ఆంధ్రప్రదేశ్ లో కూడా నిధి..? నండూరి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు | Puri Jagannath Temple Ratna Bhandar

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • ఆంధ్రప్రదేశ్ లో కూడా నిధి..? నండూరి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు | Puri Jagannath Temple Ratna Bhandar - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #PuriTemple #RatnaBhandar #JagannathTemple #tv9telugu #PuriTempleMystery #Nagabandham
    Uploaded by : #srikanthrayancha

Komentáře • 185

  • @rajeshputtavlogs8082
    @rajeshputtavlogs8082 Před měsícem +968

    నండూరి గారి కోసం వీడియో ఓపెన్ చేసిన వారు ఎంత మంది ఉన్నారో లైక్ చేయండి🎉🎉

  • @mnrsingz745
    @mnrsingz745 Před měsícem +178

    సరస్వతి పుత్రుడు నండూరి వారు🌹🌹🌹🌹జై గురు దత్త 🙏🙏🙏🙏🙏

  • @Solapraveen-kf3oh
    @Solapraveen-kf3oh Před měsícem +404

    నాకు ఇష్టమైన పండితులు నండూరి వారి కోసమే వీడియో ని ఓపెన్ చేసి చూసాను.

  • @rajininerella5574
    @rajininerella5574 Před měsícem +31

    నండూరి వారికీ పాదాభివందనాలు 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @prasadachanta8872
    @prasadachanta8872 Před měsícem +130

    నేను మాత్రం నండూరి గారి చూసి మాత్రమే విిడియో ఓపవన్ చేసా

  • @sunithaakula4818
    @sunithaakula4818 Před měsícem +129

    నండూరి శ్రీనివాస్ గారిని చూసి ఈ వీడియో ఓపెన్ చేసి చూసాము గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Před měsícem +173

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న నడూరి శ్రీనివాస్ గారి కోసమే నేను వీడియో చూస్తున్నాను....ఈ విషయంలో టీవీ9 కు ధన్యవాదాలు.../|\

  • @sureshkalidindi367
    @sureshkalidindi367 Před měsícem +59

    అంత గొప్ప గా గుడి కట్టిన విశ్వకర్మ భగవాన్ 🙏🙏🙏

  • @SAITEJA051
    @SAITEJA051 Před měsícem +38

    చాలా చక్కగా చెప్పారు నండూరి గారు ఆ జగన్నాథుడు సిస్టమ్ కనుకొవ్వటం అసలు మన మనుషలకి వీలు అవుతుందా.

  • @mgreddy1729
    @mgreddy1729 Před měsícem +21

    మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ ప్రభుత్వాల టైం లో అది బయటికి తీయడం.
    దానివల్ల దేవుడి సంపదపై ప్రభావం పడుతుంది.
    అసలే మనోళ్లు మామూలు వాళ్ళు కాదు.

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr Před měsícem +5

    అధిక సంపద ఎప్పుడూ మంచిది కాదు మళ్ళీ ఆ ధనం కోసం మళ్ళీ ఇతర మతస్థులు దాడులు చేయాలా లేక నిధుల కోసం దేవాలయాలను ధ్వంసం చేయాలా ఏమి సాధిస్తారో ఏమో అన్ని రహస్యాలను బయట పెట్టి🙏🙏

  • @pavankalyan4259
    @pavankalyan4259 Před měsícem +72

    Thanks nanduri srinivas gariki intha gurthimpu techinanduku

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Před měsícem +4

    🚩🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🇮🇳🙏
    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
    మా గురు దేవులు శ్రీ నండూరి గారికి
    పాదాభివందనాలు 🙏🙏🙏🙏
    💕💕💕

  • @sangeethayadav6086
    @sangeethayadav6086 Před měsícem +58

    నండూరి వారికి ధన్యవాదములు

  • @vasanthik6173
    @vasanthik6173 Před měsícem +7

    గురువుగారికి గురుపౌర్ణమి వందనాలు

  • @nareshindia8287
    @nareshindia8287 Před měsícem +24

    గురువు గారు మీకు మా నమస్కారాలు

  • @palnatysiva
    @palnatysiva Před měsícem +13

    రహస్యం అంటే రహస్యంగానే ఉండాలి

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před měsícem +7

    నాన్న గారు చెప్పినమాటలు అన్ని నిజలే,,నిజలు ఐతేనె నాన్న గారు చేప్తారు 🙏🙏🙏

  • @gangaprasadprasad3157
    @gangaprasadprasad3157 Před měsícem +18

    ఆంధ్రాలో కూడా అహోబిలం నరసింహస్వామి టెంపుల్ పక్కన చెంచులక్ష్మి గుడి

    • @kanagalamanikanta4438
      @kanagalamanikanta4438 Před měsícem +2

      Yes ayana cheppindhi aa gudi gurinchi kavochu gatham lo kuda ahobilam topic vachindhi.

    • @publictvallavilable1867
      @publictvallavilable1867 Před měsícem

      అన్న చెంచులక్ష్మి గుడి కాదు
      త్వరలోనే ✊అహో బలం 💪the mystery
      మూవీ వస్తుంది ఆ సినిమా లో చూసి తెలుసుకోండి
      అన్ని విషయాలు పూర్తిగా ఉన్నాయి

  • @MounikaM-sq9tj
    @MounikaM-sq9tj Před měsícem +17

    గురువు గారికి ప్రణామాలు......

  • @citylifes5744
    @citylifes5744 Před měsícem +31

    Namaskaraalu gurugaaru

  • @publicreviews2171
    @publicreviews2171 Před měsícem +8

    Thank you guruvu garu 🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 జై జగన్నాథ 🙏🙏🙏

  • @Swarasbyshailaja
    @Swarasbyshailaja Před měsícem +5

    నండూరి శ్రీనివాస్ గారికి 🙏నమ్మసుమాంజలి 🙂

  • @krishnakumari1455
    @krishnakumari1455 Před měsícem +4

    Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏 nanduri varini chusi open chesam🙏🙏🙏

  • @jangasubramanyasharma6752
    @jangasubramanyasharma6752 Před měsícem +6

    గౌరవనీయులైన నండూరి గారికి ఒక చిన్న సందేహం ఏమిటంటే భారత దేశంలో ఉండేటువంటి దేవస్థానంలో ఉండే నిధులను తీసుకుంటే భారత దేశంలో దరిద్రం అనేది లేకుండా పేద తినడం అనేది లేకుండా అత్యంత సంపన్న దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి పరచవచ్చు కదా ఆ విధంగా ఎందుకో ఆలోచన చేయలేకపోతున్నారు

    • @3836SKR
      @3836SKR Před měsícem

      పేదవాళ్ళ దాకా ఆ సంపద రాజకీయ నాయకులు రానిస్తారా అసలు.వాళ్ళు అదంతా దోచుకుంటారే తప్ప పేదవాడికి ఇవ్వరు.

    • @user-io5dw3ot8x
      @user-io5dw3ot8x Před měsícem

      మతం మారిన గొఱ్ఱెలు కు ఇవ్వొచ్చ
      మన హిందూ టెంపుల్ డబ్బులు

  • @kvani9006
    @kvani9006 Před měsícem +4

    Tajmahal lo under ground rooms open cheyinchandi

  • @maturirao4906
    @maturirao4906 Před měsícem +6

    మన మత సాంప్రాదాయాలు సైన్సు కి ఏ రంగంలో దేనికి ఎంత ఏ విధమైన సంభందం వుంది. అది మన ఆరోగ్యానికి సామాజిక దృక్పదాలాకి విజ్ఞానికి ఎలా ఉపయోగం

  • @raosneni
    @raosneni Před měsícem +6

    Nanduri gari explanation super. Want to listen more.

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b Před měsícem +7

    Thank you nanduri sir🙏👌💯😍❤

  • @varmachinta
    @varmachinta Před měsícem +9

    అగ్నికుల క్షత్రియులు కట్టించిన ఇటువంటి ఎన్నో ఆలయాల వివరాలను తెలిపే "అగ్నికుల దీపిక" గ్రంథాన్ని కనుమరుగు చేసి, అందులో అంశాలని తమకు మాత్రమే తెలుసు అన్నట్లు ప్రదర్శించే మేథావులకు 🙏🙏🙏

  • @visalatalluri2379
    @visalatalluri2379 Před měsícem +2

    Ayina cheppindi aediena correct

  • @lathakanney836
    @lathakanney836 Před měsícem +2

    Sri nanduri garidi anagane ventane open chesanu. Guruvugariki na padabhi vandanalu

  • @RailYatrik
    @RailYatrik Před měsícem +21

    Naa sanatana 🚩 🫂 Dharmam vardillali

  • @sravanin3819
    @sravanin3819 Před měsícem +4

    Mana guruvu garu nanduri gari kosam video chusey vallu entha mandi

  • @parameshwarradha3319
    @parameshwarradha3319 Před měsícem +6

    Ap lo ni Narasiha swami tempul ,Ahobilam, hiranya kashikuni nidhi om namo narayanaya 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatvenkatesh8834
    @venkatvenkatesh8834 Před měsícem

    Pentastick sir super veri good speech jai hindhu sanatana dharamam jai Puri jajganatthaswamai yeaya namaha

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Před měsícem

    చరిత్ర తెలుసుకోవడం, చెప్పడం గొప్ప విషయమే.. కానీ ప్రస్తుత కాలంలో సమాజంలో అటువంటి విషయాలు బహహిరంగ పరచడం మంచిదికాదు.

  • @tmrmega4847
    @tmrmega4847 Před měsícem +2

    Namduri Guruvugariki Namaste

  • @thummaswamyreddy2738
    @thummaswamyreddy2738 Před měsícem +4

    Guruvugariki namaskaramulu

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před měsícem +3

    సుడో సెక్కులు... ఇంకా అరవలేదే ఆ ధనాన్ని ప్రజలకు పంచండి అని...

  • @user-uq6gd5nq5w
    @user-uq6gd5nq5w Před měsícem +2

    🙏🙏

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před měsícem +2

    Nanduri Garu is a credibility person and what he says looking like hypothetical but we can't deny just like that.

  • @echakri5576
    @echakri5576 Před měsícem +12

    Wow 🤩🤩🤩🤩🤩

  • @suryapenamakuru7299
    @suryapenamakuru7299 Před měsícem +3

    Na maanaseek guruvu garu, aayana pada padmamulaku namaskaram

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s Před měsícem

    ధనం మూలం ఇదం జగత్...
    ధనమే అన్నిటికీ మూలం..
    ధనం కోసమే మనిషి తపన...

  • @sailajasailaja213
    @sailajasailaja213 Před měsícem

    Jai Jagannadha🙏🙏🙏

  • @sdkc114
    @sdkc114 Před měsícem

    Nanduri guruvu gariki namaskaram
    Miru cheppe athyadhmika samacharam ipudu unna samajanikini chala avasaram adi puri Loni Nidhi thono Padmanabhan Swamy Nidhi thono saruthugani Nidhi
    Miyokka samachara Nidhi andariki cherali mana sanathana dharmam goppathanam andaru thelusukovali Ani korukuntu
    Sri mathre namah

  • @maringantisrinivas7892
    @maringantisrinivas7892 Před měsícem +2

    Me padalaku namaskram Swami

  • @thallapallinsharvani1331
    @thallapallinsharvani1331 Před měsícem +2

    Guruvu gariki namaskarm

  • @sria8163
    @sria8163 Před měsícem +2

    Nanduri comments illuminating

  • @ganeshpk1944
    @ganeshpk1944 Před měsícem +2

    Super sir 👌🇮🇳💯🌍❤❤❤❤🎉🎉🎉

  • @lakshmikanth5991
    @lakshmikanth5991 Před měsícem

    Om Sri matre namaha.

  • @varahalureddy1884
    @varahalureddy1884 Před měsícem +2

    Jai sri krishna 🌹👌🙏

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 Před měsícem +3

    Ma gurugari gurinchi video open chesa

  • @hemashridhar2526
    @hemashridhar2526 Před měsícem

    నండూరి గారి విడియో అంటే ఫస్ట్ ఓపెన్ చేస్తా పాదాభివందనాలు గురువుగారు

  • @durgamaheshkonjeti8455
    @durgamaheshkonjeti8455 Před měsícem

    Jai nandhuri garu

  • @venkannababu3820
    @venkannababu3820 Před měsícem +2

    Britishers and Mughals be like :- ఇవన్నీ ఎలా వదిలేశాం అబ్బా

  • @arunaprem3903
    @arunaprem3903 Před měsícem +2

    Jai guru deva🙏

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před měsícem

    Jayaho iiswaryam.. iiswaryam Jayaho nanduri varu manchi vishayalu theliparu abhinandanalu

  • @indiradasss1358
    @indiradasss1358 Před měsícem +11

    Entha varuku antha safe ganey undi ekaa nudi aa saampadhaa safe ga untadhaaa

  • @dtirumala9030
    @dtirumala9030 Před měsícem

    Nanduri garu goppa swamy amanti konni solutions kllupathanga vivaristharu i liked ❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw Před měsícem

    Inka chala bayataku ravali and vastundi.India will become super power

  • @S_V_R-2024
    @S_V_R-2024 Před měsícem +1

    Jai sri ram jai sri ram jai sri ram

  • @Duke...lover...123
    @Duke...lover...123 Před měsícem

    Nanduri gariki guru poornima subbakhankhalu miru ma guruvu garu miku na padabhivabdhanalu

  • @ouruniverse2129
    @ouruniverse2129 Před měsícem

    నిజం. అసలు ప్రపంచం మొత్తం మీద ఏ విషయానికి సంబధించిన వైనా అన్ని రహస్యాలు తెలుస్తాయి కానీ., జగత్తునే పాలిస్తున్న శ్రీక్షేత్ర జగన్నాథుని రహస్యాలు మనకు కాదు కదా దేవతలు సైతం తెలుసుకోలేకపోయారట. జగన్నాధుడంటే ఒకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిన దైవం కాదు . సర్వం జగన్నాథం.🙏

  • @srinivasgoshika
    @srinivasgoshika Před měsícem +2

    Nanduri gariki🙏

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d Před měsícem +2

    రాయలవారు ఉ ద య గి రి ద o డ యా త్ర లో ని, నిధులు ఏ చ్చ ట,,,,, సెప్పడి

  • @revoorireddys5725
    @revoorireddys5725 Před měsícem +1

    Banks a rojullo levu kabatti temples dackunaru kashtamosthe ayapranthallo karchu pettochukadha alankarana vasthuvulu kakunda maa vuddesham prakaram a rojullo antha ibbandhi raka vallu vadaledhu

  • @user-uh4mo8zi9p
    @user-uh4mo8zi9p Před měsícem

    Namaskarm guruvu garu

  • @sunithamltdmltlabtechnicia999

    ❤❤❤

  • @vijayakumarguruvanilistnee2589

    Gurubyom namaha....🙏🙏🙏🙏🙏

  • @padmachalla9504
    @padmachalla9504 Před měsícem +2

    Ee vishayalu bayatiki teliya chesi ,mana rahasyalani bayatiki cheppi,sanathana dharmalani dabbu kosam tokkestharu.

  • @v.shilpav.shilpa897
    @v.shilpav.shilpa897 Před měsícem

    Congratulations guruvi garu

  • @Murali439
    @Murali439 Před měsícem

    With this huge worth...what government will do...need discussion on that...

  • @RamNaidu-vh1ji
    @RamNaidu-vh1ji Před měsícem +3

    Na nduri gari ki na Namaskaram 🙏🏻🙏🏻🙏🏻

  • @vijayasudha4731
    @vijayasudha4731 Před měsícem

    అవును మీరు చెబుతుంది ఆ సరోవరం నేను చూశాను. నాకూ మీ లాగానే అనిపించింది సర్

  • @LakshmiDurgaYellamelli
    @LakshmiDurgaYellamelli Před měsícem

    Jai sri ram

  • @gunasekharkayam5819
    @gunasekharkayam5819 Před měsícem

    Guruvugariki namaskaram

  • @user-zl4df8me9r
    @user-zl4df8me9r Před měsícem +1

    నండూరి గారి నీ టీ.వి.మేధావులతో చర్చ లోకి దించరాదు.ఆ మేధావులు అందర్నీ ఆట పట్టిస్తుంటారు.

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Před měsícem

    Jai.sriram.nanduri.srinivas.garu

  • @IGT8GUYJ
    @IGT8GUYJ Před měsícem

    Nidi everyone points out dug out but utilisrd for wat??? No infm..

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Před měsícem

    OK Nandure varu 😊😊😊😊😊

  • @nalamsrikrishna1460
    @nalamsrikrishna1460 Před měsícem

    Badri Anna is Listening to Naduri garu very curiously :)

  • @narasimhanamala664
    @narasimhanamala664 Před měsícem

    🎉

  • @rakeshreddy315
    @rakeshreddy315 Před měsícem +1

    Nanduri gari abhimanalu unnara

  • @Krishnlavaneaadata
    @Krishnlavaneaadata Před měsícem

    Devudu somu peda valaki public ki manchi ki use cheyandi leaders pls miru mingute mike aristam mi vamsham andaru suffer avaka tapasu

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 Před měsícem

    NAMASKARUM GURUVUGARU 🙏🏾

  • @nicefriend6166
    @nicefriend6166 Před měsícem +1

    ఏం చేయాలి. ఈ డిస్కషన్ waste. Nidhi ni nidhi gaa alage bhagavat ప్రీత్యర్థం వదలండి. డిస్కషన్స్ petti bayataki teesi vaati ni brashtu పట్టించకండి. ఇలాంటి waste discussions మీకెందుకు నండూరి గారు

  • @prabhavathimanthena4739
    @prabhavathimanthena4739 Před měsícem

    Nenu kooda

  • @challapallisatyaviswanath5020

    ఇంత వరకు చాలా నిధులు దొరికాయి కదా వాటిని ఏమి చేశారు. ఏ గవర్నమెంట్ కూడా వివరణ ఇవ్వలేదు కదా. ఒకవేళ ఉంటే చెప్పండి

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před měsícem

    He says what those kings should have done .

  • @rudrasrithalaiva3974
    @rudrasrithalaiva3974 Před měsícem

    Nanduri srinivas garu 🙏🥰

  • @user-ft3dd3my1x
    @user-ft3dd3my1x Před měsícem

    Nen Nanduri garu am cheptharo vinalani chusa

  • @nalamsrikrishna1460
    @nalamsrikrishna1460 Před měsícem

    What Exactly the Government will do with this Wealth after calculating with it be transparent or just like govt funds

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 Před měsícem +9

    ఆంధ్రప్రదేశ్ లో అంతపెద్ద నిధి ఎక్కడ ఉందొ, చెప్పండి

    • @RailYatrik
      @RailYatrik Před měsícem

      Niku anduk raa gorre pulka🤬🤬🤬

    • @srinivasagovinda8004
      @srinivasagovinda8004 Před měsícem +3

      అహోబిలం

    • @anuhachowdary2143
      @anuhachowdary2143 Před měsícem

      Woww great mare government epudaina try chesara teravadaniki​@@srinivasagovinda8004

    • @ViduraVoice
      @ViduraVoice Před měsícem +8

      వక్ఫ్ బోర్డు లో ఉంది

    • @FunnyVideo360days
      @FunnyVideo360days Před měsícem +1

      Thavveddam ane😂😂😂

  • @veeresh9966
    @veeresh9966 Před měsícem +1

    Mana aalayala rahasyalu rahasyangane vunchandayya swamulu Meru cheppedi Ala vundante. Dongalaki indigo MA gullallo enthintha dhanam vundi attukoni pondi annattundi

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Před měsícem

    Andhra lo ekkada vundi telipandi

  • @ragav6867
    @ragav6867 Před měsícem

    Nanduri garu meerukudana , very disappointing 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @user-xk2mh4nl2q
    @user-xk2mh4nl2q Před měsícem

    Nanduri greatest man.

  • @ravinarayanmurthy4230
    @ravinarayanmurthy4230 Před měsícem

    Mr Srinivas you are commenting on 101 or more different issues which is only gathering information and not of any direct use for people Suggest focus on few issues which are simple to implement by common map Regards