíci

    🙏🙏

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Před 9 měsíci +9

    అధ్భుతం..వాహ్..💐👌👌💯🙏

  • @suryabojanki4190
    @suryabojanki4190 Před 15 dny

    అవును,,,, మన భగవంతుడు గూరుంచి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి,,,, అయినా,,,, చీకటి మూఢత్వ భూటకపు అంద మతాలు క్రిస్టియన్స్,,, ముస్లిం,,, మత ఉన్మాదులు,,,మన భవంతుడని,,,, నమ్మరెందుకో,,,,,,,,????

  • @akhilm_2547
    @akhilm_2547 Před měsícem

    Kamal Hassan

  • @Falcon21137
    @Falcon21137 Před 9 měsíci +2

    Masth shades Vunai bro melo @ kamala hassan

  • @user-wg3yk3je9p
    @user-wg3yk3je9p Před 6 měsíci

    Love 💕 1 🥀💫💫🥀🥀

  • @ballarilegends4097
    @ballarilegends4097 Před měsícem

    Jai sri rama

  • @kuruvalokeshlokesh742
    @kuruvalokeshlokesh742 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @bhavavarapuseshukumar9802
    @bhavavarapuseshukumar9802 Před 8 měsíci +7

    వార్త విషయాలు చెప్పండి ప్రజలని లక్ష పెట్టే పనులు చేయకండి మీరు చెప్పే విషయాలు చూస్తే భృగు మహర్షి తో కూడా ఇంటర్వ్యూ చేసి చూపించే చేస్తారు అది నిజమని నమ్మాలి హిమాలయాల్లో ఉన్న అద్భుతాలు మానవ మేధస్సు దొరక నవి ఎవరు చూడలేనివి మీరు చెంబుతో చేసిన ప్రయోగం ఎటకారంగా ఉంది

  • @bruguraaaaa
    @bruguraaaaa Před 18 dny

    😂😂😂😂😂,no 1 comedy 7 lotaaaa

  • @mkwisdom
    @mkwisdom Před měsícem +1

    ప్రతి పౌరుడు సైన్స్ టెంపరింగ్ ను కలిగి ఉండండి అని భారథరాజ్యాంగం చెబుతుంది.మరి మీరూ,మీ ఛానల్ ప్రజలకు ఏమి చూపిస్తున్నారు?

  • @krishgvkchanikya6215
    @krishgvkchanikya6215 Před 5 měsíci +1

    Gorre 🐏 🐑 biddalaku edhi chusakaina 👀theruchukondi 🚩🙏om namashivaya🌞🔱🕉️✡️🔯🕎🕉️✡️🔯🚩🚩🚩🚩

  • @pssastri5696
    @pssastri5696 Před 6 měsíci

    Greatness

  • @nelijapasupuleti635
    @nelijapasupuleti635 Před 5 měsíci

    👌bro🥰🥰🥰

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před 5 měsíci

    Om🙏

  • @RaviSonga1996
    @RaviSonga1996 Před 7 měsíci

    Akkada camera endhuku pettala

  • @satyanarayanapittu5241
    @satyanarayanapittu5241 Před 8 měsíci

    Whau stir wha aheir stail what astory😮

  • @user-cl9gj3dh4k
    @user-cl9gj3dh4k Před 6 měsíci

    స్నేక్ వల్లి ఎలా ఉన్నారు